Seethamma Andhalu Video song | Subha Sankalpam Songs | Kamal Haasan, Aamani | Volga Videos
Vložit
- čas přidán 22. 11. 2021
- #Songs
Seethamma Andhalu Video song | Subha Sankalpam Songs | Kamal Haasan, Aamani | Volga Videos
Subscribe Here: goo.gl/vJOqXO
-----------------------------------------------
Audio also available on:
Savan: goo.gl/CT34u8
-------------------------------------------------
Ayyappa Saranam:
Ganna : goo.gl/3dNTFX
Wynk: goo.gl/guJPqE
Jio Music : goo.gl/XTPh2s
Idea Music : goo.gl/psTmiR
-----------------------------------------------
Our other Popular Networks:
2018 Telugu Movies: goo.gl/EzteCk
Kids Channel: goo.gl/Vk9UfP
Devotional: goo.gl/R9Tfbm
Follow Us: www. VolgaVideo - Zábava
2024 attendance
Ever green songs forever and ever ❤❤❤❤
Me
Me
June 4yth
😂
కంచి మేసిన చేను కామాక్షిదైతే చేనుకేలే చింత చెప్పవే చెలియా.....!
కాశి దోచిన దొంగ ఈశుడే ఐతే గంగకేలే బెంగ తెలుపవే సఖియా.....🙏🏻🙏🏻🙏🏻
Can you explain this meaning, could not get exactly
@@haribabu4565 కంచి అంత కూడా కామాక్షి అమ్మవారిదే, అటు వంటి కంచిలో ఉన్న చేను నీ ఒక కంచె మేస్తే, ఆ చేనుకి దిగులు ఎందుకు, కంచి అంత కామాశి అమ్మవారిదే కానుకో ఆ దిగులు అమ్మవారికే ఉండాలి
ఇంకో 100 సంవత్సరాల అయినా ఈ సాంగ్ ఫ్రెష్ గానే వుంటుంది
Correct brother....
K.Viswanth gaaru Direction ....Kamal Hassan..Aamani Expressions.....SPB voice ..MM keeravani Music. ..All r Legendary actors....Totally Classic Movie
K.viswanath garu direction. .. kamalhassan..Aamani expression. .SPB
Miss you viswansth garu.. I love this song
Veturi lyrics super..
2024 lo chustunna varu like esukondi
విశ్వనాథ్ గారు ఎంత గొప్ప సినిమా తీశారు అందులో బాలు గారి డబ్బింగ్ , ముక్యంగా పాటలు పాడే విధానం సూపర్ 😍😍😍👏👏👏👏🙏🙏🙏
9lllllllll
అపురూపం అజరామం అలనాటి సాంగ్స్ ఈ పాటలు వింటుంటే మనసులో హాయిగా వుండి తీరాల్సిందే 🙏 కీరవాణి సార్
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు
సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు
సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
ఏకమైన చోట వేదమంత్రాలు
ఏకమైన చోట వేదమంత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు
సీతమ్మ సూత్రాలు
హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
సిరులున్న ఆచేయి శ్రీవారి చేయి
ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…
హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
ఒంపులెన్నో పోయి రంపమేయంగా
సినుకు సినుకు గారాలే సిత్రవర్ణాలు
సొంపులన్నీ గుండె గంపకెత్తంగ
సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
ఉల్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు
సీతమ్మ సూత్రాలు
తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
మొవ్వాకు చీర పెడత
మొగిలిరేకులు పెడత
నన్నే పెళ్లాడతావా కన్నె సిలక
అరె...
మొవ్వాకు చీర పెడత
మొగిలిరేకులు పెడత
నన్నే పెళ్లాడతావా కన్నె సిలక
అబ్బో ఆశ…
శృంగార పెళ్లికొడకా
ఇది బంగారు వన్నె సిలక
శృంగార పెళ్లికొడక
బంగారు వన్నె సిలక
మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
ఓయ్ రవ్వంటి దాన
నిప్పురవ్వంటి చిన్నదాన
ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక
రవ్వంటి దాన
నిప్పురవ్వంటి చిన్నదాన
ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక
రాయంటి చిన్నవోడా…
మా రాయుడోరి చిన్నవోడా…
మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా
మనువాడతాను గాని మాను అలక
తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
Thank you so much
ఇలాంటి సినిమాలు తీసే దర్శకుడు k విశ్వనాద్ గారు ఇకలేరు అంటేనే చాలా బాధ గాఉంది మీ సినిమాలు ఈ జనరషన్ లో ఎవరు తీయలేరు మీ సినిమాలో పాటలు బాగావుంటాయి 🙏🙏🙏
2024 lo kuda watch chestunnavalu 😊
10000 సంవత్సరాలు అయినా మరువలేని సాంగ్ 👌👌👌👌👌
Superrr song 2022 lo chustundi enta mandi
✋
@@Vydarsueswari1990 ll
🖐️
❤️❤️❤️👍
🤚
ఇక్కడ 2024 అండి 😊
ఇది లైఫ్ లాంగ్ చూసే పాటండి
మళ్లీ విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు హ్రుదయ పూర్వక పాదాభివందనం....
