Komentáře •

  • @puvvadaramesh6583
    @puvvadaramesh6583 Před 2 lety +108

    అఖండ మూవీ లో శ్రీకాంత్ గారు మీరు సూపర్బ్ గా చేశారు. సూపర్ సూపర్ సూపర్. All the best srikanth garu

  • @abdul4360
    @abdul4360 Před 2 lety +528

    అఖండ లో శ్రీకాంత్ అన్నయ నటన చాలా అధ్భుతంగా చేసారు...ఇంకా ఎన్నో సినిమాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన❤️❤️

  • @AlluInthi
    @AlluInthi Před 2 lety +406

    పూర్ణ గారికి రాబోయే సినిమాల్లో మంచి నృత్య కళాకారిణిగా ప్రాముఖ్యత కలిగి ఉన్న పాత్రలు రావాలని , ఆ పాత్రలు ప్రేక్షులను మనోరింపజేయలని కోరుకుందాం.... 💗❤️

  • @rajeshmadda1625
    @rajeshmadda1625 Před 2 lety +45

    ఈ సినిమాలో శ్రీకాంత్ గారి వరదరాజులు విలన్ ఎంట్రీ సీన్ సూపర్ సూపర్ 👌

  • @sanjukumar580
    @sanjukumar580 Před 2 lety +504

    అఖండ తర్వాత శ్రీకాంత్ గారు, పూర్ణ గారు ఈ ప్రోగ్రామ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ షోకి, తివిక్రమ్ గారు లారెన్స్ మాస్టర్. రావాలని కోరుకుంటున్నాను

  • @prasanthkavarakuntala2443
    @prasanthkavarakuntala2443 Před 2 lety +36

    పూర్ణ గారు మీరు చాలా బ్యూటిుల్ ఉంటారు 👌

  • @sbashamahaboobbasha2685
    @sbashamahaboobbasha2685 Před 2 lety +100

    శ్రీ కాంత్.. గారు..పూర్న గారు..ఇద్దరు సూపర్

  • @chinunani1415
    @chinunani1415 Před 2 lety +67

    అఖండ లో శ్రీకాంత్ గారు మీ నటన చాలా బాగుంది సార్ సూపర్ స్టార్❤️❤️❤️❤️❤️

  • @manikarthik3246
    @manikarthik3246 Před 2 lety +267

    శ్రీకాంత్ గారిని బోయపాటి గారు. ఒక .మాట అన్నారు. శ్రీకాంత్ గారి సినిమా వస్తుంది అంటే ఎవరు ఎదురు చూడరు అన్నారు. కానీ. ఆయన సినిమా కుటుంబం మొత్తం చూడగలరు.

  • @kmaheshnandhanandha2623
    @kmaheshnandhanandha2623 Před 2 lety +11

    శ్రీకాంత్ గారు మీరు చాలా గ్రేట్ సార్ మీరు ఒక హీరో అనుకోకుండా సాటి మనిషిలా వాడుక బాష మాట్లాడుతుంన్నారు i like your voice

  • @darling___raviofficial3464

    హీరో అయిన విలన్ అయిన తగ్గేదెలా ఐ ♥️ శ్రీకాంత్ అన్నా యాక్టింగ్

  • @mekalanaresh152
    @mekalanaresh152 Před 2 lety +158

    విజయశాంతి, వడ్డె నవీన్, జానకి, కోవై సరళ, పి సుశీల గార్లను పిలవండి, 🙏🙏🙏🙏

    • @vsvlogs2731
      @vsvlogs2731 Před 2 lety +2

      Vijaya shanthi garitho enni interviews veelaithe anni chudalanundhi..Great actress Thanu

  • @ramunaidu1511
    @ramunaidu1511 Před 2 lety +12

    అంతఃపుర వరదరాజు గ శ్రీకాంత గారి ఇలాంటి కేర్రేకట్టర్ ఇంకా ఎన్నో మరీ ఎన్నో చేయాలి అని కోరుకుంట్టున్నాను పూర్ణ సూపర్ కేక

