పద్మనాభ స్వామిని మించిన పూరీ రహస్యం | Burning Topic | hmtv

Sdílet
Vložit
  • čas přidán 12. 08. 2022
  • పద్మనాభ స్వామిని మించిన పూరీ రహస్యం | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 455

  • @veeravenkatasatyanarayanam3460

    గది తెరవననంతసేపు అందులోని సంపద అంతా భద్రంగా వుంటుంది.తెరిచాక గోవిందా హరి గోవిందా 🙏🙏🙏

    • @kodaliravi6730
      @kodaliravi6730 Před rokem +19

      anya matstula palu don't open

    • @pavanivijju9608
      @pavanivijju9608 Před rokem +2

      😃😃😃

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 Před rokem +3

      😂😂😂😂 correct

    • @Abcd-lb5dl
      @Abcd-lb5dl Před rokem +21

      అందులో ఉంది మొత్తము కాళీ చేసి ఉంటారు బ్రో.
      అందుకే ఇప్పుడు ఓపెన్ చేసి అందులో ఏమైనా అరా కొరా ఉంటే అదే నిధి అని చూపిస్తారు

    • @knarendar8432
      @knarendar8432 Před rokem +15

      లెస్స పలికిథివి నాయనా......!

  • @srinuakula8645
    @srinuakula8645 Před rokem +349

    కేవలం హిందూ సంపద మాత్రమే కావాలి ప్రభుత్వం లకు

    • @doctorrajad
      @doctorrajad Před rokem +3

      Hindu politicians!!!

    • @artikK0
      @artikK0 Před rokem +6

      Muslim politics...favour towards muslims and Christians

    • @mallesharvl
      @mallesharvl Před rokem +3

      Absolutely correct Bro

    • @sureshpsa937
      @sureshpsa937 Před rokem +1

      Ready to die

    • @sujanagogula9341
      @sujanagogula9341 Před rokem +8

      Because 1st numdi ఉండేది ఇండియా లో హిందూస్ మాత్రమే

  • @adcreations6099
    @adcreations6099 Před rokem +262

    దోచేయండి దోచుకున్నోడికి దోచుకున్న అంత..... అఖండ అనంత పద్మనాభస్వామి ఆలయ సొమ్ము అసలు ఎవరి పాలు అయ్యిందో కదా....... గుప్త నిధుల సొమ్ము, దేవుని సొమ్ము తీసుకున్న మంచిచి కాదు, ఆ శాపం వెంటాడుతుంది... ఇది నిజం... మంచి కోసం వినియోగిస్తే ఏమి కాదు.... అలాంటి అద్భుత రహస్యాలు, ఆలయాలు, నిధులు ఎన్నో ఉన్నాయి మన దేశంలో... కానీ అవి ఎవరి పాలో

    • @Unknown-ms8bi
      @Unknown-ms8bi Před rokem +8

      Brathakadaniki entha kaavali manishiki ??? Inka inka ani dochukuntune untunnaru. Ilanti vare maro janmalo tindinkuda gathi leni desaalalo pudatharu

    • @neelimakusumanchi4533
      @neelimakusumanchi4533 Před rokem +7

      Pedavari ki pancheyandi.. Punyam vastundi.. Dochukunte papam

    • @peace346
      @peace346 Před rokem

      @@Unknown-ms8bithere's no second life !

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 Před rokem +1

      💯

  • @rrentertainmentstudio8582
    @rrentertainmentstudio8582 Před rokem +191

    అప్పట్లో ఉన్న ప్రజలకు భగవంతుడంటే ఎంత భక్తి అందుకేనేమో అంత గొప్పగా ఆలయాలను నిర్మించారు. భగవంతుని సొమ్ము అది దయచేసి దాని జోలికి వెళ్ళకండి.
    ఓం నమో నారాయణాయ 🙏

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před rokem +98

    హిందుఅలయాలపై ప్రభుత్వాధికారం మరియు అన్యోమతస్తులకు అనుమతిలేకుండా చేయాలి జై హింద్🚩🙏

  • @maheshbairi1819
    @maheshbairi1819 Před rokem +238

    హిందూ దేవాలయాలకు సంబంధించిన సంపద హిందువులకు మాత్రమే చెందాలి.... వాటి పైన ఉండే పూర్తి హక్కు హిందువులకి ఉంటుంది....జై రాజ్యాంగం....🙏🙏🙏

