కరాటే కళ్యాణి వల్ల నా జీవితం.. : Sreekanth Reddy Asam Exclusive Interview | Lorry Chapter 1 Movie

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • కరాటే కళ్యాణి వల్ల నా జీవితం.. : Sreekanth Reddy Asam Exclusive Interview | Lorry Chapter 1 Movie
    #sreekanthreddy #karatekalyani #lorrychapter1
    Welcome to our channel.
    For More Telugu news live, Tollywood news ⬇
    👍 Like Our Facebook Page - / qubetvnews
    📸 Follow us on Instagram - / qubetvnews
    🐦 Follow Us On Twitter - / qubetvnews
    🖥 Website: thenewsqube.com/
  • Zábava

Komentáře • 240

  • @durgamjangaiah
    @durgamjangaiah Před 12 dny +13

    నీకు ఏం నమ్మకం ఉందని నువ్వు యాంకర్ అయ్యావు తల్లి వాణి నమ్మకం వానిది ఇలా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఈ విషయంలో అతను గ్రేట్

  • @SiddukalluruNTR_Official
    @SiddukalluruNTR_Official Před 11 dny +18

    నీ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని అని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు ఉండాలీ అని కోరుతున్నాను

  • @seelam360
    @seelam360 Před 14 dny +49

    100 cr Ravali మనోడు శ్రీకాంత్ రెడ్డి వారసత్వం కాకండా కష్టం తో మనమధ్య నుండి వచ్చిన వాడు అందరం సపోర్ట్ చేద్దాం 🆗❤️ like button ❤ support 🖐️

  • @dpro406
    @dpro406 Před 14 dny +46

    ఏదైన ఓపెన్ గా మాట్లేడే నీ atitude super
    All the best

  • @aerukalasrinivasgoudaeruka7022

    నిన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఎవరు కష్టాన్ని వారు ముందు నడుచుకుని వెళ్ళిపోతే ఉండాలి తమ్ముడు ఒకరికి ఎప్పుడు బానిసత్వం కాకూడదు ఇలా ధైర్యంగా ముందుండి పోరాడే ముందు నడుచుకోవాలి

  • @nagarajus5586
    @nagarajus5586 Před 13 dny +17

    బ్రదర్ నీ సినీమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక సాదారణ మనిషి విజయం ఎలా సాధించవచ్చో ఇండస్ట్రీ కి తెలియజేయాలి

  • @samajasevasamithi1994
    @samajasevasamithi1994 Před 15 dny +79

    శ్రీకాంత్ అన్న గారు మాట్లాడేది 100% కరెక్ట్... మా విద్యార్థి సంఘాల యువజన సంఘాల సపోర్ట్ శ్రీకాంత్ అన్న గారికే..ఎంతో కష్టపడి ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఈ స్థాయికి రావడం గొప్ప విషయం..

  • @Malleshnayak99
    @Malleshnayak99 Před 14 dny +24

    శ్రీకాంత్ రెడ్డి సినిమా రెండు రోజులు ఆడిన నెల రోజులు ఆడిన కానీ పరవాలేదు ఎందుకంటే మన తెలుగోడు హైదరాబాదులో సినిమా తీసి రవి గాడు చేసింది అంటే వాడే గొప్పోడు అసలు హీరో అంటే వాడే శ్రీకాంత్ రెడ్డి తగ్గేదెలా 👍🤣

  • @devendarerra8961
    @devendarerra8961 Před 10 dny +3

    Srikanth super hit...❤❤❤

  • @Bluemoonfilms4850
    @Bluemoonfilms4850 Před 11 dny +4

    All the best 🎉🎉🎉🎉anna you successfully movie's

  • @myvillageshow6001
    @myvillageshow6001 Před 15 dny +24

    All the best Srikanth Reddy good job

  • @rajasekharreddy4131
    @rajasekharreddy4131 Před 12 dny +5

    All the best Srikanth Redd

  • @chotusnok600
    @chotusnok600 Před 12 dny +6

    Srikanth anna ki Full support ❤️‍🔥💫🔥🚀

  • @panorama66366
    @panorama66366 Před 12 dny +5

    ALL THE BEST Srikanth

  • @user-gh4uu8dp7t
    @user-gh4uu8dp7t Před 11 dny +5

    ఈ యాంకర్ చాలా బాగుంది

  • @PavanKumarPavanKumar-tl3hk

    Srikanth Reddy Anna meru kastam ni namaru aa kastAm tho . Success kavali ani . God ki . Player. Chesthuna anna all the best 👍🏻👍🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Myself_Andhra
    @Myself_Andhra Před 13 dny +7

