Prof K Nageshwar on Jagan Manifesto | జగన్‌ మేనిఫెస్టోతోఏపీ లో మారిన లెక్కలు | YCP | AP Elections

Sdílet
Vložit
  • čas přidán 27. 04. 2024
  • Prof K Nageshwar on Jagan Manifesto | జగన్‌ మేనిఫెస్టోతోఏపీ లో మారిన లెక్కలు | YCP | AP Elections
    #profknageshwaranalysis #profknageshwar #jaganmanifesto #rtvlive
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.

Komentáře • 699

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 Před 16 dny +196

    జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు లైవ్ డిబేట్ కి రమ్మని ఛాలెంజ్ చేసి ఉండి ఉంటే ఇంకా బాగుండేది
    అప్పుడు విజనరీ బాబు గారు ఎలాంటి సమాధానం చెప్పేవారో

    • @rchandraprakash7300
      @rchandraprakash7300 Před 16 dny +9

      Correct sir. But that CBN will cover all only with his bogus speech

    • @aanandh8517
      @aanandh8517 Před 16 dny +4

      What I am saying.......

    • @_mr_looser__1192
      @_mr_looser__1192 Před 16 dny +3

      Yes bro

    • @ranaprathapreddy6420
      @ranaprathapreddy6420 Před 16 dny +8

      అబ్బా ఆశ దోశ అప్పడం వడ నేనెందుకొస్తాను (చంబా )😂😂

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 Před 16 dny

      @@rchandraprakash7300 అబద్దాల మీద పుట్టిన పార్టీ

  • @rambabukolli5555
    @rambabukolli5555 Před 16 dny +6

    నాగేశ్వరరావు మీరు కూడా వైసీపీ కి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు . మీ పై ఉన్న నమ్మకం కోల్పోతున్నారు .

  • @aanandh8517
    @aanandh8517 Před 16 dny +72

    ఎప్పుడు సంపద సృష్టించాడు 14 years లో ఒక్క year అయినా మిగులు బడ్జెట్ ఉందా అసలు, గతం ఎక్కడైనా ఉంటే ప్రజలు నమ్ముతారు

    • @vedulavamsi8542
      @vedulavamsi8542 Před 12 dny

      Dabbulu కర్చు పెట్టి infrastructures develop cheai industries తెస్తే dabbulu ఎలా వుంటాయి ??
      Nuvvu choodavalaskndi per capita income.
      CbN last term lo రెండు సార్లు investers summit పెట్టి AP కి సుమారు 38 పెద్ద industries తీసుకు వచ్చారు..
      Mari veetiki dabbulu కర్చు పెట్టాలి కదా.. jagan laa తిని kurchivatlaa CBN dabbulu కర్చు avakunda vundataaniki

  • @bhaskarkuv9444
    @bhaskarkuv9444 Před 16 dny +83

    జై జగన్ ఖచ్చితంగా జగన్ garu వస్తారు, దీనికి తిరుగు లేదు

  • @krishnareddykoteru4756
    @krishnareddykoteru4756 Před 16 dny +107

    బాబుగారి హయాంలో బాగుపడింది ఆంధ్రాలో ఉండేవారు కాదు ఇతర రాష్ట్రాలలో ఉండే పెత్తందార్లు సింగపూర్ కాంట్రాక్టర్లు NRI మూటలు తెచ్చి ఇచ్చినవారు,ప్రేవేట్ వైద్య విద్య వ్యాపారులు పేదలను నట్టేట ముంచారు అప్పుల చేసి మరీ దోచుకోన్నారు.ఆంధ్ర రాష్ట్ర వనరుల మొత్తం ఒక వర్గం ఛేతిలోకి వెళ్ళింది.ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను పట్టించుకోలేదు కేవలం ప్రయోజనాల సాధించుకొన్నారు,ప్రభుత్వ హస్పటలు ప్రభుత్వ పాఠశాలు మూతబడ్డాయ్.మళ్ళీ బాబుగారోస్తే ఆంధ్ర రాష్ట్ర పేదలు వలస బాట పట్టాల్సందే

    • @srichil
      @srichil Před 16 dny +5

      Well said Reddy garu. Under Jagan only Reddy’s in every post. Jai Jagan!

    • @deeperdeeper7882
      @deeperdeeper7882 Před 16 dny +1

      Meeku kuda emanna post vachhinda

    • @tirumalaraonaidu9158
      @tirumalaraonaidu9158 Před 16 dny

      ​మీ ప్రశ్న లో రోధం కనిపిస్తోంది

    • @Chkeshwar
      @Chkeshwar Před 16 dny

      Prajala gosa jaganvinnadu,chesadu,cbn gosa verelavundi na. Development aagindi ,antunnadu

    • @jayasimhareddy6270
      @jayasimhareddy6270 Před 16 dny +1

      ​@@deeperdeeper7882brain petti alochiste ardham authundhi

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 Před 16 dny +77

    జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు శుద్దదండగ అని దుమ్మెత్తిపోసే బాబుగారు అంతకంటే మెరుగైన ప్యాకేజ్ అంటున్నాడు,,అంటే జగన్ పథకాలు ఒప్పుకొన్నట్టే గదా, బాబుగారు ఇంటికొక 1కేజీ బంగారమన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు,బాబు గారు బ్యాడ్ లక్ 😢

    • @sathishbusam4865
      @sathishbusam4865 Před 16 dny +3

      బాబు గారు సంక్షేమ పథకాలు శుద్ద దండగ అని ఎక్కడా చెప్పలేదు

    • @subramanyaml3680
      @subramanyaml3680 Před 16 dny

      @@sathishbusam4865YCP and it supporters are living on fake brother.

