Katasani Ramireddy Reacts TDP Leaders Attack On YSRCP Activists |

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • Katasani Ramireddy Reacts TDP Leaders Attack On YSRCP Activists | @SakshiTVLIVE
    #KatasaniRamireddy #tdp #chandrababu #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 86

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix Před 21 dnem +25

    chakkaga chepparu sir tq

  • @samuelrepalle814
    @samuelrepalle814 Před 22 dny +25

    RayalSeema leader's waring vearea level

  • @gousiyabegum6293
    @gousiyabegum6293 Před 21 dnem +14

    Well said 👏 🎉 vaariki maro saari factionism gurthu cheyyandi anthey..

  • @fantasyking4556
    @fantasyking4556 Před 21 dnem +19

    జై కాటసాని

  • @k.jayanthi9440
    @k.jayanthi9440 Před 22 dny +24

    🙏🙏🙏 సూపర్ సార్

  • @ravisagar9548
    @ravisagar9548 Před 21 dnem +10

    మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి రాష్ట్ర దేశ ప్రపంచ శాంతి కొరకు అప్పుడే మీరు నిజమైన లీడర్ అవుతారు...

  • @anjana6041
    @anjana6041 Před 22 dny +11

    Where is other main media to cover the public issues.

  • @ivanboss1092
    @ivanboss1092 Před 21 dnem +12

    జై వైసిపి

  • @kavalijai7014
    @kavalijai7014 Před 21 dnem +7

    Super sir 👍🏻 well said

  • @kadarithirupathiyadav2520
    @kadarithirupathiyadav2520 Před 22 dny +19

    Jai jagan anna

  • @mkTPT369
    @mkTPT369 Před 21 dnem +17

    Super katasani Garu 👍

  • @mohanracharla1270
    @mohanracharla1270 Před 21 dnem +6

    Super sir

  • @rrr2939495969
    @rrr2939495969 Před 21 dnem +13

    Sbr @నా పేపర్ నా న్యూస్ @sbr
    ఏరికోరి నారా తాళిబాన్ పాలన తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదములు.
    టీడీపి వారికి ఓటు వేయలేదు అని, జగన్ ఫొటోస్, రాజశేఖర్ రెడ్డి ఫొటోస్ పెట్టుకున్నారు, వైసీపీ సానుభూతి పరులు అని, వైసీపీ కార్యకర్తలు అని భౌతిక దాడులు, హత్యలు, ఆస్తులు నాశనం చేయడం,
    ఇన్ని ఎలక్షన్స్ అని ఎప్పుడు డైనా చూసామా?
    వీరికంటే తాళిబిన్ ల్లు నయం కదా.
    మీకు ఓటు వేయకపోతే చంపేస్తారా,
    మాకు నచ్చిన పార్టీ జెండా పట్టుకుంటే కొడతారా,
    మాకు నచ్చిన పార్టీ కోసం పని చేస్తే కిడ్నాప్ చేస్తారా,
    ఆస్టులు నాశనం చేస్తారా?
    ఇల్లు పై పడి దాడులు చేస్తారా?
    ప్రజాస్వామ్య దేశమేనా?
    పోలీస్ లు దగ్గర ఉండి దాడులు చేస్తున్నా చూస్తున్నారు అంటే అధికారం ఉండే పార్టీ వారికి మాత్రమే మీరు కాపలా కాస్తారా?
    వాల్ల దగ్గర పాలెరులా మీరు?
    అలాంటప్పుడు ప్రజలు కట్టే పన్నులు నుండి జీతాలు తీసుకోవడం మానేసి, టీడీపి నాయకులు నుండి జీతాలు తీసుకోండి.
    పోలీస్ స్టేష న్ పేరు మార్చేసుకోండి.
    టీడీపి రక్షస దళం.
    ఇక్కడ టీడీపీ పార్టీ వారికి మాత్రమే రక్షణ లభించును అని బోర్డులు పెట్టుకోండి.
    Sbr

