"కొమరం భీమ్" పుట్టిన ఊరు, ఇల్లు చూద్దాం రండి || పాపం కష్టాల్లో ఉన్న వారసులు|| Vikramvihari

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • కొమరం భీమ్ పుట్టిన ఊరు, ఇల్లు చూద్దాం రండి || పాపం కష్టాల్లో ఉన్న వారసులు|| Vikramvihari
    #కొమరాంభీమ్
    #పుట్టినఊరు
    #birthplaceofkomaram
    Please Like, Share, Comment,🙏🏻🙏🏻🙏🏻
    Our Channel Instagram id :-👇 Please Follow us...
    / vikramvihari_
    మహా నాటి "సావిత్రి" గారు Home Tour :-👇
    • మహానటి ''సావిత్రి" గార...
    బ్రాహ్మనందం గారు Home Tour :-👇
    • మీరు ఎప్పుడు చూడని "బ్...
    మహేష్ బాబు గారు Home Tour :-👇
    • మీరు ఎప్పుడు చూడని "మహ...
    Music Promoted By:-
    www.bensound.com/
    Please Do support To get More Videos🙏🏻
    SUBSCRIBE OUR CHANNEL 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    .............Thanks For watching

Komentáře • 995

  • @vikramviharichannel
    @vikramviharichannel  Před 2 lety +176

    Friends ఇది మన కొత్త ఛానల్ Pls Subscribe and Support, చెయ్యండి ❤Tq మీ Vikram Vihari czcams.com/video/OrOM-F-BmCk/video.html

  • @gopanapratap504
    @gopanapratap504 Před 2 lety +737

    దానయ్య గారు, రాజమౌళి గారు RRR సినిమా మీకు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందులో కొంత డబ్బుతో భీం జన్మస్థలం అయిన " సంకేపల్లి " గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాను...
    🙏🙏🙏🙏🙏

    • @real_men2356
      @real_men2356 Před 2 lety +12

      Hoo rrr paballo vata matram adgaku .a collections vallake sarpovu. Valla pottalu pedhhavi anna.
      Kavalante camera mundhu ntha gappalanna kodtharu free a ga.😂

    • @govinduramesh9010
      @govinduramesh9010 Před 2 lety

      Supper

    • @chinnaramireddy2459
      @chinnaramireddy2459 Před 2 lety

      S🙏🙏

    • @bablubangaram1646
      @bablubangaram1646 Před 2 lety

      Yes

    • @hopeindia4294
      @hopeindia4294 Před 2 lety

      *క్రైస్తవ్యంపై సినీ తార 3 వివాదాస్పద వాఖ్యలు*
      *Video link👇🏻👇🏻*
      czcams.com/video/RvNSv__Kjd4/video.html

  • @NarashAkkineni
    @NarashAkkineni Před 2 lety +274

    నిజం చెప్పాలంటే ntr RRR teem అందరూ కలిసి గ్రామానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను

    • @maddalabharath8960
      @maddalabharath8960 Před 2 lety +3

      Yes my oppion also this only

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před 2 lety +2

      Yes please

    • @shivastatus8001
      @shivastatus8001 Před 2 lety +2

      Aunu.ana

    • @shivastatus8001
      @shivastatus8001 Před 2 lety +2

      🙏

    • @maheshveparala3709
      @maheshveparala3709 Před 2 lety +4

      న్యాయం కాదు brother ఎన్టీఆర్ sir కానీ రాజమౌళి sir కానీ, చరణ్ సర్ కానీ ఆ ఊరిని దత్తత తీసుకోవాలి( ప్రకాష్ రాజ్ గారు ఎదో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కదా అలాగా)

  • @edduprahalladh7225
    @edduprahalladh7225 Před 2 lety +305

    తారక్ అన్న! మీరు కొమరం భీమ్ గారి జీవిత చరిత్ర ఆధారంగా ఆయన పాత్రతో సినిమా తీస్తున్నారు చాలా గొప్ప పని. ఆయన పాత్ర మీరు పోషిస్తున్నారంటే మీకు ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన పుట్టి పెరిగిన ఊరు గురించి ఎంతవరకు తెలుసుకున్నారో..! నాకు తెలియదు. కానీ, ఇప్పుడు ఈ వీడియోలో ఆయన పుట్టిన ఊరిని చూశాక నాకు ఒకటి అనిపించింది. మీరు ఆయన పాత్ర పోషించినందుకుగాను ఆ ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. ఒక సమరయోధుడు పుట్టిన ఊరు ఇంత వెనుకబడి ఉండడం చాలా బాధాకరం.