    super brother allllllllllllllllllllllllllll positive comments

  • @maheshdagada1808
    @maheshdagada1808 Před 15 dny +19

    Srikanth Reddy super 💯👌

  • @Nanda22999
    @Nanda22999 Před 14 dny +16

    Good luck Sri Kanth reddy

  • @milkurinaveen2446
    @milkurinaveen2446 Před 10 dny +2

    Srikanth bro mi movie hit aina kakunna miru epudu ilane active ga vundali...ndukante mana mida burada challevallu chala vuntaru kani elanti support lekuda kastapadevlla ki chala ibbandulu vosthai broo but ni hard work epudu karab kadu brother... Keep moving and all d best

  • @pradeepdola7902
    @pradeepdola7902 Před 10 dny +3

    All the best srikanth

  • @VijayKumarGogu
    @VijayKumarGogu Před 14 dny +18

    యాంకర్ నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు, వాడి సినిమా వాడి ఇష్టం నీకు ఎందుకే చిన్న చిన్న వాళ్ళు ఎదుగుతుంటే అంత జలసి ఉంటది

  • @durgeshgoud9977
    @durgeshgoud9977 Před 14 dny +6

    Anchor supar ga undi😂

  • @ch.ramakrishnatelugushortf329

    యాంకర్ ఓవరాక్షన్ చేయకు . మంచిగా మాట్లాడు శ్రీకాంత్ అన్న తో

  • @user-ug1hj3vw3w
    @user-ug1hj3vw3w Před 11 dny +3

    సూపర్ బ్రదర్

  • @sreenivasreddydachepally4825

    Hai Sreekanth , All the Best for your Debu project.I appreciate your dare & Dashing attitude.

  • @Nanda22999
    @Nanda22999 Před 14 dny +12

    ఈ యాంకర్స్ అందరూ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు ఓన్స్ మీరు క్లిక్ అయ్యాకా. నీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తుంటారు

  • @kishorkishor3011
    @kishorkishor3011 Před 11 dny +2

    Super srikanikanth

  • @swamycharan2940
    @swamycharan2940 Před 15 dny +14

    సూపర్ బ్రదర్ ❤❤

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 12 dny +5

    లారీ no 1❤❤❤🎉🎉🎉🎉🎉

  • @avssiva
    @avssiva Před 14 dny +9

    సీక్వెల్ లో ఛాన్స్ కోసం కరాటే కళ్యాణి, హేమక్క, ప్రకాష్ రాజ్ వర్గం ఆరాటం

  • @user-fd2pm3qf6v
    @user-fd2pm3qf6v Před 10 dny +2

    Meeru super bro.. All the best.. Mee cinema super hit avvuddhi

  • @radhaiahpandi8436
    @radhaiahpandi8436 Před 11 dny +2

    Hi Srikanth, Great dedication and fantastic efforts... All the best and Good luck... I wish you to reach at least 10 crores. But only my small request or suggestion is please be polite with all and coordinate some actors if possible request any one star so they will support you and I'm sure you will blast the industry. Please be cool and be smart in the marketing of the film which is really important as like Rajamouli. Keep rocking brother
    హాయ్ శ్రీకాంత్, గ్రేట్ డెడికేషన్ అండ్ ఫెంటాస్టిక్ ఎఫర్ట్స్... ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్... మీరు కనీసం 10 కోట్లకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. కానీ నా చిన్న అభ్యర్థన లేదా సూచన మాత్రమే దయచేసి అందరితో మర్యాదగా ఉండండి.వీలైతే ఏదైనా ఒక స్టార్‌ని అభ్యర్థించండి, అప్పుడు వారు మీకు మద్దతు ఇస్తారు మరియు మీరు పరిశ్రమలో దూసుకుపోతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దయచేసి రా లాగా నిజంగా ముఖ్యమైన సినిమా మార్కెటింగ్‌లో కూల్‌గా మరియు స్మార్ట్‌గా ఉండండి సినిమా మార్కెటింగ్‌లో రాజమౌళి లాగా ఇది చాలా ముఖ్యమైనది. బ్రదర్ రాక్ చేస్తూ ఉండండి.

