Telugu Ashtavadhanam - Dr. Garikipati Narasimha Rao

Sdílet
Vložit
  • čas přidán 2. 03. 2014
  • Telugu Ashtavadhanam by Mahasahasravadhani Dr. Garikipati Narasimha Rao garu performed on 15.12.13 at R.V. Dental College auditorium, J.P Nagar, Benguluru (Bangalore ), organised by J.P. Nagar Telugu Mitrulu
    బెంగుళూరులో తెలుగు అష్టావధానం - డాక్టర్ గరికిపాటి నరసింహారావు

Komentáře • 420

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 Před 3 lety +13

    గరికిపాటి వారిని నేను ఎప్పుడూ నా అనుంగు తమ్ముడి గా భావిస్తాను.
    ఈనాటి ఈ సమాజం లో చోటు చేసుకుంటున్న వికార చేష్టలకు నా మనస్సు వేదన తో నిండి పోయి నాకు వ్యక్తం చేసే శక్తి లేక మధన పడుతున్న వేళ భగవంతుడు నా ఆవేదన నివారణకు తరుణో పాయంగా ఈ సోదరుడిని సృష్టించాడు.
    కొన ఊపిరి లో నున్న తెలుగు తల్లికీ, మన సనాతన ధర్మానికి ఉపిరిలూదుతున్న, నా ఈ సోదరుడికి(అమ్మ వారి అస్సీస్సులనే పొందిన ఈ చిరంజీవి) కి
    చంద్రునికో నూలు పోగులాగా
    "నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి" అని ఆశీర్వదించే లక్షలాది అభిమానులలో - ఒక సోదరి.

  • @vivek4348
    @vivek4348 Před rokem +10

    Great!! Came to watch this after seeing Nanduri Srinivas's video about avadhanam..

  • @crazygaming-kr3nu
    @crazygaming-kr3nu Před 3 lety +20

    ఎందరో మహానుభావులు వారందరికీ నా పాదాభి వందనములు

  • @phaniprasadravuri6315
    @phaniprasadravuri6315 Před 4 lety +11

    మన తెలుగు భాష గొప్పతనాన్ని తేటతెల్లం చేసిన మహానుభావులు....
    శ్రీ గరికిపాటి వారు
    తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం....అందరికీ చాటిన గొప్ప మనిషి.........శ్రీ మాత....వారికి....ఆయురారోగ్యాలు ....గొప్ప వివేచన ...ఎల్లప్పుడూ ప్రసాదించాలని శ్రీ రామచంద్ర ప్రభువు నీ ప్రార్థిస్తూ
    రావూరి ఫణి ప్రసాద్

  • @MaheshMaddineni
    @MaheshMaddineni Před 4 lety +57

    ఈ అవదానం చూశాక నాకు వచ్చిన తెలుగు సున్న అని తెలుసుకున్న, ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 Před 3 lety +5

    ఈ సరస్వతీ పుత్రులు, సూపర్ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారు. ఈ వయస్సులో... ఆ మెమొరీ పవర్, ఆ భాషా పటిమ, ఆ రిస్క్ తీసుకునే విధానం, నిజంగా... తెలుగు భాష చేసుకున్న అదృష్టం. అసలు ఆయన చేసిన అవధానాన్ని మించిన కష్టం ఇంకేమీ లేదు నా దృష్టిలో... !! ఇంతటి మహత్తర ప్రక్రియను వీళ్ళ తర్వాత నిలబెట్టే శక్తి... ఎవరికి వస్తుందో... రాదో.. !! ఈ విశిష్ఠ ప్రక్రియ, కేవలం తెలుగు భాష లోనే ఉండడం మన అదృష్టం. నిలబెట్టుకోవడం... కష్టం. అంత దమ్ము ఉండాలి గద మరి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety +2

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు వేదానికీ జైజైజై,మన హైందవ సాంప్రదాయానికీ జైజైజై,అవధానములకూ జైజైజై శ్రీ మాత కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా

  • @SambangiSounds
    @SambangiSounds Před 2 lety +15

    సరస్వతి కల్ప వృక్షం పరమైన గారికిపాటి గారికి నాయెక్క హృదయపూర్వక నమస్సుమాంజులి......

