నా జీవితంలో జరిగిన అనుభవాలే ఈ వీడియో,@om kalabhairavaya namah

Sdílet
Vložit
  • čas přidán 13. 04. 2022
  • #kanakadurgadevi #omkalabhairavayanamah #ఓంకాలభైరవాయనమః
  • Zábava

Komentáře • 243

  • @JYOTIRLINGDARSHANAM
    @JYOTIRLINGDARSHANAM Před 2 lety +40

    ఎంత మంచితల్లి అనేది మాటల్లో వర్ణించలేము.. అంతటి గొప్పతల్లి మన దుర్గామాత 🔱🙏🙏

  • @sravani27
    @sravani27 Před 2 lety +19

    200% Nijam, nenu e madyane Durgamma thallini darshinchukuni vella 20 days ayintundhi...Chala kastallo vundi Vella...Ragane naku double salary tho manchi Job vachindhi...antha chadhuvu naku ledhu, antha arhatha naku ledhu...edantha Ammavari daya...

  • @rramanjigogula4659
    @rramanjigogula4659 Před 2 lety +79

    చల్లని తల్లి మా అమ్మ. నిజంగా అమ్మని నమ్ము కుంటే అసాద్యాన్ని కూడా సుసాధ్యం చేయగలదు. నా జీవితానికి ఇవి చివరి రోజులు అని అనుకునే టైం లో నా జీవితం మారదు అని అనుకుని చాలా బాద పడి వెల్లాను. అమ్మ దయ వలన నా జీవితమే U turn తీసుకుంది. 20 రోజుల వ్యవధిలో నా జీవితం మారిపోయింది. నిజం చెప్తున్నా నేను విజయవాడ వెళ్లడానికి కూడా ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు. వేరె వ్యక్తి వెలుతూ నన్నూ తీసుకెల్లాడు. నా బాద తీర్చేసంది మా అమ్మ.

    • @bodramonisindhu5338
      @bodramonisindhu5338 Před 2 lety

      Naku chachipovadam thappa very dhari ledhu Amma ne dhaggara ki thisukelu thali marriage avadam ledhu na badha neku teluvali amma

    • @vishalmudakala117
      @vishalmudakala117 Před 2 lety

      @@bodramonisindhu5338 Amma ki ni badha chepu roju kachitham ga niku manchi margam chupistundhi na thali 🙏 Om dhum durgaya namaha ani chey

    • @vissamsetti6953
      @vissamsetti6953 Před 2 lety +3

      @@bodramonisindhu5338 బాధపడకండి, అమ్మ ఉంది అన్నివిధాల కాపాడుతుంది

    • @rramanjigogula4659
      @rramanjigogula4659 Před 2 lety +1

      అర్జున కృత దుర్గా స్తోత్రం చదువుకో

    • @janu8853
      @janu8853 Před 2 lety +1

      @@bodramonisindhu5338 Lalitha sahasrnamam 41 days chadavandi kachitanga avutundi and చాగంటి గారు లలిత సహస్రనామం ఎలా చదవాలో చెప్పారు అది చూసి తప్పులు లేకుండా చదవండి ఆ అమ్మ మీకు కచ్చితంగా మంచి చేస్తుంది and అమ్మవారి name talchukondi definite ga change chustaru.

  • @shevaram243
    @shevaram243 Před 2 lety +15

    గురు ముఖం సాష్టాంగ నమస్కారము మా అమ్మ అంత గోప్పది మరి మా అమ్మ ప్రేమ ను జీవితం లో ఒక్కసారైనా పోందే బాగ్యంని కలిగించు తండ్రి శంభో హరిహర శంకర ఓం నమః శివాయ గురవే నమః ఓం నమః శివాయ

  • @vijaykrishna9874
    @vijaykrishna9874 Před 2 lety +19

    చాలా వివరంగా చెప్పారు.......రామకృష్ణ పరమహంస గారి గురించీ మరి కొంచం ఇంకొక Video చేయండి గురువు గారు.

