How The Digestive System Works in Human Body in Telugu | Telugu Badi

Sdílet
Vložit
  • čas přidán 10. 05. 2019
  • Open a Free Demat Account: upstox.com/open-account/?f=2B...
    How The Digestive System Works in Human Body in Telugu | Telugu Badi
    ------------------------------
    Follow Us on:
    ⯈Website: www.telugubadi.in
    ⯈CZcams: goo.gl/vCPwXG
    ⯈Facebook: goo.gl/bUpT1m
    ⯈Twitter: / asktelugubadi
    ⯈Instagram: / telugubadiofficial
    ⯈Telegram: t.me/telugubadi
    ----------------
    Music Credit:
    Time Passing By by Audionautix is licensed under a Creative Commons Attribution license (creativecommons.org/licenses/...)
    Artist: audionautix.com/
    -----------------
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    ---------------------
    For any Copyright Related matters Please Contact us: TeluguBadiOfficial@gmail.com
    ---------------------
    #DigestiveSystem#HumanBody#Biology
  • Věda a technologie

Komentáře • 6K

  • @telugusharemissile3908
    @telugusharemissile3908 Před 5 lety +1978

    మీరు దొరకడం మా తెలుగువాళ్లు అదృష్టం.
    స్కూల్ లో ,కాలేజ్ లో ఎక్కడ కూడా ఇలా చెప్పలేదు బ్రో... థాంక్స్

  • @haribabu4306
    @haribabu4306 Před 5 lety +337

    Hi...! Bro నాకు ఎన్నో రోజులు గా ఉన్న డౌట్ ని మీరు చాలా సులువుగా చెప్పారు, మీకు 1000 like's

  • @khajarahamatulla8453
    @khajarahamatulla8453 Před 3 lety +32

    దేవుని నిర్మాణం అమోఘం అద్భుతం

  • @venkateshgoud9288
    @venkateshgoud9288 Před 2 lety +11

    ఇలాంటి ఆరోగ్య విషయాలు చాలా చెప్పండి ప్రజలకు ఉపయోగపడతాయి థాంక్స్ సార్

  • @VishnuForCreators
    @VishnuForCreators Před 5 lety +1275

    మా స్కూల్ లో మా టీచర్స్, సార్స్ కూడా ఇలా చెప్పలేదు అన్న ; నువ్వు సూపర్ అన్నా ; చాలా కష్టపడతావు ఇలాంటి వీడియోలు అందించడానికి మాకు

    • @telugubadi
      @telugubadi  Před 5 lety +67

      Thank you so much Bro 😍

    • @VishnuForCreators
      @VishnuForCreators Před 5 lety +29

      నాకు తెలుసు అన్న ఇలాంటి వీడియోలు తయారుచేయడం చాలా కష్టం

    • @SatyaSportsphysio
      @SatyaSportsphysio Před 5 lety +5

      VTubeVS Telugu TV Back pain reasons / sciatica reasons / spondylitis causes / explained by Satya sports physio czcams.com/video/RH0xpaPSkjU/video.html

    • @rahulvaishy2280
      @rahulvaishy2280 Před 5 lety +4

      Pagal

    • @PaulLucky3143
      @PaulLucky3143 Před 5 lety +5

      Yes bro

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 Před 5 lety +85

    మన జీర్ణ వ్యవస్థ గురించి లైవ్ లో చూపిస్తూ చాలా బాగా వివరించారు.
    అలాగే, గ్యాస్ ట్రబుల్, అల్సర్, అపెండిక్స్ ఇవి రావటానికి కారణం ఏమిటి తెలుపగలరు.
    👍👌🙏

    • @vasabalu6209
      @vasabalu6209 Před 5 lety

      Ni

    • @ramamaniv5555
      @ramamaniv5555 Před 2 lety

      Excellent video and very good explanation. It is useful to each and every one

  • @mohammadubedulla460
    @mohammadubedulla460 Před 3 lety +33

    You have explained very clearly 👏👏

  • @sirasalarameshramesh270
    @sirasalarameshramesh270 Před rokem +1

    ఈ వీడియో నాకు నచ్చడం కాదు బ్రదర్ ఈ వీడియోకు మీరు చెప్పిన విధానానికి మీ అభిమానిని అయ్యాను సూపర్ గా చెప్పారు

  • @hanumantharaokakarla6497
    @hanumantharaokakarla6497 Před 5 lety +286

    ఆహారం అరిగే విధానం చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Před 4 lety +230

    భగవంతుని అద్భుతమైన స్రు‌ష్ఠి ,...

