Katasani Rambhupal Reddy Sensational Comments On Ap Elections 2024 |
Vložit
- čas přidán 8. 06. 2024
- Katasani Rambhupal Reddy sensational comments on Ap elections 2024 | @SakshiTVLIVE
#katasanirambhupalreddy #Apelections2024 #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ల వైపు పోతారు. నిజం చెప్పే వాళ్లకు
సత్యం ఎప్పుడు నేలమట్టం కాదు సర్, సిగ్గు పడతారు. మీగురించి వాళ్ళు అర్ధం చేసుకుంటారు
చాలా బాగా మాట్లాడారు సార్
6 time's MLA
yes sir
Nuvvu cheppindi 100% nijam Anna
అరాచకం మొదలైంది
😂😂
Great leader
ధర్మవరం నియోజకవర్గం లో తాడిమర్రి మండలం నుంచి నేను ఒక వాలంటీర్ ని ఎక్కువగా టిడిపి నాయకుల కుటుంబాలకి ఎన్నో పథకాలను అందించం సమానంగా కులమత బేధం లేకుండా మన వైయస్సార్సీపి కార్యకర్తలు కుటుంబాల కన్నా వాళ్ళకి ఎక్కువ సంక్షేమ అందింది ఎలక్షన్ టైం లో కూడా మేమందరం కలిసికట్టుగా బాగా పని చేసాము ఇది మాత్రం వాస్తవం కానీ మా కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డిని గెలిపించుకోలేకపోయాం చాలా చాలా సిగ్గుపడుతూ బాధపడుతున్నాం మళ్లీ మా అన్నకు ఈ ఐదేళ్లు తోడుగా ఉంటాం జగనన్నకు మద్దతిస్తాం నేను ఒక అమ్మాయిని ధైర్యంగా చెప్తున్నాను సర్ మళ్లీ మన పార్టీ నిలబడుతుంది సూపర్ సిక్స్ ఏ ఒక్కటి పనిచేయదు ఇది నిజం సమన్యాయ పాలన వాళ్ళు చేయలేరు. అమ్మబడి కేవలం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏం చెప్తారు
❤
Neeku life long 5 velu salary chaalu .. Ni bathukku adhe ekuva anavasaram ga TDP gelichindhi
@@INDYEAHtenth, inter chadivina vela mandiki laksha rupayala jitham tho andariki government jobs isthara me chandrababu and pk, chuddam kada.
Edhaina job thechukondi, endhuku evannee
Baga matladaru anna
ముందు పాన్యం బస్ స్టాండ్ ఎంత దరిద్రం గా ఉందో , తమరు ఎంఎల్ఏ గా ఎందుకు 7సార్లు గెలిచారో ఆ యేసయ్య కే తెలియాలి
Branded Liquor enadina mana state lo dorikinda?? Illanti tappulu cheyyakunada vunte prajalu adaristaru
ఏం మూర్ఖపు జనాలు రా చీ
Understand leader required sir ...that u understand after loosing is great....
❤❤❤
జై జగన్
ఏం విజ్ఞతతో మాట్లాడారు ఓడినవారు ఉక్రోషం తో గొడవకు దిగుతారు. అంటే వీళ్ళు నిజానికి వొడి పోయారు అని అర్థం
కరెక్ట్ చెప్పారు
Better move to TDP. You don't know how much people were stressed out. It's not for money. People decided to throw out dictatorship.
ఓటర్ల తప్పులేదు సార్ ఈవీఎం ట్రాఫింగ్ చేసి గెలిచారు సార్ అదికూడా గెలుపు అంటారా మన ఓట్లు అన్ని వాళ్లకి అనుకూలంగా మార్చుకున్నారు సార్ పక్కా ఫ్రాడ్ రిజల్ట్ సార్.
2019
రాజకీయం ప్రజల మీద చూపించకండి అభివృద్ధి పైన చూయించండి
Amaravathi joliki rakunda vunte ila jarigadi kadu kada, valla future meeku tagilindi
Chusi kuda sariga chadavaleru mikendukura padavulu itagadi illu ma intiki chala daggarlo
Vuntundi prathi Chinna settlement ki comition tisukuntadu idi na vishayamlo kuda jarigindi.
