How the
Vložit
- čas přidán 6. 07. 2019
- How the #DIGESTIVE SYSTEM works in HUMAN BODY in telugu | Manava jeerna vyavastha | Eduscope | మానవ జీర్ణ వ్యవస్థ : Biology Video
This video explains the structure and functioning of the human digestive system in detail with smart animations in telugu language.
హాయ్ ఫ్రెండ్స్, EDUSCOPE ఛానెల్ ద్వారా, సైన్స్, హెల్త్ , టెక్నాలజీ , ఇంగ్లీష్ మరియు జనరల్ కనౌలెడ్జి టాపిక్స్ ను , మంచి అనిమేషన్స్, మరియు విజువల్స్ ద్వారా అందరికి సులువుగా అర్ధమయ్యేలా రూపొందిస్తున్నాము. ఎడ్యుకేషన్ అంటే ఈ ప్రపంచం పై అవగాహనా కల్పించటమే అని మేము విశ్వసిస్తాము. అందుకే ప్రపంచంలోని అనేక ఆసక్తికరమైన ఉపయోగకరమైన విషయాలపై వీడియోలు చేసే విషయాల పై శాస్త్రీయ అవగాహనా కల్పించాలన్నదే EDUSCOPE ఉద్దేశ్యం. EDUSCOPE ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, ఈ వీడియోలను షేర్ చెయ్యడం ద్వారా మీరు మీ సహకారాన్ని మాకు అందించగలరని ఆశిస్తున్నాము.
Hi friends, Eduscope channel posts videos on Health, science, technology, English and General knowledge. These videos are made using rich animations and apt visuals for an appealing presentation of complex concepts in a simple way with a friendly voice over tone exclusively for telugu viewers. We strongly believe that "Education means creating awareness". So we are aspired to make videos on interesting and useful content to create awareness among people. We hope you also join our mission by subscribing to our Eduscope channel and by sharing our videos. Do visit our facebook page and instagram too..
Heart attack : • Symptoms of heart atta...
DIGESTIVE SYSTEM works in HUMAN BODY in telugu • How the #DIGESTIVE SYS...
Top 10 dangerous chemical food additives in our food : • Top 10 dangerous chemi...
World Health Organisation on healthy diet food : • World Health Organisat...
10 mistakes that damage our immune system : • 10 mistakes that damag...
What is healthy food | Which is healthy food | ఏది ఆరోగ్యకరమైన ఆహారం ? • What is healthy food |...
working of heart in telugu గుండె ఎలా పని చేస్తుంది ? : • working of heart in te...
Healthy teenage lifestyle in telugu : • Healthy teenage lifest...
లివర్ ను ఎలా కాపాడుకోవాలి ? How to protect your #liver ? • లివర్ ను ఎలా కాపాడుకోవ...
Is fasting good or bad for health in telugu • Is fasting good or bad...
కిడ్నీలను ఎలా కాపాడుకోవాలి ? How to protect your kidney ? • కిడ్నీలను ఎలా కాపాడుకో...
Why #BLOOD is Needed ? రక్తం ఎందుకు అవసరం? • Why #BLOOD is Needed ?...
#SCIENCE
#digestivesystem
#humandigestivesystem
#biology
#JEERNAVYAVASTHA
#manavajeernavyavastha
more videos :
Human respiratory system in telugu : TET DSC SGT Biology :మానవ శ్వాస వ్యవస్థ : Biology Video for Competitive Exams : • #మానవ శ్వాస వ్యవస్థ :H...
Human digestive system in telugu : TET DSC SGT Biology : మానవ జీర్ణ వ్యవస్థ : • మానవ జీర్ణ వ్యవస్థ #hu...
Symptoms of heart attack in Telugu | Eduscope science videos #Heartattack
• Symptoms of heart atta...
Importance of BLOOD in our BODY in telugu | రక్తం పని తీరు Human body in telugu | EDUSCOPE Telugu
• Why #BLOOD is Needed ?...