    • @srinivasaraojavvaji6061
      @srinivasaraojavvaji6061 Před 16 dny +1

      Jai cbn jai jai tdp

    • @harishambala3045
      @harishambala3045 Před 14 dny

      ​@@sathishbusam4865 శుద్ధ దండగా అనలేదు గాని, జగన్ పెట్టిన పథకాల వల్ల ఆంద్రప్రదేశ్ మరొ శ్రీలంక అవుతుంది అని అన్నారు... మరి ఇప్పుడు చంద్రబాబు గారి మేనిఫెస్టో ఎలా అమలు చేస్తారో కూడా చెప్పాలి కదా శ్రీలంక కాకుండా..

    • @vedulavamsi8542
      @vedulavamsi8542 Před 12 dny +1

      Appuchesi ivvadam వేరు..సంపాదించి ఇవ్వడం వేరు.. investment ledu aadayam ledu. Mandu meeda వచ్చే aadayaniki లెక్కలు లేవు ..చేసిన అప్పులను ఎలా teerustharu. మళ్లీ mana మీద ratlu పెంచి బాదు తాడు.
      CbN last term lo రెండు సార్లు investers summit పెట్టి AP కి సుమారు 38 పెద్ద industries తీసుకు వచ్చారు..
      ఇంటి కో ఉద్యోగం ఇవ్వక పోయిన ఒక 70000 మంది యువతకు వుద్యోగాలు,
      Ee industries రావటం వల్ల రాష్ట్రానికి అబివృద్ధి, రాష్ట్రానికి tax roopam lo ఆదాయాన్ని సమకూర్చారు.
      CbN 2014 to 2019 AP ki తెచ్చిన industries list Check చేసుకోండి
      KIA Motors, Ananthapur, 11000 Permenant employes
      Hero motor Corp production unit, Chittor
      Isuzu motors, Chittor
      ASHOKA lEYLAND, MALLAVALLI
      Brakes India TVS Group, Nellore
      Xiomi Foxcon Manafracture unit, Sricity
      Bharath Electronics, Ananthapur & Machilipatnam
      DRDO, Kurnol(central govt project)
      Energy Related Projects
      Trina solar, Vizag
      Solar Renewable, Kurnool
      Pertonet LnG limited
      Universal Coke and Power Ltd, Nellor
      Pharma Compinies:
      Arabindho pharma, Nellore -2016
      Pfizer pharma, Vizag - 2015
      Reddy Labs - vizag ( construction started in 2017)
      Divis Labs, Vizag ( production started in 2020)
      Infracture Projects
      Ultratech Cements, Kurnool & Guntur
      JaiRaj Ispat, Kurnool
      RED Cone Tubes, Nellore
      Ramco Cements, Kurnool
      Aamod Trimex, Bhavanapadu
      Chettinadu Cements, Guntur
      Flora Ceramics, Nellore
      Chemical Factories:
      Santhiram Chemical Factories, Kurnool
      Britania, Chittoor
      Kellogs, Chittoor
      Pepsi, Chittor
      Godrej Agrovative, Chittoor
      Agriculture Exports
      Ambuja Exports, Kurnool
      Jain irigation, Kurnool
      Penver Products, Nellore
      Minirals,
      Welson Renewabls, Kurnool
      MPL Stels, Kurnool

  • @babashaik4923
    @babashaik4923 Před 16 dny +29

    చాలా చక్కగా విశ్లేషణ చేశారు.

  • @nabiabdul2476
    @nabiabdul2476 Před 16 dny +202

    రాజశేఖర్రెడ్డి బ్రతికివుంటే టీడీపీ మూత పడి 10 యేళ్లు అయ్యేది

  • @rajukanumuri3516
    @rajukanumuri3516 Před 16 dny +33

    Excellent గా చెప్పారు నాగేశ్వరవు గారు

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 Před 16 dny +55

    అమెరికా నుండి చంద్రబాబు వర్గం NRI లు అమరావతి లో invest చేసి వేల ఎకరాలు కొని కూర్చున్నారు. , ఎప్పుడు TDP మళ్లీ అధికారంలోకి వస్తుందా..ఎప్పుడు చంద్రబాబు రాష్ట్రంలో డబ్బు అంతా అమరావతి లో పెట్టి డెవలప్ చేస్తాడా, ఎప్పుడు మన వందల కోట్ల పెట్టుబడులు, వేల కోట్లగా తిరిగి వస్తాయి అని.
    అందుకే కోమటి జయరాం, వాళ్ళ గాంగ్ లు అమెరికా నుండి దిగిపోయి ఎలక్షన్ లో పనిచెసి డబ్బు పంచటానికి రెడీ గా వున్నారు

