Chinnadana Osi Song | Actress Raksha Kirrak Hit Song | Premalekha telugu Movie | Old Telugu Songs

Sdílet
Vložit
  • čas přidán 22. 03. 2024
  • Actress Raksha Kirrak Hit Song " Chinnadana Osi Chinnadana " from " Premalekha " telugu Movie, Starring : Ajith Kumar, Heera, Devayani, Daggubati Raja in lead roles, Movie Directed by Shiva Shankar, music by Deva and Produced by A.M.Ratnam #premalekhatelugumovie #actressrakshakirrakhitsong #Actressraksha #oldtelugusongs
    Srikanth Birthday Special | Premalekha Rasenu Song with Lyrics -
    • Srikanth Birthday Spec...
    Attammo Attammo Song | Pogarubothu Movie | Raja Babu, Suryakantam Super Hit Song -
    • Attammo Attammo Song |...
    Heart Touching Song | Mouname Nee Bhasha Song | Guppedu Manasu -
    • Heart Touching Melody ...
    Neekitta Naakitta Song | Rameswari, Chandra Mohan -
    • Neekitta Naakitta Song...
    Sobhana Best Emotional Hit Song | Dalapathi telugu Movie -
    • Sobhana Best Emotional...
    Sobhana Birthday Special | Neeve Kada Naa Sweetu Song -
    • Sobhana Birthday Speci...
    Ekantha Vela Lyrical Video Song | Anveshana telugu Movie -
    • Ekantha Vela Lyrical V...
    Manohara Telugu Movie | Andala Ratini Superb Song @ 1950 -
    • Manohara Telugu Movie ...
    Madana Manasayera Song | Pooja Phalam Movie | L Vijayalakshmi Mesmarising Song - • Madana Manasayera Song...
    Beauties Teasing ANR | Andamaina Pilagadu Song | Kanna Koduku Movie -
    • Beauties Teasing ANR |...
    Ramaprabha and Raja Babu Kirrak Comedy Song | Katha Nayakudi Katha -
    • Ramaprabha and Raja Ba...
    Bhakta Kannappa Blockbuster Hit Telugu Movie | Akasham Dinchala Song-
    • Bhakta Kannappa Blockb...
    Heart Breaking Love Failure Song | Antha Bhrantiyena Song -
    • Heart Breaking Love Fa...
    Chikkadu Dorakadu Movie | Krishna Kumari | Kanne Pilla Anagane Song -
    • Chikkadu Dorakadu Movi...
  • Hudba

Komentáře • 150

  • @joshifindz1483
    @joshifindz1483 Před 2 měsíci +94

    బాల్యం గుర్తు చేసే పాటల్లో ఇది ఒకటి.❤

  • @user-yh6ys4dm1b
    @user-yh6ys4dm1b Před 2 měsíci +38

    ఈ పాట ఇప్పటికి నాకు మొత్తం వస్తుంది నా చిన్నప్పటి పాట

  • @jadalanaveen
    @jadalanaveen Před 22 dny +2

    woww after so many years I got this. aaha song vintu video chustunte, vollantha goosebums vastunnayi, chinna chinnavi marichipoye naaku, okesari chinnappativi anni gurthukochaayi. and I am typing this with a huge smile and tears, you might wonder why tears, because like everyone I am missing my childhood 🙂

  • @dwarapudisantoshkumar154

    నేను 4th calss లో ఉన్నప్పుడు ఈ సాంగ్ చాలా చాలా హిట్ సాంగ్

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w Před 2 měsíci +11

    ఈ మూవీ నేను ఇష్టపడే మూవీ ఇది ఒకటి wow 😮😮😮 ppm దియాటర్ వెంకటేశ్వర హాల్ లో ప్రేమ లేఖ ❤❤❤

  • @sandhyagortha4913
    @sandhyagortha4913 Před 2 měsíci +43

    ఆ డాన్స్ చేసినంతని కోసమే 50 సార్లు చూసా సాంగ్ ని ఇంకెన్నిసార్లు చూస్తానో తెలియదు ❤❤❤❤❤