    • @Raju-iw3np
      @Raju-iw3np Před rokem +7

      ఈశ్వరుడు అందరికీ ఈశ్వరుడే, హిందులకే ఈశ్వరుడిని అని ఎక్కడ చెప్పలేదు

    • @harshasaifanikkada925
      @harshasaifanikkada925 Před rokem +33

      @@Raju-iw3np eswarudi prasadam thinani variki thana money thisukune hakku ledu

    • @gopalgopalvadagama3961
      @gopalgopalvadagama3961 Před rokem

      @@Raju-iw3np nuv Eddi గొర్రె వి ani అర్థం అయింది

    • @RAJUK-hr1oh
      @RAJUK-hr1oh Před rokem +4

      Arey arey chala kasttam వచ్చింది నికు

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 Před rokem +13

      @@Raju-iw3np Eeswarudni asbhyanga Rai rappa ani Titti memu anyula prasdalu muttukomu ane vallaki anyula sampadha ivvalantara????

  • @sumanthkumar157
    @sumanthkumar157 Před rokem +52

    మరి యిదే పురావస్తు శాఖ తాజ్ మహల్ లో మూసి ఉన్న కొన్ని తలుపులు తెరిపించగలదా ?

  • @mikannayyayatralu7225
    @mikannayyayatralu7225 Před rokem +242

    ఏదేమైనా దేవుడు గుడిలో దొరికిన సంపద దేవుడికి చెందుతుంది దేవుడు కోసం రాజులు ప్రజలు ద్వారా పోగు చేసిన సంపద ఈ గవర్నమెంట్ తీసుకెళ్లి వేరే అన్ని మతస్తులకు పెట్టుకుంటే అది ఎలా ఒప్పు అవుతుంది అది అసలు ఒప్ప్పు కాదు లేని పేద ప్రజలకు పెట్టాలి లేదా దేవుడిపై అకౌంట్ తెరిచే అందులోనైనా ఉంచాలి తప్ప సంపదనంతా దోచుకెళ్ళి ఎవడికో దారా దత్తం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటారు మనవాళ్లు గుడిలో వచ్చిన సంపద ఆ గుడి మాత్రమే చెందాలి అవును అనుకున్న వాళ్లు ఒక లైక్ వేయండి కాదు అనుకున్న వాళ్లు డిస్క్ లైక్ చేయండి

  • @user-gg4cp1rx9q
    @user-gg4cp1rx9q Před rokem +136

    దేవాలయం సంపద అంతా హిందూ దేవాలయాలకి మాత్రమే సొంతం...జై శ్రీరామ్ జై హింద్ జై భారత్

    • @kumarChowdary143
      @kumarChowdary143 Před rokem

      Kamma valladhi bro adhi... Kamma vallake ivvvali. Kammavallu andhariki nyayam chestharu

    • @leelakrishna883
      @leelakrishna883 Před rokem +13

      @@kumarChowdary143nee Sankara jaathi thoo nee bathuku

    • @commonman409
      @commonman409 Před rokem +7

      @@kumarChowdary143 Haula ante lowda antavendhi ra baabu🤦‍♂️

    • @phaniyadav14352
      @phaniyadav14352 Před rokem

      @@kumarChowdary143 pichi puku na kodaka caste filing enti raa india anu raa lanjodaka

    • @anandswathiswathi2237
      @anandswathiswathi2237 Před rokem

      @@kumarChowdary143 pora Pakistan kukka bewakoof naa Kodaka

  • @malli-vn5yj
    @malli-vn5yj Před rokem +34

    దేవుడి సొమ్ము దొచేస్తే ఆ పాపం ఊరికే పోదు.. 🙏

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 Před rokem +306

    మనవాళ్లు సంపదను దోచుకోవడంలో బ్రిటిష్ వాళ్ళని మించిపోయారు మన మీదకి దండయాత్రకి వచ్చిన రాజులను కూడా మించిపోయారు మనభారతీయ ప్రభుత్వాలు అన్ని ఇంటి దొంగల్లా తయారయ్యాయి ఈ పాపలన్నిటికీ ఒకటే ప్రాయశ్చిత్తం మహాప్రళయం రావాలి ఈ సృష్టి అందరిని తుడిచిపెట్టుకొని పోవాలి. జనాలు కూడా ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు ఈశ్వరుడు దయ వలన త్వరలోనే మహాప్రళయం వచ్చి సృష్టిని అంతటిని తుడిచిపెట్టుకొని పోవాలి 😃😃😃

