Gulabi Jendale Ramakka Song | దుమ్ము లేపుతున్న గులాబీ జెండా పాట ! KCR Songs | Telangana Songs | RTV
Vložit
- čas přidán 12. 10. 2023
- Gulabi Jendale Ramakka Song | దుమ్ము లేపుతున్న గులాబీ జెండా పాట ! KCR Songs | Telangana Songs | RTV
For More News Updates, Visit : www.rtvlive.com
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
Am Feel undi e song lo goosebumps asalu❤❤❤
Love this song from Karnataka
చాలా బాగా పాడారు అక్క సూపర్ వాయిస్ 🙏🙏
Ni medal vancgutaru aagu 😂😂😂
Already vanchillu tg people 😂
Kcr సార్...మాకు అండ ఈ పాట kcr అండ... అమ్మ తల్లీ..సూపర్ సాంగ్ kcr సార్ కు...కాదు ..మన ప్రజలకే అండ ....
ఎలక్షన్స్ ఎలా అయినా కానీ పాట మాత్రం చాల బాగుంది iam from Andhra
ఈ మాత్రం చాలా బాగుంది ❤ చాలా బాగుంది 😊
మాది ఎపి.... రాజకీయాలు కాదు కాని పాట మాత్దరం ద్దరిల్లిపోతుంది ...శతకోటి వందనాలు ....
Party yemo gaani e paata maatram bagundhi...cinema lo undi unte adiripoyedhi
Super voice nd sng Amma...🙂🙂
Song ఎన్ని సార్లు విన్నా inka inka Vinalanipsthundi 🙏🙏🙏👍👍
జై కేసీఆర్ జై ఆనందన్న
ఢిల్లీ మేడలు వంచినడు lyrics Super....😍🥳
Dilli medalu vanchinda 😂, dilli vanchindi kcr ni
0⁰@@abhishekreddy7100
@@abhishekreddy7100😅
@@abhishekreddy7100😊😊😊0pp😊😊p
@@abhishekreddy7100😂
తెలంగాణ కవులు కళాకారులందికి పాదాభివందనాలు
But she's not a singer,.. she is just ordinary lady...she works in ghmc as a sweeper
@@darachina4114qq
.08😊
@@darachina4114really bro 😢
It's true words maa.. your voice is very nice...
Abbabbbaaa mamuluga dummuleputgaledhu song really e song youth ki chala connect ayindhi.....chala antey chala mandiki e song vini KCR midha chala respect perigindhi....
ఇక్కడ రాజకీయపరంగా కాదు అన్నా.....Song మాత్రం మామూలుగా లేదు ...Good content'...
Super... వింటున్నా కొద్ది మొత్తం పాట వినలనిపీంచింది 👏👏🎺🎺💥🙌💯
Utaà❤,
RIu😊 like a ASE,😊A ra
@@GodishelaShekargg -. Ji+?
Yess bro
Avunu really great singer
Aa thalli voice ki ❤ fidha
🙏🙏🙏🙏🙏 devudu sami Nv 🥺🥰😘😘😘
అక్క సూపర్ జై కెసిఆర్. జై
Comment chese prathi okkaru... Telangana rakunte mi siituation anti Ani uhinchukondi.....KCR .... forever ❤❤
తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ మన కేసీఆర్ గారు
The most committed leader in the country is KCR.
This Song will Boost Up BRS For Sure
Noukari istha annade raamakka... Yuvathani nattinta munchinde raamakka😂
Soooooper Song …..
Melodius Voice 🙏🌹
Óo
Oóók❤
సూపర్ సాంగ్
Lk
గులాబీల జెండాలమ్మ గులాబీల జెండాలో...
పాట చాల బాగుండి బ్రో
.......... KA-40
ఈ పాట సోషల్ మీడియా లో ఊపు ఊపుతోంది.., సూపర్ 👌👌👌👌👌...
