ఛాలెంజ్ లో ఓడిన మాజీల పై మాస్ ర్యాగింగ్ | Kodali Nani | Kasu Mahesh Reddy | Super Prime Time - TV9

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Komentáře • 206

  • @rajendraprasad765
    @rajendraprasad765 Před 11 dny +110

    వాళ్ళే కాదు, మీరేం తక్కువనా! ఇప్పుడు ప్రభుత్వం మారిందని మీ ఛానెల్ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. మీకు కూడా ముందుంది మంచిరోజులు.

  • @user-sj4ko9zo9n
    @user-sj4ko9zo9n Před 11 dny +77

    అనిల్ కూడా రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు

    • @user-kx5mm5qi8t
      @user-kx5mm5qi8t Před 11 dny +2

      వాడు మరి సినిమా డైలాగ్ వల్లే వేశాడు

  • @rajavepuri8007
    @rajavepuri8007 Před 11 dny +45

    TV 3*3 కి మందుతున్నట్టు ఉంది, అనిల్ కుమార్ మాట్లాడింది లాజిక్ లెస్, వాడు అన్న మాటకి కట్టుబడి ఉండాలి, we will finish it by 2021 dec ఈ మాటను రాష్ట్రం లో ఎవ్వరూ మార్చిపోరు

    • @Harikrishna379
      @Harikrishna379 Před 10 dny +3

      Avunu ...finish ayipoyaaru kadaa...edo aduguna oka 11 migilaayi.

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 Před 11 dny +36

    తుని నియోజకవర్గం ధాడిశెట్టి రాజ గురించి కూడా చెప్పండి😂😂😂15000 మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు.
    సీన్ కట్ చేస్తే టిడిపి అభ్యర్థికి 15000 మెజారిటీ వచ్చింది😂

    • @svsreddy5155
      @svsreddy5155 Před 10 dny +2

      నిజమే... ఎవరికో చెప్పలేదుగా ...

    • @devimohan5328
      @devimohan5328 Před 8 dny +1

      Majority annadu anthe evariki annadi anavasaram anta

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc Před 11 dny +15

    వయసు కన్నా గౌరవం ఇవ్వకుండా వాడు వీడు అని సంభోదించడం గౌరవ ప్రజా ప్రతినిధులకు సబబు కాదు

  • @surichinnari7458
    @surichinnari7458 Před 11 dny +154

    గుట్కా గాడికి జనం బాగా బుద్ది చెప్పారు 👍

  • @YadlaJagan-tn2kd
    @YadlaJagan-tn2kd Před 11 dny +127

    ఓవర్ యాక్షన్ చేసిన వైసీపీ నాయకులకు ఎవరిని వదేలేదే లేదు 🤘🏏

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 11 dny +60

    💥151 = 11‼️5 అనేది పంచభూతాల సంఖ్య‼️
    🌳🌴🌲🌴🌳చెట్లు నరికివేయడం వల్ల అది లేచిపోయింది‼️⚡🤣⚡🤩

  • @SURESHKUMARB007
    @SURESHKUMARB007 Před 11 dny +10

    మరి అందుకే విర్రవీగే మాటలు ఆడకూడదు.
    ఎప్పడూ అధికారం శాశ్వతం కాదు అనే నిజాన్ని గుర్తుయెరిగి నడుచుకోవాలి
    ఎవరైనా , ఎవరికైనా ఇది సత్యం
    ఇకనైనా మారండి sir అందరూ

  • @Ejjina.Nagarjuna
    @Ejjina.Nagarjuna Před 11 dny +73

    అనీలు కూడా అదే అన్నారు రాజకీయ వదిలేస్తా అన్నాడు

    • @sravantalari3935
      @sravantalari3935 Před 11 dny

      తెలుగుదేశం నుంచి సవాలు ఎవరు స్వికరించలేదు అన్నాడు బ్రో

    • @jaykanthk
      @jaykanthk Před 11 dny

      @@sravantalari3935Anil gaadu Mangalavaram matalu matladutunnadu
      Vaadu savalu visarlaa
      Nenu odipothe Rajakeeya sanyasam chestaa ani cheppadu