  • @kalyanram4889
    @kalyanram4889 Před 3 lety +10

    "అవధానం అద్భుతమైన కళ "

  • @AIOG_
    @AIOG_ Před 4 lety +6

    telugu bathiki undalante ee mahanubhavudu 1000 samvatsavaralu jeevinchalani aaa bhagavanthudini korukuntoooo......

  • @sraju6858
    @sraju6858 Před 10 lety +61

    సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం

  • @nithinkumar4739
    @nithinkumar4739 Před 3 lety +3

    తెలుగు సాహిత్యం తెలుగు భాష గొప్పతనము నేను ఈ రోజు తెలుసుకున్న... ఈ మహనుభవుల అందరి వల్ల మీకు నా పాదబివందనం... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bodapati11
    @bodapati11 Před 10 lety +76

    I am lucky to find this video on You tube.... Thanks to sreekanth..

  • @NDigitalHub
    @NDigitalHub Před 3 lety +79

    Who are watching after seeing puri Jagannath sir video

  • @bindurajesh523
    @bindurajesh523 Před 10 lety +28

    I am blessed to hear this superb avadhanam. I am a fan of Dr Garikipati's Andhra Mahabharatham on Bhakthi TV. God Bless him always.

  • @pandurangavithalmalladi
    @pandurangavithalmalladi Před 9 lety +13

    సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం he is a good philosopher i like him

  • @lovarajuayinaparti1062
    @lovarajuayinaparti1062 Před 4 lety +44

    అయ్యబాబోయ్ దారనా బ్రహ్మా రాక్షసుడు ఇది నిజం సుమ్మీ

  • @MrChallagk
    @MrChallagk Před 3 lety +7

    తల్లి తండ్రులందరూ పిల్లలకు తెలుగు భాషను ప్రత్యేకంగా నేర్పించి జీవితాలలో సుఖంగా వుంచేలా చెయ్యాలి

  • @serunagasravanthi5760
    @serunagasravanthi5760 Před 9 lety +31

    మహానుభావుడివయ్య

  • @RajaMohanKambhoji
    @RajaMohanKambhoji Před 9 lety +9

    A specialty of Telugu language, LET US HOPE AND WISH OUR NEXT GENERATIONS PRESERVE THIS SPECIAL TELUGU PARAMPARA. GREATFUL TO DR. GARIKIPATI NARASIMHA RAO FOR HIS CONTRIBUTION TO OUR TELUGU LANGUAGE. MUCH APPRECIATED.

  • @sgirija6991
    @sgirija6991 Před rokem +1

    ఎందరో ఎందరో మహనుభావులు అందరికీ పాదాభివందనములు

  • @namo2299
    @namo2299 Před 5 lety +16

    Sreekanth గారకి కృతగ్యతలు గురువుగారికి శతకోటి వందనములు. అంతా అమ్మ దయ.

  • @nationpride1478
    @nationpride1478 Před 3 lety +1

    నానా రుచుల లోకెళ్ళ అవధాన రుచి... గాంచితి. అహా...తెలుగుతల్లి..

  • @laxmanarao8831
    @laxmanarao8831 Před 3 lety +1

    Naa life lo 3 hours a vedio kuda chudaledu. First time ee vedio a chusa super talent gariki paati gaaru

  • @Samanvi356
    @Samanvi356 Před 3 lety +2

    I have read astavadhanam as telugu lesson when I was student but now I saw in this video
    It is no syllabus exam.. Really difficult job

  • @marvelartsandcompetitions232

    Telugu is only the language that have the facility, flexibility to perform Avadhanam. Dr.Garikipati Narasimharao garu is great Maha Sahasravadhani and he was named as demon of Retention (Dhaarana Rakshasudu). I used to see his all kinds of speeches and
    pravachanas.

    • @omp1335
      @omp1335 Před 3 lety +1

      Even in Kannada and Sanskrit Ashtavadhana, Shatavadhana takes place. Shatavadhani Dr R Ganesh himself did more than 2000 ashtavadhanas

  • @drkkrish
    @drkkrish Před 4 lety +11

    Great scholar and legend, and he having un parallel skills in Telugu poetry

  • @morandidhanush
    @morandidhanush Před 10 lety +24

    3hr40min video upload chesinaduku sai sreekanth mulagaleti chala dhanyavadamulu

  • @kotakumar3833
    @kotakumar3833 Před 3 lety

    గురువు గారు మీ యొక్క అవధాన పాండిత్యమునకు నా యొక్క నమస్కారములు
    ప్రథమంలో మీ మాత పితరుల విశిష్టత బాగ
    తెలియజెప్పారు మరియు మీ తండ్రగారి
    క్రమశిక్షణ ఎంతో తువ్వాలు అరేయడంలో
    చెప్పారు. ఇంకో విషయం మీ స్వస్థలంలో దగ్గరగా బైరాగుల పెంటపాడు స్వామి మాది
    నేను మీ ద్వారా ఎంతో వ్యాకరణం నేర్చుకున్నాను స్వామి

  • @supriyagattem
    @supriyagattem Před 7 lety +13

    ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.

