Komentáře •

  • @pallatejeswarreddy9142
    @pallatejeswarreddy9142 Před 2 dny +2

    అమర్ నాథ్ గారు మీరు చాలచాల అద్భుతంగా అడుగుతున్నారు హ్యట్సాప్

  • @kkalluri1
    @kkalluri1 Před 8 dny +3

    బాగా కన్ఫ్యూజన్ ఉంది గ్రీన్ సిటీ , మెట్రోపాలిటన్ సిటి,చిన్న పట్నం కాన్సెప్ట్ సరిగా అర్థం కాలేదు, ప్రశ్నలు కూడా పరిణితి లేదు, అన్ని రాజకీయ ప్రశ్నలు... ఇక్కడ సాంకేతిక చర్చ కావాలి, ఆర్థిక ప్రగతి అభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ కావాలి..
    జేపీ గారు ప్రభుత్వం లో సలహాదారు లాంటి భాధ్యత స్వీకరించాలి.. విద్య ఆరోగ్య శాఖ మీరే నడిపించాలి.... కనీసం ఒక ఐదేళ్లు

  • @Madhusudhan-ug3wb
    @Madhusudhan-ug3wb Před 8 dny +1

    Good morning sir, Madhu from bangalore...
    Though I don't have vote in Telangana, i have subscribed u r channel so that u r views and voices can go longer and longer. I can proudly say peoples like u and me are citizen of humanity... Long live sir and u r so amazing with your speech ,knowledge and interest on society..
    Myself, my wife and my son loves u sir....

  • @skyfallful
    @skyfallful Před 7 dny +1

    Anchor chala chakkaga clarity of thought tho questions aduguthunnaru 👏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 9 dny +3

    మనము ఎప్పుడు చస్తామో ఎవరయినా చెప్పగలరా/స ర్/సీఎం నసీబీన్ గారు/జేపీన్ గారు/

    • @kkalluri1
      @kkalluri1 Před 8 dny +1

      నువ్వు త్వరలో పోతావు.. అలాగే బతుకు.. ఏమీ చేయొద్దు , ఒక మూల కూర్చో , ఎలాగు అందరూ పోతారు కదా..

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 9 dny +1

    జీవించములో పనికొచ్చా నైపుణ్యము పెరగటములేదు…🤝

  • @sadhurajasekhar9076
    @sadhurajasekhar9076 Před 5 dny +1

    Dear Amarnath, please keep updated yourself with current affairs

  • @gopikrishnadevineni2289
    @gopikrishnadevineni2289 Před 7 dny +1

    Hope these kinda videos open up the minds of younger generation.

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 9 dny +2

    రాజకీయఊరేగింపులలో తిరగట ము లో వ్యసనాలు…🤝

  • @sateeshtammineni
    @sateeshtammineni Před 9 dny +4

    సార్,దిగువ స్థాయి నుంచి అన్ని రంగాలు అందుబాటులో వుండేటట్లు ఏర్పాట్లు చెయ్యాలి...రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ విభాగాలు ఒకే దగ్గర వుండేటట్లు,రాష్ట్రమంతటా బ్రాంచలుగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెయ్యాలి....

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq Před 9 dny +9

    జయప్రకాశ్ నారాయణ గారు ఒక ఐ ఎ ఎస్. అధికారిగా సామాజిక స్పృహ మేధావిగా గుర్తింపు పొందిన వీరి విశ్లేషణ సమాజహితంగా కనిపిస్తున్నా వీరి విమర్శలో కొంత మేర రాజకీయ వివక్షత ధోరణి విమర్శనాత్మాకమవుతున్నది..రోజు రోజు కి కొంత పుంతలు తొక్కుతున్న ఆర్ధిక సాంకేతిక రంగంలో పురోగతి లో పయనిస్తున్న నవ సామాజిక స్థితిగాతుల నందుకొనుటవైపు పయనించాలని ఆశిస్తున్నావారికి ప్రభుత్వ తోడ్పాటు ప్రభుత్వ తాయిలాలుగా విమర్శ కన్నా ప్రభుత్వాధికారంలో ఉన్నవారు తమరాజకీయ ప్రగతికిస్తున్న ప్రాదాన్యత ప్రజా భిలాష మేరకు తోడ్పాటు కార్యక్రమంల రూపాకల్పనచేయడాన్నీ విస్మరణ జరుగుతున్నదని గుర్తించడంలేదు

