Thousand Pillar Temple : హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు తెలుసా? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 16. 06. 2023
  • తెలంగాణలోని హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి దేశంలోనే ప్రసిద్ధి పొందింది. కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించిన ఈ ఆలయం విశేషాలు ఏంటి? ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ఎలా వెళ్లాలి? వంటి వివరాలు చూద్దాం.
    #ThousandPillarTemple #telangana #Hanamakonda #Warangal
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 72

  • @shrivatsankith742
    @shrivatsankith742 Před rokem +28

    చారిత్రక శిల్ప కళా సంపద కు నిలయం మా ఓరుగల్లు ఆ చారిత్రక వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం ఇంకా పూర్తి కాక పోవడం చాలా బాధాకరం ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది రామప్ప వచ్చినట్టుగానే చారిత్రక గుర్తింపు తప్పకుండా వచ్చేస్తుంది

    • @naveen1508
      @naveen1508 Před rokem

      Inko 1000 years lo complete avutundi

    • @VijayaLakshmi-nn7yx
      @VijayaLakshmi-nn7yx Před 4 měsíci

      Kaakateya silpa kalaki Machu Thunaka E thousandpillar temple

  • @Radhakannayya108
    @Radhakannayya108 Před rokem +16

    శతవాహనులు లాగా తెలుగు ప్రాంతాన్ని మొత్తం పరిపాలించిన రాజ వంశం కాకతీయులు🙏రాజధాని ఓరుగల్లు(వరంగల్)
    మన తెలుగు ప్రాంతం ఒక్కటే కాదు కాకతీయుల సామ్రాజ్యం తెలుగు ప్రాంతాలతో పాటు, తూర్పు కర్ణాటక, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఒడిశా ప్రాంతాల దాకా పరిపాలించారు....
    మన వేయి స్టాంభలా దేవాలయం వీడియో చేసినందుకు BBC వారికి ధన్యవాదాలు....🙏కానీ వీడియో లో యాంకర్ గారు దండ యాత్ర అని చెప్పారు కాని ఎవరు చేసారు అని చెప్పలేదు. చెప్పాలి కదా!ఢిల్లీ సుల్తానులు తుగ్లక్ వంశం అయినా మాలిక్ కాఫర్ గాడు దేవాలయం మీద దండ యాత్ర, అపవిత్రం చేసాడు....
    వీడియో లో పర్యాటకుడు దుర్గ ప్రసాద్ గారు చెప్పినది బాధగా ఉంది....
    ఆయన ఎమన్నారంటే విజయ నగర సామ్రాజ్యం తరువాత అంతటి గొప్ప కాకతీయులు కట్టడం అన్నారు 😞అది తప్పు. ఆయన కు చరిత్ర తెలియక అన్నారు... అలా అని విజయ నగర సామ్రాజ్యన్ని తక్కువ గా చూడట్లేదు.... చరిత్ర వాస్తవం చెప్పాలి కాబట్టి చెపుతున్నా....పర్యాటకుడు దుర్గ ప్రసాద్ గారికి తెలియదు...అసలు విజయ సామ్రాజ్యం ఏర్పడిందే కాకతీయుల చివరి రాజైన రెండవ ప్రతాప రుద్రుడు దగ్గర ఓరుగల్లు(వరంగల్) లో కార్యదర్శులు గా పనిచేసిన హరి హార బుక్కరాయలు.... కాకతీయ సామ్రాజ్యం రెండవ ప్రతాప రుద్రుడి మీద అల్లా ఉద్దీన్ ఖిల్జీ దాడి చేసాడు.... అప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఓరుగల్లు రాజధాని దండ యాత్ర తరువాత హరి హార బుక్కరాయలు సోదరులు ఓరుగల్లు(వరంగల్) నుండి అనంతపురం ప్రాంతానికి వెళ్ళి విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు చేసారు.... అనంతపురం ప్రాంతం అప్పుడు ప్రారంభించారు... వాళ్ళు తవ్వించిన చెరువు అనంత సాగరం అనే చెరువు నుండి అనంతపురం పేరు వచ్చింది.... ఓరుగల్లు నుండి వెళ్ళినా విజయ నగర సామ్రాజ్యం స్థాపన రాజులు ఢిల్లీ నుండి బంధి నుండి వచ్చి అనంతపురం ప్రాంతం లో విద్య రాణ్య స్వామి వారి చేత విజయ నగర సామ్రాజ్యం స్థాపించారు.... ఇక్కడ అర్థమావుతున్నది ఏమిటంటే అనంతపురం ఏర్పడిందే ఓరుగల్లు నుండి వచ్చిన హరి హార బుక్కరాయుల వల్ల.... అలా అని ప్రాంత వైశామ్యాలు చూపించట్లేదు ఇక్కడ....మన తెలుగు వారంతా ఒక్కటే ఇది సామ్రాజ్యల వల్ల తెలుస్తుంది.....
    కాకతీయలు, విజయనగర సామ్రాజ్యం వందలు, వేల అద్భుత దేవాలయాలను నిర్మించారు...
    కానీ కాకతీయుల నిర్మాణ శైలి చాలుక్య శైలి.... అన్ని దేవాలయాలు గ్రానైట్ కట్టడాలు...దారం పట్టేంత చిన్న రంద్రాలు ఉంటాయి..అద్భుత శిల్ప సంపద ఉంటుంది....మొత్తం 12 వేల దేవాలయాలు కట్టారు.... విజయ నగర సామ్రాజ్యం స్థాపకులు వారు కాకతీతీయుల నుండి వచ్చిన వారు కాబట్టి నిర్మించిన దేవాలయాలలో కాకతీయుల నిర్మాణ శైలి ఉంటుంది.... గ్రానైట్ కాకుండా రాతి దేవాలయాలు అద్భుతం గా నిర్మించారు.... ఇవన్నీ నేను కాకతీయుల దేవాలయాలు, విజయ నగర సామ్రాజ్యం దేవాలయాలు పరిశీలించాక చెపుతున్నా....
    కాకతీయుల పరిపాలన సా.శ 750-1323
    విజయ నగర పరిపాలన 1326-1565