  • @durgamadhuri1
    @durgamadhuri1 Před 2 lety

    80 సంవత్సరాల వారికి మంచి సూచన. తెలియని వారు చాలా మంది ఉన్నారు

  • @Creatorscreationn
    @Creatorscreationn Před rokem +1

    Me pragnapatavalaki na abinandananlu

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao Před 4 lety +40

    గరికిపాటి వారి ఈ కార్యక్రమం
    చూసిన నా మనసు ఆనందభరితం

    • @raghunandanaraovattipalli351
      @raghunandanaraovattipalli351 Před 2 lety

      Except paying pranams I cannot put my happiness in words

    • @vamsiprasad2792
      @vamsiprasad2792 Před 2 lety

      🤣🤣🤣l 🤣 ll pp lo 🤣🤣l 🤣🤣🤣lllllp 😍lll pp 😍 llll 😍 llll lllp pp llllp 😍 llll lll pp 😍 llllp 😍 PPP 😍 lllllp lo lllll lo 😍l lll 😍 lllllp lo 😍 llllppl 😍pllllppllplll 😍 lllll 😍p 😍plppplplp ll pplpp 😍😍 lllllp 😍l 😍 lo pllplpp 😍 loo 😍 loo lll 😍 lllllp lllllp 😍 llllppl ll p 😍 loo p 😍 llllppl 😍 llllppl ll pplpp PPP

    • @vamsiprasad2792
      @vamsiprasad2792 Před 2 lety

      Lppp

    • @vamsiprasad2792
      @vamsiprasad2792 Před 2 lety

      @@raghunandanaraovattipalli351 ppppp

    • @vamsiprasad2792
      @vamsiprasad2792 Před 2 lety

      Lplppplpppppppl

  • @dasariratna4931
    @dasariratna4931 Před 4 lety +1

    Guruvu gariki, vedhika meeda kurchunna peddalaku namaskaram. Avadaanam gurinchi chinnappudu chaduvukunna kani eppudu avadaanam chusthunna. Nijam ga bharatha desham lo telugu bidda ga puttinanduku, garikipaati garu, chaganti garu lanti saraswathi putrulu nadichina e kaalam lo nenu unnanu. Bhagavanthuniki dhanyavadamulu.

  • @padmavathisagi4019
    @padmavathisagi4019 Před rokem

    Guruvugariki padabhivandanam

  • @devaranagamani782
    @devaranagamani782 Před 2 lety +1

    Adhbhutaha Mahaadhbhutaha. Namoo Namoo Namahaa.

  • @tvreddy7438
    @tvreddy7438 Před 7 lety +16

    Respected Sri Garikipati Garu, I believe both Sanskrit and Telugu are the languages have the activity of AVADHANAM among all thte launages in the universe. May GOD bless you for longevity. Talla Venkateswara Reddy, KPHB, Hyderabad.

    • @sandybhar
      @sandybhar Před 5 lety +2

      Kannada also.

    • @hmganapathibhat7899
      @hmganapathibhat7899 Před 11 měsíci

      R Ganesh on the stage (as a pricchaka, does avadhanam in Kannada and Sanskritam... And there are more than 12 avadhani's in Kannada!!

