Garikapati Narasimha Rao Ultimate speech @ hanumakonda Maha shiva Ratri event || Nationalist Hub

Sdílet
Vložit
  • čas přidán 28. 02. 2022
  • #Garikapati #MahaShivaRatri
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a CZcams member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Komentáře • 175

  • @Prashanth0409
    @Prashanth0409 Před 2 lety +8

    గురువు గారిని హన్మకొండ కు ఆహ్వానించిన ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు...

  • @srikanthgogikar66
    @srikanthgogikar66 Před 2 lety +25

    Im really realised in this speech...live I'm at Hayagreeva Chari Ground,Warangal....
    Who saw live in warangal ..hit like button...

  • @narayanamurthy5037
    @narayanamurthy5037 Před 2 lety +17

    శివరాత్రి నాడు వినవలసి నది ఈరోజు విన్నాను.గౌరవనీయులు,పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి పాదములకు వందనములు

    • @prasadpd1495
      @prasadpd1495 Před 2 lety +1

      శివరాత్రి జాగారం ఎలా చేయాలో వివరణ చాలా బాగుంది. గురువుగారుకి నమస్కారములు.

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 Před 2 lety +21

    కారణ జన్ముడు శ్రీ గరికపాటి నరసింహారావు వారకీ వరంగల్ నగర పక్షాన హృదయపూర్వక నమస్కారాలు , దన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 2 lety +8

    వేదంలో ఉన్న విషయాలు చాలా చెప్పారు,జీవుడు దేహాన్ని విడిచాక ఆ దేహంతో అస్సలు సంబంధమే ఉండదు,ఒక్క యజ్నం వలన వేద పఠనం వలన మాత్రమే పితృదేవతలకు శాంతి లభిస్తుంది, అని వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గారు కూడా చెప్తున్నారు,వేదాల గురించి యజ్ఞాల గురించి చాలా తెలుసుకో గలుగుతున్నాము మీ అందరి ద్వారా,మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰

  • @aravindshylaja
    @aravindshylaja Před 2 lety +15

    దైవభక్తి ని దేశభక్తి తో కలిపి చాలా ధైర్యంగా, సూటిగా ప్రవచించే ఏకైక గురువు గారు…..గరికపాటి వారు….🙏🙏🙏🙏💐💐💐💐

  • @prashanthreddy3326
    @prashanthreddy3326 Před 2 lety +24

    24:29
    Shiva = Time
    Vishnu = Space
    Shakti (Parvati) = Energy
    Garikapati garu 🙏🙏

  • @AndroidBytesTelugu
    @AndroidBytesTelugu Před 2 lety +33

    మీరు మా ఊరు హన్మకొండకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

    • @nnrao1836
      @nnrao1836 Před rokem +1

      May God Bless You to live Long

  • @vinay4326
    @vinay4326 Před 2 lety +16

    ఉక్రెయిన్ రష్యా శాంతి యుతంగా చర్చలు జరగాలని , గురువు గారు కోరుకోవడం చాలా గొప్ప విషయం
    From karimnagar

  • @bhairava576
    @bhairava576 Před 2 lety +14

    గురు సాక్షాత్ గరికిపాటి వారు 🙏🙏🙏. నా గురువు, దైవం శ్రీ గ రికి పాటి.

  • @ramamoorthynedamaneni5564
    @ramamoorthynedamaneni5564 Před 2 lety +25

    Vande maatharam.🥀🙏🌷💐👏⚘
    Vande maatharam.🥀🙏🌷💐👏⚘
    Vande maatharam.🥀🙏🌷💐👏⚘
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Namasthe garkipati guruvu gariki 🙏🙏🙏🙏🙏

  • @venkataiahgoudmantrigari8828

    ఓం నమః శివాయ గురువు గారికీ పాద పద్మములకు వందనములు మీ ప్రవచనములు వినడం మా పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 Před 2 lety +9

