Video není dostupné.
Omlouváme se.

చంద్రబాబుకి ఉండవల్లి హెచ్చరిక జగన్ పులి లా దూకుతాడు నువ్వు తట్టుకోలేవు

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • చంద్రబాబుకి ఉండవల్లి హెచ్చరిక జగన్ పులి లా దూకుతాడు నువ్వు తట్టుకోలేవు #ysjagan #undavalliarunkumar #chandrababu | Dot News
    #insidenews #DotNews #dotnewslive #dotnewsshorts #latestTelugunews #telugunewstoday #Breakingnews
    ఈ వీడియో ఎవరినీ ఉద్దేశించినది కాదు..ఏ రాజకీయ నాయకుడిని..ఏ పార్టీని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు..పొలిటికల్‌ లీడర్స్‌ మాట్లాడినవే మీ ముందు ఉంచుతున్నాం..మీ విలువైన అభిప్రాయం కామెంట్‌ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్‌.
    Dot News : Rating One of the Best CZcams Channel in Telugu States.
    For Any Queries, Email us @ dotnewspr@gmail.com
    ----------------------------------------------------------------------------------
    Connect, Like, Share and Follow Us @
    ► Website - dotnews.in
    ► Facebook - / dotnewsindia
    ► Twitter - / dotnewsindia
    ► Facebook - / dotnewstelugu
    ► Instagram - / dotnewsindia
    ► CZcams - / @dotnewspr
    ► Andhra pradesh News - bit.ly/42YgoGx
    ► Chalamalasetty Sunil Kumar - bitly.ws/3eXZ7
    ► Andhra Pradesh News - bitly.ws/3eZTt
    ► Byreddy Siddharth Reddy -
    ► YS Jagan Mohan Reddy News - bitly.ws/3eZUZ
    ► Kodali Nani -
    ► Pawan Kalyan Latest Speech -
    ► Vidadala Rajini - bitly.ws/3eZWy
    ► Chandrababu news - bitly.ws/3eZXu
    ► Latest AP Political News -
    ► Paritala Sriram - rb.gy/p8it56
    District CZcams Channels
    ► Dot News Anantapur - / @dontnewsanantapur1
    ► Dot News East Godavari - / @dotnewseastgodavari2
    ► Dot News Guntur - / @dotnewsguntur1
    ► Dot News Kurnool - / @dotnewskurnool1
    ► Dot News Nellore - / @dotnewsnellore1
    ► Dot News Prakasam - / @dotnewsprakasam1
    ► Dot News Kadapa - / @dotnewskadapa1
    ► Dot News Vizag - / @dotnewsvizag
    ► Dot News Chittoor - / @dotnewschittoor1
    ► Dot News West Godavari - / @dotnewswestgodavari1
    ► Dot News Krishna - / @dotnewskrishna
    ► Dot News Srikakulam - / @whizkidz2
    ► Dot News Vizianagaram - / @dotnewsvizianagaram
    ----------------------------------------------------------------------------------

Komentáře • 299

  • @shaikrafiq7295
    @shaikrafiq7295 Před měsícem +72

    సిగ్గుమాలిన జనంకు మద్యం ముఖ్యం నీరు ముఖ్యం కాదు

    • @avscbose6000
      @avscbose6000 Před měsícem +2

      జగ్గడు లిక్కర్ లొ జనం సొమ్ము దొబ్బేశాడు కదా

    • @avscbose6000
      @avscbose6000 Před měsícem

      సిగ్గు లేని జగ్గడు జనం లిక్కర్ సొమ్ము దొబ్బేశాడుగా

    • @lekharajusrinivasarao5267
      @lekharajusrinivasarao5267 Před měsícem +1

      SURE BAGA CHEPPAVU BROTHER

  • @raviravindra3507
    @raviravindra3507 Před měsícem +45

    Jaijagananna jaijaijagananna jaiysrcp

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d Před měsícem +77

    అబ్ కీ బార్ చార్ సౌ పార్ ఎక్కడి కి పోయింది. కేంద్రం లో బీజేపీ గెలుపు కోసం, న్యాయంగా, ధర్మంగా,ప్రజా రంజకం గా పరిపాలిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్యాయంగా,అక్రమంగా,మోసంచేసి ఓడించేరు. ఇందులో ఈ సీ పాత్ర, ఈ వీ ఏం పాత్ర ముఖ్య మైనది

    • @kanakaraosompalli686
      @kanakaraosompalli686 Před měsícem

      2019lo jarigindi kuda adera kuyya telusuko ra sannasi.

