ఎక్కడా తగ్గని భారత్ .. అమెరికాకు వరుస షాకులు | Burning Topic | hmtv

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • ఎక్కడా తగ్గని భారత్ .. అమెరికాకు వరుస షాకులు | Burning Topic | hmtv
    #burningtopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Komentáře • 355

  • @anilkota8932
    @anilkota8932 Před rokem +149

    మాఫియా గ్యాంగులనైనా నమ్మవచ్చునేమో గాని అమెరికాని నమ్మరాదు.

    • @anilkota8932
      @anilkota8932 Před rokem

      @Moses John Jada అమెరికా లో మన వాళ్ళకి ఏదో వొక ఉద్యోగము వస్తుంది. అలా కాకుండా ఏ క్లబ్ లకో పబ్ లకొ వెళ్తే విద్వేషం తో కాల్చి చంపేయరా? అదే సాలరికి బెంగళూర్ లో ఉద్యోగం రాదా.?భారత్ ను ఎప్పటికప్పుడు అణగ దొక్కా లనే అమెరికా అంటే మోజు ఉన్నవాళ్ళకి ఇదొక లెక్కా?

    • @MrBalla-pk6lr
      @MrBalla-pk6lr Před rokem

      @Moses John Jada correct ga adigaru ilanti waste fellows ki geo politics anta idea undadu lendi😄

  • @radhikamadhavaram1889
    @radhikamadhavaram1889 Před rokem +117

    రాముడు ఏలిన రాజ్యం , మన వెంట అందరూ నడవాలి, మనం ఇతర దేశాలతో నడవం, ప్రపంచం శాంతి గా వుంచగలిగే దేశం ఒక్క భారత్ మాత్రమే

    • @familydemocracy9567
      @familydemocracy9567 Před rokem

      రాముని కన్నా ముందు హరిశ్చంద్ర చక్రవర్తిని మర్చినట్లన్నారు? వారు మీకు పనికిరారు - అద్వానిలాగ, అంతేనా?

    • @prasadbollapalli2156
      @prasadbollapalli2156 Před rokem +1

      Ramuda vadevadra

    • @rukesh25
      @rukesh25 Před rokem +2

      Comedy of the year

    • @subbarao3606
      @subbarao3606 Před rokem

      @@prasadbollapalli2156 మూడు మేకులు పీకోలేని లంజా కొడుకులకు అర్థం కాదు

    • @sayannadomala5211
      @sayannadomala5211 Před rokem +1

      నిజమైన నిజంచేప్పారు అన్నయ్య

  • @nirmalkumarkatta304
    @nirmalkumarkatta304 Před rokem +99

    దయచేసి ఇండియాను భారత్ గా శంభోదించండి, మన దేశం భారతదేశం. 🇮🇳

    • @PRASANTH_AMBATI
      @PRASANTH_AMBATI Před rokem

      Bharat enduku anali jambhu dweepam anochhu kada

    • @naveen1508
      @naveen1508 Před rokem

      @@PRASANTH_AMBATI 😛

    • @PRASANTH_AMBATI
      @PRASANTH_AMBATI Před rokem +1

      @@naveen1508 adhi kuda India pere

    • @naveen1508
      @naveen1508 Před rokem

      @@PRASANTH_AMBATI nuvvu correct cpevu Anna Nirmal ki
      Jambu dweepam Ani telusu naku

    • @lak0632
      @lak0632 Před rokem

      We will follow your rule Sir.

  • @adumullerabindar942
    @adumullerabindar942 Před rokem +66

    అమెరికా మన భారత్ కు శతృ దేశం.

  • @yadagiriboini5663
    @yadagiriboini5663 Před rokem +98

    భారత్ ఎవరి వైపు కాదు
    భరత్ వైపు అందరూ

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před rokem +68

    ప్రపంచానికి నడవడికని నేర్పిన భారతదేశం
    ధన్యవాదాలు

    • @familydemocracy9567
      @familydemocracy9567 Před rokem +1

      మోడి భారతం గోడుపట్టని ( పట్టించుకోని ) మోడి సర్కార్. నడకనేర్పే పనిలో వుండే పట్తించుకోలేదా, మోడి గారు?

