మీరు అడిగిన ప్రశ్నకి సమాధానమే ఈ వీడియో@om kalabhairavaya namah

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • మీరు అడిగిన ప్రశ్నకి సమాధానమే ఈ వీడియో@om kalabhairavaya namah

Komentáře • 200

  • @surendrarama2095
    @surendrarama2095 Před 2 měsíci

    नमस्ते गुरुजी

  • @suurreshkumarkasa1896
    @suurreshkumarkasa1896 Před 3 lety +11

    గురువు గారికి నస్కారములు 🙏.. మీ ఉపదేశాలు వింటు నా సాధన లో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళుతున్న 🙏🙏🙏

  • @kallithreenadharao7855
    @kallithreenadharao7855 Před 3 lety +19

    అవును ప్రతి ఆడపిల్ల లోను అమ్మవారిని నేను చూసాను .ఇది నిజం .

  • @ohmydogs3015
    @ohmydogs3015 Před rokem

    Naaku jarege sangatanalaku me video llo ammavaare samadhanaalu chepistunnatlu vundhi swami

  • @rohit4music247
    @rohit4music247 Před rokem

    Swamy narasimha mantram kosam.cheppandi

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety +6

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🥳🤗🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅👏👏👏👏👏👏👏📿📿📿📿📿🛕🛕🛕🛕🔥🔥🔥🔥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🪔🪔🪔🪔🪔🪔🍓🍓🍓🍓🍓🌽🌽🌽🌽🍋🍋🍋🍋🍋🍎🍎🍎🍎🍒🍒🍒🍒🍒🥭🥭🥭🥭🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🔥🔥🔥🔥🔥🌺🌺🌺🌺🌺🥰🥳🤗🥰🥳🤗

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 Před rokem +1

    జై గురుదేవ జై కాలభైరవ🙏
    మీ అంత గొప్పగా ఎవరు చెప్పారు
    మీకు పాదాభివందనం స్వామి 🙏🙏

  • @kameshvoleti
    @kameshvoleti Před 3 lety +3

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv Před 2 lety +1

    🙏జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @Actor554
    @Actor554 Před 3 lety +8

    స్వామి మీరు చెప్పిన ఇంద్ర పరీక్ష నాకు చాలా సందేహాలు తీర్చింది ధన్యవాదాలు స్వామి🙏

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 Před 2 lety +1

    Sri matrenamaha

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt Před 3 lety +2

    చాలా చాలా ధన్యవాదాలు అండి. న సందేహాలకు సమాధానం ఇందులో ఇచ్చారు.

  • @kumarmalyala9849
    @kumarmalyala9849 Před rokem

    నమో ప్రత్యంగిరా దేవియే నమః

  • @anga4449
    @anga4449 Před 3 lety +3

    గురువు గారు నమాస్తే 🙏🙏🙏
    చాలా బాగా వివరించారు మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏🌺

  • @pailahemalatha398
    @pailahemalatha398 Před 3 lety +1

    Om sri gurudavi namah

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 Před 3 lety +3

    🙏గురువుగారు చాల బాగా chepparandi.
    Raji from hyd

  • @prasadalapati6270
    @prasadalapati6270 Před 3 lety +1

    Chala chakkaga chepparu swamy. Agnanulaku kallu teripincharu🙏🙏🙏🙏🙏

  • @durgamjayaram7459
    @durgamjayaram7459 Před 2 lety

    చాల ఉపయోగపడే విషయాలు తెలిపారు మీకు కృతజ్ఞతలు గురుజీ గారు

  • @veerareddy6466
    @veerareddy6466 Před 2 lety

    Good message guruvu Gary vandanamulu

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před 3 lety +2

    గురువు గారు తమరి పాదాలకు నమస్కారం. మీ వద్ద శివ పంచాక్షరి మంత్రోపదేశం కావాలి నన్ను అనుగ్రహించండి గురువు గారు తమరి పాదాలకు నమస్కారం