❤❤❤❤❤❤❤
ఇవా మా తప్పులు 😢
Alagey kabzaalu settlements cheyyali
Arachakam modalaidi sir tdp valladi dayachesi karkarthalanu dairya parichi andaga undandi sir ,ee rajakeeya godavala valla ekkuva nastapoyedi chinna karyakarthalu kapadandi sir vallani
Bijjala ekkada vunnadu... 😂😂😂.... We want to see him...
మీడియా తో మాట్లాడకుండా 5 ఇయర్స్ ప్యాలస్ లో ఉండడం వల్ల ప్రజలకు సీఎం జగన్ కు మధ్య Gap వచ్చింది... ప్రజలను మంచి మాటలతో పనులు చేస్తూ ఉంటే నమ్ముతరు లేక పోతే ఇలాగే సంకనాకి పోతరు...
Power vachaka prajalu enduku ?
ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ మంచిదండీ … చట్టం ప్రయోజనాలని వైసిపి సరిగ్గా ప్రచారం చేసుకోలేదు … వివరించి చెప్పింటే ప్రజలు భయపడేవాళ్లు కాదు
నికొక్కడికే special గా ఈ act పెట్టేడం bro😂😂
@@vamsikrishna3751 ఈ చట్టం వల్ల ఎన్ని దేశాల్లో ఎలాంటి మేలు జరిగిందో తెలుసుకుని రా … అప్పుడు చర్చిద్దాము
Esuka
Jagan n his team will bounce back.
Jagan valle meeru odipoinaru
Reddy gaaroo..land titling act meeda bad propaganda mee kompa munvhindi..iam not ycp..but lta bad propaganda naake bp penchi..bhayamu kaliginchindi..iam from vizag.
Arey babu prajala tappuledhu 100% tempering mundhu repolling adagandi .....
U win because of jagan and u lost because of jagan .
EC meena gaadini eedchi tannandi
M l a lu mottamu odipovadaniki jagane karanam nenu monarknu evari mata vinanu alanti monark
Jagan
Jagan valla memu entha badhapadutunnamo aa devudike telusu 5 years maku ami sesinadu anna rajasekar reddy varasudu kadhu
Party pettina deggara nundi vunna vallaki seniors ki evvaku da evadevadiko waste gallaki mantri pedavulu echadu
Great CM jagan anna.
5 rs padha vadiki cenima chupinchaladhu
K. cOR. YSR👍👍👍👍👍👍👍
Power lo unnappudu meeru emi peekaledu ippudemi cheyaleru sir
Evm scam chasaru ani chapparu adhi gamanichandi comments lo adhi padithy adhi matladatam khadu
6:40 vedio length lo chapparu
2019 lo evm scam 151 seats😂😂
@@vamsikrishna3751 votes difference andhuku unnai .voting ayyina roju ec icchina lekka ki results roju ec icchina lekka ki average ga state antha 18 lacks votes difference vacchindhi.2019 lo alantavi em lavu and akkada ayna vodipoyina party godavalu chastadhi maku anayam jarigindhi ani 2019 cbn chasinattu.kani first time galichina party godavalu chasthundhi 😂kindha janalaki thaliyaka povacchu kutami ala win ayyindho ani kani kutami ki thalusu khada vallu ala win ayyro .win ayna josh vallo undha antay ladhu .cader lo josh undhi emo vallalo asalu ladhu win ayna happiness ay ladhu .asalu crt ga chapali antay press meet ay pettaladhu 😂.chinnaga anni bayataki vasthai
Me ysrcp vala noti dula ki
Vaammmoo..Maree entha daarunama..aayana maatlafina complete video koda pettalekapothunnaru ante.. prajalani Ela mosam chesinandhuke..Ela videos cut chesi, upload chesinandhuku oppostkoda raakunda chesaru.. antha dhammu dairyam vunte.. aayana maatlafina complete video upload cheyandi.. yendhuku Ela mosam chestaru prajalni.. entha daarunama... Aayana clear ga cheppedu, meeru chesina mistakes daarunalu.. worst GOs last lo yendhuku techaro.. everything.. e sakshi Anni manipulations ye.. 2019-2024 yedaithe chesaro.. ave meeku return gift ga vastay..don't worry.. meeru nerpina ruling yega edhi.. enka gorrellu nammukoni vunte..potharu..chaduvukondi..educate avvandi.. apudu vachina gnanam tho, chaala changes vastay manalo..
