Alitho Saradaga | Season-2 | Kovai Sarala | 7th May 2024 | Full Episode | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2024
  • #alithosaradaga #telugushow #etvwin #actorali #kovaisarala
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 467

  • @deepak__46
    @deepak__46 Před 13 dny +752

    కోవై సరళ గారిని జబర్దస్త్ జడ్జి ని చేస్తే బాగుంటుంది అని ఎంతమందికి అనిపిస్తోంది...

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd Před 14 dny +1165

    కోవైసరళ & బ్రహ్మానందం గార్ల కాంబో అంటే మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!!💯👌👌

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd Před 14 dny +950

    కోవై సరళ గారి కామెడీ మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!! నిజానికి ఆవిడ ఈ స్టేజ్ మీద కూడా ఇంత సరదాగ వుండడం చాలా గ్రేట్ కదండీ!!💯👌👌

    • @saikirankarri4016
      @saikirankarri4016 Před 14 dny +13

    • @saikirankarri4016
      @saikirankarri4016 Před 14 dny +4

      😊😊😊😊😊

    • @user-cx5qd7ok2x
      @user-cx5qd7ok2x Před 13 dny +2

      ❤❤❤❤❤

    • @lakshmivadlamudi9536
      @lakshmivadlamudi9536 Před 12 dny +1

      S

    • @mandavenkateswarlu4592
      @mandavenkateswarlu4592 Před 12 dny +1

      ఆ మేడం అన్నిట్లో స్పెషలే నిజంగా స్పెషల్ ఎందుకంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి చేసుకోకుంటే ఎలా బతకాలి తన నుంచి నేర్చుకోవాలి మనం

  • @braveeesoda
    @braveeesoda Před 14 dny +574

    కోవై సరళ గారికి ఒక like వేసుకోండి....🎉

  • @braveeesoda
    @braveeesoda Před 14 dny +322

    అలీ తో సరదాగా లో one of the best ఎపిసోడ్....కోవై సరళ ఎపిసోడ్ 😘🥰😍

  • @Reportking-zr4kn
    @Reportking-zr4kn Před 14 dny +194

    కొన్ని వందల సార్లు చెప్పాను వడ్డే నవీన్ గారిని ఇంటర్యూ చేయమని అలీ గారు

    • @user-kg8mg5kx7c
      @user-kg8mg5kx7c Před 14 dny +6

      Jagan gelistene chestadu anta😮

    • @aamaniyadav
      @aamaniyadav Před 13 dny

      ​@@user-kg8mg5kx7c😅😅😅

    • @maheshgoud666
      @maheshgoud666 Před 13 dny +1

      Wait vasthadule

    • @coolguypravara
      @coolguypravara Před 13 dny

      అతన్ని పిలిచారు.. అతను రానని కూడా అన్నాడు.. ప్రొడ్యూసర్ గారు ఒక చిన్న వీడియోలో చూపించారు.. యూట్యూబ్ లో ఉంది చూడండి.. ఆయన రానని అంటే వీళ్ళేం చేస్తారు.. మీరు వెళ్లి ఆయన ఇంటిముందు ధర్నా చేయండి

    • @akshraakshra8934
      @akshraakshra8934 Před 13 dny +4

      Naveen sir kuda accept cheyyali kada interview ni dnt worry me kosamaina memu korukuntunnamu

  • @sanjukumar580
    @sanjukumar580 Před 14 dny +140

    కమెడియన్ కోవైసర్ల గారు రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము ఇప్పుడు వచ్చారు చాలా సంతోషంగా ఉంది బ్రహ్మానందం & కోవైసర్ల కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం..😃

  • @neeelumaturi5077
    @neeelumaturi5077 Před 14 dny +171

    సరళ గారి కామెడీ ఆరోగ్యం + ఆనందం యవ్వనం తరగనిది 💐🙏🏻

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel Před 14 dny +92

    గ్రేట్ కమలహాసన్ సార్ పక్కన హీరోయిన్ గా చేయడం మాములు విషయం కాదు మి నటన సూపర్ అమ్మ.