    • @sairaj3823
      @sairaj3823 Před 11 dny +2

      ​@@sravantalari3935 aadu statement ichadu anthe gani challenge cheyaledhu

    • @AkhilaReddyGade
      @AkhilaReddyGade Před 10 dny

      ​@@sravantalari3935siggu serum leni na koduku, statement ichi savalu svikarinchaledu antunadu

    • @SrinivasNalliboina
      @SrinivasNalliboina Před 10 dny +1

      ​@@sravantalari3935 Dengaleka mangalaram annatlundi

  • @mandajaya6920
    @mandajaya6920 Před 11 dny +24

    అనిల్ కుమార్ యాదవ్ టీవీ9 కి ఎంత ప్యాకేజీ ఇచ్చాడు మేడం

  • @nirukondasrinu4909
    @nirukondasrinu4909 Před 11 dny +6

    మా గురజాల నియోజకవర్గం లో ఒక పని చెయ్యలేదు ఈకాసు

  • @manikantasreepuram7568
    @manikantasreepuram7568 Před 11 dny +4

    Mainly how much ever u grow never forget the ethics

  • @user-sp2ip5vt1s
    @user-sp2ip5vt1s Před 11 dny +21

    జనం మర్చిపోలేదు మర్చిపోరు,... ఆ బూతు పురాణం.,. మీ ఛానల్ వైసీపీ పవర్ లో ఉన్న ఎరోజు వైసీపీ బూతులు గురించి నీలదీసింది లేదు

  • @srikanthmulli4252
    @srikanthmulli4252 Před 11 dny +4

    టీవీ9 మారిపోయి ఇప్పుడు టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నారు🤣😂🤣😂

  • @gopalakrishna9194
    @gopalakrishna9194 Před 11 dny +14

    జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు -
    1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
    అడుగు ఎందుకు ఓడామో
    2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను
    అడుగు ఎందుకు ఓడామో
    3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
    4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
    5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
    6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ
    అడుగు ఎందుకు ఓడామో
    😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
    9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని
    అడుగు ఎందుకు ఓడామో
    10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
    12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
    13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
    14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
    15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
    అడుగు ఎందుకు ఓడామో
    16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
    18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
    20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
    21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
    22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
    24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
    25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
    26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
    27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
    28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
    29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
    31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో
    32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
    33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
    34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
    35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
    రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది.
    నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు.
    నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు.
    నీ చెల్లిని ఇంటికి రానివ్వవు.
    నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది.
    నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్.
    కడపలో నీమనుషులెవరూ లేరు.
    నీకు కుటుంబం లేదు భార్య తప్ప,
    నీకు మిత్రులు లేరు,
    నీకు ఆప్తులు లేరు,
    ఓటెసేజనం లేరు.
    ఇక ముందు ఉండరు.
    నీకు నువొక్కడివే మిగిలావ్.
    ఏకాకివి. జైలు పక్షివి.
    @Everyone

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 Před 11 dny +9

    హెల్ ఏపీ బై బై వైసీపీ

  • @UmamaheshKotnana
    @UmamaheshKotnana Před 11 dny +15

    Ap li TV9 unda???

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 11 dny +20

    💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️
    ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️⚡🤣⚡🤩

  • @rebeldarli9213
    @rebeldarli9213 Před 11 dny +2

    ఆయన కాదు ఆడి కాళ్ల దగ్గర. రెస్పెక్ట్ ఇవ్వడు😮

  • @srinivaskodali7511
    @srinivaskodali7511 Před 11 dny +32

    Tv9=Sakshi 2

  • @Duda.Srinivas-6655
    @Duda.Srinivas-6655 Před 11 dny +9

    టీడీపీ గెలువడం ఏపీ ప్రజల అదృష్టం

  • @gudavallikiranbabu1460
    @gudavallikiranbabu1460 Před 11 dny +3

    మరి అప్పుడు రాజీనామా చెయ్యలేదుగా చంద్ర బాబు అప్పుడు రాజీనామా చేసి ఉంటే నాని అలా చేసవారేమో అప్పుడు నోరు తెరవని ఇప్పుడు లేస్తుంది

  • @raghavendarmangalagiri5292

    Naniga I don't know😅

  • @venuaircel7414
    @venuaircel7414 Před 11 dny +2

    Vallu cheppina Danni adamgandi appudina TV9 Prema untadi

  • @anuprinters7939
    @anuprinters7939 Před 9 dny +2

    వైసీపీలో ఉన్న చాలా మంది లంగా గలు సవాల్ ఏసుత్తారు కానీ పంటిచారు వీరి కన్నా ముష్టివాళ్లు బెట్టర్