  • @mandangiharsha7
    @mandangiharsha7 Před 2 lety +561

    కొమరం భీమ్ గారు ఇలాంటి మారుమూల గ్రామంలో పుట్టి పోరాటం చేసారు... కానీ ఇప్పటికీ అక్కడి పరిస్థితులు మారలేదు..దయచేసి ప్రభుత్వం ఆ గిరిజనులను ఆదుకోవాలి 🙏🙏

    • @sodarirajkumar
      @sodarirajkumar Před 2 lety +4

      చెత్త ప్రభుత్వాలు 😡

    • @sisindrisee3853
      @sisindrisee3853 Před 2 lety +10

      ఏమి ఆడుకుంటారు బ్రో ఆ నా కొడుకులు సుఖపడితే చాలు అనుకుంట ఉన్నారు లౌడా లో ప్రభుత్వమ్ 🤨

    • @janasenamusalayya5959
      @janasenamusalayya5959 Před 2 lety +1

      అలాంటి గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరు డెవలప్మెంట్ చేయలేరు ఎవరూ పట్టించుకోరు ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే త్వరలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఆ గ్రామం అభివృద్ధి చేస్తాము

    • @shivakumar-mz9gx
      @shivakumar-mz9gx Před 2 lety

      @@sisindrisee3853 freedom mundhu manalanu himsinchina british vaadi sperm kii putina sankarajaathi kodukullu eppudo mana history nii wrong gaa rasi manam em cheyalem chala inspire chese persons history complete gaa nashanam chesaru......prathiba patel mogalula varasuralukii every month pinchin and Railway department lo job ipinchindhi idhi mana desham chesukunna karma

    • @jyothibandam5437
      @jyothibandam5437 Před 2 lety +1

      మన ఆదివాసీ లను ఈ ప్రభుత్వాలు పక్కన పెట్టేసాయి... ఆనాడు పోరాటం చేసిన కొమరం భీమ్. జై భీం.✊✊✊.. స్వే్చాయుత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.... ఇప్పుడు వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం ప్రజల్ని మభ్య పెడతారు కానీ ఆదివాసీ లకు మాత్రం ఏమి చేయరు....

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Před 2 lety +129

    ఈ గ్రామాన్ని ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ( RRR ) దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.జై భీమ్ జై కొమురం భీమ్🤝✊💐💐

  • @devisrinaidubongaram5504
    @devisrinaidubongaram5504 Před 2 lety +162

    నువ్వు సూపర్ బ్రదర్ కొమరం భీం పుట్టిన జన్మస్థలం చూపించినందుకు చాలా సంతోషం. కానీ చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు దాకా ఏ ఒక్క నాయకుడు కూడా ఒక మహా ఉద్యమ వీరుడు ఊరు అభివృద్ధి చేయలేదు.

  • @ashanara4439
    @ashanara4439 Před 2 lety +338

    నిజంగా గవర్నమెంట్ ఇలాంటి వారికీ సహాయం చెయ్యాలి ప్రతిఒక్కరికి ఇల్లు కట్టించి ఉపాధి చూపాలి వీరికి న్యాయం జరిగిన రోజు నిజమైన ప్రభుత్వం

  • @muralibhaskar4121
    @muralibhaskar4121 Před 2 lety +53

    భయ్యా వీడియో బాగా చేశావ్ గాని.ఇపుడు అక్కడ ఉన్న వారసులలో కొమురం భీమ్ గారిని బ్రతికి ఉండగా చూసింది వారి కోడలు మాత్రమే. అందువల్ల భీమ్ గారి జ్ఞాపకాలు, ఆయన ఎలా ఉండేవారు లాంటి విషయాలు ఆవిడ చేత మాట్లాడించి ఉంటే బావుండేది. ఏదేమైనా మీ ప్రయత్నం సూపర్.

  • @mikkilisantha6828
    @mikkilisantha6828 Před 2 lety +49

    ఇది చాలా బాధ కరమైన విషయము 🙏దయచేసి😫🙏🙏 రాజమౌళి గారు మీకు చేతనైనంత సహాయము చేయండి బాధలను తెరపై వుంచడం కాదు తెరవెనుక కష్టము తీర్చే మార్గముచూపండి జై భీమ్

  • @luckyrohith3432
    @luckyrohith3432 Před 2 lety +98

    పల్లెటూరు మర్యాద అభిమానం మాటల్లో చెప్పలేనిది

  • @rajamahendardage2864
    @rajamahendardage2864 Před 2 lety +63

    చలా బాగుంది ఇంతవరకూ ఎవరు చూపియ్యలే నీకు ధన్యవాదాలు

    • @patikhara735
      @patikhara735 Před 2 lety

      థాంక్స్ విక్రమ్ గారు మీరు ఒక్క దేవుడు

  • @sodarirajkumar
    @sodarirajkumar Před 2 lety +66

    చాల మంచి పని చేసావు బ్రో
    ధన్యవాదాలు 🙏✊

  • @naturalstarprashanthnani2639

    ఇలాంటి videos చెయ్ నిన్ను మేము సపోర్ట్ చేస్తాం తమ్ముడు.....