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 Před 2 lety +2

    చాలా మంచి పని డియర్ వరంగల్ బందువులారా. అద్భుతమైన కార్యక్రమం. నిరంతర ప్రక్రియ. మేము ఒక మేఘ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం మరియు విద్యార్థులు మరియు యువత కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాము. మే నెలలో సౌలభ్యం. సూక్ష్మ నుండి స్థూల అనుసంధానం, గ్రామం నుండి పట్టణం, లేదా అన్ని కులాలు అన్ని ప్రాంతాల పరిజ్ఞానం గల సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ అవసరం. అద్భుతమైన సత్సంగం, మహా హారతి, ప్రవచనం, పండుగలు వ్యవస్థలు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో వెంటనే అవసరం. దయచేసి హిందూ వేద విశ్వవిద్యాలయం మరియు నిజమైన హిందువుల ఎండోమెంట్ ట్రస్ట్ యొక్క ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసుకోండి. ధర్మ రక్షణ, దైవ భక్తి, దేశ భక్తి విద్యావంతులు, నాగరికత, విజ్ఞానం కలిగిన సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ మాత్రమే. క్షమించండి విస్మరించబడింది, చాలా ముఖ్యమైనది. గౌరవనీయులైన వేదపండితులు, స్వామీజీలు, హిందూ సంస్థ దృష్టి సారించి, అన్ని హిందూ సమాజాన్ని కలుపుకోండి. నిశ్శబ్దం చరిత్ర పునరావృత్తులు మరియు రజాకార్ రాజ్యం మరియు ఆంగ్ల బ్రిటిష్ రాజ్యం మరియు బానిసత్వం మరియు సంఘర్షణ సమాజం. సాధారణ పని ఈ సందేశాన్ని భాగస్వామ్యం చేయండి మరియు ప్రతి గ్రామంలో సత్సంగం వ్యవస్థలో చేరండి.

  • @bhairava576
    @bhairava576 Před 2 lety +14

    గురు సాక్షాత్ గరికిపాటి వారు 🙏🙏🙏. నా గురువు, దైవం శ్రీ గ రికి పాటి. 💐💐🙏🙏

  • @satyagun1
    @satyagun1 Před 2 lety +33

    మీ ప్రవచనాలు వినడం పూర్వ జన్మ సుకృతం.

  • @purushothamyadav3017
    @purushothamyadav3017 Před 5 měsíci

    ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు 💐🙏🙏

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn Před 2 lety +8

    ధన్యులము... ప్రణామాలు గురువు గారు...🙏👏🙏

  • @prashanthreddy3326
    @prashanthreddy3326 Před 2 lety +4

    We Telugu people are lucky to get people like you.
    Telugu bhasha pai memu andaram garva padela meeru Padyalu padatam chaala baagundi Garikapati garu.

  • @Helloworld-210
    @Helloworld-210 Před 2 lety +4

    Jai Bharat
    Jai Garikapati
    Jai NH
    THANKYOU Brother

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Před 2 lety +7

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳

  • @srihariadepu3603
    @srihariadepu3603 Před 2 lety +6

    Guruvu Gaariki namaskaram, Daiva bakhti desha bakthi gurinchi baaga chepparu. Manushyullo maarpu raavali. Idi 100% true

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +9

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 Před 2 lety +18

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v Před 2 lety +8

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🐥🔥
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @Anakalalucky
    @Anakalalucky Před 2 lety +1

    Kundabaddalu kottinattundi guruvu garu tatva vicharana🔥👌

  • @prasadprasad515
    @prasadprasad515 Před 2 lety +9

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏

  • @srinivasj7948
    @srinivasj7948 Před 2 lety +8

    Practice 30 min everyone... it's Excellent. Thanks guruji

    • @UshaRajavaram
      @UshaRajavaram Před 2 lety +2

      🙏🌷ఓం నమశ్శివాయ 🌷🙏

  • @sridevikatakam6802
    @sridevikatakam6802 Před 2 lety +1

    Guruvugaru meeku padabhivandanam meeru cheppina I acharistunnamu

  • @leelabommakanti1092
    @leelabommakanti1092 Před 2 lety +9

    Great speech 🙏

  • @yerrojudamodhar1185
    @yerrojudamodhar1185 Před 2 lety +5

    🚩🚩💐om namha shivaya🚩🚩💐

  • @krishnalathapendyala8471
    @krishnalathapendyala8471 Před 2 lety +19

    ప్రపంచంలో అందరం ఉక్రెయిన్‌ లో సాధారణ పరిస్థితులు రావాలని ఆ పరమశివుడిని మనః స్పూర్తిగా కోరుకుందాము🙏🙏🙏 సామాజిక బాధ్యత గుర్తు చేసిన గురువు గారికి శత కోటి వందనములు.. 🙏🙏 🙏🙏🙏 ఓం శాంతి: శాంతి: శాంతి:🙏🙏🙏

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 Před 2 lety +7

    Adbhutam Srimaan Garikipati vaaru. At some points of Pravachanam, tears rolled down, with emotion. Namonamaha sir

