RUKKU RUKKU RUKKUMINI RAMANI | VIDEO SONG | VADDE NAVEEN | MAHESWARI | PRITHIVEERAJ |TELUGU CINECAFE

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2022
  • Watch And Enjoy Rukku Rukku Rukkumini Ramani [ రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి ] Video Song On Telugu Cine Cafe
    Star Cast :- Vadde Naveen , Prithiveeraj , Maheswari , Sujatha Others.
    For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
    All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe
    @telugu cine cafe
    @telugu movie zone
    @telugu cinema zone
    @v9 entertainments
    @indian movie cafe
  • Zábava

Komentáře • 440

  • @Deepak.s9rv
    @Deepak.s9rv Před 2 měsíci +121

    2024 april lo chesuvallu avaru...

  • @ravitejaarkapally2285
    @ravitejaarkapally2285 Před rokem +494

    వడ్డే నవీన్ గారి కోసం చూసే వాళ్ళు ఒక్క like వేసుకోండి

  • @Ravikinnera1981
    @Ravikinnera1981 Před 10 měsíci +67

    ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నాది టీనేజీ వయసు ఏం ఎంజాయ్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ తోటి ఈ సాంగ్స్ నిజంగా నాకు తెలిసి 90 కిడ్స్ అదృష్టవంతులు😄

  • @RAMESHKUMAR-ss5ks
    @RAMESHKUMAR-ss5ks Před rokem +430

    ఈ పట్ 2022 చూస్తునవలు ప్లేజ్ లీక్ చేయండి

    • @kalyanreddy8221
      @kalyanreddy8221 Před rokem +18

      ముందు తెలుగు నేర్చుకో

    • @humerapathan5406
      @humerapathan5406 Před rokem

      @@kalyanreddy8221 😂😂

    • @khasim9814
      @khasim9814 Před rokem +10

      ఏమి లీక్ చేయాలి చెప్పు

    • @leelamohan3757
      @leelamohan3757 Před rokem +2

      Like cheste neeku em vastundi

    • @jammaladinnehussainvalli3372
      @jammaladinnehussainvalli3372 Před rokem +10

      Naa jeevitam lo ilaanti comment chudaledhu 😀😀😃😃😀😀😅😂😂🤣🤣🤣🤣🤣🤣

  • @ramaraodannana6035
    @ramaraodannana6035 Před rokem +274

    2022లో చుసిన వారు ఎంత మంది

    • @saiswapna85
      @saiswapna85 Před rokem +1

      2023

    • @aquans1751
      @aquans1751 Před rokem

      ​@@saiswapna85hiii gd mrng 💐 ur from plZ reply ❤️ swapna

  • @adhiseshup4236
    @adhiseshup4236 Před 5 měsíci +63

    2024 లో కూడా సుసేవాళ్ళు ఎంత మంది వున్నారో

  • @srikanthsrikanth2189
    @srikanthsrikanth2189 Před 4 měsíci +94

    2024 చూసేవాళ్ళు లైక్

  • @gousemohamed254
    @gousemohamed254 Před rokem +186

    పెళ్లి మూవీ సాంగ్స్ వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సాంగ్స్ బాగున్నాయి

  • @ravikumarkorada8213
    @ravikumarkorada8213 Před rokem +216

    అప్పట్లో ఈ పాట చాలా ఫెమస్.. అన్ని జోనర్ లలో సినిమా తీయ్యగల ఒకేఒక్క దర్శకుడు కోడి రామకృష్ణ గారు