  • @vizag3
    @vizag3 Před 2 lety +471

    ఎన్టీఆర్ అన్న ఈ పాత్ర చేయడం వలనే ఈ వీడియో చూసాము.... జై కొమరం బీమ్ 🔥

  • @durgaprasadkattri4490
    @durgaprasadkattri4490 Před 2 lety +62

    దేశం కోసం పోరాడిన వీరులు ఈ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి కుటుంబీకులకు కావలసిన సౌకర్యాలు జరపాలని కోరుకుంటున్నా వాళ్లకి ఇల్లు కట్టించి నిర్మాణం చేయాలని కోరుకుంటున్నా 🙏🙏🙏🙏

  • @shobanprabha7168
    @shobanprabha7168 Před 2 lety +68

    ఇది మన నాయకుల పరిపాలన పరిస్థితి.....పోరాట సమరయోధుడు పుట్టిన ఊరి లోనే కనీస సౌకర్యాలు కుడా కల్పించలేని పరిస్థితి

  • @Sanjuvikram13.3.23
    @Sanjuvikram13.3.23 Před 2 lety +50

    Nuvvu thopu anna ముందుగా మీ ప్రయాణానికి హ్యట్సప్ బ్రదర్

  • @k.veerabhadrambadra1468
    @k.veerabhadrambadra1468 Před 2 lety +32

    ఫస్ట్ అఫ్ ఆల్. ఈ వీడియో తీసిన బ్రదర్స్ కు చాలా థ్యాంక్స్. రాజమౌళి గారు దానయ్య గారు ఎన్టీఆర్ గారు. మీలాంటి పెద్దలు. ఆ యొక్క ఊరుని దత్తత తీసుకొని. మంచి చేయగలరని ఆ గణేష్ ని కోరుతున్నాను

    • @bashag4228
      @bashag4228 Před 2 lety

      దత్తత తీసుకోవాలా ఏమి మాట్లాడుతున్నావు...అన్నా వారికి ఈ సినిమా నటులకు డబ్బులు మాత్రమే కావాలి ఈ అమాయక ప్రజలు ఏమైపోతే ఏమి వాళ్లకు

  • @malleshbanjara1515
    @malleshbanjara1515 Před 2 lety +18

    మహా దారుణం అన్న
    విప్లవ వీరుడు కోమరం భీమ్
    ఊరు,, ఇళ్ళు ఈ విధంగా ఉన్నాయని అసలు అనుకోలేదు..
    దేనికోసం అయితే పొరారాడో అదే లేక పోయింది అన్న
    🙏🙏🙏🙏🙏🙏
    RRR టీమ్ అయిన ఈ గ్రామాన్ని ఆదుకోవాలి 🙏

  • @kgeetha1669
    @kgeetha1669 Před 2 lety +48

    చాలా కష్టపడి తీశారు... 💐💐💐💐

  • @muralinagam7738
    @muralinagam7738 Před 2 lety +82

    థాంక్స్ విక్రమ్ గారు కొమరం భీమ్ పుట్టిన ఊరు వాళ్ళ వారసులు అందరు చూపించావు. కొమరం భీమ్ గారు వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చందాలని పోరాటం కాని ఇప్పటికి వాళ్ళ ఊరు అభివృద్ధి కాలేదు. ప్రభుత్వం ఎలాగో పట్టుచుకోదు. రాజమౌళి గారు కనీసం మీరు అయినా అయన సినిమా తీస్తున్నారు కాబట్టి అయన లేకపోతే మీ సినిమా లేదు అస్సలు వాళ్ళకి ఎంతోకంత సహాయం చేయండి. సార్ ప్లీజ్ 🙏🙏🙏

  • @RC-wd4ep
    @RC-wd4ep Před 2 lety +7

    థాంక్స్ బ్రో కొమరం భీమ్ గారి పుట్టిన ప్రదేశం చాలా చక్కగా చూపించవ్ 🙏👏👏

  • @athramsuresh6774
    @athramsuresh6774 Před 2 lety +8

    తన ప్రజల కోసం కొమరం భీమ్ పోరాటం చాలా గొప్పది జల్ జంగల్ జామిన్ కోసం పోరాటం చేసిన కొమరం భీమ్ కి పాదాభి వందనం
    తన పేద ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన భీమ్ నిజంగా real హీరోనే 🙏

  • @kasapusivaji578
    @kasapusivaji578 Před 2 lety +37

    హాయ్ బ్రదర్ ... ... మీ ప్రయాణానికి నా నమస్కారాలు

  • @yakannagugulothu9883
    @yakannagugulothu9883 Před 2 lety +39

    ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ వీడియో RRR మూవీ చూశాక అయినా ప్రభుత్వ అయిన పట్టించుకోవాలి ఎన్టీఆర్ కూడా సహకరించాలి