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys Před 16 dny

      Rey kaapu kukka 😂

    • @gulamabbas9297
      @gulamabbas9297 Před 16 dny

      Yes but not a development,they want cbn for real estate business.its 100% sure

    • @vedulavamsi8542
      @vedulavamsi8542 Před 12 dny +1

      మంచిదే కదా.. నిన్ను నన్ను akkada land కొనుక్కో వద్దు అంటే అప్పుడు బాధ పడాలీ ..
      Ekkada development లేకుండా vunde బదులు m ekkado oka daggara developemt వుంటుంది కదా
      Ayina CBN ఒక్క amaravathi నే పట్టుకొని kurcholedu.
      CbN okka 2014 to 2019 last term lo రెండు సార్లు investers summit పెట్టి AP కి సుమారు 38 పెద్ద industries తీసుకు వచ్చారు.. anni ప్రాంతాల్లో పెట్టుబడులు pwttaru ఇండస్ట్రీస్ తీసుకువచ్చారు.. ఇదిగో list Check చేసుకోండి
      KIA Motors, Ananthapur, 11000 Permenant employes
      Hero motor Corp production unit, Chittor
      Isuzu motors, Chittor
      ASHOKA lEYLAND, MALLAVALLI
      Brakes India TVS Group, Nellore
      Xiomi Foxcon Manafracture unit, Sricity
      Bharath Electronics, Ananthapur & Machilipatnam
      DRDO, Kurnol(central govt project)
      Energy Related Projects
      Trina solar, Vizag
      Solar Renewable, Kurnool
      Pertonet LnG limited
      Universal Coke and Power Ltd, Nellor
      Pharma Compinies:
      Arabindho pharma, Nellore -2016
      Pfizer pharma, Vizag - 2015
      Reddy Labs - vizag ( construction started in 2017)
      Divis Labs, Vizag ( production started in 2020)
      Infracture Projects
      Ultratech Cements, Kurnool & Guntur
      JaiRaj Ispat, Kurnool
      RED Cone Tubes, Nellore
      Ramco Cements, Kurnool
      Aamod Trimex, Bhavanapadu
      Chettinadu Cements, Guntur
      Flora Ceramics, Nellore
      Chemical Factories:
      Santhiram Chemical Factories, Kurnool
      Britania, Chittoor
      Kellogs, Chittoor
      Pepsi, Chittor
      Godrej Agrovative, Chittoor
      Agriculture Exports
      Ambuja Exports, Kurnool
      Jain irigation, Kurnool
      Penver Products, Nellore
      Minirals,
      Welson Renewabls, Kurnool
      MPL Stels, Kurnool

    • @prasadbolla4579
      @prasadbolla4579 Před 12 dny

      Mana reddi gang kuda vastundi!

  • @nagendranagendramusinadamu5546

    జగన్ మోహన్ రెడ్డి మెనిఫెస్ట్ లో దివ్యాంగులకు అన్యాయం జరిగింది 😭😭

  • @jaladimadanmohonmadan
    @jaladimadanmohonmadan Před 16 dny +10

    మహా మేధావి గారు సిపిఎస్ రద్దు ఏమైంది మద్యపాన నిషేధం ఏమైంది ముస్లిం సోదరులకు దుల్హన్ పథకం గాని ఎస్సీ ఎస్సీ స్టెప్ ప్లాన్ నిధులు ఏమైనాయి మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పక్కా తీర్పు ఇచ్చారు 80నియోజకవర్గాల్లో పోయిన ఎలక్షన్లలో టిడిపి 40% జనసేన7% పైన అన్ని ఫ్యాక్టరీ గాని మద్యపాన నిషేధం మద్యపానం నిషేధం కానీ బూమ్ బూమ్ బాధితులు గాని ఇసుక బాధితులు గాని పెట్రోల్ బదులు గాని కరెంట్ బాధితులు గాని 47%+15=62% మేధావి గారు ఇంటికి పంపించేది అందరూ సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులు ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ఒక్క డీఎస్సీ వదిలేస్తారు మూడు లక్షల మంది ఉన్నారు సొంత చెల్లిగా చెప్తున్నారు బాబాయ్ ముఖ్యమంత్రిగా ఉండి బాబాయిని పట్టుకోలేకుండా దౌర్భాగ్యతలో ఉన్నాడు అన్ని ఫ్యాక్టరీ ఇంటికి పంపించే కి సిద్ధం

    • @prasadreddykovvuri8062
      @prasadreddykovvuri8062 Před 14 dny +1

      CPS RADDU CENTRAL GOVT CHEYALEKAPOYENDI STATE ELAA CHEYA GALADU
      ENNI CHESINA AP STATE GOVT EMPLOYEES NI E GOVT SATISFY CHEYALEDRU
      NTR NE VODINCHAARU
      MOTTAM STATE BUDGET ANTA EMPLOYEES KI ICHHINAA INKAA EDUSTAANE VUNTAARU

