రేవంత్ ప్రభుత్వం లో ఉద్యోగాలు....|| Dr. Jayaprakash Narayan

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • #revanthreddy #congresstelangana #congress #governmentjobs

Komentáře • 73

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 Před 15 dny +23

    ఒక విద్యా ఉంటే సరిపోదు సార్. ఉపాధి మార్గాలు. వృత్తి నైపుణ్యాలు. మార్గాలు అన్వేశించలి ప్రభుత్వాలు. మేధావులు

    • @THINKING30
      @THINKING30 Před 4 dny

      నిరుద్యోగులకు సరిపడా ఉద్యోగాలు కల్పించాలి.. ఎంతో డబ్బు వృధా చేస్తున్నాం, కాంట్రాక్టర్ కి కట్టి పెడుతున్నాం. అలాంటప్పుడు వీరికి ఉద్యోగాలు కల్పించి ప్రజలకు మంచి చేయాలి

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Před 15 dny +25

    ప్రభుత్వ ఉద్యోగులు ❎ దోపిడీదారులు ✅

    • @vishnu6398
      @vishnu6398 Před 14 dny

      aa rendu kooda X & X

    • @THINKING30
      @THINKING30 Před 4 dny

      నిరుద్యోగులకు సరిపడా ఉద్యోగాలు కల్పించాలి.. ఎంతో డబ్బు వృధా చేస్తున్నాం, కాంట్రాక్టర్ కి కట్టి పెడుతున్నాం. అలాంటప్పుడు వీరికి ఉద్యోగాలు కల్పించి ప్రజలకు మంచి చేయాలి

    • @vishnu6398
      @vishnu6398 Před 4 dny

      @@THINKING30 ఉద్యోగాలు కాదు, Min wages should strictly implemented 40k for towns 50k for cities in private industries.

  • @kallapallynaveenkumar6922

    Your great sir👌

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 Před 13 dny +2

    విద్యా విధానంలో మార్పులు కావాలి సార్.. విద్యతో పాటు పనిలో నైపుణ్యం కావాలి..

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 Před 14 dny +4

    జనాభా main problem.కొంతవరకూ తగ్గాలి.

  • @srikanth399
    @srikanth399 Před 15 dny +13

    Sir అసలే loss lo unnamu free bus అవసరమ

  • @nazarethjesuschristministr1456

    భారతదేశం లో కూడా విద్య వ్యవస్థ పూర్తిగా వృత్తి విద్య గా మార్చ బడాలి అప్పుడే నిరుద్యోగ రహిత భారత్ ను చూడగలం

  • @VasanthReddy1295
    @VasanthReddy1295 Před 13 dny

    Tq sir

  • @rowdygirl5717
    @rowdygirl5717 Před 12 dny +1

    Super chepparu Sir jobs kadu sir small industry's ki govt support kavali sir and vatiki kavalsina skill and financial ga government s support chesthe mana country lo vunna youth valla mana conunty entho develop avuthundi

  • @shubakotisandeepkumar9845

    Yes sir 💯✅ it's absolutely fact 🫡🙏, if people realise this valuable point will definitely, because of some Bad Political parties ( అన్నీ ఉన్నా కానీ అల్లుడు నోట్లో శని అన్నట్ ఉంది, రాజకీయ పార్టీ నాయకులు చెప్పే మాటలు ఈపార్టీ లు చెప్పే మాటలకు అమాయక ప్రజలు కొన్ని దశబ్దాల నుండి మోసపోతునే ఉన్నారు..
    ఆ ప్రజల్లో నేను ఒక్కడిని🤦

    • @THINKING30
      @THINKING30 Před 4 dny

      నిరుద్యోగులకు సరిపడా ఉద్యోగాలు కల్పించాలి.. ఎంతో డబ్బు వృధా చేస్తున్నాం, కాంట్రాక్టర్ కి కట్టి పెడుతున్నాం. అలాంటప్పుడు వీరికి ఉద్యోగాలు కల్పించి ప్రజలకు మంచి చేయాలి

  • @vinaykumar-sf5sv
    @vinaykumar-sf5sv Před 14 dny

    Great words 🎉

  • @raghavenderbekkem7288
    @raghavenderbekkem7288 Před 14 dny +1

    People like u have to become CM sir

  • @ss4603
    @ss4603 Před 15 dny +2

    2:20 reward = money
    3:07 true
    3:35 1,2

  • @jayeshchandra6490
    @jayeshchandra6490 Před 13 dny +3

    Sir, Few groups in ashok nagar collaborating with opposition parties and students unions were not letting happen smooth conduct of State exams Group 1 and Group 2 . Even coaching institute's supporting them for their commercial benefits. "Sad state of affairs"😢. We serious aspirant who dont do dharnas are getting impacted by this loop.

    • @murthyde6117
      @murthyde6117 Před 13 dny +1

      Last govt lo same thing happened..