  • @gudipatiravikumar1148
    @gudipatiravikumar1148 Před 3 lety +22

    I understood this complex process only because of you
    Thank you ☺️

  • @davidsanthoshkumarvemula6486

    Too good and high clarity of every aspect of the entire Digestive System.
    Thank GOD ALMIGHTY for giving us such a complicated but amazing and durable system.
    Thank you Brother for explaining so well and to every detail.

  • @kobrakaigaming
    @kobrakaigaming Před 5 lety +497

    దేవుడు ఎంత గొప్పవాడు భయ్యా!
    👍👍👍👌👌👌

    • @kalpanapandeti5463
      @kalpanapandeti5463 Před 4 lety +2

      Superga chepparu

    • @8956deep
      @8956deep Před 4 lety +4

      Devdu ani perfect GA design chesadu manausle vallu thapulu chesi devduni thidtharu money ane kastani petkuni Valla life Valle nasanam cheskunaru

    • @vishwakambar6065
      @vishwakambar6065 Před 4 lety +7

      Devunni yevaru sritincharu bhaiyya

    • @sajay1455
      @sajay1455 Před 4 lety +2

      Nan Ade alochistunaaa

    • @ajmeerapanthulu1676
      @ajmeerapanthulu1676 Před 4 lety +1

      చిన్నప్పటి నుండి చాలా చదువుకున్న కానీ మీలాగా పూర్తి వివరాలు వీడియోతో సహా ఏ గురువులు కానీ ఏ మహానుభావులు కానీ చెప్పలేదు. చాలా చాలా థాంక్స్ భయ్య. ఇలాగే ముందుకు ఫయనించు...🎁🎤🎀

  • @padmasrisri8540
    @padmasrisri8540 Před 5 lety +280

    intha baga teachers kuda chepaledu superb bro👍👍👍i am big fan of telugu badi......all telugu badi fans hit a like

  • @cocaseegkondragudasklmgond2607

    అద్భుతమైన లాంగ్వేజ్ అద్భుతమైన వీడియో చాలా థ్యాంక్స్ బ్రదర్ తెలుగులో వివరించినందుకు🙏🙌👌🏻👍

  • @Think_wise_notfoolish
    @Think_wise_notfoolish Před 3 lety +41

    2021 June lo chusevallu.... enta mandi andi

  • @melan0785
    @melan0785 Před 3 lety +144

    I don't know why 2.3k dislikes for such a good explantion

  • @yenemulasrikanth2144
    @yenemulasrikanth2144 Před 3 lety +235

    Wow sir u have explained a 12th class topic of digestive system in just 10 min and u have said very clearly and nice than school teachers. U r just awesome sir..

  • @hemag6892
    @hemag6892 Před 2 lety

    చాలా బాగా చెప్తున్నావు అన్న నిజంగా నా లైఫ్ లో ఇంత ప్రాసెస్ ఇలా జరుగుతుందని ఇప్పుడు దాకా తెలియనే తెలీదు ఏదో చదువుకున్నాం అంతేగాని అంత డీటెయిల్ గా చెప్పేవారు కూడా లేరు చాలా హ్యాపీగా ఉందన్న ఇలాంటి మరిన్ని చేయాలని మేము ఇంకా మరిన్ని నేర్చుకోవాలని అనుకుంటున్నాను చాలా థాంక్స్ అన్న

  • @krishnach3350
    @krishnach3350 Před rokem +1

    I'm watching in 2023, it's the best explanation..
    I love the end msg in ur presentation..
    I'm happy and proud that use Telugu words in ur presentation...

