The Indian King Who Defeated Alexander The Great | 10 Facts Of Alexander The Great | Info Geeks

Sdílet
Vložit
  • čas přidán 24. 11. 2021
  • Vocabulary Guru: bit.ly/2XxzZtC
    The Indian King Who Defeated Alexander The Great | 10 Facts Of Alexander The Great | Info Geeks
    According to history, Alexander the Great was unbeatable, yet there was one Indian monarch who not only prevented him from conquering India, but also demonstrated the courage of an Indian ruler. We'll talk about some facts about Alexander the Great and his war with the Indian monarch in today's video.

Komentáře • 592

  • @lakshmipriya3499
    @lakshmipriya3499 Před 2 lety +158

    భరదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది జై భారత్ మాతా

  • @ratnachariswarna4168
    @ratnachariswarna4168 Před 2 lety +89

    రాజులు ఏలినా భూమీ... మన భారత్ దేశం 💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivmahesh9211
    @shivmahesh9211 Před 2 lety +468

    ఎవడు విశ్వ విజేత, ఎవడు గ్రేట్, విశ్వం అంత ఒకవైపు నా భారతం ఒకవైపు గుర్తుపెట్టుకో

    • @yaswanth9666
      @yaswanth9666 Před 2 lety +8

      @@krgamer1962 Haa Gelichadu Kani Ellago Telusa

    • @yaswanth9666
      @yaswanth9666 Před 2 lety +6

      @@krgamer1962 Aa Rajula tho Yudham Kanna Ekkuva Ga Dhonga Dhebba Thisevadu Aa Vijetha

    • @shivmahesh9211
      @shivmahesh9211 Před 2 lety +32

      @@krgamer1962 THANKS 🙏🙏
      నా భారత చరిత్ర నిజం చెప్పాలని చూసిన
      నా భారత ప్రజలు అస్సలు నమ్మరు

    • @mahidhfc3710
      @mahidhfc3710 Před 2 lety +2

      @@krgamer1962 endira Babu Ila vunnav

    • @kamtamlaxman4175
      @kamtamlaxman4175 Před 2 lety +1

      @@krgamer1962 na puku thalusu ra suliga

  • @jjjj-qr7sn
    @jjjj-qr7sn Před 2 lety +21

    నికు తెలియని చరిత్ర చాలా ఉంది పురుసోతూడి గురించి చాలా ఉంది నిజమేనా చరిత్రా కాలగర్భంలో కలిసిపోయేల చేశారు మన చరిత్రా మన కడ కంటే గ్రీక్ వల్లకడే ఉంది

  • @SaiKiran-pt1jg
    @SaiKiran-pt1jg Před 2 lety +89

    గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఒక వీడియో చేయండి

    • @chanikyachannel5553
      @chanikyachannel5553 Před 2 lety +1

      Hiee sir...na peru chanikya
      science nijam ga hinduism ki obey avutundha...?
      aneh concept medha na channel vuntundi....|
      definitely uh may like it...|
      kotha video upload chesa.

    • @real_men2356
      @real_men2356 Před 2 lety +1

      Cinema sudu saripodhhi...🤗🤗
      బాలయ్య dialauges full entertainment

  • @rajnakka
    @rajnakka Před 2 lety +8

    పురుషోత్తముడి గురించి విక్రమ్ ఆదిత్య చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి చాలా తేడా ఉంది మీ ఇద్దరిలో ఎవరు చెప్పింది నమ్మాలి

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před 2 lety +85

    నీతి నిజాయితీ మంచి మర్యాద అనే నాలుగు స్తంభాలుగా సాగిన భారతీయ రాజుల పాలన ఎప్పటికీ ఆదర్శమే. కానీ మన మంచితనమే ఎడారి మతాల స్థాపనకు దారితీసింది. పురుషోత్తం లాంటి ఎంతోమంది భారత వీరులను తెరమరుగు చేశారు.
    మేరా భారత్ మహాన్.
    భారత్ మాతాకీ జై 🇮🇳

    • @udaysunny3878
      @udaysunny3878 Před 2 lety +2

      😂😂😂😂. నీతి, నిజాయితీ, మంచి, మర్యాద...? ప్రతి ఒకడు తన రాజు ని చంపి రాజు అయినవాడే. కొద్ది మంది మాత్రమే బెస్ట్ కింగ్స్.(కింగ్ అశోక ఫ్యామిలీ...etc.,) మిగతా అందరూ స్వార్థం తో ఉన్నవారే. ఇక బ్రిటిష్ టైం లో స్వార్థం తో, వాళ్ళు ఇచ్చే money కోసం, తెలివి లేక ఇండియా నీ బ్రిటిష్ వాడికి అమ్మేసిన వాళ్ళు. అరబ్, ఇస్లాం కింగ్స్ తో baatles ఓడిపోయారు కాబట్టే ఇండియా లో ఇస్లాం enter అయ్యింది.

