RM Explore Ep. 1 - Golconda Fort Hyderabad History in Telugu | Golconda Kota Charitra, Golconda Qila

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Golconda Fort Hyderabad Tour : Founded in the approximately 12th Century by the Kakatiya Kings, this massive Golconda Fort with eight gates and 87 bastions was later built by Qutub Shahi Kings.
    The name Golconda Fort has a legend behind it. As per the story, a shepherd boy was once walking on this hill when he had come across a God idol. The news about the shepherd boy and his findings reached the then ruler of Kakatiya Dynasty. The King then decided to built a fort on the hill, which then came to be known as Golconda (Shepherd’s Hill) Fort.
    However, almost 200 years later, the fort came under Bahamani rulers. Later Qutub Shahi Kings took the fort under their control and extended it further. The fort was fortified and expanded during the reign of Bahamani rulers and Qutub Shahi Dynasty. Later in 1687, this fort came under the rule of Mughal emperor Aurangzeb. It was then the fort was left unattended.
    At present, the Golconda Fort constitutes a complex layout of palaces, mosques and pavilion, Bhakta Ramadasu Jail, Ellamma Temple 900yrs.. India Telangana Tourism
    👉👉 Join Now: www.youtube.co...
    People who raised the payment issues please follow these simple steps"
    How to join membership
    First open paytm or phone PAY
    Click on google play option
    Recharge minimum 110
    You get 14 digits code
    Copy the code
    Go to the play store
    Click on payment method
    And click on redeem code
    Paste 14 digits code
    You money add in play store
    And go CZcams
    And go to REAL MYSTERIES
    And click join
    You get on option google play
    Click the confirm
    Your became member
    Join Telegram 👉👉 t.me/realmyste...

Komentáře • 989

  • @realmysteries
    @realmysteries  Před 3 lety +171

    👉👉 My instagram ID: instagram.com/realmysteries_prashanth/
    👉👉 Join Now: czcams.com/channels/FsXccQmek5E6JfDFoqtuyg.htmljoin
    Join Telegram 👉👉 t.me/prashanthsquad
    People who raised the payment issues please follow these simple steps"
    How to join membership
    First open paytm or phone PAY
    Click on google play option
    Recharge minimum 110
    You get 14 digits code
    Copy the code
    Go to the play store
    Click on payment method
    And click on redeem code
    Paste 14 digits code
    You money add in play store
    And go CZcams
    And go to REAL MYSTERIES
    And click join
    You get on option google play
    Click the confirm
    Your became member

  • @ashokbabubabu9063
    @ashokbabubabu9063 Před 3 lety +154

    థాంక్యూ బ్రదర్ నేను ఒక వికలాంగుడ్ని ఒకసారి కోట వరకు వెళ్లి నిస్సహాయుడిగా ఉండిపోయాను. కాని, దాని వైభవం గురించి మీరు చెప్తుంటే నేను నడుస్తూ చుసినట్లే ఉంది. 🙏బ్రదర్ 🙂

    • @realmysteries
      @realmysteries  Před 3 lety +25

      Thank u brother! Devudu manaku okati takuuva iste antaku padi retlu konni itara qualities ekkuva estadu. Vatini gurtinchi munduku kadalandi! All the best for your bright future!

    • @ashokbabubabu9063
      @ashokbabubabu9063 Před 3 lety +3

      @@realmysteries 🙂tank u brother

    • @ramu1429
      @ramu1429 Před 11 měsíci +2

      7

    • @rehansheehan2296
      @rehansheehan2296 Před 10 měsíci

      @@ramu1429 888888888888888888888888888888888888888888888888888888888888888888888888*88988888888888888888889888888888888888888888888888888888888*888888888888⁸8⁸8⁸8*⁸888*888889888888888*88888888888⁸8888888888888888888888888888*8⁸8*8*888888888*888*888⁸*8888*99999999999999999999999999999999998999999999989999988988888(999*9pp 9pp 9pp 9pp 9pp 9pp draw draw to make saree saree a great place ♥ ♥ the 4equations and and and you will delete when they come out to your computer or if it doesn't have to to mobile devices in a different types so so they don't want the day day a week and I have not received the pa4tþèè8(wj22jjo9

