చింతచిగురు రోటి పచ్చడి-Chintha Chiguru Pachadi-Red Chillies-Village Recipe-Rukmini

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • చింతచిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.చింత చిగురుతో కూర, పచ్చడి ఇతరత్రా వాటితో కలిపి పదార్థాల్ని చేసుకోవచ్చు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. వీటిలోని ఆమ్లాలు రక్తంలోని మలినాలను తక్షణమే తొలగిస్తాయి. చింతపండులో కంటే చిగురులో విటమిన్‌ 'సి' శాతం అధికంగా ఉంటుంది. చింత చిగురులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను దూరం చేస్తాయి. చింత చిగురు రెగ్యులర్‌గా తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.Chintha Chiguru Roti Pachadi.
    GAMAGALAXY RECIPIES,
    1. పులిహోర- చింతపండుతో-గుడి ప్రసాదం-PULIHORA Recipe-Tamarind Rice-Gamagalaxy --- www.youtube.co....
    2. How to cook Bellam Ariselu-అరిసెలు-Jaggery sweets Recipe-Sankranthi special -- www.youtube.co....
    3. 5 నిముషాలలో అట్లు-రాగి పిండి జొన్నపిండితో- Porous and Crispy-Instant Easy Recipe --- www.youtube.co....
    4. ఇడ్లీ దోశల కోసం టమాటా నువ్వుల చట్నీ-Idly Dosa chutny-Easy and Tasty -- www.youtube.co....

Komentáře • 39