    • @maramgangadharreddy9677
      @maramgangadharreddy9677 Před 2 měsíci +1

      Enduku chusaaru anni sarlu

    • @sandhyagortha4913
      @sandhyagortha4913 Před 2 měsíci

      @@maramgangadharreddy9677 ఫుల్ గ్రేస్ తో డాన్స్ చేసారని చూసా అంతకు మించి ఎం లేదు

    • @sandhyagortha4913
      @sandhyagortha4913 Před 2 měsíci +2

      ​@@maramgangadharreddy9677 dance chala graceful ga chesaru anduke ❤

    • @MVA886
      @MVA886 Před měsícem +2

      he's dance choreography and actor

  • @KannepalliRayamallu
    @KannepalliRayamallu Před 2 měsíci +13

    నాకు నచ్చిన సినిమా బాల్యం గుర్తుకొస్తుంది

  • @n.rajendraprasadn.r.prasad1423
    @n.rajendraprasadn.r.prasad1423 Před 2 měsíci +8

    ఈ పాటకి నేను షూటింగ్లో పాల్గొన్న

  • @mulasantikumar152
    @mulasantikumar152 Před 2 měsíci +10

    నేను చిన్నప్పుడు ఎక్కువగా పడుకొనే song ఇదే. I like so much. ఈ సాంగ్ పాడుతుంటే మా ఇంట్లో వాళ్ళు నవ్వుకునే వాళ్ళు. ఇప్పటికీ గుర్తుంది.

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 Před 2 měsíci +17

    మై ఫేవైట్ సాంగ్ ప్రేమ లేక మూవీ రక్ష సూపర్🎉🎉❤❤❤

  • @nadipalliramarao5437
    @nadipalliramarao5437 Před 2 měsíci +13

    నాకు ఇష్టమైన సాంగ్ ఇదే

  • @nagendrababumarthy5213
    @nagendrababumarthy5213 Před 2 měsíci +111

    నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను.. విజయవాడ స్వర్ణలోక్ లో స్వర్ణ థియేటర్ లో మాట్నీ చూశాము.. అప్పట్లో ఆ సినిమా బాగా ఫేమస్

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před měsícem +1

    ఎక్కుమామ బండెక్కుమామా...
    ఎక్కినబండి దిగొద్దుమామ...
    దిగినబండి ఎక్కొద్దుమామా...
    అన్నట్లుంది ఈ హుషారైన పాట.

  • @seshukumar2543
    @seshukumar2543 Před měsícem +18

    Watching in 2024 one like

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps Před 2 měsíci +4

    Thanks for taking to my school days memories... I was in 7th standard and watched ajith's movie for 1st time. Impressed.
    Till that time watched only movies telugu heros movies only apart from kamal, rajni, arjun, mammuttis movies...1st time an unknown hero movie... Impressed with movie concept, songs, ajith and devayani's performance and particularly this song....

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn Před 2 měsíci +29

    నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. డేట్ . 4. 4.2024 ఫ్రం తెలంగాణ .సూర్యాపేట

  • @lachiramb9814
    @lachiramb9814 Před 5 dny

    My childhood hit song I love this song.

  • @chinnapasunoori9862
    @chinnapasunoori9862 Před 2 měsíci +9

    చిన్నప్పుడు టీవీ లో ఈ song వస్తే మిస్ కాకుండా చూసే వాణ్ణి

  • @sivaanukrishna
    @sivaanukrishna Před 2 měsíci +3

    Sweet Memory, Appudu Nenu 10th Class, Exmas last day Evng aa Movie Chusamu maa FRNDs tho

  • @vansree
    @vansree Před 23 dny +2

    oh man, this brings all the memories of 1996
    What a song!
    ఈ పాట ఇప్పటికి నాకు మొత్తం వస్తుంది , నాకు ఇష్టమైన సాంగ్ , పాడుకుంటూ ఉంట
    😀

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Před měsícem +1

    నేను 4th class లో ఉన్నప్పుడు ఈ సినిమా release అయ్యింది.. ఈ పాట చాలా famous అప్పట్లో..

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 Před měsícem +3

    నాకు చాలా ఇష్టం ఈ సినిమా హైదరాబాద్ లో వున్నప్పుడు ఇంటర్ చదువుతున్న

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 Před měsícem +4

    ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక వూపు వూపింది నాకు చాలా ఇష్టం ఈ సినిమా

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 Před měsícem +2

    నేను కూడా ఇంటర్ చదువుతున్న రోజుల్లో వచ్చింది అని పాటలు సూపర్

  • @nadipalliramarao5437
    @nadipalliramarao5437 Před 2 měsíci +4

    E song నాకు 4years. Super song

  • @rajut3103
    @rajut3103 Před 2 měsíci +2

    Sir sweet memories gurtostay❤❤❤❤❤

  • @mohdghouse7018
    @mohdghouse7018 Před 2 měsíci +3

    Scenes construction baaga unnai

  • @Venkydesagiri
    @Venkydesagiri Před měsícem

    నాకు ఇష్టమైన సాంగ్ నేను అప్పుడు ఎప్పుడు పాడుకుంటూ ఉండేవడ్ని 👌❤️❤️❤️

  • @shaikvali7416
    @shaikvali7416 Před 2 měsíci +2

    My favorite song, soo good ❤

  • @naresh52
    @naresh52 Před 2 měsíci +2

    movie ki ee song ki sambandam undadu kaanee chaala baavuntundi song....

