Sreekanth Reddy About Tripuraneni Chitti Babu | Lorry Chapter 1 Movie |

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • Sreekanth Reddy About Tripuraneni Chitti Babu | Lorry Chapter 1 Movie | @sumantvtelugulive
    #sumantvtelugu
    JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaEl...
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    / @sumantvtelugulive
  • Zábava

Komentáře • 296

  • @Prasad7629
    @Prasad7629 Před 23 dny +40

    సూపర్ బ్రో అలాగే గుండె ధైర్యంతో ముందుకు దూసుకు వెళ్ళాలి

  • @sreekanthreddyasam
    @sreekanthreddyasam Před 24 dny +24

    AUGUST-2 lorry chapter releasing

    • @chemalarama
      @chemalarama Před 20 dny +1

      Sreekanth anna , nee movie 100% hit avvuthundi, nadi kuda mana Kadapa ne, memu kachithanga theatre ki vellli chusthamu, nee movie hit ayyenaka okka selfi evvu anna, nuvu ekkadiko velthavo, naku matram okka selfi evvu anna

    • @RamuRamu-yn8yj
      @RamuRamu-yn8yj Před 4 dny +1

      Nee fone nembar please Anna

  • @chanduvlogselicherla
    @chanduvlogselicherla Před 24 dny +22

    నిజాయితీగా ఉన్న వాడికి దగ్గరే గర్వం కూడా ఉంటుంది ఇది మీకు తెలియదా

  • @chanduvlogselicherla
    @chanduvlogselicherla Před 24 dny +28

    ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి

  • @Indian45567
    @Indian45567 Před 22 dny +10

    ఒక సామాన్యుడు సినిమా చేస్తే చూసి ఓర్వలేకపోతున్నారు

  • @tejafx2020
    @tejafx2020 Před 23 dny +14

    మీరు పనికట్టుకొని అతన్ని ఒక వెధవ లాగా చిత్రీకరిస్తున్నారు. కానీ అతని మాటలు విన్న తర్వాత నిజంగానే అతని సినిమా చూడాలి అనిపిస్తుంది.

  • @nagularamesh5777
    @nagularamesh5777 Před 24 dny +41

    సూపర్ బ్రో నీ సినిమా నేను చూస్తా

  • @evenkatesh2953
    @evenkatesh2953 Před 24 dny +22

    సూపర్ హిట్ అవుతది నీ మూవీ

  • @AlamuriSanjeev
    @AlamuriSanjeev Před 24 dny +15

    ప్రతి యాంకర్కి బలుపు ఒక్కసారి చత్రంలో పాట చూడమను

  • @devender_chandapuram
    @devender_chandapuram Před 24 dny +32

    పక్క చూస్తాం అన్నా ❤

  • @chanduvlogselicherla
    @chanduvlogselicherla Před 24 dny +24

    సుమన్ టీవీ వాళ్లకి థాంక్స్ అతని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు

  • @Meesala_Raju
    @Meesala_Raju Před 22 dny +5

    అన్నకు సపోర్ట్ చెయ్యండి ❤❤కష్టపడి మీదికి వచ్చే వారికి బలుపు ఎక్కువనే ఉంటది ..అందరూ గమనించాలి .... అది ఎక్కడ వాడాలో కూడా తెలుస్తుంది madam....

  • @AlamuriSanjeev
    @AlamuriSanjeev Před 24 dny +26

    ఫాస్ట్ యాంకర్ బలుపు చూడు అన్నా

  • @Ka_lion_naidu_jsp
    @Ka_lion_naidu_jsp Před 21 dnem +2

    ఎవరు ఎన్ని చేసినా లారీ చాప్టర్ 1 ఆగస్టు రెండున థియేటర్స్ లో రిలీజ్ అవుతది కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతది ఇది పక్కా నేను నా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుపోతా సినిమాకి బ్రో ఖచ్చితంగా బ్రో చూస్తా నీ సినిమా కచ్చితంగా చూస్తా నువ్వు చాలా కష్టపడి పైకి వచ్చిన నీలాంటి వాడికి మా సపోర్ట్ కచ్చితంగా ఉంటది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరఫునుంచి జైహింద్ ✊🔥

  • @rajpoduri1121
    @rajpoduri1121 Před 24 dny +5

    మీడియా చేస్తున్న పనికిమాలిన ప్రచారం కోసం అన్న నేను థియేటర్ కి వెళ్లి మరి నీ సినిమా చూస్తా శ్రీకాంత్..నన్ను అడిగితే వెదవ చానల్స్ కి దూరంగా ఉండు. నీ సినిమా హిట్ ఖాయం.