  • @NaveenKumar-gw6jf
    @NaveenKumar-gw6jf Před 16 dny +126

    కమ్మ మాఫియా ఈసారి వస్తె 2014లో లా మళ్ళీ మనా ఆంధ్రా నాశనం అవ్వటం కాయం 😢

  • @srinuvakapalli5789
    @srinuvakapalli5789 Před 16 dny +14

    ఎనలిష్ట్ గా కొత్త వారికి అవకాశం ఇవ్వండి ఇదో రకం ఎంప్లాయిమెంట్ చాలా మంది ఉన్నారు యూత్ కి అవకాశం ఇవ్వండి నాగేశ్వర్ లాంటి వారు ఎలక్షన్ టైం లో కోట్లు సంపాదించేవారు యూత్ కి ఇన్స్పిరేషన్.

    • @keesararatnakumari4388
      @keesararatnakumari4388 Před 16 dny +1

      సార్,ఎలెక్షన్ టైం లో కోట్లు ఇప్పుడు అందరు సంపాదిస్తున్నారు.నాగేశ్వర్ గారు ఎప్పుడు ఒకే పాలసీ తొ తన వాయిస్ వినిపిస్తున్నారు.వాస్తవాలు మాట్లాడితే ఎవరికైనా బాధగా ఉంటుంది?

    • @subramanyaml3680
      @subramanyaml3680 Před 15 dny

      @@keesararatnakumari4388 No,Prof Nageshwar never take topics that hurt Jagan Mohan Reddy politically

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b Před 16 dny +20

    తమరు ఇచ్చిన విశ్లేషణ చాలా బాగుంది మాకు అర్థం అయినట్లు గా ఉంచూరు

  • @johnsonchoragudi2398
    @johnsonchoragudi2398 Před 16 dny +13

    'Its me only genaration'
    శీర్షికతో 1994లో హిందూ పత్రిక ఒక ఆదివారం మేగజైన్ స్టోరీ ఇచ్చింది. అందులో కొన్ని యూనివర్శిటీల విద్యార్థులతో ముఖాముఖి జరిపి రాసిన వ్యాసమది!
    ప్రొ నాగేశ్వర్ గారు చెప్పింది వాస్తవం!

  • @nirmalanirmala6788
    @nirmalanirmala6788 Před 16 dny +7

    SUPPER EXLENT ANALYSIS SAR THANK YOU SO MUCH SAR 🙏

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 Před 16 dny +8

    Welcome, sir🎉🎉🎉

  • @rajubiomedicalengineer5385
    @rajubiomedicalengineer5385 Před 16 dny +13

    Entha chesina yellow batch ki em kanipinchav... Valaki enadu .. abn chepinde bagavath Geetha

  • @sudheer143babu
    @sudheer143babu Před 16 dny +3

    ఎక్కడ పోర్ట్ కట్టేది తెలియదు 130 కంపెనీలు అంట ఎక్కడ cbn tennure లో వచ్చిన కంపెనీస్ కియా, హీరో, yekoma,asian పెయింట్స్, HCL , అశోక లీలాండ్, Foxcon, isuzu, cadbury ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి జగన్ టెన్యుర్ లో టాక్స్ పే చేస్తున్నారు

  • @ramukrishna3277
    @ramukrishna3277 Před 16 dny +5

    మేనిఫెస్టోలో అప్పుల శాతం పెట్టాడా అరె నువ్వు ఎంత కొత్త లోడు గాని నాకు ఇప్పుడు దాకా తెలియదు అసలుకి నువ్వు వైసీపీ జెండా వేసుకొని తిరగటం వందకు వంద శాతం బెస్ట్

  • @babu.chanambattlla1930
    @babu.chanambattlla1930 Před 16 dny +8

    ఇల్లు కాలిపోయేటప్పుడు బావి తొవ్వి నీరందించినట్లు వుంటుంది,,,,,,,,

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b Před 16 dny +19

    అసలు నిజం చెప్పుతున్నాను వార్డ్ సచ్చివాలయం లో కానీ వాలంటరీ వాళ్ళు గానీ ఎప్పుడు ఎక్కడ కూడా చేప్పియుండలేదు మేము సహజసిద్ధంగా సంతోషం మేము అంటేనే చెప్పారండి చేసారు చేసి చూపించారు ఒక ఆరోగ్య శ్రీ చేయుత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎన్నౌ చేసిన వ్యక్తి సియం మన జగనన్నా గారు నేను ఒక హాస్పిటల్లో చూపించూకోవటం కాదు ఒక వైద్యం చేసికొని ఆనందం ఇంటి కి వచ్చిన నేను బాగున్నారు కార్పోరేషన్ ఆఫీసులో చేయుంచుకున్నాను ఖర్చు విషయంలో నాకు తెలియకుండానే జరిగిపోయింది నేను తెలుసు కున్నాక నేను తెలుసు కుంది లక్షల లోనే నాకై నేను చేయించుకోలేను కానీ ఆరోజు శ్రీ లో జరిగింది వైద్యం ఖర్చలు లక్షల లోనే నాకు ఖర్చు లు ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకో వలసిన టైం లో మేటినేషన్స్ ఇలా ఒకటి కాదు ఇవి ఇంత జరిగిన వార్డ్ సచ్చివాలయం వారికి కానీ వాలంటరీ వాళ్ళు కు కానీ తెలియదు మేము చెప్పేదాక కనుక జగన్ గారు రావాలి మనకు మంచి రోజులు రావాలి