  • @creativestudents4299
    @creativestudents4299 Před 5 lety +1139

    Telugu badi fans hit a like 😎😎
    👇👇👇
    👇👇

  • @manabaditelugu
    @manabaditelugu Před 5 lety +823

    తెలుగు బడి ని మించిన బడి మన దేశంలో లేదు

  • @jsaritha-kgbvatmakurhanuma1042
    @jsaritha-kgbvatmakurhanuma1042 Před 10 měsíci +1

    School lo kuda entha chakkaga cheppaledu. Nijamga super anna. Yentho kashtapadithe thappa entha chakkaga display cheyalemu. Meru super annaya. Nenu digestive problems tho chaala suffer avuthuvuntaanu. Me video chusaaka kaani Naku entha clear ga theliyadhu annaya. Thank you very much. This time ye nenu me instructions follow avuthaanu. Na digestive system ne kapaadukuntaanu. Once again thank you thank you very much annaya

  • @user-kk5fi9ch6k
    @user-kk5fi9ch6k Před 8 měsíci +1

    How my teacher thought in my college while running in digestive syst3m lesson . .like that you told us good

  • @raogd538
    @raogd538 Před 4 lety +107

    చాలా బాగా చెప్పారు అన్నయ్య
    ధన్యవాదాలు

    • @vanamusreeramurthy7417
      @vanamusreeramurthy7417 Před 4 lety +1

      రామకృష్ణ భయ్యా ,మజాకా నీ వీడియోస్ ఎంచనక్కరలేదు భయ్యా .....సూపర్

    • @arjunlakkaraju
      @arjunlakkaraju Před 4 lety

      Thank you sir

  • @kanchanatemba2178
    @kanchanatemba2178 Před 5 lety +57

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @premkumarpalleti534
    @premkumarpalleti534 Před 2 lety +1

    అన్నయ్య చించేసవ్ exallent explain spr చెప్పావ్ అన్నా,, ఇంత clear ga చూపిస్తూ.. చెప్పావ్ హ్యాట్సాఫ్

  • @King_of_kings737
    @King_of_kings737 Před 3 lety +2

    E okka video chalu mana finger subscribe button ki attract avthadhi...
    Video chosina ventaney... I became subscriber... ❤️❤️❤️ Hatts off broo...

  • @purnachandrudureddymarada2662

    ఎక్సలెంట్ గా చెప్పారు సార్ 👌👌👌

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 Před 4 lety +70

    నేను స్కూల్ కెళ్ళే రోజుల్లో ఇలాంటి వీడియోలు ఉంటే ఎంత బాగుండేది 😐🙄😮

  • @anandaraogunji1231
    @anandaraogunji1231 Před 2 lety +1

    జీర్ణక్రియ క్రియ గురించి చక్కగా వివరించారు ధన్యవాదములు🙏.....మనిషిలో ఈ జీర్ణ వ్యవస్థ క్రియను ఇలా పనిచేయాలి అని ఏ దేవుడు సృష్టించారు? ఆ దేవుడు ఎవరో తెలుసుకోగలిగితే వారు ధన్యులు.

  • @bachichunduryify
    @bachichunduryify Před 2 lety +1

    Simple and neat explained
    In side stomach is shown technicaly good
    True
    Or not able to believe
    Tq

  • @laxmanbehera7251
    @laxmanbehera7251 Před 4 lety +22

    మీకు న ప్రాణామం.♿🙏🙏🙏 సోదర,నేను చాలరోజులుగా ఎదురుచూస్తున్న, సందేహము,,,తీర్చారు,

  • @vnktvictory
    @vnktvictory Před 5 lety +139

    పొట్ట అనేది ఎలా పెరుగుతుంది ఎలా తగుతుంది.సన్నగా ఉన్న వారికి పొట్టవుండదు లావుగా ఉన్నవారికి పొట్టవుంటుంది తినే విషయంలో ఇద్దరు సమానంగా తిన్నట్టారు అనేదే నా ఆలోచన

  • @rambabutalatoti1547
    @rambabutalatoti1547 Před 3 lety +27

    2.7k dislikes ఎందుకు చేసారో నాకు తెలియట్లేదు. అంతా కరెక్ట్ గానే చెప్పారు కదా.

    • @akashsk6478
      @akashsk6478 Před 3 lety +1

      Konta mandi vichitramaina pichivallu untaru. Alaga dislike cheyadaniki.