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 Před měsícem

      ఎందుకు e v m ల తో gelichaaru అంటారు 2019 లో జగన్ కూడా e v m ల తో నే gelichaada జగన్ అన్యాయ paalane చేశాడు c b न ను జగన్ తో polchakandi జగన్ అహంకారి prajalante lekkaledu డబ్బులు ఇస్తే votlu వేస్తారు అనే ahamkaaramto ప్రవర్తించిన వ్యక్తి ఇటువంటి వాడు మనకు avasaramaa జన్మ లో ముఖ్యమంత్రి కాడు పార్టీ కూడా ఉండదు

    • @krishnamurthy7689
      @krishnamurthy7689 Před měsícem +3

      నిజం చెప్పేరు br

    • @cherrycollections-fh4ig
      @cherrycollections-fh4ig Před měsícem

      @@user-sq9uo9qh2d yes exactly

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 Před měsícem +47

    జై జగన్

  • @durgavijaya3387
    @durgavijaya3387 Před měsícem +34

    Jai jagan anna❤❤❤❤❤❤❤

  • @elisharao815
    @elisharao815 Před měsícem +116

    Next jagan కొడితే బొమ్మ పడాలి

    • @nandikollathammiraju6633
      @nandikollathammiraju6633 Před měsícem +17

      నిజమే గాని cbn ఉంటాడా? అది చూస్తాడా?

    • @varmasaripalli
      @varmasaripalli Před měsícem +4

      ' YES ' . THANK YOU.

    • @Pavala.5
      @Pavala.5 Před měsícem +4

      @@nandikollathammiraju6633 vadikem, healthy food thintaru, vuntaru, chusthadu.

    • @mreddy3043
      @mreddy3043 Před měsícem

      BONGEM KADU. AP NI SARVANASANAM CHESI MALLI GELAVADAMA .

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 Před měsícem +1

      ​@@nandikollathammiraju6633అయనా చాల ఆరోగ్య వ్యక్తి. పక్కా 120 ఏళ్లు.

  • @gopibuggapatnam4065
    @gopibuggapatnam4065 Před měsícem +27

    ఉండవల్లి గారు చాలా బాగా చెప్పారు

  • @udayalakshmiyendrapalli1551
    @udayalakshmiyendrapalli1551 Před měsícem +46

    జై జగన్ బాబు ❤

  • @user-ey3mx3dc8f
    @user-ey3mx3dc8f Před měsícem +21

    సింహం ఆకలి తో వున్నా గడ్డి మేయదు మాంసం మే తింటుంది జగన్ సింహం సింగల్ గా వస్తాడు అంతే గాని గుంపు లతో జత కట్టడానికి వెళ్లడం తెలియదు ఒక్కేడ్ వస్తాడు దమ్ము న్న మొనగాడు జగన్ జగన్ జగన్ జగన్ జగన్

    • @veerachevula6019
      @veerachevula6019 Před měsícem

      Sinham single ga adavilo tiragalsinde janamlo kadu

    • @user-tz2zq5qj6b
      @user-tz2zq5qj6b Před měsícem

      Next time he will loose as MLA also

    • @srinuk4520
      @srinuk4520 Před měsícem

      Mrugam. Jagan

    • @tsnmurthy231
      @tsnmurthy231 Před 23 dny

      పులులు, సింహాలు జనం మధ్య ఉండకూడదు

  • @PuluguRavikumar
    @PuluguRavikumar Před měsícem +24

    జై జగన్ అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam Před měsícem +56

    జై జగన్.జై.వైఎస్ఆర్సీపీ.

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 Před měsícem +10

    ప్యాకేజీ స్టార్ 21 /21 evm దెబ్బ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @mmttc7612
      @mmttc7612 Před měsícem

      అవును మీ అమ్మ కి నువ్వు పుట్టి నట్లు.

  • @krishnakumarigade2903
    @krishnakumarigade2903 Před měsícem +33

    Jai Jagan. A noble leader.