  • @prabhakarnekarakanti2762
    @prabhakarnekarakanti2762 Před 2 lety +159

    శ్రీ కాంత్ గారు మిమల్ని హీరో గా ఇంకా చూడాలని వుంది

  • @AlluInthi
    @AlluInthi Před 2 lety +47

    శ్రీకాంత్ గారు రాముడు మంచి బాలుడు లాంటి పాత్రలతో మొదలుపెట్టి రావణుడి పాత్ర దాకా ఎదిగారు.... 💗💗
    ఇంకా దారుణమైన గెటప్ లో
    ఘోరమైన విలన్ పాత్రలో నటించాలని
    మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..... ❤️❤️

  • @AlluInthi
    @AlluInthi Před 2 lety +31

    హీరో పాత్రలతో,
    తమ్ముడు పాత్రలతో,
    స్నేహితుడు పాత్రలతో,
    అతిధి పాత్రలతో,
    మెప్పించిన శ్రీకాంత్ గారు
    ఇప్పుడు విలన్ పాత్రతో సరికొత్తదనానికి నాంది పలికారు.... ❤️💗
    ఆయన ఇంకా ఎన్నో ఇంకెన్నో భయంకరమైన, అసహ్యకరమైన విలన్ పాత్రలు చేయాలి, చేసి ప్రేక్షకుల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... 💗💗💗

  • @tonyrajuraju4725
    @tonyrajuraju4725 Před 2 lety +77

    Srikanth gaaru ever green actor......... One of my best actors from tollywood.......

  • @nathoneekenduku6006
    @nathoneekenduku6006 Před 2 lety +41

    3 genuine and lovely people in a frame ❤️❤️

  • @bhaskarraodusi
    @bhaskarraodusi Před 2 lety +112

    ఇ ఎపిసోడ్ ఇంకా ఒక వారం కంటిన్యూ అయ్యుంటే బాగుండేది.

  • @rishi449
    @rishi449 Před 2 lety +71

    Purna chaala cute ga undi ❤️😘😘😘😘😘😍

  • @rjallinonevedios5092
    @rjallinonevedios5092 Před 2 lety +295

    హీరో అయిన విలన్ అయిన పాత్ర ఏదైనా దాన్ని కి న్యాయం చేయగల హీరో ఒక్కడే శ్రీకాంత్ అఖండ సినిమా శ్రీకాంత్ గారి విలనిజం మాములుగా లేదు భయ్యా

  • @BanjaraVideos
    @BanjaraVideos Před 2 lety +56

    Srikanth And Purna Garu Nice

  • @MrPoornakumar
    @MrPoornakumar Před 2 lety +13

    పూర్ణకి సినిమాల్లో రావలసినంత గుర్తింపురాకపోవచ్చునేమోగాని (నావంటి) ప్రేక్షకుల మనస్సుల్లో తనకొక ప్రత్యేక గుర్తింపు వుంది. కారణం తన ఎనర్జీ, ఆపాత్రకి తానుతెచ్చే intensity. మున్ముందు టాప్ హీరోయిన్ గా ఎదుగుతుంది తను.

  • @nanihemanth8879
    @nanihemanth8879 Před 2 lety +95

    No Crying No English Pure Telugu Entertainment Brothers Bonding best Episode ever Kaushik-Baladitya in Ali tho Saradaga ❤❣

    • @divakarreddy6303
      @divakarreddy6303 Před 2 lety +8

      Em peeke pani ledha రా ఎప్పుడు బాలాదిత్య వాడు ఏ స్టార్ రా సామీ

    • @guruyadav645
      @guruyadav645 Před 2 lety +3

      @@divakarreddy6303 కొంచెం పెద్ద రాడ్డు పెట్టు వాడికి నాకు చిరాకు వచ్చింది వాడి కామెంట్ కి

    • @divakarreddy6303
      @divakarreddy6303 Před 2 lety +1

      @@guruyadav645 వేస్ట్ naa కొడుకులు ఇంకా చాలా మంది కామెంట్స్ చేసారు..

    • @shobharani1052
      @shobharani1052 Před 2 lety +4

      Mi comments tho valla midha virakthi theppisthunnaru
      Asalu meeru nijanga valla fan a na

    • @guruyadav645
      @guruyadav645 Před 2 lety +2

      @@shobharani1052 నిజమైన fan ఎవడు ఇలా చేయడు

  • @gopikrishna8081
    @gopikrishna8081 Před 2 lety +141

    Malayalis are too talented.. Very tough to speak Telugu being a Malayali.. Poorna speaking Telugu superbbbb..