  • @SrikantjParasa
    @SrikantjParasa Před 9 dny +1

    I think from ysrp party staring onwards tv9 supporting lot and know also doing same thing

  • @swethapalabatla4966
    @swethapalabatla4966 Před 11 dny +2

    He wont deserve to sit near his foot also

  • @manjunathravilla5787
    @manjunathravilla5787 Před 10 dny +1

    Eppudu ra ra Babu garu butlu clean chesthuvu

  • @user-vz8vh3cr2g
    @user-vz8vh3cr2g Před 11 dny +2

    Booth lo నొక్కేదేవరు

  • @venuaircel7414
    @venuaircel7414 Před 11 dny +2

    Tv 9 ekanina marandi please

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs Před 11 dny +2

    మీ ఛానెల్లో ఒక హీరో కూడా జగన్ బ్యాచ్ సభ్యుడు వైజాగులో landlord లా

  • @pavanporika4135
    @pavanporika4135 Před 11 dny +2

    I had respect over tv9 but when tv9 became jagan's voice i lost trust over it

  • @nagireddy8280
    @nagireddy8280 Před 11 dny +3

    Tv9;ntv battalu kuda ippali

  • @bharatgowdmothukuri6860
    @bharatgowdmothukuri6860 Před 11 dny +34

    నీలి మీడియా

  • @vasupadmacherukuri8446
    @vasupadmacherukuri8446 Před 8 dny +1

    ముద్రగడ పద్మనాభం చేశారు ga అన్నట్లు name change చేసుకున్నారు, సిగ్గు శరం ఉంటే అమ్మ అబ్బా కి పుడితే చేయాలి

  • @Santoshkumarforu3
    @Santoshkumarforu3 Před 11 dny +15

    హలో %% చెప్పిన వాళ్ళు కూడా.. గౌన్ లేదు గా.,... వాళ్ళు చాలా చాక చక్కం గా తప్పిచ్చుకున్నాడు ఆ వేస్ట్ ఫెల్లో ఆ నిల్...

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 Před 11 dny

    Media should be like a opposition and should guide people for bright future......Prajala samasyalu levu all happy ..so you focus on these silly things ...great media

  • @simha7997
    @simha7997 Před 11 dny +3

    Eppudu tv9 ki buddi vachandha

  • @ChittinniMounika
    @ChittinniMounika Před 11 dny +1

    Flexi mida pettara palana vargam ani nuvuu palana vargam ani vaguthunnav indukera mimmalni chittu chittu odagottarh

  • @nagarajamh2948
    @nagarajamh2948 Před 11 dny

    👌💪

  • @chanduchandu-ir7zi
    @chanduchandu-ir7zi Před 11 dny

    నాయకులు కన్నా మీ టీవీ3*3 ఛానెల్స్ లోనే మీరు ఎక్కువగా వాగారు.

  • @srinivast9238
    @srinivast9238 Před 11 dny +7

    Tv 9 equal to shakshi

  • @user-vz8vh3cr2g
    @user-vz8vh3cr2g Před 11 dny

    అదే teleyale

  • @bujjirock145
    @bujjirock145 Před 11 dny +1

    Over action monnati varaku ycp sanka nakaru Eppudu vala meda............

  • @sivaonteddu6130
    @sivaonteddu6130 Před 11 dny

    What ragging will do my EVM elected candidates? Look at each of their faces. No life or happy in their faces. Full fear on how to face when EVM truth comes out.

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 Před 11 dny +2

    రిజన్ చేసి పోటీ చేస్తే ఓడి పోతారు అని కొడాలి నాని చెప్పారు అంతే బాబు రిజన్ చేసి పోటీ చెయ్య వచ్చు గదా

  • @AshwathreddyAshwath
    @AshwathreddyAshwath Před 10 dny

    Chairaa

  • @harekrishnapechetti5771

    కొవ్వెక్కి, వొళ్ళు బలిసి మాట్లాడినపుడు వీళ్ళ బుద్ధి ఎక్కడ చచ్చింది?