  • @JYOTIRLINGDARSHANAM
    @JYOTIRLINGDARSHANAM Před 2 lety +14

    జై దుర్గాదేవి 🕉️
    జై దుర్గా భవాని 🔱
    జై దుర్గామాత 🚩🙏🙏

  • @vissamsetti6953
    @vissamsetti6953 Před rokem +5

    దుర్గా దుర్గార్తిశమని,దుర్గాపద్వినివారిణి,దుర్గమచ్చేదిని,దుర్గసాదిని,దుర్గనాశని, దుర్గతోద్దారిణి,
    దుర్గ నిహంత్రి,దుర్గమాపహ,దుర్గమ జ్నానాదా, దుర్గదైత్వలోకదావానాల,దుర్గమా,దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపీణి,దుర్గమార్గప్రద,దుర్గమవిద్య,
    దుర్గ మాశ్రిత,దుర్గమ జ్నానసంస్థాన,దుర్గమ ధ్యాన భాసిని,
    దుర్గ మెహ, దుర్గ మగా, దుర్గ మార్ధస్వరూపిణి,
    దుర్గ మాసుర సంహంత్రీ, దుర్గ మాయుధదారిణీ,
    దుర్గ మాంగీ, దుర్గ మతా, దుర్గమ్య, దుర్గమేశ్వరీ,
    దుర్గ భీమ, దుర్గ భామ, దుర్గభా,దుర్గదారిణీ.

  • @gopalreddy9736
    @gopalreddy9736 Před 2 lety +5

    మిమ్మల్ని 2 సంవత్సరాల లు గా ఫాలో అవుతున్న, కానీ ఇంత అద్భుతమైన వీడియో మీరు మునుపు చే య్య లేదు. దుర్గమ్మ నవాక్షరీ మంత్రం ,శక్తి గురించి భక్తులు కి వివరించoడి .
    యెన్నో మహి మలు . అమ్మల గన్న య మ్మ ముగ్గుర మ్మ ల మూల పుట మ్మ
    ఐo హ్రీ o క్లీమ్ చాముండై విచ్చే
    🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 2 lety +8

    కరోనా దేవత పిశాచరూపంగా వచ్చి భయపెడుతున్నా ఈ మనుషులూ వాళ్ళ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈర్ష్య అసూయ‌‌‌ ద్వేషాలను అస్సలు కొంచం కూడా వదులుకోలేదు గురుదేవా,దయా దాక్షిణ్యాలు అనేవి లేకుండా ఐపోయారు,కాష్మోరాను కూడా మనం మంచిగా ప్రశాంతంగా ప్రేమగా చేయగలము,భూత ప్రేత పిశాచాలు శాంతిస్తున్నాయి,ఈ మనుషులు శాంతించరు, ప్రకృతి ని ప్రశాంతంగా ఉండనివ్వరూ,ఇదేనా గురుదేవా కలికాలం,ఒక పసిదైన కుక్క పిల్ల కు పట్టెడు అన్నం పెట్టకపోగా ఎవరినీ పెట్టనివ్వని మనుషులైపోయారు, రోడ్డు మీద మన ఇళ్ళకు కావలి కాస్తూ విపరీతమైన ప్రేమతో ఉండే ఆ కాలభైరవులు చనిపోతున్నా ఆనందించే మనుషులు గురుదేవా,వీళ్ళను ఏ పేరుతో పిలవాలి,వీళ్ళ కంటే ప్రకృతి లో ఉన్న ప్రతీ జీవీ,భూత ప్రేత పిశాచాలు కూడా మంచివే గురుదేవా,ఎన్ని జన్మలైనా వీళ్ళ పాప కర్మలు వీళ్ళను వదలకుంటే, పరమాత్మ కే కదా బాధ, వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🍓🍓🍓🍓🍓🍓🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🌋🌋🌋🌋🛕🛕🛕🍎🍎🍎🍍🍍🍍🍍🥰🥰

  • @navyarajkamal9026
    @navyarajkamal9026 Před 3 měsíci +1

    100%true cheppalenu Amma Prema gurinchi chala miracles jarigayi

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 2 lety +13

    ఓం గురుభ్యోనమః 🙏🙏

  • @ravinuthalamadhavi8386
    @ravinuthalamadhavi8386 Před 2 lety +13

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి నమస్కారము శ్రీ దుర్గా అమ్మవారి మీద వీడియో చేసినందుకు కృతజ్ఞతలు ఒకసారి మీ దర్శన భాగ్యం కావాలి

  • @sugunabangari8031
    @sugunabangari8031 Před 2 lety +8

    Namaskaram 🙏gurugaru thank you Durga devi gurinchi video chesaru 🙏🕉 Duga devi namaha 🙏 Na anubhavalu yenno unnayi Amma tho nannu naa thalli kapaduthundhi gurugaru miku yentha cheppina thakkuve Amma gurunchi 😭 anandham tho yee kannillu