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 Před 16 dny +4

    మీరు మేధావి అయితే ఉపాధి కల్పన గురించి మాట్లాడలేదు

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 Před 16 dny +22

    జై జగన్ అన్నా 🙏

  • @sreenivasulureddy7624
    @sreenivasulureddy7624 Před 16 dny +7

    సార్ తెలంగాణలో కాంగ్రెస్ ఎవ్చినహమేలు అమలు చేయలేదు ఈ ప్రభావం ఏపీలో బాబు చెప్పిన మాటలు నమ్ముటకు ప్రజలు సిద్ధం గాలేరు

  • @snramakrishnudu5187
    @snramakrishnudu5187 Před 16 dny +9

    Real clarification

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Před 16 dny +68

    టీడీపీ. పార్టీ CBN. దోచుకున్నది.? అతను మాట్లాడేవన్నీ గాలి కూతలూ..... మరియు యే ఎండ కాగొడుగు పట్టే విలువ లేని కూతలే కూస్తాడు.?

  • @bejjampadmarao1835
    @bejjampadmarao1835 Před 16 dny +6

    Nageswar Anna Baga analysis chesaru

  • @ashokmamidi254
    @ashokmamidi254 Před 16 dny +3

    పథకాలు ఎక్కువ మందికి ఇచ్చారంటే దారిద్ర్యం పెరిగినట్లు... అభివృద్ధి జరిగితే పేదరికం తగ్గాలి...అందరు దారిద్య్ర రేఖకు దిగువకు వెళితే అందరికీ పథకాలు... వస్తాయి...మీకు చంద్రబాబుకు జగన్ కి అందరికీ వస్తాయి...ఎక్కువ రోజులు పట్టదు...అసలు నాయకులు మీ లాంటి మేధావులే సమాజానికి పట్టిన శని

  • @venkatreddyyaramala2045
    @venkatreddyyaramala2045 Před 16 dny +7

    Ravi garu meeku namsakulu.. please explian this in every channel. Please make it possible to encouarge

  • @vidhur2115
    @vidhur2115 Před 16 dny +64

    తండ్రి YSR గారు మరణించినప్పుడు పావురాల గుట్ట సభలోనే జగన్ అన్న నిర్ణయించుకున్నాడు "ఈ జీవితం,ఈ శరీరం ప్రజలకు అంకితం" అని. ప్రజా సేవే వ్యసనంగా పాలన చేస్తూ ఉన్న జగన్ అన్నకు ప్రజల కంటే, దురాశ ఉండే కుటుంబ సభ్యులు కూడా జగన్ అన్నకు ఎక్కువ కాదు అనేది సత్యము.
    YSR గారు మరణించి కూడా YS జగన్ అనే అద్భుతమైన ప్రజా సేవకుడు మరియు ప్రజల సంరక్షకుడును అందిస్తే, మోసకారి బిల్డప్ చంద్రం మాత్రం చవట, శుంఠ, బుద్ధి మాంద్యపు సుపుత్రున్ని ప్రజల నెత్తిన రుద్దుతూ ఉన్నాడు.

    • @vbrvaak7473
      @vbrvaak7473 Před 16 dny +2

      ఇది సత్యం

    • @sudhakar_msk
      @sudhakar_msk Před 16 dny +5

      Please be in same trans, Edo oka roju realisation raka podu. Enjoy coming days

    • @pasamsubramanyam6257
      @pasamsubramanyam6257 Před 16 dny +4

      Okka Bharathi, Avinash thappa evaru ekkuva kadu

    • @sundeep3320
      @sundeep3320 Před 16 dny

      అవును తన పాలన గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేని సైకో నిచ్చాడు అధికారంలోకి వచ్చే ఐదేళ్ల అయినా చూసి చదివే కొడుకుని ఇచ్చాడు ఏ సమస్య మీదైనా ప్రశ్నలు అడిగితే విజయసాయిరెడ్డి చూసుకుంటాడు సజ్జల రెడ్డి చూసుకుంటాడు లేదా ఇంకో రెడ్డి చూసుకుంటాడు అని చెప్పే వెధవని ఇచ్చాడు ప్రజలు అడిగే ప్రశ్నలు దాకా ఎందుకు చెల్లెలు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేని సన్నాసి నిచ్చాడు

    • @varmav1491
      @varmav1491 Před 16 dny

      యేసు దేవుడు జగన్ లాగా పుట్టాడు కదా ???????????????😢

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb Před 16 dny +56

    జై జగన్మోహన్ రెడ్డి 🙏❤️🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤️🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤️🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤️🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤️🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤️🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤️🎉

  • @arunkanthtalluri4989
    @arunkanthtalluri4989 Před 16 dny +19

    మీరు కౌంటర్ ఇవ్వండి ప్రొఫెసర్ గారు, జగన్ గారు చెప్పింది నిజమేనా.....

