Ardha Shathabdam Latest Telugu Full Movie 4K | Karthik Rathnam | Naveen Chandra | Krishna Priya

Sdílet
Vložit
  • čas přidán 31. 03. 2023
  • Ardha Shathabdam Latest Telugu Full Movie 4K on Mango Telugu Cinema. #ArdhaShathabdam latest Telugu Movie ft. Karthik Rathnam, Naveen Chandra, Krishna Priya, Suhas, Sai Kumar, Subhalekha Sudhakar, Aamani, Pavitra Lokesh, Raja Ravindra, Ajay and Others. Directed by Rawindra Pulle and Produced by Radhakrishna Telu & Chitti Kiran Ramoju. Music Composed by Nawfal Raja AIS. #KarthikRathnam #NaveenChandra #Suhas #PavitraLokesh #LatestTeluguMovies2023 #MangoTeluguCinema
    Synopsis :
    A man's love threatens the peace of a village as their different backgrounds spark communal riots and violence in the heart of rural India.
    Click Here to Watch :
    Oye Ninne Latest Telugu Full Movie 4K : • Oye Ninne 2020 Latest ...
    Nenu Lenu Latest Telugu Full Movie 4K : • Nenu Lenu 2020 Latest ...
    Gallo Telinattunde Latest Telugu Full Movie 4K : • Gallo Telinattunde Lat...
    For More Latest Telugu Movie Updates :
    Subscribe to Mango Telugu Cinema : / telugucinema
    Like us on Facebook for more updates - / mangotelugucinema
    Instagram - / mangotelugucinema
    Follow us on Twitter for more updates - / telugucinema7
    Watch all your favorite movies in Mango Telugu Cinema.
    Happy Watching!
  • Zábava

Komentáře • 491

  • @borigamboyzz8772
    @borigamboyzz8772 Před 10 měsíci +54

    70%సినిమా మా నిర్మల్ డిస్ట్రిక్ట్ లో తీశారు అందులో మా ఊరు కూడా ఉంది బోరిగాం ❤ క్లైమాక్స్ మొత్తం అక్కడే తీశారు❤❤

  • @sagarr132
    @sagarr132 Před rokem +45

    Kulam ane ఆలోచన ఒక అగ్రకులం వాళ్ళకే వుంది అనుకున్న కానీ అందరికి కుల పిత్చి వుంది. ప్రతి కులం నా కులం గొప్ప నా కులం గొప్ప అనటం నేను చాలా సార్లు చూసాను. మారితే అందరు మారాలి, లేకుంటే అందరు ఇలాగే వుండండి జరిగేది జరుగుద్ది.

    • @ravimognti2322
      @ravimognti2322 Před rokem

      Yaripuka na kodaka SC ST BC na kodaku reservation Dr ambothu OC police case padutunaru SC ST BC na kodaku llu

    • @monanethi503
      @monanethi503 Před 6 měsíci +1

      0

    • @monanethi503
      @monanethi503 Před 6 měsíci +2

      కులాల విమర్శ కొద్ది మంది మాత్రమే చెస్తున్నారు..
      వాళ్ళనే.. అభ్యుదయవాదులు..
      ప్రోగ్రెసివ్ థింకర్స్.. అనీ పిలుస్తారు
      కానీ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా తక్కువగా కనిపిస్తున్నారు... కానీ నా అంచనా ప్రకారం
      మరొక్క తరం దాటితే ఎన్నడూ కని విని ఎరగనంతగా ప్రోగ్రెసివ్ థింకర్స్ శాతం పెరగబోతోంది 😊

    • @powerstarseenutruckvloges
      @powerstarseenutruckvloges Před 2 měsíci +1

      This is India brother

  • @narayanamupparaju7818
    @narayanamupparaju7818 Před rokem +134

    ఇది నా కులం అనే భావన ప్రతి మనిషిలో చచ్చిన రోజు మాత్రమే మనం మనుషులా జివించగలం

  • @geegakalpana2681
    @geegakalpana2681 Před rokem +400

    కులాన్ని చెత్త కుప్ప లో వేసిన రోజునా, మనిషిని మనిషిగా గుర్తించిన రోజునా, అంబేద్కర్ కలలు కన్నా రాజ్యం వస్తుంది.... మనిషి ఆలోచనలలో మార్పు రానంతా వరకు మన ఈ దేశం ఇలానే ఉంటుంది 🥺🥺