  • @nkotaraghu
    @nkotaraghu Před 2 lety +7

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

  • @madatalasreenuvasulareddy

    నమస్తే గురువు గారు మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు

  • @padmavathidigital1230
    @padmavathidigital1230 Před 2 lety +4

    durga mata gurchi adbutanga chepparu guruvu garu inka ammavari video lu cheyandi naku pranam ammavarante

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před 2 lety +4

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @viswanathreddy838
    @viswanathreddy838 Před 3 měsíci

    స్వామీజీ పథకం నమస్కారం

  • @somusomuswamy1759
    @somusomuswamy1759 Před 2 lety +6

    Guruvu garu
    Bhagalamukha Ammari Anusthanam
    Chesey guruvu garini thieyalaya cheyandhi guruvu garu plz

  • @chanduvinnakota4014
    @chanduvinnakota4014 Před rokem +1

    Super guruvu garu.👌👌👌

  • @ArunKumar-156
    @ArunKumar-156 Před 2 lety +4

    Durgamma 🙏🙏🙏

  • @deathshot1121
    @deathshot1121 Před 2 lety +5

    Dhanyavadhalu dhanyavadhalu guruvu Garu 🙏🙏🌺🌺🌺🌺

  • @kchandrasekhar5104
    @kchandrasekhar5104 Před 2 lety +1

    Chalabaga chepparu guruvu garu

  • @nagaanji7514
    @nagaanji7514 Před 2 lety +1

    శ్రీ గురుభ్యోన్నమః గురువుగారికి పాదాభివందనాలు

  • @mylifemyrules3114
    @mylifemyrules3114 Před 2 lety

    Great andi 🙏🏻 🙏🏻🙏🏻

  • @propertydealer99
    @propertydealer99 Před 3 měsíci

    Jai Durga Bhavani 🙏

  • @dineshdinnu3644
    @dineshdinnu3644 Před 2 lety +3

    శ్రీగురుబ్యోనమః 🙏🙏

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 Před 2 lety +2

    Namaskaram guruvugaru chalabaga chaparu 🙏🙏🙏 Thank you so much

  • @denarji
    @denarji Před 2 lety

    Chala bhaga chepparu

  • @praveengaddam1901
    @praveengaddam1901 Před 2 lety +3

    గురుభ్యోనమః

  • @kanakadurga2331
    @kanakadurga2331 Před 2 lety +3

    Guruvu gariki padabi vandanalu 🙏🙏🙏

  • @neelimabhavanipanchamukhi3804

    చాలా బాగ చెప్పేరు గురువుగారు 🙏🙏

  • @kmurali6666
    @kmurali6666 Před 2 lety +3

    Om Sri Kalabairavaayaa Namahaa

  • @sudhakarsudhakar7242
    @sudhakarsudhakar7242 Před 2 lety +3

    Ruru Bhairava 🙏🙏🙏

  • @jaimathabhavaniammadhaya
    @jaimathabhavaniammadhaya Před 10 měsíci +1

    A bangaru thalli prema pondhadam syart aythe guruvu garu cheppinatu manaku kashtam anedhe lekunda oka thalli ela manalni kapaduthundho ala kapaduthundhi.

  • @SanjayKumar-bz4rz
    @SanjayKumar-bz4rz Před 2 lety

    Om sri gurubhyo namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tuljabhavani4183
    @tuljabhavani4183 Před 2 lety

    Chaala baaga cheparu అమ్మను ఎలా ప్రేమించాలో🙏🙏🙏 oum దుం దుర్గయే నమహ

  • @badugumadhubabu7980
    @badugumadhubabu7980 Před 2 lety +4

    Durga Devi Puja vidhanam please

  • @BhavathidurgaShakthi
    @BhavathidurgaShakthi Před 2 lety +4

    Sri Mathrey namaha 🙏🔱🙏

  • @seelamanojkumar
    @seelamanojkumar Před 2 lety +2

    sri gurubhyo namaha🙏. sri vidya upasana gurinchi oka video cheyandi guruvu garu.

  • @likedhruthi1561
    @likedhruthi1561 Před rokem

    Thanks andi..asalu yentha baga cheputharo prathi subject clear ga explain chesthuntaru meru...

  • @madhavi0488
    @madhavi0488 Před 2 lety

    Sarva Mangala manglaye shive sarwathaka sadhike sharanye trambke aa Gouri narayanii namosthunde ❣️

  • @venugopalchadalavada
    @venugopalchadalavada Před 2 lety +1

    Jai Bhavani...

