Nandyala Minor Girl Incident : ముగ్గురు మైనర్లు బాలికను అత్యాచారం చేసి చంపేశారు l NTV

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #nandyala #minorgirlincident #ntv
    Nandyala Minor Girl Incident : ముగ్గురు మైనర్లు బాలికను అత్యాచారం చేసి చంపేశారు l NTV
    NTv Telugu News Channel Presents Ntv Health Telugu Channel.
    One Stop place for all the Health Related Problems and their Solutions by Top Professional Doctors,
    We also help people to lead a happy and healthy life through a holistic advancement of lifestyle,emotional and physical well-being NHealth.
    So what are you waiting for??
    Your dream Healthy Body is just a click away!!

Komentáře • 55

  • @lakshmisarees1
    @lakshmisarees1 Před měsícem +36

    పిల్లల పోటోస్,parents photo's release చేయండి please

  • @sonumanu0305
    @sonumanu0305 Před měsícem +86

    వాళ్ళ ఫేస్ లు మీరు ఎందుకు చూపించడం లేదు .....చూపిస్తేనే కదా మిగతా వారు కూడా జాగ్రత్త పడేది......తప్పు చేయని పాప ఫోటో చూపిస్తున్నారు......తప్పు చేసిన వారి ఫొటోస్ ఎందుకు మాత్రం చూపించరు

    • @nookarajunookaraju113
      @nookarajunookaraju113 Před měsícem +6

      బాగా అడిగావు

    • @Mohammadkeummat
      @Mohammadkeummat Před měsícem +1

      నా దగ్గర ఉన్నాయి

    • @saikumar-bp8ie
      @saikumar-bp8ie Před měsícem +1

      చట్టంలో చూపించకూడదు అని ఉంటది.untill they are convicted

    • @శుభోదయం
      @శుభోదయం Před měsícem

      ​@@Mohammadkeummatపెట్టు ,,జోక్ చేయకు ,,

    • @bunnyworld29
      @bunnyworld29 Před měsícem

      Culprits minors kada..so it's a rule to not show their faces..Valla father face proofs doriki cofirm ayyedaka chupinchakudadu another law

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 Před měsícem +20

    పిల్లలు బయట ఆడుకోవటం నేరమా
    విచ్చలవిడిగా మద్యము, మత్తు పదార్ధాలు, బూతు వీడియోలు, బూతు కామెడీ షోలు, సినిమాలు అందుబాటులో ఉండటం నేరమా

  • @lakshmisarees1
    @lakshmisarees1 Před měsícem +24

    Face lu anduku relesse చేయటం లేదు

  • @Cent-130
    @Cent-130 Před měsícem +3

    ఇ హత్య హై ప్రొఫైల్ కేసు లా వుంది ఎవరో పెద్ద మనుషులు హస్తం వుంది బాడీ ని మాయం చేయటం లో

  • @prasadsirtuitions2664
    @prasadsirtuitions2664 Před měsícem +4

    పేరెంట్స్ ను పిల్లలను ఎన్కౌంటర్ చేయాలి విద్యార్థి సంఘాలను కంట్రోల్ చేయండి ముఖ్యంగా ఆర్ వి ఎఫ్

  • @Mahilapsp.devamani
    @Mahilapsp.devamani Před měsícem +14

    పాపను చంపేసిన ఆ పిల్లల పోటోస్ కూడా చూపించండి సార్

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před měsícem +7

    5 years వెతకండి . ఆ తల్లి తండ్రి కన్నీరు ఇంకీ పోయి వరకు వెతకండి గవర్నమెంటు కి వినపడదు కనపడదు . మౌన వ్రతం చేస్తున్నారు

    • @suryasssurya1813
      @suryasssurya1813 Před měsícem +1

      ఇప్పుడు అడగాల్సింది బ్రదర్ వాళ్లకి ఎలాంటి శిక్ష పడుతుందని ఆ చిన్నారి మృతదేహం దొరక్కపోతే చాలా బాధాకరం ఆ తల్లిదండ్రులకి చివరి చూపు కూడా లేకపోవడం చాలా బాధాకరం వాళ్లని మైనర్ అని కాకుండా కఠినంగా శిక్షించాలి

  • @lakshmisarees1
    @lakshmisarees1 Před měsícem +12

    Women's.ki rakshana ledu kani

  • @sarithasaritha2684
    @sarithasaritha2684 Před měsícem +5

    తక్కువ రేటుకు మందు గవర్నమెంట్ ఈవ్ మనీ చెప్పండి

  • @Leelamma-ee1lc
    @Leelamma-ee1lc Před měsícem +3

    పాపను చంపిన ఆ ముగ్గురు ఫొటోస్ చూపించండి ఎందుకు దాచి పెడుతున్నారు.

