Padutha Theeyaga |Season -23| 1st April 2024 | Semi Final -1 | Full Episode | SP.Charan,Sunitha |ETV
Vložit
- čas přidán 7. 04. 2024
- #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga to perform energetic songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps `
►Visit Website : etv.co.in
Chapters
00:00: Intro
06:05 Mahabalipuram Song | Ujwal Performance
12:58 Amma Avani Song | Likhila Performance
21:16 Ammaa Choodaali Song | Ajith Ram Performance
28:44 I Am a Very Good Girl Song | Pradhanya Performance
34:33 Gunna Mamidi Komma Meeda Song | Vidya Performance
41:31 Kani Penchina Ma Ammake Song | Sai Vedanth Performance
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
As usual amazing performance by Charan Garu and Pradhanya superrrr👌👌❤️
ఎప్పుడెప్పుడు సోమవారము వస్తుందా అని ఆత్రుతగా చూస్తా నేను అందరి సాంగ్స్ నీ బాగా ఎంజాయ్ చేస్తా ,thank you so much to పాడుతా తీయగా ...బాలుగారి మీద వున్న ప్రేమ అభిమానము వల్లనో ఎమో ఈ పాటల ప్రోగ్రాం చుసినంతగా ఏ ప్రోగ్రామ్ చూడను ❤🙏
CHARAN SIR COSTUME BLUE COLOUR AWESOME INTRO SONG BY HIM BEAUTIFUL SWEET HONEY VOICE SAME FATHER GREAT SPB SIR VOICE HOSTING ARPUTHAM SUPER SNEHAM SONG FATHER GREAT SPB SIR BLESSINGS TO SON CHARAN SIR ALWAYS TAKING FORWARD THE LEGACY OF GREAT SPB SIR IN A GOOD MANNER WE ALL FANS ARE HAPPY CONGRATS CHARAN SIR🙏🏼🙏🏼😀😀💙💙💜💜🍭🍭
Sweet singing by SP Charan Garu👌..his voice will be so soothing and pleasant to hear❤😊
Namasthe Charan garu we r seeing our Balu garu in u .Balu garu lives in every heart for ever 🙏
19:03...సుప్రీం కోర్టులోని జడ్జెస్ judgement తో కూడా అందరూ ఏకీభవించారు , కొంతమంది విభేదిస్తుంటారు ..అటువంటిది రియాల్టీ షోస్ లోని judgement అందరూ ఎలా ఏకీభవిస్తారు ..అయితే ఈ ప్రోగ్రాం టిఆర్పి కోసం కాదు కాబట్టి ప్రతిభకు అన్యాయం జరగదనే నమ్ముతున్నాము
చంద్రబోస్ గారు చెప్పిన ట్లు గాఅన్నిసిరిస్ లో కెల్లా ఇది చాలాచాలా బాగుంది అందులోనుమరిచిన్నపిల్లలు
Another sweet song selection by Vidya.. thanks for that Golden Oldie.. her song selection is so reminiscent of that All time Evergreen Legendary Princess of Paduta Teeyaga SriLalita who incidentally is also a student of Modumudi Sir.. some day Vidya should meet her through her Guru to get helpful tips...
Intro song, super singing by Charan Garu 👌❤
Wish he / SPC is invited to Indian Idol 1 day..I want SPB special to be telecast in Indian Idol..
గవర్నమెంట్ బాలు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి, ఇస్తే ఎంత బాగుంటుందో కదా..
yes, agreed...
Yes.. 💯 % our Balu Bangaram deserves Bharat Ratna Award..
The Central government must recognize the talent of our southern artists..
Then every Indian should get Bharata Ratna award too.. w
@@user-xl9ex1mc5g @user-xl9ex1mc5g but u must get idiot and scoundrel ratna, exclusively only for u..
@@user-xl9ex1mc5g
Mr. What is your problem ??
Why you are always so jealous of our beloved SPB & SPC...
Here nobody is asking your opinion okay !!
Balu sir not only Indian, he was multifaceted into various departments in film industry...he is LEGEND, he truly deserves that award...that's all...