  • @kaleshamoghal5670
    @kaleshamoghal5670 Před 16 dny +6

    సంపద సృష్టించి దైవాంష్, లోకేశ్ ఆస్తులు పెంచాడు( అమరావతి లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడు నాగేశ్వరరావు గారు)

    • @user-bk5hb1gf3r
      @user-bk5hb1gf3r Před 16 dny +1

      alane jagan family kuda prerigindhi athanemi suddapusa kadhu ga

    • @kaleshamoghal5670
      @kaleshamoghal5670 Před 16 dny

      @@user-bk5hb1gf3r జగన్ రాజకీయాలకు రాక ముందర తాండూరు పవర్ ప్రాజెక్ట్ వుంది, బైరాయిడ్స్ గనులు వున్నాయి, బెంగళూరు లో వేలకోట్ల ప్రాజెక్ట్ లు వున్నాయి .చంద్రబాబు కు నారా వారి పల్లిలో 2ఎకరైలా పొలం మాత్రమే వున్నది రా గూట్లే

    • @prasadbolla4579
      @prasadbolla4579 Před 12 dny

      Manodu Andhra mottam naakesi sanka naakinchadu.😊

    • @kaleshamoghal5670
      @kaleshamoghal5670 Před 12 dny

      @@prasadbolla4579 నిన్ను కూడా జగన్ సంకనాకించాడా

    • @kaleshamoghal5670
      @kaleshamoghal5670 Před 11 dny

      @@prasadbolla4579 వాడు నాకేసిన దానిలో నీవు సంగం నాకేరా ముండా

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Před 16 dny +70

    abaddalu asathyalu అబద్ధాలు వాస్తవం లేనిది బాబు పవన్ బతుకులు

  • @vnagabhushanam9779
    @vnagabhushanam9779 Před 16 dny +4

    జై సీబీన్ 100,%పక్క

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 Před 16 dny +11

    ప్రజల ఆస్తిని కూడా తాకట్టు పెట్టుకుంటాడు జగన్ రెడ్డి

  • @sivaramachanta1323
    @sivaramachanta1323 Před 16 dny +4

    Good correct statistics are correct no doubt, it's very clear

  • @user-qm3wb4qy2c
    @user-qm3wb4qy2c Před 16 dny +3

    నాగేశ్వర్ గారు మీరు కరెక్ట్ సూపర్

  • @punnareddy2213
    @punnareddy2213 Před 16 dny +3

    After 4th june u go and discuss with that taxi driver,why jagan lost in elections

  • @rajareddyneelapu2299
    @rajareddyneelapu2299 Před 16 dny +10

    Hello Nageswara rao garu
    Please express your opinion about ap CM explanation on his manifesto and opposition parties comments.

  • @TRUELY-SPEAKS.
    @TRUELY-SPEAKS. Před 16 dny +5

    చంద్రబాబుకి మేనిఫెస్టో అనే మాట అంటే అసహ్యం. No 1 మోసము

  • @sadgunaraojallu5352
    @sadgunaraojallu5352 Před 16 dny +4

    Sir నీవు ycp ki support గా మాట్లాడుతావు.
    కానీ నీకు తెలుసు devolopment కూడా CBN chestadu.
    Telivina dongavi.

  • @dharveshk1971
    @dharveshk1971 Před 16 dny +4

    Super sir

  • @veerabhadraraov4308
    @veerabhadraraov4308 Před 12 dny

    Super sir ,, chala clarity ga chinnaru ,, nenu nammuthanu ,,, ,, propesar
    k Nageswarao garu

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 Před 16 dny +3

    Perfect analysis of ysrcp by Prof.KNR

  • @raobk7605
    @raobk7605 Před 16 dny +4

    Well said sir Super Super excellent sir God bless you and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤❤

  • @trsabbi
    @trsabbi Před 16 dny +17

    ఇన్నాళ్లకు చక్కగా పాజిటివ్ గా విశ్లేషించారు!

  • @ganeshkumarreddy3741
    @ganeshkumarreddy3741 Před 12 dny

    Chala Baga chepparu sir

  • @chandukumar8659
    @chandukumar8659 Před 16 dny +4

    Your analysis is not fair by all concern C V Jagdeesh Kumar

  • @ramakrishnanaik3215
    @ramakrishnanaik3215 Před 16 dny +6

    ఇతను మేధావే, కానీ మూర్కంగా మట్లాడుతున్నారు.