  • @bujjisirla3541
    @bujjisirla3541 Před rokem +99

    రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి
    రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా
    చక చక చక చక రథమును తెమ్మనే
    రబ్బా హోయ్ రబ్బా
    రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి
    రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
    చక చక చక చక
    రథమును తెమ్మనే రబ్బా హోయ్ రబ్బా
    కిలాడి కృష్ణుని తరలి రమ్మని
    తయారుగున్నది వారెవ్వా
    అలాంటి ముచ్చట మరల ఇచ్చట
    రెడీగా ఉందిరా వారెవా..
    రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి..హో
    రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి
    రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
    చక చక చక చక రథమును తెమ్మనే
    రబ్బా హోయ్ రబ్బా...
    ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మా
    బుగ్గ మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మా
    ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మా
    బుగ్గ మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మా
    చరణం: 1
    విరిసీ విరియని మొగ్గరా ముద్దే తగలని బుగ్గరా
    మెరిసే ఈ సిరి నీదిరా వరమే అనుకో సోదరా
    అందమైన కుందనాల కూనా..
    నీ అడ్డ చేరుకున్నది కదరా కన్నా
    పొందికైన సుందర వదనా
    నీ పొందు కోరుకున్నది పదరా నాన్న
    సొంపులందుకో స్వర్గమేలుకో
    చిన్నదాన్ని వన్నెలన్నీ కన్నెదానమందుకోని
    నవాబువైపోరా నీ నసీబు మారెనురా
    ఏయ్..రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి..హో
    రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి
    రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
    చక చక చక చక రథమును తెమ్మనే
    రబ్బా హోయ్ రబ్బా...
    చరణం: 2
    కనికీ నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారెగా
    చిలకా నీ జత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలెగా
    అరెరెరె బంగారు జింక
    నీకు ఇంతలోనే అంతటి సిగ్గా సిగ్గా
    అప్పుడే ఏమైంది గనక
    ఇక ముందు ఉన్నది ముచ్చట ఇంకా ఇంకా
    కంటి విందుగా జంట కట్టగా
    హోరు హోరు హోరుమంటూ ఊరు వాడా అంతా చేరి
    హుషారు హంగామా అహ ఖుషీగా చేద్దామా
    అరెరెరె..రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి..హో
    రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి
    రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
    చక చక చక చక రథమును తెమ్మనే
    రబ్బా హోయ్ రబ్బా...
    రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి
    రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
    చక చక చక చక రథమును తెమ్మనే
    రబ్బా హోయ్ రబ్బా
    కిలాడి కృష్ణుని తరలి రమ్మని
    తయారుగున్నది వారెవ్వా
    అలాంటి ముచ్చట మరల ఇచ్చట
    రెడీగా ఉందిరా వారెవా..

  • @balagasivaparavathi5425
    @balagasivaparavathi5425 Před rokem +84

    ❤మై,,, స్వీట్,, హీరో,,, వడ్డే నవీన్ గారు,, కి,, ఆగష్టు,,,28,,, హ్యాపీ బర్త్డే ❤❤❤❤❤

  • @SureshRahulamma
    @SureshRahulamma Před 3 měsíci +12

    2024 లో చూసేవాళ్ళు ఎంతమంది 😊

  • @gokarim6157
    @gokarim6157 Před 5 měsíci +127

    2024 లో చూసేవాళ్ళు ఎంతమంది

  • @vanikonijeti895
    @vanikonijeti895 Před měsícem +8

    అప్పట్లో ఈ పాట ప్రతి ఇంట్లో పాడేవారు 👌👌👌

  • @viswanadhapallirakeshvarma2847
    @viswanadhapallirakeshvarma2847 Před 6 měsíci +39

    What a grace and energetic dance moves of pruthviraj gaaru😊

  • @MY_STORIES_ADDA
    @MY_STORIES_ADDA Před 2 měsíci +6

    2024 attendance please 😂😂😂😂

  • @anjuanji2413
    @anjuanji2413 Před rokem +182

    90s kids attention hear 🤩🤗🔥Songs peeks lo unnai ee movie lo 🤟😎 01:43 lyrics vammo 🤗😂

  • @aparnabujji123
    @aparnabujji123 Před 3 měsíci +6

    2024...lo kuda e song vinevvallu...vunte like cheyyandi...❤️

  • @kak971
    @kak971 Před rokem +75

    ఈ సినిమాలో పృథ్వి యాక్టింగ్ మస్తుగా ఉంది ఇదే మొదటి సినిమా అనుకుంటాను తెలుగులో అతని స్టైల్ నాకు చాలా నచ్చింది అప్పుడు గడ్డం పెట్టాలనుకున్నాను కానీ అప్పుడు నాకు గడ్డం రాలేదు🤣🤣🤣🤣🤣
    త్రీ ఫోర్ టైమ్స్ చూసుంటా ఈ సినిమా

