Alitho Saradaga | Ali (Actor & Comedian) | 19th December 2022 | Full Episode| ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 18. 12. 2022
  • #alithosaradaga #telugushow #etvwin #sumakanakala
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 711

  • @sanjukumar580
    @sanjukumar580 Před rokem +1564

    అలీ తో సరదాగా చివరి ఎపిసోడ్ కావడం నిజంగా బాధాకరం 😔😔
    ఈ కార్యక్రమం కొనసాగించాలని కోరుకునేవారు ఎంత మంది ఉన్నారు ఇక్కడ 🙇

  • @Vijay_0815
    @Vijay_0815 Před rokem +83

    Pawan Kalyan question kosam enthamnadi చూసారు ❤️
    38:45 start pspk questions

  • @naresh0307
    @naresh0307 Před rokem +44

    ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండడం, మీ సుగుణాలలో ఒకటి. బాల్య నటుడిగా అరగ్రేటం చేసి ఇప్పటికి అలుపెరగకుండా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలీగారు. మళ్లీ నెక్స్ట్ సీజన్ త్వరగా స్టార్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను.

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Před rokem +133

    ఆలీ గారు ఇన్ని రోజులు చాల మంది సెలబ్రిటీలను మాకు చూపించారు మీజీవిత చరిత్ర చెప్తోంటే 👏కొత్త సంవత్సరంలో మంచి షోతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాము అల్డి బెస్ట్ ఆలీ గారు 😍😘🤩🤗👌👌👌

    • @haindavivlogs819
      @haindavivlogs819 Před rokem +2

      Vadde Naveen garu ravataniki ista padtledu Ali garu em chestaru ,zubeda Ali channel lo Ali gari birthday celebration video lo untundi vadde Naveen gari di undi chudandi

  • @dedicatedactor4950
    @dedicatedactor4950 Před rokem +117

    ఈ ప్రోగ్రామ్ మాకు ఇంకా కావాలి.. గొప్ప గొప్ప నటుల పరిచయము లు ఇంకా కావాలి... Please don't stop the programme 🙏

  • @pchvroyal
    @pchvroyal Před rokem +8

    Ali గారికి సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే, ఈ షో ద్వారా మంచి పేరు వచ్చింది. All the best Ali garu.

  • @RAVIKUMAR-st4ej
    @RAVIKUMAR-st4ej Před rokem +300

    ETV లో నేను ఎక్కువ చుశే ఫొగ్రం
    వావ్ :'ఆలితొ సరదగా :"క్యాస్ ❤❤❤

  • @nrlpt
    @nrlpt Před rokem +5

    అద్భుతం ఈ కార్యక్రమం..... అలీ గారు అందరి వాడు...

  • @SURESHBABI
    @SURESHBABI Před rokem +55

    ఇంకొక పార్ట్ ఉంటే బాగుండు అనిపించింది బాస్ 💅🖐️👌

  • @ramudurga1148
    @ramudurga1148 Před rokem +18

    ఆలీ గారు మీ లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పడం చాల బాగుంది మీరు సూపర్ ఆలీ గారు

  • @rameshb4602
    @rameshb4602 Před rokem +25

    ఎంతో హృద్యంగా అనూహ్యంగా మాట్లాడే భాషలో ఏ వంకరులు లేకుండా ఎవరనీ నొప్పించక ఒక వేళ నొప్పి తిన్నవారిని ఓదార్చుతూ వినూత్నంగా ఈ షో ని నిర్వహించిన 'ఆలి' గారిని తన తాత్కాలిక నిర్గమనమైన ఈ ఎపిసోడ్ ని మలయాళ పడుచు అయ్యుండీ అచ్ఛ తెలుగువాళ్ళే కంగు తినేలా తెలుగులో తప్పులు లేకుండా పటపట మాట్లాడుతూ తెలుగువాళ్ళ మనుసులో ఒదిగి పోయిన 'సుమ' గారిచే ఆంకరింగ్ చేయించి 'ఆలి'గారిని అతిథిగా పెట్టింది ఈటివి మరియు జ్ఞాపిక సంస్థలు ఆయనకిచ్చిన పెద్ద గౌరవము.. అభినందనలు.. ఆయినా ఆలి గారితో ఏదో ఒక మంచి ప్రోగ్రాం ప్రారంభిస్తారనుకుంటాను..

