వద్దన్నా వినలే..! | Ex.MLA Katasani Ram Bhupal Reddy Sensational Comments On Jagan | RTV Live

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • వద్దన్నా వినలే..! | Ex.MLA Katasani Ram Bhupal Reddy Sensational Comments On Jagan | RTV Live
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.

Komentáře • 53

  • @mallinaidu5707
    @mallinaidu5707 Před 19 dny +30

    మీరు కులం చూసారు.. మతం చూసారు.. మీ వైస్సార్సీపీ వారికి మాత్రమే మేలు చేసుకున్నారు...

  • @viswam020
    @viswam020 Před 17 dny +11

    కాటసాని గారు, కర్నూలు లో మీ కుమారుడు, ఆక్రమించిన లేక చేసిన సెటిల్మెంట్ లు చూద్దామా...

  • @zambhavadarshanafrasaram9306

    మీరు చేప్పేది కొంతవరకు మాత్రమే
    మీ అరాచకం తాండవం చేసింది
    మీ దుర్మార్గం
    అరాచకం మీ చిరునామా
    మీరు పిల్లిని ఇంట్ల పెట్టి కొట్టారు
    ఆవి ఎదురు పడి మీ మీద పడుతున్నాయి

  • @yvyv6954
    @yvyv6954 Před 19 dny +13

    మరి ఇంత అప్పు ఎందుకు చేసారు సార్

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec Před 19 dny +10

    ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా సీఎంను గెలిచే అవకాశం లేదు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇది కూడా ప్రభుత్వం ఓడిపోవడానికి కొంత కారణమే కార్యకర్తలు నాయకులు వదిలేశారు మనకు ప్రాధాన్యత లేనప్పుడు మనకెందుకు అని ఎమ్మెల్యేలతో సంబంధం ఏది ప్రజలకి వాలంటీర్ తోటి ప్రజలకు తోటి సంబంధం ఉన్నందున వైసిపి ఎమ్మెల్యేలు ఓడిపోయారు మూడు రాజధానులు అవసరమా అది రాజధాని అమరావతి హైకోర్టు కర్నూల్ లో ఉంటుంది అంటే సరిపోతుంది కదా కర్నూల్ లో కోటి పెడితే దానిని మళ్లీ రాజధాని అని అనాలా రాజధాని అమరావతి హాయ్ కోర్ట్ విశాఖ సచివాలయం రాజధాని అమరావతి ఇట్లా అంటే సరిపోయేది మూడు రాజధానులు అని పార్టీ సర్వ నాశనం చేశారు

  • @videlamaheshkumar
    @videlamaheshkumar Před 19 dny +12

    Meru mee town lo issues kosam cm garini enni sarlu kalisaru ? Development ki entha spend chesaru ?

  • @subramanyamgangavaram2436

    Sir, you're a good leader!
    All those reasons for defeat are fine.
    I would like to disagree on 'caste & religion' you mentioned in your speech "We didn't see caste & religion" It's wrong, might be true in Panyam constituency.
    I know a person's pension was cancelled on caste basis showing a false reason. In Sachivalayam another person's land issue was put on hold because of caste and party.
    I believe former CM aims at eliminating kammas completely from politics and any other rebels irrespective of caste or religion.
    People love democracy more than caste and religion.
    Thank you, sir!

  • @ganeshkumarbuddha1468
    @ganeshkumarbuddha1468 Před 18 dny +8

    Mari yala sir ,CPS annaru,madhyapana nesyydham worst CM in AP jaganmohanreddy

  • @chandrasekhar3009
    @chandrasekhar3009 Před 18 dny +6

    Revenue generated cheyyali kada… reddy garu😊😊

  • @RajanikanthBaratam
    @RajanikanthBaratam Před 18 dny +5

    the main reasons for ysrcp defeat are following:
    1. Society in Andhra pradesh is a Patriarchal society compared to west bengal which is a matriarchal society. I am saying this because west bengal gave similar welfare schemes to all sections of women in the state and they voted for Trinamol congress. But in case of Andhra pradesh the men changed the mind of women and made them vote to the NDA alliance.
    2. BCs did not vote for Jagan this time and added to this Kapus migrated to NDA. Last time they voted for Jagan and he thought this time also they will vote for him. But unfortunately his calculations were wrong.
    3.The idea of all round development of the state is good but Jagan should not have explicitly talked about 3 capitals instead he should have silently concentrated on all parts of state other than Amaravati.
    4. Silent voting was against Jagan because the people were afraid to speak against government as they feared that they will loose the welfare schemes.