  • @braveeesoda
    @braveeesoda Před 14 dny +210

    1 off the best కాంబినేషన్....అలీగారు & కోవై
    సరళ గారు మరియు బ్రహ్మానందం గారు అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.....❤

  • @ganapathiraokolli4082
    @ganapathiraokolli4082 Před 9 dny +23

    ఒక్క పదం ఇంగ్లీష్ వాడకుండా మీరు పర భాష అయినా తెలుగు సూపర్ గా మాట్లాడారు. మా వాళ్లు తెలుగు తప్ప అంతా ఇంగ్లీష్ లో మాట్లాడతారు.

  • @ChanuChanu-bf8bf
    @ChanuChanu-bf8bf Před 14 dny +117

    సరళ గారు అండ్ బ్రమ్మి గారి కామినేషన్ వేరే లెవల్ ........🤩😘

  • @Lakshmi73810
    @Lakshmi73810 Před 14 dny +68

    మేడం మీమల్ని తెలుగులో చూసి ఎన్ని రోజులు అయిందో మేడం మీరు తెలుగు లో సినిమాలు చెయ్యండి 😍😍😍😍😍

  • @yamalabhargav8828
    @yamalabhargav8828 Před 13 dny +52

    తమిళ్లో వడివేలు & కోవై సరళ
    తెలుగులో బ్రహ్మానందం & కోవై సరళ
    Deadly combination in both industries.

  • @sirishamadala9349
    @sirishamadala9349 Před 14 dny +51

    I love this show. Mam garu రావడం చాలా ఆనందంగా ఉంది. వాయిస్ లో ఏదో తెలియని innosence and very very strong లేడీ ❤❤❤❤

  • @SeenuSeenu-mu9sc
    @SeenuSeenu-mu9sc Před 12 dny +11

    ఆహా... మనస్సు నిండిపోయిందండి.ky సరళ గారిని చూసి అదేనండి... సచ్చును చూసి...
    మాది మారుమూల గ్రామం.. మాములుగా అన్ని గ్రామాలలొ ky సరళ అంటే తెలుసోలేదో తెలిదు కానీ.
    సింహరాశి మూవీ లో సచ్చు అంటే తెలినివారుండరు అంటే అందులో ఏటువంటి అతిశయోక్తి... సరళ అమ్మ మీరు నిండు నూరేళ్ళు happy gaa ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అమ్మ.i love you maa...❤

  • @mekalanaresh152
    @mekalanaresh152 Před 13 dny +16

    హమ్మయ్య full ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూసా థాంక్స్ నా బాధ మన్నించి పిలిచినందుకు 🙏🙏 అలాగే జానకమ్మ గారిని పిలవండి 🙌🙏🙏🙏

  • @user-fj7df7xe8q
    @user-fj7df7xe8q Před 13 dny +12

    అమ్మ కోవై సరళకు కామెడీ మాత్రమే కాదు భక్తి విశ్వాసం ఉంది 🙏

  • @Inmykitchen-rm2ts
    @Inmykitchen-rm2ts Před 11 dny +7

    నిజమే మంచి విషయం చెప్పారు అండి 👉జీవితాము లో ఒంటరిగా పుడతాము 👉చనిపోంగా ఒంటరిగా పోతాము 👉పెళ్ళి అనేది ట్రష్ నిజమే అండి అనుభవించిన వాళ్లకు తెలుసు మీరు గ్రేట్ పర్సన్ అండి 👍

  • @saicharan1334
    @saicharan1334 Před 14 dny +20

    When all male comedians ruling industry she came and conquer as a women comedian... I always love your comedy mam hats off ❤

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Před 13 dny +12

    చాలా సంతోషం కోవై సరళ గారు మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం👌👌

  • @bparvathi9724
    @bparvathi9724 Před 13 dny +11

    వాణిశ్రీ గారితో ఎప్పుడు ఆలీ గారు చాలా wait చేస్తున్నాము, old actress ku ఎక్కువ పిలిపించండీ, మరీ అవకాశం వస్తుందో రాదో

  • @shinykalyan
    @shinykalyan Před 13 dny +5

    తేజ గారి ఇంటర్వ్యూ తర్వాత బాగా ఎంజాయ్ చేశా ఈ ఎపిసోడ్ చూసి, i lv u సరళ అమ్మ .❤
    -shinykalyan/ director

  • @NaseemaH-mw5zr
    @NaseemaH-mw5zr Před 13 dny +12

    కోవై సరళ ,బ్రహ్మానందం గారి కాంబినేషన్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం,కోవై సరళ episode alito సరదాగా మంచి episode,కోవై సరళ episode చేసినందుకు ఈటీవీ కి చాలా థాంక్స్.