  • @venkateshb2281
    @venkateshb2281 Před 6 dny

    Hello tv9
    Red booklo 10th place midi

  • @chokkakulavsnarayana617

    Kasu Sanyasam appudu

  • @user-py4pw5xm3u
    @user-py4pw5xm3u Před 11 dny

    Enti akka Meru revars ipoyaru papam

  • @nagamani7105
    @nagamani7105 Před 11 dny +5

    అధికారం ఉందని కాదుఆవేదన వ్యక్తం చేస్తున్నారు

  • @vamsiannapaneni8211
    @vamsiannapaneni8211 Před 10 dny

    Just think about your TV9 😂

  • @SanthuGanapati
    @SanthuGanapati Před 11 dny

    Political ragaging super chestunnaru u tube lo

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 Před 6 dny

    మాస్ ర్యాగింగా మజాకా?, మాస్ తో పెట్టుకుంటే ఎవ్వడైనా మటాషే!,ఆడితలిసిగతరగ ఛీఛీ థూథూ

  • @SrikantjParasa
    @SrikantjParasa Před 9 dny

    This is good joke people's not for got anything ok

  • @boppudibabu2974
    @boppudibabu2974 Před 11 dny

    Nuvvu velli vallaku support ga case pettu...

  • @SrinuYadav-kt5hy
    @SrinuYadav-kt5hy Před 11 dny

    Sr.tv.9.garu.macherala.prk.mg.mla.garu.kudaa. rajkiyaam. Sanyasam. Teisu Kunta.anaduu

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl Před 7 dny +1

    Nani 😋😛😝😜😜🤪🤪🤪

  • @RAjuR-rx3mh
    @RAjuR-rx3mh Před 11 dny

    TV9 Telugu video

  • @SrikantjParasa
    @SrikantjParasa Před 9 dny

    Madem this to much this is common in politics not ragging and support people's only

  • @indurupalli
    @indurupalli Před 11 dny +1

    Bros plate thippinattunnaru payment raleda 😂😂😂

  • @malleswararaokuralla6399

    ఈవీఎం సీఎం గారి తాలుక

  • @johnpappy4741
    @johnpappy4741 Před 11 dny

    Ore Nani Matta Nila pettukora Buttu ra Ayya

  • @baludilse
    @baludilse Před 11 dny

    TV9 better u concentrate on family issues and peep into personal life's . U r unfit for political coverage with biased political agenda

  • @vinodk7151
    @vinodk7151 Před 11 dny

    @tv9 mere adagali nani ni eppudu veltav ani.

  • @gudlamouli6340
    @gudlamouli6340 Před 11 dny

    Graphic Development started CBN 😂😂😂😂

    • @charanr-nb4jb
      @charanr-nb4jb Před 11 dny

      Atleast Yerusalemm Conversion Party gone 😅

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 11 dny +3

    💥🔥💥 🇦‌ 🇲‌ 🇦‌ 🇷‌ 🇦‌🇻‌🇦‌🇹‌🇮💥🔥💥
    【4】thTIME CM🎉🎊🎁💐CM TIMEth【4】
    💥🔥💥🔥💥🔥🇳‌🇨‌🇧‌🇳‌🔥💥🔥💥🔥💥
    💥NCBN DoB : 20-4-1950💥
    RN : 2
    DN : 3
    KN : 5
    LG : 5 Two Times Repeated Good
    Use 6 7 8 Frequently
    🙌👌💪

  • @dharmakella127
    @dharmakella127 Před 11 dny

    ఓయ్.. నాని బాబు..రా..

  • @harekrishnapechetti5771

    TV 9 ఏమైన బుద్ధి గా ప్రవర్తించిందా?

  • @chokkakulavsnarayana617

    Nani CBN shoes cleaner

  • @user-ct1tu5wg8z
    @user-ct1tu5wg8z Před 11 dny +1

    Baalaa feel undhi mama e video chusthunta😂😂

  • @raghavendarmangalagiri5292

    Gutkha guard guard

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 Před 11 dny

    😃😃

  • @rajesht7056
    @rajesht7056 Před 11 dny

    Jai kodli nanie

  • @vinodk7151
    @vinodk7151 Před 11 dny

    Anil gelichi untae entha over action chestado

  • @Greathumanall
    @Greathumanall Před 10 dny

    Mee Tv9 vangopetti nettakaoote appudu chudandi. Miki koda ragging start ayyiddi

  • @veerababutelugu640
    @veerababutelugu640 Před 11 dny

    కొడాలి నాని రోజా అనిల్ కుమార్ యాదవ్ పెర్ని నాని చాలా తప్పులు మాటలు అన్నారు అహంకారం తో కళ్ళు నెత్తికి ఎక్కి పోయి వాళ్లకి బుద్ధి చెప్పాలి

