Discourse on THE LIFE OF SWAMI VIVEKANANDA (Part-6/6) - Bramhasri Samavedam Shanmukha Sarma garu |

Sdílet
Vložit
  • čas přidán 2. 02. 2021
  • #LifeofVivekananda #SamavedamShanmukhaSarma #SriRamakrishnaPrabha
    The content of our Channel -
    * Spiritual
    * Motivational
    * Inspirational
    * Moral Stories
    * Personality Development Stories
    * Spiritual - Questions&Answers
    * Devotional Songs
    * Dramas & Skits
    భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
    The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
    **********************
    శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
    / sriramakrishnaprabha
    Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
    For print copy please subscribe through this link...
    rkmath.org/srkp
    శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
    www.rkmathhydpublications.com...
    *****************
    Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Komentáře • 20

  • @user-nf1gg9wc5b
    @user-nf1gg9wc5b Před 10 dny

    ఓం నమో భగవతే రామకృష్ణ య నమః ఓం నమో భగవతే వివేకానంద స్వామి శారదా మాత సనాతన ధర్మం వర్ధిల్లాలి హిందూధర్మం వర్ధిల్లాలి

  • @mgvenkatalakshmimgvenky5724
    @mgvenkatalakshmimgvenky5724 Před 2 měsíci +1

    Only Thy will wins. ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై గురుదేవ్ జై జై గురుదేవ్ సద్గురు చరణారవిందములకు శ్రద్ధా భక్తి పూర్వకముగా వినయపూర్వక హృత్పూర్వక ప్రణామములు.

  • @Viswabharath.
    @Viswabharath. Před 11 měsíci +1

    శ్రీ సామవేదం షణ్ముఖు శర్మ గారు.. 🙏🙏🙏

  • @sankarallampalli3287
    @sankarallampalli3287 Před 2 měsíci +2

    Jai swamy vivekananda

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 Před 3 lety +5

    మీ పాదాలకు సాష్టాంగ ప్రణామాలు స్వామి

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 3 lety +5

    శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి ప్రణామములు 🙏🙏🙏
    సిద్ధ పురుషుడైన స్వామి వివేకానంద గారి సంపూర్ణ జీవిత విశేషాల గురించి ఆరు భాగాల్లో అద్భుతంగా వివరించి అందరికీ అనిర్వచనీయ మైన అనుభూతిని పంచారు.
    శ్రీ రామకృష్ణులు స్వహస్తాలతో వ్రాసిన వాక్యం సత్యమైంది...
    విశ్వవేదిక పై వివేకానంద సనాతన ధర్మ ప్రాభవాన్ని..హిందూ మత వైశిష్ట్యాన్ని దశ దిశలా ప్రభవింప చేశారు. ఆయన స్పూర్తితో
    భారత జాతి ఆత్మన్యూనతని విడిచిపెట్టి ఇనుమడించిన ఆత్మ విశ్వాసంతో దేశానికి స్వాతంత్ర్యంను తీసుకొచ్చింది...
    స్వామి వివేకానందుని జయంతి కి ఒక రోజు ముందు మాకందరికీ ఆ మహనీయుని గూర్చి సవివరంగా అందించిన షణ్ముఖ శర్మగారికి శతకోటి వందనాలు.🙏🙏🙏
    ఈ కార్యక్రమాన్ని సగర్వంగా సమర్పించిన శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ వారికి కృతజ్ఞతలు..
    🙏🙏🙏

    • @mallikonduri
      @mallikonduri Před 2 lety +1

      చాలా బాగా చెప్పారు. సత్యాన్ని నిర్భయంగా చెప్పిన సింహం స్వామి వివేకానంద. అద్భుతంగా చెప్పారు సామవేదం వారు. 🙏

  • @nibbaragandlarangareddy5175
    @nibbaragandlarangareddy5175 Před 2 měsíci +1

    Mee padapadmamulaku namaskaralu guruvu garu...

  • @durvasaraobandi
    @durvasaraobandi Před 3 lety +2

    Jai Sri Ramakrishna 🙏🏻🙏🏻🙏🏻

  • @gangaparvathigudapati5786

    Pranamamulu swamy

  • @rajugadi3786
    @rajugadi3786 Před rokem +1

    Chaala Thanks Swami.

  • @30neetha
    @30neetha Před 11 měsíci +1

    🙏🙏

  • @payyavulaadinarayana
    @payyavulaadinarayana Před rokem +1

    🙏🙏🙏🙏

  • @karthredd3981
    @karthredd3981 Před 8 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @ranjithkrishnathota1004

    ❤❤❤❤❤

  • @visalakshipendyala7559
    @visalakshipendyala7559 Před 3 lety +1

    Jaijaiswameejee

  • @venkateshch9426
    @venkateshch9426 Před 3 lety +1

    🙏 Om namo bhagavate Ramakrishnaya 🙏🙏🙏

  • @rukmini7180
    @rukmini7180 Před 3 lety +1

    Jai Bharath,jai Hindu