    • @coolcool7498
      @coolcool7498 Před 2 lety +3

      She is muslim not mayalayi

    • @gopikrishna8081
      @gopikrishna8081 Před 2 lety +5

      @@coolcool7498 she is from Kerala means malayali..

    • @coolcool7498
      @coolcool7498 Před 2 lety +2

      @@gopikrishna8081 😀😀 her mother tongue is urdu, she was born in kerala, it doesn't mean she is malayali.

    • @shivak7850
      @shivak7850 Před 2 lety

      Suma kanakala

    • @anil7581
      @anil7581 Před 2 lety +5

      @@coolcool7498 Kerala Muslims do not speak Urdu. They speak mappila dialect of Malayalam.

  • @jagupadma9151
    @jagupadma9151 Před 2 lety +16

    Srikanth sir genuine person.
    Poorna madam very 🙂 nice expressions

  • @harikrishnakrishna6837
    @harikrishnakrishna6837 Před 2 lety +15

    అన్న నువ్వు నిజాన్ని నిప్పుగా చెప్పావ్ 👍👍👍

  • @veerababukada4168
    @veerababukada4168 Před 2 lety +21

    Srikanth Garu super akhanda movie lo ❤️❤️🧡🧡💜💜💚🧡

  • @mopurumurali48
    @mopurumurali48 Před 2 lety +49

    "అఖండ"🔱 అఖండ విజయం సాధించింది.
    విలన్ గా ఇరగదీసిన శ్రీకాంత్ గారికి చిత్రం లో నటించిన పూర్ణ గారికి ధన్యవాదాలు 🙏.

  • @vijaychandra4882
    @vijaychandra4882 Před 2 lety +3

    Srikanth అన్నయ్య గారు మీరు ఎపుడు ఒకేలా ఉంటారు.మీకు proud ఉండదు.pls b continue.anna garu 💐💐💐💐💐

  • @s.s377
    @s.s377 Před 2 lety +9

    POORNA GARU VERY VERY BEAUTIFUL MANCHI AVAKASALU RAVALANI KORUKUNTUNNA GOD BLESS YOU

  • @Lifestylehabits10
    @Lifestylehabits10 Před 2 lety +11

    Hero venu ni interview ki pilavandi... His acting in kalyana ramudu, Hanuman junction, pellam orelthe, kushi kushiga movies are so good. Manchi timing unna actor.

  • @krishnaraopolamarasetty2289

    Chi Run GV is Chiranjeevi for ever..
    Forever...forever... Megastar is not only a Perfect Artist but also A Good Human Being. He is a landmark for
    Inspiration. He gives boost for so many depressed persons. Among them Hero Srikanth is one. So Lucky Kudos to Moovie Mega Star....🙏

  • @pittasrinivasarao8846
    @pittasrinivasarao8846 Před 2 lety +2

    Poorna madam garu i love you forever

  • @govindpj8762
    @govindpj8762 Před 2 lety +13

    పూర్ణ గారు ఈ మధ్య బాగా చేస్తున్నారు నేను కూడా ఈ మధ్య మీకు అభిమానిని అయ్యాను పూర్ణా గారు

  • @PanduPandu-eu9iv
    @PanduPandu-eu9iv Před 2 lety +51

    శ్రీకాతూ గారు సూపర్ సా ర్ 🥰😍

  • @ShyamKumar-bp6ow
    @ShyamKumar-bp6ow Před 2 lety +54

    అలీ గారు ఈ షో కి ఎవర్ గ్రీన్ హీరో వడ్డే నవీన్ గారిని ఆహ్వానించండి please💐

    • @Rk-pr9nf
      @Rk-pr9nf Před 2 lety +2

      Avunu Ali Garu vadde Naveen garini Ali tho saradaga program ki invite cheyandi

    • @rkrishna1091
      @rkrishna1091 Před 2 lety +2

      Avunu sir..plz invite him

  • @neelakantamg2822
    @neelakantamg2822 Před 2 lety +4

    Poorna mam and Srikanth Garu superb actor's and elanti movie's enkenno cheyyalani korukuntunna akhanda movie Big hit movie

  • @suchisujatha87
    @suchisujatha87 Před 2 lety +22

    Poorna mam superrr character mam in akanda movie

    • @rishithareddypeddireddi919
      @rishithareddypeddireddi919 Před 2 lety +2

      She is acting good

    • @shivak7850
      @shivak7850 Před 2 lety +2

      కానీ, రేప్ క్యారెక్టర్ లేకుంటే బాగుండు...
      హీరోయిన్ లేదా ఫ్రెండ్, టీచర్ క్యారెక్టర్ 👍