    • @Johnwick-nc5ci
      @Johnwick-nc5ci Před rokem

      Okappudu india ekkada undo kuda thelidu prapanchaniki

    • @Johnwick-nc5ci
      @Johnwick-nc5ci Před rokem

      @@MyAlonboy antha venaka kadu 10 years back kuda evadiki thelidu..ipudu india ani oka country undi ani matram thelsu

    • @venky8500
      @venky8500 Před rokem +1

      @@familydemocracy9567 ❓

  • @investigativefacts763
    @investigativefacts763 Před rokem +81

    That is MODI Style 😎❤️😎❤️😎❤️

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli Před rokem

      Donga modi

    • @investigativefacts763
      @investigativefacts763 Před rokem +1

      @@Thirupathi.kushanapalli pakisthani gallaki elage anipisthundilee

    • @investigativefacts763
      @investigativefacts763 Před rokem +1

      @@gausalasrikrishnaashramam5421 swami neanu andhuku pakistani....neanu pakka Hindhu...meeku andhuku aa anumanam vachindhi

    • @investigativefacts763
      @investigativefacts763 Před rokem

      @@gausalasrikrishnaashramam5421 question adige mundhu...clear ga artham cheskoni...question adugu swami

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Před rokem +35

    What ever problems in india
    But internationally Modi sarkaar
    has taken good decisions
    Jai, jai Bharat

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před rokem +19

    దేశంకోసం ధర్మంకోసం జై బిజేపి🚩✊

  • @anilmunna1623
    @anilmunna1623 Před rokem +14

    Thank you HMTV current affairs ki chala use avtundi mi news

  • @eswarb1667
    @eswarb1667 Před rokem +24

    Jai modi🔥🔥🔥🔥

  • @nagannamuppasani2958
    @nagannamuppasani2958 Před rokem +8

    కామెడీ+యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.
    వాల్లా యుద్ధ విమానాలు పని చేయాలి అంటే మన బత్తాయిలు మంత్రించిన నిమ్మకాయలు కావాలి కదా.

  • @lak0632
    @lak0632 Před rokem +10

    What a great leader the india has!
    Modiji🙏

  • @srikrishnak1756
    @srikrishnak1756 Před rokem +13

    ⛳ Namo Namo ji 🙏
    Jaya ho Bharath ✊

  • @rebelfighter7980
    @rebelfighter7980 Před rokem +44

    Modiji is the supreme leader who is stabilising indian economy and emerging India as a world superb power

    • @vasurao1979
      @vasurao1979 Před rokem +1

      Half knowledge, inflation all time high, he never understands economics

    • @santhoshnani4583
      @santhoshnani4583 Před rokem

      ne lanti battahai gallaki……..inflation unemployment pergtunna rates anni petkoni modiji great antav entayya

    • @communisthypocrite637
      @communisthypocrite637 Před rokem +2

      @@vasurao1979 inflation all time high ah,2010-2014 lo 14% ki touch ayindi.but ippudu 7%daggara vundi.okasari Google lo check cheyandi.

    • @communisthypocrite637
      @communisthypocrite637 Před rokem +4

      @@santhoshnani4583 ee time lo modi vunnadu kabatti,entho kontha stability vundi.ade Congress vunte mana chuutu vunna deshalu la srilanka, pakisthan la thyareyyadi. corona valla kanisam 10 lakshala kotlu loss ayindi. mana gdp growth 2 years back ki vellindi ante 2019 lo entha vundo anthaki. Dhani pina ukraine war .do you know one thing ipudu India kontunna gas and oil is exactly double cost compared to a year back.60 countries are on the verge of economic collapse .so modi is doing good only compared to any other

    • @santhoshnani4583
      @santhoshnani4583 Před rokem

      @vasudev babu sorry to say nen kuda indian student in uk ,before situations ki ipudunna situations chudali ila manm vchinpudu situation kadhu …India sitution last world antha recession inflation unnapudu india is one of the non effected countries ipudu India chudu

  • @swamykammary9057
    @swamykammary9057 Před rokem +30

    My PM Modi 🙏💪 my hero

    • @familydemocracy9567
      @familydemocracy9567 Před rokem +1

      ప్రజలకిచ్చిన వాగ్దానాలను పట్టించుకోని మోడి విదేశాల్లో నల్లధనం పెరుగుతున్నా చేష్టలుడిగిన మోడి.

