RM Explore Ep. 15 - Jhansi Fort History in Telugu | Rani Mahal Home Tour | Manikarnika Real Story

Sdílet
Vložit
  • čas přidán 22. 10. 2021
  • RM Explore Ep. 15 - Jhansi Fort History in Telugu | Rani Mahal Home Tour | Manikarnika Real Story
  • Zábava

Komentáře • 767

  • @paddyv7459
    @paddyv7459 Před 2 lety +61

    Bro! నువ్వు చెబుతున్నది వింటుంటే, ఒళ్లు గుగుర్పుట్టింది bro!
    Hats-off to your explanation. Amazing!!!

  • @chinthalavenksteshchinthal3518

    ఎందరో గొప్ప గొప్ప వీరులను వీర నారీమణులను పుట్టించిన భారత మాత నీకు వందనం🌹🙏🌹 జై హింద్

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 Před 2 lety +116

    🌹🙏🌹
    ఝాన్సీ లక్ష్మీ బాయి వందనాలు తల్లి

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Před 2 lety +38

    భారత్ మాతాకీ జైజైజై🇮🇳🇮🇳🇮🇳
    భారత వీరులకు, భారత వీర నారీమణులకు జయహో జయహో జయహో...

  • @ravitejadepavath9863
    @ravitejadepavath9863 Před 2 lety +236

    చెప్పడం మీరు చేసుకున్న అదృష్టం అయితే వినడం న మహద్భాగ్యం గ భావిస్తున్నా

    • @doyouwantfood7678
      @doyouwantfood7678 Před 2 lety +2

      7777777u7uuu7u7u7uuuu77777uu7uuuu7uuuu7u7uu7uuuu7uuuuu7u7uuuuuuguy 8

    • @PraveenKumar-pe8vb
      @PraveenKumar-pe8vb Před 2 lety

      Ppp

    • @PraveenKumar-pe8vb
      @PraveenKumar-pe8vb Před 2 lety

      @@doyouwantfood7678 please

    • @PraveenKumar-pe8vb
      @PraveenKumar-pe8vb Před 2 lety

      @@doyouwantfood7678 pp

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Před rokem

      0UR. Salute. To. GREAT. WARIOR. Maharani. JhansiKI. LAKSHMI. BAI. Long. Live. Our. MARATA.. Emperors. .. THANKS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Muralijeeva
    @Muralijeeva Před 2 lety +80

    ధన్యవాదములు అన్న
    సౌది అరేబియా నుండి🙏🙏🙏🙏🙏

  • @naveenroyal
    @naveenroyal Před 2 lety +169

    జై ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి..🙏🚩

  • @javvadirambabu3553
    @javvadirambabu3553 Před 2 lety +166

    వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ వీరోచిత గాధను కళ్ళకు కట్టినట్లు చూపించారు.
    ఒళ్ళు గగుర్పొడిచింది.
    ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధుల గాధలను వివరిస్తూ వీడియోలు చెయ్యండి.
    నేటి యువతకు తెలియవు. వారిలో దేశభక్తి కలుగుతుంది.
    ధన్యవాదాలు. జయహో భారత్.

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 Před rokem +9

    Maa అదృష్టం..మన అదృష్టం.. భారత మాత చేసుకున్న అదృష్టం..జై హింద్...

  • @medicherlarajendhraprasad8279

    ఈ ష్టోరీ వింటుంటే ఆడవారిపై మరింత
    గౌరవం పెరుగుతోంది

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 Před 2 lety +58

    ఆ జగన్మాత... ఆధిశక్తి..మరో ... రూపమే ఝాన్సీ లక్ష్మిబాయ్

  • @jayasubbareddy4715
    @jayasubbareddy4715 Před 2 lety +70

    అన్న జై శ్రీ రామ్ ... మీరు చెప్పే విధానం వినేటప్పుడు ఒళ్ళు జలదరించింది అన్నా ఇంతటి చరిత్ర ను వదిలి మనకి ఉపయోగకరము కానీవి మనచరిత్ర లో ప్రవేశ పెట్టారు .