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec Před 19 dny +9

    అయ్యా కాటసాని గారు నేను సీఎం ఆఫీస్ కి 20 రిజిస్టర్ లెటర్స్ పంపించాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు దానిని రద్దు చేస్తున్నావని ఎన్నికల్లో ప్రకటించండి లేకుంటే మీ కొంప ముంచుతుంది అని ఒక 20 సార్లు 20 లెటర్స్ రాశాను దస్తావేజులు ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకో ఏమిటి నాన్న బాధల బడి పొలం వాడుకోవటం ఏమిటి దస్తావేజులు గవర్నమెంట్ పెట్టుకోవడం ఏమిటి ప్రభుత్వ భూములు జగన్ తాకట్టు పెట్టాడు ఆర్థిక పరిస్థితి బాగోక మా భూమి తాకట్టు పెడతాడు అని అందరూ భయపడ్డారు మా ఇంట్లో వాళ్ళు ఓటు వేయలేదు భయపడి మా దస్తావేజులు ఎక్కడ తాకట్టు పెట్టేసుకుంటారు ప్రభుత్వమని ఇక మద్యం మందు జగన్ చేసింది శుద్ధ తప్పు సార్ మంచి మంచి ఒరిజినల్ బ్రాండ్ రద్దుచేసి పనికిమాలిన ఆరోగ్యం పాడైపోయే చీప్ రకం మందు జగన్ సప్లై చేశాడు 70 రూపాయలు రెండు వందలు అమ్మేరు సార్ ఆ కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వి వినయ్ మీ పేరుతో నడిపి వేల కోట్లు జగన్ రెడ్డి గారు జోబులో వేసుకున్నారు సార్ లక్షల కోట్లు డబ్బు ఉంది ఇంకా ఎందుకు సరే డబ్బు డబ్బు డబ్బు డబ్బు పిచాచి పట్టుకునే జగన్ ను ఓడించింది జగన్ ఓడిపోవడానికి కారణం మద్యం మందు ప్రధానమైన అంశం రెండు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూడు ఇసుక మాఫియా నాలుగు రాజధాని లేదు కనీసం రోడ్లు అన్న వేసారా ఎంతసేపు అప్పులు తేవడం డబ్బులు పంచటం డబ్బులు పంచటం ఇదే నా పాలన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు పిల్లలు నాలుగు పెళ్ళాలు నాలుగు పెళ్లిళ్లు నాలుగు పేలాలు అవసరమా ఒకసారి ఇది ముఖ్యమంత్రి స్టాక్ ఇది తగునా రోజా బెల్లంపల్లి వంశీ మౌలాలి ఏంటి సార్ ఆ భాష ఏంటి ఆ బూతులు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతారా మైండ్ లో పనిచేస్తుందా జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టటమే జగన్ ఓడిపోవడానికి మూల కారణం పవన్ కళ్యాణ్ వెంటనే చంద్రబాబు నాయుడు దగ్గరికి దూకటానికి కారణమైంది చంద్రబాబు జోలికి వెళ్లకుండా ఉంటే అరెస్టు చేయకుండా ఉంటే ఈ మూమెంట్ పవన్ కళ్యాణ్ కూడా ఇంత మూమెంట్ వచ్చేవాడు కాదు చిరంజీవి గారిని విమర్శిస్తారు చిరంజీవి అంటే గౌరవం లేదు 150 సీట్లు ఇస్తే ఈ దుస్తులు తీసుకొచ్చారు వైసిపి పార్టీని చాలా బాధాకరం ఐ ప్యాక్ మీద ఆధారపడటం పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు

    • @narasingaraokanapaka3541
      @narasingaraokanapaka3541 Před 16 dny +1

      మీ బాధ నిజం. సినిమా టిక్కెట్టు ధర తగ్గించి సినిమా వారి జీవితంతో ఆడుకొన్నాడు. ఛీప్ లిక్కర్ ధర పెంచి పేదవారిని దోచుకొన్నాడు

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec Před 19 dny +4

    మద్యం మందు కొంపముంచింది ఎందుకు పనికిరాని చెత్త రకం జనానికి ఎంత తాగించారు జగన్ 70 రూపాయలు చీప్ కోట్ల అది 200 అమ్మి పురుషులు రగిలిపోయారు పురుషులు అందరూ కలిసి ఎందుకు ఫలితాన్ని చెత్త మా చెల్లి తాగించి ఆరోగ్యంగా పాడు చేశారని మందు వాళ్ళందరూ గొడవ ఓటమికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి కాటసాని గారు కీర్తి రెడ్డి జక్కంపూడి రాజా అంత బలమైన ఎమ్మెల్యేలు వాళ్లకి సీఎం దగ్గరికి లేకపోతే ఇంకా ఎలా వైసిపి గెలుస్తుంది కాటసాని గారు ఎలా గెలుస్తుంది చెప్పండి

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec Před 19 dny +3

    చంద్రబాబు నాలుగు వేలు అంటే వైసీపీ జగన్ 5000 పరిచయం చేస్తాను ఎందుకు ప్రకటించలేదు 5000 పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టండి మహిళలు ఉచిత బస్సు ఏర్పాటు పెట్టమని కనీసం ఒక 10 లెటర్స్ నేను సీఎం ఆఫీస్ కి రిజిస్టర్ చేసి పంపించా ఉచిత బస్సు మహిళలకు లేదు 5000 పెన్షన్ లేదు రాజకీయ అనుభవం లేకపోవడమే ఈ తిప్పలు జగన్ గారికి

  • @vishnuvardhan1148
    @vishnuvardhan1148 Před 7 dny

    Correct

  • @vishyakshyt3649
    @vishyakshyt3649 Před 19 dny +4

    Amravathi buthulu effect main

  • @princessyoutube2114
    @princessyoutube2114 Před 9 dny

    Correct cheparu sir meru ....👌🙏🙏🙏

  • @venkatnaidu444
    @venkatnaidu444 Před 19 dny +1

    korect peddayana nijam chepparu

  • @prahaladanature
    @prahaladanature Před 16 dny +1

    కరెక్ట్ గా చెప్పావ్ పెద్దయ్య.. నువు చెప్పినవన్నీ నిజాలే.. మీ మాట విని ఉండిటే కచ్చితంగా ycp పార్టీ వచ్చేది

  • @bnnarayanaswamynayak8393

    Yes nijam chepparu sir

  • @spyderman2771
    @spyderman2771 Před 19 dny +7

    10 మందికి ఇచ్చి 90 మంది దగ్గర టాక్స్ రూపం లో దొబ్బడం, అన్ని స్కీమ్స్ లో స్కామ్స్…… జనాలని పిచ్చోళ్ళు అనుకోవడం, దీనివల్లే వైసీపీ పోయింది…. చెవిటివాడి దగ్గర శంఖం ఊదినట్లు ఎంత మంది వచ్చి చెప్పినా మాకు స్కీమ్స్ వొద్దు డెవలప్మెంట్ కావాలని…. మీరు మాత్రం టీవీ ముందు కు వచ్చి అది ఇచ్చాం, ఇది ఇచ్చాం… జనాలు మాకు వోట్ వెయ్యలేదని ఏడవడం…. మాకు స్కీమ్స్ వొద్దు స్వామి…. డెవలప్మెంట్ కావాలి…..

    • @Dada-oj2ju
      @Dada-oj2ju Před 18 dny

      Bro okati oppuko.... Physically handicapped, extremely poorz bpl vallakosam mana dabbu karchu petalsina avasaram enthina undi.... Konni welfare schemes balev kani anni balev anakudadu

    • @spyderman2771
      @spyderman2771 Před 18 dny

      @@Dada-oj2ju bro poor ki, handicapped ki inthaka mundu schemes levantava?? Me urlo indiramma house leva?? Tidco houses leva?? Oldage pensions leva?? Handicapped pensions leva inthakamundu?? First time emanna AP lo introduce chesara??