  • @anjaneyulukanugula8064
    @anjaneyulukanugula8064 Před 5 lety +8

    గరికపాటి వారికీ పాదాభివందనం

  • @NaliniMarthi
    @NaliniMarthi Před 9 lety +27

    మన మనస్సుల లోనే మనకున్న ఇష్టా ఇష్టాలకి మనమందరం ఒక వర్గీకరణ చేసుకుంటాము. బాగా చదువుకున్న వారు చాలా మంది ఏ విషయాన్ని తేలికగా ఒప్పుకోరు. కానీ తెలుగు సాహిత్యం విలువలని మీదైన గొప్ప శైలి లో మీరు మాకు పరిచయం చేసే వారి వర్గీకరణ లో మీరు ప్రప్రధమ స్థానం లో వున్నారు. ఈ విషయం లో నాతో ఎంతో మంది ఏకీభవిస్తారు అనటం లో నాకు ఎటువంటి సందేహం లేదు.
    మీరు తెలుగు సాహిత్య విలువలని మాలాంటి పామరులకి ఈ ఉపన్యాసం ద్వారా తెలియచేయటం అత్యంత ముదావహం. చాలా ఆసక్తితో మీ మొత్తం ఉపన్యాసాన్ని విన్నాను. ఎంతో ఆనందించాను.
    నవరసాలలో 8 రసాలకి మీరు ఒక్కొక్క దానికి కనీసం అటు ఇటుగా 10 నిమిషాలు కేటాయించారు. కానీ శాంత రసానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే కేటాయించారు. ఎందుకలా దానిని చివరికి నెట్టేసి చిన్న చూపు చూసారో తెలుసుకోవచ్చా ?

  • @venkataramanamurty5763
    @venkataramanamurty5763 Před 8 lety +19

    Thank you very much for uploading this video. It is really an eye opener for us and today's generation, what we have lost by not reading . Long live JP Nagar Telugu Mitrulu and thank you very much Sai Srikant garu..

  • @upparapallivijaykumar995
    @upparapallivijaykumar995 Před 4 lety +2

    Excellent avadanam Sri Garikapati Narasimha Rao Garu. God bless you.

  • @samparasatyasowjanya5509

    After nanduri episode

  • @adusumalligopi
    @adusumalligopi Před 8 lety +2

    Dhanyavaadamulu Dr.Garikipati Narasimha Rao Garu

  • @satyachandramurthy8579
    @satyachandramurthy8579 Před 9 lety +14

    Hai Sreekanth, thank you for uploading the video. Great deed by Sreeman Jagannadha reddy garu, Jayachandra reddy garu, Chennareddy garu, Satavadhani Ganesh garu, Tangirala garu, Vijayaditya garu, Sreekantha rao garu. Pavan kumar garu. Nageswara sastry garu, Sivarama krishna garu, Mallapraggada garu and Ever green Astavadhani, satavadhani,Sahasravadhani Garikapati garu.My pranam to you all.

  • @girikesapragada5642
    @girikesapragada5642 Před 3 lety +1

    Sri Garikipati variki, ee Astavadhanamlo participate chesina Mahanubhavulandariki Sathakoti Vandanaalu.

  • @satyansevakula4591
    @satyansevakula4591 Před 11 měsíci

    Aavadhana bramhaku vandanalu

  • @panugantiramamurthy7953
    @panugantiramamurthy7953 Před 4 lety +2

    1.32 అద్భుతమైన అవధానం.. వందనాలు

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 2 lety

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏

  • @sreenivas9991
    @sreenivas9991 Před rokem

    Beauty of Telugu.. Saraswati putra garikapati

  • @sidduthaviti8427
    @sidduthaviti8427 Před 8 lety +14

    king of memory power

    • @haribabu8888
      @haribabu8888 Před 6 lety

      Special process in Telugu language called avadhanam

  • @harrshasuri1035
    @harrshasuri1035 Před 7 lety +7

    Thank You for kindly sharing such a great program. 'AH!' Adbhutha Prathibhavanthulu Garikipati varu. Yuvatharanni Uttheja parusthu...Thappu cheese varini bettham tho kotti vari dharmanni gurthuvchese Garikipati vari gnyana galam 'Nu.'Nurellu vardhillali.

  • @rkrishna7225
    @rkrishna7225 Před 10 lety +5

    saraswathi puthra miku vandanam.

  • @nagrotte
    @nagrotte Před rokem

    మల్లాప్రగడ వారు 🙏🙏
    అప్రస్తుతానికి వన్నె తెచ్చారు. ప్రతీ అవధానంలో లాగా అప్రస్తుతం వెకిలి చేష్టలతో కాకుండా గంభీరంగా, హాస్య స్ఫోరకంగా నడిపించారు

  • @venkatakrishna4737
    @venkatakrishna4737 Před 9 lety +8

    Hats off to sri Garikipati Narasimha Rao gariki.