  • @RAVIRAJA6334
    @RAVIRAJA6334 Před 3 lety +74

    స్వయంగా వెళ్లి కోట ను చూసినా కూడ ఇంత సమాచారం తెలుసుకోలేము, tnq ప్రశాంత్ గారు

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Před 3 lety +57

    ఇలాంటి మరుగున పడ్డ చరిత్ర లు ఇంకేనో ఉన్నాయ్ అవన్నీ మీరు వివరిస్తారని మీతోటి భారతీయుడి ఆశ జై శ్రీమన్నారాయణ 🚩🚩🙏🙏

  • @challamahipalreddy2521
    @challamahipalreddy2521 Před 2 lety +17

    మీ మేధస్సు అద్భుతం, చాలా చక్కగా వివరణ ఇచ్చారు గోల్కొండ కోట గురించి 👌👌👏👏

  • @vccreations6721
    @vccreations6721 Před 2 lety +13

    గోల్కొండ కోట గురించి మాకు చాలా బాగా వివరించారు. మీకు చాలా ధన్యవాదాలు

  • @vinay6818
    @vinay6818 Před 3 lety +48

    సర్ధార్ సర్వాయి పాపన్న . ఒక తెలుగు వాడు అతి సామాన్య కల్లు గీసే వ్యక్తి గోల్కొండని 7 నెలలు పాలించాడు. కోటలోని ఎల్లమ్మ గుడి ఆ మహానుభావుడు ప్రతిష్టించినదే. ఔరాంగజేబుని ముప్పతిప్పలు పెట్టాడు. శివాజీ సమకాలీకుడు. అన్ని బహుజన కులాలని ఏకం చేసి గోల్కొండని ఎలాడు.
    మనకి మన వాళ్ళ చరిత్ర తెలీదు. తెల్లోడు మాత్రం వాళ్ళ లండన్ మ్యూజియం లో పాపన్న విగ్రహం పెట్టుకున్నాడు.🙏

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 Před 2 lety +14

    ఇంతటి.. ‌.ఘణకీర్తీ....మన...తెలంగాణాకు... ఉంది!👍👍👍👍👌👌👌🙏కొందరు....నాయకులు.... ‌నాశనము.... చేయాలి...
    అని.‌...‌.చేయలేక....చతికిలబడ్డారు👍🙏🙏🙏

  • @prasadk.6442
    @prasadk.6442 Před 3 lety +33

    ఇంత వరకు చూడని వాళ్లకు... చక్కగా... చూపించి... చరిత్రను విపులంగా వివరించి,కళ్ళకు కట్టినట్లుగా వీడియో తీసి అప్లౌడ్ చేసినందుకు... ధన్య వాదాలు అన్నయ్య గారు....

  • @Venkey1983
    @Venkey1983 Před 3 lety +32

    గోల్కొండ చరిత్ర ను కళ్ళకు కట్టినట్టు వివరించారు.మీకు చాలా ధన్యవాదాలు.

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 Před 3 lety +24

    చాలా బాగా వుంది మీ విశ్లేషణ తమ్ముడూ! మీ భాష. ఉచ్ఛారణ చాలా గొప్పగా వుంది. చాలా ఉపయోగకరమైన వీడియో!

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 Před 3 lety +123

    థాంక్స్ " ప్రశాంత్ అన్న " మీ యూట్యూబ్ చానల్స్ మీ ఎక్స్ప్లనేషన్స్ ఎన్నో వందల పుస్తకాలతో సమానం... రియల్లీ మీ హార్డ్ వర్క్ కి జోహార్లు అన్న ❤️👍🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 3 lety +5

      సూపర్.

    • @sivakotiprasad1007
      @sivakotiprasad1007 Před 3 lety +2

      Super

    • @gantaanjaiah9667
      @gantaanjaiah9667 Před 2 lety

      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

    • @nsaibabu7323
      @nsaibabu7323 Před 2 lety

      @@gantaanjaiah9667 samiratafa

  • @kanakrajyadaavraju7581
    @kanakrajyadaavraju7581 Před rokem +19

    ❤❤
    , భాగ్య నగరం వైభవం గొల్ల కొండ్డ జై యాదవ్

  • @laxmidevimoms3582
    @laxmidevimoms3582 Před 3 lety +102

    నమస్కారం ప్రశాంత్ గారు చాలా చక్కగా వర్ణించారు ధన్యవాదాలు జైహింద్ వందేమాతరం....🙏🙏🙏🚩🚩✊✊