    • @Dada-oj2ju
      @Dada-oj2ju Před 18 dny

      @@spyderman2771 entha iche varu? office dagaraki poi techukovali... konta mandi musali vallu, phd vallaki chaala kastam....& Ration door-to-door... Volunteer system anedi inthakamundu ledu kada bro
      & Moreover Rayalaseema ki isari ina CBN emana chestado chudali ..3 times bokke... Isari baariga nammaru ....akada nyayam cheste ycp close inka
      Youth ki em cheyaledu ani tidtam kani vallaki chesnevi recognise chey bro

    • @spyderman2771
      @spyderman2771 Před 18 dny

      @@Dada-oj2ju door to door ration Isthe industries vachesthaya?? Every month illaku velli pension isthe state devolop ipothada?? Adi ichamu, idi ichamu…. Ide gola ichina sangathi kadu em techaro cheppandi…. 80% complete ina polavaram project ni 5 years lo 20% complete cheyyalekapoyyaru….. Janalu pichollu kadu bro…. Short term benefits nelanti vallaki kavali….. maku long term benefits kavali…..

    • @Dada-oj2ju
      @Dada-oj2ju Před 18 dny

      @@spyderman2771 tammudu short term benifits naa lanti vallaki annav chudu ... Maa dad govt employee ...okka scheme naaku raadu.... First revolt start ayinde employees nundi....
      Aa short term benifits BPL vallaki entha avasaramo pacha kaamarla vallaki kanipinchav
      Free bus, 18+ woman ki 1500 pension, Talli ki vandanam kavali nee lanti vallaki

  • @anc9222
    @anc9222 Před 19 dny +2

    Ippudu enduku maatladatam. Mee Jagan ni control lo pettukunte mee party ee state lo vundedi kaadu. Asalu eppudina mee Jagan development gurinchi maatladatam kaani cheyyatam kaani chesada?? Ilanti vaadi ki janalu for sure malli vote veyyaru

  • @hidayathsd485
    @hidayathsd485 Před 17 dny

    Jagan garu nanu చూసి ఓటు వేయండి annaru. Mla,mpp,zptc, sparanch and ward members vadu, cadre, leaders vadi
    Sachivalaya system and volunteer system challu sir ki

  • @hidayathsd485
    @hidayathsd485 Před 17 dny

    Sachivalaya and volunteer and i PAC వుంటే మీకు చాలు.
    చాలా వునయ chepadanaki

  • @BasavarajMatam-on6zw
    @BasavarajMatam-on6zw Před 23 hodinami

    Correctannatoldthemycp..

  • @manoharmekala2443
    @manoharmekala2443 Před 13 dny

    Super super super super super super star correct❤❤❤

  • @user-jr4br1cn2q
    @user-jr4br1cn2q Před 11 dny

    6:48

  • @pramakrishna9833
    @pramakrishna9833 Před 13 dny

    ❤❤❤

  • @siddarthasiddu4069
    @siddarthasiddu4069 Před 18 dny +1

    Idhi asalaina samiksha

  • @chouwdaryramanaidu6856

    Veedu chachentha varaku mlanu cheysina rayalseemaku varigedhi emi ledhu

  • @veeruboya8714
    @veeruboya8714 Před 11 dny

    Hoooooop

  • @eriswamy1445
    @eriswamy1445 Před 19 dny +3

    Noru muyyara ❤️dakeball em develop chesadu raa vaadu….mee party ne undadu inka musukoni bayalderu…

  • @gmaipmovi5526
    @gmaipmovi5526 Před 18 dny

    Sir, on what basis every one will say free free ..are you giving from your pocket? Is the source of income is through drinking or occupying lands or keeping the natural resource…to your pockets…. How all the contracts are going to your Leaders company?

