Discourse on THE LIFE OF SWAMI VIVEKANANDA (Part-3/6) - Bramhasri Samavedam Shanmukha Sarma garu |

Sdílet
Vložit
  • čas přidán 26. 01. 2021
  • #LifeofVivekananda #SamavedamShanmukhaSarma #SriRamakrishnaPrabha
    The content of our Channel -
    * Spiritual
    * Motivational
    * Inspirational
    * Moral Stories
    * Personality Development Stories
    * Spiritual - Questions&Answers
    * Devotional Songs
    * Dramas & Skits
    భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
    The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
    **********************
    శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
    / sriramakrishnaprabha
    Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
    For print copy please subscribe through this link...
    rkmath.org/srkp
    శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
    www.rkmathhydpublications.com...
    *****************
    Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Komentáře • 21

  • @mgvenkatalakshmimgvenky5724
    @mgvenkatalakshmimgvenky5724 Před 2 měsíci +2

    Only Thy will wins. ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై గురుదేవ్ జై జై గురుదేవ్ ఎన్నో ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఘన గట్టియై కాగానే ఈ జన్మలో సద్గురు స్వరూపులైన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారినోటిన అమృత తుల్యమైన ఆధ్యాత్మిక ప్రవచనాల శ్రవణ భాగ్యం కలిగింది అని సగౌరవంగా వినయపూర్వకముగా విన్నవీంచుకుంటాను. శరణాగతి భావంతో సదా సద్గురువుల ఆశీస్సులను మరియు కృపా కటాక్షను ఆశిస్తున్నాను. నా వ్రాతలోని లోప దోషాలను మన్నించాలని భక్తి పూర్వకముగా కోరుతూ M. G. Venkatalakshamma from Vijayapura Karnataka.

  • @sathishkumar-re7eb
    @sathishkumar-re7eb Před 6 měsíci +1

    కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు
    గురువుగారికి ధన్యవాదాలు

  • @sankarallampalli3287
    @sankarallampalli3287 Před 2 měsíci +2

    Jai swamy vivekananda

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 3 lety +6

    ప్రణామములు🙏🙏🙏
    శివ కేశవ స్వరూపాలైన వివేకానంద రామ కృష్ణుల మద్యన బ్రహ్మ జ్ఞాన స్వరూపులుగా ఆశీనులై శ్రీ షణ్ముఖ శర్మగారు స్వామి వివేకానందుని వృత్తాంతాన్ని వివరిస్తున్న విధానం వీనుల విందుగా,కన్నుల పండుగగా ఉంది.!
    సమయం ఎలా గడిచిపోతుందో తెలియనంత సంతోషాన్ని,సంబరాన్ని కలిగిస్తోంది.!
    మరో మూడు భాగాలు ఇంకామిగిలున్నాయి మనల్ని మైమరపింప చేయడానికి.!
    వివేకానందుని వృత్తాంతం వినడం నిజంగా వేయి జన్మల పుణ్యంతో సరి పోల్చవచ్చు..
    వివేకానందులు చెప్పారు...
    "అన్ని మతాల సారాన్ని మించిన సర్వోన్నత జ్ఞానం సనాతన ధర్మానికే సొంతం..
    అన్ని మతాల్ని గౌరవించడంలో తప్పు లేదు. అలా అని మతం మారడం ఎంతో పెద్ద తప్పు.!
    మతం మారడాన్ని మించిన హీనమైన,హేయమైన పని మరొకటి లేదు."
    కాబట్టి...
    మన మతాన్ని ఆరాధిద్దాం ..అందుకోసం ప్రాణాలైనా అర్పిద్దాం అని గర్జించిన వేదాంత కేసరి వివేకానందకు వేవేల వందనాలు..
    4వ భాగం కోసం ఎదురు చూస్తున్నాను..
    రామ కృష్ణ ప్రభ చానల్ వారికి ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c Před měsícem +1

    Jai Swami Vivekananda

  • @dakshayani9720
    @dakshayani9720 Před 6 měsíci +1

    🙏🙏🙏

  • @mahadev3977
    @mahadev3977 Před 3 lety +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️🙏🌷

  • @chimmilipadma3133
    @chimmilipadma3133 Před 3 lety +1

    Sri Gurubhyo namaha sri matre namaha youvata ku me pravachanam chala avasaram mano dharyam vastundi 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @saradamylavarapu9554
    @saradamylavarapu9554 Před 7 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @Viswabharath.
    @Viswabharath. Před 11 měsíci +1

    🌹🙏🙏🙏

  • @30neetha
    @30neetha Před 11 měsíci +2

    🙏🙏

  • @ranjithkrishnathota1004

    ❤❤❤

  • @durvasaraobandi
    @durvasaraobandi Před 3 lety +1

    Jai Sri Ramakrishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @madhavisatyavolu2298
    @madhavisatyavolu2298 Před 3 lety +2

    🙏🙏🙏🙏

  • @divinelivingcenter5432
    @divinelivingcenter5432 Před 3 lety +1

    Jai Sri RAMAKRISHNA 🙏🙏🙏🌹

  • @polanasri3723
    @polanasri3723 Před 6 měsíci +1

    Can you please share the reference books on Swami Vivekananda which is covered in the pravachanam, especially the experience with other yogis and Sadhana in the Himalayas/ Almora.

  • @Padmaja928
    @Padmaja928 Před 3 lety +1

    🙏🏼🙏🏼🙏🏼

  • @rukmini7180
    @rukmini7180 Před 3 lety +1

    🙏🙏🙏