    • @Khadira5926
      @Khadira5926 Před rokem +9

      Adi manam chudalem amo

    • @pernapatimanohar7804
      @pernapatimanohar7804 Před rokem

      ​@@Khadira5926rswzziA

    • @haripriyam9577
      @haripriyam9577 Před rokem +3

      @@Khadira5926 anthe andi

    • @helloeveryone2848
      @helloeveryone2848 Před rokem +4

      @@Khadira5926 first nee matham lo manishini manishila chudatam nerpinchandi.

    • @nrlover4139
      @nrlover4139 Před rokem

      కలలు కలగానే మిగుల్తవి...అవి అప్పటికి తీరని కల😢😢

  • @srinivass5766
    @srinivass5766 Před rokem +55

    నేను చదుక్కున్న నా పాఠశాలని ఆట స్తలని (గడికోట మహేశ్వరం RR) ఈ సినిమా లో చూపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది..

    • @shailajaandudayrenukuntla9130
      @shailajaandudayrenukuntla9130 Před 11 měsíci

      I am from kandukur

    • @krishnamohangoteti
      @krishnamohangoteti Před 5 měsíci

      పాఠశాల అని రాయడం చాలా ముచ్చటగా సంతోషం వేసింది. చదువుకున్న , స్థలి అని రాయాలి. మన బమ్మెర పోతన తేట తెలుఁగు మనందరం కలసి కట్టుగా కాపాడుదాం

  • @Call_me_sid_79015
    @Call_me_sid_79015 Před rokem +140

    Sid song kosam ee movie choosina vallu entha mandhi... ❤❤❤

    • @merigashiva8927
      @merigashiva8927 Před rokem +1

      Intha లో క్లాస్ అలోచలేరా మీవి.....

    • @krupamurthytoni1101
      @krupamurthytoni1101 Před rokem

      ​@@merigashiva8927 👌

    • @losted_guy199
      @losted_guy199 Před rokem +3

      Nenu pata kosam movie chusina bro

    • @CHERRYCREATIONS786
      @CHERRYCREATIONS786 Před 11 měsíci

      czcams.com/video/p2ArhPUDnI8/video.html
      O rendu Prema meghalila Cover song live performance ❤

  • @venunalliyoutubechannel5423

    చాలా మంచి సినిమా ఒకప్పుడు ఇలాంటి సందర్భాలు జరిగేవి కానీ ఇప్పుడు బాగా తక్కువ అయ్యాయి

  • @thinkgreat7674
    @thinkgreat7674 Před rokem +29

    రాజకీయ నాయకుల స్వార్దం కోసం వ్యవస్థలో ఎన్ని ఘోరాలు అమాయకులతో చేయిస్తారో మరీ ముఖ్యంగా కులం అనే కుంపటిని ఎలా రగిలిస్తారో ఈ సినిమా లో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

  • @cy.ha.3549
    @cy.ha.3549 Před rokem +5

    28min movie chusa ee movie lo jeevan vundhi illanti movie chusi chaala kalla Kalam aiendhi.... Inka nennu full movie chudaledhu.....❤❤❤

  • @kummarivenkatesh8760
    @kummarivenkatesh8760 Před rokem +71

    ఈ పాట వింటున్నప్పుడు చుస్తునపప్పుడు ఒ కోత్త లోకంలో ఉన్న ఫిలింగ్ ఉంటుంది ❤❤❤

  • @varuntej000
    @varuntej000 Před rokem +43

    1:23:21 రాజ్యాంగం రాయటానికి పట్టిన సమయం 2సంవత్సరాల 11నెలల 18 రోజులు 👍

    • @karthik4445
      @karthik4445 Před rokem +7

      Rayadaniki kadu pakka deshala nundi copy cheyadaniki...andulo reservations kuda British vadi telivitetale

    • @ravimognti2322
      @ravimognti2322 Před rokem +1

      Reservation valla Dr ambothu valla only SC ST BC Yavaru ki upyogam Ladu OC ki 5 pasalu upyogam Ladu