  • @Ravalendru4509
    @Ravalendru4509 Před 13 dny +7

    కాంచన సినిమాలో ఆ కామెడీ టైమింగ్ ఏ వేరు😂😂😂awesome 👌 👏

  • @thirupathigadikoppula7373
    @thirupathigadikoppula7373 Před 14 dny +25

    సీన్స్ మొత్తం కట్ చేసారు ఓన్లీ భైరవద్వీపం సిన్ ఒక్కటే చూపించారు.

  • @ffgames1005
    @ffgames1005 Před 13 dny +12

    ఆలీ గారు బ్రహ్మానంద గారిని కోవై సరళ గారిని వీళ్ళిద్దరూ తో ఒక ఎపిసోడ్ చేయండి సార్

  • @PrabhukumariKokkiligadda-gh9wy

    ఈ. ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూసాను

  • @Keertika-jg3mr
    @Keertika-jg3mr Před 13 dny +10

    Desamuduru movie never forgettable ❤in Ali and Kovi Sarala garu
    Tirumala Tirupati venkatesha movie is one of the best film of Brahmi and Kovi Sarala garu ❤

  • @premanathanv8568
    @premanathanv8568 Před 14 dny +21

    கோவை சரளா அவர்களின் பேட்டியை பதிவிட்டதற்கு நன்றி நன்றி 🤝👏 அலித்தோ சர்தாஹா வெற்றி பெற வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் l am premanathan coimbatore wishes to sarala amma and Ali... Special wishes and please come Ali coimbatore ❤️

  • @braveeesoda
    @braveeesoda Před 14 dny +29

    అబ్బబ్బబ్బబ్బా కోవై సరళ గారు వచ్చారు.....రు
    నా సామి రంగా.....🕺

  • @user-md5vs8os4b
    @user-md5vs8os4b Před 6 dny +2

    భానుప్రియ గారిని ఇంటర్వ్యూ చెయ్యండి ❤❤❤❤❤

  • @Shalining
    @Shalining Před 14 dny +13

    Sarala mam+ Brahmanandam sir -----> Ultimate 😊

  • @bkvenupriyan725
    @bkvenupriyan725 Před 14 dny +21

    she is one hard worker lady. god blesses her.

  • @akcolor
    @akcolor Před 14 dny +11

    As we all know, Kovai Sarala effortlessly blends her natural comedic charm with a refreshingly unique voice, captivating audiences with her exceptional talent and genuine humor. May God bless her a long, healthy and happy life! Thank you, Ali for bringing her on the show.

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 Před 14 dny +11

    Please get once am Ratnam, Daggubati raja , Suresh Daggubati, Murali Sharma , Sampath Nandi , Nitin , ks Ravindra(bobby), Aryan Rajesh , jagapathi babu , ram potheteni ustad king , nag Ashwin , boyapati Srinu , sreeleela , Raviteja ( mass maharaja), Rao Ramesh , Johnny master , Raju Sundaram master, Gopichand malineni , vennala Kishore , nara Rohit , etv Prabhakar , kamalkar, bellamkonda sai Srinivasa, Manchu Manoj , Bhanu Priya , Suhasini Maniratnam , Suhasini (junior), Ramya Krishnan , Naga babu , vadde Naveen , Satya Krishnan , devisriprasad( dsp), sagar , sagar(actor), indrajeeth, sharath kumar , vishal Tamil actor , Ravi raja pinisetty, Aadi pinisetty