  • @divyagompa1159
    @divyagompa1159 Před 3 lety

    Good information brother, chala clear ga chepparu 👍 may God bless u

  • @kiranreigns8355
    @kiranreigns8355 Před 3 lety +41

    I've ever seen this kind of explanation I wish I could have a teacher like you you're just amazing! ❤️

  • @revathikrishnamraj58
    @revathikrishnamraj58 Před 4 lety +287

    I like the way you're explaining.... 👏👏

  • @anandreddypothakanti4964

    జీర్ణ వ్యవస్థ గురించి మంచి అవగాహన కలిగించారు. ధన్య వాదములు

  • @parimalapothula7171
    @parimalapothula7171 Před 3 lety

    Enta amayakulakina chala easy ga artam avutundi,your doing very good job anna,god always bless you

  • @VasuMation
    @VasuMation Před 5 lety +41

    *Simplicity+intelligent+friendly*
    Bro anduke nuv ante maku istam😀❣️
    👇👍👍

  • @maayigaming3209
    @maayigaming3209 Před 3 lety +1333

    2022 lo chusevaru entha mandhi unnara

  • @vanthalagovind4766
    @vanthalagovind4766 Před 2 lety

    థాంక్యూ బ్రో ఇలాంటి వీడియోలు అందించినందుకు.. స్కూల్లో కాలేజీలో ఎవరు చెప్పారు బ్రదర్. తప్పకుండా తెలుగు బడి చానల్ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్న...

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 Před 3 lety +2

    Super sir
    మీ విశ్లేషణ మరియు మీ ఉచ్చారణ
    అద్భుతం 🙏

  • @rameshbabumuddada581
    @rameshbabumuddada581 Před 5 lety +634

    ఇలాంటి ఒక మంచి వీడియో కి కూడా dislikes కొట్టిన వాళ్లకి ఒక దండం

  • @to-yk9ow
    @to-yk9ow Před 5 lety +170

    ఇంత అద్భుతమైన విషయాన్ని కూడా అన్లైక్ కొట్టిన వారు మనిషిలే కాదు.

    • @vennelageddam2229
      @vennelageddam2229 Před 4 lety +3

      u r correct bro I support u r comment

    • @KiranKumar-bv9uy
      @KiranKumar-bv9uy Před 4 lety

      గృోపకరణాలు లో కూడా అతనిని చూస్తుంటే చాలా చిన్నగా నవ్వాడు లో నా పిన్ని నా డిమాను అని తల పట్టుకుని తన గుండెల నిండా పూరీలు లో నా మరిది వైపు అడుగులు వేయడం మంచిది కాదని ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో మీ అమ్మ ధైర్యముగా నా మీద పండుంకొమని అని అన్నారు కానీ అలా ఎందుకు చేయాలి అంతే వాడు అలా చేస్తే అది మీ జీవిత చరిత్ర అంటే అర్థం చెప్పండి అంటూ మా నాన్న అని అంటారు గానీ నేను నా చేతిని ఆమె నా తో బాగా క్లోజ్ గానే నేను చాలా అందంగా ఉంటానని చెప్పి ఆ సమయంలో ఆ సమయంలో ఆ సమయంలో ఆ పని కనబడుతోంది వివేకం నడయాడిన నా మీద పండుంకొమని నా మనసు లో ఎమ్ లేదు అంది నేను అలా చేయడం మంచి పని చేసి దాని అభివృద్ధి చెంది తన జీవితం అందమైన అమ్మాయిలు కలయిక మధురంగా తన తల ఆనించి మాట్లాడుతుంటే ఆ మాటలు అంది అమ్మ బాబోయ్ అంటూ నన్ను

