ఈసీకి ABV లేఖ...CS పై సీరియస్ | ABV letter TO Election Commission Of AP |

Sdílet
Vložit
  • čas přidán 18. 05. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    ఈసీకి ABV లేఖ...CS పై సీరియస్ | ABV letter TO Election Commission Of AP | #spt
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 387

  • @k.bacharya5700
    @k.bacharya5700 Před 14 dny +125

    ఆయనకు తన పోస్టింగ్ ను పొడిగించండి అయన సేవలు దేశానికీ అవసరము. జవహర్ రెడ్డి ని PUNISH చేయండి

  • @purusothamp8135
    @purusothamp8135 Před 14 dny +36

    సైకో జగన్ గాడికి AB వేంకటేశ్వర రావు అంటే వణుకు ! ఆయన పదవిలో వుంటే జైల్లోకి పోవాల్సి వస్తుందని భయం!

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Před 14 dny +36

    AB.venkateseara Rao గారిని ఇంత గా ఇబ్బంది పెట్టిన వారు తప్పనిసరి గా ఫలితం అనుభవిస్తారు

  • @user-nz8oi3ud7x
    @user-nz8oi3ud7x Před 14 dny +60

    We support ABV sir

  • @tsitaramaswamy270
    @tsitaramaswamy270 Před 14 dny +84

    E.C.కూడాC.S.పై చర్య తీసుకోవాటం లేదు.కారణంఏమిటో?

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Před 14 dny +43

    భారత దేశంలో ABV గారి లాంటి వ్యక్తిని నిరాధారమైన కేసులు పెట్టి కనీవిని ఎరుగని రీతిలో అయిదు సంవత్సరాల కాలం సస్పెన్షన్ లో పెట్టి అత్యున్నత న్యాయస్థానా తీర్పులను పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, ఏ తప్పు చేయకుండా ఈ శిక్షకు గురి చేయడం ఎవరు బాధ్యులు? ఇలాంటి న్యాయస్థానాలు అవసరమా ప్రజలకు? తలుపులు మూసుకొండి , ఇది ప్రజాస్వామ్య దేశమా?

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 Před 14 dny +91

    ముందు ఆ cs ను తొలగించండి అన్ని సర్దుకుంటాయి

    • @rajenederparasker1027
      @rajenederparasker1027 Před 14 dny +4

      dismiss cheyyali

    • @raghu1911
      @raghu1911 Před 13 dny

      AP CS పెద్ద అధికార చెం... అతనిని ముందు లోపల వేయండి ఆంధ్ర బాగుపడుతుంది, ఇతని వెనక వున్న అందరు లోపలకి వస్తారు, ఆంధ్రకి పట్టిన చేద పోతుంది

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y Před 14 dny +14

    ఈ దేశంలో న్యాయం దొరకదని సామాన్య ప్రజలకు కూడా అర్థం అవుతుంది సార్. వ్యవస్థల్ని ఆ స్థితికి తీసుకొచ్చారు మహాఘనులు.సేవ్ డెమోక్రసీ.

  • @budikrishna542
    @budikrishna542 Před 14 dny +109

    ABV పై పగాపట్టిన సైకో.

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y Před 14 dny +19

    న్యాయానికే అన్యాయం ఏబి వెంకటేశ్వరరావు ఉదంతం ఈ దేశంలో. సేవ్ డెమోక్రసీ జై భారత్!

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 Před 14 dny +59

    ఇండియా లో ఢిల్లీ లెవెల్ ఉన్న మీడియా సంస్థ లన్ని స్పందించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలి

    • @jaihind11
      @jaihind11 Před 13 dny +1

      పాపం ఆయనకు ఏమీ తెలియదు 😂

    • @prasadbolla4579
      @prasadbolla4579 Před 13 dny +1

      ​@@jaihind11సైకో కాదు కదా
      తెలిసే అవకాశం లేదు😂
      కన్నగాళ్లకు తెలిసే అవకాశం ఉంది😂😂

  • @dkdsatyanarayana9226
    @dkdsatyanarayana9226 Před 13 dny +4

    ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు న్యాయం జరగాలి
    మంచి ఆఫీసర్ 🎉