  • @prasadmondem7709
    @prasadmondem7709 Před rokem +20

    అన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఈ షో ద్వారా.మీరు మన గోదావరి వాళ్ళు కావడం చాలా సంతోషం

  • @SURESHBABI
    @SURESHBABI Před rokem +99

    ఇంటర్వ్యూ చాలా నచ్చింది నాకు బాస్ అని ఓపెన్ అయ్యి మాట్లాడాడు గుడ్ 💅🖐️👌

  • @pixelhousemedia
    @pixelhousemedia Před rokem +13

    38:47 pawan and Ali controversy question

  • @nallamellirajeshbabu6428

    అలీ తో సరదాగా చాలా ఇష్టం అన్నవాళ్ళు అంత మంది

  • @kanakalakshmi1111
    @kanakalakshmi1111 Před rokem +40

    Malli next season tho అలీ tho సరదాగా malli కొనసాగించాలని కోరుకుంటున్నాం 😊

  • @neelindupalli5013
    @neelindupalli5013 Před rokem +34

    Every time i watched this show only because of Ali garu . ....i like his performance and programs that he performs

  • @ramya7451
    @ramya7451 Před rokem +13

    Nenu internet shows lo chuse interviews lo ... this show brought telugu film industry close to my heart Will surely miss ali garu lively interviews 😐 Films lo work cheyani anchors interview chesthe chala hurt chestu matladochu... kani oka co artist ga interview chesi chala emphathetic ga chesaru....Nobody could have handled this show better than you andi....

  • @vijayashreecn
    @vijayashreecn Před rokem +5

    Ever green Suma. She is definitely a legend in the television industry. Very spontaneous, and she never disappoints the audience with her comedy. Best wishes to her for many more years to come.

  • @Prathima9634
    @Prathima9634 Před rokem +2

    Best show నేను ఎప్పుడూ చూసే show....Anni manchi interviews, ఎవర్నీ కూడా anavasaramga interview chesaru ani anipinchaledu... great Ali Garu... 👏👏👏

  • @hareeshkandhimalla2885
    @hareeshkandhimalla2885 Před rokem +6

    Alitho saradhaga is a very heart touching program..... Prathi okaali life lo chaala imfact chupinche okaoke program alitho saradhaga....I love it always ❤️

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 Před rokem +13

    ఆలీ గారు ఈ ప్రోగ్రామ్ అయిపోవడం చాలా బాధగా ఉంది. తిరిగి త్వరగా మళ్లీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మరింత మంది లెజెండరీలను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాం.

  • @experimentgenie221
    @experimentgenie221 Před rokem +22

    Such a lovely interview Ali garu suma garu

  • @PanduKudurupaka
    @PanduKudurupaka Před rokem +89

    యాంకర్ గా సుమ ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్

  • @aa.b.kaa.b.k9544
    @aa.b.kaa.b.k9544 Před rokem +3

    నేను ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు ఈ షో కి కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది ఆలీ గారు ఇక ఈ షో కి ఉండరని అలాగే మీ టీం వాళ్ళు కంటతడి పెట్టడం చాలా చాలా బాధేసింది ఎనీవే థాంక్యూ సో మచ్

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před rokem +17

    ఈ టీవీ లో ప్రసారమయ్యే అలీ తో సరదా గా కార్యక్రమం లో సుమ గారు అలీ గారి తో చేసిన ఇంటర్వూ చాలా సరదా గా, అలీ గారు తన జీవిత విశేషాలను తెలియజేస్తూ మధ్య మధ్యలో సుమ గారి తో చాలా సరదా గా సాగింది....👌👌👌🌹🌹🌹🌻🌻🌻😂😂😂

  • @shaikpspk5706
    @shaikpspk5706 Před rokem +49

    ఈ షో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధిస్తునందుకు చాలా ఆనందంగా ముఖ్యం గా మార్స్ లో కూడా అలీ షో కి ఫ్యాన్స్ ఉన్నారు..., Tnq