  • @SFACTSOFFICIAL7305
    @SFACTSOFFICIAL7305 Před rokem +18

    Jay modi bharat mata ki Jay

  • @shekarshekar1404
    @shekarshekar1404 Před rokem +2

    దేశానికి దమ్మున్న నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమే

  • @sreeramvijayprabhanjan3187

    నాణ్యం కాదు తల్లి , నిర్ణయం అని ఉచ్చరించవలెను

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km Před rokem +11

    Super modi sir

  • @kumareswar6620
    @kumareswar6620 Před rokem +5

    Excellent sir 👌

  • @kvanjaneyulanjaneyulukv7587

    భారత్ మాతాకు జై

  • @rajkumara3001
    @rajkumara3001 Před rokem +10

    Our pm narendra modi know how to maintain relationships with America he always think good relationship policy with Russia and Saudi Arabia we need business with all countries where we get profit for country development

  • @lokyanaik9218
    @lokyanaik9218 Před rokem +7

    Modi ji🙏

  • @raghavarajuvudumudi3121
    @raghavarajuvudumudi3121 Před rokem +3

    Excellent stand

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem +1

    ఏలు పైకి చూపించడం చాలా ఈజీ ఆ పైకి చూపిస్తున్నటువంటి విధంగా మనసు బుద్ధిలో భావన నిలుపుకోవడం అనగా పైన పరమాత్ముడు ఉన్నాడు అనే పరిచయం చెప్పేటప్పుడు మాత్రమే వేలు పైకి చూపించాలి లేదా అటువంటి భావనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చూపించవచ్చు తప్పులేదు కానీ చెమటలు పట్టిచ్చేటప్పుడు వేలు పైకి ఎత్తితే చెమట కిందికి కారిపోతుంది అని బాబా తెలియజేశారు చెమట అనే పదాన్ని విశ్వవిఖ్యాత నట సామ్రాట్ గారు పార్టీ పెట్టక ముందే అసలు ఆ పార్టీ వచ్చింది చెమట చుక్కల లోనుంచి కంటి మంటల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం అంటే కాబట్టి మోడీ నోట తెలుగు వాని పాట అంటే అది సదా మరుగుతూ ఉండాలి అప్పుడు మోదీ నూట తెలుగు వారి పాట అంటే సార్ధకత విలువ సఖ్యత కలిగి ఉంటారు సద్బుద్ధి సమానత సమారోహం కలిగి కూడా ఉంటారు ఓకే వెరీ గుడ్ వైబ్రేషన్స్ వేపింప చేశారు వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి వ్యాపించాయి 👍 శ్రీ భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ జీ గారు వెరీ గుడ్ థాంక్యూ ❤️🙏❤️🙏❤️🙏👍

  • @konerusuresh6065
    @konerusuresh6065 Před rokem +5

    Modi ji Unnata kalam ye de sham yam cheylidu jai Modi ji 🇮🇳❤️🇮🇳

  • @BrahmaGoud
    @BrahmaGoud Před rokem +3

    Wow 😳 modi ji wah jai hind 🙏🚩

  • @aminaabdulla1673
    @aminaabdulla1673 Před rokem +2

    Jai Modi !!

  • @chowdarypaturi505
    @chowdarypaturi505 Před rokem

    జై హింద్

  • @yakarajukontham9326
    @yakarajukontham9326 Před rokem +2

    New India🇮🇳 jai modi

  • @rameshkumarnallaparaju7584

    భారత్ భారత్ వైపే...
    భారత్ వైపే.. ఏ దేశం అయిన.