  • @manikyalaramesh3562
    @manikyalaramesh3562 Před 14 dny +16

    Kanchana, kshemangavelli labangarandi, ganga. Super comedy amma

  • @lukeraj8776
    @lukeraj8776 Před 14 dny +21

    Chala rojulunuchi veiting chestu e episode ❤❤❤

  • @Inmykitchen-rm2ts
    @Inmykitchen-rm2ts Před 12 dny +5

    అబ్బా సూపర్ కోవై సరళ గారు 👉మీ వాయిస్ అంటే నాకు ఇష్టము 🎉🎉🎉🎉🎉

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj Před 13 dny +6

    Enni days nundi wait chesthuna sarala amma gari interview kosam ❤

  • @danduanjaneyulu2464
    @danduanjaneyulu2464 Před 13 dny +5

    మీ కామిడీ చాలా బాగుంటుంది. మీ అల్లరి మాములుగా ఉండదు 🎉🎊🎉👌

  • @santhikhande1900
    @santhikhande1900 Před 13 dny +6

    Super 👌 episode Ali gaaru 😊 కోవే సరళ గారి acting unbelievable comedy chestharu I like her timing 👌👌👍

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Před 14 dny +16

    కమల్ హసన్ కోవై సరళ కాంబినేషన్ లో ఒక సినిమా వుంటుంది దయచేసి చూడండి కడుపు పగిలేలా నవ్వుకుంటారు సినిమా పేరు సతీ లీలా వతీ

  • @AdariKrishnamurthy-dd8lo
    @AdariKrishnamurthy-dd8lo Před 10 dny +4

    சரளா அக்கா நீங்கள் எப்படி MGR fan நான் உங்கள் பேன் என் மூத்த சகோதரி உங்கலை போல் இருப்பார்

  • @sivakumark520
    @sivakumark520 Před 14 dny +9

    Kovai sarala madam,, We are all here to take care of you and our help will always be there for you..God bless you and waiting for your second innings in Tamil...❤ U

  • @LeelakshiDhadi
    @LeelakshiDhadi Před 12 dny +3

    Nenu 1 st bramhanadam garu full episode chusa eppdu khovai sarla garidi chusa ❤❤ eppudu heroine nerchukovala sarala gari dressness chusi okka movie ke anni vippesharu kani sarala garu full dress to neat ga unnaru love you mam❤

  • @shafiqahmed100
    @shafiqahmed100 Před 14 dny +9

    Her life very inspiring story Enjoyed Full Episode sudheer bro fan from Dubai

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 Před 14 dny +9

    Aligaruu thank u very much for this interview andiii

  • @venkatalakshmi7753
    @venkatalakshmi7753 Před 14 dny +7

    Cha appudeyayyupoyinda kovai madam inkaasepu matladithey bhagundu ani bhadaga undindi sir next another episode cheyyandi Ali garu

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před 13 dny +9

    అలీ తో సరదా లో భాగం గా తన హాస్యం తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందిన కోవై సరళ గారిని తీసుకు రావడం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మీ కోవై సరళ గారి కాంబో సూపర్. 👌🌹🌻💐

  • @venkib_mca
    @venkib_mca Před 11 dny +3

    NIce KOVAI SARALA garu. Nice to see after long time in telugu... We want her to back in telugu movies...
    Ali garu please Invite Lady Superstar VIJAYASHANTHI garu in your show. Why you are not inviting her.
    She is a living legend. 6 Industry hits she gave. 7 filmfare awards, 6 Nandi awards, 1 National award.
    Hitpair with CHIRU and Balayya garlu. Inspiration to upcoming stars.
    Why you are not inviting RAMULAMMA??? We are waiting..... ALi garu kindly listen my request......

  • @bsmart8391
    @bsmart8391 Před 14 dny +7

    Amazing actress no one could replace this lady.......
    ❤u Mam

  • @kallasrinu2613
    @kallasrinu2613 Před 13 dny +5

    After long time naku istamaina comedian Kovai sarala garini chudatam...so many thanks to Ali tho saradaga ❤❤❤

