పొత్తా? నిత్య విపత్తా?! Journalist N Venugopal

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • Can NDA coalition sustain with the inherent conflicts and the hatred towards each other ?
    #nda #coalitiongovernment #ndavsindiaalliance #modivscbn #chandrababu #nitishkumar #indianpolity #indianpolitics #politics #cbn #ntr #andhrapradesh #modi3.0
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

Komentáře • 223

  • @User__9963sr
    @User__9963sr Před 27 dny +119

    ఆకాశంలో విహరిస్తున్న మోడీని నేల మీదకి దించిన ప్రస్తుత ఎన్నికలు.

    • @bhavyavalli9545
      @bhavyavalli9545 Před 27 dny +7

      Only God can do that!

    • @user-kg8fs2zp8m
      @user-kg8fs2zp8m Před 27 dny +2

      కాలం చాలా గొప్పది. ప్రజలే నిర్ణేతలు. ప్రభుత్వాల పనితీరును బట్టి ప్రజలు స్పందన ఉంటుంది. నియంత పోకడలకు చరమగీతం.

    • @Nani_gadu
      @Nani_gadu Před 26 dny

      ​@@bhavyavalli9545 Human is god😏

    • @RSReddy_TruTG
      @RSReddy_TruTG Před 26 dny +1

      @@bhavyavalli9545నేనే దేవుడిని అని చెప్పుకునే మీ బోడీ స్వంతoగా మెజార్టీ తెచ్చుకోలేకపోయాడు. నువ్వు వాడ్ని ఇంకా మోస్తున్నావ్ సిగ్గులేకుండా థూ🥵

    • @rahamathullashaik6692
      @rahamathullashaik6692 Před 26 dny +1

      Ennikalu kaadu br ee deesa prajalu. Muslim hindu tappa eemi chetagaani Pm

  • @venkat53c
    @venkat53c Před 27 dny +65

    మోడీకి ఇక నిత్యం ముళ్లబాటే... ఈ 41 పార్టీలను కలుపుకొని పోవడం నిత్యం కసరత్తే...

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi Před 27 dny +56

    అదే చిత్రం వేణుగోపాల్ గారు...
    టాం అండ్ జెర్రీల ఆట ఎలా ఉండవోతోందో చూద్దాం...

  • @saikrishnavedula8330
    @saikrishnavedula8330 Před 25 dny +15

    బాధ కలిగించే విషయం ఏమంటే, చదువుకున్న వాళ్ళు కూడ పది సం లో ధరలు, నిరుద్యోగ సమస్య, బీజేపీ చేసిన ఎన్నో స్కేమ్లు తెలియవా, తెలిసి కూడా ఓటు ఎలా వేశారు అనే బాధ ఎక్కువగా ఉంటుంది. దేశ ప్రజల ఖర్మ.

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Před 27 dny +34

    మీరు చెప్పిన మోడీ చరిత్ర అంతా 100% నిజం. CBN ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

    • @jsskumarinalli8893
      @jsskumarinalli8893 Před 27 dny +10

      ఇద్దరూ ఇద్దరే, కనుక ఎవరు ఎవరిని మోసం చేస్తారోనని కంటి మీద కునుకు లేకుండా ఉంటారు.

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před 25 dny +3

      ⁠Baga chepparu venu garu CBN , nithish tokkestadu. Modi

  • @subhakarkoneru8632
    @subhakarkoneru8632 Před 26 dny +16

    తాము దైవాంశ సంభూతులుగా భావించే పాలకులు భూమార్గం పట్టాలి
    సేవకులెవరో పాలకులెవరో తెలిసి
    పాలకు పాలు నీటికి నీరు చేయగల నేర్పుకావాలి ,చూపుడు వెలిపై చుక్క ఆయుధం కావాలి

  • @Rudravakku
    @Rudravakku Před 26 dny +19

    పొత్తాయినా విపత్తు అయినా మోడీ నియంతృత్వ పోకడలకు ప్రజలు ఇలా రెండు పక్కలో బల్లాలు పెట్టి చెక్ పెట్టారు...ఆ రోగానికి అదే సరైన మందు

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 27 dny +16

    భలే విశ్లేషించారు వేణు గారు. ఇది ప్రజాస్వామ్యం అనే విషయాన్ని మరిచిపోయి పాలనసలిపాడు పదేండ్ల కాలం. మోడీగారి మాటల్లోనే నియంత్రుత్వం కనిపించేది. మనిషే శాశ్వతం కాదు. పదవులు శాశ్వతమా!! ప్రజాస్వామ్యం ఖూనీ చేయటం ఎవరితరం కాదు. ప్రతిపక్షం అంటే లెక్కలేదు.