    • @telugurdy1530
      @telugurdy1530 Před 21 dnem

      ఇంకా ఈ ఫేక్ లే నా.. మీరు మారరు 11 వచ్చిన గానీ 🙏🙏🙏🙏

    • @MrJaga1992
      @MrJaga1992 Před 21 dnem

      Last 5 years lo ycp chesina vatini ipudu nda pina cheptharu

    • @telugurdy1530
      @telugurdy1530 Před 20 dny

      11 లైక్ లు 11 seat లు గ్రేట్ అంతా fake మహిమ..ఈ ఫేక్ 5rs batch వలన మన అన్నకు 11 వచ్చాయి

  • @RAVURUPARAMESWARUDU
    @RAVURUPARAMESWARUDU Před 22 dny +20

    జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸❤️👌👌👌

  • @user-xc5dn8ps8u
    @user-xc5dn8ps8u Před 21 dnem +10

    Jai జగన్

  • @MadhuGongali
    @MadhuGongali Před 21 dnem +8

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-rt1ck7wv8m
    @user-rt1ck7wv8m Před 21 dnem +7

    2019 లో టీడీపీ కి కూడా, 39.17% ఓట్లు ఉన్నాయి

    • @telugurdy1530
      @telugurdy1530 Před 20 dny

      ఇంకో సారి ఫేక్ psycho కష్టం

  • @ruparupa6328
    @ruparupa6328 Před 21 dnem +18

    God bless you Jagan anna 🙏❤️✝️

  • @user-rt1ck7wv8m
    @user-rt1ck7wv8m Před 21 dnem +13

    కులం, మతం చూడకుండా ఎవరికి ఇచ్చారు??
    స్వయంగా, జగన్ గారే, నా sc నా st నా bc నా మైనార్టీ అని, కుల ప్రశస్తి లేకుండా, ఒక్క మాట మాట్లాడలేదు

    • @yehovaworldgod4389
      @yehovaworldgod4389 Před 21 dnem +1

      Vallandharu pedavallu kabati cm avasaram variki vundhi kabatti
      Ni kulam kuda pedha kulamane papam

  • @bonamkamal5282
    @bonamkamal5282 Před 21 dnem +2

    Reddy gaaru..Ila బాధ పడితే లాభం లేదు.. రివేంజ్ ఉండాలి...లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కి కార్యకర్తలు మిగలదు..

  • @NarayanaSamisonofPrakashRao

    జై జగన్ అన్నా 💪

  • @prabhudas.p1619
    @prabhudas.p1619 Před 20 dny +1

    Good sir

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz Před 22 dny +22

    జై జగన్ అన్న 💙🤍💚💐🇸🇱

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 Před 22 dny +25

    జై జగన్.

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue Před 21 dnem +1

    We r with u always ❤️

  • @lathareddyl2153
    @lathareddyl2153 Před 21 dnem +3

    మనం వెర్రిగా ఇంకా జై జగన్ అంటున్నాం. మనం ఏమైపోయిన వీళ్లకి పర్వాలేదు. ఏసి రూంలో కూర్చోని అభయలీస్తారు. వదిలివేయండరా బాబు. మీ బ్రతుకులు మీరు బతకండి

  • @sujathavarma8185
    @sujathavarma8185 Před 21 dnem +1

    రాయలసీమ రుచి చూపించండి అన్న

  • @JabeerJabeer123
    @JabeerJabeer123 Před 21 dnem +1

    😢

  • @M_D_REDDY
    @M_D_REDDY Před 21 dnem +1

    Election campaign town vegetable market lo me obul reddy chesina danini emi antaru.

  • @Quit-Ultranationalism
    @Quit-Ultranationalism Před 21 dnem +1

    Rest in peace

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Před 21 dnem +1

    Good decision.

  • @gnaneswarie9768
    @gnaneswarie9768 Před 21 dnem +4

    Jai jagan garu

  • @rajeshbangalore645
    @rajeshbangalore645 Před 21 dnem +1

    venakaala aa photo lu theesi video pettu ra ayya 😂

  • @HemaNamala-vc6sn
    @HemaNamala-vc6sn Před 10 dny

    Maa brother leg viraga kotaru tdp v allu case kuda rasukovadam ledhu

  • @kukudupala
    @kukudupala Před 21 dnem +13

    అన్నా మీ జగన్ సారు మీడియా తో మాట్లాడటం నేర్చుకొని ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉంటేనే పార్టీ బ్రతుకుద్ది లేకపోతే సంకనాకి పోతధి..