  • @mekarthirakshitha5322
    @mekarthirakshitha5322 Před 2 lety +13

    చాలా మంచి విడియో చేశావు. బ్రో నేను ఇప్పటికీ ఆ ఊరిని నేను చూడలేదు మాది ఆసిఫాబాద్ అయినా నేనూ ఏమి చేయలేని పరిస్థతి .పాలకులు ఉన్న సినీ యాక్టర్ లు సినిమాల కు పోజులు తప్ప మాటలు తప్ప ఎవ్వడు పట్టించుకోరు. కనీసం నువ్వు గుంటూరు జిల్లా అయినా ఇంత మంచిగా మాట్లాడవు. దన్యవాదములు బ్రో. 🎉🎉🎉

  • @srikanthdhoni3161
    @srikanthdhoni3161 Před 2 lety +640

    నేను ఒక ఆదివాసీ బిడ్డను అధివాసిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను

  • @chandramallaarun6223
    @chandramallaarun6223 Před 2 lety +16

    పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది అండి చాలా పాపం ,ఇప్పటికీ మరకపోవడం

  • @srilekhacreations
    @srilekhacreations Před 2 lety +38

    చాలా మంచి వీడియో చేశారు. ఈ వీడియో చూశాక చాలా బాధ కలిగింది ప్రతి రోజు నిత్య అవసరాల కోసం వాళ్ళు పడే కష్టాలు ఇక నుంచైనా మారాలని ఆశిస్తున్నాను

  • @mistergamertec6165
    @mistergamertec6165 Před 2 lety +21

    కామెంట్స్ చదువుతూ వీడియో చూసేవాళ్ళు ఎంతమంది

    • @luckyly6949
      @luckyly6949 Před 2 lety +1

      మాటలు రావడం లేదు బ్రో. ఒక చరిత్ర కరుడు దేశం కోసం పోరాడిన యోధుడి గ్రామం ఇలా ఉంది అంటే ఇంకా ఈ దేశం నీ ఎవరు బాగు చెయ్యలేరు .చి చి.... నీచ రాజకీయాలు కాకపోతే

  • @surendra860
    @surendra860 Před 2 lety +2

    చాలా దారుణం స్వతంత్ర దేశం కొరకు ఆయన జీవితాన్ని పణంగా పెట్టిన గొప్ప విప్లవ వీరుని ఇల్లు, ఊరు ఇంత దారుణంగా ఉంది అంటే ఈ దేశ రాజకీయ వ్యవస్థ ఎంత దిగజారి పోయిందో తెలుస్తుంది..
    ఇందుకోసమేనా కొమురం భీమ్ గారు స్వతంత్ర భారత దేశం కొరకు ఆయన జీవితాన్ని పణంగా పెట్టింది.చాలా దయనీయమైన స్థితిలో ఉంది మన భారతదేశ నాయకుల పరిపాలన, కనీసం ఇప్పుడైనా మేల్కొని రోడ్లను, ఇళ్ళను నిర్మించి కొమురం భీమ్ గారి కుటుంబాన్ని ప్రభుత్వ పధకాల ద్వారా ఆదుకోవాలని కోరుకుంటున్నాము..
    అలాగే ఆయన జీవితాన్ని ఆదారంగా తీసుకుని కల్పిత పాత్ర సృష్టించి RRR సినిమా తీసి లాభాలు పొందిన దర్శక ధీరుడు శ్రీ SS.రాజమౌళి గారు, ఈ సినిమా నిర్మాత అయిన శ్రీ DVV.దానయ్య గారు, ఈ సినిమా లో కొమురం భీమ్ పాత్ర పోషించిన శ్రీ నందమూరి తారక రామారావు(NTR) గారు, అల్లూరి సీతారామరాజు గారి పాత్ర పోషించిన శ్రీ కొణిదెల రామ్ చరణ్ గారు, మీరంతా కలిసి ఈ ఊరి అభివృద్ధికి సహాయం చెయ్యడానికి ముందుకి రావాలని, ఈ ఊరి మార్పు (రూపురేఖలు) మీతోనే మొదలు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము..
    (ఎందుకు అంటే:- ఈ సినిమా విడుదల సందర్భంగా టికెట్ రేటు విషయంలో ఎలా అయితే గవర్నమెంట్ ని అడిగారో అలాగే బ్రతికి ఉన్న కొమురం భీమ్ గారి కోడలికి, ఆ ఊరి జనలాకి మీద్వారా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము...