ETV 'పాడుతా-తీయగా' యాజమాన్యంకి, జడ్జిలకు & స్పాన్సర్స్ కు, ఒక మనవి... ఇప్పుడు పాడుతున్న ఆరుగురు ఆరు ఆణిముత్యాలు ♥️
So రెండు 1st ప్రైజ్ లు
రెండు 2nd prize లు
రెండు 3rd ప్రైజ్ లు... ఇవ్వగలరని మనవి 🙏
Avunu nenu kuda ade anukuntunnanu.
Avunu
ఉజ్వల్ నువ్వు చాలా మందికి ఊపిరిలూదే ఉన్నత స్థాయికి ఎదుగుతావు...God bless you... God with you..❤
Good he is only focusing on singing..
He is now focusing on expressing more and than impressing. He is talented. God bless him.
Pradanya performance is lovely and memorably. God bless her. Every body glad hear this song.
@user-xl9ex1mc5g...No..you are wrong...Sweet singing by Charan Garu...celebrities వాళ్ళకున్న busy schedule లో you tube లో తమపై ఎవరు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేశారు అని చెక్ చేస్తూ కూర్చోరు ...ఏదో మన తృప్తి కోసం Fans & Anti-Fans కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు అంతే...so, you better stop criticizing him unnecessarily...
Such a sweet Golden Oldie by Charan.. but why not have a Golden Oldie round in those 5 rounds?
Balu garu padutunaatle undi
Charan garu -intro song, nice singing...ఈ season starting నుండి ఈరోజు వరకు చరణ్ గారు 98% black & white old melodies మాత్రమే పాడారు.. కొన్ని పాటలు అయితే ఆయన కూడా పుట్టక ముందు వచ్చినటువంటి పాటలు పాడారు 😊..ఆ పాటలు నేనెప్పుడూ వినలేదు ..అందుకే ఆ పాటలన్నీ original version చూశాను ..ETV - Swarabhishekam program లోబాలు గారి stage performance కూడా చూశాను.. నాకైతే చరన్ గారి Stage performance version చాలా నచ్చింది...I'm talking about their stage performance but not about original version of his Dad..నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బాలు గారి పాటలు singer సిద్ శ్రీరామ్ & విజయ్ ప్రకాష్ గారు పాడితే ఎలా ఉంటుందా అని ..వాళ్ల version కూడా వినాలని ఉంది..
మీరు చెప్పిన సింగర్స్ వాళ్ల పాటలకు వాళ్ళు okay...కానీ.. బాలు గారి పాటలంటే కష్టం ..సిద్ శ్రీరామ్ కొన్ని అక్షరాలు , వత్తులు సరిగా పలకలేడని కొంతమంది భాషా పండితులు ఒక్కోసారి చెబుతుంటారు.. మరి భాషా ప్రేమికుడైన మన బాలు గారి పాటలు అతను పాడాలంటే కొంచం ఆలోచించాలి ...ఇక విజయ ప్రకాష్ గారి విషయానికొస్తే అతని వాయిస్ western texture లో ఉంటుంది, అతనికి కూడా బాలు గారి పాటలు అంతగా suit అవ్వవు ..
overall గా బాలు గారి పాటలకు వారి కుమారుడు ఎస్పీ చరణ్ గారు తప్ప మరి ఎవరు న్యాయం చేయలేరు..
Yes meeru cheppandi correct @@Vikram-lh1pq
@@Vikram-lh1pq well said.andi.. totally agree with you
😊😊😊
@@Vikram-lh1pq కరెక్ట్ గా చెప్పారు
VERY GOOD PROGRAME CHARAN PERFOMING THANQU
good old melody(1977 movie sung by sri spb garu) from charan garu..., tough job for the judges, as all child contestants are singing well...
All the children sang excellently. The Best performance award for this episode, undoubtedly goes to Pradhanya.
Another amazing song selection and singing by Vidya. She has a very perfectionist quality of singing. I have not seen that quality in many singers these days. She learns the song with perfection, including all the tiny nuances that one can barely hear. Her dedication and music knowledge is commendable.
Likhila did brilliant too. She is also picking tough songs these days.