  • @jabalavasu628
    @jabalavasu628 Před 2 lety +11

    Sri poorna all the for your success 🙌😇😇😇😇🥰

  • @RajuRaj-be7iu
    @RajuRaj-be7iu Před 2 lety +10

    Sreekanth inka herogacheyali herogane chudalanipistundi purna so cute

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 Před 2 lety +24

    Srikanth gari vilan role super

  • @vijayjaguarmonster7930
    @vijayjaguarmonster7930 Před 2 lety +8

    Ramudu manchi baludu daggari nunchi very aggressive character villain varaku srikanth gaarii nataney natana hats off sir

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati3781 Před 2 lety +64

    రాజశేఖర్ గారికి కూడా మంచి విలన్ పాత్రలు రావాలని తెలుగు దర్శకులకు నా మనవి

  • @Moonlightv23
    @Moonlightv23 Před 2 lety +12

    Srikanth proved himself with this film and he's such a great actor!

  • @m.balajinayak7412
    @m.balajinayak7412 Před 2 lety +5

    I love you srikanth

  • @kanugullasrinivas3434
    @kanugullasrinivas3434 Před 2 lety +12

    పూర్ణ 💞

  • @soyacake4367
    @soyacake4367 Před 2 lety +33

    Great movie elevating sanatana dharma. Thanks to NBK, director and writers of the movie.

  • @impressionkiller80742
    @impressionkiller80742 Před 2 lety +21

    చాలా బాగుంది అలీ గారు మీ షో అలాగే సామాన్య మనుష్యులు ను మీ షో కి పిలవండి

  • @asvlogsandinterviews1720
    @asvlogsandinterviews1720 Před 2 lety +11

    మీ ఇద్దరి మధ్య బంధాలకు... మాకు ఆనందంగా ఉంది

  • @psuhrud4774
    @psuhrud4774 Před 2 lety +209

    పూర్ణ గారు బాగా నటించారు ఎన్నో సినిమాలు నటించాలి

    • @mr_.prince_055
      @mr_.prince_055 Před 2 lety +7

      Haroin gaa cheyyali poorna garu

    • @SrinuSrinu-sx7vu
      @SrinuSrinu-sx7vu Před 2 lety +4

      పూర్ణ గారు ఇంకా నటించాలి

  • @amruthaammu2969
    @amruthaammu2969 Před 2 lety +6

    Srikanth garante Naku chala abhimanam oka time lo thana demand thaggina malli eppudu eppude manchi chances vasthunnai elage Srikanth garu vachina manchi avakashalu sadviniyogam cheskovalani korukuntunna 🙏

  • @naveensriman1535
    @naveensriman1535 Před 2 lety +47

    Srikanth gari koduku inkoo few years lo top hero avutharu.. tollywood lo..
    Because he actually looks like Hrithik

    • @bhargavimanepalli567
      @bhargavimanepalli567 Před 2 lety +2

      If someone looks like Hrithik, vaalu top hero avutara?? 🙄

    • @memesmawaa6545
      @memesmawaa6545 Před 2 lety

      Nee moham ra look bagunte hero avaru stories manchi ga undali selection bagundali ,,anthakanna bagunaa uday kiran em ayaru

    • @sololife9260
      @sololife9260 Před 2 lety +2

      Navadeep kuda baguntadu. Star ayada?

    • @sai-shyamgaming7539
      @sai-shyamgaming7539 Před 2 lety

      @@sololife9260 navadeep di catcy face kadhu and expressions em ivvadu anduke fame rala

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 Před 2 lety +15

    Mighty Star Srikanth-Tv Serial Superstar Kaushik Episodes are my favorite in Alitho Saradaga👌

  • @suhanachemistry5150
    @suhanachemistry5150 Před 2 lety +7

    Poorna is so good and innocent 😘Srikanth still lover boy 😁

  • @dasarithirumalesh9734
    @dasarithirumalesh9734 Před 2 lety +1

    శ్రీకాంత్ అన్న మై ఫెవరేట్ హీరో (నాకు ఇష్టమైన కుటుంబం శ్రీకాంత్ అన్న కుటుంబం)
    అన్న మీరు మరెన్నో సినిమాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @shivak7850
    @shivak7850 Před 2 lety +3

    శ్రీకాంత్ గారు "ఆపరేషన్ దుర్యోదన" మూవీలో మీ రాజకీయ నాయకుడి ముఖం ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో అలా ఉంది ఈ మూవీలో...