  • @muralidevineni7653
    @muralidevineni7653 Před rokem +9

    రిపోర్టర్ సాంప్రదాయ దుస్తులు ధరించడం సంతోషకరం....

  • @satyagun1
    @satyagun1 Před rokem +12

    BBC భారత దేశం గురించి ఇలాంటి మంచి విశేషాలు ప్రసారం చెయ్యాలి.అంతే కానీ భారత హిందూ సంస్కృతి పై విష ప్రచారం మానుకోవాలి.

    • @sandeeppallapu
      @sandeeppallapu Před rokem +1

      ఎప్పుడు చేసిందని విష ప్రచారం?

    • @-_dgsh
      @-_dgsh Před 4 měsíci

      ​@@sandeeppallapuBBC English channel chudu,
      Kashmir pakistan di ani cheptadi

  • @vijaykumarnarendramodi4991

    మొన్ననే వెళ్లిన గుడికి ఒక చెప్పలేని అనుభూతి కాకతీయుల కట్టడం ఒక అద్భుతం

  • @randianrepulsive
    @randianrepulsive Před rokem +5

    బుల్లే గాళ్ళు సృష్టించిన అరాచకాలకు మనకు గుళ్ళు ఆధారాలుగా నిలిచాయి.

  • @nnssrr7543
    @nnssrr7543 Před rokem +5

    రెండు రోజుల క్రితం నేను వెళ్ళి చూశాను.చాలా అద్భుతం

  • @madhulikamadhulika2990
    @madhulikamadhulika2990 Před rokem +5

    I can say only one word: Marvelous 😍. beautiful camera shots.