    • @THINKING30
      @THINKING30 Před 4 dny

      నిరుద్యోగులకు సరిపడా ఉద్యోగాలు కల్పించాలి.. ఎంతో డబ్బు వృధా చేస్తున్నాం, కాంట్రాక్టర్ కి కట్టి పెడుతున్నాం. అలాంటప్పుడు వీరికి ఉద్యోగాలు కల్పించి ప్రజలకు మంచి చేయాలి

  • @princemedi8482
    @princemedi8482 Před 14 dny

    Super sir

  • @krishnamounisridevi
    @krishnamounisridevi Před 15 dny +7

    నమస్తే sir, ఒక ప్రభుత్వం అధికారం లో ఉండి ప్రజా భవనం నిర్మించింది. తరువాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూల్చేస్తుంది. వీళ్ళు కట్టిన బిల్డింగ్స్ ను , అధికారం లో కి వచ్చిన ప్రభుత్వం మళ్ళీ కూల్చేస్తుంది. ఇది ప్రజా ధనం తో కట్టినవే కదా! పైగా కక్ష సాధింపు చర్యలు (ఎవరైనా, ఏ పార్టీ అయినా). ప్రజల సొమ్ము ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరూ ఎందుకు మాట్లాడరు?

    • @WanderReacts
      @WanderReacts Před 14 dny

      can you be more specific?

    • @THINKING30
      @THINKING30 Před 4 dny

      నిరుద్యోగులకు సరిపడా ఉద్యోగాలు కల్పించాలి.. ఎంతో డబ్బు వృధా చేస్తున్నాం, కాంట్రాక్టర్ కి కట్టి పెడుతున్నాం. అలాంటప్పుడు వీరికి ఉద్యోగాలు కల్పించి ప్రజలకు మంచి చేయాలి

  • @madhuva7735
    @madhuva7735 Před 14 dny +3

    Group 2&3 postlu penchali

  • @hrushikesh5999
    @hrushikesh5999 Před 15 dny

    Jai Sri Ram

  • @sreekanth128
    @sreekanth128 Před 15 dny +2

    Please Speak on GST Reforms and Financial Independence For States

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 Před 15 dny +1

      Channel lo videos already unnayi. Velli chudandi.......

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před 13 dny +1

    Free ga bussulo travelling, free current, etc ivvadam manesi a money tho enno jobs ivvochu jai telangana jai amaraveerulu jai group 1 aspirants and group 2, 3 aspirants and all jobs aspirants jai sriram

  • @Everything_is_possible.999

    #wewantmegaDSC

  • @akkapallynavya385
    @akkapallynavya385 Před 14 dny +3

    Dsc post phone cheyalli😢

  • @saisaran2670
    @saisaran2670 Před 14 dny

    3:28
    4:38

  • @bhavaniyadav786
    @bhavaniyadav786 Před 11 dny

    Mari merenduku ias officer ayyaru apudu

  • @rksurabhi780
    @rksurabhi780 Před 13 dny

    Sir Chanipoindi family ki ventane vastundi,Sagam Mandi veelle vunnaru,Govt ekkadi nundi istadi,80%Jobs Chanipoina valla pillalw vunnaru.
    Ex.Revdnue dept lo total velle velli chudandi mro office lo,Even mro kuda compassion job,

  • @sreekanth128
    @sreekanth128 Před 15 dny +3

    Also Speak On NEET and NAT

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 Před 15 dny +3

      Channel lo already video undhi velli chudandi...

    • @HeartistMurali
      @HeartistMurali Před 14 dny

      JP is pro-Modi because he praised him once.

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 Před 13 dny +1

      @@HeartistMurali JP గారు, మోదీ గారి విధానాల కు ఫ్యాన్ ఆర్థిక విధానాలు వాటి వేవస్త బలంగా ఉండాలి అని కోరుకునే మనిషి. అది మోదీ గారు సమర్థవంతంగా చేస్తున్నారు. అందులో సమర్థించడం లో తప్పులేదు కదా.........

    • @HeartistMurali
      @HeartistMurali Před 13 dny

      @@VS0O0O0O07 మోడీ ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నాడు అని నిపుణులైన ఆర్థికవేత్తలు చెప్తున్నా వినకుండా మొండిగా మోడీని సమర్ధించడం తప్పు కదా. పైగా మోడీ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వటానికి, పోలవరానికి అమరావతికి నిధులు ఇవ్వడానికి విముఖత ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ ఆర్థిక ప్రగతికి దోహదపడే అంశాలు కదా. అయినా జయప్రకాష్ నారాయణ వాటి గురించి మాట్లాడడు. మోడీ అనేవాడు క్రోనీ క్యాపిటలిజంని ప్రోత్సహించేవాడు. దాన్ని అసలైన క్యాపిటలిజం గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. నిజానికి మోడీ అసలు సిసలైన క్యాపిటలిస్ట్ వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చే మనిషి. ఎందుకంటే క్యాపిటలిజం పేరుతో అనైతిక ఆర్థిక విధానాలు పాటించే మనస్తత్వం మోడీది.