  • @srinusrinu-ny4jw
    @srinusrinu-ny4jw Před měsícem +2

    E song naku kuda eshtam

  • @Satya00093
    @Satya00093 Před 29 dny

    నాకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉంది అంటే
    అది ఇదే నేను స్కూల్ కి వెళ్లే టైం లో చాలాసార్లు నేను విన్నాను సాంగ్

  • @Paderu_007
    @Paderu_007 Před 27 dny +2

    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా
    కళ్లు అందాల కళ్లు
    కవ్వించేలే కన్నె ఒళ్లు
    చిన్నా రైలులోన చిక్కాయిలే చీని పల్లు
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
    నువ్వు నేను కలిసిన వేళ
    ఆశగ ఏదో మాటాడాల
    ఏం కావాలో చెవిలో చెప్పెయ్ చిన్నమ్మా
    ఓ సింగపూరు సెంటు చీర
    Jean-u pant-u గాజువాక
    రెండో మూడో ఇళ్లిస్తానే బుల్లేమ్మా
    ఊరి ముందర మేళం పెట్టి
    పూల మేడలో తాళిని కట్టి
    నా పక్కన వుండక్కర్ల jolyగా
    నీ మెరుపుల చూపులు చాలు
    నీ నవ్వుల మాటలు చాలు
    నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావా
    నీ తలంపే మత్తెక్కిస్తుందే
    బడ బడ బడమని
    నా మస్సుని తొందరచేస్తుందే
    కళ్లు రెండూ వెతికేస్తున్నాయే
    గడ గడ గడమని
    తట్టినన్ను లాగేస్తున్నాయే ఓ
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా
    చూసి చూడకుండా వెళ్లే
    పడుచు పిల్లల్లారా
    ఈ ప్రేమికుడి వంక కాస్త
    కళ్లు తెరచి చూడండోయ్
    రెండు కాళ్ల మీదా లేసి నిలబడి
    కళ్లల్లో కళ్లు పెట్టి చూసారంటే
    మోహమొచ్చి మైకంలో పడిపొతారోయ్
    సిగ్గు లజ్జ మానం అన్నీ
    మరిపించేదే నాగరికత
    ఎనిమిది మూరల చీరలెందుకు చిన్నమ్మా
    ఆ వంకాయ్ పులుసు వండాలంటే
    పుస్తకాలు తిరగేసేయటం
    Fashion అయిపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
    Face cutకి fair & lovely
    జాకెట్ కి lo cut daily
    Lo hipకీ no reply ఏలమ్మా
    Locketలో లారాకాంబ్లీ note bookలో సచిన్ జాక్సన్
    Hair cutకి beauty parlor ఏలమ్మా
    నీ తలంపే మత్తెక్కిస్తుందే
    బడ బడ బడమని
    నా మనసుని తొందరచేస్తుందే
    కళ్లు రెండూ వెతికేస్తున్నాయే
    గడ గడ గడమని
    తట్టి నన్ను లాగేస్తున్నాయే ఓ ఓ ఓ
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా
    చిన్నదానా ఓసి చిన్నదానా
    ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా
    కళ్లు అందాల కళ్లు
    కవ్వించేలే కన్నె ఒళ్లు
    చిన్నా రైలులోన చిక్కాయిలే చీని పల్లు

  • @chinnakannuru4368
    @chinnakannuru4368 Před 2 měsíci +1

    Naa frist Love movies

  • @shrividhyavidhya9537
    @shrividhyavidhya9537 Před 2 měsíci +2

    One of my favourite song ❤❤❤❤🎹🎷🎧

  • @raoks1233
    @raoks1233 Před 2 měsíci +6

    పాట shoot చేసింది అరక్కోణం రైల్వే స్టేషన్

  • @kattarajeshkumar6976
    @kattarajeshkumar6976 Před 2 měsíci +10

    నేను.8th Class చదువుతున్నపుడు వచ్చింది ఈ సినిమా సూర్యాపేట అలంకార్ థియేటర్లో చూశాను

  • @ramakrishnaadari8236
    @ramakrishnaadari8236 Před 2 měsíci +8

    Dancer Actual Name :Pentakota Rani,change Raksha.chuchikonda vill Near yellamanchili vizag dist.