  • @srilaxmivenkatarabbitfarms713

    అన్నా నువ్వు చెప్పే విధానం really superb. అరటి పండు వోలిచినట్టు గా చెప్పావ్.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 👍👍👍👍👍

  • @srinivasd5838
    @srinivasd5838 Před 2 lety +3

    రాజులు పోయారు, రాజ్యాలు కూలిపోయాయి, లక్షలాది ఎకరాలు చేతులు మారాయి. దాదాపు కోట సిదిలమయ్యింది. ఈ ప్రాంత చరిత్రకు ఒక సాధారణ గొల్లల కాపరిని గురుంచి చెప్పుకుంటున్నాము.

  • @ramkodandu2598
    @ramkodandu2598 Před 3 lety +5

    అందమైన భవనాలు వాటి వెనుక రక్త చరిత్ర కూడా చాలనే ఉంది కానీ కట్టడాలు అద్భుతం..

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 Před 3 lety +8

    గొల్ల కోట సూపర్ జై యాదవ్

  • @rvprkrishnaprasad218
    @rvprkrishnaprasad218 Před 2 lety +2

    Sir, చాలా బాగా చెప్పారు. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. మీ efforts కి hats off.

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 Před 2 lety +2

    చారిత్రక విషయాలు చాలా సవి వరముగా మనస్సుకు హత్తుకునే విధంగా బాగా చెప్తున్నారు ధన్యవాదములు

  • @paspuletisuresh
    @paspuletisuresh Před 2 lety +12

    Good job, Prashanth! As born, brought up and living in Hyderabad, I have been to Golconda multiple time and know the history quite well. I have an unknown attraction for this fort and I keep reading and browsing blogs, videos on Golconda. This episode is created reading lot of facts and truly resembles what is Golconda and what happened at Golconda. My praises to you and the entire team for this episode. I just subscribed to your channel. Thanks!

  • @shankarmaharaj9921
    @shankarmaharaj9921 Před 3 lety +5

    చాలా బాగా చూపించారు బ్రదర్ గోల్కొండ వెరీ గుడ్ టాలెంటెడ్👍👍

  • @kattamrambabu8173
    @kattamrambabu8173 Před 2 lety +2

    Sir గోల్కొండ కోట గురించి చాలా బాగా explain చేశారు.
    (మీ హార్డ్ వర్క్ ఈ వీడియో లో కనిపిస్తుంది). Tq sir

  • @srikrishna1748
    @srikrishna1748 Před 3 lety +5

    Trust me this is the best video I have seen on Golconda history on internet

  • @RAJRK-dn2ut
    @RAJRK-dn2ut Před 3 lety +92

    అన్న శ్రీరామదాసు మీద ఒక్క వీడియో చేయండి ప్లీజ్ అన్న ఎప్పటినుంచో అడుగుతున్న🙏🙏.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +7

    సూపర్ నీ యొక్క వీడియో దృశ్యాలు.కృతజ్ఞతలు.

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 Před 3 lety

    గోల్కొండ కోటను దగ్గరనుంచి చూసినంత ఫీలింగ్ తో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @padmavathis4673
    @padmavathis4673 Před 3 měsíci

    గొల్లకొండకోట నిర్మాణంలోని విశేషాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు. ధన్యవాదములు.ఇలాంటివి అనేకం మీరు చేసి మనదేశచరిత్రను, ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని కోరుకొంటున్నాను.

  • @tippusultanfhan8791
    @tippusultanfhan8791 Před 3 lety +6

    నేను గోల్కొండ కోట చూడలేదు ఒకవేళ చూసినా మీరు చెప్పినంత స్పష్టంగా తెలుసుకో లేని వాడిని కాదేమో ధ్యంక్వీ ప్రశాంత్ గారు

  • @Mohammadimran-uo6hj
    @Mohammadimran-uo6hj Před 3 lety +6

    👍మీ వర్ణన కూలంకుశంగా ఉంది

  • @puvvalapraveen9075
    @puvvalapraveen9075 Před rokem +1

    చాలా బాగా వివరించావు అన్నయ్య చాలా థాంక్స్ నాకు ఎప్పటి నుంచో గోల్కొండ చూడాలని ఉంది కానీ మీరు నాకు వీడియో రూపంలో చూపించారు అక్కడికి వెళ్తే మీరు చూపించిన వాటిని తప్పక చూస్తాను చూసిన వెంటనే నువ్వు చెప్పిన వాటి గురించి అర్థమవుతుంది

  • @HariKrishna-ff3cq
    @HariKrishna-ff3cq Před 3 lety +1

    Intha goppa channel nenu inni rojulu miss ayyanu ... maa. History professor ni gurthuchesavu brother...