  • @chanduvlogselicherla
    @chanduvlogselicherla Před 24 dny +4

    సుమన్ టీవీ అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ మీ మీద ఇప్పుడు నాకు గౌరవంగా ఉంది

  • @user-gh4uu8dp7t
    @user-gh4uu8dp7t Před 24 dny +13

    ముందు యాంకర్ కన్న తర్వాత వచ్చిన యాంకర్ బాగుంది

  • @Prasad7629
    @Prasad7629 Před 23 dny +29

    మనలాంటి వాళ్ళు ఎదుగుతుంటే చూడలేని మీడియా వాళ్లకి సరైన సమాధానం చెప్పాలి బ్రో

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY Před 22 dny +1

      వాడికి హీరో లక్షణాలు ఉన్నాయా ఆ డైలాగులు రోడ్డు మీద గాంజా కొట్టే బ్యాచ్ చెప్తారు ఎవడు చూస్తాడు సినిమా ఫ్రీ టికెట్లు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ పెట్టిన చూడరు

    • @venkatsaistudio8780
      @venkatsaistudio8780 Před 21 dnem

      ఎదుగుతుంటే చూడలేని మీడియా కాదు మంచి సినిమా తీస్తే ఎవరైనా ఆదరిస్తారు అంతేగాని వాళ్లు నేను తప్పుగా మాట్లాడటం లేదు

  • @user-fz4jm7kr3h
    @user-fz4jm7kr3h Před 24 dny +4

    వాళ్ళా ఇద్ధరిని ఒక్క రౌండ్ వేసుకొ అన్నా గట్టిగా వాళ్ళు మొహంలో

  • @rajasekharareddyvaka7690
    @rajasekharareddyvaka7690 Před 24 dny +5

    Industry lo chance ivvaru okadu ni yedaganivvaru e interview lo target cheyyadaniki mimmalny kurchopettaru Srikanth bro

  • @krishnamurthyundrajavarapu2642

    శ్రీ కాంత్ గారు.నేను చెప్పింది, ఈరోజు కాదు.భవష్యత్తులో ఎదగ డానికి మార్గం.
    గతంలో మా మాదిగల గురించి తీసిన సినిమాలు ఎన్నో ప్రజాదారణ పొందాయి.

  • @baburaodothi7424
    @baburaodothi7424 Před 24 dny +1

    Sreekant gaaru meeru dammunnavaaru, definitely you will be successful hero with ur movie

  • @chanduvlogselicherla
    @chanduvlogselicherla Před 24 dny +3

    నిజాయితీగా ఉన్న వాడి దగ్గరే మాటలు కూడా అలాగే ఉంటాయి

  • @yejjusaikiran8630
    @yejjusaikiran8630 Před 24 dny +8

    శ్రీకాంత్ అన్న సక్సెస్ అవ్వాలి 👏👏👏👏

  • @SADAKKHAN-wj1op
    @SADAKKHAN-wj1op Před 22 dny +3

    Super Anna

  • @vasumunnangi5652
    @vasumunnangi5652 Před 24 dny +42

    నీ ముందు వున్న యాంకర్ మంచి డ్రెస్ వేసుకో మనిచెప్పు శ్రీ కాంత్

    • @syamsundarsavirigana4356
      @syamsundarsavirigana4356 Před 22 dny

      Koni ivvu

    • @venkatsaistudio8780
      @venkatsaistudio8780 Před 21 dnem

      ఆడవాళ్లు గౌరవించడం నేర్చుకో ప్రస్తుతానికి ఆ సినిమాలో నటించే హీరోయిన్ల కన్నా యాంకర్ బాగానే ఉంది