    • @bandelapriyanka7682
      @bandelapriyanka7682 Před rokem +2

      ​@@karthik4445 mari nuvu rayi rajyagam ne own knowledge to

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před rokem

      @@bandelapriyanka7682 రాజ్యాంగాన్ని నేను రాయగలను సొంతంగా అందులో తప్పుకు ఏ శిక్షను చాలా భయంకరంగా ఉంటుంది దాన్ని భారత రాజ్యాంగం గా మీరు ఆమోదించ కలరా ఆమోదిస్తే మనదేశంలో క్రైమ్ రేట్ వన్ పర్సెంట్ కి పడిపోతుంది ఒక్క సంవత్సరంలో.

    • @Kumar_Gowda
      @Kumar_Gowda Před rokem

      @@mahimahesh2707 constitution antey kevalam shiskshimchadaniki matramey kadhu .. right to protest and express are most basic nature of our constitution you can utilise it well miku antha calibre vuntey ..manaki amendments vunayanna sangathey miku evariki teliyadha

  • @user-by1gv2hv4l
    @user-by1gv2hv4l Před rokem +57

    The unexpected and hear breaking climax 😭 broken 💔

  • @SiNduraju1623
    @SiNduraju1623 Před 3 měsíci +1

    2 songs హైలెట్ అచ్చ మైన పల్లెటూరు వాతావరణం అంత అద్భుతం గా తేరా కేకించిన డైరెక్టర్ గారి కీ 👏
    బిజిమ్స్ హీరో హీరోయిన్ మధ్య సూపర్
    క్లైమాక్స్ 🔥

  • @Btechbabulu7569
    @Btechbabulu7569 Před 11 měsíci +13

    Idhi theatre lo release ayyi unte peddha hit ayyedhi😢

  • @Kalyan-1006
    @Kalyan-1006 Před 11 měsíci +6

    Heart touching love story, with good content , message 😢

  • @RaviKumar-xt8ws
    @RaviKumar-xt8ws Před rokem +6

    కులం కోసం కొట్టుకుని చావడం నాకు అస్సలు నచ్చలేదు., సినిమా మొత్తానికి సిద్దు శ్రీరామ్ song హైలెట్

  • @naveenvadde6372
    @naveenvadde6372 Před rokem +19

    Heart touching movie ❤

  • @JaiRock64
    @JaiRock64 Před rokem

    Chinima chala chala bagundhi very emotional.. Last ki chanipokapote bagundu... 😢😢😢😢.. Super movie

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 Před rokem +12

    మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ ఆ సూపర్ ❤

  • @ambarishambi8131
    @ambarishambi8131 Před rokem

    👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏❤️😍😍😍❤️❤️❤️❤️ superb movie, ilanti movies maaku inka kavali

  • @bskumar9966
    @bskumar9966 Před 8 měsíci +6

    ఈ సినిమా తీసినా డైరెక్టర్ కు శత కోటి వందనాలు🙏🙏 జై ఇన్సాన్ ✊

  • @nchiru-2225
    @nchiru-2225 Před rokem +6

    rajyangam rashi ardashathabdam avuthundhi ayina manam( kula pichitho) maratledhu,,
    ade ee cinema meaning,
    hands up director garu,
    theliyakunda andariki raadu dimpavu...

  • @Nagarajubondanna4338
    @Nagarajubondanna4338 Před rokem +347

    అంతా బగుంది కానీ లాస్టుకు చాలా బాధ అనిపించింది... ఇంకా ఉంటే బాగుండ్డు అనిపించింది.....

  • @suryaprakash732
    @suryaprakash732 Před rokem +2

    చాలా బాగుంది మ❤❤😊

  • @kumarthandra4669
    @kumarthandra4669 Před rokem +9

    Heart touching ❣️❣️❣️❣️ deep love 💕💕💕💕

  • @ismartshiva1436
    @ismartshiva1436 Před rokem +12

    Climax is heart touching 💔💔

  • @srisailamgamer4613
    @srisailamgamer4613 Před rokem +6

    Happy ending unte chala bagundedi😢😢😢😢

  • @_ds_beatz
    @_ds_beatz Před rokem +20

    Climax is heart broken 💔

  • @rammnr888
    @rammnr888 Před rokem +9

    ఇలాంటి బేధాలు మన దేశంలో రిజర్వేషన్ సిస్టం పోయినప్పుడు కులం అనే అంటు రోగం నయం అవుతుంది...

