ఆయుధాల మార్కెట్ లో పెద్ద దేశాలకు భారత్ సవాల్ | Burning Topic | hmtv

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • ఆయుధాల మార్కెట్ లో పెద్ద దేశాలకు భారత్ సవాల్ | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Komentáře • 345

  • @udayabhaskararaokolavennu1487

    75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న రోజున మీవార్తావిశ్లేషణ నిజంగా ఆత్మనిర్భరతను నింపింది 🙏🕊🇮🇳🕊🙏

  • @polnatikrishnasuresh2854
    @polnatikrishnasuresh2854 Před 2 lety +129

    మన indians ki సాధించే సత్తా ఉంది..మోడీ గారికి సపోర్ట్ చేసే సత్తా ఉంది..జై భారత్. జై మోడీ

  • @venkatgurram1000
    @venkatgurram1000 Před 2 lety +84

    ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా మోడీ ఎలక్షన్ టైం వచ్చేటప్పుడు ఆయనకి సపోర్ట్ చేసి మీ వంతు సాయం చేయండి ఇలాంటివి వెయ్యి సంస్కరణ లు చేస్తాడు జై భారత్ జై మోడీ జీ

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před 2 lety +21

    దేశంకోసం ధర్మంకోసం జై బిజేపి🚩✊

  • @veeravarapusatyanarayana5949

    ఈ మార్పు ముందే వచ్చి ఉండేది. కాంగ్రెస్ పాలించిన రోజుల్లో సగం బీజేపీ పాలించి ఉంటే. కాంగ్రెస్ దేశాన్ని వెనక్కి తీసుకువెళ్ళింది.

    • @ashokkasarapu6804
      @ashokkasarapu6804 Před 2 lety +2

      100%👍

    • @sunilsunilchinna4451
      @sunilsunilchinna4451 Před 2 lety +1

      Anni private cheyadam haaaa dhimak ledu matladaniki

    • @SRIKRISHNA-br7bk
      @SRIKRISHNA-br7bk Před 2 lety

      @@sunilsunilchinna4451 private cheyyadam chala manchidhi. Konchem nerchuko . Telusukoni maatladu . News channels cheppaayi ani vaagaku . Konchem research chey telusthe Nikey

    • @arunfnet3037
      @arunfnet3037 Před 2 lety

      @@sunilsunilchinna4451 private enduku chesthunnaru ante reservations ni istam ochinatlu use cheskuntunnaru brother talent unnavadu still nela vaipe chusthunnadu talent less vadu reservations chepkuni ekkadko pothunnadu. I am not against reservation but talent unnavadu e chetha reservations valla nastapothunnadu.

  • @manasakakamanasa3082
    @manasakakamanasa3082 Před 2 lety +43

    ఆధునిక కాలంలో నిజ ని నిజం గా తప్పును తప్పు గా మాట్లాడే టీవీ hmtv 🙏🙏🙏🙏

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 Před 2 lety +23

    ఆజాదికా అమృత్ జరుపు కుంటున్న ఈరోజు బారత్ మాతాకీజై🙏🙏🙏 అనే వరకూ మనదేశం రావడం మనకు సంతో షించ తగిన సమయము 🙏🙏🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳బారత్ మాతాకీజై🙏🙏 జైమెాది జైబాజాపా🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏వందేమాతరం 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @RKnewsRTI2005
    @RKnewsRTI2005 Před 2 lety +41

    నిజమైన గిఫ్ట్ అంటే ఇది

    • @ammni2748
      @ammni2748 Před 10 měsíci

      Mesel.tayaru.cheside.ABJ.abdul.kalam.ayena.peru.pedty.bagoundede.brahmose.ane.petaru.mesel.muslim.de.peru.hidulada.mandu.mulim.de.daba.hidulada.ede.ekade.nayam.bro

  • @swamykammary9057
    @swamykammary9057 Před 2 lety +33

    Mera Bharath mahan 🙏🙏💪💪🚩🚩

  • @ajayjadav526
    @ajayjadav526 Před 2 lety +27

    INDIA should proud to have such PM.