ఈ పాట ఎన్నిసాల్రు విన్న ఇంక వినాలని పిస్తా ది అంత బాగుంది ఈ పాట Telangana lo chala vairal అయింది ప్రతి విలేజ్ epudu ఈ సంగ్ వినిపిస్తున్నది కెసిఆర్ సిర్ చేసిన మంచిపనులు గురించీ brs కర్యతల manchi Josh నిస్తునది elaction lo jai కెసిఆర్ ❤❤❤❤
Super jai brs
వార్ వన్సైడ్ జై కెసిఆర్ దటీజ్ వారియర్
Love this song not politically but lyrics and background beats
తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ ❤
Goosebumps song💥🤩
Jai kcr sir
😢💔
India's best Cm KCR sir Jai KCR Jai KTR. I'm from Andra
BRS 🚗🚗🚗 KCR
BRS party Jai KCR Jai BRS 🚗🚗🚗
సంగీతం ❤
😅😊😮😂😊
మల్ల గిట్ల గెలిత్తే రామక్క...
శిక్కు వెంట్రుకలే కొరుకుతడే రామక్క..
Edini gevakunda cheyande
Matti parimalam vinipisthundhi❤ Jai Telangana Jai KCR saab ❤
H hiii l) lo? Mn n! Y going
ఎం సాంగ్ తీశారు అన్న సూపర్ వింటున్న కొద్ది వినాలని అనిపిస్తుంది ❤
,v😊
After election మళ్లీ వింటున్నా
తెలంగాణా ఉద్యమాన్ని, బతుకు చిత్రాన్ని ఒక్క పాటలో చూపించారు అమ్మ
మీకు వేల వేల దండాలు
🙏🙏🙏
జై తెలంగాణ జై కె. సి. ర్ 😍🔥💪
పార్టీ పరంగా కాకుండా బతుకమ్మ పాట మీద లిరిక్ రాసి ఇంకో పాట రిలీజ్ చెయ్యండి సాంగ్ మాత్రం అదిరిపోయింది
Ye gaane se bahut badhiya KCR ji k kaam ko portrait kiya hai.
Song super also voice.
❤from Maharashtra..
Amaram. Samaram. Poyina janma lo mana atmeeyalandaru, ippati janmalo shatruvulu. Vishnu Maya. God bless KCR garu
ఎలా ఉండాలి అంతే కెసిఆర్ చేసిన వాగ్మూలం గుర్తొచ్చి దిగిరవలి దిగివచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి
తెలంగాణ లో ప్రతి పక్షాలకు దిక్కు లేదు. కేసిఆర్ కు ఎదురు లేదు..జై BRS 🔥 జై కేసిఆర్.💪🔥
avnu , mi village and mi intlo chadvukune vallu unte kuda jobs ravu adi kuda kayam
@@mrengineer5495trs ki ayna mundhu congress unde apudu Aa patu pike pike jobs bro congress trs rakamundhu mana telangana ala unde epudu ala undhi
నిరుద్యోగుల మెడకు ఉరి తాడే రామక్క
@@mrengineer5495 meeku job kavalai ante skills penchkovali chadhuvu sakkaga chadhuvukovali voorike evadu iyyadu
@@soorajsoori9921 chaduvukokunda evadu ledu ni Ap gadivi ani telusu
🚖🚖🚖🚖🚖🚖🚖ఇక్కడ రాజకీయపరంగా కాదు అన్నా.....Song మాత్రం మామూలుగా లేదు ...Good content'...