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před měsícem +2

      Ni body parts ammukuntadu echhey. Apudu jai jagananna Anu enta. Baga ammutunnav idea mechhu ko.

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od Před měsícem

      Erree puka

    • @pn4641
      @pn4641 Před měsícem

      Nee body parts i chaveti ammukomani .​@@sarojaravva9072

  • @ChinnaBabu-xy6um
    @ChinnaBabu-xy6um Před měsícem +36

    Jai jagananna 🎉

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi Před měsícem +6

    నువ్వు చేచన విద్యా వైద్యం గూడు అసల ఎవరు చేయలేదు పేదలకు అద్భుతం... కరోనా సమయంలో ప్రజల దేవుడవు...
    కానీ ఉద్యోగస్తులను దూరం చేయటం ఓటమి కారణం, జీతాలు ఇవ్వక contrat ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికి నెట్టలనీ నెట్టారు

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l Před měsícem +13

    చంద్ర గాడు బొమ్మ చూపిస్తాడని తెలిసి ఓటు వేశారు,కేవలం మద్యం మీద అభిమానం

  • @raoadari54
    @raoadari54 Před měsícem +16

    బాబు గారిని పైకి పంపించే వరకు పంచలు ఆపరా?

  • @varmasaripalli
    @varmasaripalli Před měsícem +28

    " PEOPLE ' WELFARE RULER ' , CONFIDENCIAL LEADER -- " JAGAN " .

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před měsícem +2

      Velli jagan ki ni body parts astulu Echhi jai jagananna anu

  • @SHOMASEKHAR-jx2zu
    @SHOMASEKHAR-jx2zu Před měsícem +8

    Correct sir

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d Před měsícem +36

    జగన్ కూడా బాబు లాగే ఈవీఏం టాంపరింగ్ చెయ్యాలనుకుంటే , కూటమి కి సున్నా వచ్చి ఉండేది. జగన్ మంచి తనానికి ఫలితం దక్కలేదు. మోసం చేసి కూటమి గెలిచిందని కూటమి వాళ్ళే చెబుతున్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి అధికారం దక్కించు కున్నారు. కేతిరెడ్డి, లాంటి నిస్వార్థ పరుడు ఓడిపోయేడన్టే నే అర్ధం చేసు కోండి

    • @ShaikYousuf-lc5ce
      @ShaikYousuf-lc5ce Před měsícem

      😂

    • @cherrycollections-fh4ig
      @cherrycollections-fh4ig Před měsícem

      ఔను

    • @bayyarapunagaraju8084
      @bayyarapunagaraju8084 Před měsícem

      Yes correct cheparu

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 Před měsícem

      2019 lo Cheap jalaga tampering gurinchi cheppu nanna

    • @srivaz
      @srivaz Před měsícem +1

      ఏరా బాబు ఈవీఎం అంత తేలిగ్గా కనపడుతున్నాయి మీకు ఎవడు ఇష్టం వచ్చినట్టు ట్యాంపరింగ్ చేసేయొచ్చు అనుకుంటున్నారా అలా అయితే మోడీ ఏకపక్షంగా వచ్చేయాలి కదా చదువుకున్న వాళ్ళ లాగా ఆలోచించండి రా తాగుబోతుల కాదు

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu4930 Před měsícem +11

    The leader Jagan mohan reddy👍

  • @N.r.r728
    @N.r.r728 Před měsícem +3

    హిందూపురం 37 వ వార్డు గురించి కూడా చెప్పాలి.,. మీకు తెలిసిన లేదా... అక్కడ వైసిపి కౌన్సిలర్ గా గత 10 సంవత్సరాలుగా వైసిపి గెలుస్తుంది... కానీ అక్కడ అవార్డ్ లో జగన్కు ఒక్క ఓటు మాత్రమే వచ్చింది... అంటే దాని అర్థం .... 37వ వార్డు కౌన్సిలర్ ఫ్యామిలీ కూడా జగన్కు ఓటు వేయలేదా... దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది ఉండవల్లి గారు... అంటే పక్కా evm తో పక్క మోసం చేశారు.... ఇది చాలు కేసు వేయడానికి... పోనీ ఎవరి కర్మ వాళ్లది... జగన్ దగ్గర తాగిన ఆధారాలు లేవు... ఉన్న పీకేది ఏం లేదు... అలా ఉంది కాలం.... కాలం గడిచే కొద్దీ కొన్నింటికి సమాధానాలు దానంతట కి అవే వస్తాయి... అంతవరకు మనం చూస్తూ ఉండడమే....