మానవుని కన్ను: Human Eye in telugu :TET DSC SGT Biology (తెలుగు)Online classes for competitive exams : • #మానవుని కన్ను: human ...
జనరల్ సైన్స్ బయాలజీ ప్రాక్టీస్ బిట్స్: General science biology bits in telugu :Animals : TET DSC SGT
• Classification of anim...
జనరల్ సైన్స్ బయాలజీ : General cience biology bits (telugu) : Scientific names of plants :TET DSC SGT
• #Scientific names of p...
జనరల్ సైన్స్ బయాలజీ: General science biology bits (telugu) :Scientific names of animals :TET DSC SGT
• #Animals| scientific n...
జనరల్ సైన్స్ బయాలజీ ప్రాక్టీస్ బిట్స్:General science biology bits in telugu :Diseases : TET DSC SGT : • #వ్యాధులు |vyadhulu in...
జనరల్ సైన్స్ బయాలజీ ప్రాక్టీస్ బిట్స్: General science biology bits in telugu : పోషణ : TET DSC SGT: • #పోషణ జనరల్ సైన్స్ బయా...
Play Lists:
బయాలజీ Online Classes :TET : DSC : Biology for Competitive exams in telugu
• మానవ జీర్ణ వ్యవస్థ #hu...
Engage with us
czcams.com/channels/Em1.html...
/ edu.scope.73 - Jak na to + styl
ఇలాంటి అద్భుత యంత్రాన్ని తయారు చేసిన దేమునికి ధన్యవాదములు
జీర్ణక్రియ గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు తమరికి 🌹🙏🌷
వాటర్ 2 లీటర్ తాగినప్పుడు పొట్టలో జరిగే ఒత్తిడి ఎలా జరుగుతుందో యానిమేషన్ ద్వారా దయచేసి చూపించగలరు ఒక వీడియో చేయగలరు
చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో... ఇది స్టూడెంట్స్ కి అయితే మోర్ మోర్ ఎఫెక్ట్ గా ఉంటుంది.. వంద మంది టీచర్లు చెప్పిన సరే అర్థం కాకపోవచ్చు కానీ వీడియో చూస్తే, పూర్తిగా క్లారిటీగా ప్రతి ఒక్క విషయం అర్థం అయిపోతుంది... జీర్ణ వ్యవస్థ అంతా బాగా వివరించారు...👍
చాలా బాగా చెప్పారు
జీర్ణశయం గురించి ఒక మంచి అవగాహన కల్పించారు
చాలా ధన్యవాదములు
ఎవరువయ్యా బాబు నీవు.... చాలా గొప్పగా చెప్పావు.
దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక !ఆమేన్
Thanks for your prayer Bro
మంచి విషయాలు చెప్పారండీ .థాంక్యూ. నాకు 14 నెలల ముందు గాల్
బ్లాడర్ remove చేశారు.నా వయస్సు63yrs. డయాబెటిస్ 17 yrs. నుండి ఉంది.ఇప్పుడు తరచుగా త్రేన్పులు continue గా వస్తునేఉంటాయి.జీర్ణశక్తి బాగా తగ్గింది.త్రేన్పులు ఎందువలన తెలియచేయగలరు.
వీడియో, మీ వాయిస్ చాల బాగా సెట్ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ చాల బాగుంది.