  • @chandu8927
    @chandu8927 Před 27 dny +41

    మూణ్ణాళ్ల ముచ్చట😂😂😂😂😂

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Před 27 dny +12

    అధికార దాహం స్పష్టముగా కనబడుతుంది.చింత చచ్చిన పులుపు చావడములేదు.

  • @naveenkumar1063
    @naveenkumar1063 Před 26 dny +10

    బీజేపీ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు. నితీష్ చంచల మనస్తత్వం కలవాడు. అతను ఎప్పుడైనా తన మనసు మార్చుకోవచ్చు. ఆయన కచ్చితంగా కాంగ్రెస్‌లోకి జంప్‌ అవుతారు

  • @Csr721
    @Csr721 Před 23 dny +3

    చాల బాగుంది.యదార్థ విషయాలు ప్రజల ముందు ఉంచారు.thanks andii.🎉

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Před 27 dny +17

    ఏ పార్టీ అధి కారంలోకి వచ్చినా " అది దినదిన గండం" గా " ముళ్ళ బాట" గా వుంటది.

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv Před 27 dny +31

    నిత్య విపతకే మోడీజీ 10 సంత్సరాలలో ఏమిచేశారు? మొత్తం అదాని, అంబానికే సొంతం చేసి రేట్లు ఆకాశమంతా . ఇవేమి
    పబ్లిక్ కు గుర్తు లేదా ?
    ఇంకా ఎన్ని గండాలు చూడాలో మరి.

    • @rajani6297
      @rajani6297 Před 27 dny

      Em neekemaina ivvaka

    • @venkateswarlarajupeta4541
      @venkateswarlarajupeta4541 Před 26 dny +1

      Adani ambani idivarakulera

    • @gamingff4505
      @gamingff4505 Před 26 dny

      ​@@venkateswarlarajupeta4541 unnaru kani inta rich avvaledu

    • @saikrishnavedula8330
      @saikrishnavedula8330 Před 25 dny +5

      చదువుకున్న వారు కూడా ముఖ్యంగా. మన తెలుగు వారు కూడా మూర్ఖులుగా వ్యవహరించి బీజేపీకి వత్తాసు పలికితే ఇక. చేసేది ఏమున్నది. పయహ పానం భుజంగానాం........

    • @gamingff4505
      @gamingff4505 Před 25 dny

      @@saikrishnavedula8330 correct gaa chepparu mana telugu vallu edo intelligent anukunte villu kuda BJP bhajana chestunaru

  • @swaminaidu310
    @swaminaidu310 Před 27 dny +18

    Yes it's true***

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 Před 27 dny +11

    పాత విషయలు ప్రక్కన పెట్టుకుంటారు పదవుల కోసం ఒకటి అవుతారు రాజకీయాలో శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రులు శతృవులు గా అవుతారు

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Před 27 dny +6

    ఒకవేళ గనుక మాజీ ప్రధాని మోడీ గారు మళ్ళీ అధికారం లోకి వస్తె మళ్ళీ,ఈ డీ నీ,సి బి ఐ నీ ఏ సి బి లను వాడుకోవడం తధ్యం.వ్యక్తులను మొదట మంచిగా అడుగుతాడు,వినకుంటే ఇక వీటన్నిటినీ ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ చేయడము ప్రారంభిస్తాడు.

  • @alugunoori
    @alugunoori Před 27 dny +9

    అధ్బుతమైన విశ్లేషణ

  • @user-yl4yf1ob3p
    @user-yl4yf1ob3p Před 27 dny +12

    Very good and clear speech sir

  • @martinmatta4263
    @martinmatta4263 Před 25 dny +2

    మీ విశ్లేషణ 100% నిజం

  • @satyanarayanapotula5022
    @satyanarayanapotula5022 Před 27 dny +11

    One year లో India కూటమి గవర్నమెంట్ వస్తుంది.

  • @tnbhaskar8154
    @tnbhaskar8154 Před 27 dny +13

    వీళ్ళు కలిసి పని చేస్తారని నాకు నమ్మకం లేదు సార్, ఈ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుంది కారణం ఏమిటంటే నితీష్ కుమార్ ను ప్రధానిగా ప్రకటిస్తే వస్తూ వస్తూ దరిదాపు ఒక 100 ఎంపీలను వెంటబెట్టుకొని వచ్చే సామర్థ్యం కలిగిన వారు, మరి ఈ ప్రభుత్వం ఎంత కాలం నిలబడుతుందో నాకైతే నమ్మకం లేదు.