    • @rrrgvfan
      @rrrgvfan Před rokem +4

      Love from pakistan janasainiks ❤️

    • @4udubaiviews
      @4udubaiviews Před rokem +1

      Love form Russia PK fans lol

    • @harishpspk7
      @harishpspk7 Před rokem +1

      Arey please ra prathi video kinda ne Peru chudalekapothuna please comment cheyadam apeyi first time pedthuna CZcams lo cmnt ne vala please appei CZcams chudabudhi katledu please andaru thidthunte neen brathimladthuna pls ra Babu

    • @nageshgowda5145
      @nageshgowda5145 Před rokem

      @@rrrgvfan àà0

    • @prasanthitungana1456
      @prasanthitungana1456 Před rokem

      .

  • @mrkproductions9717
    @mrkproductions9717 Před rokem +3

    అలీ గారు మీరు మళ్లీ కాట్రవల్లి కండి తో తిరిగి రావాలని, మళ్లీ మమ్ములను మీ చాట భాష తో అలరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🌹🙏🌹

  • @tulasialluri8468
    @tulasialluri8468 Před rokem +6

    Nice episode,never missed an episode of although saradaga,just after small break wish better episodes of this programmer.stay blessed Ali garu.

  • @vijaytungala
    @vijaytungala Před rokem +4

    Ali is the best... humble person filled with lot of emotions.. even if he has grown as a star and been recognized as one of the greatest persons in Telugu States, he is still a motherly son and theres a lot to learn from him as a nice human being.

  • @heenamahaboob5911
    @heenamahaboob5911 Před rokem +1

    Mee eddari combo kaliste asalu enjoy😊 mamuluga undadu.. Ali gaaru malli vere show to ravalani manaspoortiga aasiddam👌👏

  • @spandana1735
    @spandana1735 Před rokem +39

    38:40 topic start

  • @cloudlearn2181
    @cloudlearn2181 Před rokem +1

    ఈ షో కోసం కష్టపడ్డ వాళ్ళందర్నీ స్టేజ్ పైకి పిలిచి గౌర వించడం మంచి నిర్ణయం... అలీ వాళ్ళ కన్నీల్లోచయ్య సంతోషం
    Everybody God bless u..

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 Před rokem +3

    E program cusaka last lo momento istari anagane nenu anukunade echaru epativaruku evaritho interview Cesaro wari pics attached moment it's a great achievement 🙏🏻🙏🏻🙏🏻

  • @darmavarammubarak8207
    @darmavarammubarak8207 Před rokem +3

    తొందరగా సెకండ్ షీజన్ మొదలు పెట్టండి

  • @praveenscreativeworld
    @praveenscreativeworld Před rokem +5

    Kajalaggarwal, tamanna, chiru, balayya, nagarjuna, venkatesh, sharadhaa garu, vani sri garu, inka chala mandhi vunnaru, waiting for session 2...

  • @plokanadham2960
    @plokanadham2960 Před rokem +8

    Ali gari show lo ali gari ne interview cheyadam chala happy ga undi. Ali garu me comedy ante chala istam me lanti goppa mahonnata vyakti mana telugu industry lo undadam chala happy Ali garu. We love you Ali garu.

  • @oyo3974
    @oyo3974 Před rokem +5

    Ali to sardar 2.0 first episode Chiranjeevi interview

  • @guttulabrahmam9272
    @guttulabrahmam9272 Před rokem +11

    Super star Mohammed Ali Garu super comedian superman good person god bless you all 🙏🙏🙏

  • @mini7031
    @mini7031 Před rokem +21

    This show really shown backstory and struggle of people in glamour field....thank you ali garu

  • @_cherry1989
    @_cherry1989 Před rokem +14

    Please restart as soon as possible the show we loved it...
    Sir waiting for Tarun garitho interview

  • @edigamurali3200
    @edigamurali3200 Před rokem +1

    I am so happy and enjoy this episode Ali sir you are timing comedy super,life lo problems Anni marichi povachu me show chustunapudu👍🙏🙏🙏