  • @srinivasd5838
    @srinivasd5838 Před 2 lety +8

    It was originally known as Mankal, and built on a hilltop in the year 1143. It was originally a mud fort under the reign of Rajah of Warangal. Later it was fortified between 14th and 17th centuries by the Bahmani Sultans and then the ruling Qutub Shahi dynasty. Golconda was the principal capital of the Qutub Shahi kings. The inner fort contains ruins of palaces, mosques and a hill top pavilion, which rises about 130 meters high and gives a bird’s eye view of other buildings.

  • @ilovemymother108
    @ilovemymother108 Před 3 lety +56

    100 బుక్కులు చదవాలి అన్న, మాకు ఫ్రీగా చెప్పావ్, ఏమిచ్చి మీ ఋణం తీసుకోవాలి. జీవితాంతం మీ Subscriber గా ఉండిపోతాను.
    Thanks annaya

  • @vishwanadulasridevi6346
    @vishwanadulasridevi6346 Před 2 lety +1

    Explanation super Bro

  • @Vasaviissarapu007
    @Vasaviissarapu007 Před 2 lety +2

    Wt an explanation sir really hats off to you

  • @mlnyadav
    @mlnyadav Před 3 lety +16

    The Kakatiya Yadav Dynasty, Constructed the Gollakonda Port.
    The name Golkonda or Gollakonda derived from Telugu words
    Golla ( Gwal= Yadav) + Konda( Fort ) = The Fort of Yadav's.

  • @nags5643
    @nags5643 Před 3 lety +26

    wow super bro, many of us don't know the history so deep. very well explained, you should have been our History Teacher 🙏 thank you for information 🙏

  • @sakkimalli7819
    @sakkimalli7819 Před rokem +1

    నా తెలంగాణ నా హైదరాబాద్. Great

  • @adisagar9916
    @adisagar9916 Před 3 lety +2

    Eagerly waiting for Kakatiya history..
    Jai Bharath jai shivaji

  • @sagalapurushotham1964
    @sagalapurushotham1964 Před 3 lety +8

    excellent brother. well explained every part of Golconda. A live tour is given to the public. Super

  • @sricharan9659
    @sricharan9659 Před 3 lety +7

    చాలా బాగా చెప్పారు... మీకు కృతజ్ఞతలు

  • @parasavenkateswararao6942

    సూపర్ గా చెప్పారు గోల్కొండ కోట గురించి
    మీకు ధన్యవాదాలు సార్..👌👌👌👌👌

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Před 3 lety +1

    చాలా చక్కగా చరిత్ర ను వివరించారు చాలాబావుంది
    మేరాభారత్ మహాన్

  • @spoidy_
    @spoidy_ Před 3 lety +13

    Super anna

  • @krishnarao25723
    @krishnarao25723 Před 3 lety +5

    Real ga chustunnattu undi... Super video annaya

  • @sujathakomre914
    @sujathakomre914 Před 2 lety +2

    Very nice exclamation about Golkonda hattsoff to you

  • @KrishnaSamala
    @KrishnaSamala Před 2 lety +1

    Thankyou so much 👌

  • @ganapathideva5104
    @ganapathideva5104 Před rokem +3

    Brother as per inscriptions first this stone Fort was built by Warangal Emperor Musunuri Kapaya Naidu. Then after it was handover to Bahmani Sulthan. Qutubshahi was samantha to Bahamani sulrhan. Qutubshahis and Nizams developed this fort.