  • @neelumaturi5077
    @neelumaturi5077 Před 22 dny +2

    ఆడవాళ్లు అయి దూల దూల అని అంటున్నారు వాళ్ళు అంటే నీతి శ్రీకాంత్ మాట్లాడితే బూతు

  • @banothuramana7408
    @banothuramana7408 Před 19 dny +1

    సినిమా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్న అలాగే నేను మూవీ కి వెళ్తా

  • @rajaauto8475
    @rajaauto8475 Před 24 dny +2

    Movie 🎥 super gaa vuntundhi anna

  • @srinugudla5953
    @srinugudla5953 Před 21 dnem +1

    All the best congratulations hero ❤🎉

  • @Yadav-li7gj
    @Yadav-li7gj Před 23 dny +2

    శ్రీకాంత్ ni ధైర్యం ముందు ఈ తాటాకు సప్పుల్లు ఏమి చెయ్యలేవు... ఈ కొన్ని ఛానల్స్ మిమ్మల్ని తొక్కలని చుసిన పెద్ద పెద్దా డైరెక్టర్స్ హీరోస్ mi ధైర్యాన్ని mi పట్టుదలని mi కాన్ఫిడెంట్స్ ni గమనిస్తూనే ఉండి వుంటారు ప్రస్తుతం ఎవరు బైటకి అనుకున్న అన్ని గమనిస్తూనే వున్నారు. Mi మంచి ఫ్యూచర్ వుంది. తప్పకుండా మంచి హీరో అవుతావు... శ్రీకాంత్ మీరు mi లాగే వుండండి అదే మీకు పెద్ద అస్సెట్.... Best of luck.... కీప్ రాకింగ్, dear

  • @chanduvlogselicherla
    @chanduvlogselicherla Před 24 dny +2

    ఒకరు చూస్తే టెస్ట్ కనిపిస్తుంది ఒకరు చూస్తే పిక్కలు కనిపిస్తున్నాయి మీరే చెప్పండి ఎవరు ఇట్లా ఉన్నారు ప్రేక్షకులు చెప్తారు ఎవరు ఎలా ఉన్నారో ప్రేక్షకులు చెప్తారు

  • @rupavathisiddoju3921
    @rupavathisiddoju3921 Před 21 dnem

    Srikanth thammudu , dont see back gooooooo forward harwedley raaaaaaaaa lovengly

  • @romansai1910
    @romansai1910 Před 23 dny +1

    Super brother ninnu negative cheyyali anukune ilanti vallaki meeru ilaney tough ga answer ivvali keep maintain this attitude

  • @govindsanapa9146
    @govindsanapa9146 Před 23 dny +4

    వీళ్ళా కూ రాం చరణ్ బన్నీ ఎన్టీఆర్ మాత్రమే హీరోస్ బీద వాడు డెవలప్ అయితే ఓ ర్సు కోలేరు బ్రో రెచ్చిపో

  • @maheshkotapati4352
    @maheshkotapati4352 Před 24 dny +2

    Supar bro

  • @KarthikK-x9m
    @KarthikK-x9m Před 23 dny

    Wish you All the Best Wishes 🎉🎉🎉🎉 Srikanth Anna 🎉🎉🎉 Cinema Block Buster Kavali ani Manaspurthi ga Korukuntunam... We will Watch your Movie in Theatre...

  • @saipatnaik559
    @saipatnaik559 Před 17 dny

    Sri kanth reddy Andhra nd Telangana ki multi supar star hero public and yuvatha athaniki support undhi 💯 evaru emi pikaleru ippudu chebuthunna vinandi August 2 na lorry release autundi appudu cheppandi prabash kuda paniki raadu indst. Kuda dhanda vesi pilustaru cheritra srustistadu sorry srustitaru Srikanth Anna garu appudu media motham athanikosam Q kadatharu gruthunchkondi best of luck annaàa....👍

  • @KittuKrish-fp8hd
    @KittuKrish-fp8hd Před 24 dny +1

    Thaggadu Anna bavundi interview

  • @panorama66366
    @panorama66366 Před 22 dny +1

    నీ సినిమా హిట్ కొట్టాలి .. చాలా మంది ఫీల్డ్ కి రావాలి .. కినిమాలు చేయాలి .. కాక పోతే నీట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ..