    • @satyanarayanasatyanarayana2628
      @satyanarayanasatyanarayana2628 Před 2 lety +5

      @@udaysunny3878 భయ్యా నువ్వు అన్నది నిజమే ఎందుకంటే మన రాజ్యంలోకి ఎవరైనా రావాలంటే మనలో ఒకడు వాళ్లకి బానిస అయిపోవాలి బానిస అవ్వాలంటే వాడికి డబ్బు మద్యం వజ్రవైడూర్యాలు అలాగే అమ్మాయిల్ని ఎరగా వేసి రాజ్యంలో చొరబడి రాజుని అలాగే రాజ్యాన్ని కూడా చెరపట్టి చేసుకునేవారు ఫాస్ట్ గా అర్థం రాజులు ఆ తర్వాత రోజుల్లోబ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది మన భారతదేశం బ్రిటిష్ వాళ్లు 200సంవత్సరం పరిపాలించి ఒక భారతదేశంలోని ఏమీ లేదు మొత్తం అంతా అయిపోయింది అన్ని రాజ్యాల్లో దగ్గర ఇంకా ఏమీ లేదు తెలుసుకున్న తర్వాత స్వతంత్రం ఇచ్చారు అప్పటికి ఇస్తారని గ్యారెంటీ లేదు కాకపోతే ఏంటంటే ఒకపక్క సుభాష్ చంద్రబోస్ మరోపక్క మన గాంధీ గారు ఎన్నో ఉద్యమాలు చేస్తే వాడికి ఇంకా చేసేదేమి లేక ఇంకా మన ఈ టైంలో అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం చేసి ఉంది అటువంటి టైం ఇంకా భారతదేశంలో కొనసాగితే మన ఇంకో యుద్ధం చేయవలసి ఉంటుందని పసిగట్టిన బ్రిటిష్ రాజ్యం ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ఎన్నో శతవిధాల ప్రయత్నించారు దాని ఫలితము తరవాత మన గాంధీ గారు చేసిన ఉద్యమ ఫలితం అప్పుడు మనకి స్వతంత్రం ఇచ్చారు కానీ కాలగర్భంలో చాలా జరిగింది ఎంతో మంది వీరులు కోల్పోయాం అల్లూరి సీతా రాజు అలాగే మన ఉత్తరాంధ్ర రెండో విజయరామరాజు గారు అంటారు ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశాడు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ సింగ్ రామ్ బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్లు ఎంతో మంది మహా మహా వీరులు కోల్పోయాం కాని వాళ్ళకేం విలువ ఇస్తున్నారు ఈ రోజు రాజకీయ నాయకులు ఇంకా నాడు ఆ బ్రిటిష్ వాళ్ళే బెటర్ బాగా పరిపాలించారు ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ల రాజకీయ స్వార్థ రాజకీయాల గురించి నాశనం చేస్తున్నారు ఆలు రాజ్యాల ఆక్రమించుకొని దేశాన్ని ఆక్రమించుకున్న దేశాన్ని బాగు చేశారు దేశానికి కొన్ని మంచి పనులు చేశారు మన నాయకులు ఏం చేస్తున్నారు దేశంలో ఉన్న సంపదనంతా ఈ దేశాలకు కొట్టుకుపోతున్నారు అక్కడ దాచుకొని వాళ్ళ పెళ్ళాం పిల్లలు వాళ్ళ వాళ్ళ తరతరాలు త్వరగా నా తరగనంత సంపాదించుకుంటున్నారు కానీ ఇవన్నీ చూసి మనం ఏం చేస్తున్నావు వాళ్ళకే ఓట్లు వేస్తున్నాం ఇది మారాలి మారాలంటే మరో ఉద్యమం రావాలి మరో ఉద్యమం రావాలంటే గానే కానీ అందులో మనం పాల్గొనం ఎందుకంటే మనం సచ్చిపోతే అని భయం మనం మన పెళ్ళాం పిల్లలు ఏమైపోతారో అని భయం అంతే తప్పించి మన వైపు ఉన్న మన ముందు తరాల అయినా బాగుపడతాయని ఆలోచించం ఎంతో మంది రాజకీయ నాయకులు సాంగ్ వ్యాపారవేత్తలు దగ్గర కొన్ని వేల ఎకరాల కొన్ని లక్షల ఎకరాల్లో వాళ్ళు కబంధహస్తాల్లో ఇరుక్కుపోయి ఉంది పేదవాడికి తిండిలేక అన్నాడేమో పండించే పంటకు గిట్టుబాటు ధర లేక హలో లక్షణాలు ఏడుస్తున్నాడు వాడికి ఎంత సాయం చేద్దామని ఏ ఒక్కరికి లేదు దేశంలో ఉన్న సంపద అంతా నాకే వచ్చే దేశంలో ఉన్న పెట్టుబడి నేనే పెట్టాలి దేశంలో ఉన్న పోర్టు ఎయిర్పోర్టు అన్నీ నా హౌసిం కావాలి కానీ ప్రజలు ఏమైపోతున్నారు వాళ్ళకి నేటి పరిస్థితిని ఒక్కడు ఆలోచన లేదు ముందు జరుగుతూ పోతూ ఉంటే కనుక ఆ బ్రిటిష్ వాళ్ల బానిస సంకెళ్లు కన్నా దారుణంగా మన మన స్వదేశీ రాజకీయ సంకెళ్లు ఇంకా దారుణంగా ఉంటాయి రాజకీయాల్లోకి మంచి యువతరం రావాలి ఆ యువతరం కూడా నిస్వార్థంగా పని చేయాలి వచ్చిన వాడు ప్రతి ఒక్కరు కూడా గ్యాడ్జెట్స్ ఇన్ చేసి ఉండాలి చేసిన వాడు ప్రతి ఒక్కరికి రాజకీయాల్లోకి వచ్చి గెలిచిన తర్వాత వారి ఆస్తులు సీలింగ్ ఉండాలి ప్రతి ఒక్క మానవుడు కి ఎన్ని ఎకరాల సీలింగ్ పెట్టాలి మన రాజ్యాంగాన్ని తిరిగి మార్చాలి మారితేనే గానే జరగని పనులు ఇవ్వండి