  • @Subramanyam109
    @Subramanyam109 Před 11 dny +2

    wish u al the best srikanth anna!

  • @KiraakCrazyRa
    @KiraakCrazyRa Před 8 dny +3

    ఒక సాదాసీదా వ్యక్తి స్వయంకృషితో ఒక చిన్న సినిమా తీస్తే తట్టుకోలేకపోతున్నా. టీవీ చానల్స్ చిన్న చిన్న యాక్టర్స్ సీనియర్ యాక్టర్స్ ఎందుకు ఇంత అసూయ ఎదిగే వాడిని తొక్కేయాలని చూస్తున్నారు. ఎందుకు సమాజం ఎదిగే వానికి కోపరేట్ చేయాలి కానీ అభినందించాలి కానీ తొక్కేస్తున్నారు. ఒక శ్రీకాంత్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకంటే ఒక పెద్ద స్టార్ సినిమా తీస్తే అతన్ని పిలిచి పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. ప్రమోట్ చేస్తారు. అభినందిస్తారు. గొప్పలు చెబుతారు. సినిమా సూపర్ అంటారు. చాలా బాగా తీశారు. అంటారు టీవీ ఛానల్ ఇస్తారు ఫ్రీగా కానీ ఒక శ్రీకాంత్ రెడ్డి ఓ చిన్న సినిమా తీశాడంటే ఊరవలేకపోతుంది. సమాజం ఎందుకు ఈ సమాజం ఇలా తయారయింది. అలాగే ఒక శ్రీకాంత్ రెడ్డి విషయంలోనే కాదు, కింది స్థాయి నుంచి ఎంతోమంది చిన్నచిన్న ఆర్టిస్టులు ,కళాకారులు సినిమా లో పని చేయడానికి వచ్చిన వాళ్లు అసిస్టెంట్, డైరెక్టర్లుగా చిన్నచిన్న టీవీ యాంకర్స్, కమెడియన్స్ ,సినిమాలో పనిచేయడానికి నటించడానికి చిన్న చిన్న ఆర్టిస్టులు స్వయంకృషితో ఎదగాలనుకుంటే ఎదగలేక పోతున్నారు. ఎందుకంటే ఎదుగుతున్నారు అంటే సవ్య సమాజంలో ఓరవడం లేరు ఎందుకిలా మారండి ఇంకా మారండి ఎదిగే వాడిని ఎదగనివ్వండి చిన్న చిన్న సినిమాలను ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి ప్రమోట్ చేయండి స్వయంకృషితో వచ్చే యాక్టర్ ని బలవంతంగా ఉరి తీయకండి ప్లీజ్ అసూయ పడకండి ప్లీజ్ తొక్కకండి ప్లీజ్ ప్లీజ్ ఓ సమాజ మా🙏🙏🙏🙏🤝🤝 పైన చెప్పిన మ్యాటరు ఎవరిని ఉద్దేశించి కాదు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి .... మీ యొక్క సోదరుడు

  • @ImmanSurya-qt7fs
    @ImmanSurya-qt7fs Před 14 dny +5

    Real hero

  • @rameshsatuluri4436
    @rameshsatuluri4436 Před 14 dny +5

    Congratulations 🎉🤝 brother

  • @kirankumarbudigapaka4565
    @kirankumarbudigapaka4565 Před 15 dny +13

    All the best brother 💐💐

  • @venkatyesu1347
    @venkatyesu1347 Před 14 dny +7

    God bless you all the best srikanth bro

  • @kpreddy8393
    @kpreddy8393 Před 14 dny +4

    SrikanthReddy best of luck your Lorry chapter 1

  • @user-oz5wz5uk4z
    @user-oz5wz5uk4z Před 13 dny +3

    E... Move.. Super💯✍️👍

  • @Pradeepkbilla
    @Pradeepkbilla Před 10 dny +1

    Love from Karnataka ❤❤❤ super shrikant sir.... Plc support new hero's guys 🙏 Avan yaaro jabardast Rocky Bhai anthey chappar nan maga