  • @maisarlaprashanth7268
    @maisarlaprashanth7268 Před 2 lety +79

    గవర్నమెంట్ ప్రభుత్వం ఆ ఊరిని ఆదుకోవాలి అమాయక ప్రజలను ఆదుకోవాలి వాళ్ళు కల్మషం లేని మనుషులు ఈ వీడియో తీసిన వారికి ధన్యవాదములు

  • @RAVIKUMAR-st4ej
    @RAVIKUMAR-st4ej Před 2 lety +104

    తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకోవడం తప్ప ఇలాంటి వారిని పట్టిచుకొకపొవడం సిగ్గుచేటు

  • @janardhanthumoju3798
    @janardhanthumoju3798 Před 2 lety +36

    చరిత్ర కారుడు, గిరిజన సంక్షేమం కోసం పోరాడిన సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్యదైవం ఐనట్టి కొమురంభీం పుట్టిన ఇల్లు, వారిఊరు, వారి వారసులు, వారి పరిస్థితులు మొదలైన అనేక అంశాలతో కూడిన వీడియో తీసి చూపించిన విక్రమ్ విహారి గారికి ధన్యవాదాలు ! ఈ ఊరి వీడియో ఇదే మొదలు కావచ్చు.మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి వీరి సమస్యలు ఇకనైనా తీరుస్తారని ఆశిద్దాం.

  • @PSNani550
    @PSNani550 Před 2 lety +18

    చాలా మంచి వీడియో చేశారు భయ్యా...
    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bourechinnavishu6528
    @bourechinnavishu6528 Před 2 lety +38

    చాల దారుణం ఎలా ఉంటున్నారో ఒక వేల అత్యవసర సమయంలో అంబులెన్సు రాదు కదా చాలా డెవలప్ చేయాలి తెలంగాణ గవర్నమెంట్ కెసిఆర్ గారు

  • @mudothkrishna1749
    @mudothkrishna1749 Před 2 lety +16

    కెసిఆర్ ఫస్ట్ వాళ్ల ను డెవలప్ చెయ్యి....ఇంకెన్ని పోరాటాలు చేయాలి ఎంత మంది కొమురం భీమ్ లు ప్రాణత్యాగాలు చెయ్యాలి

  • @policeramlu3102
    @policeramlu3102 Před 2 lety +1

    నేను ఒక ఆదివాసీ బిడ్డ గా పుట్టినందుకు చాలా చాలా గర్వం గా ఉన్నది జై కొమరం బీమ్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @satishb7640
    @satishb7640 Před 2 lety +11

    చాలా మంచి వీడీయో చేసావు బ్రదర్... సినిమా వాళ్ళు వచ్చిన డబ్బులను కొంత అయినా ఇవ్వాలి... రాజకియనాయకులు కొంచెం చూడండిరా అయ్యా... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devendermuthukula556
    @devendermuthukula556 Před 2 lety +8

    సిటిలలో ఉన్న కాలుష్యం నకిలీ మనుషులలో కంటే ఆ అడవి ప్రాంతంలో ఉన్నది నయం. From ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లా. Kagaznagar.

  • @bjpstmorchamediatv
    @bjpstmorchamediatv Před 2 lety +13

    Mr Rajamouli Director sir Ee Msg Pass Cheyandi Tana Peru Meda Movie Chestunaru Really 🙌🏻 of you Sir RRR ani Meee Movie 🎥 Lo success Ela Ayna Avvuthadi Andulooo Vachina Money Tho Kochem Eee Village Ki Help Cheyandi Dhaya Chesi🙏🙏Total Tag Tooo RRR Teams

  • @cbharath3855
    @cbharath3855 Před 2 lety +5

    అన్నా నీకు దేవుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలు చేసి ఎంతోమంది మన్ననలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను_నారాయణపేట భరత్ రెడ్డి 🙏🙏🙏🙏🙏

  • @ollepumallikarjun6575
    @ollepumallikarjun6575 Před 2 lety +31

    Super video చూసాము bro కానీ వాల రోజులు మారక పోవడం వాల పరిస్దితి మారక పోవడం చాల భాదకారణము

  • @pardhuchintala853
    @pardhuchintala853 Před 2 lety +11

    నిజంగా సినిమా ను తలపిస్తున్న విజువల్స్
    నీ రిపోర్టింగ్ కూడా అద్భుతం మంచి ఎత్తుకు ఎదుగుతావ్ బ్రదర్