    • @saisree267
      @saisree267 Před rokem +1

      Avunu

    • @amaasasamskritikakendravyc1587
      @amaasasamskritikakendravyc1587 Před 11 měsíci

      కులం అనే అంటురోగం ఉన్నందుకే రిజర్వేషన్ తెచ్చింది

    • @kavaliramesh2921
      @kavaliramesh2921 Před 7 měsíci

      ​@@amaasasamskritikakendravyc1587super bro baaga entha chadvukuna kondariki ardame kaadu

  • @gudanithin5017
    @gudanithin5017 Před rokem +8

    Baavundi kada maava broos❤️

  • @RAMANJIPERUMALLA0808
    @RAMANJIPERUMALLA0808 Před 11 měsíci +3

    ఈ మూవీ చూడటానికి ముందు నేను ఈ కామెంట్స్ చూసి మూవీ చూసా లాస్ట్ లో మాత్రం చాలా బాధనిపించింది నా 1st luv కూడా నాకు గుర్తొచ్చింది 😢😒

  • @prapoornasthoughts2933
    @prapoornasthoughts2933 Před 11 měsíci +8

    Heart melting 😢climax😢😢😢😢😢😢😢😢

  • @nageshvangalapudi6282
    @nageshvangalapudi6282 Před rokem +1

    Very nice movie 😍😍😍🥳🥳🥳🥳😍😍🥰

  • @gentevenuyadav6185
    @gentevenuyadav6185 Před rokem +2

    చాలాబాగుంది

  • @chanduchandu895
    @chanduchandu895 Před rokem +6

    Heart touching deep love 💙💙

  • @contentquest555
    @contentquest555 Před rokem +8

    movie was so good and the plot was nice but the main mistake in the movie is the screenplay. If it is in Rashomon screenplay pattern and if the characters are introduced properly from the begin of the movie like Naveen and Sai Kumar sir. If these 2 characters arc are not written properly. and coming to the story, the plot was good but the execution was wrong way.

  • @surarapusudharani2979
    @surarapusudharani2979 Před 17 dny

    Song kosam ee movie chusanu 👌👌👌

  • @runkudrakshayani3522
    @runkudrakshayani3522 Před rokem +5

    2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసారు రాజ్యాంగం 28 రోజులు కాదు

  • @pragnasri27
    @pragnasri27 Před rokem +3

    Heart touching 💓💓💓 movie

  • @sampathkumar3032
    @sampathkumar3032 Před rokem +1

    ఇదే సినిమా ను ఇంకోలా తిసింటే మంచి హిట్ అయ్యేది
    2 nd ఆఫ్ మర్చలసింది

  • @beheraasha9106
    @beheraasha9106 Před 11 měsíci +12

    Climax was heart broken 💔

  • @AdarshDarling
    @AdarshDarling Před rokem +57

    True love doesn't have happy ending💔‼️

  • @gowthami1816
    @gowthami1816 Před rokem +4

    Plzz ala cheyyakandi avvarayna 😔bayam vesthondhi andhamyna jevitham payna chala aashalu pettukoni brathikuthunnaru😢

  • @RaviRavi-tc7uo
    @RaviRavi-tc7uo Před rokem +1

    రాజకీయ నాయకుల వాలే ఇలా జరుగుతుంది సామాన్య వ్యక్తి మారాలని అనుకున్న రాజకీయ నాయకుడు ఎన్నో ఒకచోట చిచ్చు రేపుతోనే ఉంటాడు