2029 tdp strategy kuda ide untadi .........
Malli ycp vaste ........
1) land titling act vastadi .
2) dsc notification radhu .
3) cheap liquor malli vastadi .
4) govt employees ki jithalu ivvaru .
5) Amaravathi capital city ga undadhu .
eee points meda malli focus chestary malli ............ycp has done blunder in handling policies
miru vodi poledhu katasani garu evm la mayajalam tho vamchincharu mi yaganti Basa Vanna paapthmulanu thondharalo thokkesthadu
Athane చెప్తుంటే reason ento nivu endhi ra sollu...
Athane oppukunnadu ఇసుక విధానం, land tiling act.., ani mali nivu sollu cheppaku
Jagga asembly ki vastunnada leka intlo pubg adukuntaada😅😅😅
నువ్వు వైసీపీ లో ఉండడమే నువ్వు చేసిన పెద్ద తప్పు
Only Jagan Valle meru Odipoyaru
Jagan thappa migilina ysrcp leaders chaala mandi kanipisthunnaru… mari Jagan kanipinchatlede ?
Bochhusani vedantam
Katasani garu meru odipovatanki Pathakalu Manifesto reason kadu why dnt you understand exact reasons Only Jagan decisions are reason to defeated by All named MLAs
govt emp's and dsc student , liquor people ...will be present in every constituencies .....thats y default 10 to 20% votes from these sections came to kutami unanimously in every seat....
see how congress is suffering by separating telangana ........same way ycp will suffer for few reasons like .....land titling act , capital city , cheap liquor , no dsc and group notification .
Employee బొక్క పెట్టారు
ఒరే బాబు అప్డేట్ అవ్వండి, పొగిడే వాళ్ళను చుట్టూ పెట్టుకుని కింద పడే బొక్క చూసుకోపోతే, ఇలా గే వుంటుంది. 151సీట్లు బలుపు వల్ల వచ్చాయా, లేక అది వాపో, తెలుసు కో లేకపోవడం ఎవరి తప్పు.? రాజకీయం అంటే డబ్బులు DBT చేయడం కాదు, కొన్ని వర్గాలు (ఉద్యోగస్తులు) అన్ని రకాలు 70 శాతం మిస్. రాజకీయం చేయడం రాకపోతే మానేయాలి. గ్రౌండ్ లెవిల్ లో ఏమి జరుగుతుంది అనేది తెలుసుకోక పోతే ఇలాగే పార్టీ సంక నాకి పోతుంది. ఇప్పటికైనా ముసుగుతీస్తే మంచిది. పొగడ్తలు ఎప్పటికీ ప్రమాదం. అభిమానం చంపుకోలేక ఇలా.....
Nuv vellipo ...byreddy ki chance ivvandi
Emplaies jaganu chepputo gotti patalani tokkesinaru
Jagan biteke ramanande fast
ఎవరినా గెలిస్తే జగన్ వల్ల. ఒడిపోతే సజ్జలవల్ల.
Cbn లాంటి వాళ్ళు కావాలి.
నన్ను చూసి మాత్రమే జనాలు వొట్లు వేస్తారు అని ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పినప్పుడే అర్ధమయింది వీనికి అహం పీక్స్ దాటింది అని. పార్టీ పెట్టినప్పటినుండి కొమ్ముగాసిన అగ్రకులాలను ముక్యంగా రెడ్డి ని, అలగారి జనంతో replace చెయ్యటం వల్ల వీడు గెలిస్తే మనలను sc, st, bc, మైనారిటీ ఇండ్లముందు నిలబెడతాడు అని భయపడి ఒడించిండ్రు వీన్ని.