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Před 2 lety +18

    ఝాన్సీ రాణి లక్ష్మీ బాయిగారికి, ఆవిడ పరాక్రమానికీ ఇవే నా శతాధిక 🙏🙏🙏. ఆవిడకు ఉన్న దేశభక్తిలో ఆవగింజ వంతన్నా ఇప్పటి తరం రాజకీయ నాయకులకు, పాలకులకు ఉండిఉంటే మనదేశ పరిస్థితి ఇంత దీనంగానూ/హీనంగానూ కాక వేరే రకంగా ఉండి ఉండేదేమో మరి.

  • @gorthirambaburambabu5755
    @gorthirambaburambabu5755 Před 2 lety +8

    విన్నందుకు గర్వంగా వుంది మీకు ధన్యవాదాలు

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Před 2 lety +229

    భారత్ టెస్ట్ బుక్ లో లలో మొగల్ బ్రిటిష్ చరిత్ర తీసి ఇలాంటివి పెట్టాలి. కాంగ్రెస్ ఏ అసలైన శత్రువు..
    జై హింద్

    • @bhaskarkasireddy8204
      @bhaskarkasireddy8204 Před 2 lety +2

      Uuru sudu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dustulu marchukuntundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏x🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 yuddham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bhaskarkasireddy8204
      @bhaskarkasireddy8204 Před 2 lety +3

      Duu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dustulu d🙏🙏🙏🙏🙏🙏🙏🙏7ux🙏

    • @shannukande4877
      @shannukande4877 Před 2 lety

      N

    • @shannukande4877
      @shannukande4877 Před 2 lety

      @@bhaskarkasireddy8204 tuuubggggggggg

    • @ARUNKUMAR-th8qu
      @ARUNKUMAR-th8qu Před 2 lety

      Yes

  • @srinivasaraorajavarapu8708
    @srinivasaraorajavarapu8708 Před 2 lety +13

    మన వీరనారి భరతమాత ముద్దుబిడ్డ ఝాన్సీలక్ష్మీభాయ్ వీరగాధ వింటుంటే కాన్సర్ పేషంట్ అయిన నాకే రక్తం వుడుకుతుంటే యువత ఏమైంది,మన దేశం మీద హిందూ ధర్మం మీద అనేక రకాలుగా దాడులు జరుగుతూంటే మత్తులో నిద్ర పోతున్న ఓ యువత నీవు మేల్కోకనకపోతే మళ్లీ మనం విద్రోహుల బానిసత్వంలోకి వెల్లవలసివస్తుంది. జైభారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @MSDhoni-fn2ey
    @MSDhoni-fn2ey Před 2 lety +55

    జై శ్రీరామ్ అన్న .నీలాంటి వారు ఉండటం వలనే మన చరిత్ర మనకు తెలుస్తుంది.

    • @lalithakumari2969
      @lalithakumari2969 Před rokem +2

      Excellent information

    • @BalaramaKrishnayya
      @BalaramaKrishnayya Před rokem

      ​@lalithakumari2969 lll😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @SivaSagarVlogs.
    @SivaSagarVlogs. Před 2 lety +10

    మనము అందరం స్వతంత్రo కోసం పోరాడిన వాళ్ళని మరచిపోతున్నాం 😔
    ఇలా మీరు చేసిన వీడియో వల్ల మళ్ళీ వాళ్ళని ఒక్కసారైనా గుర్తుకు వస్తున్నారు.🙏

  • @venkataramarao6788
    @venkataramarao6788 Před 2 lety +14

    ధన్యవాదములు , మీరు ఉద్వేగంగ వివరిస్తూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకొన్నాయి .

  • @prabhakarindrakanti1029
    @prabhakarindrakanti1029 Před 2 lety +9

    ఝాన్సీ లక్ష్మి గారి వీర గాథ గురించి కన్నులతో చూస్తున్నట్లుగా వివరించిన ప్రశాంత్ గారికి ధన్యవాదములు

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Před 2 lety +14

    👏👏👏🙏🙏🙏
    🇮🇳
    173 మంది తొత్తు ఎదవలు డిస్ లైక్ బటన్ నొక్కి విషపు వాంతులు చేసుకున్నారు.
    వారి అకాల చావులకు
    ॐ శాంతి శాంతి శాంతిః