  • @chandunayak6290
    @chandunayak6290 Před rokem +6

    Love this movie 👌

  • @NaveenDancer-lb9fq
    @NaveenDancer-lb9fq Před 23 dny +1

    Anna Inka Jati ane Godavalu Ane Ande Anna ❤❤❤

  • @countryplay9564
    @countryplay9564 Před rokem +1

    Avunu last scean heart touch aiyyindi

  • @sudheermodugu4145
    @sudheermodugu4145 Před 11 měsíci

    Super movie ❤❤ kulalanu pattichukovadhu plz andharudhi oke jivithom

  • @rajeshollu9820
    @rajeshollu9820 Před rokem +1

    Ee movie next part teesthe.....bagundu...Climax scene is very bad....😔😌😢😢

  • @tarunbabu27
    @tarunbabu27 Před rokem +1

    Is tha fantastic movie ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @thupakulavikram5221
    @thupakulavikram5221 Před rokem +2

    Super ❤

  • @venkatg1435
    @venkatg1435 Před 5 měsíci

    ఈ సినిమా క్లైమాక్స్ చుసిన ప్రతి ఒకరికి కళ్ళలో నీళ్లు కచ్చితంగా వస్తాయి 😢

  • @kumargoleti3212
    @kumargoleti3212 Před rokem +2

    Nice movie

  • @vizag420modelbaya
    @vizag420modelbaya Před 11 měsíci

    Movie super ga undhi

  • @pillarigowreshwari5458
    @pillarigowreshwari5458 Před rokem +6

    Nice movie but last ki hurtouching ga undi

  • @mastanofficial7253
    @mastanofficial7253 Před rokem +1

    Heart touching movie 💔💔💔💔

  • @truefinetruemomentsteju1996

    Amazing amazing this is 2 time i seen movie nno words to express my comments 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 director

  • @shivapatarllapali-hc2ct
    @shivapatarllapali-hc2ct Před rokem +3

    62 comments 3 negative 59 positive but movie so super

  • @lataprashant3859
    @lataprashant3859 Před rokem +12

    ಸಿನಿಮಾ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @RaviKumar-vv8tu
      @RaviKumar-vv8tu Před rokem +2

      ನಮ್ಮ ಕನ್ನಡವರು

    • @khadarnaveen9809
      @khadarnaveen9809 Před rokem +1

      ಜೈ ಕರ್ನಾಟಕ ಜೈ ಕನ್ನಡಾಂಬೆ ❤

  • @mashokthota8809
    @mashokthota8809 Před 11 měsíci

    Mind blowing movie super

  • @karapureddymadhavi4618
    @karapureddymadhavi4618 Před rokem +8

    నాకు ఇప్పటి అర్థం కానీ విషయం ఏంటంటే ప్రేమకి........ కులం మతం ఎందుకు అంటారు కదా? గవర్నమెంట్ ఉద్యోగాల కు రిజర్వేషన్స్ ఎందుకు......75 సంవత్సరాలనుండి ఇంకా వెనకబడే వున్నామా? లేదు కదా.......
    ప్రేమ కి లేనప్పుడు, జాబ్స్ కి కులం ఎందుకు?
    అన్ని కులాలు సమానం అన్నపుడు జాబ్స్ కూడా అలానే ఉండాలి కదా......
    నా ఈ ఆవేదన ఎవరినైనా బాధపెడితే మన్నించండి 😢

  • @rajurjflex1540
    @rajurjflex1540 Před rokem +1

    nice movie 😍😍🥰🥰🥰🥰😔😔😔😔

  • @ginniseetaram8002
    @ginniseetaram8002 Před rokem

    Super movie ❤

  • @mittunaresh7705
    @mittunaresh7705 Před rokem +1

    Every direcrt human psychology prakaram ee okka ending lone satisfaction daagi undi ane vishayam marchipoyaru emo

  • @shivarajraju6303
    @shivarajraju6303 Před rokem +2

    Very good love story

  • @mohanchawan9922
    @mohanchawan9922 Před rokem

    Super movie 👌👍

  • @user-pm2ie3ui5m
    @user-pm2ie3ui5m Před 9 měsíci

    Superb movie ❤ interesting movie ❤

  • @bharathk1110
    @bharathk1110 Před rokem

    Excellent Movie

  • @manjumanjuh1142
    @manjumanjuh1142 Před rokem +7

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ 🎉🎉 ಮೂವಿ

  • @obuganinagendraprasad7184

    Super movie

  • @induyarapathini5213
    @induyarapathini5213 Před rokem +4

    Nice

  • @PathlothAnilkumar99Anilk-dy1zw

    Super 👍 clemax vary emotional 😢

  • @naraharivenkateshgupta1280

    Heart touching

  • @arjuntalwar298
    @arjuntalwar298 Před 11 měsíci

    End time I write this comment ye movie hai koyi Dil pe Naa le reel or reality me bahut fharak hota hai be in real in reayal life