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 9 dny +3

    నేను పుట్టకముందే మా నాన్నకు నీలం.సంజీవరెడ్డిగారు ఆఫర్ ఇచ్చారు/నాకు వద్దని మానాన్నగారి సమాధానం మా అమ్మ గారు తెలిపారు/యిప్పుడు ఈవెధవలు చేసే పనుల వల్ల అర్థం మయ్యింది/వై/అని/

  • @appikondasomasekhar2911

    ప్రకాష్ గారు చాలా చక్కగా మాట్లాడే అనవస ప్రస్తావి, ఇప్పటి తరానికి అవసరం ఉంది కానీ రాజకీయ నాయకులు yedaganeeyaru అందుకే అది అనవసరం

  • @D.s.vali3
    @D.s.vali3 Před 8 dny

    👌🏻💐

  • @srinivasareddyvanipenti5569

    నారాయణ స్కూల్ వ్యస్థాపకుడు నారాయణ ఉంటె చాలు ఎడ్యుకేషన్ చాల బాగుంటుంది

  • @SundarSinghKancherla
    @SundarSinghKancherla Před 9 dny

    👏🙏

  • @drvivashwananatomist9948

    Vanda pusthakalu sadivina knowledge vastadi sir😂....me interviews chushte 😂😊🙏🏿🙏🏿🙏🏿

  • @andhravlogs1947
    @andhravlogs1947 Před 9 dny +1

    Ap top in coastal port business

  • @jyotsnap4400
    @jyotsnap4400 Před 9 dny +2

    Make video on polavaram, bhadrachala , mandals to Telangana.

  • @saisaran2670
    @saisaran2670 Před 9 dny +2

    1:30

  • @padma9025
    @padma9025 Před 7 dny

    👏👏👏👌👌👌🙏🙏🙏

  • @ravikumaryalangi7100
    @ravikumaryalangi7100 Před 7 dny +2

    ఇంతకీ ఇప్పుడు రాష్ట్రం బీహార్ అవుతుందా అవ్వదా అన్నదానికి మాత్రం సమాధానం చెప్పలేదు సార్ మీరు.. too smart...

    • @sumanthtejak6778
      @sumanthtejak6778 Před 4 dny

      Ante avadaniki chances ekkuva 2019-2024 lo unna government chala ekkuva schemes ni techi dabbulu challindi.
      So mana vallu nen dabbulu ivakapoina manchi chestha ante vinaru. And adhi inthakamundhu correct ga cheyala kabatti I mean all the governments. Ippudu chestha anna manollu nammaru.
      So unna government ni padeyalante inka ekkuva cheppali so ee sari villu allout chesaru.
      Vallu cheppinattu Devolepment ni corrwct ga chesi, and avinithi ippatinundi model government laga tayarayyi taggisthe Bihhar avvadhu.
      Chala Tight situation lo unnam. Hope you got the point

    • @padmanabhachr
      @padmanabhachr Před 3 dny

      సాక్షి టివి చూసుకో .. నీకు కావలసిన సైకోగాడి స్టఫ్ చూసుకోవచ్చు..

  • @Naasullisvana
    @Naasullisvana Před 9 dny +2

    Sir meru neutral ani nen anukovalnty meru tdp super six menifesto meda video chie

  • @andhravlogs1947
    @andhravlogs1947 Před 9 dny +2

    Meeru cheppinatle prajala daggaraki palana , sachivalayam, cheste support cheyaledu, manakulapodu ani cbn ki support chesara, ports, sachivalayalu, medical college, fishing harbour, village clinics, meeku kanipincha ledu.
    Neutral ga undavalasina meeru oka vypu bend avadam me lanti peddavallaku tagadi sir

  • @pruthvimeka3259
    @pruthvimeka3259 Před 9 dny +1

    You can’t repurpose a house into a hospital, for a clinic may be, definitely not a hospital

  • @pallatejeswarreddy9142

    అబివృద్ధి ని ఏ ఏరంగాలలో అడ్డుకున్నారు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి
    Jp గారు

  • @kasivisweswara8488
    @kasivisweswara8488 Před 7 dny

    Manchiki Rojulu kaavu JP gaaru..