  • @venigallaharikabhavani4011

    Chatti babu. Kalyani lade. Tappu. Srikanth. Young person ayina currect person

  • @sarathmortha5094
    @sarathmortha5094 Před 24 dny +2

    Bro dilougs tho paatu story mottham interview lone cheppesey.. 😃

  • @neelumaturi5077
    @neelumaturi5077 Před 22 dny +1

    ఆడది అయి దూల అని ఈజీగా అనేసి మర్యాద గురించి మాట్లాడుతుంది ఆశ ఉంటేనే ఎదుగుదల ఉంటుంది ఈమె కూడ వాళ్లలో ఒకరు

  • @gsrinadh004
    @gsrinadh004 Před 20 dny

    మనకి మనమే సపోర్ట్ ఉండాలి మనికి ఎవరు సపోర్ట్ చేయరు

  • @user-oz5wz5uk4z
    @user-oz5wz5uk4z Před 24 dny +2

    Ana... E.. Movie.. Super👍👍👍👍👍💯✍️👈

  • @suryasankar3174
    @suryasankar3174 Před 20 dny

    Valaki kastam vilava telidhu brooo
    NV super broooo... Thagedhe leeee

  • @kasrlashekar.2341
    @kasrlashekar.2341 Před 23 dny +13

    పేదవాడు రావద్దు వాళ్లకు

  • @kodamalalincolnbabu3562

    Srikanth you are a great hero no doubt. You are the dare and dashing. Cheap and worst minded people criticize you.

  • @missionformbbc
    @missionformbbc Před 13 dny

    కష్టపడి పైకి వస్తున్న యువ హీరో నీ గౌరవించండి. యాంకర్ గారు

  • @user-vv8kb6vy7u
    @user-vv8kb6vy7u Před 19 dny

    అన్న ఎదవలు ఎన్నో కామెంట్ చేస్తారు అవన్నీ అస్సలు పట్టించుకోకు నీ వెనకాల దేవుడే ఉన్నాడు నీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @divakar385
    @divakar385 Před 23 dny

    We appreciate your hard work... move forward...
    Okkade edagalante anta kastamo vellikem telsu...

  • @SaiTeja-hw2vl
    @SaiTeja-hw2vl Před 21 dnem

    Super ra Srikanth.