  • @mmmmmmm3154
    @mmmmmmm3154 Před měsícem +28

    jai jagan

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 Před měsícem +10

    Jagan is deceived but not defeated 🎉🎉❤.

  • @priyankareddy3470
    @priyankareddy3470 Před měsícem +17

    Super

  • @seshagiriraod661
    @seshagiriraod661 Před měsícem +10

    చంద్రబాబు గారు మీకు తెలియంది కాదు. ఊసరవెల్లి రకాలు ఉంటాయి. జాగ్రత్త. అశ్వద్దామ ప్రవేశం ప్రమాదమే. కృష్ణుడి సహాయం మీకు ఎల్ల వేళల ఉండాలి

  • @SubramanyamSubbu-zv1km
    @SubramanyamSubbu-zv1km Před měsícem +22

    Jai jagana

  • @shaiknyamath2781
    @shaiknyamath2781 Před měsícem +4

    Jagan always real hero

  • @virupakshireddyveerru7429
    @virupakshireddyveerru7429 Před měsícem +12

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 Před měsícem +21

    Jai jagan

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 Před měsícem +13

    జయహో జగన్.

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 Před měsícem +6

    Jai Jagan Anna 🎉🎉🎉🎉

  • @MudumalasarvanireddyM.S.R
    @MudumalasarvanireddyM.S.R Před měsícem +4

    Jai jagan anna

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 Před měsícem +2

    జై వైస్సార్, జై జగన్, జై బుగ్గనరాజేంద్రనాథ్రెడ్డి, జై పేర్ని నాని, జై కాకూడలి నాని, జై అంబటి రాంబాబు, జై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జై రోజా మేడం, జై నాగార్జున యాదవ్. 😍

  • @lakshmipantula8106
    @lakshmipantula8106 Před měsícem +2

    Namaste sir🙏chala bagachepperu. Meeku ysr meeda vunna abhimanam kanpistundi thank you👌👍👆

  • @moindunkin7318
    @moindunkin7318 Před měsícem +22

    జనసేన ఈసారి సింగల్ గా 175 స్థానాలకు పోటీ చేయాలి

    • @andhraiahjakki3244
      @andhraiahjakki3244 Před měsícem +2

      21 ki full feel aithundu pk
      Review lu chesthundu.
      Kali kalam

    • @udayarejeti4584
      @udayarejeti4584 Před měsícem

      Pk ke, cbn ke single ga pote chesy dhyryam ledhu,

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 Před měsícem +2

    టీడీపి ఏపీ గుండాలు అమ్మవాడి JVD రాత్తుభోరోసా కరంట్ బిల్ బాబుడే బాదుడు ఏపీ లో టీడీపి గుండాలా పరిస్థితి మాకు రెడ్డబుక్ మేము సిద్ధం 2029👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @user-lw1fc3iu2k
    @user-lw1fc3iu2k Před měsícem +5

    Mari Chandra babu ku unna Anni nene chese ane jabbunu emantaru

  • @hussainshaik3263
    @hussainshaik3263 Před měsícem +1

    Arun Kumar sir, excellent analysis, hats off sir

  • @mamrebrethrenchristianasse2219

    అదేదో ఆ జబ్బే ఉంది మోడీకి

  • @m.t.muneendra6803
    @m.t.muneendra6803 Před měsícem +1

    జై జగన్ జై జై జగన్

  • @chandrakalagatti3149
    @chandrakalagatti3149 Před měsícem +4

    Jai జగన్

  • @borakarunakarreddy3277
    @borakarunakarreddy3277 Před měsícem

    Super Sir we'll said

  • @ChinnaiahPagadala
    @ChinnaiahPagadala Před měsícem +2

    Revanth. Garu. Chadrababu. Garu. Vakate. Kadha. Kutami. Kulchandhi.. India. Ki. Saport. Iste. Cbn. Garu. Pm. Avvachu. Ap. Is. Best

