Chilakamma Video Song |Thalapathi Telugu Movie Songs | Rajinikanth |Mammootty | Sobhana | Vega Music
Vložit
- čas přidán 25. 02. 2019
- Watch & Enjoy Chilakamma Video Song | Thalapathi-దళపతి Telugu Movie Songs | Rajinikanth | Mammootty | Arvind Swamy | Shobana | Bhanupriya | VEGA Music
#teluguvideosongs #thalapathy #telugumovies #vegamusic #teluguvideosongs #tvnxtmusic #tvnxt #rajinikanth #mammootty #shobana @VegaMusicOfficial
Movie Name : Thalapathi-దళపతి
Directed by : Mani Ratnam
Written by : Mani Ratnam
Produced by : G. Venkateswaran
Starring : Rajinikanth , Mammootty
Cinematography : Santosh Sivan
Edited by : Gautham Raju , Suresh Urs
Music by : Ilaiyaraaja
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 Visit Our Website: www.tvnxt.net/
👉 Like us on Facebook: / tvnxtmusic
👉 Follow us on Twitter: / tvnxttelugu
👉 Follow us on Instagram: / tvnxtmusic
👉 Subscribe to TVNXT Telugu: bit.ly/36uI4VW
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Watch more Video's 👇@
♦ TVNXT Music → bit.ly/36sVn9o
♦ Chiranjeevi Super Hit Songs → bit.ly/2TCS0aR
♦ NTR Hit Songs → bit.ly/36uyx1u
♦ Balakrishna superhit songs → bit.ly/2ZxlQBh
♦ Nagarjuna Super Hit Songs → bit.ly/36umEZh
TVNXT Music channel consists top music tracks from movies, private albums and music concerts from across the country. Subscribe to our channel to get updated with latest happenings in music and entertainment Industry. - Hudba
ఈ song 2024 లో వినేవాళ్ళు లైక్ కొట్టండి 👍🤟
👇
ఈ పాటను 2023లో ఇంకా ఎవరు చూస్తున్నారు 👍❤❤😊😊
My name is Subhash Ni I love all songs
Ever green songs ,,, veturi thopu
Avunu chustunanu
నేను almost every week ఈ song two times అయినా వింటూనే ఉంటాను... excellent song and ever green song... రజనీకాంత్ body language ఈ song లో next level..
❤❤❤❤
ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్ ఇది అనేవారు లైక్ చేయండి
దళపతి మూవీ కథ ఒక ఎత్తయితే ఈ మూవీ లో పాటలన్ని ఒక ఎత్తు అందులో,చిలకమ్మా పాట , సింగరాల పైరు పాటలు లేకుండా సినిమాను అసలు ఉహించుకోలేము. వీటికి SP బాలు గారి వాయిస్ ప్రాణం 👌👌
❤❤❤❤❤❤❤❤❤😊❤❤
Jcdas padyru
Always old is gold..... Enni years aina e song vinachu antha bagundhi music....
అప్పట్లో బిబిసి టాప్ టెన్ లో ఎక్కిన పాట... Symphony music లో ఆల్ టైం గ్రేట్
వండర్ఫుల్ మ్యూజిక్ ఎవర్ గ్రీన్ టాప్ హిట్స్ ల్లో ఈ పాట ఒకటి
ఇప్పుడు ఇలాంటి పాటలు రావడం లేదు
💯☑️
అబ్బా అబ్బా ఎమ్ సాంగ్ రా నాయనా
2
దళపతి....... సూపర్ సాంగ్s స్పీబాలూ... గారి అద్భుతమైన పాట
2023 lo kaadhu 2024 lo kudaaa chustunnam
Never match Chiranjeeva and Rajanikanth legendary actors🎉🎉🎉
chiranjeevi not lejend only dancer
never heard such awesome use of violin....
