తిరుమల కన్నా పెద్ద గుడి కట్టిస్తున్నా.. | Hari Mukundha Decided to Build Temple Larger Than Tirumala

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2023
  • తిరుమల కన్నా పెద్ద గుడి కట్టిస్తున్నా.. | Hari Mukundha Decided to Build Temple Larger Than Tirumala
    #sumantv #live #update #latestnews #thirumala #temple
    DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
    Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our CZcams Channel And Give Suggestions any Thing About Health.
    Thank you...

Komentáře • 214

  • @jagannatharaophilkana1165

    తిరుమల కన్నా అన్న మాట వద్దు స్వామి, ఆ దేవుడిని ప్రతి నిత్యం ఇక్కడి నుండి చూసే భాగ్యం కలిగింది అనే భావనే పవిత్రమైన భావన..👌👌

  • @user-tt9cq1pw1f
    @user-tt9cq1pw1f Před rokem +24

    ఈ వయసులో కూడా మీరు చేస్తున్న కృషి గొప్పది. ఆ దేవుడే మీకు తోడుగా నీడగా ఉంటాడు

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Před rokem +28

    భక్తుల దగ్గరికే భగవంతుడు వస్తాడు అనడానికి ఇదొక నిదర్శనం, జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kasamranjith7594
      @kasamranjith7594 Před rokem

      Exalent vari janma danyam edi evariki sadyapadadu konni janmala punyam jai sree ram

    • @d.v.s.prasadaraobalivada3365
      @d.v.s.prasadaraobalivada3365 Před rokem +1

      శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా ఎక్కువ సార్లు దర్శించుకునే భాగ్యాన్ని శ్రీకాకుళం జిల్లా వాసులకు కలుగజేసారు.ధన్యవాదములు.
      మీకు ఆ భగవంతుని ఆశీస్సులు సదా ఉండు గాక.

  • @padmachimmili3081
    @padmachimmili3081 Před rokem +17

    జై శ్రీ కృష్ణ ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే గాని ఈ కార్యక్రమం చేయించలేరు అదృష్టవంతులు అమ్మ

  • @narasimharao8281
    @narasimharao8281 Před rokem +6

    చాలా మంచి ఆలోచన గురువు గారు. తిరుమలలో రాజకీయ ప్రభావం పూర్తిగా ఉంది .

  • @padmachimmili3081
    @padmachimmili3081 Před rokem +11

    స్వామి దగ్గరుండి చేయించుకుంటున్నారు వాళ్ళ చేత అమ్మగారు చాలా చాలా గ్రేట్

  • @pallavithedla6470
    @pallavithedla6470 Před rokem +5

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌ఆ అమ్మ గారికి,ఆ స్వామి కి ధన్యవాదములు 🙏🙏🙏

  • @srinivasarao1966
    @srinivasarao1966 Před rokem +6

    ఎందరో మహానుభావులు... కన్న మాతృ భూమి మన భారత దేశం... వీళ్లు అందరూ కారణ జన్ములు...❤❤❤

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Před rokem +10

    శ్రీ హరి ముకుంద పాండా గారు, వారి తల్లి విష్ణు ప్రియా అమ్మ 110 సంవత్సరాల వయస్సు, అమ్మ యొక్క ధనంతో, ఎవరి దగ్గిర ధనము తీసుకోకుండా, కాశీబుగ్గ , పలాస మండలం, శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న శ్ర వెంకటేశ్వర స్వామి దేవాలయం, అతి పెద్దది, అద్భుతమైనది. వారికి ఆ దైవం యొక్క కరుణ ప్రసరించాలని కోరుకుందాము .