అన్ని స్కూల్స్ పిల్లలకు ఈ వీడియో చూపిస్తే చాలా బాగుంటుంది 🙏👌👌👌👌👍👍👍👍👏👏👏👏
సర్ చాలా బాగుంది చాలా బాగా చెప్పారు
సర్ మన నోటి నుండి పాయువు వరకూ ఏమేమి అవయవలుంటాయి, ఆ అవయవాలు దేనితో దేనితో ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయో , వాటికి ఏ ఏయ్ జబ్బులు వస్తాయో వ్యాధి కి ఏ భాగాలు ఎలా స్పందిస్తాయో వాటి నివారణకు చర్యలు ఒక్కోటి వివరంగా వీడియోస్ చెయ్యండి సర్
చాలా మందికి అస్సలు అవగాహన లేక జాగ్రత్తలు పాటించడంలేదు మీరు ఈ పని చేసి సమాజానికి మేలు చేసినవారవుతారు
అందరూ అవయవ వ్యవస్థలు చెపుతున్నారు గాని వ్యవస్థకు వ్యవస్థకు లింక్స్ టోటల్ బాడీమేకనిజం చెప్పటంలేదు
అవయవాలకు (నరాలకు ),నాళలకు సంబంధం ఎలాఉంటుందో చెప్పడం లేదు మీరూ డయాగ్రామ్ తో వివరంగా చాలా బాగా చెపుతున్నారు సర్ మరిన్ని వీడియోస్ చెయ్యండి ఈ విధంగా టోటల్ బాడీ మేకనిజంపై
చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ధన్యవాదములు👍🏽👏🏼👏🏼👏🏼
జీర్ణవ్యవస్థ గురించిన మీ వీడియో సమగ్రంగా చక్కగా ఉంది. ఇలాగే ప్రతి శరీరాంతర్గత భాగాలపై వివరణాత్మకంగా చేసినట్టయితే ఆరోగ్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఎంతో దోహదపడతాయవి. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ...
You are most welcome, Click the below link to watch rest of videos
czcams.com/users/EDUSCOPEtelugustatesyllabusvideos
జీర్ణ వ్యవస్థ మీద అవగాహన కలిగింది థాంక్స్
ప్రియమైన మిత్రమా
చాలా వివరంగా చెప్పారు మిత్రమా
హృదయపూర్వక అభినందనలు మిత్రమా
బాగా అర్థమయ్యేలా వివరంగా చెప్పారు sir దన్యవాదాలు
ఇలాంటి వాటికోసమే నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ......🙏🙏
ok
సూపర్ బ్రో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు
ఇంత మంచిగా ఎవరు చెపలేదు Super sar
mm
ఆరోగ్యం + తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుందో చాలా వివరంగా తెలియ చేసారు 🙏
I never shown this much of interest in any class of my college 😂😂...I really appreciate your explanation sir ❤...
I want names in English of organs when you say some words in Telugu ... please mention it sir ❤❤❤
ఇప్పటి జీవన విధానం లో ఈ సమాచారం చాల అవసరం👌మంచి విషయాలు చెప్పరు ధన్యవాదాలు 🙏👌👌👌👍
చక్కని గొంతుతో... వీడియోను చక్కగా ప్రజెంట్ చేసారు 👌👌👍👏👏
Super bro 👌👌👌👌👌👌👌👌👌👌
Very good subject thanku sar
చాలా బాగా చెప్పారు సార్. మీకూ నా ప్రత్యేక ధన్యవాదములు
జీర్ణ వ్యవస్థ గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏 ఇటువంటివి మరెన్నో వీడియోలు చేయాలని కోరుతున్నాను
Thanks
Chalaa tqq Sir. Baga explain chesaru.
5 year's age lo vunapudu pegu ki Sergery chesaru naku food sariga digest avadu, little bit food tiskoganee... Stomach full aipotundi.
1crore people loo one person ki epanti problem vachindatta Dr. Cheparu.
Na laga evaru kuda bada padakudadu ani korukuntunaa.!
Hi sir....I'm wellness coach....Meru food habits change chesukunte mi digestion baaga avadainki help avvachu...Nenu kuda ilane ibbandi padi ippudu aa problem ni control chesukunna...Meru kuda healthy ga vundali... Digestion baaga avvali anukunte nenu help chesta....