  • @kambalururevathi4504
    @kambalururevathi4504 Před 3 lety +1

    Saraswati putrulu andariki, 🙏🙏🙏🙏

  • @yadagiris3332
    @yadagiris3332 Před 6 lety +14

    శ్రీ గురుభ్యోనమః

  • @mukunda4021
    @mukunda4021 Před 5 lety +7

    అద్భుతం!

  • @andydufresne66
    @andydufresne66 Před 2 lety

    Shathavadhani R.Ganesh gave him an unbeatable task but Garikapati garu very easily solved it.
    Oka avadhani thinking ni inko avadhani mathrame gurthinchagaladu🙏🙏

  • @KrishnaMohan-km5me
    @KrishnaMohan-km5me Před 5 lety +3

    what a beautiful ashtavadhanam please. it is a great pleasure to me. i am very lucky to hear.

  • @vangalarajasekharreddy219

    Excellent avadhanam.enhances logic, intellect, poetic knoweldge and creativity. English craze present society needs it. People run out in search of hsppiness and enjoyment.this is the place where we find these besides spirit development.

  • @Pavan-il6sj
    @Pavan-il6sj Před 8 lety +105

    american spelling bee is nothing infront of avadhanam...seriously....youth shud consider and make it popular........jai hind

    • @TejaaaaaaReddy
      @TejaaaaaaReddy Před 4 lety +5

      uncomparable.

    • @venkateshwars7527
      @venkateshwars7527 Před 3 lety +1

      అద్భుతముగా ఉన్నది.గరికపాటి నరసింహారావు గారి కి పాదాభివందనాలు

    • @aryasisters427
      @aryasisters427 Před 3 lety

      check this czcams.com/video/FJOm_q9wIao/video.html

    • @sakalasiva
      @sakalasiva Před 3 lety +1

      Not easy. Spell bee like 1st standard. Avadham like University.

  • @prajesh4u
    @prajesh4u Před 3 lety

    Kannula panduga, veenula Vindhu, Gnana Sampadhaa, Thanmayathavamina Padhamulu, verasi Gariki pativari Avadhana prakriya.. Vandhanamulu guruvugariki

  • @kumarct6941
    @kumarct6941 Před rokem +2

    2:05:00 - It's an amazing 🤫 What a prediction.

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Před měsícem

    Jay Shri Ram Jay Jay Ram

  • @advaithyadavkondaveni5300

    Jai sriram

  • @balakumar6415
    @balakumar6415 Před 9 lety +12

    excellent episode to hear and fortunate to be a Telugu man

  • @pramukolapalli1921
    @pramukolapalli1921 Před 9 lety +3

    I cut my ear to hear a marvelous speeches from legendaries like garikipati, rallabanda, samavedam, chaganti. SIVA

  • @RajasekharVenkata
    @RajasekharVenkata Před 8 lety +20

    Garikipati vaaru is Andhra Super Computer.......

  • @veera7391
    @veera7391 Před 3 lety +7

    అవగుణం
    అవలక్షణం
    అవధానం 🙏

  • @nagananthpisapati5975
    @nagananthpisapati5975 Před 3 lety +5

    రాయలు వారి రాజ్యంలో కళలకు మంచి సన్మానం

  • @vijayalakshmidaida4976
    @vijayalakshmidaida4976 Před 4 lety +2

    Incredible talent..
    GOD BLESS YOU sir.
    Always be Happy and Healthy..

  • @ulvmrs
    @ulvmrs Před rokem

    Garikapatigariki satakoti padabhivandanalu.

  • @murthyrsn2271
    @murthyrsn2271 Před 10 lety +8

    saraswati putra very greatfull

  • @omp1335
    @omp1335 Před 3 lety +1

    Shatavadhani Dr. R. Ganesh ♥️♥️♥️

  • @shivashankarable
    @shivashankarable Před 3 lety +4

    ఇది ఒక గొప్ప పరీక్ష, ప్రశ్నలకు జవాబు లు ఇస్తూ గొప్ప గా ప్రసంగించారు

  • @kotidigitals5576
    @kotidigitals5576 Před 5 lety +1

    sir god for us your voice and medassu your performed extradinory tq daddy ammavari assissulu yella vella meku sada kalam umdali ani kala kalam assistunnam sir

  • @carbonadcom
    @carbonadcom Před 3 lety +1

    I am happy that even being a very difficult and literary event, it has over five lakh views,