Happy ugadi to charan sir, all judges,all musicians,all participants and all subscribers.
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
Likhila Amma Avani song❤🎉🔥⭐
32:47 Pradhanya...నిజంగానే నువ్వు బంగారు పాపవి❤️ చాలా బాగా పాడావు తల్లి🙌
SPB garu paduta teeyaga chesetappidu stage meeda shoes or cheppal participants vesukune varu kadu ..a peethaniki anta respect ichchevaru...ippudu😢😢😢...charan garu max responsibility teesukuntunnaru kabbatti konchem lo konchem nayam...Balu garu okko pata history cheppevaru n participants ekkada tappu chesaru ekkada baga improvisation chesaro cheppe varu...ippudu judge panel lo evaru leru .. chandra bose garu to some extent ok anukovachchu..plus point abt this session of paduta teeyaga is Charan garu,chandra bose garu n of course pillalu andaru...rest of the judges deniko ardham kaledu😢
ఈ ఎపిసోడ్ లో అందరూ బాగా పాడారు. కానీ అజిత్ రామ్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. బాధతో కూడిన పాటలు పాడటం చాలా కష్టం. కానీ అద్భుతంగా, నిలకడగా పాడటం చాలా గొప్పే మరి!
WISH YOU HAPPY UGADI TO CHARAN GARU AND SANGEETHA BHARATHI LATHA VIJAYA SIS SOUNDARYA AND TO ALL OUR FRIENDS ANU RADHA SIS AND GOOD LUCK TO ALL🌷🌷🙏🏼🙏🏼😀😀😀💙💙💙🍬🍬🍬
Wish you the same happy ugadi
@@AnuRadha-fm7sz tqqq 😀💙🌷
@@AnuRadha-fm7sztqq😂💙🌷
Charan sir anchoring is awesome
Okay..then.. what about his Music knowledge and Intro song performance..pls don't see him only as anchor..he is multifaceted and all rounder in this show...
ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరు చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు చిన్నారులు god bless you all ❤❤🎉🎉
గత episode లో సునీత గారు చరణ్ గారిని Great Host అన్నారు...ఇప్పుడు ఆ మాటను సరి చేసుకుంటున్నారు అనుకుంటా..మంచిది..19:04
Judges : కెమెరా ముందు మీరు చెప్పినా చెప్పకపోయినా judgement లోనే కాదు, ఈ ప్రోగ్రాం పట్ల కూడా Charan గారికే ఎక్కువ బాధ్యత ఉంది.. ఎందుకంటే బాలు గారు తర్వాత వారి తనయుడు ఈ ప్రోగ్రాం ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళుతున్నాడు, ఆయన మాటేమిటి, ఆయన పాటేమిటి అని Balu sir అభిమానులు ఎక్కువ Charan Gari పైనే దృష్టి పెడతారు..
అంతెందుకు ఈ comment section లో కూడా 70% చరణ్ గారి గురించి కామెంట్స్ ఉంటాయి..
చరణ్ గారి సలహాలు సూచనలు మెరకే ఈ ప్రోగ్రాం ముందుకెళ్తుందని మా అందరికీ తెలుసు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ప్రోగ్రాంలో ఆయన పాత్ర ఎటువంటిది అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు పాత్ర..
గమనిక : ఇక్కడ నేను శ్రీకృష్ణుడు పాత్ర అన్నాను గాని శ్రీకృష్ణుడు అనలేదు.. కొంతమంది మేధావులు మనుషుల్ని దేవుళ్ళతో ఎలా పోలుస్తారని ఫైటింగ్ కి వస్తారు, వాళ్లకి క్లారిటీ ఇస్తున్నాను
చరణ్ గారు గురించి చాలా గొప్పగా చెప్పారు 🙏..కానీ కొంతమంది idiots ఆయన్ని విమర్శిస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు😔
@@ShirishaReddy-pe5os
వాళ్లు ఆయన్ని అనవసరంగా విమర్శించడం వలన శునకానందం, రాక్షస ఆనందం పొందడం తప్ప ఇంకేమి పీకలేరులేండి..అంతెందుకు ఒక్కొక్కసారి మనము దారిన వెళ్తుంటే వీధి కుక్కలు మొరుగుతుంటాయి, వాటి అరుపులకు భయపడి అక్కడే ఆగిపోము కదా.. ఇది కూడా అంతే..