  • @srisailamk4482
    @srisailamk4482 Před rokem +5

    అమ్మవారికి పాదాభివందనలు 🌹🙏🌹

  • @srinukumbha4334
    @srinukumbha4334 Před rokem +5

    చాలా మంచి ఆలోచన ధన్యవాదాలు స్వామి. అలాగే తిరుపతి లో స్వామి వారి దర్శనానికి ఈ ప్రభుత్వాలు ఆటంకాలు సృష్టించి వ్యాపార కేంద్రంగా మార్చాయి

  • @satyamronanki2788
    @satyamronanki2788 Před rokem +2

    చేలా బాగుంది సార్. ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @ingopal3847
    @ingopal3847 Před rokem +1

    ప్రపంచ ప్రఖ్యాత చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగ వ్యాపార కేంద్రంగా మారిపోయింది సామాన్య భక్తులకు దర్శనం కోసం వేచి వేచి చూడాల్సిందే ప్రతీ దానికి ఒక రేటు డబ్బు ఉన్నావాడికే దేవుడుదర్శనం వేరం అంత భగవంతుడు ప్రతీ దానికి రేటు పెట్టు అని చెప్పినట్లు సర్వే జనా సుఖినోభవంతు కి సరైన అర్ధం ఆ భగవంతుడే చెప్పాలి

  • @sureshkanigalpula8776
    @sureshkanigalpula8776 Před rokem +1

    ఈ దేవాలయం కూడా ప్రసిద్ధి కావాలని నా కోరిక 🙏

  • @ramesheerabattini2668
    @ramesheerabattini2668 Před rokem +2

    Great 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏 dhanya vaadalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.d.v.ramana8277
    @m.d.v.ramana8277 Před rokem +3

    Such a great person sir u are... Meeru kattina Durga gudi kooda chala shakti kaladi.... Sri matre namaha....

  • @arigaseshamma9692
    @arigaseshamma9692 Před rokem +1

    Chala bagundi grate

  • @satyapharma2002
    @satyapharma2002 Před rokem +1

    Chala bagundi

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Před rokem

    Om Namo Sri Venkatesaya 🙏🙏 Very Good and Nice Temple 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @nageswaraonandipati4039
    @nageswaraonandipati4039 Před rokem +3

    దీనిని వర్నీచతం సాధ్యం అయ్యేపనికాద్దూ. ఆ వూర్ప్ప్రజలు చాలా అదృష్టవంతులు.అమ్మగారికి శ్శతకోటి వందనములు. వయసు సహక్రిస్తే చూడాలని వుండే.

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Před rokem +1

    Great Devotion - Superb testimony. Hats Off to Ammagaru and the Son Hari Mukunda garu . 🙏🙏🙏
    May the Lord Venkateshwara Swamy bless the Ammagaru and her son Hari Mukundha garu to complete the temple.

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui Před rokem +6

    " చరిత్రలో నిలిచిపోతుంది ఈయన పేరు ఈయన తల్లిగారి పేరు ! చాలా గొప్ప విషయం ఎవరిదగ్గర డబ్బులు తీసుకోకుండా గుడి కట్టించటం అంటే అది సామాన్యమైన విషయం కాదు.... సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడి దయ ఉంటేనే చేయగలరు ఇంతటి మహాత్కార్యం ! ఓం నమో వెంకటేశాయ !"

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Před rokem +2

    God blesses are always with you

  • @venkataraogude5612
    @venkataraogude5612 Před rokem +1

    Excellent. GOD bless you

  • @venkateshmondi996
    @venkateshmondi996 Před rokem

    Great👍👏 om namo venkateshaya

  • @tirunagarivenkatanarasaiah2999

    Namaskar am Thallee,Great job dhanyosmi, Jai Sree Krishna

  • @deepikapedasanaganti711
    @deepikapedasanaganti711 Před rokem +1

    🙏 temple kattistunna Ammagariki padhabhivandanam 🌹

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 Před rokem +1

    Sir really great especially your mother decision is outstanding very great achievement your and your mother is God blessed people and Thanks for sharing valuable information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hanumanprasadkonakanchi1993

    ఓం నమో వేంకటేశాయః, ఓం నమో శ్రీనివాసాయః 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mkraomulpur7030
    @mkraomulpur7030 Před rokem

    Very good. Om Namo Venkatesaaya namaha

  • @satyavani6048
    @satyavani6048 Před rokem +1

    Ammagaru chala sahrudayamtho chala manchi panulu chestunnaru. Vari vudaara swbhavaaniki Naa padaabhi vandanamulu.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koteswararaoeaturu5021

    Great work on Temple.
    Long live.