  • @kalyanisj1722
    @kalyanisj1722 Před 27 dny +10

    Now i can hear, thnq

  • @ashokmadishetti2818
    @ashokmadishetti2818 Před 27 dny +13

    ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎన్ని పార్టీల మీద ఆధారపడాలి, ఎవరు ఎన్ని రోజులు కలిసి ఉంటారు,

  • @srinuvasumupidi3672
    @srinuvasumupidi3672 Před 27 dny +9

    Good analysis sir🎉🎉

  • @kundikishore
    @kundikishore Před 27 dny +6

    Aksharalaa 100'/. Nijam meeru chepedi 👍

  • @samba369
    @samba369 Před 27 dny +23

    దేశం మరి కొన్ని రోజులు ప్రశాంత0గా ఉంటూ0ది.

  • @ishamsyed5503
    @ishamsyed5503 Před 26 dny +3

    Vallu Vallu bane untaru. Pampakalu anni jariguntay. Maname kottukuni chasta untam.

  • @reddimohan9904
    @reddimohan9904 Před 27 dny +5

    Very good explanation Sir

  • @dsrk8707
    @dsrk8707 Před 26 dny +4

    My dear
    Venugopal
    Gaaru,
    This coalition government will stay for 5 years.
    But with approval of coalition partners

  • @holylandministrieskkd3957

    Wait and see 🎉

  • @pandurangaraopaleti503
    @pandurangaraopaleti503 Před 27 dny +12

    వీళ్ళను కలిపి ఉంచడానికి కార్పొరేట్లు చొరవ తీసుకుంటారు.

  • @kalyanisj1722
    @kalyanisj1722 Před 27 dny +6

    Well timed details,supported by relavent media bits.

  • @machireddyramamohanreddy444

    Super comment sir venugopal garu thankyou

  • @sankarrao4687
    @sankarrao4687 Před 27 dny +7

    Nithya vipatthe, endukante alliancelo CBN,nithish iddaru iddare specialist jumpers.

  • @rajaraogarikipati
    @rajaraogarikipati Před 27 dny +6

    CBN was very much insulted in the floor of the parliament

  • @gummallsachidanandababji6820

    Modi should resign and take rest

  • @socialsciencesclub
    @socialsciencesclub Před 27 dny

    Miru చెప్పిన ప్రతి విషయం కరెక్ట్ sir

  • @reddimohan9904
    @reddimohan9904 Před 27 dny +4

    Very good results

  • @gummallsachidanandababji6820

    Babu doesn’t have shame

    • @MareeduAnupama
      @MareeduAnupama Před 27 dny

      ప్రతి రాజకీయ నాయకుడు కి వర్తిస్తుంది

    • @worldenhancement2540
      @worldenhancement2540 Před 26 dny

      ​@@MareeduAnupama
      Rajakiya nayakudu antay nay adhi

  • @MrKTPrasad
    @MrKTPrasad Před 27 dny +5

    The YSR Congress party supports NDA from outside. It is not going to join the opposition. The TDP is unlikely to put forward any big demands like granting special status to AP as the past corruption cases will come handy to the BJP to show it its place. The BJP needs its support but it still has an upper hand.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před 27 dny +1

    Excellent message and analysis sir.

  • @ashokmadishetti2818
    @ashokmadishetti2818 Před 27 dny +3

    Indi అలయన్స్ లో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఎవరని సీట్లు సాధించారు వివరంగా చెప్పగలరు

  • @kalyanisj1722
    @kalyanisj1722 Před 27 dny +4

    Please check

  • @ramaraogantannagari5314

    Truth facts

  • @7lights7stars
    @7lights7stars Před 26 dny +2

    Coming days....full majaa majaaa😂😂😂😂100% clashes will come

  • @shridharnadiminti2918
    @shridharnadiminti2918 Před 27 dny +1

    One of the top most best channel 👌

  • @chiranjeevivangapandu3132

    Hai sir good evening
    Mana CBN ni Modi, Sha lu wait chepincharu central government
    Ippudu mana CBN gari kosam wait cheyali
    Adi mana Telugu bidda power
    Karma evadini vadaladu

  • @ishamsyed5503
    @ishamsyed5503 Před 26 dny +1

    Rajakeeyalu vaalla own benefit kosam cheukuntunnaru. Abhimanam tho mana leaders ku manam support chestunnam kabatti ibbandi ga undi mana nayakulanu inni matalu cheptuntey.