  • @balajivenu9
    @balajivenu9 Před 2 lety +11

    🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏

  • @405anandb
    @405anandb Před 2 lety +7

    Guruvu gariki vandanam ... 🙏

  • @bandiramakrishnamudhiraj1396

    Garikapati narasimha Rao Guruji 🙏🕉️✊🇮🇳 vande Mataram Jai Hind 🕉️🇮🇳🚩👌🙏🕉️ Om namah shivaya Hara hara mahadeva sambho siva shankara 🙏 parvathi parameswara 🙏☘️☘️☘️☘️☘️🙏 vigneswara namaha om gam ganapataye namah 🙏🕉️ jai sriram jai Anuman Ki jai 🙏 prapancha saanthi kosam prati okka bharatiyulam 🙏 pardhisdam 🙏 jai sriram Raksha 🙏 nationality hub News videiya News chanals 🙏 congratulation 💐🙏

  • @srinivasdurgam6910
    @srinivasdurgam6910 Před 2 lety +5

    ఓం నమః శివాయః

  • @sureshpadala6696
    @sureshpadala6696 Před 2 lety +4

    వందేమాతరం హార హర మహదేవ శంభో శంకరా

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v Před 2 lety +7

    🕉ఓం నమఃశివాయ🔱🔥🚩

  • @rojarani3168
    @rojarani3168 Před 2 lety +1

    అద్భుతం గురువుగారు. 🙏🙏🙏

  • @mullapudijanaki9697
    @mullapudijanaki9697 Před 2 lety +2

    శివాయ గురవే నమః🙏🙏

  • @durgeshpentam5551
    @durgeshpentam5551 Před 2 lety +4

    Jai Hind 🙏

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya Před 2 lety +5

    Jai hind,,

  • @arunachala143
    @arunachala143 Před 2 lety +4

    Great iam very glad narasimha rao garu back again

  • @hanvithashreya9069
    @hanvithashreya9069 Před 2 lety +4

    Vandemataram

  • @baburaogadam3744
    @baburaogadam3744 Před 2 lety +4

    Om Namo shivaya Namaste 🙏 guru garu.

  • @sairajapemmaraju179
    @sairajapemmaraju179 Před 2 lety +1

    Excellent Speach Sambho Shankara

  • @sathishkumbham
    @sathishkumbham Před 2 lety +4

    Om namah shivaya 🙏🕊️

  • @narasimhulumedikurthi1713

    Guruvu gaariki namaskaramu adbutamina mee pravachanaaniki prati okkarilo tappaka maarpu raavaali sankaruni vanti daivamu ledu ledu ledu om namassivaaya

  • @yashwanthv25
    @yashwanthv25 Před 2 lety

    అమోఘం...శాస్త్రీయ కోణంలో ఈ శివరాత్రి వర్ణన కు...

  • @venkateshreddy5939
    @venkateshreddy5939 Před 2 lety +7

    Vandemataram
    Om nama sivaya
    Guruvu garini vandanalu.

  • @racharlasanthoshkumar3294

    Super exlent speech

  • @santhoshbattapur1538
    @santhoshbattapur1538 Před 2 lety +4

    భారత మత కి జై

  • @siddartha700
    @siddartha700 Před 2 lety

    ಅದ್ಬುತವಾದ ಪ್ರವಚನ 🙏 ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ 🕉️

  • @sreenivaskumar7718
    @sreenivaskumar7718 Před 2 lety +4

    గరికపాటి గారు వారికి వారే సాటి

  • @vaniraman6911
    @vaniraman6911 Před 2 lety

    Evaru ivaleni manasanthi guruvugaru istharani peddalamata adi nijam 🙏

  • @jagadishraj2815
    @jagadishraj2815 Před 2 lety +1

    ಓಂ ಗುರುಬ್ಯೊ ನಮಃ 🙏🙏🙏

  • @bathiniraja
    @bathiniraja Před 2 lety +5

    Vande Maatharam 🙏🙏🙏

  • @bhavaniveeresh8107
    @bhavaniveeresh8107 Před 2 lety

    Dhanyavadalu

  • @castnetfishingtelugu4906
    @castnetfishingtelugu4906 Před 2 lety +3

    Jai bharat jai jawan jai kisan.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Před 2 lety +3

    Jai barth mata ki jai jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai

  • @chimmilipadmavathi3991
    @chimmilipadmavathi3991 Před 2 lety +3

    Sri Gurubhyo namaha vande mataram Bharat mata ki jai jai javan jai kisan 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf Před 2 lety +2

    Om namah shivaya 🙏

  • @srdmedslkzj
    @srdmedslkzj Před 2 lety +2

    The real meaning in dharma has been explained well

  • @ademmaammineni7304
    @ademmaammineni7304 Před 2 lety +2

    ఓం నమః శివాయ ..