  • @nagarajmudhiraj5338
    @nagarajmudhiraj5338 Před 2 lety +29

    ఐ లవ్ మై ఇండియా 💪💪

    • @vishalneelam7278
      @vishalneelam7278 Před 2 lety

      A desham vadu ha desham ne love chestha for ex ne pellani nuvue love chesthav cheyali pakadavadi pellani love chesthe G medha thantharu

  • @sridharreddy7182
    @sridharreddy7182 Před 2 lety +16

    That's Indian Power Jai Hind 👏👏👏👏👏👏

  • @prasannakumaryadav1190
    @prasannakumaryadav1190 Před 2 lety +6

    అంత బాగానే వుంది జైజవాన్ జైకిసాన్ జై విజ్ఞాన్ అన్నారు... అంత బాగుంది కానీ జైకిసాన్ విషయంలో ఎమీ చేసారో మోడీ చెప్పాలి...నేను ఒక BE-గ్రాడ్యుయేట్ ని నిరుద్యోగిని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా కానీ మేము పాలు లీటరు ధర 35/- అదే డైరీ పాల ధర 500ML 33/- ఇదెక్కడి న్యాయం మోడీ.... మళ్ళీ జైకిసాన్..... అంటారు... మీరు

    • @pratapreddyperam8603
      @pratapreddyperam8603 Před 2 lety +1

      పాలు లీటర్ ధర 70rs 10 FAT కి....ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం ...... మీరు సిటీ లో ఉంటే చేసేది ఎం లేదు పాల ప్యాకెట్లు వాడటం తప్ప

  • @Sandeep-kn2db
    @Sandeep-kn2db Před 2 lety +13

    Narendra Modi garu great PM

  • @vimmdigitrendz796
    @vimmdigitrendz796 Před 2 lety +27

    Small correction, not in 75 years , just in 7 years

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Před 2 lety

      sorry not 7 yrs sir since independence we r developed Mr sodi is not a power

  • @venkataiahgoudmantrigari8828

    నిజాన్ని నిజం చెప్పే ఛానల్ HM,TV అబద్దాన్ని కూడ తప్పు అనే ఛానల్ కూడ hmtv. Good chanal

  • @myvillage.expose.5250
    @myvillage.expose.5250 Před 2 lety +5

    Modi ki jai love be indian ❤️ TQ my mother land 🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před 2 lety +12

    Very good sir 🙏 శ్రీకృష్ణ శుభమస్తు

  • @LA-pd7ry
    @LA-pd7ry Před 2 lety +22

    Purely credit to PM bcz of made in india initiative...he always wanted india to rule the world but not slaves of powerful contries....NAMO again2024.

  • @Sandeep-kn2db
    @Sandeep-kn2db Před 2 lety +7

    I think next 20 years bjp government

  • @kirankumarvalireddi4673

    🚩🇮🇳జయహో మోడీ జి 🇮🇳జై భారత్🇮🇳🚩🙏🙏

  • @ganapathimusidipalli8147

    I'm india jai india
    మోడీ సపోర్ట్ కావాలి

  • @ravidamarasingi2330
    @ravidamarasingi2330 Před 2 lety +11

    Modi sir ekkada

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Před rokem +1

    జయహో భారత్ 🇮🇳❤️🇮🇳

  • @mysreephotography8777
    @mysreephotography8777 Před 2 lety

    జయహో భారత్ జై జై నరేంద్ర మోడీ భారత్ మాతాకీ జై జై హింద్ జై జై నరేంద్ర మోడీ జై జై నరేంద్ర మోడీ జై జై నరేంద్ర మోడీ భారత్ మాతాకీ జై జై హింద్

  • @vishnureddy10
    @vishnureddy10 Před 2 lety +10

    Jai Bharat
    Jai Modi
    Jai BJP

  • @nayakantiraghu5309
    @nayakantiraghu5309 Před 2 lety +23

    భారత.. ఒక.. మెరుపు..ఒక్క.. పీడుగు

  • @sridharreddy7182
    @sridharreddy7182 Před 2 lety +5

    Hat's off Modi ji Jai Hind 👏👏👏👏👏👏

  • @thewarrior7644
    @thewarrior7644 Před 2 lety +8

    మోదీ గారు ఇండియాను అభివృద్ధి చేస్తూ మరో వైపు ఆ ఫలితాలు సామాన్య ప్రజలకు కాకుండా దేశ కుబేరులకు ధారాదత్తం చేస్తున్నారు. అన్నింటిని ప్రైవేటు పరం చేస్తూ ఇలానే కొనసాగితే దేశం కుబేరుల కబంధ హస్థలలో బందీ అవుతుంది.🙄🙄🤣🤣