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z Před 13 dny +4

    ఐదు సంవత్సరాలు ఈ విదంగా నిజాయితీ గల అధికారిని బాధపెట్టటం గర్హనీయం బాద్యులను శిక్ష వేయాలి

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Před 13 dny +4

    పోస్టింగ్ ఇవ్వడమే గాక సస్పెండ్ చేసినందుకు గాను రెండు సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలను పెంచేలాగున ఉత్తర్వులను జారీ చేయవలసినది.👏

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před 14 dny +10

    సత్యం ధర్మం న్యాయానికి కొత్త భాష్యాలు చెబుతున్న అనైతిక శక్తులు.

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Před 14 dny +9

    🎉🎉🎉🎉 జవహర్ రెడ్డి ప్రాణం పోయినా ఇవ్వడు వాళ్లకి కోర్టులు లేవు వాళ్ల నిర్ణయమే వాళ్ళ రాజ్యాంగం తెలుగుదేశం జనసేన వాళ్లు తప్పనిసరిగా ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలి ప్లీజ్ ఆంధ్ర అంత వెంకటేశ్వర రావు ips గారిని పొడిగించాలి కంటిన్యూ చేయాలి

  • @purusothamp8135
    @purusothamp8135 Před 14 dny +52

    పదవీ విరమణ చేసినా రాబోయే ప్రభుత్వంలో పోలీస్ శాఖకు ముఖ్య సలహాదారుగా వచ్చి తాట తీస్తారు!

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q Před 14 dny +24

    ఇ oత కచ్చా సాధింపు చర్యలు ప్రపంచంలో ఎక్కడ ఉండవేమో

  • @veereswaraogokarakonda6109
    @veereswaraogokarakonda6109 Před 14 dny +47

    ఇప్పటికే I P S పరువు తీసేకున్నరు ips లు ఇదితగదు..వేంటనే వేంకటేశ్వరావుగారికి పోస్ట్ంగ్ ఇవ్వలి ..❤

  • @seshasairangarao
    @seshasairangarao Před 13 dny +6

    ఈ కోర్టు తీర్పులు పని చేయ నప్పుడు ఆ కోర్టులు ఎత్తివేయాలీ. వాళ్ళ అందరికి జీతాలు దండ గా

  • @user-nh5ob1zl8o
    @user-nh5ob1zl8o Před 14 dny +13

    ముందు సైకో CS జవహర్ రెడ్డి ని డిస్మిస్ చేయాలి అతను చాలా క్రయెల్ మనిషి ABV గారికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి

  • @sreeramamurthy8132
    @sreeramamurthy8132 Před 14 dny +16

    ABV కి న్యాయం చేయాలి జవహర్ రెడ్డిని పనిష్మెంట్ చేయాలి ముందు ముందు ఎవరూ ఈ విధంగా చేయకుండా ఉండాలి ABV కి నష్టపోయిన కాలపరిది పొడిగించటం మంచి పరిణామం.

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 Před 14 dny +14

    ముందుగా C S జవహర్ రెడ్డి నీ సస్పెండ్ చేయాలి....

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 Před 14 dny +42

    C s మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి

    • @madeti
      @madeti Před 13 dny

      గడ్డివాము దగ్గర కుక్క

  • @avbuddha1685
    @avbuddha1685 Před 14 dny +7

    ఎ బి వెంకటేశ్వరరావు గారికి న్యాయం చేయండి.🙏🙏💯💯

  • @gandhidommety4934
    @gandhidommety4934 Před 14 dny +7

    జవహర్ రెడ్డి నిమార్చితేచాలుఅన్నిటిమూలంఅతనేఆధికారపార్టీతోత్తుఅతన్నిమార్చితేచాలు

  • @yazatajax
    @yazatajax Před 14 dny +8

    ఇన్ని తప్పులు చేస్తుంటే సీఎస్ ని ఎందుకు మార్చడం లేదు?