  • @sreekanthyannam7272
    @sreekanthyannam7272 Před rokem +10

    నాకైతే నిజంగా starting Ali gaati మాటలకు కన్నీళ్లు వచ్చాయి

  • @nanihemanth8879
    @nanihemanth8879 Před rokem +7

    Farewell Episode Aligaru Interview Highlight ❤,Forever Best Episode of Alitho Saradaga Kaushik-Baladitya 7thJun2021

  • @saideepak4256
    @saideepak4256 Před rokem

    Mamalni navinchina Meeku eni badhalu kashtalu una gani mamalni navinchadaniki meru entha kashtapadatrooooo ani telusukuna tarwatha me paina respect 1000 times perigundhi Ali garu really hatss off to you sir

  • @rallabandivenkatachary4620

    Pls Ali garu never stop this show.

  • @parasavenkateswararao6942

    Yessssssssssssssssssssssssssssss
    309 Episode's lo Ede goppadi
    Nijanga Nijam👌👌👌👌👌👌👌
    💕💕💕💕💕💕💕💕💕👌👌👌

  • @muzafarmohammed1377
    @muzafarmohammed1377 Před rokem +1

    Thank you Mohamed Ali garu

  • @SURESHBABI
    @SURESHBABI Před rokem +52

    అలీ గారి లవ్ స్టోరీ బాగుంది బాస్ 💅🖐️👌

  • @guttaradhika9579
    @guttaradhika9579 Před rokem +2

    Oka episode kuda miss kakunda chusa chala badha ga undhi

  • @Mvramma
    @Mvramma Před rokem +3

    Chandrilo machalaga, okka Power Star ⭐ vishayamlo mee turn thappa we really Love your journey Ali garu.

  • @daggupatianitha5881
    @daggupatianitha5881 Před rokem +2

    Enta mandhi ee show ki Vijaya Shanthi garu ravalani korukuntunnaru ?

  • @studyvessel2810
    @studyvessel2810 Před rokem +7

    About pawankalyan Garu from 38:50

  • @sruthivennelachannel1728telugu

    Andaritho natinche avakasam ali garu ఒకరే అలగే andaru herola movies ki yankanring chese adrushatam సుమ garu ki dakkindhi both are legends 🙏🙏🙏🙏

  • @user-ne5jw8dp3gt
    @user-ne5jw8dp3gt Před rokem +2

    Eee introduction voice … Pichekkistaa Bobby food channel laagundi😂😂😂😂

  • @vanajasangi4902
    @vanajasangi4902 Před rokem +2

    Woow purijagannath bcoz puri sir life ichadu ali gariki all gud characters ❤❤and we miss you ali sir come back soon 🥺❤

  • @gudadakshayani3383
    @gudadakshayani3383 Před rokem +5

    Plz continue this show, invite all the actors which are left and plz this is my humble request sir

  • @seenuseenu463
    @seenuseenu463 Před rokem +1

    అవును సుమ గారు చెప్పింది అక్షరాల నిజం ఈ షో నుంచి చాలా తెలుసుకున్నాం.. చూశాం చూస్తున్నాం చూస్తూనే ఉంటాం అండి.... చివరిగా అలి గారికీ కృతజ్ఞతలు....

  • @jyothikumarimudhunuri5473

    ఆలీ గారు మీరు ఒక మంచి హ్యూమన్ and good acter and good comedian and Good father and good son and good husband,inkaa baga mammalni entertainment cheyyali miru, mi papa happy ga undali mimmalni manchi తాతయ్యని చేసెయ్యాలి

  • @bsr4565
    @bsr4565 Před rokem +3

    But we miss ur show ali garu...
    I watched all ur 300+ episodes..... My favorite episodes, sp balu garu, allu arvind garu, mohan babu garu, etc..... I learned more from these episodes....

  • @pranavsaitalala9456
    @pranavsaitalala9456 Před rokem

    Hearty congratulations Ali gaaru fantastic show sir ee show meerokkare cheyyagalaru no replacement for you sir Chaala bhaadhagaa undi ee show wind up kaavadam Great personality ali gaaru Thappakunda ee show inspiration for all

  • @kachamsreenivas4836
    @kachamsreenivas4836 Před rokem

    Ali garu you r one of my favorite person . I feel you, as one of my family members.Among all programs in small screen I follow only your show and wow it is the fact. May god bless you.

