Padutha Theeyaga | Series 23 | 25th March 2024 | Full Episode | SP.Charan, Sunitha, Chandrabose
Vložit
- čas přidán 31. 03. 2024
- #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga to perform energetic songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
Balu gari voice vintune unnamu charan rupamlo
Vidya just nailed that song. Very tough to sing Ilayaraga song. The gamaka at 36:45 is just perfect. Annam metuku pattukoni cheppachu, mottam annam tinakkarledu. Great job Vidya!
Likhila was perfect. Her voice and throw is very very good.
ఉజ్వల సొయిదత్ చాలా బాగా పాడావు, మంచి ఊపున్న పాట
SPB Charan hai.. hai.. Nice to see you 👍🌹🌹
నమస్తే చంద్రబోసుగారూ! మీ రాజన్న సాంగ్ సూపర్ & కేక. చరణ్ గారూ నాన్నగారి పేరు నిలబెడుతూ మీరు నిర్వహిస్తున్న పాడుతాతీయగా మా మదిని దోచుకుని ఆ చిన్నారుల చిలిపి అల్లరిలో,ముద్దుముద్దు మాటలలో ఓలలాడుతోందండి. నిజంగా వారంతా చిచ్చరపిడుగులు, ఎంతబాగా గమకాలతో ,లయ,స్ధాయి, స్పష్ఠత, చెదరకుండా అధ్భుతాలతో అలరిస్తున్నారు. వారందరికీ మా శుభాశ్శీశతములతో శుభాకాంక్షలు తెలుపగలరు. వారిని అంత చక్కగా శిక్షణ యిచ్చి అభివృధ్ధికి బాట వేసిన గురువులకు అనేకానేక మంగళాశాసనములు. ఈ ఎపిసోడ్ ఎంత బావుందంటే ప్రతిరోజూ సోమవారం అయితే బావుంటుంది కదా అనిపిస్తోంది, మాసెల్ లో మళ్ళీవారానికి గాని రాదు కదా, ఆ విరహం భరించలేక చకోరపక్షీ లా ఎప్పుడొస్తుందాని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటాము. our best wishes to all lovely kids. Thank u sir. Rtd Music mam.
😊😊
47:17 49:01...Recent గా Telugu Director తరుణ్ భాస్కర్ తన సినిమాలో AI Technology ద్వారా Balu Gari voice ని ఉపయోగించాడు...Family permission లేకుండా అలా ఎలా నాన్నగారి వాయిస్ ని ఉపయోగిస్తారని SP Charan Garu అతనికి legal notice పంపించారు...బహుశా ఆ incident జరిగిన తర్వాతే ఈ episode shoot అయినట్టుంది.. అందుకే ఎప్పుడూ లేనిది Judges AI Technology గురించి మాట్లాడుతున్నారు..47:17, 49:02..Charan Garu కూడా ఆ విషయంపై ఏదైనా మాట్లాడుతారు అనుకున్నా ..కానీ ఆయన ఈ show లో ఆ విషయం పై మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమిటి, నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతాను లేదా నా lawyer మాట్లాడుతాడు అని చాలా balanced గా ఉన్నారు.. ఏ STATUS లేని వాళ్ళు, నిన్న మొన్న industry కి వచ్చిన వాళ్లు కూడా PLATFORM & MIKE దొరికితే సొల్లు, సోది చెబుతుంటారు.. అటువంటి hyper attitude Charan gari లో గోరంతైన కనిపించదు... తండ్రికి తగ్గ తనయుడు.. కొంతమంది USELESS FELLOWS, SOCIAL MEDIA ఆయనపై బురద చల్లాలని చూసిన అభిమానులకు అవేమి చెవులకు ఎక్కవు మనసుకు పట్టదు ..బాలు గారి కుటుంబం అంటే ఎప్పటికీ అభిమానం ఉంటుంది..
