ఈశ్వరుడితో ప్రేమ అనుభూతి మెడిటేషన్
Vložit
- čas přidán 17. 11. 2020
- ఓం శాంతి....
ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ పరమాత్మ తో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వసుఖ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఒక ఆత్మకు చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము..
Om Shanti...
The main goal of this channel is how to add a relationship (rajyoga) to the human soul and the Supreme soul. All human beings are the offspring of supreme authority, without the differences of race, religion, caste, creed, color, gender or age. At the beginning of creation, man was a holy spirit, a virtuous being, and an all-perfect man. Overtime, the lack of spiritual power has lost the qualities and deprived of all the wealthy and healthy. Today's human society is completely devastated by many religious, caste and class differences. The main goal of this channel is restore human society through the knowledge of the natural royalty and the knowledge of truth..
OmShanti...very wonderful meditation commentary...Thankyou baba and akkaiah...
Excellent meditation tq sister omshanthi
🙏ఓం శాంతి🙏
పరాశక్తిపరమాత్మ అచలన ఉత్క్రుష్ట సర్వ శక్తి స్వరూపుడు... పరంధామ నివాసి.... ఆది స్వరూపుడు.... ఆదిఅంత్యం నందు నిశ్చల స్థితి గలవాడు.... పురాణపురుషుడు.... సర్వఆత్మలకు బీజమూల
కారకుడు.....అనంత విశ్వచైతన్యశక్తికి ఆదిమూలము ఆ మహాపురుషుడే.... సృష్టి-స్థితి-లయం తనయందే రమింపచేయగలవాడు....సర్వఆత్మలను తననుండే ఉద్భవింప చేయగలవాడు.... సర్వ ఆత్మలకు తండ్రి..... ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు.... విశ్వానికి శిక్షకుడు..... సర్వోత్క్రుష్టుడు..... ఆ మహాపురుషుడే శివపరమాత్ముడు 🙏ఓం శాంతి.. నేను సర్వ శక్తిశాలి ఆత్మను... నా తండ్రి శివపరమాత్మ..ఓం శాంతి🙏
🙏
om shanthi
Omshanti bapdada, excellent yoganubuti commentry. Tq you sister omshanti.
yoga anubhuthi all points good thank you akaya
Thanks to all for this great ,beautiful Meditation
Thank you sister. Thank you parameswara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ పరమ శక్తి పరమాత్ముని మహిమని గుణగానం చేస్తూ ఆ దేవ దేవునితో చాలా అద్భుతమైన యోగానుభూతి చేయించారు సిస్టర్. మీ voice కూడా చక్కటి అనుభూతి చేయించేదిగా ఉంది.TQ sister 🥰🙏
🙏
Goodmorning mydear lovely shivababa omshanthi
Om Shanthi 🇲🇰🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇲🇰 good morning baba 🕉️🕉️🕉️🙏🙏🙏🙏👌🌺💐💐🌾🙏🇲🇰🕉️
Om shanti💐💐💐
Om shanti om shanti om shanti
Om Shanti bapdada
Omsanthi❤🕉️🙏👏🇲🇰😍
Om Shanti merababa babamera 🙏🙏🙏❤️
Danyavadamulu tandri, na janma danyaminadi, sangama yugamulo naku gnanodayamu chesi nannu naruni nundi nararayana ga chesavu. Va va na bhgyamu. Oom shanti thandri 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Beautiful... Mithrama
Goodmorningmerababaomsantht
ok santhi
OM Shanti sister, chala bagundi thank u.
❤❤❤Om Namah sivaya 🙏🙏🙏
సుమనస్వరధార పావనపదాలపై వర్షించే ఆత్మానందతన్మయ అతీంద్రియహృదయహంసశ్రావ్యమకరందయోగయోగ్యజీవనప్రాణదీపకరాగగీతామృతం
god😇😇😇😇😇
Om Shanti 🙏🙏🙏
Jai shree ram 🙏
Very beautiful meditation experience, to completely engrossed in the Divine love of Eshwar,& experiencing Deep divine love,bliss& Happiness to charge my soul battery by Connecting with Supreme Energy GOD
Omshntibaba.triveni
Ĺlĺĺĺll
@@muralireniguntla2894 లో
ఓం శాంతి శివ బాబా, బాప్ దాదా. ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు అక్కయ్య
Om Santhi, Merry Pyaare Meate Siva Baba, Meeku Koti Koti Naa Priya Spruthulu. Siva Paramatma,Hum Sub Athamoko Application Chatrake Chaimay Lekar Ham Subko Maya say Bachavo Siva Baba . Appko bahuth bahuth Sukriya Baba .
Om shanti, om namahshivaya
Om Santhi
Om Shanti sister thank you so much
Maha Adhbutam yoga Master vizag Dhanyavadhamulu
🙏🙏🙏
Maha Adhbutam. Dhanyavadhamulu
Om shanti shiva baba
ఓం శాంతి బాబా బి కె సునీత ❤️❤️
Om Santhi Shiva Baba 🙏🏻🙏🏻
Thank you sister 🙏🙏🙏
...🙏🏻
ammA...........
🎯
singlE thoughT it'S dangeR.
..●○
..❤
Nice sister 🙏
Wow Excellent meditation power
1
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
12
Excellent sister excellent please call back
E
Aàaa
🙏🙏🙏