  • @kasivisweswara8488
    @kasivisweswara8488 Před 7 dny

    Schools, Hospitals, Ports, Medical colleges, RBK centers, Fishing harbours ...lot of investment in private sector. Is this not development...???

  • @andhravlogs1947
    @andhravlogs1947 Před 9 dny +1

    Meeru analysis cheppakunda unte ade 10 retlu, ap lo dadulu jaruguthunte emichesthunnaru, jp garu

  • @venumani8404
    @venumani8404 Před 5 dny

    Naraya vidya savanthulu lo chadavalante how

  • @tsvdiwakar4851
    @tsvdiwakar4851 Před 4 dny

    గౌరవ జయ ప్రకాష్ గారు, నీతులు చెప్పడం చాలా సులభం. ఆచరించడం కష్టం. మీరు కూకట్పల్లి లో గెలిచారు. ఏం చేసారు. మీ దగ్గరికి వచ్చిన వారిని ఎలా ట్రీట్ చేశారు. ఓ సారి మననం చేసుకోండి. మీరు చెప్పడానికే ఉన్నారు.మీ వాళ్ళ సమాజానికి ఉపయోగం లేదు. ఓ సారి స్వీయ మధనం చేసుకోండి. మీ మనసు అబద్దం చెప్పాడు సుమా

  • @VamsiKrishna-lc9dg
    @VamsiKrishna-lc9dg Před 8 dny

    @jp Lokstta sir and team, meeru cheppina mata prakaram state anthataa chinna pattanalani develop cheyyali and parisramalanu teesukuravali antunnaruu kadaa, but naaku vachina chinnapati sandeham entante, basic ga entrepreneur chusedi ultimate gaa profits kadaa.. aa aspect lo vallu place ni choose chesukune vishayam lo they might consider multiple aspects that ekkadaithe logistics karchulu takkuvavutayo, transportation ease and convinent avutundoo alant chotunii and inkoka doubt entante how government can motivate them on this aspect....ee vishayam gurinchi kuda okasari meeru matladithe baguntadi ani asapadutunannu.Endukante meeru Ila konchem elaborative ga discussion cheste samjam lo ekkuvamandiki cherutundi also janalaku ardam avtundi .. Thank u finally.

  • @gognene1513
    @gognene1513 Před 9 dny +1

    మందుల పై ధరలు actual rates ₹5 అయితే 100 అమ్ముతున్నారు. ప్రతి hospital తమ మందులు తమ hospital లోనే దొరుకు తాయి.

    • @user-st3vz6mt2q
      @user-st3vz6mt2q Před 9 dny

      నిజం మీరు చెప్పిన విదంగా దోపిడీ అధికం అయినది ap లో ,అది సీబీన్ బాగా దళారిని తీసుకొచ్చారు.

  • @srinivasareddyvanipenti5569

    HOW MUCH SALARY DO YOU GET FOR ONE HOUR INTERVIEW?

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 9 dny +1

    ముద్ది కడుక్కునేందుకు నిల్లు/??

  • @pallatejeswarreddy9142

    మంచి యూనిఫాం, షు, స్కూల్ ఓపెన్ అవంగానే బుక్సు ఇవన్ని అసెస్మెంట్ కాదంటార

  • @kalsveni
    @kalsveni Před 9 dny +1

    Dear Amaranth, while I understand your passion, please refrain from equating a criminal behavior with someone who is trying to keep people rational. Demolition of the first Ysrcp party office was key to seed access road to the greenfield city. It was built at that place precisely to create obstacles.