ఇక AI Technology విషయానికి వస్తే ..Technology అనేది ఒక మోస్తరుగా ఉపయోగిస్తే బాగుంటుంది ..శృతి మించితే అనర్ధాలు తప్పపు ..భవిష్యత్తులో గతించిన Legendary Singers voice ని misuse చేయరని గ్యారెంటీ ఏంటి ??...పైగా original voice కి artificial & duplicate voice కి తేడా ఉండాలి కదా ...కోకిల కి - కాకికి , పుత్తడికి - ఇత్తడి కి తేడా ఉండాలి కదా..
మంచి గాత్రము , ప్రతిభా ఉన్న సింగర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ..
ఇక AI Technology ఉపయోగించడం వల్లన Singer కి MAGICAL VOICE ఉండక్కర్లేదు BUFFALO VOICE ఉన్న manage చేసేస్తామంటారు ..
అసలు గతించిన సింగర్స్ వాయిస్ ని recreat చేసే బదులు .. ఆ టెక్నాలజీతో ఏదైనా కొత్త వాయిస్ ని క్రియేట్ చేసి ఆ వాయిస్ కి PATENT పొందవచ్చు కదా..
ఏదేమైనా సరే Legendary Singers voice ని కల్తీ చేయకపోవడమే మంచిది🙏🙏
🙏🙏🙏
CHARAN SIR INTRO ENTRY MASS HIS COSTUME SUPER SOO SMART SWAG MAN PERFECT SINGER HOSTING AWESOME MADE FUN WITH CHILDREN GOOD WATCH ONE AND ONLY FOR CHARAN GARU CHANGURE BANGARAM RAJA CONGRATS CHARAN SIR🙏🏼🙏🏼😀😀🌷🌷🎤🎤🎵🎵🎧🎧🎧🎧💙💙💙💙💙💙💙💙💙💙🍭🍭🍬🍬
don't understand the lyrics of cb intro..song, pronounciation and clarity is missing in his singing and voice...
57:24, 58:08 చరణ్ గారి body language & expressions చూస్తుంటే elimination లేనందుకు ఆయన చాలా happy గా ఉన్నారు అనిపిస్తుంది..నా 6th sense చెబుతుంది, ఈ ప్రక్రియలో ఆయన హస్తం ఎంతో ఉందని..
Anyways, Kids - congrats & All the best for further rounds..
చంద్రబోస్ అన్న ఇంట్రడ్యూస్ సాంగ్ వేములవాడ రాజన్న సాంగ్ కెవ్వు కేక 👌👌😘😘
Actually చరణ్ గారిని Chaz bro, Chaz అని ఆయని Tamil fans, family members, friends పిలుస్తుంటారు..ఇక్కడ చంద్రబోస్ గారు 7:34 Chaz bro అంటుంటే బాగుంది...
34:27 Vidya .. ur voice is too cute. U look too innocent and cute. Lovely nanna . God bless you dear.
49:03 how cute 🥰 .. Charan sir love you soo much. ❤️❤️❤️
Kadaaaa
విజయ్ ప్రకాష్ గారు, చాలా అద్భుతంగా 108-130చాంగురే పాటకు బాగా వివరించారు.మీలాంటి వారు పిల్లలు కు బాగా వివరిస్తున్నారు.
నమస్తే చరణ్ గారు 😊😊😊❤🎉😊😊😊
Every time i hear paadutha theeyaga little track i get emtional
Miss u balu garu
సాయి వేదాంత్ చాలా బాగా పాడుతున్నావు.మంచిపాట.
Final lo pradhanya performance chudali
Superb support by Chorus for Nadi Nakleesu song...