  • @-Shiva-gh1mz
    @-Shiva-gh1mz Před 2 lety +2

    Chitra garu,suma garu, poorna garu,premi garu speaking very good telugu matladuthunnaru ee malayali medams

  • @naguketha6322
    @naguketha6322 Před 2 lety +25

    సూపర్ సూపర్ సూపర్

  • @srgamingyt8114
    @srgamingyt8114 Před 2 lety +12

    ఓయమ్మ అదేం దిక్కుమాలిన డాన్స్ అయ్యా ఆలీ తాతయ్య 🤣🤣🤣🤣

  • @rafisamea4725
    @rafisamea4725 Před 2 lety +20

    శ్రీకాంత్ గారు మెయిన్ విలన్ గా చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది.....amazing acting SRI KANT గారు

  • @gowrisankar1785
    @gowrisankar1785 Před 2 lety +6

    Srikanth Anna akhanda movielo nee acting super

  • @nanihemanth8879
    @nanihemanth8879 Před 2 lety +25

    Grandly Celebrated 38Serials Hero Kaushik b'day Celebrations by our Fans in Orphanage ❤ Kaushik-Baladitya 7th Jun2021 Episode👌

  • @devijagan7608
    @devijagan7608 Před 2 lety +4

    Sri kanth manchi natudu athaniki manchi creators ravalani manspurthiga koru kuntunnanu❤

  • @kumarathyala6680
    @kumarathyala6680 Před 2 lety +6

    Purna love you madam 💞❤️🤟

  • @yelamalliprasanth5316
    @yelamalliprasanth5316 Před 2 lety +10

    Srikanth Garu meru episode ki ravatam happy ga undi ali Bhai your anchoring super.purna ninnu chustunte maro mumaithkhan kanipestundi Naku any way all the best all of you🌹🌹🌹

  • @madfellow4427
    @madfellow4427 Před 2 lety +12

    140movies inka anna alaane unnadu...😍

  • @trivikramsingh7760
    @trivikramsingh7760 Před 2 lety +4

    శ్రీకాంత్ యంగ్ విలన్ గా వచ్చి, హీరోగా 150 కి పైగా సినిమాలు చేసి ,ఇక హీరోగా మన మార్కెట్ తగ్గుతుందని గ్రహించి,వెబ్ సిరీస్ లు,క్యారెక్టర్ యాక్టర్ గా తిరిగి విలన్ గా చేస్తూ ,ఎప్పటికప్పుడు తన మార్కెట్ కు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ,అలా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇలాగే ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాము.

  • @bindumadhavi5419
    @bindumadhavi5419 Před 2 lety +7

    Love you srikanth sir love you forever

  • @chennajyothi5622
    @chennajyothi5622 Před 2 lety +2

    Purna chalaaaaa andaga vundi chala movies ravali manchi manchivi akadalo superb

  • @krishnap4653
    @krishnap4653 Před 2 lety +14

    Best talented actor and actress srikanth and purna

  • @pesaraswarnalatha3575
    @pesaraswarnalatha3575 Před 2 lety +5

    Poorna garu Chandramukhi 3 meeru cheyali

  • @shekarchandu7226
    @shekarchandu7226 Před 2 lety +9

    THE GREAT ACTOR NASSER GAARINI PILAVANDI PLEASE ALIGAAARUUUUUU

  • @homemail6611
    @homemail6611 Před 2 lety +2

    Ee episode Superb 👏👏👏 Srikanth maroka SVR 👍👍 purna is nice

  • @thotapellisrikanth9829
    @thotapellisrikanth9829 Před 2 lety +2

    Srikanth garu acting in akhanda superbly. God plus u sir. &purna madam also good acting. God plus u . Madam

  • @MrSuresh1963
    @MrSuresh1963 Před 2 lety +6

    తలభోజనం హైలైట్

  • @RaviKiran-tm3qp
    @RaviKiran-tm3qp Před 2 lety +1

    30 yrs ke poorna gaariki good name vachhindi inka manchi name vastundi ani aasistunnam