  • @kpnaidu9999
    @kpnaidu9999 Před 9 dny +1

    నర్సీపట్నం నియోజకవర్గం లో కాపులకు BC-D, OBC కుల ధ్రువీకరణ పత్రాలు రెన్యూవల్ చేయనివ్వడంలేదు...గతంలో ఇచ్చారు. టీడీపీ గెలిచిన ప్రతిసారీ ఏదో ఒక రూపంలో కాపులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు విధ్యార్థులు కాలేజీలలో జాయిన్ అయ్యే సమయం. ఉత్తరాంధ్ర లో అన్ని జిల్లాల్లో ఇస్తున్నారు. విశాఖపట్నం జిల్లా లో అన్ని మండలాల్లో ఇస్తున్నారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గం లో టీడీపీ వారే ఆపుతున్నారు. పాతవే రెన్యూవల్ చేయడంలేదు.
    ...కాపులలో 99% హిందువులు
    ముస్లీం లలో 99% ఇస్లామిక్ లు
    రెడ్డిలలో 20% క్రైస్తవ లు
    బీసీల్లో 15% క్రైస్తవ మతం
    దళితుల్లో 50% క్రైస్తవ లు
    గిరిజనుల్లో 30% క్రైస్తవ మతం లోకి మారి పోయారు. కానీ, వారు అన్ని రాయితీలూ పొందుతున్నారు..
    ..99% హిందువులుగా ఉన్న 26% జనాబా గల కాపులు ఎటువంటి రిజర్వేషన్లు పొందడం లేదు.... ఇదేమి లౌకికవాదం. ఇదేమి ప్రజాస్వామ్యం....

  • @gognene1513
    @gognene1513 Před 9 dny +2

    Factionism exists in AP. CBN is main promoter. CBN developed black cobra stuff in Hyderabad. Nayim was leader for Black cobra. Was it not true?

    • @shaikmoinuddeen6892
      @shaikmoinuddeen6892 Před 9 dny

      😂

    • @kgurvaya9670
      @kgurvaya9670 Před 9 dny

      Medhavilane eepedda educators janaladrusti marchi meekosamu me medo meekosamu patupaduthunnamani natisthunnara leka eegorrelane jananulu inthenani meekalamu gaduputhunnara ardhamavadamuledu​@@shaikmoinuddeen6892

  • @gokulallinone
    @gokulallinone Před 4 dny

    జెపి గారు మీరు tdp లోకి ఎప్పుడు చేరారు

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 9 dny +1

    ఆ 33000 వేల ఎకరాలలో పంట కు డబ్బు బాబు అబ్బాసొమ్ము యిస్తారా/

  • @pereshbabubutti6350
    @pereshbabubutti6350 Před 8 dny +1

    జయప్రకాశ్ నారాయణ. ఆ నారాయణుడు పేరు పెట్టుకున్నారు. మీరు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి.

  • @kishoreb7981
    @kishoreb7981 Před 8 dny +2

    మొదటగా journalist కి…. దెబ్బతిన్న ఆంధ్ర ప్రదేశ్ అన్న పదం తప్పు అది ఒక చీప్ ట్రిక్
    JP గారు కోరుకున్న విద్య వైద్యం రెండూ బాగున్నాయి గత ప్రభుత్వం లో అది ఎక్కడ చెప్పరే….

    • @VenuKatragadda
      @VenuKatragadda Před 8 dny

      నేనే చెప్తున్నా విద్య బాగుందా? స్కూల్ బిల్డింగ్స్ బాగున్నాయా? నీ ఇష్టం వచ్చిన స్కూల్ లోకి వెళ్లి 7 నుండి 10 చదివే వారిని ఎవరిని ఐనా అడగండి. ఈ ప్రశ్న ...
      నేను మీ స్కూల్ నుండి 100 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నాపుడు నా ఫోన్ మర్చిపోయా అందుకే మళ్ళీ స్కూల్ కి వచ్చి నా ఫోన్ తీసుకొని మళ్ళీ 200 మీటర్ల దూరం లో ఉన్న నా ఇంటికి వెళ్ళాను ఇప్పుడు నేను మొత్తం ఎంత దూరం నడిచాను చెప్పండి ..
      నేను ఇదే ప్రశ్న అడిగితే అందరూ రాంగ్ చెప్పారు ఒక్క బాలిక మాత్రమే సరిగ్గా చెప్పింది... మిగతా వారు పక్కన వారి అన్సర్లు చూసి రాశము అన్నారు. అప్పుడు క్వాలిటీ ఎంత బాగుంటుందో తెలుస్తుంది మీకు
      ఇక హెల్త్ అంటారా.. ఒక్కటి మాత్రమే ఇంప్రూవ్ ఐనది గ్రామాలకు వెళ్లి హెల్త్ చెక్ చేసే వ్యవస్థ .. అంతకు మించి ఏమీ జరగలేదు.. పైగా హాస్పటల్ కు నిధులు ఆపటం వల్ల ఆరోగ్యశ్రీ నిలిచిపోయి ట్రీట్మెంట్ డబ్బులు కట్టి చెల్లించుకోవాల్సి వచ్చింది.. ..