  • @GaneshSM76
    @GaneshSM76 Před rokem +36

    మిస్టరీ వీడటం కాదు, ఆ జగన్నాథుడు మీ తాట తీస్తాడు చూడండి.
    జై శ్రీరామ్ జయహో భారత్ 🇮🇳🇮🇳🇮🇳💐💐💐🙏🙏🙏

  • @laxmiakula3354
    @laxmiakula3354 Před rokem +38

    ఈ సంపదను హిందువుల సంక్షేమలకు వినియోగించవచ్చుకదా

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Před rokem +2

    ఎంత దొరికితే ఏమి లాభం ఇక్కడున్న హిందువులకు మన ధర్మానికి సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి వాటిని వినియోగిస్తే బాగుంటుంది అధికారులకు అన్యమతస్తులకు పెంచి పోషించడానికి మాత్రమే ఎక్కువ వినియోగిస్తున్నారు ఇదే మన దౌర్భాగ్యం

  • @rgdhar291
    @rgdhar291 Před rokem +144

    ఆగ్రాలోని తేజో మహల్ కూడా తెరవాలి....

  • @kalyanrevanth2675
    @kalyanrevanth2675 Před rokem +18

    ఆ 🗝️ తాళం.... కార్తికేయ 2 climax...
    కార్తికేయ 3...👍😃

  • @zphsdevaruppula7388
    @zphsdevaruppula7388 Před rokem +44

    First పూరి లోని నిధి తెరవడం కాదు
    తా్మహల్ కింద rooms తెరవాలి
    అందరికీ ఒకే రుల్

    • @venkannaallthabest6572
      @venkannaallthabest6572 Před rokem +1

      👏👏👍👍👍

    • @venkatareddymukku3963
      @venkatareddymukku3963 Před rokem

      Em rules bro andaru samanam antaaru andariki oka nyayam antaaru kaanee ikkada ade jaragadu.anni mathaku okate antaaru kaane hinduvula sommu andariki panchi pedathaaru ,andariki oke nyayam antaaru kanee minorities ani special ga treat chesthaaru ,andariki Vidya samana avakaasaalu antaaaru kaane school,clg fees okariki ekkuva okariki thakkuva isthaaru,andaru samanam antaru kaanee reservation isthaaru,andaru samanam antaaru kaane gents ki oka nyayam girls ki oka nyayam enduku puttam raa e Desam lo anipisthundi

  • @santhoshvarma7747
    @santhoshvarma7747 Před rokem +38

    దేశం లో అత్యంత విలువైన దేవుడు పూరి జగన్నాథుడు🚩🚩

  • @harsha_d_racer4212
    @harsha_d_racer4212 Před rokem +7

    దమ్ముంటే తాజ్ మహల్ లో వున్న తేజో మహల్ మిస్టరీని చేదించండి 🙏🙏🙏🙏

  • @bowgithinks4785
    @bowgithinks4785 Před rokem +105

    అందరు హిందూ టెంపుల్ తెరిచేందుకు అభ్యంతరం లేదు అదే తాజ్ మహల్ రూమ్స్ లాక్ తీయడానికి ఎందుకు ఆలోచించారు హిందూ అంటే అంత చులకన మీకు

  • @tsaidulu
    @tsaidulu Před rokem +17

    అ బంగారం సంపద మొత్తం ఎప్పుడో దొబ్బి తిన్నారా అందరూ ఇంకెక్కడిది 💥💥 ఇప్పుడు ఏం లేక మళ్లీ మూడో కథ అని కథలు పడుతుండ్రు 💥💥💥

  • @ShravanKumar-pj8ei
    @ShravanKumar-pj8ei Před rokem +114

    దమ్ముంటే తాజ్ మహల్ తెరవండి రా
    ఎప్పుడు హిందూ ఆలయాలే నా రా మీ టార్గెట్ నాశనం అయిపోతారు రా మీరు