  • @byguruastakamnarayana3925

    Ee astsvafhaana prakrkya vini aanandinchadam goodaa ennenno janmala sukrutham mathpuraakrutha subhaadhikyambu daanettdo ani pothanagaaru cheppina chandamgaa sabhaaseenulaina mahaanulandarikee saraswathee puthrulandarikee satha koti vandanaalu

  • @RajuKuraba-eg8dl
    @RajuKuraba-eg8dl Před 2 měsíci +1

    wowwww, just woowww

  • @drkkrish
    @drkkrish Před 7 lety +4

    we should really appreciate the avadhanam skills of garikapati,

  • @narayanaharich4092
    @narayanaharich4092 Před 3 lety +1

    ప్రపంచంలో తెలుగు కన్నా మరొక భాష లేదు.ఎవరు నమ్మినా నమ్మక పోయినా , ఇది నిజం.దేశ భాషలందు తెలుగు లెస్స,

  • @DukuntaSaidulu
    @DukuntaSaidulu Před 5 lety +7

    గురువు గార్లకు ధన్యవాదాలు

  • @giriraotumu
    @giriraotumu Před 7 lety +1

    Adbhutam! Telugu sahityam, kavitham enta goppadi!

  • @VallabhaiR
    @VallabhaiR Před 7 lety +27

    అమోఘం. ఎంత ఆలస్యం చేశాను ?

  • @gollasambamurthy8841
    @gollasambamurthy8841 Před 4 lety +2

    Simply excellent and beyond expectations

  • @madenaganesh6656
    @madenaganesh6656 Před 7 lety

    really great speech about the present days human thinking around the people mind.
    so many people were missed the chance to participate like this opportunity in front of the Dr. Sri. garikepati narasinga rao garu wonderfull speaking....... me also .
    but this video is real helped me and many people ... who loves telugu words and telugu language .

  • @charychary43
    @charychary43 Před 4 lety +2

    Amazing💕😍........mi avadhanam

  • @ramaraoboddu7417
    @ramaraoboddu7417 Před 5 lety +5

    Nenu Narasaraopet lo Vizianagaram bus Lo journey chesi Aa raatri mottham E Mahabhoob karyakramam ni Chusaanu
    Amrutham dhorikinantha andham kaligidhi

  • @avsr1942
    @avsr1942 Před 5 lety +2

    avadhani chakravarti narasimha rao garikibi namaskaramulu

  • @muralitirunagari1585
    @muralitirunagari1585 Před 9 lety +10

    Very very good, appreciable activity.

  • @sreepradyumna
    @sreepradyumna Před 5 lety +4

    great..no words to say😘😘😘😘

  • @srikanthscud8822
    @srikanthscud8822 Před 4 lety +1

    Long live guru. Long live telugu

  • @manjulamadadi6853
    @manjulamadadi6853 Před rokem +1

    Great garikapati 🙏🙏🙏🙏

  • @MrMuraligb
    @MrMuraligb Před 6 lety +1

    WHAT A WONDERFUL VOICE ONE SHOULD LEARN TELUGU AND UNDERSTAND THE MELODY OF LANGUAGE.

  • @sudheergokavarapu9440
    @sudheergokavarapu9440 Před 8 lety +5

    vamdanam
    O sphoorti pradhaata

  • @bhanureddy2498
    @bhanureddy2498 Před 5 lety +2

    Thank you for uploading the video

  • @FollowersOfPrabhupada
    @FollowersOfPrabhupada Před 9 lety +5

    Most wonderful part of his presentation is .. encouragement He has given to the people and generated interest to put in effort. to get educated in this area. I always wonder about writing the poems in extempore as per grammar.

  • @SuryaPrakash-nv9lb
    @SuryaPrakash-nv9lb Před 7 lety

    Andharam eeprakruthi kanna biddalam Kondharu mathrame vaari..... vaari.... prathibhapatavaalaki manchi padhunu pedatharu Alantivare ee mahanubhavudu .Veerini pogadatam kanna vaarichina soochanalanu manam aacharinchi GURU DHAKSHINA GA manalni manam samscarinchukovaali.GURUVU GARIKI DE NA MANASA VANDHANALU.

  • @Harikrishna-icon-Vizag

    Excellent guruvugariki pranamalu 🙏

  • @saiphaniutkarshkethana8519

    Such a great Art Form!! It was an emotional roller coaster..... Thank you so much for sharing!! 😇🙏🙏🙏
    Garikipati guruvu Gariki shatakoti dhanyavaadaalu