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Před měsícem +1

    రాజకీయాలు మానేసి ఇంట్లో గమ్మున బజ్జో వోయ్

  • @VennupuDevi
    @VennupuDevi Před měsícem +1

    Jai jaganna

  • @VenkataRamanaP-os1kq
    @VenkataRamanaP-os1kq Před měsícem

    మీరు చెప్పింది అక్షర సత్యం జగన్ ఖచ్చితంగా పంజా విసురుతాడు

  • @srinujalli2409
    @srinujalli2409 Před měsícem

    Good sir God bless you 🙏🙏

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Před měsícem

    జైలుకు వెళ్లి వస్తే party గెలిచినట్లే అసెంబ్లీ ని బాయకాట్ చేసినకూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు.

  • @chandramouli6052
    @chandramouli6052 Před 28 dny

    good sir

  • @tsnmurthy231
    @tsnmurthy231 Před 23 dny

    నువ్వు ముసుకుంటే బావుంటుంది

  • @vaddeverender6289
    @vaddeverender6289 Před měsícem

    Sir super best

  • @rambabubokka5521
    @rambabubokka5521 Před měsícem

    Undavalligaruverygood. Brb

  • @devalanil
    @devalanil Před měsícem

    ఇంకా ఈ మేధావి గారికి జగన్ మీద అభిమానం తగ్గలేదు.
    ఉండవల్లి గారు pl join in YSRCP immediately, మీ అవసరం అక్కడ చాలా ఉంది.... 😂😂😂

  • @venkeswaraov2177
    @venkeswaraov2177 Před měsícem

    అయ్యా జగన్ గారి రిషిగుండా పోలవరం బ్యారేజీ అమరావతి గురించి ప్రసంగించండి చూస్తాం

  • @sanamnageswararao8648
    @sanamnageswararao8648 Před měsícem +2

    CORRECT SPEACH

  • @srivaz
    @srivaz Před měsícem

    వచ్చేసాడు అండి అపర మేధావి జగన్ ఓటమికి తాగుబోతుల కారణమా సిగ్గుగుండాల మాట అనడానికి చెత్త పన్ను పేలిన కరెంట్ బిల్లులు ఇంటి పనులు ఆర్టీసీ ఛార్జీలు నిరుద్యోగుల వ్యతిరేకత మధ్యతరగతి బాధలు ఇవన్నీ కలగలిపితే నే అంత వ్యతిరేకత వచ్చింది అది కూడా తెలియదా లేకపోతే మీ అన్నను కవర్ చేసుకుంటున్నావా

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 Před měsícem

    మీకు వాస్తవాలు తెలుసు. ఏవరో ఒకరికి support చేయకండి. ప్రజల పక్షాన మాట్లాడండి

  • @user-uu9uj9jl9s
    @user-uu9uj9jl9s Před měsícem

    ఊదవల్లి గారు ప్రతి రోజు మీకు ప్యాకేజ్ అందుతుందా ఏంటి వకరోజుపవన్కళ్యాణ్ చేంజ్ చేసి మరీ పాతాళానికి తొక్కేశాడు జగన్ మళ్లీ CMఅవ్వలేదు అంటావు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చూస్కో గాయపడిన పులి వచ్చి మీకు కరుస్తాది మీ ఉపమా తేనేస్తది అంటావు yeto

  • @joyratnakumard84
    @joyratnakumard84 Před měsícem

    Jai jagananna 🎉❤
    He's real hero 🎉❤

  • @venkateswarlumacherla4818
    @venkateswarlumacherla4818 Před měsícem

    ఈ మాట్లాడే వాడు కడుపుకి అన్నం తినడు. జగన్ వ్యర్ధాలు తింటాడు.

  • @chiranjeevigangavarapu8155
    @chiranjeevigangavarapu8155 Před měsícem

    Jai TDP.. Jayaho CBN 🎉🎉 !! Y cheap jalaga chapter is closed..he never recover upto 10 years..Now.. Respectful administration is already Started..