  • @satish_Reddy_Bangalore
    @satish_Reddy_Bangalore Před rokem +2

    Happy to see Suma.. Big fan..jai Balayya

  • @sreedharreddybannuru5796

    అతి చిన్న వయసు నుండి ...ఎన్నో కస్టాలు పడ్డారు, ఎన్నో భాదలు పడ్డారు, ఎంతో శ్రమ పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, కొంతమంది మాటలతో గాయ పడ్డారు,
    అందుకే అంటారు పడ్డావాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని. మా నవ్వుల్లో ఎప్పుడూ నువ్వుండే ఆలీ... మళ్ళీ మా కోసం రావా(ఆ)లీ

  • @veeraprabha2355
    @veeraprabha2355 Před rokem

    Ali anna mee lanti vaaru lokam lo vundali maa family fevered person, honest personality real hero anna 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @parasavenkateswararao6942

    Yessssssssssssssssssssssssssssss
    Ali Garu you are very,Very Great

  • @padmaa9943
    @padmaa9943 Před rokem +7

    Wonderful ఆలి గారు,👏👏👏👏👏👍💐👌 you are a great person

  • @viswabhaskar4404
    @viswabhaskar4404 Před rokem +2

    One of my favourite show

  • @luhas15
    @luhas15 Před rokem +2

    Very inspiring personality....great sir ....

  • @venvoggu3756
    @venvoggu3756 Před rokem +9

    Love you ali Anna meru super. Big fan of you Anna me fan of vaggu venkat ❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💟💟💟💟💟💟💘💘💘💘💘🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani Před rokem +3

    I am the biggest fan of this show, i watched almost all episodes, if I miss it , i will watch in CZcams, Kudos to all great personalities and congratulations to Ali garu 👏💐, we look forward for many more people and episodes in next season

  • @butchinarendrakumaratla753

    Thankyou Ali Garu

  • @sairamesh3114
    @sairamesh3114 Před rokem +2

    Bayya, Meru navvuthu , comedy chesthu cheppinaaa, nenu mathramu Naku theliyakundaa serious ga vinnanu.. great

  • @mehartaj4004
    @mehartaj4004 Před rokem

    Mee ammai pelli lo ydchanu meeru yedustunte ippudu adanta pogottaru navvichi thank you Ali gaaru comming soon your programe

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 Před rokem +3

    Congratulations great achievement . Keep it up.

  • @wakeandbake5097
    @wakeandbake5097 Před rokem +3

    Praveena garu meru great andi oka anchor ga start ayyi producer stage ki ravadam adhi successful ga continue cheyyadam mamulu vishayam kadhu hattsoff to you anyways ali garu congratulations andi

  • @zaheer25basha
    @zaheer25basha Před rokem +8

    The best episode Ali Sir

  • @madhavilkml4161
    @madhavilkml4161 Před rokem +2

    OK.. Nice ali.. &.. సుమా.. గారు... Good interviews Ali తొ సరదాగా..

  • @gomathikrishnamoorthy8484

    The Excellent program and thanks to All👍🙌🙌🙏🙏

  • @MopidevivijaiKishore
    @MopidevivijaiKishore Před rokem +7

    Ali baba (you are my most favorite comedian) there's lot of scope for this program, suma you are the best in hosting this show, only Ali 😄, I am eagerly Waiting for for the next season, God bless all

  • @balegangaraju1809
    @balegangaraju1809 Před rokem +3

    థాంక్స్ ఆలీ గారు

  • @jdp809
    @jdp809 Před rokem

    Ali garu meeru chaala great.mee success ki kaaranamaina prathi okkarini gurtuchesukunaaru.ala andariki sadhyam kaadu.konthamandi untaaru, success raagane pogaru modalavutundi.