Yesss Meeru cheppindi 100% currect chala baga chepparu❤❤
You are 100 percent right sir good comment
Great song selection.. sweet song by Ujwal...
Superb
every participant performed very nicely
Vedansh's rocking boy keep it up...
చరణ్ గారు super.
Sir నాన్న గారు చేసినట్లు హరిచంద్ర పద్యాలు కూడా చేయండి పిల్లలతో
Likhila Super ❤.... What a performance.... Mind Blowing....God bless you....Keep it up Nanna❤
Charansir
Wow Ajitram! What a singing. Really hatsoff to your voice
All contenstens are good singing. Judges ki chala kastam. Everyone is good ..I love all guys 💕💕💕💕
Vidhya suravarapu your is very nice talli very nice voice talli god bless you you winning grand finale 1st prize you winning confirm
Ajith Ram is the best
he climed all 10 floors
others are still in 2nd and 3rd floor
Ajith already winner
Keeravani Garu and Dsp Garu are best music composers in telugu
Majority of MSV Garu and Ilayaraja Garu songs are re composed from their original tamil versions
This is the only show I watch. Judges are learning from each other along with the contestants. Everyone in this studio is learning and producing a quality program. Delightful to watch. Thank you for this show. I am relearning Telugu.
Saisiddant junior spb.fentastic performance.good luck infinal.
Pillalandaru baaga padutunnaru.naaku 20 season n 23season e rendu seasons baaga nachinavi.
Pradhanya ❤❤❤❤❤
Hai America return (Vidya), what sweet voice you have amma
Prize money 6 members ki equal ga distribute cheyyadam nyayam... All guys are superb singers
Veellu pillalu kaadu. Pidugulu. Veellaki a sweet voice God's gift
Ajithరామ్ పాపం పసివాడు పాట పాడుతున్నప్పుడు నా కంట తెలియకుండా చెమ్మగిల్లయ్యే ❤
Likhila super ❤ maind blowing voice
Bose garu : 'Meeru padindani kanna baga paadav '..
nenu ee line vadukunta sir . Paradoxical flattery aa . One of ur best sir . Gammatu ga undi bose garu
Orchestra extraordinary kindly continue for ever
Likhila singing was very soothing.
Namaste chandra bose garu mi explanation vinadanike nenu paduthathiyaga program ni chusthanu sir E Sangeetha prapanchaniki bagavanthudu echina gappa kanuka sir migurinchi chepadaniki asalu padale levemo anipisthindi sir
Likhila briliant performance ❤
Likhlia performance is outstanding today
Sir super explaned about mother and father thanks sir Chandra Bose sir
Amma avani super, super super
Meeku tirugu ledu Chandrabose garu. What a knowledge in telugu literature. Hatsoff sir
Very good performance ajathram
Wow Pradanya. Hatsoff ra talli.
Actual ga vedansh fully talented guy adhi sangeetham meedha avagahana undi sruthi,scale,notes thelisina variki mathrame arthamavthundhi padevallu entho mandhi vuntaru sangeetha bani lo padevare asalina singer prajalu ee vishayam artham chesukogalaru🙏🙏
అజిత్ ఫైనల్స్ కి రావాలి.. చాలా నిజాయితీగా పాడాడు.. మంచి కృషి ఉంది..
pradanya sang super
Likhila❤❤❤👌👌👌👌
So beautiful episode thank you so much for everyone ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Likila🎉👌
What nonsense! 33:09. Sunitha is unfit to be a judge if she has nothing to say other than "I love you" . Very unprofessional. Drama queen!
Exactly Sunitha ki judge cheyyadam radu sakkaga
Ujwal sreedatha ❤
Iwish to yourself my grand children God bless to yourself 🌻🌹🌿🌍👃.
Vidya 🎉❤
Gunnamamidisongsuper
❤love you బంగారు తల్లి 👌👌👌👌👌👌
Judges please reveal the score soon after the performance...