    • @vyshu1435
      @vyshu1435 Před 2 lety

      @@udaysunny3878 Mari Ippudu emi expect chesi Meru matham maruthunaru
      Desam mida negative comments chesthunaru

    • @udaysunny3878
      @udaysunny3878 Před 2 lety

      @@vyshu1435 dhesham midha negative comments akkada chesanu?

    • @udaysunny3878
      @udaysunny3878 Před 2 lety

      @@vyshu1435 matham maaraanu ani Niku cheppaana? Half knowledge

  • @ksreddy115
    @ksreddy115 Před 2 lety +30

    ఇది చరిత్ర 👌.
    పురుషోత్తముని తర్వాత అలాంటి వీరుడు రాణా ప్రతాప్ సింగ్,

  • @rangambatlasandeep2165
    @rangambatlasandeep2165 Před 2 lety +75

    మన చరిత్రను మన రాజకీయనాయకులు పుస్తకాల్లో పెట్టలేకపోయారు చీ. ఇతని గురించి ఒక మూవీ తీస్తే బాగుంతది

    • @kanakamsekhar431
      @kanakamsekhar431 Před 2 lety +1

      అతను హిందువు కాదురా

    • @adjforever
      @adjforever Před 2 lety +4

      @@kanakamsekhar431 avunu bollywood vallaki moughal rulers paina vunna prema Hindu kings paina ledu. Adi bollywood kaadu turakawood

    • @kishorekumar4606
      @kishorekumar4606 Před 2 lety +2

      ma chinnapudu Raja Purushottamudu veerathvam gurinchi, ayana alexander ni edurkonna lession history subject lo undi. anduke maku ayana gurinchi thelisindi. mari ippudu thesesaremo.

    • @kishorekumar4606
      @kishorekumar4606 Před 2 lety +1

      @@kanakamsekhar431 evaru Hinduvu kanidi? Purushottamudu ane peru Hindu peru kaka christian, parshiyan name aa? aina ee veera charitraki mataniki sambandham enti?

    • @rangambatlasandeep2165
      @rangambatlasandeep2165 Před 2 lety

      @@kanakamsekhar431 ర ఏంది ర గూట్లే. పిల్లా వెధవ హిందువు కాక ఎవరు మరి అతను...

  • @thallapallyranjith4895
    @thallapallyranjith4895 Před 2 lety +132

    అన్నా వాడెవడు గురించి కాదు అన్న
    అంతకంటే గొప్ప గొప్ప యోధులు ఉన్నారు మనా చరిత్రలో.. వారి గురించి చేయండి అన్న...
    ( Alexander time period approx 1800 BCE )

    • @udaysunny3878
      @udaysunny3878 Před 2 lety +3

      Alexander defeated పురుషోత్తం. Don't lie brother. Study our history books. en.m.wikipedia.org/wiki/Battle_of_the_Hydaspes

    • @udaysunny3878
      @udaysunny3878 Před 2 lety +3

      Alexander period. 356BC - 323BC. Not 1800BC. Thallapally Ranjith study history first.