    • @familydemocracy9567
      @familydemocracy9567 Před rokem

      దేశాలు సంగతలా వుంచి 130.6కోట్ల ప్రజలలో 18,6కోట్లే బిజేపికి ఓట్లేశారు. ఇక్కడ 130.6కోట్ల మందిని అర్థచేసుకోలేరు గాని ప్రపంచాన్ని అర్థచేసుకొంటారు? ఈ దేశంలో ముస్లిం క్రిష్టియన్లను అర్థం చేసుకోని మోడి ప్రభుత్వం ప్రపంచంలోని ముస్లిం క్రిష్టియన్ ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను అర్థం చేసుకొన్నాడంటారు. అంటే ఉట్టికెగరలేరు కాని స్వర్గానికెగిరారంటారు. వినివారుంటే రాతినుంచి రక్తం తీశననేలా వున్నారే?

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Před rokem +1

    Long live Modi ji !!! Long live India !!!!

  • @leelalakshminarayachuduru398

    INDIA 🇮🇳 EVARI VAIPU UNDA KOODADU... ANDARINI MANAM UPAYOGINCHUKOVALI... JAI HIND 🇮🇳

  • @freemanrks2983
    @freemanrks2983 Před rokem +2

    సౌదీ అరేబియా and Russia kaadu మనదేశం లో పెట్టుబడులు పెట్టేది, అమెరికానే, కారెలేస్ గా dance lu వేస్తే బొక్క మనకే..

  • @familydemocracy9567
    @familydemocracy9567 Před rokem +2

    hmtv మోడిని పొగ్గోట్టంలో తగ్గేదేలే అని తెలుస్తోంది,అంతే.

  • @narasimharao8907
    @narasimharao8907 Před rokem +2

    H MTV Bhajana bagundhi

    • @narendrareddy5675
      @narendrareddy5675 Před rokem

      Ne bajano ando chappura babu

    • @kameswararaon7933
      @kameswararaon7933 Před 5 měsíci

      నువ్వాయితే ఏమి చేస్తావ్ బాబు. భజన చేయవలసిందే.

  • @Moksha_1035
    @Moksha_1035 Před rokem +2

    Jai Hindustan 🚩

  • @clahari8457
    @clahari8457 Před rokem

    Jayahoo Bharath

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před rokem +2

    P.o.k. and gilgit baltistan and aksaichin always interior part's of india forever modiji...in teenon jagahon per jalsejal milatary actions Leni chahiye modiji Desh ki raksha keliye bhohath zaruri hai.... vandemaataram and Mera bharath mahaan forever modiji....jaihind....

  • @chinavajrababuchiruguri9377

    టైటిల్ మార్చండి రా సామి....మనకి అంత లేదు
    ప్రపంచం లో అగ్రదేశం అమెరికా....

  • @sanginenishivashankar9750

    that is power of మోడీ జీ...

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před rokem +1

    P.o.k. and gilgit baltistan mein strong milatary actions Leni chahiye modiji against Pakistan asearlyas possible for Indian security prospective...

  • @raghupeddi8325
    @raghupeddi8325 Před rokem +2

    జై భారత్, జై మోడీజీ.

  • @reddysreddys1395
    @reddysreddys1395 Před rokem +1

    Lion 🦁 Modi ji forever 🦁 🙏

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 Před rokem

    We wants our country development is necessary to make friendships with any other countries. That is our motto.Jai Hindustan jai Bharath jai Hind jai Modiji 🙏 💙

  • @maddulavenu7090
    @maddulavenu7090 Před rokem

    ఢిల్లీకి

  • @thirupathimalavath9130

    Jai ho bharat

  • @ramaprasadpallavalli8545

    Jaisreeram jaimodiji

  • @reddykanakaveeraraju2138

    World lo one'man moddji ruling SS INDiA .Risia . One' man Army INDiA SS

  • @sayannadomala5211
    @sayannadomala5211 Před rokem

    ఇప్పుడు కాక పోతే మరేప్పుడు ఏదురాంచలేము సమయం వచ్చింది ఏదురించాల్సిందే

  • @KARTHIK4B4
    @KARTHIK4B4 Před rokem +1

    Jai modi

  • @santoshkumarchengala4479

    Sir how &who did online trance action

  • @MyAlonboy
    @MyAlonboy Před rokem +1

    okkapudu Bharat British vadi handwar lo undedhi British valu manalni rule chesevalu eppatiki vala English language lone naduchukuntunam

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před rokem +1

    Pakistan ko jalsejal muthod jawaab dheejiye modiji...thaaki India se kabhi bhi panga Na lesake.... vandemaataram and Mera bharath mahaan forever modiji...jaihind....