Thankyou charan Sir vallaki okka chance echaru thankyou soo much vallu chala Happi ga adeel ayyaru ❤❤🎉😂
33:41..Sanna Jaji Padaka - ఈ పాట ఈ మధ్య ఒక show లో Charan garu Tamil version పాడగా చూశాను..@SPC - Telugu fans కోసం Telugu version మీరు పాడితే వినాలి అని ఉంది sir...plzzz
Aa show name yenti
@@JasmineShaik-pq1tg కొన్ని నెలల క్రితం youtube లో చూశానండి..show name గుర్తులేదు.. నేను youtube లో search చేస్తాను.. ఒకవేళ ఆ వీడియో కనిపిస్తే మీకు link share చేస్తాను...
Charan gari kosame chuse vallu yentha mandi
Nenu charan gari అభిమాని❤
Pradhanya - dont bother about Judges.. great singing.. great song selection of Golden Oldie...
YES myopenion is also that this baby is singingbetter than some cotestants. pl.encourage the girl.
Padutateyaga judgement baguledu
Super 👌👌👌👌 Vidya 😊 Bangaru thalli e padutha theeyaga Winner Nuvvu Raaaa Bujji 🥰 God bless you raa thalli
padutha theeyaga i love you ❤❤❤
సార్ సూపర్ సాంగ్ 🙏👏👏
Ujjwal the Best janapada song. 🎉🎉❤baagaa paadaavu ra naannaAll the Best Wishes. Stay Blessed 🎉🎉
Vidya chala baga padav amma.. Almost Janakamma laga..Maestro ilairaja gari songs really are Challenging ... But can say with all ur dedication n passion towards music n that to fav music director kabbatti including minute expressions n aa yasa( village diction) you nailed amma❤❤❤❤
Likhila.. again sweet Golden Oldie.. sweet singing.. again need to check falsetto...
57:25 oh my god.. what a twist sir.
Likila super ga padindhi ❤❤❤❤
Very good effort by all children. Not easy to perform every week like this.
Tappulu meeru paadi chappandi medam garu
అజిత్ రామ్ సాంగ్స్ ఎలా ఉన్నాయంటే సూపరో సూపర్. అలాంటిది లాస్ట్ వరకు ఉంచడం ఏంటి అంత ఎనర్జీటిక్ గా పాడుతున్నాడో.. వాడుకోసమే ఈ షో చూస్తున్న
valla andarilo aa abbai baaga paadutunnadu
aa abbaini next season ki teesukostaaru
Money kudaa matter Anna 😄
పాడుతా తీయగా వేదిక నిర్వహించిన వారికి అలాగే సభ్యులకు జడ్జెస్ కి పెద్దలందరికీ నమస్కారాలు 🌺🇮🇳🌺🇮🇳🌺🇮🇳🌺🌺🇮🇳🌺 ,
రింగుల జుట్టు కలిగి ఉండి ఏనుగు వాలే ఆ అందచందాల తోటి తామర పువ్వులోని ఆ కవిత్వాన్ని వర్ణించే వంటి హంస లోని నెమలి లోని ఆ వయ్యారి తనాన్ని కలగలిపిన సంపంగి పువ్వు మల్లెపువ్వు అన్ని పువ్వులని సువాసన కలుపుగోలుతనం ఇళయరాజా లోని ఆ చాతుర్యాన్ని కలగలిపిన చంద్రబోసు గారికి ఎంతో భవిష్యత్తు ఉంది వారు పాడుతుంటే చిన్ననాటి చిలిపి ముచ్చట్లు ఆవుల దగ్గర జీవాల దగ్గర పంటలు కోసేటప్పుడు నాటేటప్పుడు పాడేటి వంటి పాటలు మరలా గుర్తుకు తెప్పించిన వంటి శ్రీ శ్రీ చంద్ర బోస్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు ఇలా ఎన్నో చెప్పాలని ఉంది చంద్రబోసు గారికి మరొక్కసారి నమస్కారములు ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఉండి ఇలాంటి మరెన్నో కవిత్వము గేయాలు కలగలిపిన పాటలను పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు చంద్రబోస్ గారికి 🌺🪷🌺🪷🌺🪷
Sir totally program is soooper. All participates are good worth sirs
America Ammayi ani Marks Veyyadam kadu aa ammayi chala baga padutondi She is talented Singer don't Criticise
So beautiful and my Lovely program thank you so much for everybody ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chandrabose gaaru superb
Sai Vedhan your attempt was very good. There are competitors but take a chance, Regards, Sri
Eagerly waiting
చంద్రబోస్ సార్ మీరు బహుముఖ ప్రజ్ఞశాలి 🙏
no, he is only a writer..