  • @kameswararaolvs1047
    @kameswararaolvs1047 Před 3 lety +1

    Sri Gurubhyonnamaha

  • @acharyamuthennaswamykatraj8537

    గురు జీ నమస్కారం

  • @gnanareddy5585
    @gnanareddy5585 Před 3 lety +2

    OM GURUBHYO NAMAH
    OM SRIMATRENAMAH
    OM KALA BHAIRAVAYA NAMAH

  • @dharmveerms1211
    @dharmveerms1211 Před 3 lety +4

    Gurugariki Namaskaram..🤲🙏

  • @shankarammaponnakanti4535

    గురువు గారు మి ఫోన్ నంబర్ కావాలి గురూజీ 🙏🙏🙏

  • @saiaditya3493
    @saiaditya3493 Před 3 lety +1

    Sri gurubyo namah....Chala clear ga chepparu Guruvu garu...🙏

  • @thatavarthisaibhaskar8286

    🙏 srimatre namah 🙏

  • @eswarrao6946
    @eswarrao6946 Před 3 lety

    Swamiji Dhanyavadhamulu

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 3 lety +1

    Om kala biravaya namaha

  • @drpmekingformula6548
    @drpmekingformula6548 Před 3 lety +1

    Superb

  • @madatalasreenuvasulareddy

    నమస్తే గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు

  • @vijayaraghava4935
    @vijayaraghava4935 Před 3 lety +4

    గురుజీ, "అమ్మ" తత్త్వం గురించి సరళంగా, విపులంగా వివరించారు - కృతార్థులము 🙏

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 Před 3 lety +1

    Thank you so much guruvu garu

  • @singaraboyinaanilkunar9351

    Prathyagira ohmam ekada chestharu hydlo

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před rokem

      హైదరాబాద్ మొత్తం లో చాలామంది చేస్తారు ఉపయోగం లేదు అండి పద్ధతి గా చేసేవారు ఖర్చు ఎక్కువ

  • @vemulashekar3600
    @vemulashekar3600 Před 3 lety +1

    శ్రీ గురుభ్యొ నమః 🙏🙏🙏

  • @uttamsena1739
    @uttamsena1739 Před 2 lety

    గురుబ్యొ నమః
    శ్రీ మాత్రే నమః

  • @sirikondanagadurgarao6927

    అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు.
    మీకు ధన్యవాదములు.
    అమ్మ గురించి ఇంకా ఏమైనా చెప్పండి

  • @govardhanmargapuri5261
    @govardhanmargapuri5261 Před 3 lety +2

    🙏🙏

  • @adhikariamulya7619
    @adhikariamulya7619 Před 3 lety +5

    నమస్కారం గురూజీ సిద్ద గురు మంత్రం విశిష్టత నియమాలు చెప్పండి గురూజీ దయ చేసి ధన్యవాదాలు గురూజీ

  • @veerareddy3685
    @veerareddy3685 Před 3 lety +1

    Ok gurudeva

  • @balugaming8464
    @balugaming8464 Před 3 lety

    Thanks. Guruvu garu

  • @saigayathri142
    @saigayathri142 Před 3 lety +2

    నమస్కారం గురువు గారికీ 🙏🙏

  • @ssureshbabu3085
    @ssureshbabu3085 Před 2 lety

    గురువుగారు మీ దగ్గరికి రావాలి అనుకున్నాము.
    మీ అనుగ్రహం కోసం ఆశిస్తున్నాము.

  • @jagadeeswarikovvuri6292
    @jagadeeswarikovvuri6292 Před 3 lety +11

    మిమ్మల్ని సంప్రదించడం ఎలానో చెప్పండి గురువు గారు.... ప్లీస్ .

  • @musinisarala4145
    @musinisarala4145 Před 3 lety +7

    కాకినాడ దగ్గర లో హోమాలు చేసే అవకాశం ఉన్నవాళ్లు mesg చేయగలరు🙏

  • @pammimadhavarao9661
    @pammimadhavarao9661 Před 3 lety +6

    దక్షిణామూర్తి గురించి ఒక్క వీడియో చేయండి గురువు గారు.

  • @parlapallysrinath4622
    @parlapallysrinath4622 Před 3 lety +3

    స్వామి నాకూ పూజ చేసుకుంటున్న టైమ్ లో చెడు ఆలోచనలు వస్తున్నాయి. గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. ఎలా మానుకోవాలని ఒకసారి చెప్పండి 🙏

  • @ramakrishnasathelli9854
    @ramakrishnasathelli9854 Před 3 lety +1

    Guruvu garu garu ⚘⚘⚘🙏

  • @COLORFULL-pq9vv
    @COLORFULL-pq9vv Před 3 lety +1

    Me matalu vintunte manasu prasanthanga avuthundi guruvu garu

  • @satish-rc9gb
    @satish-rc9gb Před 3 lety +2

    నమస్కారం గురువు గారు.