  • @crffgaming7612
    @crffgaming7612 Před 2 lety +1

    Guruvugaru meeku devudu 100 years pravachanalu cheppali

  • @cheedellagopala2516
    @cheedellagopala2516 Před 2 lety +2

    Om Nama Sivaya

  • @ynagaraju6533
    @ynagaraju6533 Před 2 lety +5

    వందే మాతరం 🙏

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 Před 2 lety +2

    GURUVU GARIKI. 🙏🙏🙏🙏🙏

  • @gayathridevi8695
    @gayathridevi8695 Před 2 lety +2

    Great గరికపాటి

  • @srinivasj7948
    @srinivasj7948 Před 2 lety +2

    Excellent sir... facts revealed

  • @kalmalisrinivas544
    @kalmalisrinivas544 Před 2 lety +1

    Mera Bharat mahan Jai Hind salute to our desh

  • @muralidharkurapati1945

    Om sivaya

  • @kalyanigunda5871
    @kalyanigunda5871 Před 2 lety +1

    Guruvugaaru mee prathi padam aanimuthyam 🙏

  • @srinivasarao7536
    @srinivasarao7536 Před 2 lety

    Jai gurudeva

  • @bixapathimuthoju6760
    @bixapathimuthoju6760 Před 2 lety

    Namskaram guruvu garu

  • @nistalamohanarao
    @nistalamohanarao Před 2 lety

    Namaskaram.

  • @bandiramakrishnamudhiraj1396

    🙏🕉️ Om namah shivaya Hara hara mahadeva sambho siva shankara 🙏 parvathi parameswara 🙏 Jai ganga Mata ki jai 🙏 ☘️☘️☘️☘️☘️🕉️ Om namah shivaya 🙏🕉️ Om namah shivaya 🙏☘️🚩

  • @tirumalagirirenuka3702

    Guruvuvugaru namaste

  • @ShyamKumar-ck9dq
    @ShyamKumar-ck9dq Před 2 lety +2

    Om namashivaya

  • @mouneshchary4190
    @mouneshchary4190 Před 2 lety +1

    Adrushtam garikapati pravachanam vinadam

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 Před 2 lety +1

    Om nama guru 🙏deva 🙏

  • @primaryeducation9593
    @primaryeducation9593 Před 2 lety +1

    Om namah shivaya

  • @laxmibhirat107
    @laxmibhirat107 Před 2 lety

    Gariki pati Narasimha Rao gari pravachanamulu yenni sarlu vinna inka vinalane vuntundi. .guruvu garki aneka Dasohamulu

  • @racharlasanthoshkumar3294

    Om Nama shivaya

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Před 2 lety +1

    Omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Před 2 lety +1

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @kemabharathi5169
    @kemabharathi5169 Před 2 lety

    Dhanyavadamulu Guruvu garu.

  • @bolakaganesh9180
    @bolakaganesh9180 Před 2 lety

    జై గురుదేవ్ జైజై గరికపాటి

  • @gourimohan7519
    @gourimohan7519 Před 2 lety +1

    Hari Om

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Před 2 lety +1

    Guruji ki namaskarmu

  • @vijayaannam1276
    @vijayaannam1276 Před 2 lety

    Om namah shivaya
    Guruvugariki vandanalu

  • @phanirajasandilya7179
    @phanirajasandilya7179 Před 2 lety

    Super sri gasification
    Excellent

  • @pavithranpushparaj3316

    🙏🙏

  • @srinivasj7948
    @srinivasj7948 Před 2 lety +3

    Kallu theripincharu guruji

  • @aparnaappu2039
    @aparnaappu2039 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobharani937
    @shobharani937 Před 2 lety

    Yes Guruvu Garu padabi vandanalu

  • @rameshram5825
    @rameshram5825 Před 2 lety

    Chala Baga cheepparu guruvu garu

  • @sathishchilagni5860
    @sathishchilagni5860 Před 2 lety

    Swami mekudhanyavadalu hnk ku vachinanduku padabhivandanam alage narsampet ki ravalani vedukuntunna swami

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 Před 2 lety

    గరికపాటి నరసింహారావు శివ శివ ఆరాధకుడు