    • @euphoria-pb1tb
      @euphoria-pb1tb Před 4 lety

      Yes ur right

    • @balalaxmiirabatti3333
      @balalaxmiirabatti3333 Před 4 lety

      @@KiranKumar-bv9uy okka mukka kuda artham kavadam ledu

    • @KiranKumar-bv9uy
      @KiranKumar-bv9uy Před 4 lety

      @@balalaxmiirabatti3333 హిగ్ చేసిన ఐదు రోజుల పరీక్ష కోసం నా మనసు లో ఎమ్ ఎస్ నారాయణ అన్నారు గాంధీజీ కాంగ్రెస్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ పరిస్థితే లో నా తో గా నా జుట్టు పట్టుకుని తన ప్రాణాలను సైతం నేను నా రాక్షసి ఆడియో ఆల్బమ్ నా జుట్టు ఇంకొంచం ముందుకు వచ్చిన అవకాశాన్ని కల్పించింది శ్రీమహావిష్ణువు అసురులను జయించే సప్తపది నా మనసు లో ఎమ్ ఎల్ వి వి యన్ టి బిల్లు నివేదిక ఆధారంగా మా కర్మ ఇలాంటివన్నీ నా జుట్టు పట్టుకుని తన ప్రాణాలను కాపాడిన బాబా వారి ఆరోగ్యం అవగాహన అవసరం కూడా అతనిని తన పని తానూ నా జుట్టు ఇంకొంచం ముందుకు రావడం అంటే నా జుట్టు ఇంకొంచం ముందుకు వచ్చి తన చేతిలో కర్ర మొద్దులు లో కూడా సరైన సమయంలో ఆయన నా పిరుదులని తడుముతూ హస్త నక్షత్రము నందు...

  • @hemanthkumard6366
    @hemanthkumard6366 Před 2 lety +1

    Fantastic explanation brother. Hope a few people will change food habits and timings after seeing this video.

  • @sagarbonala
    @sagarbonala Před 2 lety +1

    Excellent video with best examples of videos and photos. Worth watching and forwarding to near and dear.

  • @suryakeerthimaruvada1455
    @suryakeerthimaruvada1455 Před 4 lety +10

    మీరు చాలా మంచి విషయాలు మీకు ధన్యవాదాలు

  • @trendingtidings18
    @trendingtidings18 Před 5 lety +173

    ఈ వీడియో వల్ల నాకో విషయం అర్థం అయింది, ఆహారం టైం కి తినాలి అని 😁😁😁😁

  • @hemalylabba3501
    @hemalylabba3501 Před 3 lety +2

    Chala baaga chepparu sir. Thank u sir.👍👍👌👌👏👏👏

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Před 2 lety

    తెలుగు బడికి ధన్యవాదాలు. చాలా మంచి ఉపయోగకరమైన వీడియోను చూపించారు.

  • @RaviKumar-cq9rb
    @RaviKumar-cq9rb Před 5 lety +9

    God Bless you Brother... Devudu manalni Yentha goppaga thayaaru chesaro Cheppav...

  • @kisshoreb4u
    @kisshoreb4u Před 5 lety +3

    Wonderful👌... Now I have decided to change my food habits after watched this video. 1) food thinetapudu baga namili mingatam 2) daily oke Time ki thinadam 3) I will have dinner 3 hours before sleep 4) I will try to reduce eating Masala food & Fast/Junk foods. Thanks :)

  • @kavitikishore6474
    @kavitikishore6474 Před 2 lety

    చాలా చక్కగా వివరించారు అన్నయ్య..... ఈ విధంగా చెప్తే చాలా సులభంగానే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు.... ధన్యవాదాలు

  • @indrajagrace9125
    @indrajagrace9125 Před 3 lety

    What a Wonderful creation of man by God... How wonderfully God made a human being... Praise God... Coming to video, it's an awesome... Explained it very clearly with video... We have seen inside parts of our stomach.... That's too good... I should say a big wow to your voice bro... 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥇🙏🏻🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆

  • @suryachari5616
    @suryachari5616 Před 5 lety +53

    Do a video on how tablets or medicines are worked in our body

  • @angaragangabhavyasri415
    @angaragangabhavyasri415 Před 4 lety +136

    చాలా మంచి విషయాలు చెప్పారు 👌👌👌bayya

    • @shanthashantha730
      @shanthashantha730 Před 3 lety +4

      👨‍🚒👌

    • @apparao1260
      @apparao1260 Před 2 lety

      @@shanthashantha730 ిిిినిిిం IiiiiiiioiiiiiOi oi oi oi oi oi oi oi oi oi oi oi itiiiiiiiiiiii

    • @apparao1260
      @apparao1260 Před 2 lety

      @@shanthashantha730 ిిిినిిిం IiiiiiiioiiiiiOi oi oi oi oi oi oi oi oi oi oi oi itiiiiiiiiiiii

  • @jogumurali3722
    @jogumurali3722 Před 2 lety

    Meeru views kosam likes kosam kaaakundaa manchi commitment dedication determination tho seppinaaru bro .. really great