  • @anandmass591
    @anandmass591 Před rokem

    Super anna

  • @model_sai_official
    @model_sai_official Před rokem +7

    My fav movie🥰

  • @narenderbnr6909
    @narenderbnr6909 Před rokem +1

    11.10 song ❤💙❤💙❤💙❤

  • @abhidopathi2613
    @abhidopathi2613 Před rokem

    Cinema super👌

  • @saibabukanuri8671
    @saibabukanuri8671 Před rokem +2

    ఇది చాలా అన్యాయం 😭😭ఇ మూవీ

  • @saicharanchennuri7150
    @saicharanchennuri7150 Před rokem +6

    Nice fell good movie but ending heart touching…

  • @maxdp44
    @maxdp44 Před 11 měsíci +5

    Wonderful Movie ❤🎉

  • @chittynaresh8260
    @chittynaresh8260 Před 11 měsíci

    Super movie part 2 waiting plz

  • @arellinaveenkumar2444
    @arellinaveenkumar2444 Před 4 měsíci

    అన్న ఏముంది అన్న మెసేజ్ ఇందులో 😭

  • @user-xm7fl5kr6n
    @user-xm7fl5kr6n Před rokem +1

    Very nice movie,,

  • @t.santoshsantosh206
    @t.santoshsantosh206 Před rokem

    Super movie 🎥 love u nijam

  • @UshaVeerasetty
    @UshaVeerasetty Před 4 měsíci +1

    Cinema superb bro chusi chala Mandi maralani korukuntuna❤

  • @vasanthchavan1559
    @vasanthchavan1559 Před rokem +5

    Asalu elanti movies thiyakamdi janalu padaitharu

  • @Call_me_sid_79015
    @Call_me_sid_79015 Před rokem +35

    Sid Sriram song vere level🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sanjaysaahu9714
    @sanjaysaahu9714 Před rokem +2

    దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులూ అన్నాడు ఒక పెద్దమనిషి....
    అలాంటి ఈ దేశంలో ఒక మనిషి ఇంకొక మనిషిని ద్వేషం తో కులపిచ్చి తో తక్కువ చేస్తుంటే ఎలా ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలి... ఇలాంటి దేశం పై ఎందుకు ప్రేమ ఉండాలి...
    ఒక మనిషిని మనిషి గా చూడలేని ఈ హిందూ సనాతన ధర్మం ఉన్న ఈ దేశం సర్వ నాశనం కావాలి...
    ఇలాంటి మృగాల మధ్యన బ్రతికే కంటే చైనా లాంటి దేశం కింద బ్రతకడం ఎంతో మేలు...

  • @satyakandregula
    @satyakandregula Před rokem

    Great movie

  • @tganesh7223
    @tganesh7223 Před rokem

    సూపర్ మూవీ

  • @VenkateshGummula-ji7uv

    Nice movie❤

  • @user-ik3oz8zl4g
    @user-ik3oz8zl4g Před 10 měsíci

    Awesome movie🎥

  • @SravanamMine049
    @SravanamMine049 Před rokem

    Nice 🎉

  • @abhisingerabhi516
    @abhisingerabhi516 Před rokem

    Hart taching movie

  • @SiriSiri-ne1zf
    @SiriSiri-ne1zf Před rokem

    Good movie anna

  • @mamathaparnandi8321
    @mamathaparnandi8321 Před rokem +1

    🥺🥺🥺🥺🥺Nice movie

  • @user-vz7vq3fg9d
    @user-vz7vq3fg9d Před 8 měsíci

    Ee movie part 2 theesthe baguntadhi

  • @sudhakarsudha8470
    @sudhakarsudha8470 Před rokem

    Heart ❤️ movie

  • @smallesham9647
    @smallesham9647 Před rokem

    Nice movie 🍿🍿🍿🍿