  • @rrr-23
    @rrr-23 Před 2 měsíci +5

    2024 lo evarunaru 90s kids

  • @RockyWalker9
    @RockyWalker9 Před 8 měsíci +21

    భగవంతుడా..
    నన్ను ఆ కాలానికి తీసుకుపో రా...😢

  • @PanjayyaPanjayya
    @PanjayyaPanjayya Před 2 měsíci +3

    2024 lo chusinavaaru oka like cheyyandi

  • @SharukKhan-ks8wb
    @SharukKhan-ks8wb Před 4 měsíci +5

    2024 enthamanddi chustundru oyy 😂

  • @sureshnani694
    @sureshnani694 Před 10 měsíci +22

    ఈ సినిమా లో వడ్డే నవీన్ charcter కంటే పృథ్వీ రాజ్ charcter చాలా బావుంది

  • @chandrasekhar-rw4pg
    @chandrasekhar-rw4pg Před rokem +46

    Maheswari is so beautiful in song ❤️❤️❤️

  • @tejap3000
    @tejap3000 Před rokem +68

    ippati ye songs kooda e movie songs ki equal avavu....

  • @ambadirajendharrajendhar9126
    @ambadirajendharrajendhar9126 Před 2 měsíci +2

    2024 vinevallu oka like vesukondi

  • @pk347
    @pk347 Před měsícem +2

    మన బ్రాహ్మీ కి ఒక 👍

  • @rahamathkhan7926
    @rahamathkhan7926 Před rokem +4

    2023 లో చూస్తున్న వారు like కొట్టండి 👍

  • @eravi5931
    @eravi5931 Před rokem +64

    MELODY ...OLD IS GOLD...❤❤❤❤

  • @gnggoud9389
    @gnggoud9389 Před rokem +66

    నా చిన్నప్పుడు ఖమ్మంలో చూసిన ఈ మూవీ🥰🥰

  • @p.jyothipanchumurthi5127
    @p.jyothipanchumurthi5127 Před rokem +63

    Entha ayina 90 's songs verabba ✨✨✨🌟🌟💫💫💫💫💫💫

  • @rajay368
    @rajay368 Před rokem +30

    Old is really gold

  • @rajinikanthsuparstar9785
    @rajinikanthsuparstar9785 Před 2 měsíci +6

    Naa pelli lo ee song petti dance cheyyali korika bro

  • @bhaskarnani5051
    @bhaskarnani5051 Před 3 měsíci +2

    2024 lo chustunna vaaru
    Okka mata song lo intha creativity enti nayano

  • @pradeept4234
    @pradeept4234 Před 3 měsíci +3

    2024 లో చూస్తున్నారు like ❤

  • @user-by2ox9nc5d
    @user-by2ox9nc5d Před 3 měsíci +2

    2024 song chusinavallu anthamandi.

  • @mathivathanisakthivel7014

    Prithvi amazing in both Telugu and Tamil same song.

  • @lokeshyadav1219.a
    @lokeshyadav1219.a Před rokem +16

    💖Super movie and pruthvi😍Maheswari too good💖

  • @user-lk4ir8wf6y
    @user-lk4ir8wf6y Před 10 měsíci +4

    ఈ సినిమా ఇప్పటి తరం చూస్తే.అర్థం అవుతుంది అప్పట్లో అత్త కోడళ్ళు ఎలా ఉండేవారో

  • @koppulanagarajuraju946
    @koppulanagarajuraju946 Před rokem +84

    E movie lo all songs super excellent ❤❤❤❤❤👌👌👌👌👌🌼🌻🌾🌹 enta mandiki estam

  • @Jaychannel12345
    @Jaychannel12345 Před 11 měsíci +22

    no matter how many times i listen i always feels the wibe

  • @shankarshan2915
    @shankarshan2915 Před rokem +24

    Old is gold 😭

  • @ammuamala2634
    @ammuamala2634 Před rokem +34

    Wow 😍 all members is youngsters ⭐⭐👍🥰 , espeshally "prudhvi " Dance 👌😍😍😍😍😍😍😍😍😍 Super 👌👌👌👌👌👌👌👌