  • @Chandukishore
    @Chandukishore Před měsícem +1

    Super song

  • @kumaridindi
    @kumaridindi Před 2 měsíci +3

    Appude kaadhu eppudusuper

  • @venkatmd1290
    @venkatmd1290 Před 2 měsíci +3

    My lovely song❤

  • @ank1045
    @ank1045 Před 2 měsíci +2

    Should remake this song in upcoming movie.. Thaman Anna can do it

  • @harikrishnab4937
    @harikrishnab4937 Před 3 měsíci +12

    Old memories

  • @g.srinivasgoudgundrathi9990
    @g.srinivasgoudgundrathi9990 Před 2 měsíci

    Recognized moment of Prabhudeva Is also a wonderful Dancer

  • @gvsalbums
    @gvsalbums Před měsícem

    ❤❤❤ super message Sir this song

  • @venuvenkachiranjeevi8239
    @venuvenkachiranjeevi8239 Před 2 měsíci +4

    my fav

  • @nagalingesworao9862
    @nagalingesworao9862 Před 2 měsíci +1

    లవ్ this sang

  • @santhammapatnam2713
    @santhammapatnam2713 Před 28 dny

    Nenu appudu degree first year ..... Super song.... Abbailanu ....upesindi

  • @ravichandra3091
    @ravichandra3091 Před měsícem +2

    M̤y̤,̤s̤o̤n̤g̤,̤🎉,̤❤❤

  • @ThirupathaiahChapala-nk2cd
    @ThirupathaiahChapala-nk2cd Před měsícem

    Nachapudu.Songu.Supar.❤

  • @ravindrakumaradabala9554
    @ravindrakumaradabala9554 Před 2 měsíci +5

    Devayani is a beautiful Actress

  • @kollatimuralikrishna3763
    @kollatimuralikrishna3763 Před 2 měsíci +4

  • @kalyanappstech
    @kalyanappstech Před 3 měsíci +14

    apatloa chala pedha hit song

  • @kishore7839
    @kishore7839 Před měsícem

    this movie remind me my first love at my age of18 years :)

  • @user-qz5wn2zz8q
    @user-qz5wn2zz8q Před 2 měsíci +4

    ❤❤❤

  • @ravidrt6617
    @ravidrt6617 Před 2 měsíci +1

    Evergreen song

  • @Vyshali__pyla.
    @Vyshali__pyla. Před 22 dny

    Super song❤

  • @sathishkumarofficial3250
    @sathishkumarofficial3250 Před 2 měsíci +1

    My favorite

  • @manchalasankarmanchalasank1523
    @manchalasankarmanchalasank1523 Před 2 měsíci +1

    My favourite song

  • @sivajisssivajisssivajiss3779

    Best movie song pramaleka ❤❤

  • @worldno.1channel772
    @worldno.1channel772 Před 2 měsíci +2

    ❤❤🎉

  • @harshasaik2022
    @harshasaik2022 Před 2 měsíci +1

    I love this song

  • @user-kl7jz2zd8l
    @user-kl7jz2zd8l Před 2 měsíci +1

    Tanuku Lio vakatkashi daiterlo♥️😮

  • @jayakumariganti2612
    @jayakumariganti2612 Před 2 měsíci +1

    నా కు నచ్చిన పాట

  • @gayathrinreddy8073
    @gayathrinreddy8073 Před měsícem

    Arakkonam Railway Station loo thisinaruu Eee song Shooting.......

  • @rajunakarakanti4174
    @rajunakarakanti4174 Před 2 měsíci +1

    I love,song❤

  • @venkatduvvuru7209
    @venkatduvvuru7209 Před 19 dny

    Vandemathram sreenivas garu song paadindhi

  • @ganeshe9864
    @ganeshe9864 Před 2 měsíci

    👌👌👌👌💝💝💝

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn Před 2 měsíci +1

    We can see train colours at that time one of hit song at that time.