  • @nprabhakar8852
    @nprabhakar8852 Před rokem

    Naaku nene pooti, naaku naatonee pootee.... That is our country proud be an 🇮🇳 Indian🇮🇳

  • @ramaduguupender3974
    @ramaduguupender3974 Před rokem +1

    💪💪💪

  • @trinadhkumar3068
    @trinadhkumar3068 Před rokem +1

    Fact is... this is actually India's reaction for 450 million aid to Pak by US

  • @gyararajaram269
    @gyararajaram269 Před rokem

    Good decission

  • @prakat1082
    @prakat1082 Před rokem +6

    Indira Gandhi time lone , US President Nixon 7th fleet pampiste , India bedara ledu. Modi photo leka poyinaa, India bedaradu .

    • @kodurisaitharun5473
      @kodurisaitharun5473 Před rokem +2

      Indira Gandhi time vayru ipudu modhi una time vayru adhi gamanimchale congress government chysena panulu yantha week chysendhoo india ani adhi koda alochinchi

    • @prakat1082
      @prakat1082 Před rokem

      @@kodurisaitharun5473 : Emi weak chesayo cheppandi . 1971 lo Pakistan nu tippi kottindi . China nu war Loki raanivvakunda Russia cheta China meeda pressure tecchindi . Neeku telusaa , 1971 lo China army kooda , borders ku vacchayi . Modi bhajana kaadu . 2015 lo Bharat , PP14 , PP15 area lu China aakraminchukondi . Ippudu ,seven years taruvaata ,China withdraw ayyindi . Agni , Prithvi , Akash , Akash NG , Nag , Helina ,Astra , LRSAM , MRSAM , Brahmos ,PINAKA , missiles ,Nuclear submarine Arihant , LCA ,Arjun Tank , AWACS , nuclear bombs , ISRO SLV , ASLV , PSLV , GSLV ….. ennenno , Congress time lo complete ayinaayi . Modi vacchinaaka kaadu . History telusuko . Arunachal Pradesh ippudu kooda konni villages , China adhinam lo vunnayi .

    • @ismartkranthi4426
      @ismartkranthi4426 Před rokem

      Modda Gudvu

    • @satish-tt8rl
      @satish-tt8rl Před rokem

      @@prakat1082 pakistan tho polchukune tattu chesina telivi thakkuva desa vyatireka party congress party china tho vodinchina party congress party

    • @NaveenKumar-ov5qo
      @NaveenKumar-ov5qo Před rokem

      India deshamga appudu bedaradu leaders like Indira Gandhi will scared of America andukey nuclear tests apesindi leaders like grate lal bhadur shastri ji, Vajpayee ji, and Modi ji won't be scared of anyone

  • @chinnababu2357
    @chinnababu2357 Před rokem +2

    modi ji America manaki vadhu Russia 🇷🇺 muddy
    I Love you Russia 🇷🇺 jai hind

    • @vishnupriyadutta587
      @vishnupriyadutta587 Před rokem +1

      Give respect to Indian Prime minister. Use proper title for him

    • @pottavathrisairaj5545
      @pottavathrisairaj5545 Před rokem +2

      చోటు నీ నాలుక కత్తిరిస్త మాట్లాడకుండా ఉండటానికి మళ్ళీ చేతి కి వాత పెడతా ఎది పడ్తే అది టైప్ చేసి కామెంట్ పెట్టకుండా ఉండటానికి అని అంటే ఎలా ఉంటుంది బయ్యా

    • @chinnababu2357
      @chinnababu2357 Před rokem

      Tnq u bro

  • @Titupathi_93
    @Titupathi_93 Před rokem +1

    World war -2 makes America as a no1 country in world but COVID pandamic and Russia - Ukraine war were makes India will becomes no3 position in economy.