  • @sreedhara1973
    @sreedhara1973 Před 2 lety +7

    జైశ్రీరామ్ జైభారత్ జై మోడీ జై బిజెపి

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 2 lety +18

    సమాన హక్కులు కల్పించింది . సామాజిక అభివృద్ధికి ఆదర్శ సూత్రాలు వంటి ప్రత్యేక సౌలభ్యం కూడా పరిపాలకుల సూచించింది.
    అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల్లో తనఓటు వేసే వారికి ప్రజలు ఎన్నుకునే ,పాలకులే అధికారంలోకి వస్తారు,
    కానీ ఒక్క vote తేడాతో అయినా తేడాతో గెలిచిన కూడా గెలిచారు అని ప్రకటించమన భారత ప్రజాస్వామ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోయినసారి జరిగినప్పుడు, 20 లక్షల ఓట్లు తొలగించి ఎన్నికల కమిషన్ ఎన్నికల జరిపితే,
    దానికోసం మర్రి శశిధర్ రెడ్డి లాంటి వాళ్లు కోర్టులో పోరాడుతూ ఉంటే, చివరి వరకు enrollచేసుకుంటున్నాం చేసుకుంటున్నామని చెప్పి ఎన్నికలయ్యాక సారీ అన్న మాట తో సరిపెట్టారు.కానీ ఫలితాలు ఎన్నికల కమిషన్ ప్రకటించినందున దానికున్న స్వతంత్ర హక్కు ద్వారా, ఏ ఒక్క న్యాయస్థానం కూడా ఎన్నికలు రద్దు చేయలేదు.అది ప్రజాభిప్రాయం ప్రకారం ఎన్నుకున్న ప్రభుత్వం అవుతుందా? మరి ఏ ఒక్క మేధావి గాని ఒక న్యాయస్థానం గాని ఎందుకని దాన్ని సరి చేయలేకపోయింది ?ఇకముందు అయిన అలా జరగకుండా ప్రయత్నించాలి!
    ఆంధ్రాలో కూడా దొంగ ఓట్లు వేస్తుంటే కేంద్రహోంమంత్రి ప్రత్యక్షంగా తిరుపతిలో ఉండి కూడా క ఏమాత్రం స్పందించలేదు. అలాగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కూడా స్వయానా అని మీడియాలో చెప్పాయి.బిజెపి అభ్యర్థి కూడా వీడియో తో సహా ఇచ్చిన దొంగ ఓట్లు వేస్తున్న విషయం, కాఎన్నికలను ఎన్నికల కమిషన్ గాని కోర్టులు గాని రద్దు చేయలేదు.మరి అలాంటప్పుడు ప్రజాభిప్రాయం కాదు కదా! అది ఒకటి సరి చేసుకోవాల్సి ఉంటుంది!
    మరియు మన రాజ్యాంగంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ప్రత్యేకించి చెప్పారు.అంటే మన హక్కులు ఎదుటి వారి హక్కులకు భంగం కానివ్వకుండా, ఎదుటి వారి హక్కులు భంగం కానంతవరకు పనిచేస్తుం,ది . కానీ ఏమి జరుగుతుంది?
    పార్లమెంటు శాసనసభల్లో చర్చలు జరగకుండా తమకున్న మెజారిటీ సభ్యుల ద్వారా, ఇష్టం వచ్చినట్టు జీవోలు చేస్తున్నారు.ఉదాహరణకి వ్యవసాయ చట్టాలలో . తమ తమ రైతులు వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశం..
    .ఆఖరికి న్యాయస్థానాన్ని కూడా పార్లమెంటరీ అధికారం ద్వారా మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదని చర్చోప చర్చలు జరపటం, ఇలాంటివన్నీ నిరంకుశంగా తమ ఇష్టం వచ్చినట్టు బిల్లలు చేస్తే ప్రజాస్వామ్యంలో గూడ సంవత్సరం పట్టింది ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూ ఓ పక్క ఉద్యమం చేస్తే
    ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి కూడా ఏం ప్రయత్నము చేశారు అంటే ,గ్రామస్థాయిలో పేదవాళ్లు స్థానాలకు వచ్చి తగిన వనరులు లేక న్యాయము పొందలేక పోతున్నారు తగినంత ఆర్థిక వనరులు లేక .
    అందుకని వాళ్ళకి న్యాయసహాయం సత్వరం అందేలాగా వాళ్లని అన్యాయం చేయకుండా ఉండేలాగా చేయాలని ప్రయత్నించారు.కానీ ఆయన కావాల్సిన డిజిటల్ పరికరాలు ఇలాంటివి ప్రభుత్వం ఇవ్వలేదు.అందుకే అమలు చేయలేకపోయారు .
    ఇంతకుముందు విద్య వైద్యం ఉచితంగా ప్రజలకు పేద ప్రజలకు అందించాలి అని అంటే సరిపోయేది.
    కానీ ఇప్పుడు దోపిడీ దోపిడీ ప్రభావం ఎక్కువగా ఉండటంతో, న్యాయసహాయం కూడా ఉచితంగా లేదా పేద వారికి న్యాయం జరిగేలా గా మన హక్కులకు భంగం కలగకుండా ఉండేలాగా రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
    80 శాతం పైగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఉన్న ప్రస్తుత ప్రజాస్వామ్యంలో !
    మీడియా కానీ రాజకీయ నాయకులు కానీ న్యాయస్థానాలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రజలకు తగిన సహాయం చేయలేనప్పుడు, మేధావివర్గం స్పందించి అందరినీ ఎవరిని వీలైతే వారిని ప్రశ్నిస్తూ ఉండేది.
    లేకుంటే పార్లమెంటు చేసిన చేసిన చట్టాలను ప్రశ్నించే హక్కు సుప్రీంకోర్టుకు లేదని మీడియాలో చర్చలు పెట్టి మేధావులతో న్యాయమూర్తుల అగౌరవపరిచే ప్రయత్నం చేసి ఉండేది కాదు కదా!
    ఆ విధంగా మేధావివర్గం న్యాయ సహాయ , న్యాయస్థానం తగిన స్వేచ్ఛగా ఉండేలాగా శాసనసభ పార్లమెంటరీ హక్కులను దుర్వినియోగం చేస్తున్న వారికి దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది,!
    ఇలాంటివన్నీ విద్యావంతులు అధికమైన ఇప్పటి భారత ప్రజాస్వామ్యంలో జరుగుతుంది.
    అందుకని భారతదేశంలో సెటిలైన మేధావులైన వీటిని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది.
    ఎన్నిక సక్రమంగా జరిగేలా ఏ ఒక్క ఓటర్లు తమ ఓటు లేదు అన్న మాట రాకుండా ఎన్నికల కమిషన్ బాధ్యతగా చేయాల్సి ఉంటుంది.
    మరియు ఎన్నికల జరిగినచోట చోట , ఈవీఎంలో భద్రపరిచిన చోట రిజల్ట్స్ కౌంటింగ్ దగ్గర అన్ని కూడా సీసీ కెమెరాలు వీడియో రికార్డింగ్ కూడా ఉండేలాగా ,మీలాంటి మేధావి చొరవతో సక్రమంగా జరిగేలా చూస్తారు అని ఆశిస్తున్న.