Super... వింటున్నా కొద్ది మొత్తం పాట వినలనిపీంచింది 👏👏🎺🎺💥🙌💯🚖🚖🚖🚖🚖🚖
నిజంగా సూపర్ పాట డైలీ వింటాను 👌
Super song mind lo nundi povatledhu assalu
Nice song
Super song ❤❤❤
Goosebumps Song కేసిఆర్ గారు అభివృద్ధి పనులను పాట రూపంలో చక్కగా వివరించిన మీకు వందనాలు అక్క Nov-30 కి మన వెలికి ఇంకు dec-3 న రాష్ట్రమంతా పింకో పింకు జై కెసిఆర్ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్🔥🔥🔥🔥🔥
Telangana matram manchi cm ni kolpoyendi Nadi Andhra gani e Mata chyptunna
Kcr ki neenu padda fan ni
Dabbu andaru tintaru state ni developement chysy dynami leader dorakadu Telangana ki edi vastavam
AyindaGulabi.liquor for women is free
Goosebumps 🎉
సూపర్ సాంగ్ పాట రాసిన మహిళల మనసు చల్లగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి జై టిఆర్ఎస్ జై కేసీఆర్ సార్ జై తెలంగాణ
1ww😅22😮pn3😂
అమ్మ నీ గాత్రానికి వందనాలు love from ap
What a Song yaar superb 🔥🔥
జై తెలంగాణ జై జనసేన ✊🏼🔯
Tdp paleru nakodaka enni party lu ra miku sigguleni bratuku thu
Brs odipoyina taruvatha chuse vallu oka like
💔
❤
Brs ❤❤❤❤❤
Kachra Patti joottu 420 party congress se brs best 80 years me kya Kara Modi and brs best jai kcr Jai Modi central modi state kcr best
After realisation from scamgress 😢
ఈసాంగ్ వింటుంటే ఉంటది ❤️❤️❤️
Super song, vinnakoddi vinalanipistundi
Jai kcr
The real leader for poor people leader... Leader of farmers..... God for old peoples .... Real leader jai Telangana Jai kcr
Gulabi dongale song ge bag undhi dheenikanna 😂😂😂
Song is very catchy and winner
BRS Hattrick Loading💥
It shows kcr wave in elections by a song super beat and catchy tune
సూపర్ సాంగ్ పాడిన అమ్మకి కృతజ్ఞతలు పాడిన అమ్మకి కెసిఆర్ బహుమతి ఇవ్వాలి
I miss uh KCR sir😢
Pure goosebumps ❤🎉
So emotional 😭🥺🥺😭 song bro
@@MohitKe-uq3gm_##-+⁷🎉/6
Are u muslim 💢😡😡
MODDALO TRS-BRS 😡😡😡😡😡😡😡😡😡 MODDALO HIMANSHU 🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬.!!!!
ఢిల్లీ మెడలు వంచినాడు రామక్క - తెలంగాణ తెచ్చినాడు రామక్క 😍
Jai brs Jai kcr super song 🎉🎉
Nice song 💟💗💗
Brilliant song ❤🎉
ఈ పాట ఉద్యమకారులందరికీ అంకితంజై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్. గులాబీ జెండా తెలంగాణ పేదోడి కడుపునిండా కారు గుర్తుకే మన ఓటు
👏👏👏👏👏✊✊✊jai Telangana
కాళేశ్వరం స్కామ్ కోసం పాడలేదేమి రామక్క... ఓ రామక్క...
లిక్కర్ స్కామ్ కోసం కూడా పాడు రామక్క... ఓ రామక్క
నడువు నడువు నడవవే రామక్క
కలిసి నడుము గట్టవే రామక్క
నడువు నడువు నడవవే రామక్కో
కలిసి నడుము గట్టవే రామక్క
గులాబీల జెండలమ్మ
గులాబీల… జెండలమ్మ
గులాబీల… జెండలమ్మ
గులాబీల… జెండలమ్మ
గులాబీల జెండలే రామక్క
గుర్తుల గుర్తుంచుకో రామక్క
గుర్తుల గుర్తుంచుకో రామక్క
కారును గుర్తుంచుకో రామక్క
మన అన్న కేసీఆరు రామక్క
ఏమి పనులు చేసెనే రామక్క
ఆ, సావు నోట్ల తల పెట్టి రామక్క
ఢిల్లీ మెడలు వంచినాడు రామక్క
ఢిల్లీ మెడలు వంచినాడు
ఢిల్లీ మెడలు… వంచినాడు
ఢిల్లీ మెడలు… వంచినాడు
ఢిల్లీ మెడలు… వంచినాడు