  • @sekharmudiraj2972
    @sekharmudiraj2972 Před 3 lety +45

    సూపర్ బ్రో

  • @simhadrinaidusangamreddi5922

    సూపర్ చాలా చక్కగా వివరించారు
    Tq

  • @tunagaranusha5374
    @tunagaranusha5374 Před 2 lety

    Super....Kota lo vunna Prathi okka daani gurinchi baaga cheppaaru....... Super

  • @syamasundergathada3921
    @syamasundergathada3921 Před 3 lety +5

    Sir... మీ voice over and తెలుగు pronountiation చాలా బాగున్నాయి.... keep it up

  • @pramodbadugu9602
    @pramodbadugu9602 Před 3 lety +5

    Good one

  • @ambika7793
    @ambika7793 Před 2 lety +1

    Tenth taravata vella... Hyderabad...miss u mamaya anta chupichav.... with sai gaadu....chelli... Miss u mamaya 😭

  • @hasinisahasravlogs1103

    చాల స్పష్టంగ, చెప్పారు సర్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము 👌🏻🙏🏻🙏🏻

  • @vishnu.369
    @vishnu.369 Před 3 lety +3

    Kakatiya Dynasty 🚩
    Jai bhavani 🙏

  • @Travel_EasyBro
    @Travel_EasyBro Před 3 lety +4

    Excellent ❤️

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +1

    మంచి ప్లేస్ చాలా బాగుంటుంది చూడండి ఒకసారీ.

  • @mannibalaji2104
    @mannibalaji2104 Před 3 lety +1

    2008 lo Hyderabad vellinappudu Golkonda kota chusaanu. Neruga chusina anubhavaniki mee vivarana ippudu naaku mallee Golkonda chusina thrupthi kaligindi. Kruthangnathalu. Maadi Chennai.

  • @venkateshg9517
    @venkateshg9517 Před 3 lety +3

    Prashant, after watching your video, now I clearly understand Golconda fort

  • @shyamreddy5995
    @shyamreddy5995 Před 3 lety +15

    We are Eagerly waiting Your a"Mana Bharatham Series!!! "

  • @vasamnarayana2591
    @vasamnarayana2591 Před 11 měsíci

    సూపర్ వివరణ!ఎక్సలెంట్ సార్!

  • @pranayasudhabellam9939
    @pranayasudhabellam9939 Před 2 lety +1

    Sir inka edina special places gurinchi video pettandi.
    . chala clear ga explain chasru🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +3

    అద్భుత దృశ్యాలు.గోల్కొండ కోట.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +4

    Super golla konda kota.Drushyam.

  • @dronadulamahalakshmi6947
    @dronadulamahalakshmi6947 Před 3 lety +1

    Super Anna Chala baga chepparu very very thank you

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Před 3 lety +1

    చాలా చక్కగా వివరించారు గతవైభవం

  • @sunillmpr
    @sunillmpr Před 3 lety +2

    Super bro. Good job keep it up

  • @mounikasuddula8986
    @mounikasuddula8986 Před 3 lety +5

    చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌

  • @sathyanarayanareddygurram4857

    సూపర్ హిట్
    గొల్కొండ యాత్ర...

  • @venkateshwarraobheemarthi970

    Super సార్. గోల్కొండ చరిత్ర చాలా బాగా వివరించారు.

  • @saranraj23
    @saranraj23 Před 3 lety +6

    Excellent 👌 bro

  • @balasubrahmanyamgurrala402
    @balasubrahmanyamgurrala402 Před 3 lety +22

    ఇలాంటి మరిన్ని videos తీసుకురండి...

  • @panditisuresh3143
    @panditisuresh3143 Před 3 lety +1

    Super andi manchi topic and chsla information chepparu... 👌👌👌👌

  • @maheshmahemahesh6035
    @maheshmahemahesh6035 Před 3 lety

    అన్నా నీ పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఇంతవరకు గోల్కొండ కోట ఇంత గొప్ప కట్టడం మరియు అద్భుతమైన కట్టడం అని మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు అన్న మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు, మరియు ఈ వీడియో చూస్తున్నంత సేపు మీరు ఈ వీడియో తీయడానికి ఎంత కష్టపడ్డారో నాకు అర్థమవుతుంది ప్రతి ఒక్క విషయం గురించి ఇంత క్షుణ్ణంగా చెప్పినందుకు మీకు శతకోటి వందనాలు. అన్నగారు.

  • @mohanpsyco001
    @mohanpsyco001 Před 3 lety +7

    బావిష్యత్హులో రోహింగ్యాలు పాలించే అవకాశమూ లేకపోలేదు..