  • @kommanaboyinachenchuramaia2872
    @kommanaboyinachenchuramaia2872 Před 2 měsíci +1

    Nenu bipc first year ongole chusaanu

  • @anisetti9426
    @anisetti9426 Před 5 dny

    Gemini Tv lo ekkuva vachedi ee song.... 🤔

  • @katarirangamma5550
    @katarirangamma5550 Před 2 měsíci +2

    ❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉👌👌👌👌👌

  • @ramnagarprashanthmysolla2414
    @ramnagarprashanthmysolla2414 Před 2 měsíci +2

    09-04-2024
    తెలంగాణ
    యాదాద్రి భువనగిరి
    వలిగొండ

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před měsícem

    చిన్నదానా ఆశపెట్టేసిబోమాకె కుర్రదానా....

  • @tamaranasiva9892
    @tamaranasiva9892 Před 2 měsíci +2

    2024 watching this song

  • @narsimhagouds3989
    @narsimhagouds3989 Před 2 měsíci +1

    12.04.2024. మోత్కూర్ యాదాద్రి జిల్లా ,👌

  • @korasaladurgaprasad6557
    @korasaladurgaprasad6557 Před 2 měsíci +5

    నేను అప్పుడే పుట్టాను.... పుట్టిన వెంటనే theatre ki పోయి చూసా

  • @peddaiahgopathi6609
    @peddaiahgopathi6609 Před měsícem +1

    Rahasyam serial hero murali

  • @kannurirao5903
    @kannurirao5903 Před 2 měsíci

    సినిమాలో ఇ పాట గురించే ప్రత్యేకంగా వెళ్లి చూసేవాడ్ని!హీరో డాన్స్ & యాక్టింగ్ సూపర్👌 హీరోయిన్ చాలా అందమైన అమ్మాయి, మంచినటన! ఇద్దరు సూపర్ ఆ టైమ్ ఇసినిమా No 1👍

  • @DurgaPrasadN-du2vd
    @DurgaPrasadN-du2vd Před 22 dny

    1/5/24-ap

  • @baluomsivamentertainment3105
    @baluomsivamentertainment3105 Před 2 měsíci +3

    Ultimate star ajith sir block buster movie prema leka ❤️❤️❤️❤️

  • @Venu-eg2bt
    @Venu-eg2bt Před 2 měsíci

    Goods g

  • @bachelorsfoodvolgas198

    చిన్నపుడు ఈటీవీ లో ఈనాడు సరాగాలు లో ప్రతి రోజు ఈ song morning time వేసేవారు! చూసి school ki వేలేవాళ్ళం 😂

  • @eswarkunchala3238
    @eswarkunchala3238 Před 2 měsíci +2

    Youthful song

  • @keerthivvganesh8409
    @keerthivvganesh8409 Před 2 měsíci +8

    ee song ma TUNI lo koncham shoot chesaru

  • @reddyp5394
    @reddyp5394 Před 2 měsíci

    Epudu Na song

  • @balub2526
    @balub2526 Před 2 měsíci +2

    నేను ఇంటర్ చదివే రోజులు గుర్తుకు వస్తాను

  • @akkaiahbabusuvarnakanti4912

    😮😮😅

  • @mypointofview2280
    @mypointofview2280 Před 25 dny +1

    Siggu lajja manam vadileyadame nagarikatha 8 moorala cheera enduku vankaya kura vandalante pusthakalu thirigeyatam fashion ayipoyinde 👌👌

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 Před 2 měsíci

    I licked thies.song

  • @mohammedshabuddin1844
    @mohammedshabuddin1844 Před 2 měsíci

    SHABUDDIN🎉

  • @venkatduvvuru7209
    @venkatduvvuru7209 Před 19 dny

    Nenu nursery chadvuthunnappudu vachindhi 😂

  • @venkateshkola1725
    @venkateshkola1725 Před 2 měsíci

    2024

  • @peddaiahgopathi6609
    @peddaiahgopathi6609 Před měsícem

    Nenu class 4

  • @srinivasraoreddy2254
    @srinivasraoreddy2254 Před 2 měsíci

    విజయవాడం రాణిగారి తోట థియేటర్ చూస్తాను

  • @user-hs9sr3er7l
    @user-hs9sr3er7l Před 2 měsíci

    Dekho jarah kaise balkhake chali hai. Paata laagene vundi

  • @seshagirirao1982
    @seshagirirao1982 Před měsícem

    Sweet song super youth basis

  • @user-gy6oo4he7j
    @user-gy6oo4he7j Před měsícem

    Best. Song

  • @bprabhakar4657
    @bprabhakar4657 Před 4 dny

    T.n.arakkonam.station.lo.theesina.pata

  • @naveenflex
    @naveenflex Před 2 měsíci +2