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 Před 13 dny +4

    ABV గారికి న్యాయం జరగాలి అప్పుడే సమాజానికి మరియు మంచి వారికీ గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 Před 14 dny +12

    ప్రతిపక్షాలు వాళ్ళ పై ఏమన్నా అంటే విరుచుకు పడే వీళ్ళ సంఘాలు ఈయన విషయం లో ఎందుకు స్పందించట్లేదు ?
    మా మనో దైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు అంటూ ఆ మద్య ఆ సంఘ ప్రబుద్దుడు ఇప్పుడు ఏ మూల వున్నాడు?

  • @raazsakeri7125
    @raazsakeri7125 Před 14 dny +17

    I సపోర్ట్.. సార్

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 Před 14 dny +4

    C. S. గారు మీరు పరిద్దులు దాటి
    ప్రవస్తిస్తున్నారుఇది ఎన్నో రోజులు గడపలేరు.4th June 2024 మీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి.

  • @user-bv6ik8ur2q
    @user-bv6ik8ur2q Před 14 dny +19

    ద్వేషం ద్వేషం ద్వేషం అదే వారికి దరిద్రము అదే వారికి ముంచుతుంది. ఇది ఖర్మ ఫలం! వారిని ఎవరూ ...... అది వాళ్ళ ఖర్మ!

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Před 13 dny +5

    CS కి చట్టం, రాజ్యాంగం అంటే గౌరవం లేనట్టు ఉంది, J రెడ్డి ని CS పదవి నుండి తప్పిస్తే ఎలక్షన్ కమిషన్ పై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది

  • @golaganachiru2452
    @golaganachiru2452 Před 14 dny +15

    We support ABV Garu

  • @user-bv6hg1jz2i
    @user-bv6hg1jz2i Před 14 dny +5

    బలహీనమైన సెంట్రల్ హోం అండ్ న్యాయ వ్యవస్థ ఒక సిఎం కి

  • @satyanarayanasatya6520
    @satyanarayanasatya6520 Před 14 dny +9

    అసలు కేంద్ర ప్రభుత్వం ఉందా కేంద్ర హోం శాఖ మంత్రి నిద్ర పోతుంది అనుకొండ బాబు ఉన్నాయా నా రాజ్యం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఏవి వెంకటేశ్వరరావు గారి మీద ఇంకా కేంద్రం ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు దేనివల్ల ఎవరిని ఉద్ధరించాలి అంత పెద్ద గార్డెన్ ఎన్ని సంవత్సరాలు వేధిస్తున్నారని సామాన్యుడు పరిస్థితులు కూడా పాతాళంలో లోకం తొక్కేశారు ఆన్లైన్తో కేసు అయితే అసలు లాంటోళ్లు భారతదేశంలో న్యాయం ఎక్కడుంది న్యాయం లేదు కేంద్రం లేదు మోడీ లేదు అమీషా లేడు అనుకుంటున్నాము

  • @sankararao9773
    @sankararao9773 Před 14 dny +8

    ఆంధ్రప్రదేశ్ లో ABV గార్కి న్యాయం దొరకదు కేంద్రం పట్టించుకోదు వ్యవస్థలు అలా తయారైనయ్

  • @papabaikomara2597
    @papabaikomara2597 Před 13 dny +3

    ABV గారికి పోష్టింగ్ వెంటనే ఇవ్వలి

  • @lalithakumari2670
    @lalithakumari2670 Před 14 dny +20

    We support Abv sir

  • @venkatraonallagorla7459
    @venkatraonallagorla7459 Před 14 dny +3

    Make justice to honest IPS Officer

  • @reddyravi4425
    @reddyravi4425 Před 14 dny +9

    అయనకి పోస్ట్ ఇస్తే వాళ్ళు చచ్చి నట్టే అందుకే ఇవ్వలేదు

  • @tigermahi1325
    @tigermahi1325 Před 14 dny +27

    FIRST CS NI SUSPEND CHEYYALI

    • @lkv814
      @lkv814 Před 14 dny +1

      Vichaarana chesi desa droham case lo vuri.

  • @janakisankara5936
    @janakisankara5936 Před 13 dny +4

    Government పగబట్టి చేసిన ఈ అన్యాయానికి తగిన పరిహారం government నుంచి వసూలు చేసే చట్టం ఏమీ. లేదా?