  • @harhnumanthakumar301
    @harhnumanthakumar301 Před 16 dny +16

    Positive vote may play an important role now

  • @venkatreddyb35
    @venkatreddyb35 Před 16 dny +30

    Jai jai jagan jai jai 🎉

  • @kiraniruku9890
    @kiraniruku9890 Před 16 dny +19

    June 4 na samadhanam chabuthamu

    • @user-ll2tw7cs3m
      @user-ll2tw7cs3m Před 12 dny

      బొక్క నువ్ చెప్పేది. జూన్ 4 తరువాత హైదరాబాద్ ముఠా ముల్లె sardukoni శాశ్వతంగా పోతారు😂😂😂జై జగన్ అన్న జై జై జగన్ ❤❤❤వన్స్ మోర్ జగన్ అన్న ❤❤❤ఓకే నాయకుడు ఒకే జెండా ఒకే ajenda ❤❤❤గుడ్ బై UTURN బాబు జస్ట్ pawala కల్యాణం గాడు, పురం 😂😂😂

  • @gajulavannappa4041
    @gajulavannappa4041 Před 16 dny +5

    Ee medavi ki productivity,moulika vruddi,lekunda ela chestaru telida?

  • @KrishnaraoKatta-el1om
    @KrishnaraoKatta-el1om Před 16 dny +3

    మెంటల్ నాశేనశ్వర్

  • @doraswamynaidu.oruganti6064

    Where is cps, special status, mega dsc,polavaram,capital, land,mine,sand,who killed babai, kodikatti,gulaka rai,

  • @msk223
    @msk223 Před 16 dny +2

    8:55 Roadlu vesada 😂 okasari rajamundry ki road meedha vellu

  • @srinuevoori4295
    @srinuevoori4295 Před 16 dny +3

    Nageswar sir ysrcp ki support chesuthunnara

  • @hecandoonlybrahmanandam1766

    Polavaram capital roads employment gurinchi cheppandi sir

  • @narayanakarimijji4002
    @narayanakarimijji4002 Před 16 dny +8

    జగన్ మేనిఫెస్టో లోని మధ్యపాన నిషేధం, every year January job calender ఏమయ్యాయి. మధ్యం మరియు ఇసుక వ్యాపారాలు ఎందుకు digital money accept చేయలేదు దానిపై శ్వేత పత్రం విడుదల ప్రతి పక్షాలు అడిగిన ఎందుకు విడుదల చేయలేదు.

  • @vn-21
    @vn-21 Před 16 dny +3

    Quality of capital expenditure kuda important. Nenu panchayati raj lo pani chesina vadiga chepthunna. Gramallo panchayithi vyavastha brastu pattincharu.

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r Před 16 dny +3

    Maintaining welfare schemes indirectly encourage Cottage &small scale Industries and it leads to creat employment in rural areas

  • @vijayvinod5617
    @vijayvinod5617 Před 16 dny +3

    It is desirable to conduct debate in between sri jagan mohan Reddy and sri Narachandrababu naidu on their manifestos through government media one week before date of elections it should be administer by Election commission of India then it can be called as true democracy in our country

  • @bhaskarraovudaya6548
    @bhaskarraovudaya6548 Před 16 dny +12

    Good analysis బాగుందడి నాగేశ్వర్ గారు

  • @babubhavanasi9960
    @babubhavanasi9960 Před 16 dny +3

    jagan ki memu vote veyyamu

  • @chiruchiru3314
    @chiruchiru3314 Před 11 dny

    Super explanation sir

  • @vn-21
    @vn-21 Před 16 dny +2

    Grouns reality chusi matlaadali.

  • @balagaranadheer2843
    @balagaranadheer2843 Před 16 dny +1

    Good explanation sir

  • @kngramulu670
    @kngramulu670 Před 16 dny +3

    Veedu Jagan daggara package teesukoni matladatadu Veedu oka professor Telangana vadu AP Rajakeeyala gurinchi yenduku matladali

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Před 16 dny

      Babu ane vaadu media create leader vare vaadu eppudu ekkada chesadu ra

  • @atchutavallitumula4639

    చాల చక్కగా చేప్పారు. Sir

  • @sbhogava1
    @sbhogava1 Před 16 dny +2

    Sir... nenu prastutaniki AC vesukovala vadda ani aalochistunnanu...nijanga power bill chaala ekkuva vastundhi...chettaki dabbulu endhuku kattalsjna avasaram vacchindhi??? Ganja vicchala vidiga trade avutubdhi sir... Navaratanalu prathivariki kaadhu... super six is for everybody... I think this time TDP will cross 90 mark

  • @srinivasaraod1864
    @srinivasaraod1864 Před 16 dny +3

    Pitchhi manifesto. Ycp OUT

  • @RK-wf7re
    @RK-wf7re Před 16 dny +2

    Anybody can expect your interview outcome.

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 Před 16 dny +5

    Cbn creats welath for Kamma Community....not for Common Man....

  • @sivaramakrishanakota9404
    @sivaramakrishanakota9404 Před 16 dny +1

    చంద్రబాబు నాయుడు అంటే మాయ .
    చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు మాయ .
    చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి మాయ.
    చంద్రబాబు నాయుడు అంటే మేనిఫెస్టో మాయ.
    మాయల కే మాయ మహామాయ చంద్రన్న మాయ,.......

  • @karrisrinivasareddy9429
    @karrisrinivasareddy9429 Před 16 dny +39

    జై జగన్ మళ్లీ సిఎం జగన్

  • @kbsvarmasupermarket
    @kbsvarmasupermarket Před 16 dny +1

    S u r right ✅️ 👌 👏 🙌 sir...