  • @boradurgareddy7455
    @boradurgareddy7455 Před 13 dny +3

    Kovai Sarala gaarini show ki tesukoni vacchinanduku chala thanks sir Ali gaaru

  • @sunnyraju949
    @sunnyraju949 Před 12 dny +2

    ఈ షో చూస్తున్నoత సేపు మా ముఖం లో చిరు నవ్వు అలానెవుంది బ్రో సూపర్👍🏻👍🏻

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl Před 13 dny +4

    ETV variki 🙏, Sir, Ali gariki 🙏, Madam, Kovai Sarala gariki 🙏🎉

  • @thoudunelivada2898
    @thoudunelivada2898 Před 13 dny +5

    మీరు ఎందుకు ఇంత లేట్ గా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు youtube lo
    😞😟
    దయచేసి ఇక నుంచైనా త్వరగా అప్లోడ్ చెయ్యండి

  • @jayalakshmikodali1295
    @jayalakshmikodali1295 Před 8 dny +2

    50 minutes 5 minutes laga ayyipoindi antha saradaga vundi interview

  • @ShaikGulzar-hy1qj
    @ShaikGulzar-hy1qj Před 11 dny +2

    Super comedian saralagaru. Just like family member ♥️

  • @rameshnaidulanka7063
    @rameshnaidulanka7063 Před 12 dny +3

    మళ్లీ మీరు తెలుగులో నటించాలని మా అందరి కోరిక....❤🎉😊

  • @jhetinmathiamam8521
    @jhetinmathiamam8521 Před 13 dny +3

    Kovai saralagaru malli 2nd innings start cheyyali waiting ❤

  • @bonumaddikedharish9362
    @bonumaddikedharish9362 Před 13 dny +5

    Evergreen actress in south indian industries 🎉

  • @NagarathnammaM-zt3pl
    @NagarathnammaM-zt3pl Před 2 dny +1

    Wonderful episode. May god bless you sarala mam

  • @pavandreams9055
    @pavandreams9055 Před 7 dny +1

    కోవై సరళ గారు మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం😊😊,

  • @vin9041
    @vin9041 Před 14 dny +7

    Ayya aligaru oka 7 8 years nunchi adugutunam Vaddenaveen garini mee showki pilavamani alage maana 90ts actor Arish garini kuda please tisukurandi meeru piliste vallu thappakunda vastharu

    • @viyyapuramu7124
      @viyyapuramu7124 Před 12 dny +1

      Naveengaru second innings tho compulsory interview ista annaaru

  • @user-fx6rv6hz6q
    @user-fx6rv6hz6q Před 11 dny +3

    ఈ, ఎపిసోడ్ చాలా బాగుంది, ఆలీ, సార్ 👌👌👍

  • @kalyanika8852
    @kalyanika8852 Před 12 dny +3

    Kovia sarala mam last point,100/right great mam🙏🙏

  • @puppalaiah756
    @puppalaiah756 Před 12 dny +3

    కోవై సరళ గారు నటన చాలా బాగుంటుంది

  • @kravivarma1567
    @kravivarma1567 Před 12 dny +3

    Tirumala tirupathi venkatesaa, andaru dongaley movie lo comedy 😂😂😂😂😂😂...brahmi ,kovai sarala combination ante 😂😂😂😂

  • @Naliniini-gh9bm
    @Naliniini-gh9bm Před 11 dny +1

    Kovai Sarala Garu Super Analysis, no guarantees for anyone in life.

  • @manjuvani7540
    @manjuvani7540 Před 11 dny +2

    ఎస్పీ చరణ్ గారిని ఇంటర్వ్యూ చేయండి దయచేసి ప్లీజ్

  • @anusasi1500
    @anusasi1500 Před 5 dny

    Happy to know her parents from kerala...whatever she achieved through tamil and telugu films...

  • @padma8133
    @padma8133 Před 11 dny +1

    మేడమ్ మీరు చాల చాల గ్రేట్ జాబ్ మేడమ్ కానీ మీరు యేపుడు హ్యాపీ గా ఉండాలి అని నా శివయ్య గాడ్ ని కోరుకుంటాను మేడమ్ చాలా ధన్యవాదాలు అలీ సార్ ఈ షో నాకు చాలా ఇష్టం.