  • @gunasekaranthangavelmani6421

    Justice for ABV

  • @atyamsrinivasarao1110
    @atyamsrinivasarao1110 Před 14 dny +6

    Abv గారికి 5years service extension evvali

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před 14 dny +29

    కడప రెడ్డి
    Jawahar c.s.
    should be shunted out, henceforth.

  • @ravihere1967
    @ravihere1967 Před 14 dny +5

    Remove j Reddy...and give punishment....

  • @mallarapunagabhushanam6857
    @mallarapunagabhushanam6857 Před 14 dny +17

    వెంకటేశ్వర్లు గారి కి వెంటనే ప్రభుత్వం పోస్టింగ్ కల్పించాలి.

  • @meheboobap9560
    @meheboobap9560 Před 14 dny +4

    We support ABV

  • @sidhardasankargoru6049
    @sidhardasankargoru6049 Před 14 dny +34

    CS Vedu ni Suspension chaile

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před 14 dny +4

    ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసి బజారున పెడుతోంది.

  • @chegondivenkat
    @chegondivenkat Před 14 dny +11

    SUPPORT ABV SIR

  • @sambasivarao1018
    @sambasivarao1018 Před 14 dny +3

    Exlent person justice for ABV sir

  • @andraprakash2457
    @andraprakash2457 Před 14 dny +30

    ఒకవేళ టిడిపి అధికారం లోకి వస్తుందని C.S.కి అధి పరిస్థితి

  • @cvraochunduri9888
    @cvraochunduri9888 Před 14 dny +8

    We support

  • @sambashivarao1822
    @sambashivarao1822 Před 14 dny +10

    I support to ABV

  • @Seshu03
    @Seshu03 Před 14 dny +4

    His retirement period should extend another 5 years..

  • @ankaiahbokkisam1074
    @ankaiahbokkisam1074 Před 14 dny +14

    Justice for ABV.

  • @KbkKbk-lx7yu
    @KbkKbk-lx7yu Před 14 dny +7

    A B V. Garu ki. Post evali

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 Před 13 dny +2

    We are with ABV garu. The Election commission should do justice by removing the Chief secretary of AP.

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 Před 14 dny +2

    Contempt of court Case should be filed against CS

  • @madhavaraochalagundla3059

    జస్టిన్ a బి వి

  • @gsram8698
    @gsram8698 Před 13 dny +3

    Justice for ABV Garu

  • @user-he3bi8jc5t
    @user-he3bi8jc5t Před 14 dny +3

    We support ABV sir.

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Před 14 dny +2

    Ayya CEI garu ABVR gari vishayamlo tagu nyayam chekurchalani koruchunnam..
    Satyameva Jayate..
    Vandemataram..
    Jay hind..

  • @user-qt7ix5jx6d
    @user-qt7ix5jx6d Před 13 dny +2

    We support Sir

  • @jayaprakashdgm4181
    @jayaprakashdgm4181 Před 14 dny +4

    Mam,. Indian government president - please, see This issue shortly, every delay time government responsibility.

  • @motururangerao1356
    @motururangerao1356 Před 13 dny +1

    A B V garu INDIAN POLICE service lo oka highly sincere and hardworking offer ever I have seen. So. A B V sir ki service ni CONTINUE cheyali. It is my humble request SIRS

  • @vullisrinivasarao1750
    @vullisrinivasarao1750 Před 14 dny +3

    A b v ki పోస్టింగ్ ఇవ్వాలి

  • @vasantharao5423
    @vasantharao5423 Před 12 dny

    జై భీమ్, we want justice for ABV. Save democracy save AP.

  • @yadlapatianeela4671
    @yadlapatianeela4671 Před 13 dny +4

    Suspension days regular cheyali

  • @surinaidu95
    @surinaidu95 Před 14 dny +3

    I support A B V SIR

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 Před 14 dny +5

    Ap ec also like cs, no use, final step is chief justice sir, abv sir may gets only from SC.

  • @ankaiahbokkisam1074
    @ankaiahbokkisam1074 Před 14 dny +6

    We support ABV as early as possible,he joined good job.