I am watching this performance for Vidya...I remember her words what she told in the one of episode not to forget our culture ethics values ❤
విజయ్ ప్రకాష్ గారి పాట చాలా భాగుటుంది 🙏🏻
7:38...అంటే చరణ్ గారే ఆ పాట ఆయనతో దగ్గరుండి పాడిచ్చారా 🤦.. SPC ఎందుకండి మీకు మా పై ఇంత కోపం 😂.. మీకు మేము ఏమి అన్యాయం చేసాము చెప్పండి.. మీకు పాడటం వీలు కాకపోతే మీ టీం లో ఇంకా ఇద్దరు సింగర్స్ ఉన్నారు వాళ్లతో పాటించాల్సింది.. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది...
Ujwal the best this episode 🔥🙌best janapadha geetham ❤
17:😊😅39
Ajit ram u rocked
Wonderfull thalli నీలాంటి కూతుర్ని కన్న మి తల్లికి పదబి వందనాలు
Karimnagar boys
Thanks hime to chendra bos sir
Chandhraboss sir me matalaki super
Karimnagar mandi
Super 🎉song
Super singing Dear Ujwal.. All the best❤
Superb
Great decision by producers to select all children to semi finals.
Good going.
All the best to talented children. 👍👍💐💐
US ammiyiki undue importance isthunnaru
I totally agree with u ...it's our America mooju....funny and pathetic....
Excellent performance ajathram❤
I'm Waiting
Sai vedaant kastha mukkutho padinatlu anipisthundi.
4:53 ఈ పాటే కదండి బ్రహ్మానందం కింగ్ సినిమాలో పాడతాడు 😂😂😂
Supershoo
I attempted a song and sung in a Padutha theeyaga to go into finals. Who written who sung, I don't know. It was Yougi Vemana's Padhyam (Means Poem), he was sitting underneath a tree without underwear. That's why I am singing this song. Regards, Sri
Naaku Ela Stage Performance Ivvali Ani undhi But Em Cheyanu Paisa Untene Antha Varaku vellagalam kadha 😢😢
Nice
❤❤
Super judgement chandar boss sir,Vijay sir, an Sunitha mam thank you
Nooo...Pradhanya FINALS Top 3 లో ఉంటది అనుకున్నాను ..అలాంటిది ఆమె ఎలిమినేషన్ చివరి అంచున ఉండటం ఆశ్చర్యం... పాడుతా తీయగా ఎవరి ఊహకి అందని అటువంటి twist ఇస్తుంది...Finals లో ఎలాంటి twist ఉంటుందో మరి...
Yes
❤
Pillala episodes enta bavuntayo! Pedda valla kanna. Muchataga untundi ❤😅
Good discussion sir🙏🙏👌👌👍👍🌹🌹🌹🚩🚩🚩
సన్నజాజి పాటకు బాగా నే పాడావు.వెనుక పాడిన ఆయన ఎవరో చాలా బాగా పాడారు.
Sai sweet voice song super
America ammayi ani full ga marks istunnaru...very unfair judgment....she isn't singing on shruti at all..especially in this episode
Yes....Ede prathi seasons lo jaruguthundi... Nenu kuda gamanisthunna......
I agree with you ...judges are partial to support some contestants from beginning...they are giving undue weightage to some of the bad performing contestants
Easy to throw stones at others. You clearly have no music knowledge.