  • @chenchunageswararao8632
    @chenchunageswararao8632 Před rokem +2

    Great

  • @prakashmylarapu1814
    @prakashmylarapu1814 Před rokem

    Chalahappygaundi

  • @user-vv2ge3qf2i
    @user-vv2ge3qf2i Před rokem

    Chala great👏

  • @larkbammidi4603
    @larkbammidi4603 Před rokem +3

    ఓమ్ నమో వేంకటేశాయ. మీరు చాలా చాలా గొప్పవారు సార్

  • @dk8ox
    @dk8ox Před rokem +1

    Really Great 🙏

  • @teegalashivanishivani7378

    ఓం నమో నారాయణాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @gopalkanchi1430
    @gopalkanchi1430 Před rokem

    Om Namo Venkatesha , Great mother gariki pranamalu 🙏🙏🙏💐🙏🙏🙏

  • @srinupower1958
    @srinupower1958 Před 10 měsíci +1

    Really great work

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Před 4 měsíci

    తయారు అయిందా అండి ఓంః వేంకటేశాయ నమః

  • @sivajipaila7057
    @sivajipaila7057 Před rokem

    Very very ...Great

  • @ronankijagan
    @ronankijagan Před rokem

    ఓమ్ నమో వేంకటేశాయ నమః. అది స్వామి వారి అనుగ్రహం.

  • @sitapinnamaraju2741
    @sitapinnamaraju2741 Před rokem

    గ్రేట్

  • @venkataramanayyakinthada3800

    Wonderful!

  • @sujathaprasad3474
    @sujathaprasad3474 Před rokem

    Really Great Work 🙏🙏🙏

  • @bhallamudilakshmanarao9698

    నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataraogude5612
    @venkataraogude5612 Před rokem +1

    Anchoring is excellent.

  • @kondalaraovandrangi9189

    Great Temple.Donor is so great.she deserves high respect in entire India.

  • @alekhya41
    @alekhya41 Před rokem +1

    Location ekkada..

  • @tadisettikotinagendrarao6765

    Om Nomo Narayanaya, the best future Ammagariki oha Devudu Ayuarogyalu evalani korukutu 0k.

  • @geetalade7152
    @geetalade7152 Před rokem

    Koti namaskaramalu amma meeku🙏🙏🙏 on namo venkatesaya

  • @vikkiboi
    @vikkiboi Před rokem +1

    It is in Palasa my own place very great sir

  • @bukyasudhakar5025
    @bukyasudhakar5025 Před rokem

    Great 🙏

  • @user-hy3ft4nv8m
    @user-hy3ft4nv8m Před rokem

    Really great sir🙏🙏🙏

  • @seshukumaribommaraju3491

    Great.

  • @amaranenivenu1651
    @amaranenivenu1651 Před rokem

    Amma ,great job

  • @ramakumariy3044
    @ramakumariy3044 Před rokem +3

    చాలా బాగుంది

  • @MrRamakrishnapatnaik
    @MrRamakrishnapatnaik Před rokem

    Wonderful

  • @user-nf4kb1jc3z
    @user-nf4kb1jc3z Před rokem

    Super om namo narayanaya

  • @dundingirao2267
    @dundingirao2267 Před 9 měsíci

    Nice

  • @ravikumarbudumuru1155

    really great.. this is the proof that real devotees still present in srikakulam.. such an honest and great work... may be she was a real architect

  • @b.s116
    @b.s116 Před rokem +4

    Adress pettandi 🙏🙏

  • @kusumalaxmikusumalaxmi2697

    న మో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @padmajanumpally8245
    @padmajanumpally8245 Před rokem

    🙏🙏🙏🙏🙏ధన్యవాదములు

  • @srianjaneyuluputcha1052

    All the best

  • @jajapurgangappa3025
    @jajapurgangappa3025 Před rokem

    Grate

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 Před 10 měsíci

    తిరుమల చాలా పుణ్యస్థలం,దివ్యమైనది స్వామి దానితో సమానమైనది మరొకటి ఉండదు.

  • @subbalakshmigarapati3772

    Great 🙏🙏🙏🙏

  • @sreeramvenkatarathnam7377

    Om namo venkatesa, ammaku dhanyavadalu

  • @ravichandergattu8686
    @ravichandergattu8686 Před rokem

    Temple looks nice

  • @suryanarayanareddygudimetl5267

    ఓం శ్రీ నారాయణ నమో.