  • @thummadevadanam87
    @thummadevadanam87 Před 24 dny +2

    అంటే టీడీపీ, జె ఎస్ పి గోయిందానా!!!!!!

  • @kishorejonnalagadda4861
    @kishorejonnalagadda4861 Před 26 dny +1

    I'm not fan of Modi for saving corrupted people in this country. But CBN was in allied with Modi for 4 years from 2014 . Let's wait and see what happens..I hope CBN achieve something good for the state.

  • @vidhyasagar666
    @vidhyasagar666 Před 27 dny +21

    నరేంద్ర మోడీ అసాధ్యుడు. తన ఆస్తిత్వానికి ప్రమాదమని తలిస్తే ఎంతకైనా తెగిస్తాడు. అతి తక్కువ సమయంలో చంద్రబాబుతో కానీ నితీష్ కుమార్ తో గాని పని లేకుండా చూసుకోగలడు. అతి తొందరలో ఇండియా కూటమిని విచ్చిన్నం చేయగలడు. కొత్త మిత్రులను కలుపుకోగలడు. అప్పుడు వీరు ఎర్రి పప్పులే. గత చరిత్ర ఇదే తెలుపుతుంది.

    • @nithya.b7048
      @nithya.b7048 Před 27 dny

      Yes your correct 💯😂😂

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Před 27 dny +6

      అందుకే నితీష్ కుమార్ హోం రక్షణ శాఖలు,చంద్రబాబు కీలక మంత్రి పదవులు, స్పీకర్ పదవి అడుగుతున్నాడు. స్పీకర్ పదవి, హోం మంత్రి పదవి నితీష్, బాబు చేతిలో ఉంటే ఇక మోడి ఉన్న లేకున్నా ఒకటే

    • @sathishammula7625
      @sathishammula7625 Před 27 dny +4

      Congress tarupuna gelichina sagam congress covert le nata. Andhuke CBN, Nitish adigina vaatiki oppukoledata. Jagan Modi ki support cheyadaniki ready ga vunnadata. 4 seats a kada anukovaddu.

    • @PRAVEEN.Gandham
      @PRAVEEN.Gandham Před 27 dny

      Yes brother మోడీ చేసే మొదటి పని నితీష్, cbn లేకుండానే మెజారిటీ ఉండేలా చేస్తాడు

    • @apparaothota2318
      @apparaothota2318 Před 27 dny

      కరెక్ట్ చెప్పారు బ్రదర్

  • @potthurivijayaramaraju7165

    Current Message is so nice. Informative..

  • @prashanthjadi3323
    @prashanthjadi3323 Před 27 dny

    Super explanation sir ❤

  • @gandham543
    @gandham543 Před 27 dny +2

    Modi and CBN aanthaKANTE SIGHITHAPPINA VAALLU EABARU LERU VAALLAKI pawla kooda thodayyadu...... So vallaki ADHIKAARAM and DABBILU MUKYAM....... VAATI KOSAM Eavarinaina EAMAINA chestaaru!!! For sure

  • @SyedgousSyedgous-fj8hv
    @SyedgousSyedgous-fj8hv Před 27 dny +1

    Nice sir

  • @sobhanbabu2001
    @sobhanbabu2001 Před 26 dny +6

    ఇన్నాళ్లు నేను దేవుడు అన్న మోడీ ఇప్పుడు మనిషి రూపంలోనికి వచ్చాడు

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Před 26 dny +3

    Not started, wait and see.
    CBN TDP jail కు పోయినా, జగన్ లాగా మోడీ బిజెపి నీ నమ్మి మోసపోవద్దు. గత పది సంవత్సరాలుగా మోడీ బిజెపి ఏమీ చేసారో చెప్పండి. స్వార్థం కోసమే CBN Nitish Pawan కలిశారు.
    జగన్+పవన్+CBN= Modi BJP
    Bad luck AP ప్రజలు....

  • @amarnathkamisetti5914
    @amarnathkamisetti5914 Před 24 dny +1

    Don't neglect the safety of our India, with your anti national , devide and rule politics.

  • @anilpudota290
    @anilpudota290 Před 27 dny +1

    India need stable Govt n none of them have majority u fortunately. In politics there are no permanent friends or enemies. Earlier also coalition Govt ruled our country. People given clear verdict as they didn't consider lies of pm.

