గాలిలో తేలియాడే బరువైన సూర్యుని విగ్రహం : కోణార్క్ దేవాలయం

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • కోణార్క్ సూర్య దేవాలయం
    గాలిలో తేలియాడే విగ్రహం
    ఒడిశా లో చూడదగ్గ ప్రదేశాలు
    కోణార్క్ లో చూడదగ్గ ప్రదేశాలు
    కోణార్క్ సూర్య దేవాలయం విశేషాలు
    భారత దేశం లో సూర్య దేవాలయం ఎక్కడ ఉంది
    కోణార్క్ సూర్య దేవాలయం పూర్తి వివరాలు
    సముద్రంలోని ఓడలను దారి మళ్లించిన దేవుడు
    భారత దేశం లో చూడదగ్గ ప్రదేశాలు
    ధరణి రౌండప్
    Konark Sun Temple
    A statue floating in the air
    Places to visit in Odisha
    Places to visit in Konark
    Features of Konark Surya Temple
    Where is the Sun Temple in India?
    Konark Surya Temple Full Details
    God who diverted the ships of the sea
    best tourist places in india
    Dharani roundup

Komentáře • 477

  • @venkateswarlusakhamuri380
    @venkateswarlusakhamuri380 Před měsícem +86

    చాలా బాగా చెప్పారు. నేను 6సంవత్సరాల క్రితం కోణార్క్ దేవాలయం చూసాను. మరలా తిరిగి ఆ తీపి గురుతులు గుర్తుకొచ్చాయి.

  • @vijayalaxmipittala4220
    @vijayalaxmipittala4220 Před měsícem +25

    చాలా అద్భుతంగా చెప్పారు శిల్పాలను పరిచయం చేస్తూ చెప్పి ఉంటే ఇంకా బాగుండేది మీరు ఎన్నో విషయాలు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు చాలా రావాలి థాంక్యూ బ్రో🎉🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +1

      ఔను నాకు కూడా అలాగే అనిపించింది...
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      ధన్యవాదాలు 🙏🙏🙏

    • @venkatasubbaiaht850
      @venkatasubbaiaht850 Před měsícem +1

      Ji

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      జై

  • @narasimharao8995
    @narasimharao8995 Před měsícem +13

    మీ వివరణ బాగుంది. ధసన్యవాదములు. నరసింహారావు.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 Před měsícem +2

    👌👌ధరణి గారు ధన్యవాదములు కోణార్క్ సూర్య దేవాలయం వైశిష్ట్యాన్ని అద్భుతంగా చూపించారు 👋👋👋🙏🏻🙏🏻🙏🏻

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🥰🙏🙏
      Please keep watching

  • @arlagaddajayachandraraju190
    @arlagaddajayachandraraju190 Před měsícem +1

    మంచి దేవాళయం గురించి చూపించు నందులకు ధన్యవాదములు💐💐💐

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను

  • @harikrishnam7184
    @harikrishnam7184 Před měsícem +9

    చాలా థాంక్స్ బ్రో.... చాలా ఓపికగా వర్ణించారు.. God bless you 👍👍👍👍👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +1

      ఇలాగే మీ ప్రోత్సాహం ఉంటే.. మరిన్ని మంచి వీడియోలు చేస్తాను... ధన్యవాదాలు

  • @The3181954
    @The3181954 Před měsícem +7

    చాలా చాలా బాగుంది బాబూ. సనాతనధర్మం, సంస్కృతీ, సంస్కృతం, భారతీయ జ్ఞానసంపద, లు శిల్పకళతో కాలాన్ని అధిగమించాయని చెప్పటానికి కోణార్క్ ఒక ఉదాహరణ.
    కః న ఆర్క ? ( సూర్యుడు అంతటా అందరితో ఉంటాడు అనేది కూడా మరొక అర్థం)

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      సరైన అర్థం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను

  • @user-kw2uw1uo7y
    @user-kw2uw1uo7y Před měsícem +3

    మీ వివరణ బాగుంది సరే నువ్వు ఆవిమానగోపురన్నిఎందుకు యెవరు తొలగించారోఛెపలేదు. ఆవివరణచెపగలరు🎉❤🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      వీడియో మరోసారి చూడండి.. ఆల్రెడీ చెప్పటం జరిగింది.. పోర్చుగీసు వారు బ్రిటిష్ వారు దానిని కూల్చివేశారు అని చెప్పాను... వారి పేర్లు కూడా చెప్పాలి అంటే నావల్ల కాదు

  • @Gundu11799
    @Gundu11799 Před měsícem +10

    Wow super ఉంది...🙏🙏👍👌👌👌 చూస్తుంటే నాకు వెళ్ళాలి అని ఉంది...

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +2

      @@Gundu11799 good thank you... మీరు వెళ్లేటప్పుడు నేను మీతోనే ఉంటాను...
      (ఆలోచనలు, మాటలు దృశ్యాలు రూపంలో)

  • @user-ry2um3nn3g
    @user-ry2um3nn3g Před měsícem +2

    Super.

  • @padmavathipappu3810
    @padmavathipappu3810 Před měsícem +1

    మేము టూర్ వెళ్ళినప్పుడు వెళ్ళాం కానీ ఇంత వివరంగా చూడలేదు ఇప్పుడు చాలా క్లియర్ అర్ధం అయ్యింది థ్యాంక్యూ

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching and supporting our channel

    • @gopalakrishnareddy1201
      @gopalakrishnareddy1201 Před měsícem +1

      Excellent sir

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @luckylaxmi6186
    @luckylaxmi6186 Před měsícem +5

    Miru cheppina Konark viseshalu Adbhutam👏 evariki teliyani kotthavishayalu chala chakkaga chepparu Hatsup 👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      రాబోయే వీడియో లలో కూడా మరింత మెరుగైన సమాచారం అందించేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను...
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching
      🙏🙏🙏

  • @pvlakshmi2365
    @pvlakshmi2365 Před měsícem +6

    అద్భుతంగా చెప్పారు దేవాలయం గురించి మీ తపన అర్థం అవుతోంది, చాలా బావుంది ధన్యవాదాలు.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 Před měsícem +2

    చక్కని విశ్లేషణ ! ధన్యవాదాలు !!

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +1

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @superfight6854
    @superfight6854 Před měsícem +3

    Great Temple. Clear information by you Sir. Many temples destroyed by Bharat enemies. Once again thank you Sir.
    KSN 🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏
      Thank you so much for your support and love
      Please keep watching

  • @venkatasubbaraodhulipudi6977
    @venkatasubbaraodhulipudi6977 Před měsícem +1

    SUPER VIDEO .CHALABAGA VIVARINSHRU SIR,THANKYOU.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching and supporting

  • @sivaiahsurabattina5252
    @sivaiahsurabattina5252 Před měsícem +1

    చాలా చక్కగా వీడియో చూపించారు వివరించితిరి దనవాదములు

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      @@sivaiahsurabattina5252 ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sambasivaraovemuru2208
    @sambasivaraovemuru2208 Před měsícem +2

    Very educated one and told history of surface dev temple. God bless you.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      Thank you so much for your support and love 👍👍👍🙏🙏🙏

  • @Ashokrajmaidam
    @Ashokrajmaidam Před měsícem +1

    చాలా అద్భుతం చూపించారు ధన్యవాదాలు

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @vidyanathkaipa4580
    @vidyanathkaipa4580 Před měsícem +1

    ఒరిస్సా లోని కోణార్క దేవస్థానమును గూర్చి చాలా చక్కగా వివరించారు. బాగుంది.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      @@vidyanathkaipa4580 ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      Please keep watching

  • @guruswamybagepalle5909
    @guruswamybagepalle5909 Před měsícem +1

    చాలా ఉపయోగకరమైన సమాచారం అది అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పారు. ధన్యవాదాలు

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Před měsícem +2

    Thanks this great Information of Surya Devalayam..