  • @venkateshchebolu779
    @venkateshchebolu779 Před 3 lety +2

    Guruvu garu chintamani kali vidya gurinchi chapandi 🙏🙏

  • @lalithambikaadhyatmikavedi6878

    Sri guru byo namaha

  • @suurreshkumarkasa1896
    @suurreshkumarkasa1896 Před 3 lety +3

    Guruvu garu me videolu chusaka sadhakulu indra parikshalaki guri avtarani ardamindi..Krishna sadakula kosam video cheyyandi guruvu garu..pls🙏

  • @venkatasubbarao6449
    @venkatasubbarao6449 Před 3 lety

    ధన్యవాదములు గురువుగారు

  • @Sivanadha7073
    @Sivanadha7073 Před 3 lety +3

    శ్రీ గురుభ్యోనమః 🌹
    గురువు గారికి నమస్కారం 🌹
    ధూమవతి దేవి
    సాధనలో ఏ కలర్ బట్టలు వాడాలి
    ధూమవతి దేవి యంత్రం గాని
    లెదా
    ఫోటో గాని దేనికి పుజ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది
    మరియు రెండిటికి పూజ చేయాల
    చెప్పగలరు స్వామి 🌹
    👣👣👣👣👣🙏🙏🙏🙏💐💐💐🌹

    • @musinisarala4145
      @musinisarala4145 Před 3 lety

      బ్లాక్ డ్రెస్

    • @Sivanadha7073
      @Sivanadha7073 Před 3 lety

      అమ్మవారు తెల్ల వస్త్రంతో ఉంటుంది కాబట్టి
      మనం వైట్ డ్రెస్ వేసుకో వచ్ఛ💐💐💐

  • @tadisrinivasarao192
    @tadisrinivasarao192 Před 3 lety +5

    గురువు గారికి నమస్కారము మీరు వీడియోలో చెప్పినట్టు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరనంద భారతి మహా స్వామి వారిని ఫోను ద్వారా సంప్రదించాను స్వామి వారు నన్ను ఫోనులో అనుగ్రహించారు .
    గురుభ్యో నమః

  • @satyajonnalagadda9699
    @satyajonnalagadda9699 Před 3 lety +4

    మంత్రం సిద్దించినట్లు ఎలా తెలుస్తుంది ? వివరించ ప్రార్ధన 🙏

  • @madhuveldhi4885
    @madhuveldhi4885 Před 3 lety +2

    🙏🙏🌹🌹🌹🌹🙏🙏

  • @vayunandanaraogovada5386
    @vayunandanaraogovada5386 Před 3 lety +1

    Sri Gurubyonamaha🙏. Varahi ammavaru upasana gurinchi cheppagalaru. Dhanyavadalu🙏

  • @kallithreenadharao7855
    @kallithreenadharao7855 Před 3 lety +6

    హా గురువుగారు , ఆ ప్రత్యంగిరా మాతే మితో ఇలా చేపిస్తుంది .నేను ఇప్పుడే ఆ తల్లిని అడిగాను .ఒకతను అపై నన్నాడు .ఇప్పుడే ఆ తల్లిని అడిగాను. అంతే మి వీడియో వచ్చింది .ధన్యవాదములు గురువుగారు .!

    • @vijayantonyRAKESH
      @vijayantonyRAKESH Před 3 lety

      గురువు లేక అల్లాడిపోతున్నం మీకు తెలిసిన గురువు గురించి చెప్పండి

    • @musinisarala4145
      @musinisarala4145 Před 3 lety

      శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు కుర్తాళం పీఠాధిపతి గారు 🙏

    • @hemanthmanoj1937
      @hemanthmanoj1937 Před 3 lety

      @@musinisarala4145 sri siddeswara anandha bharathi swamy contact evandi sir

  • @muralinarayana940
    @muralinarayana940 Před 3 lety +1

    Namaskaram Guruvu Garu 🙏 ,naaku eppatinuncho vunna sandeham teercharu. dhanyavadalu guruvu Garu 🙏

  • @samathapaloji7299
    @samathapaloji7299 Před 3 lety +2

    👍🙏🙏🙏🙏🙏

  • @hemanthhemanth5435
    @hemanthhemanth5435 Před 3 lety +4

    గురువుగారు మింమల్లి కలవాలి గురువుగారు మీ వివరాలు చెపుతార

  • @allinall-education-health-9036

    Guruvu gaaru, Aghoreswara Swamy gurinchi teliyajeyamani prardhana

  • @nagamanibuddillu6271
    @nagamanibuddillu6271 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @sridivyar7624
    @sridivyar7624 Před 3 lety +2