    • @kamtamlaxman4175
      @kamtamlaxman4175 Před 2 lety +9

      @@udaysunny3878 ori gora nuvu ela antunavu mari europe people alexandria galisadu ani chapaka purushottam galisadu ani chaputha ra kupa

    • @prasannakumarbommali
      @prasannakumarbommali Před 2 lety +6

      Uday sunny purushotam defeated Alexander study real history first

    • @udaysunny3878
      @udaysunny3878 Před 2 lety +1

      @@kamtamlaxman4175 mari india books lo kuda Europe vaallu vachi రాశారా?

  • @sriram4461
    @sriram4461 Před 2 lety +31

    Bharat kings are great.
    Anna Please do vedios on
    1. Rana pratap
    2. Sivaji maharaj
    3. raja raja chola
    4. Rani rudrama devi
    5. Jhansi laxmi bhai

  • @prince_premkumar
    @prince_premkumar Před 2 lety +7

    మీ వీడియో...చూస్తుంటే భారతీయుడిగా పుట్టినందుకు గర్వంగా అనిపించింది....sir

    • @vijaybabloo7891
      @vijaybabloo7891 Před 2 lety

      #premkumar
      Bro be proud to be an indian
      But
      History ni marchi abadham ni nejam la chetrikarinchay e person siggu padali edhayna manam echay history to our further genaration

    • @universalentertainment6460
      @universalentertainment6460 Před 2 lety

      @@vijaybabloo7891 ante mi drustilo Alexander win ayyara??

    • @alanjohnchandra3113
      @alanjohnchandra3113 Před 2 lety

      @@universalentertainment6460 yep

    • @universalentertainment6460
      @universalentertainment6460 Před 2 lety

      @@alanjohnchandra3113 czcams.com/video/p5aQ1-Ch91E/video.html

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 2 lety +66

    పురుషోత్తముడు ఒక చిన్న రాజ్యానికి, రాజు. ఒకవేళ ఇంకా ముందుకు వస్తే అప్పటికి మనదేశంలో పెద్ద పెద్ద రాజ్యాలు, గొప్ప వీరులు సైనాదిపతులు ఉన్నారు పిచ్చి కొట్టుడు కొట్టేవారు

    • @sivok1921
      @sivok1921 Před 8 měsíci

      Anduke india ni m****a gudipincharu...No offense..

  • @raghus854
    @raghus854 Před 2 lety +8

    దేనికైనా కుటుంబం ముఖ్య పాత్ర వహిస్తుంది అని అర్థం ఐంది భాయ్...luv Telugu geek's...

  • @DURGAPRASAD-jw6zz
    @DURGAPRASAD-jw6zz Před 2 lety +81

    నీ వాయిస్ లో ఏదో తెలియని శబ్ధం ఉంది బ్రదర్ 👌🏻👌🏻

  • @shrinathchowdary6745
    @shrinathchowdary6745 Před 2 lety +44

    Hats off 🙋 to our hero Purushothama. 🇮🇳

  • @munna-jb6gy6su5g
    @munna-jb6gy6su5g Před 10 měsíci +3

    నా భారత దేశం చాలా గొప్పది ఎంతమంది అలెగ్జాండర్లు వచ్చిన నా దేశం యొక్క వెంట్రుక కూడా పీకలేరు ఇది గుర్తు పెట్టుకో భారత్ మాతాకీ జై

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 Před 2 lety +6

    పొరస్/పురుషోత్తమ Is గ్రేట్.
    విశ్వవిజేత అనుకొనేవాడినే ఓడించిన ధీరుడు
    పొరస్ అసలైన విశ్వవిజేత.

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 Před 2 lety +26

    మన చరిత్ర మన రాజు

  • @udaykumarraju6972
    @udaykumarraju6972 Před 2 lety +45

    Alexander suffered a massive defeat from our king Porous. This was completely whitewashed and erased from the books of history

    • @SithStudy
      @SithStudy Před rokem +1

      Any sources for that? or was it just "erased" like everything else

  • @naveenjustin4924
    @naveenjustin4924 Před 2 lety +22

    తెనాలి ramakrishna gurinchi cheppandi please🙏🏆

  • @tejkrish2759
    @tejkrish2759 Před 2 lety +17

    అలక్యాండర్ పురుషోత్తముడు తో యుద్ధం తర్వాత తిరిగి వెళ్ళలేదు... పురుషోత్తముడు రాజ్యాన్ని వదిలి ఇండియా వైపు వచ్చాడు...
    అలెక్సాండర్ నీ భయపెట్టిన ఘనత "చాణక్యుడి" ది.