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @SivaramBhiravabhatla
    @SivaramBhiravabhatla Před měsícem +1

    అద్భుతంగావిశదీకరించేరు బాగుంది

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      చాలా చాలా ధన్యవాదాలు 🙏

  • @hymakamarthapu7346
    @hymakamarthapu7346 Před měsícem +2

    wow super vidio chusaka naaku vellalanipishundi temple ki👌👌👌👌

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +1

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మహాభాగ్యం
      వీలు చూసుకుని వెళ్లి రండి
      Please keep watching

  • @vijaybharathi263
    @vijaybharathi263 Před měsícem +1

    జై శ్రీ మన్నా రాయణ‌ చాలా బాగా చెప్పారు నాయనా చాలా సంతోషంగా ఉంది

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      జై శ్రీమన్నారాయణ
      Please keep watching
      ధన్యవాదాలు

  • @IllaSrinivasu-e4g
    @IllaSrinivasu-e4g Před měsícem +1

    చాలా బాగా వివరించారు. చాలా సంతోషం గా ఉంది.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @srigowri992
    @srigowri992 Před měsícem +3

    ఓం నమో శ్రీ సూర్యనారాయణ మూర్తి నే నమః 🌷🙏🙏🙏🌹🙏🌷🙏🌷🙏🌷🙏🌷🕉️🌷🙏🌷q

  • @prasadarao3627
    @prasadarao3627 Před měsícem +1

    చాలా బాగా చెప్పారు దర్శంచిన అనుభూతి కలుగుచున్నది

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @konathalasivasatyanarayana8480

    Super explanation
    Thank you bro

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏
      Please keep watching

  • @nayanisatyanarayanarao8353
    @nayanisatyanarayanarao8353 Před měsícem +1

    Thanks your shows kinarka temple.l always thinking about this &warreying unable to see .Now l amhappy.Once again thanks.May lord SAIBABA give good health.N S RAO.HYB.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @yashodadevulapally3009
    @yashodadevulapally3009 Před měsícem +1

    మీ వీడియో చూశాక కోణార్క వెళ్ళలేదనే చింత తొలిగి పోయింది మీకు చాలా ధన్య వాదాలు

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      మీకు నా వీడియో నచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు...
      దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @gvlakshmi4606
    @gvlakshmi4606 Před měsícem +2

    చాలా చక్కటి వీడియో
    ధన్యవాదములు ,🙏👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching

  • @yasodharapendyala8281
    @yasodharapendyala8281 Před měsícem +2

    Excellent.chala Baga vivarincharu .ilanti vedio lu pracharam kavali.andaru chudali,meeku abhivandanalu

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ అందరి సహకారం కోరుకుంటున్నాను
      Please keep watching

  • @vajjasujatha3454
    @vajjasujatha3454 Před měsícem +3

    Very gud information.......tq and all the best for ur dharani journey 🎉🎉🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +1

      @@vajjasujatha3454 థాంక్యూ థాంక్యూ సోమచ్... ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ 🤗🙏🙏🙏

  • @gindiameeraiah278
    @gindiameeraiah278 Před měsícem +4

    GOOD DHARANI
    THANK YOU SO MUCH.🎉🎉🎉🎉🎉

  • @sankarpindiprolu940
    @sankarpindiprolu940 Před měsícem +2

    Chala baga chepparu nenu.surya davalayam lo unnatlu chepparu. Chala santosham.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      చాలా సంతోషం
      ధన్యవాదాలు
      Please keep watching

  • @sukruthareddy122
    @sukruthareddy122 Před měsícem +3

    👌

  • @subbarao9907
    @subbarao9907 Před měsícem +1

    I have no words to comment, because it is very good

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      Thank you so much for your support and love
      Please keep watching