    Dattatreya swami gurinchi video cheyandi swamy

  • @nvreddy6364
    @nvreddy6364 Před 3 lety +3

    Lalithamba upasana Ela cheyyali guruvugaru........ Okka video e roju. ..... Na vinnapam alakinchandi

  • @chalapakulakamesh9793
    @chalapakulakamesh9793 Před 3 lety +1

    Narashimha swami gurinchi cheppalaru

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před 3 lety

    గురువు గారు తమరి పాదాలకు నమస్కారం. శివుడి గురించి తెలియచేయగరు. శివుడు మంత్రము గురించి తెలియచేయగలరు

  • @nagendernaidupantham2803
    @nagendernaidupantham2803 Před 3 lety +1

    Radha devi sadhna gurinchi chypandi please..

  • @jagadeesh7584
    @jagadeesh7584 Před 3 lety +1

    Sarvam shakti mayam jagat

  • @jagadeesh7584
    @jagadeesh7584 Před 3 lety +1

    Anta maha Maya

  • @moutamsrinivas3549
    @moutamsrinivas3549 Před 3 lety

    Guruvu gaare padmamulaku namaskaramulu Sri maatre namaha🙏🙏

  • @vidhaatha4148
    @vidhaatha4148 Před 3 lety +3

    గురువు ఇచ్చిన ఒక్క మంత్రం చాలు,కావలసినది సాధించడానికి.🙏🙏🙏

  • @suribabu7514
    @suribabu7514 Před 3 lety +1

    Prayogalanu tipikote margamu chepandi sir

    • @chandrasekhar5203
      @chandrasekhar5203 Před 3 lety

      Pratyangira amma kalabhairava swami iddarlo evari sadhana dwara aina cheyochu

  • @yaswanth138
    @yaswanth138 Před 3 lety +3

    Mahishasura mardini gurinchi cheppandi

  • @kusumanjali846
    @kusumanjali846 Před 3 lety +1

    Ashtabhairava sadhana gurinchi chappandi please

  • @ravikiran1956
    @ravikiran1956 Před 3 lety +1

    నమస్కారం గురువు గారు.. 🙏🙏soolini durga ammavari gurinchi dayachesi oka video cheyagalaru..

  • @damodhar6494
    @damodhar6494 Před 3 lety

    Deepa Durga stotram gurinchi cheppandi guruvugaru

  • @nvreddy6364
    @nvreddy6364 Před 3 lety +1

    Lalithamba upasana Ela cheyyali guruvugaru.... Chala sarlu adiganu

  • @makejokefamily298
    @makejokefamily298 Před 3 lety +11

    Sir iam waiting to watch your video నిజాలు మాత్రమే మీరు మాట్లాడుతారు సర్ మీరు చాల వీడియోలు చేయాలి సర్ మా కోసం

  • @user-zj1oi5pb4u
    @user-zj1oi5pb4u Před 3 lety +1

    🙏🙏🙏👏👏👏🍒

  • @1MsVenu
    @1MsVenu Před 3 lety +1

    గురువగారు - ధిక్కు, ఆసనం, వస్త్రం, జపమాల, సాధనవిశేలు చెప్పగలారు ప్రత్యాగిరా దేవి.

  • @srinuvasaraoch9164
    @srinuvasaraoch9164 Před 2 lety

    శ్రీ మాత్రేనమః 🌹🙏🙏🙏🌹 ఓం శ్రీ కాళబైరావాయనమః 💐💐💐 గురువుగారు మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను 🙏🙏🙏 గురువుగారు ముఖ్యముగా నేను నాకు జరిగినకొన్ని సంఘటనలను మీ ముందు ఉంచుతున్నాను నేను కొన్ని సంవత్సరాలు గా వెతుకుతున్నాను చాలా మందిని కలిశాను కాని??? నేను అమ్మవారి సాధన చేస్తున్నాను నాకు కొన్ని సంఘటనలు జరిగినవి ఇది యాదర్థం కొన్ని నిదర్శనలు జరిగినవి ఇది యదార్థం కాని నాకు అర్ధం కాని సంఘటనలు జరుగుతున్నవి ఇందు నిమిత్తం నేను కొంతమంది గురువులను కలిశాను కాని??? నాకు మీ గురుంచి ఒకరు చెప్పారు విన్నాను మీ వీడియో పెట్టారు చూశాను నాకు మీ మీద నమ్మకం కలిగినది ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలని మీ దర్శనం చేసుకొని నాకు జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచాలని నా ఈ ప్రయత్నం గురువుగారు నావల్ల ఏమైనా పొరపాటు జరిగినచో మన్నించగలరు నాపేరు, ch శ్రీనివాసరావు, వినుకొండ,9866027888 మీ దర్శనం కోసం వెయ్యికళ్ళతో 💐💐💐