    • @vikramviharichannel
      @vikramviharichannel  Před 2 lety

      Tq

    • @shashiippa4469
      @shashiippa4469 Před rokem

      వాళ్ళ పేరు చెప్పుకొని సినిమా తీయండి వాళ్ళ ఉరుని ఎవరూ పట్టించుకోలేదు

  • @bakkapraveenkumar2419
    @bakkapraveenkumar2419 Před 2 lety +2

    ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్

  • @baturamdas7317
    @baturamdas7317 Před 2 lety +5

    ఈ విల్లజ్ ని రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు.... దాత్తత తీసుకోవాలి అని అనుకుంటున్నాను...... ఈ వీడియో తీసునందుకు నీకూ ధన్యవాదములు...... ఈ వీడియో చూశి ఎవరైనా ముందు కు రావాలి....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @gangadhergani3438
    @gangadhergani3438 Před 2 lety +17

    మా దళిత సీఎం చూసుకుంటే మా పరిస్తితి ఇలా ఉండదు

  • @rameshpspk8140
    @rameshpspk8140 Před 2 lety +16

    మంచి వీడియో చేశారు బ్రదర్ 🙏🙏

  • @cityflex701
    @cityflex701 Před 2 lety +16

    ఈ వీడియో RRR మూవీ team
    చూశాక అయినా ప్రభుత్వ అయిన పట్టించుకోవాలి ఎన్టీఆర్ కూడా సహకరించాలి

  • @ssai5310
    @ssai5310 Před 2 lety +8

    Requesting RRR TEAM to help & develop village out of your remuneration, which KOMARAM BHEEM will be happy & bless you from Heaven... Great Legend's never die🙏🙏🙏🙏

  • @prasadsmartboy2883
    @prasadsmartboy2883 Před 2 lety +12

    చాలా మంచి వీడియో tq

  • @thodasamsanthosh8769
    @thodasamsanthosh8769 Před 2 lety +4

    కుమ్రం భీమ్ 🙏🙏🙏👍అనా సూపర్ 👍విడియో

  • @machendermada2307
    @machendermada2307 Před 2 lety +1

    ఈ కాలంలోకూడా గ్రామీణ పరిస్థితులు ఇలా ఉన్నాయంటే నగరాల్లో నివసించే వారెవరు నమ్మరు.కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజము.హైద్రాబాద్ నగరం చుట్టుపక్కల విధ్వంసకర అభివృద్ధిని చూసి మనమందరం నిజమైన అభివృద్ధి అనుకుంటున్నాం.నగరం చుట్టూ 60 కిలోమీటర్ల మేర పంటలు పండించకుండా,వ్యవసాయ భూములను ఫెన్సింగ్ వేసి బీడుభూములుగా మార్చి,కోట్లల్లో రేట్లు పెంచి చూపించి దానినే అభివృద్ధి అని భ్రమలో పడిపోతున్నాం.ఇది నిజం కాదు,దీనిని భవిష్యత్ సమాజం గుర్తిస్తుంది.కానీ ప్రస్తుత సమాజం గుర్తించదు. నిజమైన అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాలు,ప్రజలు సమానంగా అభివృద్ధి చెందడం.

  • @Devi-G
    @Devi-G Před 2 lety +1

    సూపర్ వీడియో అండీ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దారుణ స్థితి ఈ గ్రామం అభివృధి చేయాలి ప్రభుత్వం మంచి వీడియో చేశారు 👍👍👏👏👏

  • @srikanthdhoni3161
    @srikanthdhoni3161 Před 2 lety +29

    జై కొమురం భీం

  • @MuhammadRafi-rc2nc
    @MuhammadRafi-rc2nc Před 2 lety +6

    Komuram bheem gari ooru ni govrnament devalop cheyyali video chusthe Chala bhadhaga anipinchidi

  • @vishnuprakash5111
    @vishnuprakash5111 Před 2 lety +5

    The government should take proper decision on the development of komaram bheem's birth place ......this is my humble request to everyone .... Let's share this video to everyone upto the government respond on it🙏. ..... CZcamsr good job bro 👍

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 Před 2 lety +5

    Very good effort to get the real life information of Late. Sri Komaram Bhim a freedom fighter. Thank you all the persons who made and behind this video.

  • @revojusrinivas5701
    @revojusrinivas5701 Před 2 lety +4

    Thammudu needi Andra ayina Telangana lo garibula parsthithi public ki chudaniki chaala baaga video pettavu thanks thammudu

  • @veshapoguvenky9080
    @veshapoguvenky9080 Před 2 lety +6

    బ్రో మంచి వీడియో చేసావు... సూపర్..