    • @ganeshstar5204
      @ganeshstar5204 Před 2 lety

      వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పుడు సుప్రీం కోర్టు భాధ పడింది ఆ విషయాన్ని ఎందుకంటే ఆ చట్టాల వల్ల రైతులకు లాభం ఉంటుంది అని అందులో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది అని చెప్పింది..
      మన నాయకులు టీవీ న్యూస్ వాళ్ళు మనకు ఎంత వరకు నిజం చెపుతున్నారు అని అలోంచించుకోవాలి..

    • @sindhujareddy8640
      @sindhujareddy8640 Před 2 lety

      Watsapp forward anukunta

    • @parvathichittineni620
      @parvathichittineni620 Před 2 lety

      @@ganeshstar5204మీరనుకున్నట్లు వ్యవసాయ చట్టాలు లాభాలు ఉన్నవి అని చెప్పలేదు సుప్రీంకోర్టు. వ్యవసాయ దారులు విషయం కాబట్టి, రాష్ట్ర అంశం కూడా కాబట్టి, ఒక్కొక్క చోట ఒక్కొక్క సాగు ఉంటుంది కాబట్టి, రైతులతో సంప్రదించకుండా లేదా రైతు విభాగాలతో సంప్రదించకుండా ఎందుకు నిర్ణయం చేశారు అన్న తర్వాత ,
      ఆటో వ్యవసాయరంగ నిపుణులు మరియు ఇటు కేంద్ర ప్రభుత్వం బిజెపి వాళ్ళకి సంబంధించి ఒక కమిటీని వేశారు .వేసినప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ను అడిగింది. కమిటీ ఇప్పుడు వేశారు కదా !దానిని ఆ వ్యవసాయ బిల్లులను రద్దు చేయండి అని .ప్రభుత్వానికి కనుక్కొని చెబుతాను, అటార్నీ జనరల్ తర్వాత ఒప్పుకోవడం లేదు, స్ స్టే మాత్రమే ఇది ఇస్తాము అని చెప్పారు .
      అందుకే రైతులు సంవత్సరం తర్వాత దాకా పోరాటం చేయాల్సి వచ్చింది. కేవలం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయని మాత్రమే వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా! దానివల్ల సుప్రీంకోర్టు ఏమి బాధపడలేదు. మొదట్లోనే రద్దు చేయమని చెప్పింది.
      కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు చేసే అధికారం ఉంది చేయలేదు.
      దాని మీద నిపుణుల కమిటీ రిపోర్టు వచ్చే వరకు రద్దు చేయమంటే వినలేదు అని మీరు గమనించాలి.
      మరియు ఆ రోజు ఉత్తర ప్రదేశ్ లో రైతుల మీద మంత్రి కొడుకు కారు నడిపిన అప్పుడు కూడా, ఆ మంత్రి కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందే ఒక అత్యాచారం హత్య కేసులో నిందితుడైన వ్యక్తిని,
      రేర్టీ చిన్న పార్టీ అయితే ఆ పార్టీ ని అలయన్స్ లోకి తీసుకొని అతనికి మంత్రి పదవి ఇచ్చారని కూడా గమనించాలి .
      వ్యవసాయ చట్టాల్లోని లోపాలు రైతులు కార్పొరేట్ సో ఒప్పందం చేసుకున్నప్పటికీ, ఒకవేళ ఒప్పంద ఉల్లంఘనలు కార్పొరేట్లు కనుక చేసినా కూడా, దానిపై కోర్టులకు వెళ్లే కూడదు అని ప్రత్యేకంగా చెప్పారు,
      రెండోది బీటీ పత్తి విత్తనాల లాగా అన్ని రంగాల్లో కూడా ఆ బీటీ విత్తనాలు తే మార్కింగ్ విత్తనాలు కు అనుమతి ఇస్తున్నాము అని అన్నారు దానివల్ల భూముల కలుషితమవుతాయి అని ఇంతకుముందు చెప్పియున్నారు. ఎక్కువ ఉంటుంది కానీ నాణ్యత ఉండదు. అనారోగ్యం పాలవుతారు వినియోగదారులు. అందుకే బీటీ పత్తి కూడా ఒక గుజరాత్లోని వేస్తారు. భారతదేశంలో నిషేధించినప్పటికీ కూడా! కానీ వీళ్ళు బిల్లు ద్వారా దానికి అన్ని పంటలలో అనుమతించారు. నాణ్యతలో కానీ ప్రజల ఆరోగ్య దృష్ట్యా కాని మంచిది కాదు అని అన్నారు.