  • @rajendarreddy3095
    @rajendarreddy3095 Před 15 dny +6

    Content unna movie pedethe big hero avuthavu bro down to earth undatam nerchuko all the best for your movie

  • @AsmaAfroj-zv7gt
    @AsmaAfroj-zv7gt Před 15 dny +12

    My friend❤ srikanth Reddy

  • @prasad228
    @prasad228 Před 14 dny +4

    👍 All The Best Sreekanth ji ✍

  • @bhanuprakashreddyr113
    @bhanuprakashreddyr113 Před 9 dny +1

    Anchor nice nuvvaina kiddiga baga adiga baga matladu pls support Srikanth reddy 🎉🎉🎉❤❤❤❤❤❤

  • @gopigajendera3308
    @gopigajendera3308 Před 14 dny +4

    All the best bro 🥀💯🙏🎉

  • @muralikumpatimurali4005
    @muralikumpatimurali4005 Před 14 dny +7

    Srikanth sinima adali suparhit avvali

  • @shaikreshma741
    @shaikreshma741 Před 14 dny +4

    All the best and movie successful 🎥🎥🎥

  • @chinnajaggu527
    @chinnajaggu527 Před 14 dny +4

    Rey nv super ra

  • @koteshgunaguna
    @koteshgunaguna Před 15 dny +10

    Hiiii anna love you ❤️❤️❤️❤️

  • @fayazkhan3401
    @fayazkhan3401 Před 14 dny +2

    Ur a great srikanth broo mi movie Sucefull kavala ani korkuntunaaa❤

  • @deshaganivenkat1151
    @deshaganivenkat1151 Před 3 dny +1

    పాటలు మాత్రం సూపర్ గా వున్నాయి.చాలా చక్కగా అర్థం అయినాయి పాటలు.

  • @user-zb2py3iq1c
    @user-zb2py3iq1c Před 14 dny +4

    అన్నా సూపర్ లారీ సినిమా

  • @manoharrao5981
    @manoharrao5981 Před 13 dny +2

    యాంకర్ బాగా enthusiastic గా ప్రశ్నలు అడుగుతుంది

  • @dheerajkumar-ue7su
    @dheerajkumar-ue7su Před 12 dny +1

    Bro definitely I will watch movie..just for your vision , dedication,hardwork, All the best ..do publicity nicely ..then only it will reach …

  • @sunilbandari3854
    @sunilbandari3854 Před 14 dny +2

    Sreekanth reddy bro.nuouu.idream .lo. interview .super.nenna.chusanu.bro.super.lorry.film.100/. Hit film thanks.made.amugam.palli.kasenayanamandal.sunil.rice.mill.hamali.bro.good.mornong.🎉🎉🎉🎉🎉🎉.

  • @nageshvg4293
    @nageshvg4293 Před 10 dny +1

    Super brother I am Karnataka waiting for movie

  • @sparktouch-
    @sparktouch- Před 10 dny +1

    Trailer matram superr and songs aithe excellent all the best bro ❤❤

  • @TRADINGHUNT-TIGER
    @TRADINGHUNT-TIGER Před 12 dny +1

    I will see your movie for your dedication and passion

  • @reddy3958
    @reddy3958 Před 15 dny +5

    All the best bro

  • @AhamadhJani
    @AhamadhJani Před 15 dny +5

    All the best👍💯

  • @kunchamsharathkumar4638
    @kunchamsharathkumar4638 Před 10 dny +2

    సూపర్ బ్రదర్ ఆల్ ద బెస్ట్❤❤❤

  • @Dubaiseenu100
    @Dubaiseenu100 Před 10 dny +3

    Waiting for movie release

  • @prabhajeyloveall4651
    @prabhajeyloveall4651 Před 10 dny +3

    100 percent hit

  • @chaitusunny7192
    @chaitusunny7192 Před 8 dny +1

    బ్రదర్ మీ మూవీ సూపర్ గా ఆడాలి..

  • @user-sl6zb8vd3h
    @user-sl6zb8vd3h Před 11 dny +2

    all the best brother💐🎉🎉💯

  • @doctorpradeep976
    @doctorpradeep976 Před 10 dny +2

    Super bro 🎉All the best 👍

  • @yallapuadinarayana3508
    @yallapuadinarayana3508 Před 10 dny +1

    Really Well supported by QUBE tv. i'm really appreciate your channal and yanchor also.