    • @Killi_Mohan
      @Killi_Mohan Před 2 lety +1

      Correct✅

    • @ganeshprince5942
      @ganeshprince5942 Před 2 lety

      Neku history teliyakapothi mataladaku pours alxender ni odimchadu

    • @tejkrish2759
      @tejkrish2759 Před 2 lety +1

      @@ganeshprince5942 పోరస్ ఆలెక్సాండర్ నీ వోడించలేదు అని నేను చెప్పలేదు భయ్య...
      మీరు తెలుసుకోండి హిస్టరీ...
      ఆ యుద్ధం అయిపోయాక పోరస్ అలెక్యాండర్ ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు...
      ఆ యుద్ధం తర్వాత Alexander ఇండియా పైకి యుద్ధానికి మళ్ళీ వచ్చాడు...
      Alexander ని వోడించి ఇండియా నుంచి తరిమింది చాణక్యుడు...
      అది తెలుసుకో మిత్రమా

    • @ChandraSekhar-hj8xg
      @ChandraSekhar-hj8xg Před 2 lety

      @@tejkrish2759 ఆ విషయం వీడియో లో చెప్పలేదేంటి.

    • @tejkrish2759
      @tejkrish2759 Před 2 lety +1

      @@ChandraSekhar-hj8xg Vikram Aditya ఛానల్ మీకు తెలిసే ఉంటది... అందులో అఖండ భారతం అని ఒక volume ఇప్పుడు ఇంకా జరుగుతుంది... అందులో చాలా స్పష్టం గా చెప్పారు..
      చూడండి

  • @Manjunathnswamy
    @Manjunathnswamy Před 2 lety +63

    Hindus always great ,we read western education models that's why we teach as western great

    • @Rajeshrajesh-dd8ys
      @Rajeshrajesh-dd8ys Před 2 lety +5

      Not a Hindu's one and only
      INDIAN'S 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @rajeshjonna4192
      @rajeshjonna4192 Před 2 lety +6

      @@Rajeshrajesh-dd8ys bharateyudu anna hinduve

    • @abdulkhadarsyed6918
      @abdulkhadarsyed6918 Před 2 lety

      @@rajeshjonna4192 antakmundu e matam antav??? ...hindu ,Christian ,Islam....peru edaiana devudu okkade...ne drushtilo stone devudu kavochu....vere vallaki devudu ki rupam undadu anavachu but ...devudu okkade ..nvu gane nenu gane evaraina ...okka dampatula santanam e....idi telusukunte baggupadtav

    • @rajeshjonna4192
      @rajeshjonna4192 Před 2 lety

      @@abdulkhadarsyed6918 brother nuvvu anukunnattu. Migatha vallu anukovali. Sarvejana sukhinobhavanthu.

    • @pavanragal3457
      @pavanragal3457 Před 2 lety +1

      eppudu aithe Ikkadi rajula madya aikamatyam ledo, pedda rajyalu kaakunda chinna mukkalu ayyayo appudu gudaraalalo brathike vallu ee desam lo ki adugu pettagaligaaru

  • @ANNANAIDU
    @ANNANAIDU Před 2 lety +8

    విశ్వ విజేత ఓన్లీ విక్రమాదిత్యుడు మాత్రమే

  • @sathya327
    @sathya327 Před 2 lety +3

    Super story... Prapanchaniki vucha poinchinodiki vucha poinchinodu purushotthamudu.... bharatadesam neethi niyamalaku peru👏👏👏.

  • @nimmakayalakruparakshana7392

    That is india india is a great country mera bharat Mahan jai hind

  • @rottavamshikrishna
    @rottavamshikrishna Před 2 lety +5

    Superb explanation 🙏🙏🙏🙏🙏

  • @rajkumarthatikonda7123
    @rajkumarthatikonda7123 Před rokem +6

    భారత్ మాతా కీ జై 🙏

  • @arunbunny4067
    @arunbunny4067 Před 2 lety +3

    Nee voice oka matthu saami 🙏. Nee explaining verey level saami🙏. Nee concepts ipatidaka memu chadavani subjects saami🙏🙏🙏

  • @sreevardhanmoode6370
    @sreevardhanmoode6370 Před 2 lety +11

    Purushotham👑👑🐘🐘 The Great

  • @nrbabu7335
    @nrbabu7335 Před 2 lety +11

    King Purushottam had given tuff fight to Alexander…and finally king purushottam worked as one of the genarals to Alexander..
    This is historic subject any one read referring history books..