      మద్దతు రేటు ప్రకటించా లే మన్నారు. మరియు వ్యవసాయ రంగానికి సంబంధించి విద్యుత్ సంస్కరణలు బిల్లు విరమించ com అని కోరారు.
      ఆ 4 లోపాలు సరి చేసుకోమని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం వినలేదు అని మీరు గమనించాలి!
      సుప్రీంకోర్టు కూడా రైతులు కరోనా సమయంలో ఉద్యమం చేస్తున్నప్పుడు, విరమించమని ఆర్డర్ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం కోరినప్పుడు,
      మీరు బిల్లు ఉపసంహరించుకో నో అన్నారు కదా! అదే విధంగా వాళ్లకి పోరాటం చేసే హక్కు ఉంటది కాబట్టి! వాళ్ల హక్కులు కూడా జోక్యం చేసుకోను అని చెప్పారు.

    • @ganeshstar5204
      @ganeshstar5204 Před 2 lety +1

      @@sindhujareddy8640 ఫార్వర్డ్ కాదు సుప్రీం కోర్టు చెప్పే న్యూస్ లు అన్ని చూడు నిజం మీకే తెలుస్తుంది

    • @ganeshstar5204
      @ganeshstar5204 Před 2 lety

      రాష్ట్రంలో జరిగే విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే రాష్ట్రాన్ని కేంద్రం తన చెప్పు చేతిలో పెట్టుకుంది అంటారు..
      రాష్ట్రంలో జరిగే తప్పులకు కేంద్రాన్ని తప్పు అని కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్
      రాష్ట్రంలో జరిగే విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాల్వ్ చేయకుండా కేంద్ర పభుత్వం కి నెట్టడం కరెక్ట్ కాదు

  • @bharathwaj236
    @bharathwaj236 Před 2 lety +6

    We proud of you sir 🙏🙏🙏🙏

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 Před 4 měsíci +1

    JAI GREAT INDIA
    JAI MODI JI

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 2 lety +1

    We love Indian army forever modiji....

  • @infinitypandey2538
    @infinitypandey2538 Před 2 lety

    ఇప్పుడు భారత్ కి అసలు సిసలు సవాళ్లు ఎదురు కానున్నాయి

  • @venkateshdandla4391
    @venkateshdandla4391 Před 2 lety +1

    గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ 2021 జాబితాలో మొత్తం 116 దేశాలకు గానూ భారత్‌ 101వ స్థానంలో నిలిచింది. న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్‌, నైజీరియా వంటి దేశాల సరసన భారత్‌ చేరింది. మన దేశం తరువాతి స్థానాల్లో పాపువా న్యూ గినియా (102), ఆఫ్ఘనిస్తాన్‌, నైజీరియా (103), కాంగో (105), మోజాంబిక్‌, సియార్రా లియోన్‌ (106), తిమోర్‌ లెస్తే (108), హైతీ (109), లిబియా (110) వంటి దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో అట్టడుగున సోమాలియా ఉంది.
    అయితే, భారత్ కంటే పాకిస్తాన్‌ (92), నేపాల్‌, బంగ్లాదేశ్‌ (76)లకు ఉత్తమ