  • @somaiahkathoju2782
    @somaiahkathoju2782 Před 14 dny +2

    Manchirojulu ravali Reddy Gariki..

  • @telugunewsdaily
    @telugunewsdaily Před 12 dny +2

    కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత
    కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ...
    కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును

  • @PalnadufunrocketsPFR
    @PalnadufunrocketsPFR Před 12 dny

    1st movie highlights avuthav bro Mee pranks chusanu bro andhulo mee expression super bro soo kachitham ga click avutharu good luck bro

  • @tirupathirao-hn6qg
    @tirupathirao-hn6qg Před 14 dny +1

    All the best srikanth.

  • @chittysrinivasareddy2846
    @chittysrinivasareddy2846 Před 14 dny +1

    All the best for your movie bro💐💐💐💐

  • @sayedmoulana6505
    @sayedmoulana6505 Před 6 dny

    Interview chese pilla super em feel undhi raa mowa vere level ❤❤❤

  • @krishnareddy-wl5ts
    @krishnareddy-wl5ts Před 14 dny +1

    All the best anna for your movie

  • @GollaGvbhaskar
    @GollaGvbhaskar Před 2 dny

    Srikanth annaya new cinema super super hit

  • @balumallampet3235
    @balumallampet3235 Před 14 dny +1

    All the best bro really great you

  • @appalanaidubonthu4979
    @appalanaidubonthu4979 Před 12 dny

    Nenu ee interview chudaledhu kani vadi videos old vi chusa Anni chudataniki volgar ga vuntay kani wishes chebuthunnaru chuddham elanti movies theesthado

  • @vnagaraju2178
    @vnagaraju2178 Před 2 dny

    Meeru continue cheya di sir all' the best

  • @sbs6219
    @sbs6219 Před 13 dny +1

    Release ki mundu lorry meda... Ayyaka lorry kinda

  • @sreekanthreddyasam
    @sreekanthreddyasam Před 15 dny +1

    Song link 🔗 czcams.com/video/RzOJMQc9_HY/video.htmlsi=wa7D_i8XUKOpDzap

  • @sreesudharshaninteriors1978

    All the best Srikanth

  • @abrahamsinger3394
    @abrahamsinger3394 Před 6 dny

    Prabhas anna fans❤❤,,All the very best Srikanth brother..

  • @mohan336
    @mohan336 Před 15 dny +2

    Super seee , I am Mohan from Plvd

  • @thirupathijanagam5605

    Brother congratulations to you Frist neeku real life of helper nunchi driver varaku asalu driver ante emiti vadu pade kastam nastom sukam vaadi family real full time of muvie plan chesuko brother 💯 percent success avutavu I wish you all the best to you Srikanth

  • @saddamsaddammaqsud797
    @saddamsaddammaqsud797 Před 15 dny +2

    Super ❤

  • @GOD_HELPING_1
    @GOD_HELPING_1 Před 14 dny +1

    All the best bro 🎉

  • @travelcab5542
    @travelcab5542 Před 14 dny +1

    Super 🎉all the best

  • @NagarajV-xp7cq
    @NagarajV-xp7cq Před 14 dny +1

    All best Bro

  • @AJAYKUMAR-bd2yb
    @AJAYKUMAR-bd2yb Před 14 dny +1

    Nv super bro 👏 all the best 👍

  • @ambika293
    @ambika293 Před 14 dny +1

    Good luck man 😊

  • @shaikshahul436
    @shaikshahul436 Před 14 dny +1

    Best wishes bro

  • @lohithpspk7910
    @lohithpspk7910 Před 14 dny +1

    Al the best brooo

  • @89509
    @89509 Před 11 dny +1

    Bro all the best

  • @Kondaiah479
    @Kondaiah479 Před 14 dny +1

    First day first show peltha and ma friends nu thiduku veltha

  • @JitendraGeddam
    @JitendraGeddam Před 6 dny

    All the best bro congratulations 🎉

  • @commonman262
    @commonman262 Před 15 dny +5

    Definitely we will support

  • @user-xs2bg3mz4j
    @user-xs2bg3mz4j Před 3 dny

    Anna 🤝💐💐💐💐💐supar

  • @user-sx2xx2tx3w
    @user-sx2xx2tx3w Před 15 dny +1

    🎉all the best bradar