  • @SrikanthKandimalla-pw4zw
    @SrikanthKandimalla-pw4zw Před měsícem

    అరె ఉండవల్లి ఒక్క నెల కాకుండానే వొచ్చావేంది రా. టైం ఇవ్వరా బాబు గారికి . లాస్ట్ టైం జగన్ గాడి టైం లో 2 ఇయర్స్ తరవాత వోచ్చావ్ కదరా

  • @chmothilal1875
    @chmothilal1875 Před měsícem

    మీరు చెప్పేది నిజం కావచ్చు. చెపుతువుంటారు. నిస్ప్రయోజనం.

  • @mlpgurajala
    @mlpgurajala Před měsícem

    ఇది తమిళనాడు కాదు

  • @Vla13479
    @Vla13479 Před měsícem

    మోడీజీ కారణ జన్ముడు మేము అంటున్నాము. మీకు వినబడ లేదా

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 Před měsícem

    ముందే ఇద్దరు మాట్లాడుకొన్నది...ఇక మనదే రాజ్యం..మనలను జైలు పాలు చేసిన ఇద్దరు లేరు. విభజన చట్టo లేదు చింతకాయలు లేవు. నాకు హైదరాబాద్ లో మంచి సెక్యూరిటీ, ఒక హెలీపాడ్, హెరిటేజ్ వ్యాపారము సపోర్ట్ చెయ్యి. నీవు గొంతెమ్మ కోరికలు డిమాండ్లు పెట్టు ఇక అంతా తూచ్...ప్రజలు ఎర్రి పప్పలు. ఈ ఐదు ఏళ్లు మనదే రాజ్యo. అంతే అయ్...పాయ్ 😂😅

  • @N.r.r728
    @N.r.r728 Před měsícem

    మోడీ గారు పక్క అవకాశవాది... వారు గెలవడానికి ఏమైనా చేస్తాడు... ఏపీలో కూడా జూనియర్ మోడీ అనేవాడు ఒక్కడు ఉన్నాడు ... వాని పేరు చెప్పుకోండి చూద్దాం...

  • @drshankar9545
    @drshankar9545 Před měsícem

    Jai jagan next cm wait sir

  • @user-vp5dn5tz4y
    @user-vp5dn5tz4y Před měsícem

    JAY JAGAN MOHAN REDDY 🎉

  • @user-uu9uj9jl9s
    @user-uu9uj9jl9s Před měsícem

    వుందా వల్లి గారు మీరు అడ్వకేట్ ఏమో మీరు కూడా స్క్రిప్టు కావాలి చెప్పమన్నా పాయింట్స్ techukunnara

  • @VijayReddypandu
    @VijayReddypandu Před měsícem

    ❤❤❤ jai jagan johar YSR

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 Před měsícem

    రామోజీ తోటి*మార్గదర్శి* , అటక యెక్కి నట్లేనా??

  • @SrikanthKandimalla-pw4zw
    @SrikanthKandimalla-pw4zw Před měsícem

    మోడీ చెప్పాడు కానీ జగన్ గాడు ఫీల్ అయ్యాడు నేనే దేవున్ని అని .

  • @SaddamMulla-qx6qb
    @SaddamMulla-qx6qb Před měsícem

    Jai.jagan.Jai.ysrcp

  • @user-uu9uj9jl9s
    @user-uu9uj9jl9s Před měsícem

    నీమాటలు ఎవ్వరూ నమ్మరు మీకు యూనెంపాలిమెంట్ తో మీకు ఏదోవకాజోబ్ కావలి

  • @khageswararaoathapakala3247

    నీ పరిస్తితి ఏమిటయ్యా ఉండవల్లి గారూ?

  • @vignankumar8761
    @vignankumar8761 Před měsícem

    Closeness 😂😂😂 saaar yesasaru prepare Mr. Rahul, I feel Mr. Jagan may support if it's good cause

  • @radhakrishnareddy2763
    @radhakrishnareddy2763 Před měsícem

    Sir...please do not abandon wonderful state bifurcation casi in Supreme court ...let SC decide if the parliament voted democratically and constitutionally ( surely un costitutionlly ). If not let the clock be turned back as per the promise...even now...justice is justice...if not let it be taken as SC's false promise which is a disaster...please go ahead sir...also Margdarshi case...thank you legend

  • @krbbank
    @krbbank Před měsícem +1

    Talk about Rushikonda also!