  • @user-zm2gz8sx7o
    @user-zm2gz8sx7o Před měsícem +2

    చాలా చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @prasadaraopd5435
    @prasadaraopd5435 Před měsícem +3

    Superga chapparubaga talisindi 🙏 🙏💐

  • @rohinir6651
    @rohinir6651 Před měsícem +1

    Without any background music your explanation is clear and attentive, Thankyou sir. I share it to my friends y relatives.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      ఇలాగే మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @vasug2998
    @vasug2998 Před měsícem +1

    Very nicely described and presented the whole temple .thanks for the good presentation .

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      Thank you so much for your support and love
      Please keep watching

  • @rajagopalduddumpudi2851
    @rajagopalduddumpudi2851 Před měsícem +1

    Great Historical review.Thanks 🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      You are most welcome 🤗
      Please keep watching

  • @chundruramakrishna1011
    @chundruramakrishna1011 Před měsícem +1

    Super chala bagundi

  • @PurnaPurna-rx7yx
    @PurnaPurna-rx7yx Před měsícem +2

    సూపర్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      థాంక్యూ సోమచ్ 👍🙏🙏🙏

  • @durgaaluru6740
    @durgaaluru6740 Před měsícem +3

    Video chupisthu konrak gudi
    Viseshalu baga chepparu,dhanyavadalu.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను

  • @umadevijandhyala8002
    @umadevijandhyala8002 Před měsícem +2

    Excellent narration.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +1

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Keep watching

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před měsícem +1

    pranamam pranamam pranamam prabhatha suryuni ki pranamam
    pranamam pranamam pranamam samasta prakriti pranamam
    pramodam pramodam pramodam pratisrishti chitram pramodam
    prayanam prayanam prayanam
    viswam tho mamekam prayanam
    .... Ane song gurtu chestunnadi good manchi visleshana miku abhinandanalu.

  • @padegelaramulu2938
    @padegelaramulu2938 Před měsícem +1

    Very good Explaining thankes

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏
      Please keep watching

  • @venkataramana8409
    @venkataramana8409 Před měsícem +5

    Very good information

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      దయచేసి మీ సపోర్ట్ కొనసాగించండి

  • @mashanna0015
    @mashanna0015 Před měsícem +2

    చాలా బాగా వివరించారు తమ్ముడు

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před 17 dny +1

    Very informative. Thank you.

  • @SUSMITADOKI
    @SUSMITADOKI Před měsícem +6

    Very good mamajii

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      థాంక్యూ సోమచ్ డియర్ 🤗🤗🤗☺️

  • @ramireddy999
    @ramireddy999 Před měsícem +1

    Jay sri ram jay konark surya god tempul isvery buatyfull ia very good

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏
      Please keep watching

  • @lakshmipv3354
    @lakshmipv3354 Před měsícem +1

    Chala bavuntundi video chala Baga chepparu😊🙏

  • @govindaiahracharla
    @govindaiahracharla Před měsícem +1

    Super information, thank you.

  • @chityalasakunthala8735
    @chityalasakunthala8735 Před měsícem +2

    Wonderful video

  • @navyasreeyeluri2311
    @navyasreeyeluri2311 Před měsícem +1

    Chala manchi vivarana icharu annaya. Mana charithra ki chikkani Inka enno Pradesalanu gurinchi vivarincha prardhana🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +1

      తప్పకుండా చేద్దాం
      మీ అందరి సహకారం కోరుకుంటున్నాను
      ఇలాగే మీ ప్రోత్సాహం కొనసాగించండి నేను మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching

  • @kameswaripalangi5170
    @kameswaripalangi5170 Před měsícem +2

    చాలా బాగా చెప్పావు నమో సూర్య దేవాయ నమః

  • @pancharatnakrishna7785
    @pancharatnakrishna7785 Před měsícem +2

    Chala Baga chepparandi .Maa Kallato chucinattuvundi.😊

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @vsramakrishna862
    @vsramakrishna862 Před měsícem +1