  • @kovurusathyam4340
    @kovurusathyam4340 Před 13 dny +2

    Justice for ABV sir

  • @usharani-fm4rs
    @usharani-fm4rs Před 13 dny +2

    Justice for Abv sir

  • @battulaprabhakarrao9927
    @battulaprabhakarrao9927 Před 13 dny +1

    భారత రాష్ట్రపతి ని కలసి న్యాయం
    చేయమని కోరండి.మనం ప్రజాస్వామ్యం లో ఉన్నాము. ఇది రాజరిక వ్యవస్థ కాదు. కోర్టు ఆదేశాలను గౌరవించి, వాటిని అమలు చేయాలి.

  • @mukkivijayakumar7238
    @mukkivijayakumar7238 Před 14 dny +2

    Justice. ...A.B.V

  • @junnuthinkings542
    @junnuthinkings542 Před 14 dny +2

    Yes abv sir good sir

  • @bolaganibalakrishna5487
    @bolaganibalakrishna5487 Před 13 dny +1

    ఐదు సంవత్సరాల ఆ సస్పెన్షన్ను రీ పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచిన సమయాన్ని తిరిగి అతనికి అందించాలి

  • @Surendra-ik4eo
    @Surendra-ik4eo Před 14 dny +3

    I support Ab venkateswararao

  • @satyanarayanabhaviripudi3148

    Abv gariki service penchali

  • @ramanamurtychandury3025
    @ramanamurtychandury3025 Před 14 dny +1

    June 4 తర్వాత jawaharreddy ఎక్కడో,?

  • @RamuMaddeboini2881
    @RamuMaddeboini2881 Před 14 dny +2

    After retirement next government should use his services and given chance to prove his duties

  • @Nagaraj-nr6fn
    @Nagaraj-nr6fn Před 14 dny +2

    Madam,chala clear ga chepparu.P.M jokyam chesukovali

  • @kavuriprabhakarsharma5489

    YES, DIG. A.B.V.RAO MUST BE GIVEN POSTONG IMMEDIATELY BY C. E. C.

  • @sambasivarao7276
    @sambasivarao7276 Před 13 dny +1

    Yes your voice correct 👏 👌

  • @SurendraTrends
    @SurendraTrends Před 13 dny +1

    Super ✌️✌️✌️✌️👏👏👏👏👏

  • @gopalraopenukonda8303
    @gopalraopenukonda8303 Před 13 dny +3

    State E C and central C E C president of India all should stand for natural justice and at the same time sack the present C S immidiately,

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 Před 13 dny +1

    ABV గారి విషయం లో EC మంచి నిర్ణయం తీసుకొని అయన కు న్యాయం చేయాలి అప్పుడే సమాజం లోని మంచి వారికి సరైన గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది

  • @ramakrishnaraotikkaramakri5548

    జస్టిస్ ఫర్ ఏ. బి. వి
    చట్టం వున్నదా మన ఇండియా లో?

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 Před 14 dny +2

    C s. జవహర్. రెడ్డి. నీ. మన. స్టేట్. లో. Sand. Scame. Lo. ఏమీ చేయాలి

  • @SURYANARRAYUNAB-tw2bh
    @SURYANARRAYUNAB-tw2bh Před 14 dny +7

    June 4th tharavatha DG

  • @krishnamurthygokavarapu6128

    Justice ABV garu

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 Před 14 dny +1

    ABV should personally meet EC / CEC and explain all issues regarding not giving posting orders by CS

  • @jrambati
    @jrambati Před 14 dny +4

    Nasanam ayipotharu jaganreddy batch , chesina papalu voorike povu, IPS and police officers sangalu thoti senior officer. ki anyayam jaruguthunte matladara,jaganreddy bhajana internally

  • @rameish5643
    @rameish5643 Před 13 dny +1

    What central is doing ?,CEC has to suspend AP CS and do justice for ABV garu

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 Před 14 dny

    Yes Request EC to put ABV sir asCS and suspend this Jawahar Reddy

  • @LakshmiNarayanaP-gv6ll
    @LakshmiNarayanaP-gv6ll Před 14 dny +3

    Disgusting is behaviour of YCP govt.

  • @inampudirambabu2874
    @inampudirambabu2874 Před 14 dny +3

    ABV has to reinstate as DGP