  • @bagyabagya367
    @bagyabagya367 Před 2 lety +6

    ఇలాంటి పురాణ కథలు చాలా బాగున్నాయి ఇంకా తీయాలి చాలా చాలా బాగుంది ఇలాంటి ఎన్నో తీస్తే ఇప్పుడు జనాలకు అర్థమైతే అందుకే పురాణ కథలు రియల్ గా తీయాలి

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Před 2 lety +16

    ఈ వీడియో చూసినంతసేపు చాలా వీరోచితంగా గగుర్పాటు గా ఉంది. కోటను చూపిస్తూ వ్యాఖ్యానం చేయడం ఇంకా బాగుంది. 👍👌✌️

  • @hemavathics2917
    @hemavathics2917 Před 2 lety +7

    My favourite lady legend is Jhansi Rani Lakshmi bayi thanks for once remembering

  • @nazeernazeerunisa2815
    @nazeernazeerunisa2815 Před 2 lety +11

    మీరు చెప్పిన ది బాగుంది అక్కడ ఉన్న గడ్డి తీసేసి కోట కు రంగులు వేస్తే బాగుంటుంది

  • @saralakumari2324
    @saralakumari2324 Před 2 lety +14

    ఈ దేశమునుకాపాడిన,స్వాతంత్ర సమర యోధుల చరిత్ర తెలిసి మనం భారతీయులుగా జీవించాలిజై భారత్ 🙏🙏

  • @mr.attitude..
    @mr.attitude.. Před 2 lety +62

    చివరిలో నాకు తెలీకుండానే కన్నీళ్ళు వచ్చేశాయ్.. 😭😭😭

    • @geetavattyam9352
      @geetavattyam9352 Před 2 lety +5

      బంగారు తల్లి, మళ్ళీ పుట్టి భారతదేశం పరి పాలిస్తే అనే ఆలోచన వచ్చింది జై మాతా ఝాన్సీ లక్ష్మీబాయి

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 Před 2 lety +12

    అంతటి వీర నారీమణులు పుట్టిన మన దేశముఅప్పటి రోజులను తలచుకుంటే ఎంతో మనసు హాయిగా ఉంటుంది కానీ ఇవాల్టి రోజు తలుచుఈ రోజుల్లో అలాంటివాళ్లు కాగడా వేసి వెతికినా దొరకరుజై వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 🙏🙏🙏🙏🙏

  • @nageswararaomogali6024
    @nageswararaomogali6024 Před rokem +3

    ఇలాంటి వీరులను మరచి దుర్మార్గులను చూస్తున్నాము

  • @muralikrishna4745
    @muralikrishna4745 Před rokem +1

    Thankyou for the beautiful video. Really great freedom fighter her excellency Ms.Jhansi Lakshmi Bhai . They are warriors and they never die. They live in the hearts of all Indians.
    Jai Bharat Maataki Jai.

  • @khajamohamad1492
    @khajamohamad1492 Před rokem +2

    The Story of Explainer Blockbuster ❤🎉😊

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 Před rokem +1

    Salute to brave & courageous Jhansi Lxmibai. Thanks pl.

  • @venkateshreddy5939
    @venkateshreddy5939 Před 2 lety +7

    Dhanyavadamulu sir
    Jhansi rani gari veera
    Ghada cheppinduku.

  • @bhavanina2843
    @bhavanina2843 Před 2 lety +6

    ఆనందబాష్పాలా అపరిమితమైన దేశభక్తితో కూడిన ఒళ్ళుగగుర్పొడిచే ఆతల్లి ధైర్యసాహసాలు విని పరమానందమో తెలియని ఒక తన్మయత్వం తో కూడిన అశ్రునివాళి.👍👍👍

  • @krishambati8631
    @krishambati8631 Před 2 lety +6

    Sir .... SOOPR 👌👍🙏 JAI HIND 🇮🇳🚩✊🙏👍🙏💪

  • @SuneelKumar-xe8op
    @SuneelKumar-xe8op Před 2 lety +13

    Excellent explanation. Super story

  • @rajamanigandeti9771
    @rajamanigandeti9771 Před 2 lety +93

    ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించి...
    సమరంలో సింహంలా పోరాటం సాగించి...
    తెల్ల దొరల గుండెల్లో..నిదురించిన వీరవనిత..
    హ....
    భద్రకాలి రాజుకి భారతరంభ బిడ్డరా...
    వీరనారి ఝాన్సీరాణి ఈ జాతికి వెలుగురా..
    భారతమాత ముద్దుబిడ్డ...వీరనారి ఝాన్సీరాణి...✊🚩

  • @kiranjetty
    @kiranjetty Před 2 lety +5

    superb, very well done, got goosebumps while watching, hats-off...