Devidu bro viswanath sp family
It's 2024 but it still rule my play list 😍😍😍😍
Oka cool feeling yar e song......
still playing in 2022...💐💐💐
కీరవాణి గారు ఈ జనరేషన్ లో మ్యూజిక్ ఇవ్వడం మన అందరికీ సంతోషం
Excellent lyrics elanti songs malli malli ravu
Sp Balu gari voice with Mm keeravani music beautiful
Who is listening in 2023
కంచి మేసిన చేలు కామాక్షి దైతే చేలు కేలే చింత చెప్పవే చెలియా కాశి దోచిన దొంగ ఈ సుడే అయితే గంగ కేలే బెంగ తెలుపవే సఖియా.. ఎంత మంచి లిరిక్స్ అద్భుతం ఎన్నిసార్లు విన్నానో ఈ లిరిక్ నేను బాలు గారిని చాలా మిస్ అవుతున్నాను
ఇదండీ నిజమైన రొమాన్స్ అంటే!
Mm keeravani garu u r legendry music director
Ever ever lastingg melodyyy...enni patalu vachinaa ..diniki saati ravuuuu
కళాతపస్వి కి 🙏🙏🙏✨
K. Vishvanath garu kamal garu & spb garu cinimaki pranthamtho sambandham ledu ani nirupinchina kala yodhulu ever green legend's
All time super black blaster song Mali Mali viinalanipichey song 2003. Vasthey epudu kuda super hit te
2024lo kuda chusavallu oka lika vasukodi
Sp శైలజా స్వరం అద్భుతం... బాలు అయితే ఇక చెప్పాల్సిన పని లేదూ.. K విశ్వనాధ్ దర్శకత్వ పటిమ అబ్బో సూపర్
Keeravani super
2023 లో చూసే వాళ్ళు like చేయండి
Super song 2024 lo chustundhi enta mandi❤
when ever we observe totally telugu lyrical song will never fail to reach people.... great lyric
But can u check , the latest anysongs views beats this song. People dont know the original telugu lyrics...
9
Ee golden hit song ni chustunna 2023 lo yentamandi ,okka like plz
2024 lo Chustundi entha mandi friends
Elanati songs epudu yevaru rayatledu..
Kamalsir legend kamalsir flim superhit.
சிரிஇராமூடு தம்புடு இட்சுமணண் காது ராமூடு இதயத்தீல் இருக்கும் குரு சுபமஸ்தூ மங்களக்காரண் சீதா பூமிபக்தி இராமடு தம்புடு பபரதண் குழந்தை செயல்களை செய்யா மறைமுகாமாகா அதிகாரம் பெற்றவண் இந்தா மறைமூகம் ஏண் கோபம் இதுவெ பரதணிண் இதயத்தீல் சத்ருகண் அதர்மத்தை அழிக்கும் தீ இது ரீசிகளிண் மாபெரூம் யோகா சிந்தணை இராமண் கணபதி பரதண் முருகண் சிவாசிவவா
Evergreen melody.. Daily 10times ayina vintanu ipatiki.. Song starting lyrics lo balu garu navvuthu padina lines ayite adbutam🙏
Padmasri Keeravani sir Music 🎵 Magic
All Time Classic Song❤️❤️
One of my Favourite K.Viswanath gari movies songs😍😍
The Great Legend SPB garu & SP Sailaja Singing, MM Keeravani music, Lyrics, The Great Director Kalatapaswi K.Viswanath gari Taking, Kamalhasan & Aamani Excellent performances Made this song time less classic👏👏👏👏👏
Memoribal song 2023 lo chustundhi entha mandhi like kottandi
Story and songs total family really highlight film every person like this movie super
2023 లో అంతమంది చూస్తున్నారు
Just feel it❤❤❤
ఈ పాట చాలా అభుతుతం
Kamal Hassan and k viswanadh combination always great
Naa kishtamayina song wounderful
Super family moved my love this song 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
Nice 👍
Superb song
A voice a lyrics ki goosebumps vastnai lovly song spb garu we miss u sir 🙏
2024 ..USA attendence please....just kidding i know how life is running...still a small nostalgia ..
Miss u vishwanath sir..
Ilanti movie na jivtimlo appudu radu meru surper viswanadm garu
Ever Green Song ❤
Oka ramayanam . Oka nature. Oka Godavari chudalante viswanath sir. TQ
Wonderfully song ever green songs...
We miss u k Vishwanath gaaru
Veryverynicesong
Super song
SUPER SONG
While this shooting met Kamal Hassan Sir. In our Steel Plant Area wonderful experience in our foreigner Hostel.
2023 Lo kuda chusthunnam ❤
Vishwanath gari cinima lu chala bagunttai
In 2034 also we will be watching it 😂
Kamalsir legend👍👍👍🙏🙏
Kamal Hassan Sir expressions super and speechless
Good song. KASHIM
SUPER songs
What a thought what a vision K Vishwanath garu
Super
Alanati patalu epatiki charithralo nilachipothavi super meening patalu
S, p sailaja medam standing ovation
2023 lo chusina vallu entha mandhi
My favorite song
కమలహాసన్ లోకనాయకుడు 01.02.22.
Super song lam like this song
I'm watching 24
Are you frommm ?
2022 June lo vintunna vallu 🤩
RIP legend K viswanath garu
i always love tis song
Superrrr song 2023lo chusina vallu entha Mandi friends like mi
Kamalsir legend sir👍👍👍👍👍👍👍👍👍👍🙏
Jai sreeram Jai Krishna❤❤
I love this song🎵 very much🥰
Present feeling maripinche song
பாடல் சூப்பர்
2023 lo chuse valu entha mandi?
super song 2023
Super✍️
Viswanadh gariki vandanamulu
❤❤❤❤❤
Kamalsir👍👍👍👍👍👍👍🙏🙏🙏👍👍👌
2024 still Watching
Feel good song still in 2034...
❤🎉
Evergreen song
Loveyou.songs
Super song lyrics
2023 lo choosey vallu oka like vesuko macha