  • @chakradharpolepalli21
    @chakradharpolepalli21 Před 3 lety +1

    Swamy badra kali gurunchi chopandi

  • @nvreddy6364
    @nvreddy6364 Před 3 lety +1

    Kanakarinchandi guruvugaru lalithamba upasana Ela cheyyali...

  • @manu-mj
    @manu-mj Před 3 lety +2

    Swamy...... Kalabhairava thandry anugraham thondharaga kalagadaniki amaina cheppandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishorekumarmodugu8945
    @kishorekumarmodugu8945 Před 3 lety +1

    Swamy eppati vamachara sadhanalu neruputhara

  • @ynarendra1790
    @ynarendra1790 Před 3 lety +3

    స్వామి నేను మహా శూలిని అమ్మవారి సాధన చేస్తున్నా.
    ఒక పెద్దాయన నీవు ఈ అమ్మవారి సాధన చేస్తే ఇలాగే బ్రహ్మచారి గా ఉంటావు అని అన్నాడు.
    నిజమా కాదా?చెప్పండి
    నేను సందిగ్ధం లో ఉన్నా.
    అమ్మవారి లక్ష జపం,దశా0శం హామం అన్ని చేశా ఇప్పుడు నా పరిస్థితి ఏమి అర్థం కావడం లేదు మీరే సందేహం తీర్చాలి

    • @Raja-lq3rb
      @Raja-lq3rb Před 3 lety

      Meeku one. Lakh chesinaru kada meku anubhuthi ela undi

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +1

      తప్పుడు మాట ఎవరి మాట వినొద్దు చేసుకుంటూ వెళ్ళండి అమ్మవారిపైన నమ్మకం ఉంచండి

  • @burugupalliphaneendrakumar7029

    Guruvugaru karna pichachi chechina varu hanuman chalicha pujalu chestara hanumanthuni pujisthara andi

  • @vinodkumarvemula5136
    @vinodkumarvemula5136 Před 3 lety +3

    gayathri manthram evari daggara thiskovachu elanti niyamalu patinchali cheppandi full video only about gayatri mantraa

  • @shakeershaik3983
    @shakeershaik3983 Před 3 lety +1

    Guruvar meeru cheppindi baagundi, adavaaru Ammavari swaroopam ani nenu oppukunta. Mari kodaliga vere intlo adugupette konta mandi adavaaru tana atta maamalni yenduku ibbandi pedutunnaru

  • @jackpotchannel2032
    @jackpotchannel2032 Před 3 lety

    Guruvugariki namaskaramulu 🙏🙏🙏 Lakshmi pratyangira gurinchi
    Hanumadh pratyangira gurinchi cheppandi

  • @dupendragandhi6209
    @dupendragandhi6209 Před 3 lety +2

    Good guru ekkada vuttaru chepanddi

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 Před 3 lety +4

    గురువు గారు గాయత్రి మంత్రము రోజు ఎన్ని సార్లు జపం చేయడం వల్ల మంత్రము సిద్ధిసుంది చెప్పగలరు

  • @bvanny2616
    @bvanny2616 Před 3 lety +1

    Guruvu garu namaskaram Naku Mantra sadana cheyalanivundi daya chedi Naku mantramu eppinchagalaru ani korukuntunanu mi videos chustunanu Naku estarani aasistunanu Sri matre namahaaa

  • @vvs4903
    @vvs4903 Před 3 lety

    Please make VIDEOS ON TYPE of SRICHAKRALU

  • @nagagiduturi3497
    @nagagiduturi3497 Před 3 lety +2

    Mee number pettandi guruvugaru

  • @pradeepamaragonda3769
    @pradeepamaragonda3769 Před 3 lety +1

    అదెటి శక్తి ఈశ్వరుడి ఆదీనం కద ఈశ్వరుడు ఒక్కడే పురుషుడు అందరిలో స్త్రీత్వం ఉంటుంది కద

  • @badriboddupalli4666
    @badriboddupalli4666 Před 2 lety

    Sat nobar petandi plz