  • @egaveeraiah6297
    @egaveeraiah6297 Před 2 lety +6

    jai Manikarnika... jai hoo bharatha veeranari....

  • @Maheshyadavkotamula
    @Maheshyadavkotamula Před 2 lety +25

    జై ఝాన్సీ రాణి లక్ష్మీబాయి 🙏🙏🙏

  • @brahmamkammarakallutla478

    Vnice Jhansi Fort 👌
    🇮🇳Jai Hind Jai Jhansi Rani LaxmiBhai🌹🙏🌹🙏🌹🙏

  • @baizidshaik
    @baizidshaik Před 2 lety +5

    excellent explanation thanq with my wet eyes every citizen of india must watch this vedeo & proud of having the great warriors like jhansi bhai&ghousekhan

  • @Jai_Hindusthan_Jai_Sri_Ram

    #Waiting for videos, why so much of gap bro , no problem if not getting videos but meeru bhagane vunnaaru kadha , health antha ok kadhaa 🙏 meeru bhagundali

  • @Karthik-s
    @Karthik-s Před 2 lety +5

    Brother ? Where are you ? No videos these days!

  • @sankapaga7661
    @sankapaga7661 Před 2 lety +4

    Super explanatin kallaku kattinattuga chepparu....

  • @venkatballampally8994
    @venkatballampally8994 Před 2 lety +5

    👏👏👏 JHANSI MATHA KI JAI JAI 🐅🔥💪🐅

  • @annapurnamulugu150
    @annapurnamulugu150 Před 2 lety +7

    Every Indian is Proud of Jhansi Rani Jai Bharath Putri 🙏🙋‍♀

  • @sudanivenugopalhr1159
    @sudanivenugopalhr1159 Před 2 lety +5

    Prashant where are you. Where is your Vedios.

  • @praveenkumar-rf6fb
    @praveenkumar-rf6fb Před 2 lety +11

    No words👏👏👏👏

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 Před měsícem +1

    మీ ప్రయత్నం ప్రశంసనీయం 👌
    వీరోచిత గాధను వాస్తవికంగా వివరించిన మీకు అభినందనలు 🌹

  • @ramunune5289
    @ramunune5289 Před 2 lety +37

    ఇలాంటి మంచి కథని చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు

  • @shravansangu
    @shravansangu Před 2 lety +12

    Rss గురుంచి మీ మాటల్లో వినాలని ఉంది అన్న...

  • @sreenivasrao5134
    @sreenivasrao5134 Před 2 lety +6

    Wt great story Brother. Thank you very much. Great history we missed in our lessons

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 Před 2 lety +18

    Our indian freedom fighter our Manikarnika she is a great warrior of our Indian Freedom fighter 🙏🙏🙏🌹🌹🙏

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 Před 2 lety +7

    Super history information. Thank u this history should be brought to all middle schools, all children's should know this history. It should be added in Degree syllabus. Jai Bharath maathaki.

  • @ganapathirajuketha4370
    @ganapathirajuketha4370 Před 2 lety +8

    Mee explanation extraordinary... Please keep up. Please prepare more and patriots for our nation

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 Před rokem +5

    కనీసం మీరు చేసిన ఈ వీడియో తో మన దేశం స్వాతంత్ర సంగ్రామం ఎలా మొదలైంది జాన్సి లక్ష్మి బాయ్ దైర్యం ఆవిడ స్వాతంత్ర పోరాటం కళ్ళకు కట్టినట్టు చెప్పినందుకు మీకు మా వందనములు.జై వీర ఝాన్సి బాయ్ సదా అమర్ రహే. మన మంత ఎన్ని వర్షములు గడచినస్వాతంత్రం ఎంతో మంది తమ ప్రాణాలు వొద్ది పోరాడి తెచ్చారు.ఆ swanthanthram పరుల పాలు కాకుండా చూద్దాం