    Thankyou. Sir. Videochalabagaunnddi. Sir

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      You're most welcome
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను

  • @devardeshmanohar938
    @devardeshmanohar938 Před měsícem +2

    Very nice video, baga explain chesaru, Konark chuse mundu ee video chusi velithee baguntundi, nenu 5, 6 years back vellanu, akkada guide kuda intha baga explain cheyaledu, nice keep it up

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @kavetinagabhushanam9135
    @kavetinagabhushanam9135 Před měsícem +3

    Super.annagaru.tq

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు సోదరా 🙏🥰

  • @prakasarao2881
    @prakasarao2881 Před měsícem +2

    JAI SURYA NARAYAN NAMASKAR PRAKASA RAO FAMILY👪🙏🙏🙏🙏🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @yarlagaddasatyanarayana4072
    @yarlagaddasatyanarayana4072 Před měsícem +2

    Thank you

  • @satyanandaraob4631
    @satyanandaraob4631 Před měsícem +1

    చాలా అద్భుతంగా ఉంది.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      Please keep watching

  • @srinivasraom1801
    @srinivasraom1801 Před měsícem +1

    Om namo Surya devaya namaha👃

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ఓం నమో భాష్కరాయ నమః

  • @adarapusatyanarayana8950
    @adarapusatyanarayana8950 Před měsícem +2

    Nenu prathyakshamu darsanamu chesukunnanu kani meeru chesina comments mariyu vidio valana chala telusukunnanu dhanyavad

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +1

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @allepallirajaram788
    @allepallirajaram788 Před měsícem +2

    Super🎉🎉🎉🎉🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏
      Please keep watching

  • @RAJAMANIDEEPSAIKUSHWANTH
    @RAJAMANIDEEPSAIKUSHWANTH Před 24 dny +1

    Super bhayya chala bagundi

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před 24 dny

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 Před měsícem +6

    చాలా బాగా వివరించారు, ఇంకొంచం వివరం గా శిల్ప కళ ను చూపిస్తే బాగుండేది.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ఔను, ఇలాగే నాకు కూడా అనిపించింది...
      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @bevaraanjaneyulu2742
    @bevaraanjaneyulu2742 Před měsícem +2

    Good information thank u

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      దయచేసి మన చానెల్ లో రాబోయే ప్రతీ వీడియోకీ ఇలాగే మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Před měsícem +3

    I Salute to King Narasimha Deva Chakravarti Lotus Foot.Jai Surya Narayana NamO Namaha.🙏🙏🙏🙏🙏🙏🙏 dt.18.07.24❤❤❤

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      కచ్చితంగా అలాంటి మహనీయులకి శిరసు వంచి నమస్కరించాల్సిందే...
      Thanks for your support 🙏🙏🙏
      Please keep watching

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 Před měsícem +2

    Lucky to see tq

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      Keep watching
      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 Před měsícem +1

    Super ga undi me video. Dhanyawadamulu meeku share chesinanduku .🙏🏻👏👏👌👌👍👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @liksitha.saranya9750
    @liksitha.saranya9750 Před měsícem +2

    Super

  • @chandrashekar1006
    @chandrashekar1006 Před 27 dny +1

    Simply superb...