  • @VenkateshVenkatesh-fk4ye

    ఈ హెచ్ఎంటీవీ వాళ్ళు చాలా గర్వంగా చెబుతున్నారు నేను కూడా ఒక ఇండియన్ కానీ ఇప్పుడు మీరు చెబుతున్న మిస్సైల్ బ్రహ్మోస్ అది ఓన్లీ మన ఇండియా ఒక్కటే తయారు చేయలేదు. అందులో నూటికి 70% రష్యా పాత్ర ఉంది మనము మాత్రమే తయారు చేసుకొని అప్పుడు గర్వంగా చెప్పుకోవాలి రష్యా మనకి మంచి మిత్రుడు కూడా మన భారత దేశం లో ఉన్న ఆయుధాలు 70 శాతం రష్యా ఇచ్చిన ఆయుధాలు మనము వాటిని కొనుక్కున్నాం యుద్ధ ట్యాంకులు యుద్ధ విమానాలు s400 ఇంకా చాలా మిస్సైల్స్ కొనుక్కున్నాం ఇజ్రాయిల్ దగ్గర కూడా ఆయుధాలు ఆయుధాలు కొనుక్కున్నాం మనము ఇంకా టెక్నాలజీ డెవలప్ చేయాలి అప్పుడే మన ఆర్మీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది జై భారత్

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 2 lety +1

    That is the speciality of our great brahmos missiles.... vandemaataram and Mera bharath mahaan forever....

  • @satyagrahi-99
    @satyagrahi-99 Před 2 lety +2

    అయ్యా.... ఈ బ్రహ్మోస్ ను తయారుచేసింది కాంగ్రెస్ ప్రభుత్వము అని గుర్తిస్తే చాలా మంచిది. చేసింది ఒకడు అయితే చెప్పుకో బతికేది ఇంకొకడు...

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 Před 2 lety

      Babu Brahmos complete Aye dhaniki sambandinchina air seaand land variants tayaru ayendi BJP time lo ne e nijalu meru grahinchanadi meru already all over India know this ,
      ekada modha petidhi sagadisindi okadu, successful ga purtichesindi marokadu

  • @rsmusic9865
    @rsmusic9865 Před rokem +1

    I support who support our ma Bharat ma Mera bharat mahan 😍😍😍

  • @iamprasadz
    @iamprasadz Před 2 lety

    Narendra Modi 🙏🏻🇮🇳🙌🏻

  • @maggiandnanicreations3515

    That is Modi 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @prashluprashanth2338
    @prashluprashanth2338 Před 2 lety +3

    That's what Modi ji 🔥🔥🔥...make in India

  • @upendarreddys4182
    @upendarreddys4182 Před 2 lety

    డిజిటల్ ఇండియా మేకింగ్ ఇండియా చెప్పుకోవడానికి బాగుంది నరేంద్ర మోడీ పాలనలో దేశం మొత్తం అధ్వాన స్థితి దిగజారింది

  • @srinivaskampati5715
    @srinivaskampati5715 Před 2 lety +2

    బీజేపీ ,భజన బాగా చేస్తున్నారు. మీరు ,ఒకసారి క్షిపణుల చరిత్ర తెలుసుకోవాలి.

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 2 lety +1

    We love India forever....

  • @ramuk.v6344
    @ramuk.v6344 Před 2 lety +1

    సాధించాలసింధి చాలా ఉంది

  • @rameshega5630
    @rameshega5630 Před rokem +1

    Jai modi🙏🙏

  • @sitara4402
    @sitara4402 Před 2 lety +1

    మధ్యలో వచ్చిన పొట్ట తగ్గ డానికి మరియు బరువు తగ్గడానికి మేం సలహాలు ఇస్తాo ఏలాంటి మెడిసిన్ మరియు ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా 2 weeks లో గ్యారంటీ మాది, ఫీజు 100,

  • @parameswarareddyparameswar4952

    హిందూస్తాన్ 👌👌👌

  • @samuelr6210
    @samuelr6210 Před 2 lety +3

    First time I'm feel very happy,

  • @aishakrish5721
    @aishakrish5721 Před 2 lety +7

    Next pm koda modi vuntay ...bharath developement continues ..

    • @prakat1082
      @prakat1082 Před 2 lety

      Brahmos chesindi Modi kaadu telusuko .

    • @raone8073
      @raone8073 Před 2 lety

      @@prakat1082 ee naa pilla battaigallaku medadu mokalla lo untadi bro

    • @prakat1082
      @prakat1082 Před 2 lety

      @@raone8073 : Nee laanti vaallaku Modi chanka naakadam okkate telusu . Endukante medadu mokaalla nunchi ekkado jaari padi poyindi . Brahmos charitra telusuko . Modi raaka munde vundi .