  • @jaganreddy4727
    @jaganreddy4727 Před 21 dnem

    నిజాయితీగా పని చేసినా వారిని అస్సలు .. గుర్తింపు లేదు లే ... అన్న.... ysp కార్యకర్తలకే కష్ట పడి పని చేస్తే ... 60.వేలు డబ్బులు ఎగరగొట్టరు... నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు .. కొలిమిగుండ్ల మండలం లో హహంకార నాయకులు ఉన్నారు....

  • @paleruchennakesavarao6124

    Super sir🌹 jai jagan🌹🌹🌹🌹🌹

  • @challasreenu417
    @challasreenu417 Před 18 dny

    Current bill penchar sar

  • @adisunkara7956
    @adisunkara7956 Před 21 dnem

    Good అండి. టిడిపి చేసే దాడులు కి రెండు ఇంతలు వాళ్ళు అనుభవించే విధంగా ఉండాలి. Chamba Naidu, Pavala Naidu ఒక గుండా లాగ బిహేవ్ చేస్తున్నారు

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 Před 21 dnem

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు ఒక ప్రశ్న ? 👇
    ✍️ భారతదేశంలో ఎన్నికల అనంతరం మరియు ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చిన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అలజడులు, దాడులు జరుతున్నాయి అంటే అర్ధం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ను పాలించే నాయకులు గూండాలా? అని భారతదేశ ప్రజలందరూ అనుకుంటున్నారు. దీనికి సమాధానం మీ పార్టీ అధినేతల దగ్గర వుందా? వుంటే మీరే దేశ ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పండి.
    ✍️పార్టీల అధినేత లారా! దయచేసి కక్ష పూరిత రాజకీయాలకు స్వస్తి పలకండి.ఆంధ్రప్రదేశ్ పౌరులకు శాంతి మార్గం చూపించండి.ధన్యవాదములు 🙏
    🇮🇳 సమసమాజ నిర్మాణం కోసం మనందరం అడుగులు వేద్దాం రండి 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babybangaram754
    @babybangaram754 Před 21 dnem +2

    🙏🏻🙏🏻🙏🏻సార్ వైసీపీ పార్టీ కులాలు మతాల పార్టీలు ప్రాంతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు సార్

  • @mamullasrinu1095
    @mamullasrinu1095 Před 21 dnem

    Tdp gelichindhi super six hamilu amalu cheyadaniki ycp party mida dadulu cheyadaniki kadhu.entha goramina rajakiyam a State lo ledhu ap prajalu etu velthunnaru.jai telangana

  • @bujjulubujju8845
    @bujjulubujju8845 Před 21 dnem +1

    NTR Peru cheppukoni Musugulo Dakonna Nara Taalibans vallu

  • @telugurdy1530
    @telugurdy1530 Před 21 dnem +3

    ఇంకా ఈ ఫేక్ లే నా.. మీరు మారరు 11 వచ్చిన గానీ 🙏🙏🙏🙏

    • @pamsha5692
      @pamsha5692 Před 21 dnem

      నిన్నూ కొడితే తెలుస్తుంది

    • @gousiyabegum6293
      @gousiyabegum6293 Před 21 dnem

      Everything is fair in politics

    • @telugurdy1530
      @telugurdy1530 Před 21 dnem

      @@pamsha5692 5yrs చేసింది అదే కదా అందుకే 11 echaru...