  • @navayuvaraithu4879
    @navayuvaraithu4879 Před 8 dny

    Ias laku kuda thelivi sariga ledhu

  • @vijaya14081976
    @vijaya14081976 Před 7 dny

    development anedi mee drishti lo amaravathi real estate sir jagan system ni entha baga chesaru adi meeku vidwasamu emi chestamu ninna oka peddayana cheputunnadu sand ni entha nilava undi prathi week paper lo icchevaranta

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 9 dny +2

    మూర్ఖుడు బాబు/సీఎం/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 9 dny +3

    33000వెల ఎకరాల భూమిని లాండ్ పూలింగ్ పేరుతో.తీయిసుకుని/బంజారు పెట్టి 4.పంటలు పండే భూమిని నిర్వీర్యం చేసిన నసీబీన్ గారు/కేంద్రంలో ఆసన్నాసి మేలు/

    • @kalsveni
      @kalsveni Před 9 dny

      Vanpik, brahmini how many acres?

    • @kalsveni
      @kalsveni Před 9 dny

      Vanpic, brahmini how many acres?

  • @gognene1513
    @gognene1513 Před 9 dny +2

    ఈయన TDP supporter. CBN supporter

  • @pallatejeswarreddy9142

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చంద్ర బాబు నాయుడు 14 సంవత్సరాల కాలంలో ఎందుకు ప్రారంభం చేయలేదు తన హయాంలో 5 సంవత్సర కాలంలో ఎందుకు పూర్తి చేయలేదు తన హయాంలో జరిగిన కాపర్ డామ్ సమర్థవంతంగా చేయలేదు కనుకనే కదా డయాఫ్రమ్ వాల్వ్ దెబ్బ తిన్నది

  • @SckandSiva
    @SckandSiva Před 8 dny +2

    డైరెక్ట్ బెనిఫిట్స్ స్కీం వల్ల డ్రింకర్స్ పెరిగారు

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q Před 9 dny +2

    సీబీన్ ఎన్నిసార్లు గేల్చిన న్యాయంగా ఏనాడు గెలువలేదు ,ఎప్పుడు ఆరోపణలే అతనిపై.

  • @mndvenk
    @mndvenk Před 8 dny

    Most conveniently twists the tongue

  • @pallatejeswarreddy9142

    అమర్ వైసీపి ఒకటేకాదు తెలుగుదేశం కార్యాలయాలు అన్నీ అక్రమ కట్టడాలు మీరు వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుండు

  • @pallatejeswarreddy9142

    జగన్ మోహన్ రెడ్డి హెల్త్ క్యాంపు పెట్టి ఆ ఇవి చేయలేదా అన్ని జబ్బులు రికార్డు చేయలేద
    Jp గారు

  • @srij506
    @srij506 Před 6 dny

    Monnati daka bjp pranam ayina ycp ki bhajana chesaru kada

  • @pallatejeswarreddy9142

    చంద్రబాబు నాయుడు kiya మోటార్స్ తెచ్చాడు ఓకే మంచి అభివృద్ధిని చేసాడు మరి జగన్ మోహన్ రెడ్డి 4 పోర్టులు, 6 ఫిస్ంగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, గ్రామంలో సచివాలయం ఇవి అభివృద్ది కాద
    Jp గారు

  • @shahulshaik6169
    @shahulshaik6169 Před 4 dny

    చంద్రబాబు గారి భజన బాగా చేస్తారు సార్ మీరు... ఎందుకు అంతా సపోర్ట్ చేస్తారో అర్థం కాదు మాకు...

    • @padmanabhachr
      @padmanabhachr Před 3 dny

      సాక్షి టివి చూసుకో .. నీకు కావలసిన సైకోగాడి స్టఫ్ చూసుకోవచ్చు..