మంచి సమాచారం ఇచ్చారు దన్యవాదాలు మీకు 💐🙏
Digestion gurchi chala baga explain chesharu👌
Aarogyame Mahayogam... Baga cepparu.... Jeevana vidanam..jeevanasaili life style valana. Aarogyam ga untamu.. Very good information. Thank you andi
Very simple yet comprehensive depiction of digestive processes.. 👍🏻 ❤
చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు
welcome:)
హాయ్ అన్న మీ వీడియో చూసాను చాలా బాగా మరియు క్లారిటీ,క్వాలిటీ గా ఉంది👌👌👍👍
ఒక సందేహం అన్న
ఒక మనిషి ఒక రోజుకు ఎన్ని లీటర్లు నీరు తాగాలి?
దీని మీద ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్ 🙏🙏
Chaala thanks Anna human digestive system video pettinandhuku endhukante ee video 10th class and inter vaalaki chaala usefull avuthundhi
Sir.Respects.Now a days, all are very busy with their daily routine. May be, according to the speedy circumstances, your lesson to the people who are very speedy, is a VITAL AND GOLD LECTURE. IN fact,if this essence of lecture strictly implemented by every person, ill-health and indigestion doesn't arise, a valuable lecture given by you.Satakotki vandanamulu.
Thank you sir. For your valuable comments.
Very good information and very important for human body! Thank you so much
చాలా చాలా బాగా చేశారు వీడియో చాలా కృతజ్ఞతలు బ్రదర్ మీకు
Nicely explained. A must watch video. Thanks. Manly voice too. Loud and clear
Sir class chaladhagunde super
Thank you
ఈ వీడియో చాలా బాగుంది. తెలియని విషయాలను తెలుసుకున్నాము.🙏🙏
మీలాంటివారు ఉండబట్టే భారతదేశం మంచిగా ఉంటుంది మీరు చెప్పినవన్నీ సలహాలు సూచనలు పాటిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ తిండి కలిగినవాడే కండ కలదోయ్. మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ అన్ని ఆర్గానిక్ systems గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి
Thank you for very simple yet comprehensive depiction of digestive processes.. 👍🏻
Super message sir thank u
You are most welcome. Thanks for your support.
Thankyou very much for your video...chala manchi tips chepparu last lo.
Super interested video
Excellent
Wonderful
Morvuless
Good explanation in digestive system in body
మా తెలుగు వారి కోసం చాలా బాగా చేశారు అన్న 🙏🙏🙏🙏🙏
Thank you bro
కొన్ని రోగాలకు మందులు అవసరం లేకుండా ఈ వీడియో చూసి కొన్ని ఆచరణ చేస్తే చాలు....మంచి గా చెప్పారు..
అవునండి. కరెక్టుగా చెప్పారు
Chala spastam ga chepparu. Manchi upayogakaramina vishayalu chepparu. Thank you.
Super
Thanks
బాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతలా ఉండొద్దు సార్ చాలా బాగా వివరించారు వాయిస్ చాలా బావుంది
Exllent explanation sir
చాలా అద్భతమైన విషయాలు తెలియజేశారు ఇలాంటివి మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.
🙏🙏🙏🙏🙏 thank you so much sir ilanti videos Inka chesi maku teliyani health tips cheppalani korukuntunnanu
మీ వీడియో చాల బాగుంది.
ఇక్కడ మీరు proteins, fats and carbohydrates గురించి ఇంకా కొంచెం examples తో explain చేసుంటే బాగుండేది.
Super explain sir
Well done for creating awareness
Asalu Ela cheppalo artham kavatle Antha super explanation sir.. Really Tq somuch sir... Superrrrrr
Thank you completely understand what is human body with a simple 13min video
Neku hats off boss really u r so inspiration
Thanks for the clear explanation, learnt a lot :)
Not only digestive system but also many more systems I want to know about human body functions from u sir tq.
థాంక్సండి.ముఖ్యంగా తినగానె పడుకొంటే వచ్చే సమస్యలు బాగా వివరించారు
Welcome sir
Explanation excellent sir.
Thanks and welcome
Wonderful video brother, lots of information at single place... Appreciate your effort.