  • @rani.merugu3392
    @rani.merugu3392 Před 2 lety

    మంచి వీడియో తీసినందుకు కృతజ్ఞతలు కొమరం భీమ్ గారు హౌస్ చూశాక నాకు కన్నీళ్లు ఆగలేదు 😥😢😥 చాలా బాధగా ఉంది ఇంకా డెవలప్ పావని ఊర్లు ఉన్నాయి అనిపెచిందే

  • @hemanthkumar2595
    @hemanthkumar2595 Před 2 lety +1

    NTR komaram patra cheyatam Chala Adrustam 🙏🙏 Anna niv e video cheyatam Chala gret 👍

  • @asvasu305
    @asvasu305 Před 2 lety +47

    ఆ గ్రామానికి అభివృద్ధి లో కి తెవాడానికి ప్రభుత్వం కృషి చేయ్యాకుండా ఏమి పికుతుంది

    • @srinuchelluri9431
      @srinuchelluri9431 Před 2 lety +1

      లాభాలు వస్తే ప్రభుత్వం చూసుకొంటవి

  • @athramsagar2736
    @athramsagar2736 Před 2 lety +4

    Great job bro...ma adivasi gurinche chupetinava ...thanks bro

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 Před 2 lety +1

    కొమరం భీమ్ పోరాటం చేసిన ఒక ఎత్తైతే అక్కడ ఊర్లో ఉన్న ఇల్లు మరియు ఆ చెట్లు చాలా అందంగా ఉన్నాయి అక్కడ ప్రదేశం యూట్యూబ్ ఛానల్ చాలా మంచి ప్రదేశాన్ని చూపించాడు

  • @jtvjagadeesh2177
    @jtvjagadeesh2177 Před 2 lety +2

    ఈరోజుల్లో కూడా ఎంత పేదరికమంలో ఉన్నారు అక్కడ ప్రజలు , వాళ్లకి ఇల్లు కట్టించి,ఆర్ధికంగా ఆదుకొండి కేసిఆర్ గారు

  • @nageshgoggala626
    @nageshgoggala626 Před 2 lety +3

    Really you have done a great job bro. No one has showed Bheems birth place but you have showed.hats off.

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 Před 2 lety +7

    Chala manchi vedio chupinchinavu
    Love you ❤️

  • @srinuganagalla194
    @srinuganagalla194 Před 2 lety +1

    చాలా మంచి వీడియో తీశారు అన్న స్వతంత్ర సమరవీరులు కోసం చెప్పండి చాలా గర్వకారంగా ఉంది

  • @swamyswamy8509
    @swamyswamy8509 Před 2 lety

    Mee chaanells kosam cinema kosam goppavallandaru ippude kanapistaru elaaina vallani chupistunnaru thanks

  • @laxmantekam2051
    @laxmantekam2051 Před 2 lety +3

    Nice.Vikram.annalu.👦🖐️👌👌👌🙏💙🧡💜💛

  • @KLMAdivasichannel
    @KLMAdivasichannel Před 2 lety +4

    అన్న నువ్వు గ్రేట్ 🙏🙏🙏🙏👍👌

  • @pittasantoshreddy6047
    @pittasantoshreddy6047 Před 2 lety

    దానయ్య గారు రాజమౌళి గారు కొంచెం దయతలిచి ప్రాంతాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ప్లీజ్ సార్🙏🙏🙏

  • @mamindlapallymaheshkumar7278

    Chinna vayasaina kooda goppaga alochistunnav bro, nuvvu goppavadu avutaavu.God bless you

  • @prakashvillagevlogs4503
    @prakashvillagevlogs4503 Před 2 lety +7

    మా జిల్లా బ్రదర్ tqqqq💐💐💐💐so much

  • @baluyadavby2697
    @baluyadavby2697 Před 2 lety +4

    Chala venukabadi unnaru Aakkadi Janalu విక్రమ్,Chala kastapaddv Good Job.

    • @yesbhadra6696
      @yesbhadra6696 Před 2 lety

      venakapadadamu kadhu nayana, valley tribals, alaney untaru vallu, alanti varu arakuki poyina, nellore lo yanadi varu ayina anthey

  • @nnrchk1288
    @nnrchk1288 Před 2 lety +1

    Hats off to this guy from Guntur who made vedeo.
    Yes, seeing the dire conditions of this great hero, it is duty of all Telenganites and Telugu people to help them in any form.

  • @ravisandila9393
    @ravisandila9393 Před 2 lety

    కొమురం భీమ్ పుట్టిన ఇల్లు ఊరు ఇప్పటి దాకా ఇలా ఉండడం చాలా దురదృష్టం
    ఇప్పుడైనా ప్రభుత్వం గుర్తించాలి
    ఉరందరిని ఆదుకోవాలి

  • @nainiradhakrishnanvlogs6608

    నీవు సూపర్ bro

  • @marucreations5505
    @marucreations5505 Před 2 lety +12

    Miru super brother....kcr garu develop cheyali villages ni...