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 Před rokem +3

    We belongs to Warangal. It is a great Historical Place

  • @kattisrikanth6957
    @kattisrikanth6957 Před rokem +6

    వరంగల్ 🐅💥

  • @shivaprasad9181
    @shivaprasad9181 Před rokem +2

    Nice explaining with good voice 👍👍👌👌💐💐

  • @padakantimadhavi3287
    @padakantimadhavi3287 Před rokem +2

    Super ga cheparu madam

  • @surendraveegala4778
    @surendraveegala4778 Před rokem +1

    I saw this beautiful temple…before 2014

  • @ravaligalanki7826
    @ravaligalanki7826 Před rokem +2

    Good to see you like this veena

  • @madhusudhanaela2458
    @madhusudhanaela2458 Před rokem

    చాలా అద్భుతంగా వివరించారు. యాంకర్ 🎉🎉

  • @lourdumary5915
    @lourdumary5915 Před rokem +4

    Wonderful ! It is great that Telangana government is renovating the historical places, Temples, etc to support and develop Tourism in Telangana.
    🙏👌👍💗💐🌱

  • @Sandeepsunny-z7y
    @Sandeepsunny-z7y Před 10 měsíci

    Thanx for video on my warangal ❤

  • @sk-sm5zg
    @sk-sm5zg Před rokem +2

    Excellent temple & architecture

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 Před rokem +1

    Tq bbc🎉

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Před rokem +1

    Excellent. .🙏🙏🙏👏

  • @EntagroIndia
    @EntagroIndia Před rokem

    1st view from hanamkonda

  • @srikrishna1106
    @srikrishna1106 Před rokem +3

    Amaravathi.Bhattiprolu.Stupalagurunchi kuda Dacumentary cheyandi
    BBC 🙏

  • @sivakrishna6322
    @sivakrishna6322 Před rokem +1

    Super

  • @praveengaddam1990
    @praveengaddam1990 Před rokem +1

    Anchor super

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Před rokem +4

    Miru Asalu Sariga Cheppaledu... Kani Akkada Pillars lo Holes Entha Small Ga Chekkaru Ante Gundu pin 📍 Antha size lo holes unnayi A Pillars lo Adi Cheppalsindi

  • @brahmakumaryadagiri17

    Very good bbc

  • @HimabinduFan
    @HimabinduFan Před rokem +1

  • @mrteja9574
    @mrteja9574 Před měsícem

    Gem

  • @karjun6854
    @karjun6854 Před 3 měsíci

    Bgm bagundi

  • @youtubeok9228
    @youtubeok9228 Před rokem +1

    First view first like first comment ❤❤❤

  • @venkataramarao2772
    @venkataramarao2772 Před rokem

    Sree Rudreshwera swsmi ne namaha

  • @srikanthms999
    @srikanthms999 Před 6 měsíci

    Manam kastapadi kadutunnam... Vallu kulustunnaru

  • @Gurumohan788
    @Gurumohan788 Před rokem

    My sentiment with 1000pillar🎉

  • @VijayaLakshmi-nn7yx
    @VijayaLakshmi-nn7yx Před 4 měsíci

    Really we must appreciate the present government for taking quick steps for renovating . ruined Mandapa

  • @eshagold8838
    @eshagold8838 Před rokem +1

    ఉన్నది శివుడు మాత్రమే కాదు...మొత్తం శివుడు ఐ ఉన్నాడు

  • @nithin-xi4rd
    @nithin-xi4rd Před rokem +1

    Ma city ne ..warangal fort kuda undi..

  • @sareensampath6704
    @sareensampath6704 Před rokem +1

    E documentary eppudu teesaru

  • @Balminci
    @Balminci Před 21 dnem

    Anchor please wear bindi when you’re anchoring Temples that’s our Indian culture. It’s a request. Vedio is good 🎉

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 Před rokem +2

    Centre of the city, travelling ki, food ki problem ledu.

  • @ramakrishna654
    @ramakrishna654 Před rokem

    INDIAN ARE SUPER ................