  • @wtf1264
    @wtf1264 Před rokem +1

    Manushyulandhu nee katha
    Maharshi laaga saagadha... 🫡 An inspiration sir

  • @SivaPrasad-gi3gj
    @SivaPrasad-gi3gj Před rokem +1

    One my favourite show Ali garu great 🙏🙏🙏♥️♥️❤️

  • @ABM-y6z
    @ABM-y6z Před rokem +23

    Dont know why such a decent shows is shutting down.. its a show where whole family can sit n watch happily without any double meaning dialogues

  • @dasarinandukumar6865
    @dasarinandukumar6865 Před rokem +6

    300ఎపిసోడ్స్ పర్ఫెక్ట్ అలీ గారు 👍👌👍

  • @sunijasvithasunijasvitha1203

    Anthomandhi mahanubavula sad and happy's moments ni prajalatho share chesukuna manchi vedhika alitho saradhaga program last episode ante badhaga vundhi 😭😘

  • @hellobuddy7779
    @hellobuddy7779 Před rokem +4

    Missing aligaru and sir comedy and welcome Suma akka

  • @lallilalli.
    @lallilalli. Před rokem

    Jubeda gaari voice chaala bauntundi.
    Ali garu family ki chala importance istharu.

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Před rokem +5

    Very finest interview All the best at all Ali gaaru!

  • @smilestudio7927
    @smilestudio7927 Před rokem +1

    Great sir .... May allah bless ur family

  • @nallamachegaribayareddy5723

    అలీ అంటే మాకు చాలా ఇష్టం. పూర్వజన్మ సుకృతం ఎందరో మహానుభావులను పరిచయం చేసిన ఘనత అలీ దక్కడం విశేషం. అలీ ఎంతో అనర్గళంగా మాట్లాడటం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.. అలీ మీరు ఆనాటి నటీనటులు ను మీరు మాకు మీ కార్యక్రమం ద్వారా మాకు చూపించారు మరువలేము ఆ అనుభూతి మాటలతో చెప్పడం సాధ్యం కాదు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మిమ్మల్ని చరితార్థులుగా భావిస్తున్నాము. అలీ మిమ్మల్ని మేము చూడాలని ఉన్న చూసే భాగ్యం మాకు ఉందో లేదో తెలియదు. మీకు ఎందరో మహానుభావులను చూసిన భాగ్యం దక్కింది. సీనియర్ నటులను కూడా మీరు దగ్గరగా చూసినవారు. ఆ అనుభవాలు జ్ఞాపకాలు కార్యక్రమంలో పంచుకున్నారు చాలా గొప్పది మీ కార్యక్రమం జన్మజన్మల కు మరువలేనిది

  • @priyap.2632
    @priyap.2632 Před rokem

    Good program with good values.. 🙏🙏

  • @venkatkumar812
    @venkatkumar812 Před rokem

    I remember sarcar express train from Kkd to Chennai. We used to live in Kakinada during 2001-06. Good old days.

  • @sakesreelatha5450
    @sakesreelatha5450 Před rokem +10

    All the best next season aligaru we miss u😊🥰

  • @shridevi.v8009
    @shridevi.v8009 Před rokem

    Nimma show thumba chennagide🙏ee show best 👌nanu nimma abhimani 🙏...sinima nalli nimma acting 👌🥰.....🙏💗danyavadagalu nimagu nimma kutumba davarige devara aashirvada erali🙏

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Před rokem +7

    ఈ వీడియో చూస్తుంటే ఎన్నోమార్లు కళ్ళు చెమర్చాయి.. లోతైన గోతిలోంచి పాకుతూ పైకెక్కి ఎన్నో ఎన్నెన్నో మెట్లెక్కి హిమాలయలంత ఎత్తులు చేరుకున్న ఆలీ ధన్యజీవి. ఆ నల్ల అక్షతలు యెంత గొప్పవో !!

  • @jagadeshcyanam9922
    @jagadeshcyanam9922 Před rokem

    Thank you ali garu thank you so much. Please come back soon sir

  • @judithvinumammen8856
    @judithvinumammen8856 Před rokem +1

    Wow suma made us ĺaugh a lot thanks maa💖

  • @GUNDLURU
    @GUNDLURU Před rokem +19

    Super suma