  • @anisettyravikishore548
    @anisettyravikishore548 Před 2 lety +2

    Nice bro Thank you

  • @manepallidurgarao4949
    @manepallidurgarao4949 Před 2 lety +25

    మీరు చెప్పిన దాని ప్రకారం పురుషోత్తముడు ఓడిపోలేదు గెలిచాడు అటువంటప్పుడు అలెగ్జాండర్ కి సామంత రాజుగా పురుషోత్తముడు ఎందుకు ఉంటాడు తెలియజేయండి

    • @dilwritings1358
      @dilwritings1358 Před 2 lety +4

      Alexander purusottam meedha gelichadu

    • @udaysunny3878
      @udaysunny3878 Před 2 lety

      Alexander defeated పురుషోత్తం. en.m.wikipedia.org/wiki/Battle_of_the_Hydaspes

    • @thallapallyranjith4895
      @thallapallyranjith4895 Před 2 lety +2

      @@udaysunny3878 text book antha adhe malla nuvvendhi kottaga chepoedhi.
      Poyi aa thelladhorala bajana chesko po brooo

    • @udaysunny3878
      @udaysunny3878 Před 2 lety +3

      @@thallapallyranjith4895 ore babu, nenu Indian ne, nijam chepthe andhukura నమ్మరు మీరు. తెలివి లేదు మీకు.

    • @thallapallyranjith4895
      @thallapallyranjith4895 Před 2 lety +4

      @@udaysunny3878 nee bible uchentha gnanam velugu maaku ledhu le
      Thelisipothondhi gaaa. 👍

  • @lakshmanvarma2370
    @lakshmanvarma2370 Před 2 lety +4

    Ippatiki Bharatadeshanni evadu em peekaledu kani mana veli tho mana kannuni podiche prayathnam jaruguthune undhi

  • @msinfohubkannada868
    @msinfohubkannada868 Před 2 lety +28

    Porus never been samanta Raju for Alexander... Please correct it don't mis lead ...

    • @udaysunny3878
      @udaysunny3878 Před 2 lety +2

      Alexander defeated పురుషోత్తం. Don't lie brother. Study our history books. పురుషోత్తముడు Alexander కి సామంత రాజు గా ఉన్నాడు. en.m.wikipedia.org/wiki/Battle_of_the_Hydaspes

    • @Akshay-gk7ed
      @Akshay-gk7ed Před 2 lety +4

      No .. Wikipedia itself wrong

    • @lokeshrao6454
      @lokeshrao6454 Před 2 lety +6

      @@udaysunny3878 booka lo Wikipedia.
      Madichi guda lo petukomanuu.
      Western donga George soros Wikipedia.

    • @SanthoshKumar-cc3ng
      @SanthoshKumar-cc3ng Před 2 lety

      👍broh

    • @sakethsai5557
      @sakethsai5557 Před 2 lety +3

      @@lokeshrao6454 avunu aa wikipedia oka pedda lafoot di

  • @chandrakalachandu5359
    @chandrakalachandu5359 Před 2 lety +4

    Jaiho porus.
    Mera bharath mahan

  • @michaelkrishna6414
    @michaelkrishna6414 Před 2 lety +1

    super explanation bro....

  • @vittanalagangadhar5449
    @vittanalagangadhar5449 Před 2 lety +2

    Nice content bro

  • @prabhakarbijja8773
    @prabhakarbijja8773 Před 11 měsíci

    thank you sir ..good information

  • @GaneshSinghVlogs.
    @GaneshSinghVlogs. Před 2 lety +3

    Purushothamudu gurinchi full video chei Bro

  • @rottavamshikrishna
    @rottavamshikrishna Před 2 lety +17

    INFO GEEKS
    TELUGU GEEKS
    FILMY GEEKS
    IDEA GEEKS
    Very valuable and information channels..
    Thanks a lot

  • @bhaskarm8613
    @bhaskarm8613 Před 2 lety +6

    Mana greatest kings gurinchi videos cheyyandi brother

  • @ganeshcheepuru8344
    @ganeshcheepuru8344 Před 2 lety +8

    Purushothamudiki tactical strategical ga help chesindhi aacharya chanikya

  • @nageswararao3547
    @nageswararao3547 Před rokem +1

    I like the way you explain .... Keep it up....😊

  • @usharanikoguru8312
    @usharanikoguru8312 Před 2 lety +2

    Very nice 🙏👌

  • @mr.rajeshwersr167
    @mr.rajeshwersr167 Před 2 lety +1

    Super ga undi video 😍😍😊😍😍

  • @srikakulamchinnollu964
    @srikakulamchinnollu964 Před 2 lety +2

    Good information bro

    • @chanikyachannel5553
      @chanikyachannel5553 Před 2 lety

      Hiee sir...na peru chanikya
      science nijam ga hinduism ki obey avutundha...?
      aneh concept medha na channel vuntundi....|
      definitely uh may like it...|
      kotha video upload chesa.