ఢిల్లీ మెడలు వంచినాడు రామక్క
తెలంగాణ తెచ్చినాడు రామక్క
గుర్తుల గుర్తుంచుకో రామక్క
కారును గుర్తుంచుకో రామక్క
మన అన్న కేసీఆరు రామక్క
ఎంత మంచి పనులుజేసే రామక్క
పాలమూరి కరువు జూసి రామక్క
పారే నీళ్లు తెచ్చినాడు రామక్క
పారెనీళ్లు తెచ్చినాడు రామక్క
తాగె నీళ్లు తెచ్చినాడు రామక్క
రైతు బాధ జూసినాడు రామక్క
రైతు బంధు ఇచ్చినాడు రామక్క
గులాబీల జెండలమ్మ
గులాబీల… జెండలమ్మ
గులాబీల… జెండలమ్మ
గులాబీల… జెండలమ్మ
గులాబీల జెండలే రామక్క
గుర్తుల గుర్తుంచుకో రామక్క
ఆ, గుర్తుల గుర్తుంచుకో రామక్క
కారును గుర్తుంచుకో రామక్క
పేదింటి బిడ్డది రామక్క
పెండ్లీలు జేసినాడు రామక్క
లక్షా పదారులే రామక్క
లక్ష్మీ కళ్యాణమే రామక్క
కేసీఆరు పిలుపున్నది రామక్క
తెలంగాణ గెలుపున్నది రామక్క
అసెంబ్లీకి పోదమా
అసెంబ్లీకి పోదమా
అసెంబ్లీకి పోదమా
అసెంబ్లీకి పోదమా
అసెంబ్లీకి పోదమా రామక్క
అన్నని గెలిపిద్దమా రామక్క
మంచి పనులు జేసినాడు రామక్క
మల్ల గెలిసి వస్తడే రామక్క
గులాబీల జెండలమ్మ
గులాబీల… జెండలమ్మ
గులాబీల… జెండలమ్మ
గులాబీల… జెండలమ్మ
గులాబీల జెండలే రామక్క
గుర్తుల గుర్తుంచుకో రామక్క
గుర్తుల గుర్తుంచుకో రామక్క
కారును గుర్తుంచుకో రామక్క
There is no Andhra Bank but why we have useless Narendra Modi stadium?
Andhra settlers don't vote for BJP because no more Andhra Bank but there is Narendra Modi stadium. So we will vote for KCR 🚗 🚗 🚗
The legend kcr sir... 💪💪💪
Jai kcr anna
Good song ❤jai janasena
చాలా బాగా పాడారు తల్లి. నేను ఈ పాట విని చాలా సంతోషం చెందాను.
మీ టీమ్ అందరికి ధన్యవాదములు తల్లి. 🙏🙏🙏
😊lo
JAI KCR ,JAI TELANGANA BRS wins over
JAI
KCR
Gulabila dongale ramakka
Pure goosebumps 🔥
Advance heartly congratulations upcoming victory we hope you will solve all our Requirements🥳🥳🎉🎉 gulabi la jandale Ramakka✊
We miss kcr ktr❤ fast development ni miss aitunam nijanga
Opposite Song Inka Chala Bagundhi
Who is here after the results 😂
పాట రాసిన, పాడిన వాళ్ళకు కెసిఆర్ మంచి మరచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్న..
Anna nenu roju ki okkasari Aina chustanu ee song.
Jai kcr❤
Jai KCR Jai Telengana
పల్లె పాట పాడిన మహిళా మనులకు అభినందనలు సూపర్ గానం ప్రజాఆమోదం పొందిన గుర్తుల గుర్తుంచుకొనే ప్రజా సంక్షేమ కార్యక్రమాల. పాట సూపర్
Love this song ❣️🥀
KCR anna is best
Goose bumps 🎉
I feel so sad for kcr and ktr 😭😢
Supper song akka 🙏🙏 baga padaru meku ma AP prajala darupuna dhanyavadalu 👏🏻👏🏻 ma Andhra lo CM YS Jagan gari meeda kuda oka pata paadandi Akkalu 💐💐💐
Chala baga paadinaru superb kcr gelupu Ku I pata chala support ichindi ❤❤❤❤❤❤❤ I love u all jaaaai telangana
Missing sai Chand anna in every song
ఈ పాట తరువాతే ఏ పాట అయినా ఏ డీజే సాంగ్ కూడా పనిచేయదు దీని తరువాత ఈ 2023 లో వింటున్న కొద్ది వినాలి అనిపిస్తుంది చాలా అద్భుతంగా పాడావు అమ్మ సంగీతం కూడా సూపర్ 👌👌👌👌👌
Antaledu ravali jagn trivets edina
@@nikhilpradeeprajtruee even though i am not a fan of ysrcp ravali jagan song mundu ey song panicheyyadu
@@nikhilpradeepraj🎉