    • @aishakrish5721
      @aishakrish5721 Před 2 lety

      Valliki money n power n motivation encouragement ,made in India...concept.....antha modi govt lo start ovvi ..successfully run avuthundhi telsko

  • @prebirthdayshootishhan1235

    JAI MODI

  • @MirzapuriyaTrader
    @MirzapuriyaTrader Před 2 lety

    Guys we Hyderabad people should feel proud That this Brahmos is made in DRDO and DRDO is in paradise Hyderabad.......

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Před 2 lety

    indai technology now new India brahmos missile adbhutam fantastic Bharat mata ki Jay Jay Ho Bharat 💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

  • @anaveen3118
    @anaveen3118 Před 2 lety

    That..is Modi..Sab...jai BJP... Indian hero nerendra Modi...

  • @santhoshgunda6723
    @santhoshgunda6723 Před 2 lety

    Modi jiii.. Supper.. I love❤❤❤❤❤

  • @mp-it5sn
    @mp-it5sn Před 2 lety

    AP lo BJP win avvali appude AP prajalu happy ga vuntaranukuntunnanu

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 Před 10 měsíci +1

    Jai modhi

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe Před 2 lety +5

    Independence vachinappati nunchi ilaanti PM vundi vunte, ippatike bharath vishwaguruvu ga prapanchaanni rule chesedi.

    • @vishalneelam7278
      @vishalneelam7278 Před 2 lety

      Arey chinna ne brain intha dumb hara vadu am pikindu ra media highlighted thapa hakada am ledhu

    • @12345678riyaz
      @12345678riyaz Před 2 lety

      @@vishalneelam7278 em Anna vadini chepputoh kottinavu answer ichi

    • @vijaykumar-wh4if
      @vijaykumar-wh4if Před 2 lety

      @@12345678riyaz gudha musuko ra thurka lanja koduka

    • @vijaykumar-wh4if
      @vijaykumar-wh4if Před 2 lety

      @@vishalneelam7278 nuvvu modda gudusthunnava ra lanja koduka

    • @rishimr5196
      @rishimr5196 Před 2 lety

      Em sadinchada modi rakamundhu India value ela undhi Modi vachaka India value ela undhi prathi contry vadu velu chupinche stage nundi mana country ni chusi bayapade stage ki vachindhi ante evaru reason

  • @krishnareddy2610
    @krishnareddy2610 Před 2 lety +9

    బ్రహ్మోస్ ఫోటో ఈ విధంగా ఉన్నదంటే పక్కన మోడీ ఏదో తయారు చేసినట్టే ఉన్నది అది మన సైంటిస్టుల ఘనత రాజకీయ నాయకులకు ఏమాత్రం చెందదు అది

    • @niranjanachanastylishstarn7715
      @niranjanachanastylishstarn7715 Před 2 lety +6

      Dhani support chese leader undali ra babu

    • @kumarkiran7453
      @kumarkiran7453 Před 2 lety +2

      @Krishna Reddy Check your paytm balance..5 rupees paid

    • @koushikmd1922
      @koushikmd1922 Před 2 lety +2

      Enni rojulu pikinara mari congress govt. Approval ichindi BJP govt so definitely credit goes to them.

    • @malleshyadavkonapuram1484
      @malleshyadavkonapuram1484 Před 2 lety +2

      Mari khangress govt 70 years nundi yevadidhi pikindhantav

    • @lvshwl
      @lvshwl Před 2 lety +1

      avunu, scientists la ghanathe kaani funds provide chesina gov ki kooda credit ivvali. Because of previous gov we are behind in our country’s development and growth. 5 decades lo jarigina growth, Modi gov did it in a decade. Bringing initiatives and not taking any backsteps. We are doing excellent job in all other fields. This is not exceptionally great but PM is doing his duty and taking his responsibility sincerely.

  • @pvenkataswamy1901
    @pvenkataswamy1901 Před rokem

    Jai bharat mata ki jai 💐💐

  • @kovvurbhaskarreddy8177
    @kovvurbhaskarreddy8177 Před 2 lety +5

    Brahmos bharat ki oka varam. Digumatula nundi egumatulu sthaiki edagadam. .success. .kavadam mana adrushtam jai bharat. Jai aatma nirbhar bharat. Jai make in India.

  • @badhavathvijay0309
    @badhavathvijay0309 Před 2 lety

    Jai Hind,Jai Modi,Jai BJP 🚩

  • @sreenu4763
    @sreenu4763 Před 2 lety +3

    Brahmos...mascow

  • @maddymuppidi5562
    @maddymuppidi5562 Před 2 lety +13

    BrahMos - the name represents the fury of Brahmaputra and the grace of Moskva rivers. The company was established with an authorised capital of $250 million with 50.5% from Indian side and 49.5% from Russian side.