  • @sadgunaraojallu5352
    @sadgunaraojallu5352 Před 16 dny +2

    నీ లాంటి పెద్దవాళ్లు అప్పులను support చేయడం దేశ ద్రోహం.

  • @yugendervelde
    @yugendervelde Před 16 dny +2

    Mari Telangana elections lo meru ila matladaledu enti sir.. KCR abhivruddi chestu samshema pathakalu ichadu.. Kani meru appudu chepparu.. ? Me problem BJP, TDP kanuka BJP tho lekapote me voice inkola vundedi..

  • @user-jx3lr7xe7b
    @user-jx3lr7xe7b Před 16 dny +1

    2014 లో బాబు తన హమీలలో 10% కూడ అమలు చేయలా వాడు సూపర్ 6 పెట్టిన సూపర్ 10 పెట్టిన అమలు చేయడు సర్

  • @tirupatigangadharam3603
    @tirupatigangadharam3603 Před 16 dny +1

    Neenu past 4 years ga ee sir analysis chusthunnanu but ee sir 2 months ga oka party ki kanchukota bulid chesthunnadu ani clear ga artham avuthundhi mee talent ela use chestharu ani expect cheyaledhu

  • @ramakrishnanaik3215
    @ramakrishnanaik3215 Před 16 dny +5

    ఇతను indirect గా జగన్కు saport చేస్తూ TDP కూటమికి వ్యతిరేకంగా మట్లాడుతున్నారు.

  • @user-dd9vl7fy3y
    @user-dd9vl7fy3y Před 16 dny +5

    Sir i am. In odisha Nearby Andra Pradesh but maa Government yekkuka free ledu memu kastapadi panichesukuntunnamu

  • @gopinadhvuchuru1399
    @gopinadhvuchuru1399 Před 16 dny +1

    Hi sir, nenu kuda oka taxi driver ni adigithe, road lu bagolevani cheppi chaala bad ga thiteru sir.

  • @vivekanandumadichetty6415

    Super ga. Chepparau. Sir👌

  • @manjurilahi1571
    @manjurilahi1571 Před 14 dny

    Well analysis Nageswar sir.

  • @ANGEL-ti5wx
    @ANGEL-ti5wx Před 16 dny +32

    Jai jagan sir

  • @music-cx1wq
    @music-cx1wq Před 16 dny +4

    Professor nageswarao meeru medhavulu anduke ammudu potharu avkasam unnapudu dhanni viniyoginchu kunttru andhuke meeru medhavulu

  • @user-lt3ss2bv5n
    @user-lt3ss2bv5n Před 16 dny +32

    Jai jagan Jai Ysrcp

  • @balakrishnagoli4641
    @balakrishnagoli4641 Před 16 dny +2

    Narrow minded

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 Před 16 dny +5

    వైసీపీ వస్తే ap అడుక్కు తినడమే.

  • @sreedattha0590
    @sreedattha0590 Před 16 dny +4

    Cbn manifesto is full of lies

  • @gosularambabu1414
    @gosularambabu1414 Před 16 dny +2

    Paytm lo baagaa padinattundi anduke ycp japam chesthundu

  • @dsg4750
    @dsg4750 Před 16 dny +3

    😂😂😂... Roads....

  • @SunilDevRAlety
    @SunilDevRAlety Před 16 dny +1

    సారు గారిని ఏమైనా అడగండి.. అంటే మనిషికి షుగర్ జబ్బు ఎందుకొస్తది కిడ్నీ లో రాళ్లు రావడానికి కారణం ఏంటి అని అడిగినా (అడగమనుకోండి) వివరణ ఇస్తూ ఇస్తూ ఏదో లింక్ కలిపి బీజేపీని నాలుగు మాటలు అంటారు. సారు గారికి అదో ఆనందం. 😜 ఆ మాటలతో ఓటి రెండు ఓట్లైనా స్కాంగ్రెస్ కు పడకపోతాయా అని ఆశ.

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Před 16 dny +2

    Jai Jagan garu, 💯 Jagan garu great ,credibilityit is in his Blood.Again Jagan garu only CM.

  • @srinivasarajusarikonda5708

    100% current ga chepparu

  • @anandamurali7759
    @anandamurali7759 Před 13 dny

    రాజకీయ పార్టీ ఇచ్చే సంక్షేమం, ఒక వ్యాపారం, 70% ఆఫ్ అని మాల్స్ ముందు పెట్టే బోర్డు లాంటిది పెద్ద పెద్ద ప్రొఫెసర్ దీనికి బలి అవుతారు,, ఎవ్వరు ఎవ్వరికి ఫ్రీ గా ఇవ్వరు ఒక మహాత్ములు తప్ప.. డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే అందరికీ మంచిది మురికి కాలువలు లేకుండా చూస్తే రోగాలు రావు ఆరోగ్యశ్రీ ఖర్చు తగ్గుతుంది నది తాగునీటి కాలవలు పొల్యూషన్ పొల్యూషన్ కాకుండా దాని చుట్టూ సేఫ్టీ లైన్ కోసం ఖర్చు పెడితే అది వాలిబాల్ ఖర్చు