  • @jayasekhar5556
    @jayasekhar5556 Před 3 lety

    How wonderful the god creations
    Every thing with perfect planing

  • @karthikimmadi5933
    @karthikimmadi5933 Před 3 lety +28

    Straight to the point , really love this knowledgeable video 👌

  • @ajaykumarrgoud.s1297
    @ajaykumarrgoud.s1297 Před 5 lety +11

    Brother hatsoff👏👏👏👏
    Great video
    Great channel
    Excellent explanation
    1000....👍👍👍👍👍👍

  • @akashsk6478
    @akashsk6478 Před 3 lety

    Good explaining ability miku undi. Chala interest kalugachestundi mi explanation adbutam👍

  • @srirams2426
    @srirams2426 Před 3 lety

    Thanks for your explanation it is very influential

  • @shivakumaraithagoni8049
    @shivakumaraithagoni8049 Před 3 lety +15

    Sir your speaking skills are wonderful

  • @mynameisbalaji5700
    @mynameisbalaji5700 Před 5 lety +14

    మా బడి లో ఇలాంటివి చెప్పి ఉంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం.

    • @shanmukhsagi3483
      @shanmukhsagi3483 Před 5 lety +2

      chepaevuntaaru bro....almost all there in 10 th class syllabus........

    • @mynameisbalaji5700
      @mynameisbalaji5700 Před 5 lety +1

      @@shanmukhsagi3483 government school lo teachers yem cheptharu bro. Vastharu attendance vestharu. Home work school lo ne chepistharu. Bell kottagane vellipotharu anthe.

    • @ShivaRishiSisters
      @ShivaRishiSisters Před 4 lety

      teachers school lo andaru cheptharu but manam crct ga vini artham cheskomu aaa stage lo

  • @jonnasrivarsha2075
    @jonnasrivarsha2075 Před 3 lety +1

    Super ur explination so nice I understand very well tq sir for ur information about health

  • @hermosachica7615
    @hermosachica7615 Před 2 lety

    Frst time visual biology n na body gurinchi nenu thelsukuntunna.. very meticulous bro ❤️😀

  • @satvika7819
    @satvika7819 Před 5 lety +26

    Idantha 10th text book lo undi😄monnana maa sir explain chesadu ippudu inka clear gaa nuvvu explain chesav bro😄thank you

  • @creativestudents4299
    @creativestudents4299 Před 5 lety +70

    Telugu badi manalooni naadi😉
    👇👇👇
    👇👇

    • @SatyaSportsphysio
      @SatyaSportsphysio Před 5 lety +2

      Creative Students Back pain reasons / sciatica reasons / spondylitis causes / explained by Satya sports physio czcams.com/video/RH0xpaPSkjU/video.html

    • @creativestudents4299
      @creativestudents4299 Před 5 lety +2

      @@SatyaSportsphysio
      Satyanadella naa

  • @satyaveniaakula1583
    @satyaveniaakula1583 Před 3 lety

    thank you for your wonderful explanation

  • @rajaramvenkat7565
    @rajaramvenkat7565 Před 3 lety

    What A wonderful analysis great bro i appreciate you

  • @kothakotasuresh300
    @kothakotasuresh300 Před 5 lety +6

    కొన్ని కొన్ని వీడియోస్ చూడడానికి ఇబ్బందిగా ఉంటాయని అన్నప్పుడు క్లియర్ గా చూపించరెమో అనుకున్న, అలా చూపించకుండా ఉన్నింటె వీడియో చూడకూడదు అనుకున్న బ్రదర్
    Excellent brother

  • @ellanduladivya1105
    @ellanduladivya1105 Před 3 lety +8

    What a explanation bro... Wonderful...
    I never listen this type of explanation..... Hats off... Bro...

  • @ashapn
    @ashapn Před 3 lety +1

    Video quality is super 👌👌👌👌

  • @vsrmurthymukkavilli9761
    @vsrmurthymukkavilli9761 Před 2 lety +2

    Finest explanation, kids like u keep going. I hope u will translate the words, with English subtitles.
    This will help the student community.