  • @vissamsetti6953
    @vissamsetti6953 Před 2 lety +2

    గురువుగారు మీతో మాట్లడే అవకాశం కల్పించండి

  • @lakshmisarojinibollu5769

    Thanq for the information

  • @sravanthisheela7588
    @sravanthisheela7588 Před 2 lety +1

    Guruvu Garu, Vishnu Murthy Kaliyugam ki sambandhinchi icchina shapam gurunchi vivarinchandi 🙏

  • @haihru1103
    @haihru1103 Před 2 lety +1

    Padabhi Vandana guruv garu

  • @propertydealer99
    @propertydealer99 Před 3 měsíci

    Om Sri Kanaka Durgaye namah,🙏

  • @ramavathsuresh9599
    @ramavathsuresh9599 Před 2 lety +2

    Sri gurubyo namahaa

  • @UshaRani-ut2yj
    @UshaRani-ut2yj Před 2 lety +1

    Amma ante nijamga amme. Ammaku asalu emi ichina chala thakkuva. Na thudhi shvasa varaku kuda amma namanni viduvanu. 😭😭😭

  • @subrahmanyamurthygouribhat2402

    శ్రీ మాత్రే నమః

  • @puttarajuraj9162
    @puttarajuraj9162 Před rokem

    Shree Gurubyo Namaha

  • @kanakalakshmiramarao5842
    @kanakalakshmiramarao5842 Před 2 lety +2

    Om Sri mathre namaha 🙏🙏🙏

  • @moutomsrinivas2382
    @moutomsrinivas2382 Před 2 lety

    గురువు గారు దుర్గా అమ్మ కరన్యసములు తెలియచేయగలరు 🙏🙏

  • @arundhathigampala4202

    Padabivandanalu guru garu

  • @Anilkumar-qp8kf
    @Anilkumar-qp8kf Před 2 lety

    Durga matha my favourite god 🙏🙏🙏

  • @mahadev99189
    @mahadev99189 Před 2 lety +1

    Namaskaaram andi guriji garu🙏🏾

  • @saidulu65
    @saidulu65 Před 2 lety

    🙏🙏🙏

  • @mahandarmuniganti3686
    @mahandarmuniganti3686 Před 2 lety +2

    Namaskaram guruvu garu

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 Před 2 lety

    Om shree mathura namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkateshm4593
    @venkateshm4593 Před 3 měsíci

    Shri mathre namaha🙏🙏🙏

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p Před rokem

    K thirumal Dhanyavadhamulu guruvugaru

  • @stayhumble3245
    @stayhumble3245 Před 2 lety

    Chala goopa maata guru garu

  • @shivaprakash2879
    @shivaprakash2879 Před 2 lety

    నమస్తే గురూ గారూ...కొందరు జ్యోతిష్యులు మన సమస్యలను బట్టి మంత్రోచ్ఛారణలు చేసి యంత్రం ఇస్తారు... ఎంత జపం చేస్తే అంత డబ్బు తీసుకుంటారు...గురువు గారూ ఇలాంటి జ్యోతిష్యులను మనం నమ్మవచ్చా

  • @yaswanth138
    @yaswanth138 Před 2 lety +3

    Shivopasana gurinchi oka video cheyandi,ye youtube channel lo ledu ee upasana gurinchi

  • @p.rajugoud999
    @p.rajugoud999 Před 2 lety +1

    Dakshina Murthy stotram gurinchi vedio cheyandi guru garu..

  • @duggammanjula515
    @duggammanjula515 Před 2 lety +1

    Shatakoti vandanaalu ayya meeku.
    Mee video eppudu eppudu vastundi ani eduru chustam guruvugaaru 🙏

  • @nagababuyadav3481
    @nagababuyadav3481 Před 2 lety +2

    😙🙏🙏🙏🙏

  • @rajeshb8874
    @rajeshb8874 Před rokem

    Jai amma durga mata namo namaha 🌹🌹🌹🥀🥀🥀🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏

  • @syamsundarnamburi7358
    @syamsundarnamburi7358 Před 2 lety

    Jay bhavani matha jay

  • @lakshman2778
    @lakshman2778 Před 2 lety

    ధన్యోస్మి

  • @Grafite_GamingUltra
    @Grafite_GamingUltra Před rokem

    avunandi 🙏🙏 nijamgane naku meru cheppinatlu realga jarugutundi. naku unna confusion tolagincharu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 tq u andi