  • @naravullaradhanarravullara626

    Legendaryyyyyyyyyyy komarammmmmmmm themmmmmmmmmmmmmm.superrrrrrrrrrrrrr villageeeeeeeeeeee homeeeeeee tourrrrrrrrrrrrr. Godddddddd blessssssss youuuuuuuuuuubrotherrrrrrrrrrr

  • @swapnasoppy521
    @swapnasoppy521 Před 2 lety

    Wht u did is great vikram... U brought us the actual picture of freedom fighter to the knowledge of most andhra people...who have been neglected by the govt nd d people earning money through movies...its like a slap on these worthless politicians.Nd morever ur kind donations were highly appreciable..very gud.

  • @mekarthirakshitha5322
    @mekarthirakshitha5322 Před 2 lety +10

    I am really proud of you 💖🎉🎉

  • @vishwatejavishwa6619
    @vishwatejavishwa6619 Před 2 lety +22

    స్వతంత్ర వచ్చి 70 యేండ్లు అయింది తెలంగాణ వచ్చి7 years అయ్యింది
    కానీ తెలంగాణా కోసం కొట్లాడిన కొమరం భీం గారి ఆదివాసీయూలు లకు గాని ఇంత వరకు వాళ్ళకి నిజం అయిన స్వతంత్ర రాలె వాళ్ళకి వచ్చి వాచ్చివచ్చి నట్టు ఉంది
    7 ఏండ్ల నుండి తెలంగాణ trs పాలనలో నలుగుతున్న తెలంగాణ rip kcr

  • @mrvikram8455
    @mrvikram8455 Před 2 lety +2

    కొమరం భీమ్ గారి పుట్టిన ఇల్లు మరియు వారసులు పడుతున్న భాదలు కష్టాలు,మన vikram vihari channal నుండి చేసిన సాయం అన్ని కలిపి వీడియో వస్తుంది
    youtu.be/9TOxY3nZ0హగ్
    మీ Vikram vihari🙏🙏🙏

  • @janalagovindu365
    @janalagovindu365 Před 2 lety +1

    వాళ్ల చరిత్ర పై సినిమా తీసి సంప ఇచ్చి నందుకువాళ్ల కుటుంబానికి వాళ్ళ ఊరికి ఆర్థిక సహాయం

  • @sivav7403
    @sivav7403 Před 2 lety +3

    దేశం కోసం ప్రాణాలరపించిన వారి బిడ్డలు పురిగుడిసెల్లో జీవితాలు,

  • @murugeshap1392
    @murugeshap1392 Před 2 lety +7

    Jai komarma bhim jai valmiki 🏹🏹🏹🏹 karnataka

  • @prashanthchinala8600
    @prashanthchinala8600 Před 2 lety

    కొమరం బీమ్ మనకోసం అయన జీవితాన్ని త్యాగం చేసాడు... కానీ వాళ్ళకి సబదించిన వాళ్ల జీవితాలు మారలేదు..

  • @vsureshnaik81
    @vsureshnaik81 Před 2 lety +2

    రాజమౌళి, రాంచరణ్ & నందమూరి తారకరామారావు sir
    కొమరం భీమ్ పుట్టిన వూరుని దత్తత తీసుకొని అభివృద్ధి చేయండి sir
    ఆ ఊరి పరిస్థితే చూస్తే కన్నీళ్లు ఆగటం లేదు sir
    ఈ కాలంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే మన రాజకీయనాయకుల యొక్క పాలన నీ మనం అర్థం చేసుకోవచ్చు

  • @banji2399
    @banji2399 Před 2 lety +4

    చాలా పేదరికంలో ఉన్నారు kcr సహాయం చేయాలి 💐🙏

  • @mesramakshay4791
    @mesramakshay4791 Před 2 lety +7

    Super memu kuda kumram beema varasulam

  • @user-cc9zf4ym5t
    @user-cc9zf4ym5t Před 2 lety +2

    Superb..chupinchu anduku. ❤️

  • @shabuddinmunna7594
    @shabuddinmunna7594 Před 2 lety

    Brother meeru naakante Peddo chinnollo telidhu kaani ,meeru chesindhi maatram chaala pedda Sahasamey anadaniki ye maatram sandeham led hu,YOU Done a Great Job ,Keep ROKKINGGGGGGGG..

  • @ktrinadharao2861
    @ktrinadharao2861 Před 2 lety +8

    Very good effort. Hats off to U Vikram

  • @radhikachitla6307
    @radhikachitla6307 Před 2 lety +3

    I'm from Adilabad.... But mana government elanti village's ni Development chesthe baguntadhi...

  • @pravi6584
    @pravi6584 Před 2 lety +1

    Vikram vihari garuke na padabe vandanalu komaram beem is real hero

  • @Shyam_kumar1982
    @Shyam_kumar1982 Před 2 lety +1

    Hatsof bro.. nice video ..jai komaram Bheem

  • @jakaniniharika7754
    @jakaniniharika7754 Před 2 lety +5

    👌😍😍𝙖𝙣𝙣𝙖 𝙫𝙞𝙙𝙚𝙤