  • @ravidiprashanthi1873
    @ravidiprashanthi1873 Před rokem +1

    ayanani ma chinnappati nundi choostunnam anthe healthy ga vunnaru ippatiki kooda, every Monday oorilo bicchagallu andariki bhojanalu pettevaru ayana great person 🙏

  • @kurmaraobattini3419
    @kurmaraobattini3419 Před rokem +2

    చాలా మంచి ఆలోచన సార్ మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏

  • @jagannadhamjaggayya2189
    @jagannadhamjaggayya2189 Před rokem +4

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏
    మీ అమ్మ గారికి మా శిరస్సు వంచి 🙏🙏🙏🙏🙏

  • @padmavathimukkamala2243

    Devudu daggara avamanalemiti ?

  • @sunitha0522
    @sunitha0522 Před rokem

    Memu a sir ni kalisam naku chala baga anipichidhi Memu a temple area lo unamu

  • @kasivisvanatha
    @kasivisvanatha Před rokem +1

    గుడి ప్రారంభం కాగానే దైవత్వం తప్పకుండా ప్రవేశిస్తుంది విగ్రహం లో

  • @ramayanamchandrasekhar1827

    Swamy coloures veyakutnte bagundedhi eswareshka

  • @sivalenkachandrasekhar1750
    @sivalenkachandrasekhar1750 Před 11 měsíci

    Namo venkatesa.mee talligaru and meeru karanajanmulu.devudu ekkadaina okaare.indu gala.......

  • @veera7237
    @veera7237 Před rokem

    Location ekkada

  • @rainbowdigital4327
    @rainbowdigital4327 Před rokem

    It's great

  • @VishnuReddy-cy9jb
    @VishnuReddy-cy9jb Před rokem

    Address pls

  • @AnilKumar-ro6dz
    @AnilKumar-ro6dz Před rokem

    ఇది ఎక్కడా?

  • @jhansimalavathu6102
    @jhansimalavathu6102 Před rokem

    Govinda Govinda chala great🙏🙏🙏

  • @rattinagaraju1305
    @rattinagaraju1305 Před 9 měsíci

    Please tell me Right location

  • @krishnamoorthynaidumedasan7034

    Great god is all over

  • @ushavalavala8889
    @ushavalavala8889 Před rokem

    👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌👏🏼 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @kcreddy27
    @kcreddy27 Před 7 měsíci

    Marvlous

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 Před rokem +1

    Vip దర్శనం పెట్టకండి 🙏🙏😄. వెంకన్న కు దండాలు 🙏🙏💐💐💐

  • @ramanananupatruni7955

    జై శ్రీమన్నారాయణ

  • @srianjaneyuluputcha1052

    May venkateswara swamy.bless her without any obstruction All the best

  • @user-iu5hl7oq9u
    @user-iu5hl7oq9u Před rokem

    🙏🏻🙏🏻

  • @mdmsrinivasueega8480
    @mdmsrinivasueega8480 Před rokem

    Om.namo venkateshaya.

  • @karlapalemsasi438
    @karlapalemsasi438 Před rokem +1

    Namo Venkatesaya

  • @uppariramaiah9253
    @uppariramaiah9253 Před rokem +1

    🙏🙏🙏🙏🙏

  • @nagavalligggntangutoori3155

    Om Namo venkatesaya.👏👏

  • @shashidas8117
    @shashidas8117 Před rokem +5

    Chala bagundi
    Let's wait to see the completed temple...

    • @vijayalaxmigundamraj236
      @vijayalaxmigundamraj236 Před rokem

      🙏🙏OM NAMO VENKATESAYA.

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 Před rokem

      Kaliyuga vykunta venkateswaruni svayambhu vigrahaniki, ( tirumala) epudu pettudu vigrahaniki,theda ledha, dabbu undhi kada ani, meharbhanitho kattadam valla, vigrahaniki sakthy, mahimalu vasthunda. Devunni yevariki vare avamanincha kudadhu.

  • @Hindu.4442
    @Hindu.4442 Před rokem

    ఓం నమో వేంటేశాయ

  • @arunt8843
    @arunt8843 Před rokem

    Devalayam nirmaanam thondaraga poorthi aithe..darsanam ki edhuru choosthunaam..
    Chaala chaala manchi karyam..daiva karyam