  • @lellaupendraramakrishnarao4846

    Slow poision కి నువ్వే తార్కాణం. అపర మేధావి, తటస్తుడి ముసుగులో సొల్లు వాగుడు. నీ కంటే పేరు మార్చుకొన్న ముద్రగడ నయం. నీవెంత సూక్తులు చెప్పినా నీ లోపలి బాధ, ప్రేమలు తెలుస్తూనే ఉంది. నీలాంటి వాళ్ళను చూస్తుంటే అసహ్యం వేస్తుంది.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Před měsícem +2

    పబ్లిక్ లైఫ్ లో అహంకారం పని చేయదు ::: ఆ మాట నీ జలగన్నకు చెప్పరాదే

  • @user-vp5dn5tz4y
    @user-vp5dn5tz4y Před měsícem

    JAY UNNDA VALLI GAARU...🎉

  • @happychappy62
    @happychappy62 Před měsícem +1

    Simhaha sisu rapi

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d Před měsícem

    Ekada EVM power 😂😂😂

  • @Appstar35
    @Appstar35 Před měsícem

    Book Alcohol List 8 Rs

  • @user-tz2zq5qj6b
    @user-tz2zq5qj6b Před měsícem

    Arun speak about massage table and bathtub
    And last 5 years development

  • @borramohanraopatibandla8160

    Is there any one honest politicians in this time total India please give your support who is honest sir your analysis is correct or rang sir your analysis is correct or rang undavalli Garu. But we are down position in total world. Is it correct or rang or right? Sir give them good answer save and India in this time total India undavalli Garu.

  • @user-mw7hw3ev4w
    @user-mw7hw3ev4w Před měsícem

    Ika Babu rip 😅😅

  • @arunakumari5028
    @arunakumari5028 Před měsícem

    Yes Sir...SRI UNDAVALLI GARU..CORRECT ANALYSIS SIR...20 LACHS OF EVMS MISSING...SRI MODI JI Garu only KNOWS...BJP is the Main Rotated...EC also...in this ELECTION DUMMY and ONLY ONE SIDED NOT GOOD THIS TYPE OF ESCAPING RULES AND FORGET LAW AND ORDERS...IT'S NOT HEALTHY DEMOCRACY..PEOPLE SUFFERING

  • @N.r.r728
    @N.r.r728 Před měsícem

    ఏపీలో ఉన్న కమ్యూనిస్టు లీడర్లు చాలామంది మంచి వాళ్ళు కాదు... వాళ్ల కంటే నక్సలైట్లు చాలా బెటర్.... నక్సలైట్లు అంతగా దృష్టి పెట్టక కొడుకులు రెచ్చిపోతున్నారు...
    నక్సలైట్ల భయం అనేది లేకుండా పోయి... అందుకోసమే వీళ్లంతా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు... కమ్యూనిస్టులు కమ్యూనిస్టు లాగా లేరు... 11:50

  • @castereligionlessindia4751
    @castereligionlessindia4751 Před měsícem

    చంద్రబాబు నాయుడు గారు, జగన్ మోహన్ రెడ్డి... ఇక్కడ గారు లేదు.. ఏంటి సార్

  • @sriraghavendrabhakthichann6728

    Yes. Full difference with vp and pm

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před měsícem +2

    అంత లేdu. మీరూ అలా ఎలా చెప్పగలరు. మోడీ ఉన్నాడు అయన వెనకాల ఈసరి ఏమో ప్లాన్స్ వేస్తాడో.

  • @divvalatulasidas5994
    @divvalatulasidas5994 Před měsícem

    Jagan కొడితే బొమ్మ పడదు next జైలు

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 Před měsícem +2

    Jagan bail cancel cheyyali. Cbi cases enquire cheyyali.

  • @ankireddy255
    @ankireddy255 Před měsícem +1

    Tokke time vachinappudu anni scams bayataku vastai

  • @ReddiahP
    @ReddiahP Před měsícem

    Pawan jagratha babuki nuvve target

  • @sivareddysiripireddy4935
    @sivareddysiripireddy4935 Před měsícem

    Modi is keeping quiet because of evmocracy

  • @muchumarriashok4090
    @muchumarriashok4090 Před měsícem

    Arun sir meeru jagan mohan Reddy ni meet avvandi..meeru ysrcp party advice member undandi sir..a sajjala ramakrishna Reddy ni tholagistam