పుష్పకవిమానం నిజమా | వేదాల్లో విమానాలు,రాకెట్లు | విమానానికి పేటెంట్ ఇండియన్ దా | రైట్ బ్రదర్స్ కాదా

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • వెల్‌క‌మ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛాన‌ల్‌... అనంత‌జ్ఞానం సెగ్మెంట్ ఫ్రెండ్స్‌... మీరెప్పుడైనా ఆలోచించారా! విమానాలు క‌నుక్కున్న‌ది రైట్ బ్ర‌ద‌ర్స్ అయితే... అంత‌కు వేల సంవ‌త్స‌రాల‌ముందే పుష్ప‌క‌విమానాల‌ను వాడిన దాఖ‌లాలు మ‌న పురాణాల్లోకి ఎలా వ‌చ్చాయి అని, ఇప్పుడు అంత‌రిక్షంలోకి వెళుతున్న‌ రాకెట్ల కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల ముందే మ‌న ఆల‌యాల గోడ‌ల‌పై శిల్పాలుగా ఎలా మ‌ల‌చ‌బ‌డ్డాయి... అని మీరెప్పుడైనా ఆలోచించారా! యెస్ ఫ్రెండ్స్‌... మ‌న ఇప్ప‌డు వింత‌గా చూస్తున్న ఇంకా భ‌విష్యుత్తులో రాబోతుంద‌ని ఊహిస్తున్న టెక్నాల‌జీ మ‌న వేదాల్లో ఎప్పుడో చ‌ర్చించ‌బ‌డింద‌ని మీకు తెలుసా! అందులో భాగ‌మే మ‌న పుష్ప‌క‌విమానాలు. విమానాలు, రాకెట్ల గురించి మ‌న‌కు తెలియ‌ని ర‌హ‌స్యాలేమిటి..? విమానాల గురించి మ‌న వేదాలు, శాస్త్రాలు ఏమ‌ని చెప్పాయి. పుష్ప‌క‌విమానాల్లో దాగున్న సాంకేతిక‌త ఏమిటి..? అస‌లు రైట్ బ్ర‌ద‌ర్స్ కంటే కొన్ని సంవ‌త్స‌రాల ముందే ఒక భార‌తీయుడు ముంబ‌యిలో విమానాన్ని ఎగుర‌వేసిన విష‌యం మీకు తెలుసా! ఇలాంటి ఎన్నో విశేషాల స‌మాహార‌మే ఈ అనంత‌జ్ఞానం ఎపిసోడ్‌. వీడియో చూడండి. న‌చ్చితే లైక్ కొట్టండి. వీలైతే షేర్ చేయండి. త‌ప్ప‌నిస‌రిగా మీ కామెంట్ మాత్రం పెట్టండి.
    ధ‌న్య‌వాదాలు.
    Welcome back to Teluguthoughts channel... Ananta Gnanam segment friends... have you ever thought! If the Wright Brothers were the ones who invented airplanes... How did the records of using Pushpaka Vimana's come into our mythology thousands of years ago, and how the space rockets were decorated as sculptures on the walls of our temples a few hundred years ago... Have you ever thought! Yes friends... Did you know that the technology that we are seeing strangely now and predicting to come in the future is discussed in our Vedas sometime! Our Pushpaka vimana's are a part of it. What are the secrets about planes and rockets that we don't know? What our Vedas and Shastras say about planes. What is the hidden technology in pushkavimanas..? Did you know that an Indian flew a plane in Mumbai a few years before the original Wright Brothers! This Ananta Gnanam episode is a collection of many such features. Watch the video. Hit like if you like. Please share if you can. Be sure to leave your comment. Thank you.
    #pupakavimanas #vimana #aviation #ancientaviation #aviationinvedas #rocketscienceinvedas #brahatyantrasarvasva #vedavignanam #devotionaltruths #teluguthoughts #ancienttemples

Komentáře • 14

  • @gujjasridevi906
    @gujjasridevi906 Před 5 měsíci

    చక్కగా వివరించారు భారతీయులం మనం అని మన సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకో గలిగి తలయెత్తి batukudam

  • @renukabanda6421
    @renukabanda6421 Před 5 měsíci +1

    Chalayan baga cheparu brother

  • @shyamsinger6539
    @shyamsinger6539 Před měsícem +1

    🙏🙏🙏

  • @RameshKumar-hg2ew
    @RameshKumar-hg2ew Před 5 měsíci

    Sir అద్భుతమైన information
    very deep research
    Great sir

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 Před 5 měsíci +1

    జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏

  • @Shiva-tk1jr
    @Shiva-tk1jr Před 5 měsíci

    Super Anna

  • @Vedishwar
    @Vedishwar Před 5 měsíci +1

    I'm Ujwal Sir

    • @teluguthoughts
      @teluguthoughts  Před 5 měsíci

      Ujwal garu Bagunnara gurtupattanu.. jai Sriram