  • @dhananjaneyulukotakonda5034

    Jai మోడీ

  • @NallamilliSumaReddy
    @NallamilliSumaReddy Před 2 lety

    Jai bharat. Proud to be an indian

  • @santhoshtimmigari409
    @santhoshtimmigari409 Před 2 lety

    Jai Hind🇮🇳 Jai Modiji 🌷

  • @konapurrameshvlogs876
    @konapurrameshvlogs876 Před 2 lety +1

    Thanks to Abdul Kalam Sir

  • @saineerajchaturveda350

    Jai bjp ❣️ ✨❤️🔥✨ next pm pakka modi ji sir

  • @srinivasgoudpodeti5277
    @srinivasgoudpodeti5277 Před 2 lety +3

    Jai modi ji jai bharat

    • @prakat1082
      @prakat1082 Před 2 lety

      Why Modi ?

    • @vijaykumar-wh4if
      @vijaykumar-wh4if Před 2 lety

      @@prakat1082 leka pothay nuvvu ah ra

    • @prakat1082
      @prakat1082 Před 2 lety

      @@vijaykumar-wh4if :Picchi Kukka, Vaccines meeda ade bomma Missiles meeda ade bomma . Prati daaniki veedi bomma enduku ra ? Appati PM lu kooda bommalu veskoni ooregocchu kada veedi laaga .

  • @malleshnirati2091
    @malleshnirati2091 Před 2 lety

    jai Modi jai hind

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Před 2 lety +1

    Hat's off to Indian army forever....

  • @thiru264
    @thiru264 Před 2 lety

    Jai bharth

  • @rajeshnanidurgam7536
    @rajeshnanidurgam7536 Před 2 lety

    Modi🇮🇳🇮🇳

  • @narayanamurtykarukola2809

    This is real bharath and new Bharath

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 Před 2 lety

    JAIO 🕉 🕉 🕉 DRDO.
    JAIO 🕉 JAWAN JAIO KISAN

  • @chodesuresh8060
    @chodesuresh8060 Před rokem

    Jai modi ❤

  • @mandashankar2424
    @mandashankar2424 Před 2 lety +1

    🇮🇳❤🙏jai modi ji jai barath

  • @nadikotasrinu572
    @nadikotasrinu572 Před 2 lety

    Jai Bharat jai modhi ji

  • @ashokayan
    @ashokayan Před rokem

    Abdul Kalam

  • @yadagiripeddaboiyna6503

    Aggi paga🔥 apj abdhul kalam.... 🙏💐💐💐💐💐🇮🇳

  • @sumansunkari7569
    @sumansunkari7569 Před 2 lety

    Jai Modi ji.....
    Jai BJP

  • @annagalamanikant3462
    @annagalamanikant3462 Před 2 lety

    Ji modiji sir ji hind ji bharat

  • @kondamsreenivasulu2473

    Meera Bharath mahan
    Jai modi sir

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Před 2 lety +1

    Jai Jawaan Jai Kisaan Jai Modi

  • @ramavathsrinu8259
    @ramavathsrinu8259 Před 2 lety +2

    Jai modiji

  • @sanathsanath6815
    @sanathsanath6815 Před 2 lety

    Jai Modi

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 Před 2 lety +2

    Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @rupchandganagalla2163
    @rupchandganagalla2163 Před 2 lety

    Good vision by Modi sir

  • @ravinderguduguntla8398
    @ravinderguduguntla8398 Před 2 lety +1

    Jai bjp jai modiji

  • @pokalasrinu8800
    @pokalasrinu8800 Před 2 lety

    Jai modi ji

  • @holdurhealth
    @holdurhealth Před 2 lety +2

    Why Rupee value decreasing in international market, if we are exporting more items ?

  • @shivasaisuragani9853
    @shivasaisuragani9853 Před 2 lety

    World best pm modi ji

  • @balagangadhar4199
    @balagangadhar4199 Před 2 lety

    All the best Indian Brahmos👌👌👌💐

  • @NaturesGreatness
    @NaturesGreatness Před 2 lety

    మోడీ కంటె ముందే బ్రహ్మోస్ ఉంది

  • @rathanakaramsp3999
    @rathanakaramsp3999 Před 2 lety

    Good great India 🇮🇳

  • @shekarsmart8959
    @shekarsmart8959 Před 2 lety

    Jai modi ji jai bjp

  • @DileepKumar-rl2mq
    @DileepKumar-rl2mq Před 2 lety

    💯Super India 🌟💫