6:54 lo SP BALU garu smile vere level...😍😍😍😍
ఈపాటను 2024 ఇంకా చూస్తున్నారా❤
ఏం సాంగ్ రా..... evergreen
Chilakamma song brohhhh
Super nice song.💯🗽♥️💛💙⭐🌈
అరె చిలకమ్మా చిటికేయంటా నువు రాగాలే పాడాలంటా
ఇక సాగాలి మేళాలంటా ఈ సరదాలే రేగాలంటా
ఓ చిన్నోడా పందిర వేయరా ఓ రోజూపూవు మాలే తేరా
ఈ చినదాని మెడలో వేయరా నడిరేయంతా సందడిచేయరా
ఆ టక్కరిగాడే అహ ఈ బుల్లోడే నను కట్టివేసే మొనగాడే లేడే
చరణం: 1
చీకుచింత లేదు చిందులేసే ఊరు పాటా ఆటా ఇది ఏందంటా
అహ ఊరి లోనివారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంటా
పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే అందరికింకా వెత తీరేనే
అహ ఈ పూట కానీరా ఆటా పాటా
బుల్లెమ్మా నవ్విందంటా మణిముత్యాలే రాలేనంటా
అరె మామయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువు నాదేనంటా నీతోనే ఉంటా
చరణం: 2
వేడుకైన వేళ వెన్నెలమ్మలాగ దీపం నీవై వెలగాలంట
అహ చీకటంతా పోయే పట్టపగలాయే ఏలా దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచికాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలుకోరితే కోరికలన్నీ రేపే తీరేనే
అరె ఆనందం నీ సొంతం అంతేకాదా
చిట్టెమ్మా నన్నే చూడు జత చేరమ్మా నాతో పాడు
మురిపాల పండగపూట మన ముచ్చట్లే సాగాలంట
అహ నువు సై అంటే నీ తోడై ఉంటా
నీ కళ్లల్లోన నే కాపురముంటా
More n more thanks to you for your lyrics
Thank you
9 super
🤗
Aa patala viluva konta Mandi ki matrame Telugu ❤
Evergreen Golden songs in Rajini
Rajini, SPB, ilayaraja compo super
My might Rajani sir always u rocks sir never n
Match anyone 🎉🎉🎉
2022 చూసే వాళ్ళు like చేయండి
Maniratnam classic ......❤️❤️❤️❤️❤️......🔥🔥🔥🔥🔥
దళపతి పాటలు ఇప్పటికి పాట లు
సూపర్ గా ఉంటాయి
Nice song i like it
The Boss song Rajinikanth❤
Rajinikanth super star 👌👌👌👌👌👌👌❤️♥️❤️♥️👌♥️❤️♥️❤️❤️❤️♥️
2021 lo vene vaallu oka like pls
మాములు సినిమా కాదు 🙏🙏ఇళయరాజా మ్యూజిక్ హైలైట్ ఈ సినిమా కి
Super super super ❤❤❤❤🎉🎉🎉
Music composition of llayaraja sir is Ultimate, Excellently sung by sbp sir.. What an masterpiece
I8
The picture created history on Indian screen, I like the moovies..
Ever Green 💚💚💚 Song 🎶🎵🎵🎵🎶🎶🎵🎵🎶🎵🎶🎵🎵🎵
Sp balasubramanyam garu chitra garu na favorite
August 2023 still listening this masterpiece.❤❤❤
Excellent energy level is highly honor Sir❤❤❤❤❤❤❤❤❤❤❤ MAA SAKTHI blessings to both of you sir
ilaya rajagari music balu gari voice rajni style...e song nu o range lo nilabettayi
7
Good msg move
@@shivakrishna5633 9o
సూపర్ సాంగ్ సర్
The song shakes India.....
2024 lo kuda chusthunnam andi
Maestro Ilayaraja sir🙏🙏🙏🙏🙏
Super song ❤❤❤
This song stood top 5th place in Tamil All Time Movies That's the power of Ilayaraja sir
Yes
Not only in Tamil.. This is the 4th song as selected by BBC on Poll in 2004 *Worldwide* as Best Songs of all time.. Again I repeat, *Worldwide* 🙂 #Raja ❤
@@Dr.Kikki_07 l inki
దళపతి సినిమా చూశాక రజినీకాంత ఫ్యాన్ ఐపొయాను
Yes
South Indian star king rajini
Kudos to SPB sir🙏🙏🙏🙏🙏
One of my favourite song. The best song.