    • @manthrirakesh7092
      @manthrirakesh7092 Před rokem +9

      Bro not thajmahal thejomahal

    • @Vicky-br3cw
      @Vicky-br3cw Před rokem

      Well said 👌

    • @chandusongs444
      @chandusongs444 Před rokem +2

      @@manthrirakesh7092 vacchindayya scientistuuu 😂

    • @sidsiddhus
      @sidsiddhus Před rokem

      Taj మహల్ హిందూ మతం అని చెబుతున్నారు..కానీ ఇక్కడ పద్మ నాభ ఆలయం ముస్లీం అని చెప్పడం లేదు.... కొన్ని తెరిచారు ..ఇంకా ఒక గది తెరవాల్సి ఉంది... అది దైవాపచారం ఎమీ కాదు..

    • @harsha_d_racer4212
      @harsha_d_racer4212 Před rokem

      Yes👍

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 Před rokem +26

    తాజ్ మహల్ గదులు తెరవరు.హిందూ ఆలయాల రహస్య గదులు మాత్రం తెరుస్తారు.....

    • @vikramreddy6383
      @vikramreddy6383 Před rokem

      Dead body bones, or Shiva lingam undachu ante.. No Gold or money.

  • @krishnamarajuulchi600
    @krishnamarajuulchi600 Před rokem +21

    ఎవరో సంపాదించిందని మీద మీ పెత్తనం ఏందయ్యా

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 Před rokem +40

    According to me it's good to not open. The people who tried previously open were faced problem.
    One should listen to elderly people advice. Om Namo Anantha Padmanaabaaya

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Před rokem +24

    తిరుమల వేంకటేశ్వరుని ప్రాచీన ఆభరణాలులెక్క లోకి రానివి కూడా ఇలాంటి కథే.

  • @navinkumarganji571
    @navinkumarganji571 Před rokem +7

    దేవుని సొమ్ము పెడలకు పంచిపేటండి ఎంతో పుణ్యం 🙏

  • @madhusudhan8607
    @madhusudhan8607 Před rokem +4

    ఎందుకు రా నైన ఆ సంపద ? మనకు మంచి లైఫ్ ఈచిండు ఆ మహను బావుడు. ఆ అమౌంట్ ఎందుకు మనకు ?

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Před rokem +3

    ఆ అభరణాలు ఇప్పటి వరకు భద్రంగా వున్నాయో లేదో తెలీదు కాని? ఇకపై అస్సలు కనిపించవు. (తలుపు తెరిస్తే.)

  • @chandu_546
    @chandu_546 Před rokem +52

    Mundhu Taj Mahal lo vunde inka open cheyani rooms ni teripinchandi

    • @bts_army_5062
      @bts_army_5062 Před rokem

      Maddagudu lanjakodaka

    • @Jaitelugutalli
      @Jaitelugutalli Před rokem

      aa doors only tourists ke musivesaru akkada workers once a while velli clean chestaru.avi 1978 lo musesaru tourists ki endukante akkada chudadaniki eni undadu appatlo konchem height meda buildings kattadam common.monna court lo case veste velli chadukomandi endukante konchen Gyan nam unna adi indo-islamic architecture Ani telustundi.taj mahal lo gopuralu,vimanalu,garbagudulu,mandapalu,shikaralu undavu.domes,minars,mihrabs,islamic arches,arabic caliography untundi.aina monna isi official website lo photos teesi pettaru chudaleda?.chala masjids ko dombs,minars,mihrabs untai taj mahal speciality adi marble to kattaru.dombs,minars,mihrabs,arabic caliography unna temples cheppagalara?

