KCR Dek Lenge Song | దుమ్ములేపుతున్న కేసీఆర్ మాస్ సాంగ్ | BRS Songs | KCR New Song | RTV

Sdílet
Vložit
  • čas přidán 5. 11. 2023
  • ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 1,1K

  • @HansikaHansika-fc8qx

    After losing kcr who's listening

  • @sathishmadhusathishmadhu6822

    ని అమ్మ ఎమ్ ఉంది సాంగ్ హబ్బా సూపర్ నిజమైన నాయకుడు కి కార్యకర్తలు కు ఊపు ఇచ్చే సాంగ్ సతీష్ ఆర్మూర్ నియోజకవర్గం జై జీవన్ అన్న జై కెసిఆర్ జై ktr జై కవితమ్మ ❤❤❤❤

  • @SPTEJACHANNEL

    సూపర్ గా ఉంది సాంగ్ ఈ సంవత్సరం కెసిఆర్ కి ఎంతమంది ఓటు వేసుకున్నారు 🔥🔥🔥

  • @solomonmamidi7689

    Soon BRS government rules telangana pakka

  • @rangarajsaraswathi4412

    పాట చాల బాగుంది. కెసిఆర్ లేకపోతే మనకు ప్రతేక తెలంగాణా వచ్చేదే కాదు జై తెలంగాణా జై కెసిఆర్❤

  • @swapnanallolla6425

    నిన్న మీటింగ్ లో ఈ సాంగ్ విన్నాను..... సూపర్ డూపర్ కెసిఆర్ సాంగ్ నాకు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది... వింటూనే ఉన్న రాసిన వారికి పాడిన వారికి అభినందనలు 🤝👌👌

  • @Raja-sz4ys

    మటన్ కు మసాలా గట్టిగా పాటినటు ఉంది పాట జై కెసిఆర్ 🔥🔥💪💪💪

  • @dhanu143.
    @dhanu143. Před 14 dny +1

    Next is TCR Telangana king🎉

  • @mallambalakrishna6111

    ఏమన్న సాంగ్ అన్న సూపర్ సూపర్ ❤ జై కెసిఆర్. జై తెలంగాణ ❤

  • @vijayvlogs5310

    Em song asal...road show lo DJ sound vinnnanu...intikochaka immediate ga malli vinnanu...lyrics & sounding super vundi👏👏

  • @WorldPeace2050

    బ్రోకర్ రెడ్డి పాలన వద్దనేవాళ్లు ఒక లైక్ కొట్టండి

  • @AmbiMahesh-wg5pn

    రసుకొర బిడ్డ ఇది కెసిఆర్ అడ్డ అందరూ ఒక లైక్ చెయ్యండి

  • @lokeshb.a9452

    ఓడిపోయాక వింటున్న దేక్లెంగే ..జై కెసిఆర్

  • @banothramesh2146

    హాట్స్ ఆఫ్..... చాల చాల బాగుంది సాంగ్

  • @Akthar.shaik123

    అన్నా ఏమన్నా పాడినావే, పాట వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది🎉BGM అయితే ఇచ్చి పడేసినవ్ 😎😍💖🥰💞❤️🚗🚗🚗🚗

  • @srinivasyeyyemula5636

    సూపర్ సాంగ్ 👌 సారె కావాలి మళ్ళా కారే రావాలి మళ్ళా జై తెలంగాణ జై కేసిఆర్ 🎉💐

  • @rajyagna2310

    Very good song forever all telagana jai kcr sir❤❤🎉🎉🎉

  • @sharank3579

    ఎవడొస్తర రాండిర భాయ్.....!!! జై తెలంగాణ ..జై కెసిఆర్ .❤🎉

  • @rsvlogs89

    Jai KCR jai Telangana....🔥🔥🔥✊

  • @harshithreddy586

    Top notch lyrics... Very inspirational. Gulabi jhanda dey gelupu