  • @chandrasekhararaodadi1673

    సార్ చాలా థాంక్స్ సార్, మన భారతీయ పరక్రమం మరోసారి గుర్తు చేసినందుకు అలాగే నేటి రాజకీయ పాలకులకు దేశభక్తి మీద కనువిప్పు కలిగేటట్లు వీడియో చేసి నేరుగా వాళ్ళ కు పోస్ట్ చేయాలని నా మనవి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Před rokem

      Respected. Sir. YOUr. Dream. EVAPURATED. To. Day. POLITICINES.. Are. Highly. CURREPTED. Its. Foolish. To. COMEPAIR. Our. GREAT. Freedom. Fighters. Like. Maharani. JhansiKI. Rani. THANKS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rajkumar-cd5go
    @Rajkumar-cd5go Před 2 lety +3

    Emaindi..ee channel lo videos upload avvatledu almost 3 months nunchi

  • @vskumar1816
    @vskumar1816 Před 2 lety +4

    Malli gurtu techhinanduku dhanyavaadalu meeru cheputunte Roomalu nikkapodustunnai .
    Vandeemataram .jai HIND .jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @gopikrishna-mc9qk
    @gopikrishna-mc9qk Před 2 lety +7

    MEE VOICE SUPER SIR JAI HIND JAI MATA

  • @xyd297
    @xyd297 Před 2 lety +8

    Mata Jhansi 🙏🚩🇮🇳

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 Před 2 lety +26

    ఈరోజుల్లో అమ్మాయిలు ఫుల్ త్రాగి పడుకుంటున్నారు...ఇలాంటి చరిత్ర పుస్తకాల్లో లేకుండా ఖాన్ గ్రెస్ తీసేసి పెద్ద ద్రోహం చేసింది

  • @rajukasireddy6989
    @rajukasireddy6989 Před 2 lety +4

    Gud information anyya garu 💐🎂🙏🙏

  • @santoshkumar-hr1qo
    @santoshkumar-hr1qo Před 2 lety +2

    Super bro , goose bumps vachayi

  • @vinodchandra2950
    @vinodchandra2950 Před 2 lety +2

    Indian real hero's braveness is hidden by National Congress.we were never thought of Indian hero's. Thank you for your Channel it is very important to know the history to Indian Young Generation people. Jai Hind🙏🙏🙏

  • @nags7329
    @nags7329 Před 2 lety +1

    Prshanth గారూ, how are you. Wish all is well. మీరు కొత్త videos అంత frequent గా post చెయ్యట్లేదు. Missing you and your voice.

  • @chaitanya5836
    @chaitanya5836 Před 2 lety +6

    Goosebumps

  • @vsuman552
    @vsuman552 Před 2 lety

    Anna super video chala baga chepparu meru chupputunna prathi mata chala virochitam ga undee

  • @masterblaster5439
    @masterblaster5439 Před 2 lety +2

    Great story, thank you

  • @krprasadraokrprasadrao4056

    Thank you sir excellent presentation.

  • @vijayakarri7328
    @vijayakarri7328 Před 2 lety +19

    If some body is providing some information for us, I don't know why people click dislike button..

    • @rk7706
      @rk7706 Před 2 lety +1

      Vaallaki muslim raju goppa vallu kabatti a kuhana seculer lu eppatiki mararu

    • @Rupeshkumar-ml2eb
      @Rupeshkumar-ml2eb Před 2 lety +2

      Vallane gorrelu antaaru bro

    • @KiranKumar-xm7cc
      @KiranKumar-xm7cc Před 2 lety +1

      Vadiki banisa la vundatam istam. Valla chetha thannulu thintu vallu pette biksham tintu vunte vadiki hayiga vuntundhi

    • @gouthamimgk990
      @gouthamimgk990 Před 2 lety +1

      Vallu valla Verri Tanam Lo nundi bayataki ravalani anukodam ledu anduke dislike kodataru

  • @thegreatdirectorschoice4009

    #మన_హిందువులను_ఊచకోత కోసిన #రజాకార్ల మీద వీడియో చేయండి ప్లీజ్...
    #మన_హిందువులు అందరూ తెలుసుకోవాలి #ముస్లింలు మనల్ని ఎంత హింస పెట్టారో..