  • @banothusaidam.tech.9030
    @banothusaidam.tech.9030 Před 7 měsíci +3

    ఫ్రీద్విరాజ్ కుర్రతనం బోరుకొట్టని పాట ఇంకో 50 ఏళ్ళు ఏలే లాగే ఉంది ఈ పాట

  • @santhucivil1272
    @santhucivil1272 Před rokem +9

    Mano
    Garu voice super

  • @dodrowdygaming7387
    @dodrowdygaming7387 Před měsícem +1

    2030 lo chusevaru entha mandhi

  • @teluginttiabbaiipradeep2507

    Suuuuuuper song always 💞

  • @MahatVamika-dt3jw
    @MahatVamika-dt3jw Před 6 dny

    2024 Jun lo vinevarunnara. Unte like cheyandi...appatlo oka upu oopindhi

  • @reshmajanga365
    @reshmajanga365 Před rokem +9

    Nochukoni puttinam 90s vallam....aa memories veru

  • @rrkingpatel491
    @rrkingpatel491 Před 2 měsíci +1

    Who list in 2024

  • @mallikarjunasingam1985
    @mallikarjunasingam1985 Před rokem +10

    సూపర్ హిట్ సాంగ్

  • @Ranakokkondakokkonda8575

    సూపర్ సాంగ్.,. 👌

  • @ravikumarkorada8213
    @ravikumarkorada8213 Před rokem +32

    Songs , movie super hit..
    Miss you
    Legendry director kodi ramakrishna garu

  • @kanakarajub9284
    @kanakarajub9284 Před rokem +16

    Legendary lyricist sasthry garu super lyrics

  • @srinivasjinka123
    @srinivasjinka123 Před 10 měsíci +3

    పృథ్విరాజ్ క్యారక్టర్ లో జీవించాడు

  • @PushpalathaLatha-ee3hb
    @PushpalathaLatha-ee3hb Před rokem +4

    Old is gold songs super bro

  • @madhumandli
    @madhumandli Před rokem +12

    mano gaari voice❤️

  • @pawankalyan6136
    @pawankalyan6136 Před 2 měsíci

    2024 lo chuse vallu oka like

  • @jhonstefen9655
    @jhonstefen9655 Před rokem +12

    Anni songs ever green, asalu yem rasaru ,yem padaru super 👍👍

  • @vamsimohan9542
    @vamsimohan9542 Před rokem +5

    Naveen,venu thottem pudi movies chaala baguntai..

  • @malikoteswaramma1846
    @malikoteswaramma1846 Před rokem +9

    Ee movie lo every song is super 👌👌❤️😍👌👌❤️👌👌❤️😍🌹🌹❤️😍😍👌👌👌🌺💐

  • @Krishna-cf2db
    @Krishna-cf2db Před 4 měsíci +1

    2024🎉 లో చూసేవారు 🎉

  • @maheshbaburachaprolu5590
    @maheshbaburachaprolu5590 Před 3 měsíci +1

    Ee song ventuntai chala maduramga untundhi super song

  • @dnagaraju4050
    @dnagaraju4050 Před 2 měsíci +2

    కాలం వేనక్కీ పోతే బాగుండు

  • @pesalasathyam1603
    @pesalasathyam1603 Před 2 měsíci +1

    2024year lo kuda chusthunna

  • @govindagovindav3835
    @govindagovindav3835 Před rokem +12

    I love this song

  • @UtukuriNavya
    @UtukuriNavya Před 4 měsíci +2

    2024 పాట చూసే వాళ్ళు ఓక 👍

  • @ranadheerreddy6477
    @ranadheerreddy6477 Před rokem +6

    Pruthviraj garu is very talented star ee cinema lo acting Inka dance super this film is memorable film for him

