మహాసహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి ప్రవచనం

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2016
  • సింగపూర్ తెలుగు సమాజం వారి వినాయక చతుర్థి సంబరాలు మరియు మహాసహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి ప్రవచనం
    వేదిక: శ్రీనివాస పెరుమాళ్ ఆలయం
    VIDEO Credits:
    (c) RK Videography, Singapore
    www.rkvideography.com
    CZcams: / rkvideography
  • Zábava

Komentáře • 26

  • @veerajaladani7966
    @veerajaladani7966 Před 5 lety +5

    అజ్ఞానం జ్ఞానంగా చలామణి అవుతూ, వ్యాపారంగా వృద్ధి చెందుతున్న నేటి సమాజానికి మీ అవసరం చాలా వుంది. నిజాన్ని నిర్భయంగా పదిమందికి అర్ధమయ్యే విధంగా చెబుతూ సమాజాన్ని చైతన్యపరుస్తూ సత్యం వైపుకి బుడి బుడి అడుగులు వేయిస్తున్న మీరు ప్రవచనాలకి స్వస్తి పలికితే మూఢనమ్మకాల భక్తి వ్యాపారం మరింత ప్రజ్వరిల్లే ప్రమాదం పొంచివుంది.
    ఒక ఇంటర్వ్యూలో చలం ఇలా అంటారు 'ఈ సమాజంలో సముద్రమంత అజ్ఞానం పేరుకు పోయింది. ఎన్ని దివిటీలు వెలిగిస్తే ఏమి ప్రయోజనం అని వాపోతాడు'.కానీ మీ ప్రవచనాలు చాలా మందిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి నడిపించాయి అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మీ ప్రవచనాలు నాలాంటి హేతువాదులుని కూడా సహేతుకంగా ఆలోచింపచేశాయి.
    సమాజం నిండా అజ్ఞానం పేరుకు పోయింది. మూఢనమ్మకాల్లో మునిగిపోతున్న సగటు మనిషికి మీ ప్రవచనమనే చేయూత చాలా అవసరం. లేదంటే అర్భాటాలే ముక్తి కి మార్గంమనుకునే ప్రమాదం చాలా వుంది.
    నోట్:-వేషం బాగున్నపుడే వేదిక దిగిపోవాలి అనేది వేషాలు వేసే వాళ్ళకి వర్తిస్తుంది . మీలాంటి ఉత్తములుకి కాదు.. సత్యం ఎప్పటికి వాడిపోదు, ఓడిపోదు. స్వచ్ఛముగా, స్వేచ్ఛగా పరిమళిస్తూనే ఉంటుంది మీ
    ప్ర వచనములా....
    సత్యం ఎవరకి వాళ్ళు తెలుసుకునేది అయినప్పటికి ..ఆ మార్గం వైపుకి దారి
    చూపించే మీలాంటి జ్ఞానుల అవసరం చాలా వుంది ఈ సమాజానికి

  • @sivayejjala3565
    @sivayejjala3565 Před 10 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-rz1wo9kz8v
    @user-rz1wo9kz8v Před 6 lety

    మీ ప్రవచనలు మాకు చాల మనశాంతిని ఇస్తున్నాయి ధన్యవాదాలు

  • @tfcspiritual
    @tfcspiritual Před 6 lety +1

    nice video

  • @hemalathatippabhotla7060

    Super

  • @balakumar6415
    @balakumar6415 Před 5 lety

    Excellent speech by guru garu

  • @gangarajulagangadhar4531

    జై యేగేశ్వర్ వసుదేవసుతం దేవం కాంచచానురమర్దనం దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్

  • @bobby42320
    @bobby42320 Před 5 lety

    Full scientific guruvu gaaru , because it is Singapore .

  • @user-tv6yr1hs8k
    @user-tv6yr1hs8k Před 7 lety +7

    బంధువులు అందరు ముద్దుగా పిలుచుకునే బసవయ్య గారికి, గ్రామస్తులందరు ప్రేమగా పిలుచుకునే గారికిపాటివారి చిన్నబ్బాయి గారికి, తోటి విద్యార్థులందరు సరదాగా పిలుచుకునే ఎల్.బి.శాస్ట్రీ గారికి సహస్ర పాదాభివందనములు

  • @tfcspiritual
    @tfcspiritual Před 6 lety +1

    nice

  • @nnrao1836
    @nnrao1836 Před 9 měsíci

    AT PRESENT GARIKIPATI SPEECHES ARE MORE POULAR IN BOTH TELUGU STATES

  • @user-wo6ek2wj2d
    @user-wo6ek2wj2d Před 6 lety

    Gurudevo bhava

  • @GLingamLingam
    @GLingamLingam Před 7 měsíci

    Glingam

  • @nnrao1836
    @nnrao1836 Před 3 lety

    Many. Importent. Matter. Is. In. Garikipati. Speeches

  • @muralireddy627
    @muralireddy627 Před 5 lety

    He(sri garikipati narasimha garu) is God's 11th avatar

  • @vamshikrishna2497
    @vamshikrishna2497 Před 6 lety

    16:29 vinayakuni telugu padhyam

  • @nageswararaovaleti9488
    @nageswararaovaleti9488 Před 7 lety +2

    Valetinageswararao of

  • @rachakondasuryanarayana2525

    Rajanandinitelugufullmovievolga

  • @sdhjeahxvxjsxshwjsjkgh232

    garikapti garu edi cheppina vedam

  • @user-tv6yr1hs8k
    @user-tv6yr1hs8k Před 7 lety +7

    ఈ వీడియో ను అప్ లోడ్ చేసిన SUDHAKAR JONNADULA వారికి నా నమస్కారములు

  • @tarunbanala7633
    @tarunbanala7633 Před 5 lety

    "Kasi lo poola danda vadilesa" , "Rajamundri - subhalaxmi- Dharma Sandehalu eppudu okkate peru " chamtkaram lo meeku meere sati.