It will grab the attention of audience to watch the show...
yes, true., but it may increase un-healthy competition among the contestants...
Likhila ❤eppudu na fav
Superepisod❤
Super 👌👌👌 Vidya God bless you raa thalli 😊
Super andaru
Ajith superb song singing ❤😊
Ajith Ram is the best
he climed all 10 floors
others are still in 2nd and 3rd floor
Ajith already winner
Nice
Super Ajith ram super thammi
Ajit ram super.keep up the hard work.
Bose garu Avani meanings baaga chepparu 🎉
Super ga padai ra kanna
Super song sir
చంద్రబోస్ గారు....❤❤❤❤
Likhila❤❤❤ Top 3
ప్రధన్య❤❤🎉
ಸೂಪರ್
Last updated episode
BTW, Sunitha garu ( Gunna maamidi komma Meeda song ki )emi suggestion ichcharo ardham kaledu?is this suggestion related to this song ? if so ,ee pata Hindolam lo undi kada then Rishabham n panchamam ekkada nunchi vachchindi? 😢or could I not hear her suggestion properly?Aarohana in Hindolam is "S G2 M1 D1 N2 S Avarohana is S N2 D1 M1 G2 S ?Sankarabharanam lo Sankara Sastry garu annadi gurtuku vachchindi...was this suggestion given only to accept her as a judge? Itununchi velletappudu ante etu nunchi? No clarity at all...SPB sir undetappudu ,elanti suggestions ichchevaro...aiyana suggestions ichcharu ante asalu inka ardham kakapovataniki emi undadu,sangeetha gnanam lekapoyina ekkada tappu chesaro ardham aiyyedi...but ippudu ,asalu a suggestion deniko asalu enduko ardham kavatam ledu ..😢😢😢😢...panel lo Sailajamma lanti experienced vallu kavali patalu ekkada tappu poyyindo cheppataniki...vere languages singing competition lo especially in Tamil n Hindi nijanga pata ni correct chese judges unnaru...manaki ikkada 😢😢😢 .aa suggestion meaning ento decode cheyyatame kashtam..😢😢😢😢 SPB sir, miss you in padutayateeyaga... Atleast, kanti tudupu ga Charan garu n Chandra Bose garu unnaranukovali...Disappointing
@anuraghuram8082 great observation! Kudos to your music knowledge. 40:45 I just realized that Gunnamamiidi komma meeda is Hindolam. What nonsense is Sunitha talking? Where is R and P in Hindolam ? 😂😂 what an dumb judge!!
@@ramm-uj2ul Thank you...but highly disappointed with judges giving wrong suggestions expecting not to give any suggestions at the least
Very great observation Anurag garu. Good judgement on the judge.
Anuraghuram garu, , chala keen observation andi... Appreciate that.. Evaro comments lo correct ga pettaru more like king lo Brahmanandam judgement laga ani...😂😂😂😂😂
Very taff compitetion
Suni madam give her second?
Ujwal sree Datha excellent singer ra babu 1st Or 2 nd place conform 🎉
😮👏👏👏👏😮😮😮
Junior Balu garu super ga padaru
Paadutha theeyaga auditions eppudu unnayi evaraina cheppandi please 🙏🏻 😢 e season end ki vasthundhi kaani inka auditions gurinchi update ledhu ,evarikaina thelisi unte cheppandi please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vidya super ❤❤❤❤❤
Chndra bos garu 🙏🙏🙏🙏
andharu pillalu బాగా పాడారు
@anuraghuram8082 great observation! Kudos to your music knowledge. 40:45 I just realized that Gunnamamiidi komma meeda is Hindolam. What nonsense is Sunitha talking? Where is R and P in Hindolam ? 😂😂 what an dumb judge!!
@Sunitha, Vidya sang just fine. Dont give comments to satisfy your ego . "Akkadakkada sruthi doshalu" enti? Dumb judge!
Idi king movie lo bramhi comedy laga undi 😅😂 sunitha Bramhi ni replace chesindi 😅😂
@@User-7heyvtixi... 😂😂😂😂😂