Super songs
Ever green songs🎵🎵
2024 lo nenu chustunna
2023 always best song
Maybe this the way of spending a good evening in those days❤
it's some form of way but men used to play cards and drinking in those days
My city Guntur East...
My Favorite song🎵Excellent Music,
Stylish style Hero Rajani Sir...
My School days time song,
Sweet memories...
Ooohh laya raja ilayaraja super Super Super ❤
Feels like gone to backdays....
Bbc news conducted world top 10 songs this song goes number three.
Raja sir the greatest music directors in world.
😉tobe 😉 by by mistake
హైదరాబాద్
Beautiful song great music and great liriks
❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I love this song 💖
Thaliva 🔥
Iam in 2024
This song always supe after 30 years
star star superstar rajni
He is was and will b legend
Spb sir
Aa uttcharana aa style mee taravata ne sir
2024 song
😊
All time my favourite songs
Etuvanti songs mare appate raavu
Music god ilayaraja garu
Magnificent compos music ,ilayaraja
Super song
❤
In 2024 also
🌹👌👍
ilayaraja sir composing never before never after
❤❤❤
సూపర్. సాంగ్స్. రజిని. కా త్.
2023 lo kaadu 2024 lo yevaru chustunnaru
100th కామెంట్ 😍😍😍
Ilove song super song vintuntunte enka vinalapinche songs
Super song🙏🙏🙏
👌👌👌👌👌👌 excellent song
#onein1000songs #illayaraja gem
Super songs
❤
2024 listing
Yes brother
All time songs
Wt a beautiful song aba... 😍😍
Yes my names Ramesh kumar❤❤❤❤❤❤
Rajinj forever
చిలకమ్మా చిటికెయ్యంగ నువ్వు రాగాలే పాడాలంట
ఇక సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట
ఓ చిన్నోడా పందిరి వెయ్రా ఓ రోజా పువ్ మాలే తేరా
నీ చినదాని మేడలో వేయరా నడిరేయంతా సందడి చేయరా
అహ టక్కరి గాడే ఈ బుల్లోడే నను కట్టివేసే మొనగాడే లేడే
చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆటా ఇది ఎందంట
ఊరిలోని వారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంట
పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే…
అందరికింక వ్యధ తీరేనే ఈ పుట కానీరా ఆట పాట
బుల్లెమ్మ నవ్విందంట మణి ముత్యాలే రాలేనంట
అరె మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువ్ నాదేనంట నేతోనే ఉంటా
వేడుకైన వేళ వెన్నెలమ్మ లాగా దీపం నీవై వెలగాలంట
అహ చీకటంత పోయే పట్ట పగలాయే ఏల దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరెనే
అరె ఆనందం నీ సొంతం అంతే కాదా
చిట్టెమ్మ నన్నే చూడు జత చేరమ్మా నాతో పాటు
మురిపాల పండగ పూట మన ముచ్చట్లే సాగాలంట…
బంగారు పరువం పలికే ఈ వేళ
గుసగుసలు పడుచు కలలే వాగులై పారేనే
మహదానందం చిలిపి కధలన్నీ మురిపించెను, మరిపించెను
ఆదమరిచే… మూగమనసులే వెన్నెలని కురిపించేనే
ముగామనసులే వెన్నెలని కురిపించేనే…….. (చిలకమ్మా)
Super magic of ilayaraja
My favourite song
favourite sing in my childhood
Thaliva vs Sonu walia excellent steeps.
Superb song 🎵 ❤❤🎉
Evergreen hit song
😍
Ilayaraja ji music very level 👌👌👌
Golden hits
Talyva sir mi style veru super Rajini sir miru