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi Před 2 lety +2

    జయహో ఝాన్షి లక్ష్మీ బాయ్..💐💐

  • @venkateshearpadma3005
    @venkateshearpadma3005 Před 2 lety +3

    Bharat matha ki Jai Hara Hara Mahadev

  • @buddharajuramakrishnaraju2710

    Good historical story sir thankyou thankyou sir

  • @swagathvelugu9091
    @swagathvelugu9091 Před 2 lety

    Wow wonderful brother it's amazing video excellent experience with your voice neet explain ❤️🙏🙏

  • @sandhireddykajeswararao216
    @sandhireddykajeswararao216 Před 2 lety +14

    Goosebumps 🔥🔥

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 Před 2 lety +3

    అంతటి వీరనారి పుట్టిన మన 🙏🙏🙏🙏

  • @lakshmansinghbondili7575

    Great job bro...hindava sanatham vardhilalli

  • @laxmibb5475
    @laxmibb5475 Před 2 lety

    Chala Baga chepparu sir...Jai Hind

  • @singhck3996
    @singhck3996 Před 2 měsíci

    Great rani ji

  • @guduri3786
    @guduri3786 Před 2 lety +1

    Thanks anna ni voice lo manasu chalinchukupoendi

  • @yasaswanibaggu1934
    @yasaswanibaggu1934 Před 2 lety +1

    Kallaku kattinatu chepparu tq andi,

  • @musulurimastanrao3272
    @musulurimastanrao3272 Před 2 lety +1

    Thank you Mr. Prasanth

  • @VILLAGESURVEYORS
    @VILLAGESURVEYORS Před 2 lety +1

    Luv u prashanth bro best Explainer

  • @saibaba4466
    @saibaba4466 Před rokem +1

    Her sacrifice never forgetable.
    We have to honour her legals with BHARATRATNA award and offer a real homage.Hatsoff Lakshmi Bai ji.

  • @surenderreddyappidi2410

    Waiting for your amazing video 🙂

  • @praveenkumar9573
    @praveenkumar9573 Před 2 lety +8

    congratulations 👏

  • @travinder5215
    @travinder5215 Před 2 lety +1

    Thank you for your greatest story of veera naari jhansi lakshmi bhai

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli7045 Před 2 lety +6

    Excellent video 🔥

    • @mangalagirivanajakshi3691
      @mangalagirivanajakshi3691 Před 2 lety

      మనసు దగ్ధం అయిపోయింది భారం అయిపోయింది కన్నీరు తెలియకుండానే బయటకు వచ్చాయి

  • @anjimaddimsetti1267
    @anjimaddimsetti1267 Před 2 lety

    Excellent... Naa baharatha dhesam.. veeranari.... Puttinandhuku....

  • @eswaranarayanareddy1267
    @eswaranarayanareddy1267 Před 2 lety +2

    జై వీర నారి నీకు జోహార్లు జై భారత్ జై హింద్

  • @jonykiran9901
    @jonykiran9901 Před 2 lety +5

    Overwhelming explanation, great freedom fighter.

  • @sandyarani3461
    @sandyarani3461 Před 2 lety

    Hats off to you Bro, meeru cheppindi vinnaka naake kanuka inko ammayi vunte kachitanga jhansi ani peru pedataga.

  • @madireddiprasad90
    @madireddiprasad90 Před 2 lety

    Chala baga chepparu sir.

  • @UmaDevi-jz3ok
    @UmaDevi-jz3ok Před 2 lety +2

    We heard about jansni lakshmi bai story very good historical story, and yours voice is very good

  • @KR_VET_CORNER
    @KR_VET_CORNER Před 2 lety

    Wonderful గ వుంది జాన్సీ అమ్మది

  • @prasadprasad515
    @prasadprasad515 Před 2 lety +4

    జై హింద్ 🙏🙏💪🌹

  • @knrtutorial6817
    @knrtutorial6817 Před 2 lety +2

    No words to say 🙏🙏🙏
    Jai Bharat 🇮🇳🇮🇳
    Jai Hindustan 💪💪💪🇮🇳🇮🇳