  • @KiraakCrazyRa
    @KiraakCrazyRa Před 20 dny

    ఒక సాదాసీదా వ్యక్తి స్వయంకృషితో ఒక చిన్న సినిమా తీస్తే తట్టుకోలేకపోతున్నా. టీవీ చానల్స్ చిన్న చిన్న యాక్టర్స్ సీనియర్ యాక్టర్స్ ఎందుకు ఇంత అసూయ ఎదిగే వాడిని తొక్కేయాలని చూస్తున్నారు. ఎందుకు సమాజం ఎదిగే వానికి కోపరేట్ చేయాలి కానీ అభినందించాలి కానీ తొక్కేస్తున్నారు. ఒక శ్రీకాంత్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకంటే ఒక పెద్ద స్టార్ సినిమా తీస్తే అతన్ని పిలిచి పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. ప్రమోట్ చేస్తారు. అభినందిస్తారు. గొప్పలు చెబుతారు. సినిమా సూపర్ అంటారు. చాలా బాగా తీశారు. అంటారు టీవీ ఛానల్ ఇస్తారు ఫ్రీగా కానీ ఒక శ్రీకాంత్ రెడ్డి ఓ చిన్న సినిమా తీశాడంటే ఊరవలేకపోతుంది. సమాజం ఎందుకు ఈ సమాజం ఇలా తయారయింది. అలాగే ఒక శ్రీకాంత్ రెడ్డి విషయంలోనే కాదు, కింది స్థాయి నుంచి ఎంతోమంది చిన్నచిన్న ఆర్టిస్టులు ,కళాకారులు సినిమా లో పని చేయడానికి వచ్చిన వాళ్లు అసిస్టెంట్, డైరెక్టర్లుగా చిన్నచిన్న టీవీ యాంకర్స్, కమెడియన్స్ ,సినిమాలో పనిచేయడానికి నటించడానికి చిన్న చిన్న ఆర్టిస్టులు స్వయంకృషితో ఎదగాలనుకుంటే ఎదగలేక పోతున్నారు. ఎందుకంటే ఎదుగుతున్నారు అంటే సవ్య సమాజంలో ఓరవడం లేరు ఎందుకిలా మారండి ఇంకా మారండి ఎదిగే వాడిని ఎదగనివ్వండి చిన్న చిన్న సినిమాలను ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి ప్రమోట్ చేయండి స్వయంకృషితో వచ్చే యాక్టర్ ని బలవంతంగా ఉరి తీయకండి ప్లీజ్ అసూయ పడకండి ప్లీజ్ తొక్కకండి ప్లీజ్ ప్లీజ్ ఓ సమాజ మా🙏🙏🙏🙏🤝🤝 పైన చెప్పిన మ్యాటరు ఎవరిని ఉద్దేశించి కాదు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి .... మీ యొక్క సోదరుడు

  • @VijayKumar-ms3yg
    @VijayKumar-ms3yg Před 24 dny +1

    All the best amns🎉🎉🎉🎉🎉

  • @thorikasateesh5806
    @thorikasateesh5806 Před 20 dny

    Nice

  • @omkartravels7296
    @omkartravels7296 Před 20 dny

    ❤ Shrikant super Nuvvu matladu Thiru Manchi gana Hindi vallaki Nakshatra lethu

  • @user-sy8ti2ks6u
    @user-sy8ti2ks6u Před 14 dny

    I will watch ur movie bro😊

  • @munendramunendra7059
    @munendramunendra7059 Před 24 dny

    Super Srikanth brother ❤❤❤❤

  • @lovelyeswar1119
    @lovelyeswar1119 Před 21 dnem

    Career start chedham Ani vasthe..ilage thokkestharu..
    We always support Srikanth bro

  • @chanduvlogselicherla
    @chanduvlogselicherla Před 23 dny +3

    ఏంటమ్మా సొసైటీ ఎఫెక్ట్ అవుతదా ఫస్ట్ నీ డ్రెస్ సరి చేసుకో అమ్మ ఇతరులకి సలహాలు మల్ల చేద్దువు గాని నీ మొహం మండ

  • @Harshavardhan-rs6zc
    @Harshavardhan-rs6zc Před 24 dny

    All the best bro movie hit avutundi

  • @akhilmalli9
    @akhilmalli9 Před 21 dnem

    Anchor is the best in this interview

  • @siva7020
    @siva7020 Před 24 dny +1

    Nice bro

  • @KashiramTobewar
    @KashiramTobewar Před 20 dny

    Srikanth Anna Nuvvu Yedugutuntey e midiya vennaki lagutundi....Nuvvu Asalu taggaku 🎉🎉🎉🎉taggedele

  • @kondagorriramesh6697
    @kondagorriramesh6697 Před 21 dnem

    Super.srikanthu

  • @sharantejle-038
    @sharantejle-038 Před 24 dny

    super bro pakka ni movie chusta

    • @sharantejle-038
      @sharantejle-038 Před 24 dny

      nen pspk and RC fan bro pakka ni movie first day ne chusta bro

  • @luckylasya9393
    @luckylasya9393 Před 22 dny

    Lorry chapter 1.2 tisthavu brother continue All the best bro❤

  • @narenderreddy-fo1bs
    @narenderreddy-fo1bs Před 23 dny

    Super bro

  • @pyadagirirao6170
    @pyadagirirao6170 Před 17 dny

    ❤❤❤❤❤❤❤ super sakses❤❤❤

  • @durgamjangaiah
    @durgamjangaiah Před 22 dny

    మిమ్మల్ని ఆడోళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా మీ డ్రెస్సెస్ చూస్తే