  • @vallijayalakshmipendyala9110

    నాకు కూడా కోవై సరళ గారు చాలా ఇష్టం

  • @susanna5613
    @susanna5613 Před 4 dny +1

    Kovy Sarala garu nenu miku big fan ❤

  • @mjunknownfacts.nmoments3693

    She s soo beautiful she s soo funny n energetic very mechured super active ga unaru mali telgu lo cheste chusi njy chestam madam 😂😍🤩🤩😄😄 childhood best comedy pair miru brahmi combo crazy 😍 desamuduru lo ithe crazyyyyy 😝

  • @plokanadham2960
    @plokanadham2960 Před 12 dny +1

    Kovai Sarala garini pilichi interview cheyadam chala happy anipinchindi Ali garu, malli malli movies chala cheyalani korukuntunna Sarala garu, me comedy ante chala istam naku.

  • @bparvathi9724
    @bparvathi9724 Před 13 dny +2

    Original ga చాలా బాగున్నారు సరళ గారు

  • @rajashekhar7419
    @rajashekhar7419 Před 14 dny +5

    One week nundi waiting chusthunna Ali gaaru

  • @sugunakarri3734
    @sugunakarri3734 Před 11 dny +3

    Saralamma great.🎉🎉❤❤

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel Před 12 dny +1

    బెస్ట్ కమిడియన్ లేడీ లెజండ్రి ✊✊✊✊👌👌👌👌👌నటి మన కోవై సరళ గారు🙏

  • @user-tj2lw4tc5i
    @user-tj2lw4tc5i Před 13 dny +4

    Vijayashanthi alito saradaga please

  • @shameemzama
    @shameemzama Před 13 dny +2

    Yes ma'am you are correct parents are like that only, unknowingly they are giving life lessons ❤

  • @Naliniini-gh9bm
    @Naliniini-gh9bm Před 11 dny +1

    🥰Kovai Sarala Garu Super, very good analysis about life

  • @ramkiramki_praveen7247
    @ramkiramki_praveen7247 Před 14 dny +10

    First view love from tamil nadu ❤‍🩹📍

  • @manitanagala8063
    @manitanagala8063 Před 13 dny +2

    Full episode kosam 1 wk nundi waiting.. legendary kovai sarala gaaru❤

  • @HavishSReddy-zs6fp
    @HavishSReddy-zs6fp Před 7 dny

    Like u sarala garu me comedy maaku chala ishtam ❤❤❤❤❤❤❤❤❤❤

  • @AshwiniGk-cb4uo
    @AshwiniGk-cb4uo Před 3 dny

    Super mam .mee comedy scenes chala chala baguntundi .lots of love from bangalore

  • @kasi3507
    @kasi3507 Před 7 dny

    KOVYI SARALAGARU SUPER CUTE MEDAM 🙏

  • @user-mo6zn8zj2q
    @user-mo6zn8zj2q Před 12 dny +2

    Great kovasarala garu ....lokulu kakullu vallu emaina matladutaru

  • @LP-ui7fh
    @LP-ui7fh Před 13 dny +1

    It was a pleasant feeling to see such a nice actress after a gap… thanks to Ali show❤

  • @user-ej2nj2zp1e
    @user-ej2nj2zp1e Před 14 dny +5

    Super comedy alli garu

  • @user-uz6ys9vw7n
    @user-uz6ys9vw7n Před 12 dny +1

    ❤❤❤❤❤❤❤❤❤Yess exactly CORECT kovyisaralakka the best sahajabati

  • @OGstarr1
    @OGstarr1 Před 14 dny +7

    Brahmanandam GARU ❤❤❤❤❤❤

  • @Vicky-kf7js
    @Vicky-kf7js Před 8 dny

    So happy to see sarala ma'am....she should continue her combination with brahmi sir,Ali and other seniors

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 Před 14 dny +4

    How many remabaring desamudhuru deligoues

  • @gangaveni7970
    @gangaveni7970 Před 12 dny +1

    Ee episode lo comedy emotional chala bagundi sarala garu great artist ❤❤❤❤❤❤❤❤

  • @naveenkumar-yf1vo
    @naveenkumar-yf1vo Před dnem

    Highest paid of South Indian actress kovai garu

  • @hbbabu4791
    @hbbabu4791 Před 10 dny

    great actress. Her timing, body language,performance...super....
    she deserves padmasri

  • @charlie12821
    @charlie12821 Před 12 dny +8

    Ee show ki samantha malli ravalani entha mandi korukuntunnaro oka like vesukondi😊