  • @spsadineni5805
    @spsadineni5805 Před rokem

    Hii sadineni

  • @shaikkhaleel1910
    @shaikkhaleel1910 Před 14 dny

    Hi

  • @mittapellirajamouli5599

    Kila Warangal Kuda Theeste Bagundu

  • @maheshp5058
    @maheshp5058 Před rokem

    Not demolished, damaged. Reconstruction is happening for mantapam behind Nandi, not main temple.

  • @krishnamajji2169
    @krishnamajji2169 Před rokem +3

    BBC intentionally avoided mentioning the destruction of temples marvellous structures by Muslims.

    • @sandeeppallapu
      @sandeeppallapu Před rokem +2

      Indian media is also avoiding Hindus violence against the minorities....
      Think before you make comments on CZcams

  • @mokinapallisampath
    @mokinapallisampath Před rokem

    కాకాతీయ కళ తర్పణం ఈ వెయ్యి స్తంభాల దేవాలయం

  • @vikramreddy26
    @vikramreddy26 Před rokem +4

    ఓరుగల్లు
    అడుగడుగున గుళ్ళు
    తలుచుకుంటే పులకించును ఒళ్లు

    • @sailajareddy72
      @sailajareddy72 Před rokem

      Nice comparison👌ma Warangal zilla nu evaru pogidina santosham

  • @youtubeok9228
    @youtubeok9228 Před rokem +2

    Edo movie lo chusinatu undi 😮

  • @yadalasanthi7780
    @yadalasanthi7780 Před rokem

    Shall we do short films or movies in this place, and in side temple

  • @prathapecotraveller1992

    Ooo Anchor Amma, warangal dist kadhu...eppudu hanamkonda dist anali...

  • @naveen1508
    @naveen1508 Před rokem

    Adi warangal dist kadu hanumakonda dist

  • @generalknowledge9734
    @generalknowledge9734 Před rokem

    Veyi sthambaala aalayamu... antha peddha kalaathmakamu gaa yemi ledhu.
    Chaalaa simple gaa vundhi.
    Yika Telangana varaku choosthe... yidhe goppa kalaa khandamu.

    • @sailajareddy72
      @sailajareddy72 Před rokem +1

      Sare meku goppa ga anipinchaka povachhu adi ma Telagana ku Goppa kattadame😢

    • @Radhakannayya108
      @Radhakannayya108 Před rokem

      ​@@sailajareddy72ఆ కామెంట్ పెట్టిన అతనికి తెలియదు నిర్మాణ శైలి గురించి.... అవి దగ్గర ఉండి ఒక్కొకటి పరిశీలిస్తే అర్ధమవుతుంది.... ఊరికే దూరం నుండి దేవాలయం స్టాంభాలు చూసి ఏం లేదు అంటే వీళ్ళ కు చూసే విధానం తెలియదు...చరిత్ర తెలియదు....
      ఒకప్పుడు నా స్నేహితుడు మహబూబ్ నగర్ జిల్లా అతను ఏం లేదు గుడి అంటే నేను ఈ విషయం చెప్పాను....
      నాది కూడా వరంగల్ జిల్లా నే అండి.

  • @sareeny5769
    @sareeny5769 Před rokem

    Anchors plzz tell ur name only , we no need sarname,, if need ,, u can go ur media channels,, plz bbc dont allow,, like this issues,,

  • @kasiviswanadha4738
    @kasiviswanadha4738 Před rokem

    Evaru nasanam chesaroo kuda cheppu

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 Před rokem +1

    ఇలాంటివి ఎన్నో వేలల్లో కూల్చారు. మళ్ళీ దాన్ని గురించి మాట్లాడటం అనే అంశం హిందువులకు మత వాదన . సిగ్గూ లేని BBC క్కుల్చిన గుళ్ళు గోపురాలు గురించి చేసిన అత్యాచారాలు గురించి చేసిన వీడియో ఏదన్నా ఉందా. ?

  • @kanikarapuramesh
    @kanikarapuramesh Před rokem