  • @venuchawan8684
    @venuchawan8684 Před rokem +4

    అబ్బా అక్కడ హిందీ న్యూస్ ఛానల్ లో మోడీకి భజన చేస్తుంటే ఇక్కడ మన తెలుగు మీడియా కూడా మోడీకి భజన మండలి మొదలుపెట్టింది ఎవరికి వారు తగ్గేది లేదు అంటున్నారు కదా ఫేక్ న్యూస్

  • @anonymus1262
    @anonymus1262 Před rokem +2

    యాఖ్ తూ ని బ్రతుకులో ణ చెప్పు

  • @bveerababu1768
    @bveerababu1768 Před rokem +1

    🇮🇳🇮🇳🤝🇷🇺🇷🇺

  • @nagarajgs
    @nagarajgs Před rokem

    First reduce petrol and Gas prices we are small family low income

  • @santoshkumarchengala4479

    Sir where is my taxes

  • @abdulkalisha8743
    @abdulkalisha8743 Před rokem +2

    ammma baaaboooyiiii

  • @sriramulanageswarao1196
    @sriramulanageswarao1196 Před rokem +1

    Jai barath
    Jai modi sir

  • @gracekatam4155
    @gracekatam4155 Před rokem

    నిజమే అప్పటి భారత్ స్వతంత్రం తెచ్చింది. ఇప్పటి భరత్ దానిని ఆస్వాదిస్తుంది.

  • @dayanandmoses6910
    @dayanandmoses6910 Před rokem +8

    అమెరికా నీ మనం ఏమి చెయ్యలేము.మేకపోతు గాంభీర్యం ఎందుకు

    • @Phanindra_Bhupathi_Raju_
      @Phanindra_Bhupathi_Raju_ Před rokem +1

      ఎమ్ నాయనా ... అమెరికా దొర ల నుండి మత మార్పిడి చేయమని ఫండ్స్ తింటున్నవా ఏంది ...!!?? అమెరికా ని ఎవడు ఎమ్ చెయ్యక్కర్లేదు ..దాని నీచ బుద్ధికి అదే నాశనం అవుతుంది .. మరో బ్రిటన్ అవుతుంది ...తమరి బానిసత్వ గుణం తమరి దగ్గరే పెట్టుకోండి ..

    • @purushIndia
      @purushIndia Před rokem +5

      100 years back same feelings about Britan... What happened now... After 2nd world war Britan collapsed...

    • @RaviKumar-bj2ly
      @RaviKumar-bj2ly Před rokem +1

      Apura Jaffa

    • @mohanpsyco001
      @mohanpsyco001 Před rokem

      gorre spotted

    • @aminaabdulla1673
      @aminaabdulla1673 Před rokem +2

      Bro, are you a pakistani ? India pogudutunte meeku ishtamu ledu .

  • @raghuhema3924
    @raghuhema3924 Před rokem

    I support always Modi Sir 💙💜💜🙏🙏🤎🤎🌍🌍🌍💚💯💯🔥🔥🪖🌎🧡🧡

  • @venktarathnaphanidhar3518

    America ku counter ivvadam correct

  • @nature8499
    @nature8499 Před rokem +1

    Modi mukam chudale pothunam comedian expressions vadu

  • @maddubkiran3387
    @maddubkiran3387 Před rokem

    70years wait chesthe modiji vachanu ma karma Italian mammy Gandhi la valla desam nasanam iyindi.god is great.

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před rokem +1

    Modiji ye America ka duglapan hain.... zarur muthod jawaab dheni chahiye America ko jalsejal Modiji... vandemaataram and Mera bharath mahaan forever modiji... Modiji appki mazbhut strategy and political deplomacy se America ko jalsejal control kerni chahiye... Desh ki raksha keliye modiji...jaihind....