  • @parameshderangula6319
    @parameshderangula6319 Před 4 měsíci

    శ్రీ మాత్రే నమః❤

  • @rejirejina5633
    @rejirejina5633 Před 2 lety +2

    Guru garu Sri chakram gurinchi తెలియజేయండి

  • @hasmithanarla7331
    @hasmithanarla7331 Před 2 lety +2

    Swami metho 1 sari matldali swami chala badaga undi swami plz

  • @kmurali6666
    @kmurali6666 Před 2 lety

    Bairavudu Sivudu Kalaalo Kanabadithay Mantra Sidhi Ainataa Guruvugaaru Nanu Bairavaa Mantralu Japisthunaanu Mantropadasm Lakundaana

  • @pattemravi820
    @pattemravi820 Před 2 lety

    ♥️❤️♥️❤️

  • @RavikFic
    @RavikFic Před 6 měsíci

    Maa amma ki entho istam Durgamma. Naku kuda chana rojulaki amma meeda bhakti perigindi. Antha amma daya 😢🙏

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Před 3 měsíci

    Ni anubavamu ni sonthamu kastalu kativaraku mosuku velle adhrustamunnavarini dhevathalu isthe thisukone dhaka vadhalaru

  • @komaragirisumansarma6522

    ఓం శ్రీమాత్రేనమః

  • @arudrap7042
    @arudrap7042 Před 2 lety

    Jai Durga Bhavani Telugu

  • @rajeshb8874
    @rajeshb8874 Před rokem

    Amma Daya unte Anni unnatle 🌹🌹🌹🥀🥀🥀🥀🥀🌷🌷🌷🙏🙏🙏🙏

  • @sandyarani8487
    @sandyarani8487 Před 2 lety

    Miru bagundali

  • @sandyarani8487
    @sandyarani8487 Před 2 lety

    Padabivandanam gurugariki,miku namaskariste a Devi ki namskarinchinatle

  • @arudrap7042
    @arudrap7042 Před 2 lety

    Amma Durga Bhavani

  • @manjulavanka7186
    @manjulavanka7186 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yaswanth138
    @yaswanth138 Před 2 lety +1

    Shivopasana gurinchi oka video cheyandi plz

  • @Neresh210
    @Neresh210 Před 2 lety

    🙏🏿🙏🏿🙏🏿 nanu Durga amma fan and kali amma fan🙏🙏🙏🙏🙏

  • @sandyarani8487
    @sandyarani8487 Před 2 lety

    What ever you tell is 100percent correct my appaji or guru always telling like this

  • @gopalagv2157
    @gopalagv2157 Před 2 lety +1

    Gurudev dikshande

  • @venugopalchadalavada
    @venugopalchadalavada Před 3 měsíci

    Aaayya,Durga Saptasathi guronchi cheppagalaru.

  • @srimanakula2350
    @srimanakula2350 Před 2 lety +1

    Guruvu garu grama devatha lu gurinchi thaylapagalaru

  • @anuradhakolluru8780
    @anuradhakolluru8780 Před 2 lety +1

    Bhadrakali ammari gurunchi and sadhana cheppandi guruvugaaru

  • @hemasasikanth608
    @hemasasikanth608 Před 2 lety

    Venkatesha swamy thathvanii dayachesi teluyacheyandi,

  • @srepadmasresrepadmasre9703

    JYI DHURGAMMA
    JYI DHURGAMMA
    JYI DHURGAMMA

  • @degavathmitya9694
    @degavathmitya9694 Před 2 lety

    Jai durgamma

  • @jatacharan
    @jatacharan Před rokem

    Namaskaaram,can you please make video on lakshmi ganapati

  • @ramakrishnasathelli9854
    @ramakrishnasathelli9854 Před 2 lety +3

    7+8= 15 pancha Dasi like nadhi Sri Guruve namha 🙏🙏🙏

  • @Salivahanagaming
    @Salivahanagaming Před 2 lety +2

    గురువుగారు కనకదుర్గ అమ్మవారికి ఎటువైపు కామ్యకర్మలు కోసం ఎటువైపు తిరిగి జపం చేయాలి తొందరగా రిప్లై ఇవ్వండి ప్లీజ్

  • @adityasrivardhan7454
    @adityasrivardhan7454 Před 2 lety

    Guruvugaaru meeru Narasimha Swamy Upasana gurinchi Video cheyyagalaraa?
    SriMatre Namaha🙏🙏🙏