  • @monstergaming4167
    @monstergaming4167 Před 19 dny +1

    Hunting ⭐⭐

  • @SanthoshSanthosh-fw5ol
    @SanthoshSanthosh-fw5ol Před 22 dny +1

    Jai srikant

  • @moparthikasiviswanath858

    Super🎉

  • @GovardhanReddyBurri
    @GovardhanReddyBurri Před 24 dny +5

    శ్రీకాంత్ రెడ్డి సూపర్ ❤️

  • @user-nn1bx5ww1o
    @user-nn1bx5ww1o Před 17 dny

    కొత్త సినిమాకి హంటింగ్ స్టార్ ఏందిరా నాయనా

  • @mrmrsvenkatreddymaram6492

    Super wow

  • @neelumaturi5077
    @neelumaturi5077 Před 22 dny

    శ్రీకాంత్ ఏ ఛానల్ కెళ్ళిన సినిమా గురించే మాట్లాడు వాళ్ళు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు

  • @talluriramesh4885
    @talluriramesh4885 Před 22 dny

    మూవీ సూపర్ హిట్ శ్రీకాంత్....

  • @madhu-lp2so
    @madhu-lp2so Před 23 dny

    Bro.super

  • @KannnboinadigamberDigamb-fz4wi

    Brother meru super

  • @gundeboinasathyanarayana1903

    Super 💯

  • @Narendra-l
    @Narendra-l Před 17 dny

    nuvu super bro

  • @AffectionateBeaver-gn8xp

    Srikanth your super

  • @ramulusunkari4830
    @ramulusunkari4830 Před 24 dny

    Super.bro

  • @sreekanthreddyasam
    @sreekanthreddyasam Před 23 dny

    Trailer 🔗 🔗

  • @veeraiahgandham9374
    @veeraiahgandham9374 Před 22 dny

    శ్రీకాంత్ అన్న బాగా మాట్లాడినవ్ 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @PuvvulaRavi
    @PuvvulaRavi Před 20 dny +1

    సినిమా హిట్ కోటాలి వాళ్ళ ఇద్దిరికి రాడ్ దింపాలి

  • @srinutalks4849
    @srinutalks4849 Před 16 dny

    Srekanth be like ,you are beautiful mam,Don't say lies.😅

  • @mohammedmudassir9165
    @mohammedmudassir9165 Před 23 dny

    Bro Nuvvu Kottaga Vachav Go On Don't worry And All the best

  • @barathbattini8012
    @barathbattini8012 Před 24 dny

    Super 👌 Srikanth

  • @tejavathveeranna3556
    @tejavathveeranna3556 Před 16 dny

    Ana. Ni. Cinima. Supar. ❤❤❤❤❤

  • @praveenp3156
    @praveenp3156 Před 22 dny

    Super 👌 anaya

  • @nayakvillagetractorwala3168

    శ్రీకాంత్ గారి కష్టాన్ని గుర్తించండి

  • @chanduvlogselicherla
    @chanduvlogselicherla Před 24 dny

    అతను నలుగురికి సపోర్ట్ చేస్తారు

  • @Indian45567
    @Indian45567 Před 22 dny

    ఈ anchor ని సినిమా లో హీరోయిన్ గా పెట్టుకోలేదని feel అవుతుంది

  • @RukminideviMood
    @RukminideviMood Před 22 dny

    Super Srikanth reddy

  • @manishroofingsheds4238

    100% up coming hero srikanth

  • @SaiTeja-hw2vl
    @SaiTeja-hw2vl Před 21 dnem

    Super hero bro.

  • @chanduvlogselicherla
    @chanduvlogselicherla Před 24 dny

    మీ ఛానల్ కి మంచి పేరు ఉంది

  • @lovelyramu2322
    @lovelyramu2322 Před 15 dny

    Meeru real gaa peddha hero avuthaa ru sir