  • @manikanta_7685
    @manikanta_7685 Před rokem +72

    Tajmahal kinda kuda ado bandagaram undi antunnaru adi kuda open cheste bagunnu

    • @chinnappagtc5616
      @chinnappagtc5616 Před rokem +11

      Antha దమ్ములేదు రాజకీయ నాయకులకు

    • @our_talkies
      @our_talkies Před rokem +4

      Open chesaru broo.
      Akkada emi ledhu.
      Google lo search cheyi oka sari

    • @mubarakhmubarakh8090
      @mubarakhmubarakh8090 Před rokem +5

      Shajahan vattalu unmai tajmahal kinda🤣🤣🤣🤣🤣

    • @alliswell4636
      @alliswell4636 Před rokem +1

      Adi avadamma 😂😂😂

    • @k.varun26
      @k.varun26 Před rokem

      Open chesi photos releasr chesharu

  • @neelavenichintala6772
    @neelavenichintala6772 Před rokem +12

    Oooh God ,in this country the Rules and Regulations are framed only for Hindus ,why only the temples doors should be opened ,to find out the treasure and that has to be taken by the authorities and spend it for all the people. when other religions people even hesitate to take pradsadham and speak few good words about Hindu gods, and whose presence is still seen in our country even after hundreds of years.
    Are the authorities taking the contributions contributed by the people from other Religions and spending for the welfare of all ?
    Then why only from Hindu Temples this practice is done .
    Instead let the petty harden money which is contributed by our ancestors , Hindu Temples be used in developing different temples ,which has great history, but in Ruined stage they are in, and also lay roads ,built rooms for the pilgrims when they come to see there.
    Save Hinduism and it's people 🙏

  • @mechboy2962
    @mechboy2962 Před rokem

    Jai Jagannath...

  • @user-jz9qh2dh9w
    @user-jz9qh2dh9w Před rokem +6

    మరుగున పడుతున్న దేవాలయాలు వదిలేసి....... ఇలా హిందూ సొమ్ము కోసం ఆరాటపడుతూన్నారు.

  • @rajeshparvatham6059
    @rajeshparvatham6059 Před rokem +1

    తాళం చెవి మాయం నిది కూడా మాయం హరి హర

  • @sangasonu5546
    @sangasonu5546 Před rokem +1

    Jaijaganatha

  • @chandu_546
    @chandu_546 Před rokem +36

    Devudi sommu joliki povaddu

    • @PPcom-do5rb
      @PPcom-do5rb Před rokem +2

      కొంప లంటుకోవడం ఖాయం

    • @commonman409
      @commonman409 Před rokem

      Moddalo kalsipotharu

  • @yeshminudayyadav
    @yeshminudayyadav Před rokem

    🙏🏼🔱🚩🙇🏼jai bolo puri jaganatha swamy ke jai 🙇🏼🚩🔱🙏🏼

  • @LastHopeTech
    @LastHopeTech Před rokem

    Jay Jagannath.

  • @jaitg9588
    @jaitg9588 Před rokem +1

    Don’t worry Lord Shri Krishna will take care for everything !! It’s his own treasure 🙏🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Před rokem +1

    జనాల కండ్లలో పడ్డాయి అంతే గోవిందా హరి గోవిందా 🙏

  • @yeshminudayyadav
    @yeshminudayyadav Před rokem

    🙏🏼🔱🚩🙇🏼om namo Narayan 🙇🏼🚩🔱🙏🏼

  • @avalarajareddy6874
    @avalarajareddy6874 Před rokem

    नमो जगन्नाथ। 👏👏👏

  • @sathishadimulam3412
    @sathishadimulam3412 Před rokem

    Super👍

  • @SantoshSantosh-wx1dc
    @SantoshSantosh-wx1dc Před rokem

    Jai jagannath 🚩🚩🚩

  • @napranamnakanchammatalliki3797

    Jai jaganath

  • @mdhanvi5899
    @mdhanvi5899 Před rokem

    స్వార్థ ప్రయోజనాలతో వినాశనానికి అడుగులు వేస్తున్నారు ..

  • @nageswararaorayasam1123
    @nageswararaorayasam1123 Před rokem +7

    అలాగే తేజోమహల్ (tajmahal) doors kuda opencheyali

    • @Jaitelugutalli
      @Jaitelugutalli Před rokem

      aa doors only tourists ke musivesaru akkada workers once a while velli clean chestaru.avi 1978 lo musesaru tourists ki endukante akkada chudadaniki eni undadu appatlo konchem height meda buildings kattadam common.monna court lo case veste velli chadukomandi endukante konchen Gyan nam unna adi indo-islamic architecture Ani telustundi.taj mahal lo gopuralu,vimanalu,garbagudulu,mandapalu,shikaralu undavu.domes,minars,mihrabs,islamic arches,arabic caliography untundi.chala masjids ko dombs,minars,mihrabs untai taj mahal speciality adi marble to kattaru.dombs,minars,mihrabs,arabic caliography unna temples cheppagalara?