  • @SSSomsai
    @SSSomsai Před 9 dny +1

    ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ధరలు తగ్గాలి కదా, ఇప్పుడు YSRCP అధికారంలో లేదు కదా, ఇప్పుడు జనసైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ CBN ను ప్రశ్నించకుండా ఎక్కడికి పోయారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోందట.....

    • @rambaburam418
      @rambaburam418 Před 7 dny

      isuka free vastunnattundhi alagerthagguthayi gelichi 1 month ayyindi appude modhalettaru

    • @SSSomsai
      @SSSomsai Před 7 dny

      @@rambaburam418 ఎవడికి ఇస్తారు ఫ్రీ గా పచ్చ సైకో నా కొడుకులు తాలిబాన్లు శిక్షణ తీసుకున్న దోపిడీ దొంగల ముఠా కి మాత్రమే ఇస్తారు ఆ నా కొడుకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గడిచిన నెల రోజుల నుండే రాబందుల లాగా పీక్కుతింటున్నారు కొడుకులు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో తిరుగుబాటు మొదలెట్టే సమయం ఆసన్నమైందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట....

  • @gokulallinone
    @gokulallinone Před 4 dny

    అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సోదీ చెప్తునవ్

  • @pallatejeswarreddy9142

    Jp గారికి వికేంద్రీకరణ అభివృద్ధి ఇష్టం కానీ జగన్ మోహన్ రెడ్డి చేయకుదు

  • @kasivisweswara8488
    @kasivisweswara8488 Před 7 dny

    Why you supported CBN when he promised more welfare schemes than jagan?? You said evadabba sommu..

  • @revanthreddy2917
    @revanthreddy2917 Před 3 dny

    How much lower can you stoop Mr jp… why do you keep supporting one party indirectly in the name of a social worker… most dangerous fake person

  • @rambaburam418
    @rambaburam418 Před 7 dny

    గవర్నమెంట్ వచ్చి ఇంకా 1 నెల కూడా కాలేడు అప్పుడే మొదలెట్టారు ఈ గవర్నమెంట్ లో ఫ్రీడం బాగుంటుంది అందుకే ఎవడికి నచ్చినట్లు వాడు బాగా మొరుగుతారు రాజకీయాలు గురించీ తెలియని పిల్లలు కూడా రాజకీయాలు మాట్లాడుతారు

  • @sankar44444
    @sankar44444 Před 7 dny +2

    మేధావులు అన్న వాళ్ళు నారో మైండెడ్ గా, ఒక సైడ్ తీసుకుని,
    ఒక వ్యక్తి ఒక ప్రభుత్వం ఏం చేసినా మంచి,
    ఒక వ్యక్తి ఒక ప్రభుత్వం ఏం చేసినా చెడే..
    అన్నట్లుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్??
    ఒక పార్టీకి, ఒక నాయకుడికి అభిమానిగా ఉండి.. ఆ పార్టీ ఏం చేసినా సరే జై జై అనే బ్యాచ్ ఒకటి ఉంటది.
    అలా వ్యవహరిస్తే అది మేథావి తనమా ??? మూర్ఖత్వం ఆ ??

  • @pallatejeswarreddy9142

    మొదట మీరు కులంనుంచి బయటకు రావడం సమాజానికి చాల అవసరం

  • @akumar3224
    @akumar3224 Před 7 dny

    Mr Jaya Prakash, I question your integrity on the way you have your opinions on diverting the funds. People voted for super six in its own format. You think the poor people are fools and you are an intellectual and you think you can manage people. Shame on you.

  • @SSSomsai
    @SSSomsai Před 9 dny +1

    వెన్నుపోటు దారుల, తప్పుడు ప్రచారాలు చేసుకునే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అమ్ముడుపోయిన వ్యవస్థలు అన్నీ తెలిసి వెన్నుపోటు దారుల, దోపిడీ దొంగల ముఠా, భూ, ఇసుక, మద్యం మాఫీయాలకు అండగా నిలిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట.....

  • @srinivasareddyvanipenti5569

    నారాయణ స్కూల్ వ్యస్థాపకుడు నారాయణ ఉంటె చాలు ఎడ్యుకేషన్ చాల బాగుంటుంది

  • @srinivasareddyvanipenti5569

    HOW MUCH SALARY DO YOU GET FOR ONE HOUR INTERVIEW?