  • @dibbaiahmutukuri7825
    @dibbaiahmutukuri7825 Před 2 lety +10

    Srikany garu nd purna garu 💕mi jodi bagundiandi❤❤❤👍super....
    Mirajasmin garini kuda interview cheyandi ali sri plsssszzzzzzzzz🥰🥰

  • @prettychinta1905
    @prettychinta1905 Před 2 lety +5

    Purna child mentality innocence

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg Před 2 lety +6

    Hats off Poorna .all d best for your future in Telugu .👍✌️💐

  • @vijaychandra4882
    @vijaychandra4882 Před 2 lety +3

    Ali garu meeru manchi interview s చేస్తున్నారు 🙏🙏🙏💐💐

  • @andhravala793
    @andhravala793 Před 2 lety +1

    అఖండ లో విలన్ గా శ్రీకాంత్ చింపేసేరు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @basavanivenkatesh9910
    @basavanivenkatesh9910 Před 2 lety +4

    Nijam ga cheptunna nandhamuri abimaniga putadam chala proud ga undhi naa katte kalevaraku nandhamuri abimanine jai nandhamuri family jai balaya

    • @ashokchakravarthi5511
      @ashokchakravarthi5511 Před 2 lety +1

      Jai balayya ❤️💕💕💕❤️💕💕 jai NTR Jai TDP ✌️🐅✌️✌️🐅✌️✌️🐅🐅✌️🐅🐅✌️

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 Před 2 lety

      @@ashokchakravarthi5511 jai balaya

  • @parameshwarm88
    @parameshwarm88 Před 2 lety +6

    Excellent acting Srikanth garu

  • @esuhima1155
    @esuhima1155 Před 2 lety +1

    Ee interview chusaka.. Best opinion vachindi....😍😍😍

  • @jallachandrashekhar9579
    @jallachandrashekhar9579 Před 2 lety +1

    Akhanda movie lo Srikanth sir firefighter 🌀

  • @pangasunil7666
    @pangasunil7666 Před 2 lety +12

    Super Srikanth garu

  • @nanihemanth8879
    @nanihemanth8879 Před 2 lety +19

    Kaushik as Transgender Lakshmi in Gemini Anandaragam was Terrific,What Kaushik told about his Experiences about his Tv Career in Alitho Saradaga was Terrific

  • @Krishna-kl9fo
    @Krishna-kl9fo Před 2 lety +1

    శ్రీకాంత్ మరియు పూర్ణ గారికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.

  • @sireeshak889
    @sireeshak889 Před 2 lety +2

    Uuha is great actress

  • @RDLV233
    @RDLV233 Před 2 lety +2

    All the best poorna garu and srikanth garu

  • @lakshmimuppavarapu1347
    @lakshmimuppavarapu1347 Před 2 lety +2

    Srikanth garu,Purma garu Mee acting Superb

  • @mojeshmojesh3745
    @mojeshmojesh3745 Před 2 lety +2

    malsri gaari interview kosam enthamandhi wait chestunnaru

  • @user-hg8ko4hx3p
    @user-hg8ko4hx3p Před 2 lety +4

    🌹🌹Poorna 🌹🌹

  • @phanimadhuri1971
    @phanimadhuri1971 Před 2 lety +7

    Shamna Kasim original name of Actress Poorna షామ్నా ఖాసిం 1989 మే 23 (వయస్సు 32) కానూరు, కేరళ

  • @lalithadentallab4232
    @lalithadentallab4232 Před 2 lety +19

    still you're great actor sir and hero please be continue hero charcters sir

  • @nandhyalasivalakshmi1136
    @nandhyalasivalakshmi1136 Před 2 lety +3

    Srikanth garu purna garu ee show ki ravadam chala happy ga undhi viridhi kalasi inko movie hero heroinega cheyalani korukuntunam vaste happy ga feel avutam... 🥰🥰

  • @jayasri8766
    @jayasri8766 Před 2 lety +6

    All the best srikanth garu do more negitive characters @varadarajulu

  • @rajunarayanagiricreativity5917

    నాజర్ గారికి కూడా పిలవాలీ ఆలీ అన్నా

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Před 2 lety +1

    Title “Natayana Mayuri” Heroin Purna will be a great famous movie it would be definitely…as such a movies are not there these days