  • @Hemusai
    @Hemusai Před rokem +2

    Meeku bethalude correct.....devullu kaadu.....all the best naanna... 👍

  • @yarakalapudianilkumar9429

    🙏🙏🙏🙏

  • @shivananhan7398
    @shivananhan7398 Před rokem +12

    Ala temples dorikina nidhi motham hindu prajalake karchu cheyyali, leda temples develop cheyyali

  • @manoharmanoj2055
    @manoharmanoj2055 Před rokem +1

    ఏది ఏమి అయినప్పటికి ఆ భగవంతుడు తన సంపద బయటపెట్టాలంటే అతను స్వయంగా దారి చూపిస్తాడు. ఒకవేళ తరిచినట్టు అయితే ఆ సంపద జగన్నాధ్ కి చెoదాలి. 🙏🙏🙏

  • @jagarlapudisrinivas8670
    @jagarlapudisrinivas8670 Před rokem +3

    Thankgod it is in oddisha.
    Had it been in neighbouring state, it would have been gone to "GAALI" and it would haveen khali by this time

  • @thuch93
    @thuch93 Před rokem +24

    If politician enters sure puri Jaganath devu will leave puri .

  • @haarikakovela3333
    @haarikakovela3333 Před rokem +1

    NKS Price Action Trading channello... nifty banknifty tho paatu stocks lo kuda manchi entry levels esthunnaru.... koththavallaki chala baaga vupayoga paduthundi

  • @ranjithbhagyaranjith4194

    Govinda Govinda

  • @sampathvarun7831
    @sampathvarun7831 Před rokem +2

    ఆ గది తెరిస్తే మనం కనిపించకుండా పోతాం

  • @pasupuletisaisathish6720

    దండయాత్ర కు వచ్చిన రాజుల మాదిరిగా సంపాదను దోచుకుంటారు. హరి గోవిందా గోవిందా.

  • @lookatme9449
    @lookatme9449 Před rokem +3

    పద్మనాభస్వామి ఆలయంలో గదులు తెరిచాక ప్రపంచమే ఎన్నో సంక్షోభలలో మునిగింది.. ఇంకా సరిపోలేదు అని ప్రపంచాన్ని మరింత ప్రమాదం అంచున వేస్తున్నారు.. పోయేకాలం వస్తే ఇంతే

    • @sivatej_k
      @sivatej_k Před rokem

      తలుపులు తెరిచాక కేరళలో ఇప్పుడు వైరల్ వ్యాధుల విజృంభణ

  • @nandimelasrihari1741
    @nandimelasrihari1741 Před rokem

    😱

  • @rsreedhar2332
    @rsreedhar2332 Před rokem +3

    గజపతు లకే పెత్తనం ఇవ్వాలి

  • @manjulapradhan4312
    @manjulapradhan4312 Před rokem +1

    Jai jagnnath

  • @nagasaihema5569
    @nagasaihema5569 Před rokem +5

    Y they cnt give to that king family... then it will be safe ...if it come to any Government (any party) sure they will use it for non hindus

  • @manojgoud5710
    @manojgoud5710 Před rokem +4

    Technology ni use chesi lopala m undo telsukolema??? Why to open

  • @govindammasmartart3461
    @govindammasmartart3461 Před rokem +3

    Hindus temple nu matrame target.why only Hindus temple s.what about remaining khajanas

  • @nramakrishna2204
    @nramakrishna2204 Před rokem +3

    Govt.ay e sampada py hand vestadiii but nijaeethiithoo vundandii all its gods property..,,differ vasthe govindaa ok be carefull all leaders

  • @umakoti3383
    @umakoti3383 Před rokem +8

    Adi cheyyaru yendukante Muslims di kabatti danni touch chese dammu ledu

  • @ganeshmalavath9830
    @ganeshmalavath9830 Před rokem +2

    Asalu andulo nundi veliki tisina gold safe ga undaa ledaa

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 Před rokem

    If it is used for people welfare, it's good!