  • @shivaji.nn.shivaji7374

    Good work

  • @rameshkoppula257
    @rameshkoppula257 Před 11 dny

    Mata. Nilapetukovali

  • @user-gu1ce2vc8n
    @user-gu1ce2vc8n Před 11 dny +3

    What A CHANGE

  • @shaikhameed6312
    @shaikhameed6312 Před 11 dny

    Adikaram yet vunte tv9 atu vaipu

  • @reddyprasad3422
    @reddyprasad3422 Před 11 dny

    😂😂😂

  • @ssborewells5118
    @ssborewells5118 Před 11 dny

    E music tone yevaradi TV 9

  • @user-Tallapaka
    @user-Tallapaka Před 11 dny +1

    టీవి9 అతి మరి ఎక్కువ మసాలా అదంగంగా వేస్తున్నారు మరి 😊

  • @vishnugangadharvn7717
    @vishnugangadharvn7717 Před 11 dny

    Time wastegaluuuuuuuuuu

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 Před 11 dny +1

    నెస్ట్ బ్లాక్ బుక్ చెప్పి వాళ్ళు 1000 అడుగులు గోతిలో పెడతారు చూడు

  • @AlluHari-is3vq
    @AlluHari-is3vq Před 11 dny

    Vedu inka brthikadu chi ni brathuku

  • @munikilaparthi5792
    @munikilaparthi5792 Před 11 dny


    E v m లు బాగ పని చేశాయి

  • @chokkakulavsnarayana617

    Pora Anil

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 Před 11 dny

    Babu gaari 🥾 polish chesuko

  • @damasriramuluchowdary9059

    Fake 😢😢😢😢😢😢😢

  • @GuruMurthi-xf9gr
    @GuruMurthi-xf9gr Před 11 dny

    T9 ycp valla modagudande
    Meru chepy prthe vesyam Kuda ycp ke valla yepye

  • @villans9879
    @villans9879 Před 11 dny

    Jai gutkha 😂😅

  • @irshadshaik7329
    @irshadshaik7329 Před 10 dny

    Ycp11/4😅

  • @SaikiranChittiprolu-jz9ns

    T v 9 A andaki aa gudugu

  • @AmmaVaram
    @AmmaVaram Před 11 dny +4

    1: 2024 లో EVM టాంపరింగ్ జరిన్ బటన్ రెడ్డి ఓడిపోయాడు అనుకుందాము
    2: 2024 లోనే టాంపరింగ్ చేయగలిగిన వాళ్ళు 2029 లో కూడా చేసుకుంటే మళ్ళీ బటన్ రెడ్డి కి 11 వస్తాయి
    3: 2034 లో కూడా EVM టాంపరింగ్ చేసుకుంటే బటన్ రెడ్డి కి మళ్ళీ 11 వస్తాయి
    4: ఎలాగో ఓడిపోయే పార్టీ కథ ఇంకెందుకు ఆ వైసిపి లో వుండటం గెలిచే పార్టీ టిడిపి లో చేరండి వైసిపి కేడర్,MLA లు
    5: ఇప్పటి కైన మారు బటన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పును ఒప్పుకో లేదా నీ పార్టీ అస్సాం ఐపోతుంది
    6: KK సర్వే గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ ప్రకారం 161 వస్తాయి అని చెప్పాడు
    KK సర్వే 2019 లో కూడా 151 వస్తాయి అని ఎలా చెప్పాడు

  • @sridharchintala78
    @sridharchintala78 Před 11 dny

    Thuni mla kuda miru marchipoyaru

  • @swethapalabatla4966
    @swethapalabatla4966 Před 11 dny

    Tappu em kadu valani eni eni matalu anaru cbn garini assembly lo enta cheap ga matladaru atleast ayana age ki kuda respect lekunda arey,,orey,, musali nakka inka eni eni annaru