  • @venkatalakshmi-tc6jp
    @venkatalakshmi-tc6jp Před 20 dny

    Jai.katasani

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 21 dnem

    Aamarana nirahara deeksha thalapettandi prajala andatho

  • @user-up1xy8md1f
    @user-up1xy8md1f Před 17 dny +1

    ఓబుల్ గాన్ని అలా పెంచవెండి రా రెడ్డి

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 21 dnem

    Ec gani adikaarulu gani yemi pattinchkovaali

  • @JabeerJabeer123
    @JabeerJabeer123 Před 21 dnem +1

    🇱🇸😞🇱🇸😞🇱🇸😞🇱🇸😞

  • @j.woosayyagaridevanssurya6019

    09% bjp పార్టీ
    18% PK పార్టీ
    28% CBN పార్టీ ముగ్గురు కలిస్తే =55% వోట్ షేరింగ్.
    At the same time
    40% జగన్ అన్న YSRCP.
    28% CBN-TDP.
    ఒకే ఒక్కడు దాదాపు 40% ఓట్లను సాధించిన జగన్ అన్న YSRCP పార్టీ వారీ మీదకు, 28%CBN- TDP వారు దాడులకు దౌర్జన్యాలకు పాల్పడితె ఏలా.?
    ఈ CBN ఒంటరిగా పోటీ చేస్తే 8% ఓట్లు రావనేది, mind it's TDP భfuns.
    PK & మోడీ గారి పుణ్యాన CBNకీ 28% ఓట్లు వచ్చినవి అనేది ఈ TDP భfuns గుర్తించుకొని ఒళ్లు దగ్గర పెట్టుకోని ఉండాలి.
    Note:- ప్రజాస్వామ్య democracyలో ఈ CBN వెనక ఉండి దాడులు దౌర్జన్యాలు చేయిస్తూ రాజకీయలను భ్రష్టు పట్టిస్తూవున్నాడు.
    ఎన్నికలు వచ్చే ప్రతిసారి కూటములు కట్టే ఈ రాజకీయ వ్యభిచారి CBN-TDP పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే రద్దుచేసి, రాజకీయాలకు అనర్హులుగా ప్రకటించాలి. ఇందుకు గాను
    శ్రీ YS జగన్ అన్న కేంద్ర ఎన్నికల సంఘం నికి పిర్యాదు చేసి, అవసరం అయితే సుప్రీం కోర్టులో కేసు వేసి ఈ రాజకీయ వ్యభిచారి CBN నీ రాజకీయాల నుంచి డిస్మిస్ చేయించాలి.

  • @NenuNaaDesami
    @NenuNaaDesami Před 21 dnem

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ పార్టీల అధినేతలారా! హింసకు ప్రతి హింస సమాధానం కాకూడదు.
    ✍️ జగన్ గారి పరిపాలనలో లోపాలు వున్నాయి అందుకే ప్రజలు జగన్ ప్రభుత్వం వద్దు అని అనుకున్నారు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మంచి అవకాశం ఇచ్చారు. టీడీపీ వారు ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుని అడుగులు ముందుకు వేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా ఎదగటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కు మంచి మార్గం ఏర్పడుతుంది.
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల నాయకులు దయచేసి రాష్ట్ర భవిష్యత్, ప్రజల భవిష్యత్ కోసం కక్ష పూరిత రాజకీయాలకు స్వస్తి పలికి ఐకమత్యంతో అన్ని పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ను పాలించాలని ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం భాగస్వామ్యం అవుదాం రండి.
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏🙏🙏🙏🙏

  • @sanamnageswararao8648
    @sanamnageswararao8648 Před 16 dny

    CORRECT SPEACH,BJP EC EVM TAMPERING UNABLE TO RULING GOVERNMENT DEMONISTRATION FAILURE

  • @pramanjulu544
    @pramanjulu544 Před 21 dnem

    పులి అన్న నీవు

  • @BalunaikR-vp8xm
    @BalunaikR-vp8xm Před 21 dnem +2

    Jaitdpjai cbn

  • @yehovaworldgod4389
    @yehovaworldgod4389 Před 21 dnem

    Jagan sir tho matladali sir

    • @gousiyabegum6293
      @gousiyabegum6293 Před 20 dny

      Edhi saraina tym kaadhu chinna mee vooriki vasthey matlaadu definite gaa...