That girl is genuinely talented musically. I am a musician myself and have not found one swaram out of place in her singing. Besides, this song is very hard to sing, unlike other songs in this episode. Ilayaraja compositions are very hard. He used minor major combination one line after another in charanam. She perfectly took that transition, and the gamakas were spot on. The gamaka at 36.45 is very hard to catch and sing. She was just spot on.
Bagupadevallani partiality antaru...ila ediste inspire cheyataniki evvaru migalaru. Mana sangeetam poortiga nasanam avutundi. Vidya is the only one in this series to inspire everyone to learn Carnatic. Her guru is also very great. Modumudi Sudhakar also trained Sri Lalitha. Vidya reminds me of her.
Sri lalitha ippudu series lo vachi unte aameni kuda ilane vallu meeru. Pity!
@@ramm-uj2ul Yeah.. Vidya's dedication is evident from her tutelege under Modumudi garu.. she needs more punch.. She can watch those old Paduta Teeyaga videos of SriLalitha and learn a lot.. especially the way Lalli sings those Gamakas is pure Ecstasy.. of course SriLalitha is a bundle of joy to watch.. simply has no parallel.. She is the Brightest Gem of all...
Chandrabose song SUPERRRRRRR
Beginning to end I enjoyed thoroughly this episode.. everyone rocked..
Cb gari vivorona chala chakkogo vivorinchi chapputharu nd loyal go kuda vuntundi
Super songs sir🎉🎉🎉🎉🎉🎉🎉
Good luck in Semi Finals ! Can't wait !
Vidya thalli superrrrrr nanna neku pedda FAN ayipothunna nee patalu vintunte...... :) బోస్ గారు చెప్పినట్టు నువ్వు వేక్తిగా మంచి స్థాయికి ఎదగాలి అని ఆశిస్తున్న తల్లి 😊
Jai Telangana
Jai karimnagar😍
Vijilsuper
Chandrabos garu song super
Tension tension this episode...at last good decision
Amma👌👌👌
Super sir
Wow super sir song
Vidya thalli bangaram nice
Chandrabose garu meerut padma Bhushan ivvali. Good luck
No doubt all singing well ....but telugu people have more AMERICA MOOJU 🤭😂😂
కాలేజీ పాప లాంటి అశ్లీల పాటలు పిల్లలు ఎలా పాడుతున్నారు అసలు? బాలు తోటే ఆ స్వచ్ఛత పోయింది...
AJIT RAM is the best among them
He is singing like professional singer
Money matters bigiluuu...
But judges will not take him till finals ...they are more partial to whom they like ...see the history of these judges judgement ...
I play piano, but if some sings a folk song, a song sung without a piano...Sri
చంద్రబోస్ పాట కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు పాడారు
Boshugaru hastshap❤🥰😅
❤❤❤❤
Andaru baga paduthunna
Aradhana looks like Junior Alka Yagnik
Antha rastriya vidvan vijaya
బోస్ గారు, విజయ్ ప్రకాష్ గారు, సునీత గారూ, మేము కూడా వీళ్ళు పాడిన పాటలు వింటున్నాము,మా యొక్క కామెంట్స్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.😊
చరణ్ గారు మీరు ఎందుకు intro song పాడలేదు...ఏదైనా throat infection లేదా song practice చేసే time లేకపోయిందా లేదా concerts, TV shows లో పాడి పాడి మీకు bore కొట్టిందా...కారణం ఏంటో మాకు తెలియదు కానీ మీ intro song తో episode start చేస్తేనే మా అందరికీ సంతోషం ఆనందం..
😂😂😂😂😂😂😂😂😂
24:09 24:09 ÀA@@jaya7790
వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా అండి....అసలే చంద్రబోస్ సింగర్ అవ్వాలి అనుకొని ఇండస్ట్రీకి వచ్చారు....
అందుకే...అప్పుడు అప్పుడు ఇలా వస్తుంటాయి....
అలిగితే ఎలా చెప్పండి
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
I think few people have gone mad😂😂😂
Cb gari intro song king lo brahmi song ee ga