  • @Utkalputra2023
    @Utkalputra2023 Před rokem +2

    హిందువుల ఆలయాల సంపద ప్రభుత్వం దెం* మనమేం చెయ్యాలో

  • @sagaramuraji2005
    @sagaramuraji2005 Před rokem +1

    Avunu ananta padmanaba swami temple lo dorikina sommuni am chesaru antaru

  • @kadiyalavasanth3938
    @kadiyalavasanth3938 Před rokem +6

    తా్మహల్ కూడా తెరవా లి, మరి

    • @Jaitelugutalli
      @Jaitelugutalli Před rokem

      aa doors only tourists ke musivesaru akkada workers once a while velli clean chestaru.avi 1978 lo musesaru tourists ki endukante akkada chudadaniki eni undadu appatlo konchem height meda buildings kattadam common.monna court lo case veste velli chadukomandi endukante konchen Gyan nam unna adi indo-islamic architecture Ani telustundi.taj mahal lo gopuralu,vimanalu,garbagudulu,mandapalu,shikaralu undavu.domes,minars,mihrabs,islamic arches,arabic caliography untundi.aina isi official website lo tajmahal basement photos unnai chudaleda! chala masjids ko dombs,minars,mihrabs untai taj mahal speciality adi marble to kattaru.dombs,minars,mihrabs,arabic caliography unna temples cheppagalara?

  • @telugucareerguide
    @telugucareerguide Před rokem +3

    Hindu temples lo dorikina kajana Hindu temples ke vadali ani andaram gattiga vadinchali

  • @yeruvanag7006
    @yeruvanag7006 Před rokem +4

    Iddhokkate kaadhu,😂😂😂😂😂 Modi gaadu, Ambani, Aadhaniki mana Andhra Pradesh ni dhochi pettadaniki ready ayyadu.

  • @rajkumarbanka1784
    @rajkumarbanka1784 Před rokem +12

    Hinduvula nu dochukoni haj ki yatraki pedthara , lafda govts in india

    • @bts_army_5062
      @bts_army_5062 Před rokem

      Maddagudu lanjakodaka

    • @sbharatvaj4408
      @sbharatvaj4408 Před rokem

      Manna paisalu minorities ballgame pothunai

    • @sohel9896
      @sohel9896 Před rokem

      Arey Jaffa hajj subsidy 2018 lone cancel chesaru inkaa eppudu vere vaalla paina padi edvadame copy paste chesestaru telsokundaa

  • @sumahimahi1041
    @sumahimahi1041 Před rokem +1

    తాజ్ మహల్ లోని కింద ఉన్న గదులను ఎందుకు తెరవరు ఇందులో ధనం లేదు కాబట్టి తెరవరు అంతే గా 😡😡😡తెరిస్తే శివాలయం దర్శనం ఇస్తుంది కాబట్టి తెరవరు

  • @lavanyaaadhya3758
    @lavanyaaadhya3758 Před rokem +2

    Ela chalaa temples unai mana country lo poor ppl e undaru

  • @sorrysorry1544
    @sorrysorry1544 Před rokem

    Jagannataka suthra dhari please take care.

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr Před rokem +1

    అన్నీ తెరుస్తున్నారు మరి తాజ్ మహల్‌ ఎందుకు వోపెన్ చెయ్యరు ?

  • @hemalathakuppam9767
    @hemalathakuppam9767 Před rokem +4

    Therachi politicians kavalisinatha thesukuni, megilindhi lekkalo chupistharu. Mana poorvikula sampada peda prajalaku thappa anni rakaluga upayogapaduthondhi. 😌

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Před rokem

    Om Already all gone

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 Před rokem +2

    Government involve in temple money

  • @buddollaprathapkumar6402

    Ilantivi lakshala kotlu dorikina india pedha desam gane undhi mari sampada emaipothundho