Thanks a ton
Super ga cheppaarandi ...very clear .. thanks for information about digestive system
chala manshi information echaru bro... chala chala thanx..ea generations vallu thana food habits ni marchukune vedio chesaru once again thank you vry much.🙏🙏🙏
Good explanation keep up this kind of good work ...srinivas
Excellent sir,thank you.
You are most welcome
Nice video sir you told real truth. And very use full video it is. And I need majar diseases of dijestive system and explination sir thanking you
digestive system gurinchi chala chakkaga chepparu
Thanks for the clear explanation
Super cheppav bro
Thank you
పిల్లలకంటే పెద్దవాళ్ళే తప్పక తెలుసుకోవలసిన పాఠం. ధన్యవాదాలు మీకు 🎉
wow such a clear and detailed explanation 👌👌👌 thank you so much 🙏🙏🙏
What a beautiful explanation brother
Excellent sir naku science mida intrest kaligela chesaru God bless u sir
Tnq soo much sir
Naaku digestive system gurinchi total ga clear ga ardamayyindi
Chaala clarity ga Chepparu😁😁
Thank you
Good information sir than q.
Welcome
చాలా స్పష్టంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు
Thank you santhosh kumar.
Raju9948866795
czcams.com/video/oICObITKCwI/video.html
Very important pls watch like share 🙏
Chala dhagunde sir
Very nice explantion sir thank you 😊
సూపర్ గా వివరణ ఇచ్చారు థాంక్యూ వెరీ మచ్
Excellent. Explained nicely. Thank you.
Superb you have given only the usfull information no any unnecessary anyone can understand bcz u have explained in that manner excellent sir
Thanks for your appreciation Sony ! Do subscribe to our channel and also share our videos with your friends as well! Keep watching our other videos :) Keep commenting!! More videos coming.
Thank u so much sir,,inthavaraku aevaru ilanti videos cheyyaledu,inka videos cheyalani korukuntunnamu sir
Demonistratuon is very clarity . Use to narmal people and improves scientific knowledge .
Good information ,present generation should follow for good health .
Really you made all of us to realize!! Hope you will keep on realizing us by making such videos..🙏
1 Do.
@@payamsujatha9051 "
Super messej annayya
Thanks bro
anna nuvu online doctor laga unavu ......thanku so much
Excellent thanks for the video formats
Wonderfully explained
సూపర్ ....,,,
నోటిలో, జీర్ణాశయంలో, అంత్రమూలంలో, చిన్న పేగులో సీక్రీట్ అయ్యే ఎంజైమ్స్ పేర్లు అవి ఆ ప్రదేశం లో యే యే ఆహారాన్ని , ఏ విధంగా మార్చుతుంది. ఉంటే ఇంకా బాగండేది.
Ryyitc mlllmbnll
మీ వీడియో వాయిస్ బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఇంకా బాగుండేది స్పష్టంగా వినబడేది
Wonderful message sir thank you for this great video superd 🎉
Mind blowing explanation about digestive system, thanks a million
Thanks for your appreciation lateef shaik.
@@EDUSCOPEtelugustatesyllabus good explen
excellent video, thank you sir..
You are welcome
Excellent information TQ So Much
Chala clear and clarity gaa chepparu super Inka konni health issues kosam kuda cheppandi sir breathing problems rakunda
Way of explaining 👌👌👌👌👌 very easy to understand and memorize...
Hii I'm Hii I'm personal wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670 wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670
I have seen your other videos on functions of various other integral parts of human body.. thank you very much.. God bless you 🙌
You are most welcome, Click the below link to watch rest of videos
czcams.com/users/EDUSCOPEtelugustatesyllabusvideos
@@EDUSCOPEtelugustatesyllabus em background ra Sami adhi class aa lekapothey mari inka em ayinana.....I hope you understand..
Very useful and well explained ....Great ,waiting for new updates
Superb Vedio sir it is useful to 10th class student once again thanks so much sir
Very well explained. Anyone can understand it. Great job..!!!👏👏👏
Very good video, Thanks. Rao Hyderabad HYD.
Hii I'm personal Hii I'm personal wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670 coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670