  • @kittubhai4799
    @kittubhai4799 Před 18 dny +1

    Antae election ayipoyaka land titleing tedamanukunava

  • @mannemvenkatarao9358
    @mannemvenkatarao9358 Před 13 dny +1

    Waste fellows

  • @hemadrineeruganti5895

    మీరు రాష్టానికి తీరని ద్రోహం చేసారు
    3 రాజధానులు ఎక్కడ పాయ
    పోలవరం ఎక్కడ పాయ
    నాణ్యమైన సన్న బీయ్యం ఎక్కడ పాయ
    రాష్టానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి
    పిల్లలకు ఇంగ్లిష్ చదువులు ఏమాయ
    కోడి కత్తి కేసు ఏమాయ
    గులకరాయి కేసు ఏమాయ
    బాబాయ్ మడ్డర్ కేసు ఏమాయ
    ఇంకా చెబుతూ పోతే చాలా వున్నాయి అందుకే ఇవన్నీ అడిగి మనం ఉద్దరించేది ఏముంది ఒకేసారి బటన్ నొక్కితే పోలా అని బాగా గట్టిగా నొక్కారు ప్రజలకు
    ఇప్పటికైనా పాశ్చాత్తప పడకపోగా మళ్ళీ బూటకాలు ఆడుతుంన్నారని ఇంకా ఆడిపోసుకుంటున్న ఆంధ్ర జనం

  • @blankjohnson6934
    @blankjohnson6934 Před 19 dny

    Nuvvu feel ayyithunnatu unnadhi

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 Před 8 dny

    Villu yappatiki kings yaa bhupal reddy ramireddy kali gotioki yavvaru sariporru villu simhallu villa area lo motham villadha

  • @GuruGuru-sj2nm
    @GuruGuru-sj2nm Před 3 dny

    Yaganti.basavana.sakshi

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 Před 8 dny

    Iythanatta cbn kadhu yavvarikaina vannukka villu simhalliu bhlagangga pathuko poyyaru villa dha rajam villu mnachi vallu

  • @GuruGuru-sj2nm
    @GuruGuru-sj2nm Před 3 dny

    Ore.reedy.nu.kama.ra

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 Před 3 dny

    Meeru 2019 ki mundu anno cheppi cheyyanivi evigo Sir meeru cheeppi cheyyani vunnai avi evigo mee jagan gaaru cheyyanivi chaala vunnai, andulo konni evigo, ap state ni appula kuppa cheesaaru..Mee jagan gaaru 2019 ki mundu chaalaa cheyyaledu avi. 1. Cps raddu ops estaa annaru annikalaku mundu jagan gaaru, kaani cheyyaledu, 2. 2024 otlu adigeki vachhinappidu star hotels lo tappa ap lo madyam lekunda chestaanannaru, govt sonta pichi brands petti digital payment kaakunda dabbe teesukundi, 3. Mega dsc annaru, evvaledu, 4. Every year job calender annaru, evvaledu, 5. Special catagiri status annadu, teledu (2014&2019 la lo BJP ki sonta balam vundi, kaani ede vishyam lo cbn gaarini 2019 elections ki mundu jagan gaaru chaala ebbandi pettaru) 6. Kadapa steel plant, 7. Vishaaka railway Zone, 8. Raayalaseema & Uttaraandra ku bhundelkhand package, 9. Employees ki, Teachers ki, & pensioners ki manchi prc sakaalaaniki da, dr lu estaanannaru, kaani evva ledu. Enka india lo a CM cheyyani reverse prc echhadu, 10.da, dr, prc arrears evvaledu, enka da, dr lu pending lo vunnai. Employees daachukunna dabbulu vaadukunnaru. CBN gaari meeda, lokesh gaari meeda adaaraalu lekunda vurkurje case lu pettaru. Sir eve kaadu amanna mastlaadalanna bhayamayyedi gata five years lo lg polimars vishayam lo avaro peddavida share cheedindane cid notice lu vagyra. Five years janaalu bhyapadevaallu, kontamandi employees secret ga cheppukunevaallanta tama hakkula gurinch amyna maatladamanukunte vurkurke avyna cases pedaarwmonabi bhyaladevaarata.

  • @niranjanreddy140
    @niranjanreddy140 Před 18 dny +1

    He is right

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 Před 6 dny

    ఎవడు చెప్పినా జగన్ వినడు లాండ్ టైటిల్ విధానం పెట్టీ పోయాడు