  • @murugeshgv3289
    @murugeshgv3289 Před 2 lety +1

    Chala baaga chepparu

  • @DurgaPrasad-fp5pi
    @DurgaPrasad-fp5pi Před 2 lety +2

    Super......
    Gautamiputra satakarni history chepandi....

  • @saitejaduggi
    @saitejaduggi Před 2 lety +3

    Thank you

    • @chanikyachannel5553
      @chanikyachannel5553 Před 2 lety +1

      Hiee sir...na peru chanikya
      science nijam ga hinduism ki obey avutundha...?
      aneh concept medha na channel vuntundi....|
      definitely uh may like it...|
      kotha video upload chesa.

  • @jagadeeshkumarful
    @jagadeeshkumarful Před 2 lety +3

    Sir this time give a brief explanation about porus...

  • @VinayKumar-gl7lp
    @VinayKumar-gl7lp Před 2 lety +4

    ఇండియాని Gelavaledu Alantapudu Viswa Vijetha Yela Avutyadu Bro

  • @charlibushi8152
    @charlibushi8152 Před 2 lety +3

    This topic is mentioned in the school text book ..but what you said is completely different from it..there Alexander left Puru with his kingdom for the sake of friendship and regarded as Alexander the great.

  • @educationalgeeks5999
    @educationalgeeks5999 Před 2 lety

    Tq you

  • @sreekanthreddytadi1103
    @sreekanthreddytadi1103 Před 2 lety +29

    I think still we are studying what they wrote about themselves as hero's and conquerors but in reality they are not our indian history was completely manipulated by the western authors and our own country authors our true history is hidden we are studying the manipulated history in our textbooks and we are learning others glorification than our own culture and glory in the world

    • @rohiththokala6537
      @rohiththokala6537 Před 2 lety

      actually study is a business so if we wants to study about the indian kings then we have to search a lot of things and the scenario is like Western kings are like MCU universe n Indian Kings are like warriors of thanos thats it...

    • @satyanarayanas6769
      @satyanarayanas6769 Před 2 lety

      Yes bro you are right

  • @david52582
    @david52582 Před 2 lety +2

    పురుషులలో ఉత్తముడు... పురుషోత్తముడు...

  • @anilwisdom4527
    @anilwisdom4527 Před 2 lety

    Good super sir

  • @sriharinotla3226
    @sriharinotla3226 Před 2 lety +9

    Brother, your voice and explanation is excellent... 🙏

  • @naveen300
    @naveen300 Před 2 lety +2

    Ur voice is addicted to all viewers

  • @venugopalraobadugu1026
    @venugopalraobadugu1026 Před 2 lety +2

    Naa desam lo alexander kante goppa veerulu ento Mandi vunnaru. Who prise the alexander.

  • @manthakantiravi4415
    @manthakantiravi4415 Před 2 lety

    Nice

  • @shishupalreddykunta
    @shishupalreddykunta Před 2 lety +2

    Yes i am impressed

  • @Dubbakaprashanth07
    @Dubbakaprashanth07 Před 2 lety

    👌

  • @srihariraobattineni1552

    Good

  • @Dharma09
    @Dharma09 Před 2 lety +1

    👏🏻👏🏻

  • @srinivasareddybhavanam7813

    please make a vedio about facts RBI

  • @ashoksuryadevara
    @ashoksuryadevara Před 2 lety +28

    Chanakya🔥main pillar of purushottam🤘

  • @srikanthvendra9018
    @srikanthvendra9018 Před 2 lety +1

    Mana India gurinchi inka marenno manchi manchi videos cheyye brother

  • @srikanthgomasa1457
    @srikanthgomasa1457 Před 2 lety +1

    Akanda bharatham series Chey Anna. Neek cheppe vidhanam superb undhi anna

  • @Ultron1993
    @Ultron1993 Před 2 lety +4

    Make a video of shivaji Chatrapati the great

  • @bandianudeep6398
    @bandianudeep6398 Před 2 lety +1

    Do more videos

  • @srikanthchilakabathula194

    Please please please please please🙏🙏🙏🙏🙏 make a video on *secrets of sinauli*

    • @chanikyachannel5553
      @chanikyachannel5553 Před 2 lety

      Hiee sir...na peru chanikya
      science nijam ga hinduism ki obey avutundha...?
      aneh concept medha na channel vuntundi....|
      definitely uh may like it...|
      kotha video upload chesa.