  • @manisan6656
    @manisan6656 Před rokem

    Jayhoo jagath jajjarikaaaa.: bimbisarudu vastunadu

  • @muddanasuresh3281
    @muddanasuresh3281 Před rokem +1

    ఇప్పటికీ అనంత పద్మనాభ స్వామి సంబంధించిన ఆ సంపద ఆ దేవుడికి ఖర్చుపెట్టింది లేదు. ఆ సంపదలో 10% ఆ గుడికి అభివృద్ధికి బిజెపి గవర్నమెంట్ సహకరించకపోవడం ఎంతో బాధాకరం. ఎన్నో సంవత్సరాలుగా చెప్పుకునే తిరుపతి బాలాజీ దేవుడి సంపద కూడా అంతే. మనం తలుచుకుంటే ఇప్పటికి కొండపైకి మెట్రో కూడా వేయవచ్చు. కానీ బిజెపి గవర్నమెంట్ చేయదు. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆస్తి మీద కన్ను పడింది అన్నమాట. ఖనిజ సంపద దొరికితే ఆ దేవాలయం సంబంధించింది 20% అభివృద్ధికి గవర్నమెంట్ తోడ్పడాలి. దీని మీద ప్రత్యేక జీవో గవర్నమెంట్ పాస్ చేయాలి. ఖనిజ సంపద దొరికినప్పుడు అది పబ్లిక్ కి తెలియపరచాలి. నీతికి నిజాయితీకి మారుపేరు ముద్దన ఎక్స్ప్రెస్. (జైహింద్.)

  • @Mars-rb9vq
    @Mars-rb9vq Před rokem

    Some big hands already .....

  • @talurinadhu1059
    @talurinadhu1059 Před rokem

    Nenu

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 Před rokem +2

    మస్తుకుంది కుమ్మేయండి 😁

  • @ShivaKumar-rc6bl
    @ShivaKumar-rc6bl Před rokem +4

    Ma hindhu dhevalayala somutho evariki sambandham avasaram ledhu

  • @chandhunandhuvlogs
    @chandhunandhuvlogs Před rokem +8

    దోచుకున్న వానికి దోచుకున్నంతా చిచి మరమ్మతులు కాదు దోపిడీ 😠😡😠

  • @karimnagarmeraadda4185
    @karimnagarmeraadda4185 Před rokem +2

    Prajalu dochukunte dongalu ade adikaram lo unnodu teesukunte matram desha kshemam kosam antaru kani aa sampada motham valla family bagupadataniki matrame

  • @unallareddy2542
    @unallareddy2542 Před rokem

    నాకు కీలో గోల్డ్ కావలి god పద్మానబ please🙏🙏🙏

  • @allaripillodu9117
    @allaripillodu9117 Před rokem +5

    Lock open cheste open chesina vallu pyki potaru 😝😝😝😝😝

    • @Prince-eo8cn
      @Prince-eo8cn Před rokem +1

      Nee bonda

    • @allaripillodu9117
      @allaripillodu9117 Před rokem +1

      చరిత్ర చాలా ప్రమాదకరమైనధి దాన్ని సిల్లీగా తీసుకోకూడదు తదుపరి పరిణామాలు చాలా తీవ్రస్టాయి లో ఉంటాయి ...

  • @sailooprathama4484
    @sailooprathama4484 Před rokem

    Hindhu devalaya bhoomulu, nidhulu devalayala abhivruddike upayoginchali.

  • @lathkuwait9213
    @lathkuwait9213 Před rokem +1

    Ananthabhadmanadaswami temple lo dorikina abharanalu yekkadiki poindhoo ? Inka puri temple lo dorikithe?

    • @chandu_546
      @chandu_546 Před rokem

      Devudi sommu joliki pothe manaku kukka chave

  • @naveenkasam1987
    @naveenkasam1987 Před rokem

    Don't open doors Now only all people are Facing problems after that so many problems People will not accept

  • @velanganibakka3904
    @velanganibakka3904 Před rokem

    Very good decision

  • @kavitharangarao3
    @kavitharangarao3 Před rokem

    Room doors open chayakande🙏

  • @indirammagara1467
    @indirammagara1467 Před rokem +2

    అనంత పద్మనాభసామి 3గది తాళం నాదగ్గర వుంది.👆👆👆👏👏👏✅బాబు

  • @sukanyareddy3595
    @sukanyareddy3595 Před rokem

    Untay matram bayataki vastunda dorakani dongalay unnaru mottam ala unneyandi untaynay baguntundi devudu evvali anukuntay ayana estaru