  • @raghuhema3924
    @raghuhema3924 Před rokem

    Bharat mata ki Jay Ho 🧡🌎🪖🔥💯💯💚💚🌍🌍🤎🙏🙏💜💙🇮🇳

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql Před rokem

    శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం లో చక్కిటీ విదేశాంగ విధానం తో భారత్ అగ్రగామి కాగలదు...... 🙏

  • @manikantagubbala2894
    @manikantagubbala2894 Před rokem +1

    Modi✊✊❤️

  • @entertainmentravi221
    @entertainmentravi221 Před rokem

    Barath

  • @krishhvlogs5
    @krishhvlogs5 Před rokem +3

    Trump thata bedirimpulu tattukoleka Hydroxy chloroquine pampina vishayam inka guetu undi,Election time vachesariki news anni elaney untai.....
    I❤my India, kaani US urakay pedanna ayipoledu..... So, fake news aapi...... Prajalanu tappu dova pattinchatam aapandi.....
    Kontamansi battailaki ee msg mingudipadaka nana racha chestaru, kaani alochinchandi nijam ento....

  • @rakeshkumarburugu2036

    Why should India choose a side. We can stand on our own legs and on our grounds. Also if someone wants to take as our stand of standing on self sufficient and reliant is admirable

  • @kovvuribhaskarreddy1678

    saraina time lo saraina nirnayalu srirama rakxa jayaho saakxat Moola chaitanyam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srishtiki thanks srishti Karta ki thanks srishti kalyana mastu

  • @photomaticcolorlabatchutap3273

    Jai modi Jai Bharat.

  • @ravimalla2161
    @ravimalla2161 Před rokem

    Indian real hero modiji

  • @talaribharanikumar9163

    తమ్ముడు...ఏ దేశం ఐనా అగ్రరాజ్యం అవ్వడానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి...ఐక్య రాజ్య సమితి లో...ఒక book ఇస్తారు అది చదివితే ఐయ్యో ఇన్ని rules ఉంటాయి...అగ్రరాజ్యం ఐతే...దేశాలకన్నీటి..కి పెద్ద తరహా గా ఉండాలి...అది మంద ల...good night...మత్తు దిగిన తర్వాత ఉదయం మాట్లాడుదాం..

  • @venkataramanakasarapu7079

    Modi need more 30 years in Indian PM

  • @svsrinivas9
    @svsrinivas9 Před rokem +2

    Jai Trump thatha

  • @madhureddy965
    @madhureddy965 Před rokem +1

    US Fighter jets recent ga sell chesindhi so, why can't India be selfish

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 Před rokem

    Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @adepusathyam1118
    @adepusathyam1118 Před rokem

    Jai bharat jai modi

  • @kumarsantosh3598
    @kumarsantosh3598 Před rokem

    Jai sri ram jai BJP 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vamsikrishna-we7dr
    @vamsikrishna-we7dr Před rokem +1

    Anthaledu ley ....CATSA act, UNO lo permant member ship... Pakistan matter lo support ivanni America ki manam control vundey matters...aedo mana media hype tappa America tho de....ntha seen India ku ledu ...konni opukovali tappadu

  • @ramakrishna-hy4tz
    @ramakrishna-hy4tz Před rokem +2

    వీడు పోయి (టీవీ ఛానల్) నాకి వచ్చాడు చెమటను

  • @savinay999
    @savinay999 Před rokem

    Modi knows trump will come next time, he wants to be good with trump...Nice strategy

  • @rameshraosanakkayala2293

    America would be better friend if Trump is in instead of Biden..

  • @MrAKarnam
    @MrAKarnam Před rokem

    Seriously , it’s data every where and everything will be analysed and predicted by the data!
    We should be transparent to grab more opportunities and have to develop our economy, by avoiding these framework I am not sure what india trying to ?

  • @firebrand3515
    @firebrand3515 Před rokem

    SHOULD FFI DECIDE OSCAR NOMINATION? SHOULD REMAKE,COPY MOVIE BE NOMINATED?

  • @hemanthacharyulumbhemantha8891

    ఎవడురా వాడు అమెరికా వాడు?మాకు ఏది కావాలో ఎవరి దగ్గర కొనాలి ఎవరితో స్నేహం చెయ్యాలో మాకు తెలుసు.మా పని మేము చూసుకుంటాము మీ పని మీరు చూసుకోoడి లేకపోతే తెల్లడా నల్లగా తయారు అవుతావు...

  • @i.lovekickme2657
    @i.lovekickme2657 Před rokem

    Only Russia Saudi Arabia good friend