  • @Momdaughter0308
    @Momdaughter0308 Před měsícem +3

    Champeyandi poragalanu,,badukavlu

  • @user-fj7qw7xg6l
    @user-fj7qw7xg6l Před měsícem +7

    Police le peap chesina pillaalani kaapaadu tunnaaraa ,emo evariki telusu😢

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 Před měsícem +8

    adavallani chudagane talli,chelli,kuturu gurtukuraru magavallki.shameful society

  • @shaikunbee.p24shayyu
    @shaikunbee.p24shayyu Před měsícem +1

    Thappu chesina paniki Malina vedhavala photos chupinchandi,endhuku chupinchadam ledhu

  • @thalathotiravikumar1020
    @thalathotiravikumar1020 Před měsícem +1

    Pavanu.garu
    Youekkadabro..papani.bayataku.tisukaramani
    Chepamdi.bro.youki🙏🙏🙏🙏🙏

  • @saisanagavarapu11
    @saisanagavarapu11 Před měsícem +1

    Shame government fail

  • @indiraindira7632
    @indiraindira7632 Před měsícem +2

    ముందుగా ఎదవలు ఫోటోలు పెట్టండి ఎందుకు వాళ్ల ముఖాలు దాస్తున్నారు

  • @middelamadhavi7151
    @middelamadhavi7151 Před měsícem +3

    Vedava photos release cheyandi

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 Před měsícem +1

    ఒక అల్లిన కథ అందరికీ వినిపిస్తున్నారు.కానివ్వండి

  • @laxmiprasannagangireddy7811
    @laxmiprasannagangireddy7811 Před měsícem +2

    Inni roju papa achuki teliyaledu ante kalchi vesi untaru body ni leda valla intlony budchi petti untaru vallani prajalaku vodileyndi sir .

  • @dwaramdiwakar4623
    @dwaramdiwakar4623 Před měsícem +1

    విజయవాడలో అయేషా రేప్ మర్డర్ ఇంత వరకు ఎంటో తెలియదు...ఇదీ కూడ ఎప్పడు తేలుతుందో బాడి...

  • @poosamuralimohan3849
    @poosamuralimohan3849 Před měsícem +3

    E case ni court ki evva kudadhu valani chapeyandi

  • @krishnaveni-hx9ro
    @krishnaveni-hx9ro Před měsícem +1

    Champeyandi

  • @MrSreekanth97
    @MrSreekanth97 Před měsícem +2

    Yem chepparu sir 😮😮

  • @user-nx1fy6gs1t
    @user-nx1fy6gs1t Před měsícem +3

    Nindutula face enduku chupistaleru police ke cheppakapothe prajalaki rakshana ekkada pawan sir miki votes vesi gelipinchukunte miru em pattinchukuntaleru miru prajalaki nayam chestarani votes vesam miru andarila padavi ragane silent aindru miru cheppina matalu em ainie sir enduku silent untunaru ela unte mi mida nammakam pothundi sir prajalaki pls help cheaindi a parents ki a doshulani nadi road mida kalchi champandi adapillalak8 rakshana evvandi

  • @Prasanna338
    @Prasanna338 Před měsícem

    Shameful to each & every department in ap..how the police is telling listen at 1:46 ...
    The police department is now blaming to parents 🙏🙏🙏🙏🙏🙏....What the hell the government is doing still 10 days had completed there is no any action abt this😢.. shameful to government....

  • @PothireddyVeeru
    @PothireddyVeeru Před měsícem

    మీరు ఏమి చేయలేరు

  • @DasaPraveen-uh9ko
    @DasaPraveen-uh9ko Před měsícem

    Ok sari vala face chupdi

  • @padmag5064
    @padmag5064 Před měsícem

    Pillalu aadukovadda....chethakani system.....

  • @googlepay8934
    @googlepay8934 Před měsícem

    భరతరాజ్యంగం చాలా ధరిద్రం....1stt ధాన్ని మార్చాలి

  • @SHREE37636
    @SHREE37636 Před měsícem

    Enkoka sari Ela jaraga కూడదు అంటే వల్ల ఫేస్ లు చూపించండి . మీరు చెయ్య లేకుంటే మేము వాళ్ళని చంపి జైలు కి వెళ్తాము .ఎలాంటి సిట్యువేషన్ అయినా తరువాత ఫేస్ చేస్తాము . రేప్ చేశాంత ఎదిగినవాడు మైనర్ హా ..చీఈ ఆడ పిల్లకి రక్షణ లేదు. ఈ లోకం లో ఒక తల్లిగా ఫ్యూచర్ చూస్తే ఎప్పుడే గుండె ఆగిపోతుంది . ఒక రాయలసీమ ఆడబిడ్డగా వాళ్ళని కూడా నరికి కాకులకి వెయ్యాలి అన్నంత కోపం గా ఉంది . ఛీ దరిద్రపు న కొడకలర చవండి రా .

  • @idamakantisai6133
    @idamakantisai6133 Před měsícem

    Asalu 18 years pillaliki phones vadakunda ban cheyandi vala parents di responsibility ivandi

  • @abrahamlincolnchallagali3868

    అక్కడ ఏం జరిగిందో చెప్పండి సోది కాదు

  • @chandanasabbavarapu
    @chandanasabbavarapu Před měsícem

    Minors ki punishment undadhu ani minors ki telusu andukey adhi vaala dyryam. Mundu pillalni nadi roddumeda ouri teeyandi. Appudu ey minor tappu cheydu. Bhayapadtharu

  • @anrabk4803
    @anrabk4803 Před měsícem

    😂😢

  • @sivaramprasad65
    @sivaramprasad65 Před měsícem

    Ded,body,,dhoraka,kunda,,yenidha,,yeyakudadhu,,ded,body,dhorakali,,postmartam,jaragali,,appudu,case,,,yedho,sethulu,dhulipesukuntam,,ante,kudhardhu😅