  • @rameshb.k7685
    @rameshb.k7685 Před 5 lety +15

    The best explanation,this even helps 11th students ,try to make vedio on all human physiology lesson of class 11th it helps students as well as others to know about the amazing physiological mechanism in human body...nice visual experience. .thank you TELUGU BADI

  • @babutatireddy9725
    @babutatireddy9725 Před 4 lety +28

    చాలా బాగా వివరించారు వాళ్ళ వాళ్ళ
    యాక్టివిటినీ బట్టి ఎలాంటి ఆహారమో
    ఒక వీడియో చేయగలరు

  • @lalithal4482
    @lalithal4482 Před 3 lety +2

    Tq u sir our teachers didnt explain in this way ,tq u so much sir ❤️

  • @reddypjreddypj7369
    @reddypjreddypj7369 Před rokem

    Good information is provided in the video. Thank you very much.
    Keep it up. All the best.

  • @creativestudents4299
    @creativestudents4299 Před 5 lety +156

    Teacher: There will be school on sunday also this time
    Students:We are unable to attend😠 because that day we have special class from Telugu Badi😎😎

  • @podilimodernsha8966
    @podilimodernsha8966 Před 5 lety +20

    Telugu badi is best so like it👇👇

  • @bhanupriya8077
    @bhanupriya8077 Před 3 lety +2

    Tqs super

  • @sanyasinaidupalavalasa2719

    విషయాన్ని క్లుప్తంగా సూటిగా సరళంగా వివరించారు...💐👍👍👍

  • @urvasistudiochagallu8966
    @urvasistudiochagallu8966 Před 4 lety +5

    మీ వాయిస్ చాలా బాగుంది మీరు చెప్పే విధానం బాగుంది మీది మా ఊరి కావడం ఇంకా బాగుంది

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 Před 4 lety +26

    ఇంత మంచి వీడియోకి కూడా డిస్ లైక్ ఎలా కొడతారు బాబూ? మరి మీకు ఇంక ఎలాంటి వీడియోలు నచ్చుతాయిరా నాయనా?

  • @neerajasathyakkagari9598
    @neerajasathyakkagari9598 Před 2 lety +1

    Thanks for giving this valuable information sir🤝

  • @kjayalakshmi3782
    @kjayalakshmi3782 Před 2 lety

    Very nice. Chala baga chepparu. God bless you and your family.

  • @anandsahra7809
    @anandsahra7809 Před 3 lety +36

    Best INFO 🙌🙌🙌..still my teachers Never tell in this brief ...Tysm fr infoo💙💙

  • @navyagoud..2395
    @navyagoud..2395 Před 3 lety +3

    Yaa I know andi...iam bi.p.c student🤗... actually iam happy..daily I used to learn and get new things about humans 🥰🥰...

  • @techtelugu8382
    @techtelugu8382 Před rokem +1

    TQ bro 🤗 your videos are very interesting.....and very useful for me...teluguloo andhariki ardham ayyatatuu chepthav....one again TQ for your videos

  • @thoufiqshah1983
    @thoufiqshah1983 Před 2 lety +2

    God is great such a creative to human beings 😍💗

  • @laxmibalam6380
    @laxmibalam6380 Před 4 lety +6

    సూపర్ అన్న ఐయామ్ నుర్సే స్టూడెంట్ but సూపర్ clearty 🙏🙏🙏🙏🙏

  • @Amrutha_vlogs_
    @Amrutha_vlogs_ Před 4 lety +4

    Oka Manchi vedio chesaru Weldon an eye great job

  • @thotakirankumar190
    @thotakirankumar190 Před 2 lety

    Chala manchiga ardamayye vidhanga chepparu brother.

  • @shyamsundermegajigari5280

    Super Sir chala manchi vishayam teliya chesaru Thank you🙏🙏🙏🙏🙏

  • @Sindhus986
    @Sindhus986 Před 3 lety +6

    Chala super ga explain chesaru Anna. 😀👌🙏

  • @ganeshneravati7512
    @ganeshneravati7512 Před 5 lety +6

    Thank u anna your channel must become a digital encyclopedia❤❤❤

  • @sandhyamaggidi708
    @sandhyamaggidi708 Před 2 lety

    Thanks sir ...meeru chala Baga explain chesaru ....alochisthe entha Baga systamatic ga devudu manalini tayaru chesado Anpistundi ...inka chepali ante manam addamaina thinni system ni padu chestunnam