  • @ramakrishnamaduri5252
    @ramakrishnamaduri5252 Před 3 lety +3

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ....... అడ్డా గోల్కొండ n భువనగిరి కోట .....జై సర్దార్ జై గౌడ్ జై హిందు జై తెలంగాణ

  • @sindhuchilumula7261
    @sindhuchilumula7261 Před 11 měsíci

    I like your way of taking bro keep it up next waiting for new and mor videos ❤❤❤

  • @raamraam7263
    @raamraam7263 Před 2 lety +2

    వీడియో అబ్దుతం. ఎక్సలెంట్ . నేను ఈ వీడియో చూసే సమయానికి 788 కామెంట్స్ వచ్చాయి. వీటిలో ఒక్క ముస్లిం సోదరుని కామెంట్ కూడా లేదు. ఎవరైనా కారణం చెప్పగలరా....

  • @arvinddhanavath1955
    @arvinddhanavath1955 Před 3 lety +9

    సూపర్

  • @chandrasekhhar5640
    @chandrasekhhar5640 Před 3 lety +4

    Nice explain sir👌

  • @srikanthrao6291
    @srikanthrao6291 Před rokem

    Really superb explanation 👏 👌 👍 😀

  • @rajashekarputta
    @rajashekarputta Před 3 lety +2

    చాలా అద్భుతంగా గోల్కొండ కోటగురించి వివరించారు అన్నా. సూపర్ అన్న.👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @MR-zg8qp
    @MR-zg8qp Před 3 lety +4

    first time mee video choosa..Subscribing in the frrst instance. Great narration brother. Thank you for your videos.

  • @kranthikumarkeerthi403
    @kranthikumarkeerthi403 Před 3 lety +7

    It's so informative ,i went there but i didn't knew the specialists till now

  • @kalireddyvinaykumar
    @kalireddyvinaykumar Před 3 lety +1

    1 second kuda forward cheyaledu....chala baga explain chesaru... lots of love from US

  • @sandahisanda728
    @sandahisanda728 Před 3 lety

    థాంక్యూ బ్రో చాలా మంచి వీడియో అప్లోడ్ చేశారు థాంక్యూ థాంక్యూ

  • @shyamreddy5995
    @shyamreddy5995 Před 3 lety +12

    Gud Morning🌞 Prashanth Brother!!! "

  • @sateesh7217
    @sateesh7217 Před 3 lety +5

    New Era in CZcams..
    Really Appreciate your effort..👍👏

  • @krishnachembeti6891
    @krishnachembeti6891 Před 3 lety +1

    Excellent Information about our Indian prestigious historical events. Thanks bhayya.

  • @krishnavenikittu5583
    @krishnavenikittu5583 Před 3 lety +1

    Wow supper explanation bro kirrak chala baga ardham aindhi ,👏👏

  • @praveen1815
    @praveen1815 Před 3 lety +2

    Gud mrng Annayya..... Awesome explain.....

  • @rajgaddepaka6634
    @rajgaddepaka6634 Před 3 lety +2

    Wah ye guide kuda avasaraledhandi annaya. Entha chakkaga vivarincharu me vishyalu epatiki upayoga padelane untai maku thanks

  • @annapurnab3376
    @annapurnab3376 Před rokem

    Meru cha la chala Baga వివరించి చెప్పారు మేమే అక్కడకు వచ్చి చూసినట్టు గా ఉంది చాలా చాలా థాంక్స్

  • @vimmdigitrendz796
    @vimmdigitrendz796 Před 3 lety +1

    Wow explained in detail , showing us very clear thank alot

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Před 3 lety +5

    అందుకే తానిషా కి రామ లక్ష్మణుల దర్శన భాగ్యం కలిగింది 🙏🙏

  • @chetankumarpativada5163
    @chetankumarpativada5163 Před 3 lety +5

    సర్, మీ కష్టం తెలుస్తుంది....ఆల్ ద బెస్ట్ టూ యు....

  • @nandinijatangi700
    @nandinijatangi700 Před 2 lety

    Super explanation bro tq so much ur most important information .....🙏

  • @teluguyuvaraithu29
    @teluguyuvaraithu29 Před 3 lety +12

    అప్పుడే ఐపోయిందా.... ఇంకొంచెం చెబితే బాగుండు అన్న