    • @adityasnm
      @adityasnm Před 12 dny

      Eppudu govt banks anni profits loki vachai, because of modi​@@HeartistMurali

  • @HeartistMurali
    @HeartistMurali Před 14 dny +1

    పకోడాలు వేసుకోవటం కూడా ఉద్యోగమే కదా?😁

  • @yellaiahnakka7145
    @yellaiahnakka7145 Před 15 dny

    Loans eavali

  • @Digitalharsha_46
    @Digitalharsha_46 Před 14 dny +1

    Retirement 61 yrs pedithe vacancy yeda untadi iga ??? Palthu govt

  • @edigimahender1320
    @edigimahender1320 Před 14 dny

    Narendra modi eni vudhogalu echado chepu

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p Před 14 dny

    డబ్బులిస్తే పందిపెంట కూడ తెలుగు వారు తింటారు అని ఇతరులు అనటం నిజమే అని ఇప్పుడు రుజువవుతున్నది!

  • @FlyingColors1
    @FlyingColors1 Před 11 dny

    This guy oppose ktr metro plan around ORR , then suddenly support him in the next week . Are you taking up this new job role , you first oppose them after package delivered supporting them . Nobody knows this job exist in the market .

  • @anilkumarchetpelli4965

    Andhariku govt jobs not possible we no that but try cheyukone opportunity matram ivvali kada transparent ga....
    Ofter trying that student go another jobs......
    They are not giving apertununy to write exam.....unwantedly they are killing students time

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p Před 14 dny +1

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

    • @MaheshKumar-lx2bf
      @MaheshKumar-lx2bf Před 14 dny

      Abhimanam lenide Telangana state agitation chesi sadhinchukunnara

  • @mahendergogarla7376
    @mahendergogarla7376 Před 14 dny

    Government works evaru chestaru! Ni ayya chestada???

  • @goturibharath4782
    @goturibharath4782 Před 13 dny

    You can first talk about life improvement in private jobs..tha is fixed hours working that means 8 hours per day...the duty of government controlling the working hours like trai controlling the telecoms...and abolish civil services

  • @Manjunathnswamy
    @Manjunathnswamy Před 15 dny +1

    What is congress condition, came to road with free biscuits like small new parties 😂😂😂

  • @malleshwaridhotre6512
    @malleshwaridhotre6512 Před 14 dny

    Adbutamaina matalu....
    NITYA SATYALU🎉🎉🎉🎉🎉🎉SR CHEPINAVI... DHANYAVAADALU...

    • @Timemachine565
      @Timemachine565 Před 13 dny

      ఎమ్ అర్ధం ఆఇంది బ్రదర్ మీకు... ఆయనకు అంత మెధవితనమే ఉంటే ఆ ఉపాధి అవకాశాలు ఎలా సృష్టించలో చెపొచ్చుగా.. అదేది ఆయన స్పీచ్ లో ఉండదు... అంత విన్నాక అసలు ఎమ్ చెప్పాడు ఇతను అని తెల్లమొకం వేసుకోడమే.

  • @Timemachine565
    @Timemachine565 Před 13 dny +1

    మీ మేధావి తనాన్ని ఎక్కడైన......
    కానీ ఉపాధి అవకశాలు ఏ విధం గా సృష్టించాలో ఒకేసారి తెలియజేయండి.. మాకు చేపకపోయేన కనీసం రేవంత్ కన్నా చెప్పండి.... సోది కబుర్లు నికేన్న ఆటో వాడు బాగా చెప్తాడు...

  • @boskamadhu2789
    @boskamadhu2789 Před 10 dny

    Nv party petti evarini leader chesav
    Epudu stories chptunav
    Ha srichaitanya narayana gurinchi kotladu

  • @srinureddy7249
    @srinureddy7249 Před 15 dny +3

    SODI APANDI , MERU CHANDRABABU ,KCR KI EPPUDU SUPPORT CHESARO ME ARANTE EMITO TELISINDI. EDUCATION SYSTEM NASANAM CHESANU CHESARU ,KCR CHANDRABABU NAIDU.VALLU KI SUPPORT CHESI MERU DABBULU BAGANE SAMPADINCHARU KADA

    • @19-242bhargav
      @19-242bhargav Před 14 dny

      Nee mokam raa... Nuvvu aa jagan gaadii mondesi paduko... Meeku nacchinodu em chesina adhi thappu kaadu vaallani prsnisthe vaalle thappu nee bathuku chii...

    • @techcommunitylover
      @techcommunitylover Před 14 dny

      Please🤐

  • @pramodh311
    @pramodh311 Před 11 dny

    Sir, meru chala pakshapathi laga behave chestunaru

  • @pramodh311
    @pramodh311 Před 11 dny

    TDP destructive politics chestundi. Meremo silent ayaru. So sad.
    Lectures vaddu