  • @kirantej3288
    @kirantej3288 Před 2 měsíci +1

    Love this song

  • @H.VijayKumar
    @H.VijayKumar Před 2 měsíci +1

    OLD.❤.SONG.SUPAR🎉👍🏻

  • @Lucky-ow4nl
    @Lucky-ow4nl Před 4 měsíci

    Super my fevarit song

  • @bakeryfoodmacking
    @bakeryfoodmacking Před 2 měsíci +1

    2024 is number one 🎉

  • @udayasrikotu6236
    @udayasrikotu6236 Před rokem +13

    Nice, song ❤

  • @lakshman6052
    @lakshman6052 Před rokem +8

    Very good song suuuuuuupar music wonderful soonngg 🙏🌷💐💐

  • @maheshreddy4535
    @maheshreddy4535 Před rokem +4

    Dance ayithe highlight 😂 🤷‍♂️

  • @RishiRishon
    @RishiRishon Před 8 měsíci +2

    సూపర్ సాంగ్ రుక్కు

  • @bairakesh1137
    @bairakesh1137 Před 4 měsíci +1

    2024 still watching

  • @prasadpotti9348
    @prasadpotti9348 Před 3 měsíci +1

    Song super 🎉🎉

  • @badharamesh9060
    @badharamesh9060 Před rokem +8

    Superb song 😍 lyrics

  • @junjunoorichandu8215
    @junjunoorichandu8215 Před 6 měsíci +2

    Super hit song ❤❤❤❤

  • @Lakshmi_1
    @Lakshmi_1 Před rokem +7

    Every one danced very good, especially bramhi dance..

  • @avinashgayii1800
    @avinashgayii1800 Před rokem +1

    2023 also watching 😊

  • @gk999creation2
    @gk999creation2 Před měsícem +1

    ఈ మూవీ ఎంత మంది కి ఇష్టం.. ఫ్రెండ్స్

  • @nagamanimodapothulamodapot995

    All time my favorite song 💞💞😍😍❤️❤️👌👌

  • @youngstareshwar6364
    @youngstareshwar6364 Před rokem +1

    2024 lo chudaboyevallu enthamandhi 😂😂

  • @sanjstyle123
    @sanjstyle123 Před 6 měsíci +2

    After animal trailer

  • @Premkumar-lk3dy
    @Premkumar-lk3dy Před rokem +10

    3.32 బ్రమ్మి డాన్స్ వెరీ ఫన్నీ 🤣🤣

  • @Mybar-4592
    @Mybar-4592 Před 2 měsíci +1

    2023 enti 2050 lo hit song

  • @pk347
    @pk347 Před měsícem

    Mana telugu industry ki bramhanandam laanti natudu dorakadam Mana adrustam

  • @rajendrakurapati_Views
    @rajendrakurapati_Views Před 3 měsíci +1

    What a voice Sir, Mano, Singer

  • @saidharmarao7925
    @saidharmarao7925 Před 2 měsíci +1

    2024 assemble here

  • @bhoomikanaidu8611
    @bhoomikanaidu8611 Před 4 měsíci +1

    2024 lo chuse vallu entha mandhi?

  • @ManjuNath-pr1rl
    @ManjuNath-pr1rl Před 5 měsíci +1

    2024 starting even ever green

  • @pradeepvarma6649
    @pradeepvarma6649 Před rokem +6

    Prudvi Raj Action super

  • @luckycreation8234
    @luckycreation8234 Před 2 měsíci

    2024. Love chuse vallu

  • @chantiv9979
    @chantiv9979 Před 5 dny

    పర్ఫెక్ట్ choreography

  • @nareshkottur9501
    @nareshkottur9501 Před měsícem

    Today 2024.i like this song.old is gold ❤❤

  • @dubiyalasailu4978
    @dubiyalasailu4978 Před dnem

    Oldisgold,super,song

  • @venurekadi837
    @venurekadi837 Před rokem +2

    Ma nanna gariki ee song ante mahaa istam ❤❤❤