  • @shekarreddy990
    @shekarreddy990 Před 18 dny

    Mee over acting appandra... ysrcp daridam poyaadi😂😂

  • @sreekanthareddyputtha1686

    Meeru chppinvi ysrcp government chesindi.eppudu ekaburlu Anni anduku.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 21 dnem

    Chandrababu Trade mark, attack, murder politics

  • @johnkarunaker202
    @johnkarunaker202 Před 21 dnem +4

    Now u fellows better keep ur mouth shut

  • @vamshiabhilash
    @vamshiabhilash Před 19 dny

    this channel is like a lil kids show only telecasting complaints of getting abused you should reflect on your own actions as well as in what you did

  • @chienheng3463
    @chienheng3463 Před 21 dnem +3

    JAI CBN

  • @gopalyv3588
    @gopalyv3588 Před 19 dny

    Isthinamma vayanam puchukovadda era?

  • @satyamurthyvennala6816
    @satyamurthyvennala6816 Před 21 dnem

    Sir BJP party' ki support ga e election support ga vuntee mire win sir EC kuda CBN 420 rajikiyalu chesaru alaner prashanth Kishore kuda leru

  • @user-gq1hs3yj2p
    @user-gq1hs3yj2p Před 21 dnem +7

    మీరు చేసినపుడు గుర్తు చేసుకుని ఉంటే బాగుంటుంది టీడీపీ వాళ్ళను 307కేసులు పేట్టినపుడు గుర్తు రాలేదా డోర్ డెలివరీ చేసినపుడు గుర్తు రాలేదా

    • @vijaykumar-gk2bk
      @vijaykumar-gk2bk Před 21 dnem +2

      మళ్ళీ మీకు ఇదే గతి పడుతుంది

    • @Dsudha-yz2uy
      @Dsudha-yz2uy Před 21 dnem +1

      Normal people s em చేశారు...... రాక్షస పాలన అంటే ఇది... నిజం అయిన సైకో బాబు

    • @telugurdy1530
      @telugurdy1530 Před 21 dnem +2

      ​@@Dsudha-yz2uyఇంకా ఈ ఫేక్ లే నా.. మీరు మారరు 11 వచ్చిన గానీ 🙏🙏🙏🙏

  • @NenuNaaDesami
    @NenuNaaDesami Před 21 dnem

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు ఒక ప్రశ్న ? 👇
    ✍️ భారతదేశంలో ఎన్నికల అనంతరం మరియు ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చిన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అలజడులు, దాడులు జరుతున్నాయి అంటే అర్ధం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ను పాలించే నాయకులు గూండాలా? అని భారతదేశ ప్రజలందరూ అనుకుంటున్నారు. దీనికి సమాధానం మీ పార్టీ అధినేతల దగ్గర వుందా? వుంటే మీరే దేశ ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పండి.
    ✍️పార్టీల అధినేత లారా! దయచేసి కక్ష పూరిత రాజకీయాలకు స్వస్తి పలకండి.ఆంధ్రప్రదేశ్ పౌరులకు శాంతి మార్గం చూపించండి.ధన్యవాదములు 🙏
    🇮🇳 సమసమాజ నిర్మాణం కోసం మనందరం అడుగులు వేద్దాం రండి 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 Před 21 dnem

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ పార్టీల అధినేతలారా! హింసకు ప్రతి హింస సమాధానం కాకూడదు.
    ✍️ జగన్ గారి పరిపాలనలో లోపాలు వున్నాయి అందుకే ప్రజలు జగన్ ప్రభుత్వం వద్దు అని అనుకున్నారు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మంచి అవకాశం ఇచ్చారు. టీడీపీ వారు ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుని అడుగులు ముందుకు వేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా ఎదగటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కు మంచి మార్గం ఏర్పడుతుంది.
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల నాయకులు దయచేసి రాష్ట్ర భవిష్యత్, ప్రజల భవిష్యత్ కోసం కక్ష పూరిత రాజకీయాలకు స్వస్తి పలికి ఐకమత్యంతో అన్ని పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ను పాలించాలని ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం భాగస్వామ్యం అవుదాం రండి.
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lamprem9802
    @lamprem9802 Před 21 dnem

    Jai jagan anna