  • @kollurubharathsimha539
    @kollurubharathsimha539 Před 2 lety +5

    Chala baagundhi bro idhi asalu story . guru nuvvu chanukyudi full life story chepthe chala baaguntadhi y dont u try it

  • @grsrinivas3397
    @grsrinivas3397 Před 2 lety

    Real history so happy

  • @padmavathi7672
    @padmavathi7672 Před 2 lety +3

    Jai Bharat

  • @Nani-yz1sc
    @Nani-yz1sc Před 2 lety +2

    i m proud to be an indian

  • @ANNn404
    @ANNn404 Před 2 lety +5

    Purushothamudu the great

  • @stark1957
    @stark1957 Před 2 lety +4

    Vella gurinchi history lo undadu, akbar, etc vallu matrame untaru

  • @rongalisurendra0967
    @rongalisurendra0967 Před 2 lety +3

    The great ankandi sir

  • @surya-mf2ky
    @surya-mf2ky Před 2 lety

    ❤️💯

  • @ROXY-lt1oo
    @ROXY-lt1oo Před 2 lety +2

    Don't underestimate power of Indians😎😎😎

  • @akepogushekar874
    @akepogushekar874 Před 2 lety

    సూపర్

  • @samratsandeep1386
    @samratsandeep1386 Před 2 lety +1

    🙏👍

  • @gbbhaskar1986
    @gbbhaskar1986 Před 2 lety +3

    Bro, Alexander odipoyindu ani chaptuna mali purushothamudu Alexander dhagara saamantha rajula ala untadu chapu

  • @dordiegamer570
    @dordiegamer570 Před 2 lety +1

    Jai india

  • @satyanarayanas6769
    @satyanarayanas6769 Před 2 lety +12

    పురుషోత్తముడు సామంత రాజు కాదు Alexander కి

  • @arun9322
    @arun9322 Před 2 lety +1

    That is india , brave kings we have

  • @challakolusunagarajuyadav.5901

    👌👍

    • @chanikyachannel5553
      @chanikyachannel5553 Před 2 lety

      Hiee sir...na peru chanikya
      science nijam ga hinduism ki obey avutundha...?
      aneh concept medha na channel vuntundi....|
      definitely uh may like it...|
      kotha video upload chesa.

  • @venkateswarareddybhimavara5329

    Change the title.... Viswavijetha kadu kadaa....sagam kuda gelavaleduu

  • @aravindtamarala820
    @aravindtamarala820 Před 2 lety +2

    Okasari nuvvu vikramadhitya channel check chey bro andhulo akandabharatham episode 3 or 4 lo ee fight gurinchi cheppadu aa anna but purushothammadu chani podu ani chepparu......migilina story chudu bro

  • @darkknightrises3571
    @darkknightrises3571 Před 2 lety +2

    bro pls make a video on bodhisena of japan

    • @sai29gaming24
      @sai29gaming24 Před 2 lety

      Ayana bodhi dharma bro

    • @darkknightrises3571
      @darkknightrises3571 Před 2 lety

      @@sai29gaming24 bodhisena gurinchi matladtuna not bodhi-dharma, he went to Japan not China.

  • @jamaltalluri8910
    @jamaltalluri8910 Před rokem

    The grate warrior purushotamudu and nice explanation bro

  • @jagadish__padala1463
    @jagadish__padala1463 Před 2 lety +1

    Jai hind ❣️

  • @saikumarpatel9403
    @saikumarpatel9403 Před 2 lety +1

    Bro Great Ravana midha video chey bro

  • @narendarnanigundarapu9043

    bhayya meeru telugu geeks channel kooda vadutharu kadha

  • @narendarnanigundarapu9043

    Bhayya naaku akandabharatam kaavali bhayya ee material ekkada dorukuthundhi bhayya plz bhayya cheppu bhayya nenu mana bharata desa goppathananni thelusukovali bhayya plz bhayya cheppu bhayya

  • @kushikalam1446
    @kushikalam1446 Před 2 lety +1

    Your voice super

  • @Internetboy
    @Internetboy Před 2 lety +1

    Please make a video on Telangana Alexander teenmar mallana

  • @RakeshRakesh-yj5zd
    @RakeshRakesh-yj5zd Před 2 lety +2

    Power of indians

  • @bvrrao8876
    @bvrrao8876 Před 2 lety +3

    Mana dhowrbagyam, yendharo maha veerulu, vaalla charitralu maruguna padavesaaru...1000 mandhi synyam tho 30000 la Khan synyaanni matti karipinchina veera Sivaji......Rana Pratap, Laxmi Bhai, Rudrama, satakarni, prudhvi raj laanti vari charitralu mana education lo chotu chesukovaali ...rewrite the real history....