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před 27 dny

      థాంక్యూ థాంక్యూ సోమచ్
      Please keep watching

  • @sanjeevagaddam5930
    @sanjeevagaddam5930 Před měsícem +2

    సూపర్ అన్న 🎉🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      థాంక్యూ సోమచ్ బ్రదర్

  • @jaisreeram-xj6tg
    @jaisreeram-xj6tg Před měsícem +2

    Konark choosinantha anubhoothi kaliginhi thanks anna

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏
      దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి
      Please keep watching

  • @manmadharao1101
    @manmadharao1101 Před měsícem +1

    Nice massage thanks 🙏

  • @msrao8073
    @msrao8073 Před měsícem +8

    Sir, konark సూర్య భగవానుడి విగ్రహం పూరీ జగన్నాధ్ ఆలయం లో ఉత్తరం వైపు లక్ష్మి ఆలయం పక్కన చిన్న గుడిలో ఉన్నట్టు konark అనే పుస్తకం లో ఉంది, మీరు చూపిన ఆలయ ధ్వజస్తంభం దాటి మెట్లు ఎక్కి కుడి వైపుకు తిరగాలి, లోపల ఎవరిని అడిగినా చెబుతారు

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +1

      కానీ చాలా మంది ఆ విగ్రహం యేమైందో తెలియదు అనే అన్నారు... అందుకే అలా కన్ఫర్మ్ చేసి చెప్పలేదు

  • @dannjyk2931
    @dannjyk2931 Před 29 dny +1

    Sodaruda many many thanks 👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před 29 dny

      ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏

  • @grandpa1garimella
    @grandpa1garimella Před měsícem +2

    Chalabaga vivarincharu

  • @karthikeyaharsha3457
    @karthikeyaharsha3457 Před měsícem +21

    Good information Annaya

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem +3

      థాంక్యూ సోమచ్ బ్రదర్

  • @ManuManj-jx2kb
    @ManuManj-jx2kb Před měsícem +1

    Chala bagundi

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @user-ry4zw5iv4b
    @user-ry4zw5iv4b Před 9 dny +1

    Ome Surya devayanamaha🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před 9 dny

      ఓం నమో సూర్య నారాయణాయ

  • @yarraguntlahanumanna4549
    @yarraguntlahanumanna4549 Před měsícem +1

    Nagesh garu, your description is very vivid TQ

  • @muthyalamuralidhar3175
    @muthyalamuralidhar3175 Před měsícem +1

    Very good work god bless you 🙏👍

  • @ramuyanamala1253
    @ramuyanamala1253 Před měsícem +2

    super anna

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      థాంక్యూ సోమచ్ బ్రదర్

  • @chinnayaraokotagiri6681
    @chinnayaraokotagiri6681 Před měsícem +1

    🙏👌🙏very very thanks sir

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @swapnabhaskar8338
    @swapnabhaskar8338 Před měsícem +1

    Chala baga chepperu God bless you 😊

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      Please keep watching

  • @hussainreddy7908
    @hussainreddy7908 Před měsícem +2

    🙏👌chala bagachepparu

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      థాంక్యూ సోమచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్

  • @nehrucherukupalli5547
    @nehrucherukupalli5547 Před měsícem +1

    Thank you for a well-done video on Konark temple.
    N.E. Cherukupalli- New York

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      So nice of you
      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Před měsícem +2

    Naavuru India.Jai Bharat.Jai Hind.🙏🙏🙏 18.07.2024.C.Venkateswarlu.A.P Nellore.

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ఔను పూర్వ జన్మ సుకృతం భారతీయులుగా జన్మించటం

  • @syamprasad6951
    @syamprasad6951 Před měsícem +1

    Very good information 🙏

  • @manikumarimani9403
    @manikumarimani9403 Před měsícem +1

    సూపర్ గా వివరించి చెప్పారు

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @venkatasarada1659
    @venkatasarada1659 Před měsícem +1

    Super exploration

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      థాంక్యూ థాంక్యూ సోమచ్

  • @anandaraomp4876
    @anandaraomp4876 Před měsícem +1

    అధ్భుతం

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @malepatireddaiah2845
    @malepatireddaiah2845 Před měsícem +1

    Very nice information

    • @DharaniRoundup
      @DharaniRoundup  Před měsícem

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @user-hs8ut1ik8t
    @user-hs8ut1ik8t Před měsícem +1

    Wonderful