  • @rkraop7512
    @rkraop7512 Před 25 dny

    He should recollect himself his inner personality.and mind acts.

  • @user-hv5hs1tc1n
    @user-hv5hs1tc1n Před 26 dny

    Jai Congress

  • @KIRANKUMAR-mt7ee
    @KIRANKUMAR-mt7ee Před 27 dny +1

    🎉🎉👍🙏🙏👏👏

  • @gandham543
    @gandham543 Před 27 dny +1

    AP result meeda analysis cheyyandi... Please.... Is it fairly done..... AP lo elect chesi EC gurinchi... CBN secret foreign Tour gurinchi kooda If possible Lokesh and PK secret invisibility ni kooda....... Please

  • @koteswararaovipparla3685

    Nitish nice

  • @ashokmadishetti2818
    @ashokmadishetti2818 Před 27 dny +17

    ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బలపరీక్ష నిరూపించుకుంటుందా, కొద్ది వాస్తవాలను గ్రహించి విశ్లేషణలు చేయండి పక్షపాతంగా వ్యవహరించకండి

  • @chiranjeevivangapandu3132

    Ramudu peru cheppi rajakeeyam chesina vallaki baga buddi vachela chesina elections ivi

  • @prabhavathireddi180
    @prabhavathireddi180 Před 27 dny

    Most optimistic person is as our PM last 10 years.
    It is very shamefull to our people of India

  • @s.t.chandrasekharbabu132

    People may come together to form government. The moot question is whether other supposedly allies agree with political philosophy of bjp and endorse their actions in the past and the basic idea behind it. These allies agree with contents of bjp leaders speeches.

  • @vijayabhaskarkandu2997

    What you stated about modi is correct. But, in the changed circumstances, he has to be in his limits. Being the alliance with clear majority, nda is eligible for forming govt. Otherwise, where is the alternative? As you said, let's wait and see how long this alliance would survive. My expectation is that modi has realised the limitations and hence, would not indulge to repeat the style displayed during the last regime. In that case, it would be good for the nation too.

  • @chandrareddyc3257
    @chandrareddyc3257 Před 25 dny

    It is going to be a great combination of egos.

  • @247DR
    @247DR Před 27 dny

    శత్రువులు శత్రువులు మిత్రులు

  • @rkraop7512
    @rkraop7512 Před 25 dny

    SIR FIRST CLARIFY, TDP RUNNUNG AFTER BJP or BJP RUNNING AFTER CBN. People are very eager to know this truth.

  • @prashanthjadi3323
    @prashanthjadi3323 Před 27 dny +1

    Nitish Kumar jump lilani
    Now also jumped out on going as soon as fast

  • @Trust6640
    @Trust6640 Před 26 dny +1

    why don't Chandrababu naidu as Prime minister from South india

  • @s.t.chandrasekharbabu132

    Vajpayee era is not comparable with present era.

  • @sailajayrgudipati468
    @sailajayrgudipati468 Před 26 dny

    Baboi inta paddatga matladutunnaru ee anchor 😊

  • @potthurivijayaramaraju7165

    Kindly make up a Video on Amritpal Singh( Pro -Khalistan) and Sarabjit Singh (Punjab) who won MP Seats on Independent Candidatures.
    Vijayaramaraju

  • @ravikumark3133
    @ravikumark3133 Před 27 dny +2

    2014 amaravathi ceremony ki oka chembu boodidha ichharu modi gaaru, ee Saari 2 buckets laa buudidha istaaru... and Modi gaaru collation comedy laaga undhi... modi gaariki solo king gaa undadamee istam... veere regional naayakulni develop avva nivvaru modi gaaru

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Před 27 dny +1

    Please leave all. Development of AP and India , we need. No personal politics. Change trend, that's all real politics, both are visionaries

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 Před 26 dny +2

    అమిత్ షా కనీసం ఇరవై మందిని కొనేస్తాడు రాత్రి కి రాత్రి. దుష్ట మానవుల్ని తక్కువ అంచనా వేయవద్దు. మోడీ బాబు నితీష్ ముగ్గురూ ఒకే తానులో ముక్కలు

  • @thirupathilaqshya1760
    @thirupathilaqshya1760 Před 26 dny

    Ok sir you are right we'll said NDA alliance.. SO WHAT tell that .....

  • @seshachalayyakapavarapu9976

    Major Irrigation, Major Industries, Railways, Agriculture Ministries shall demand as per share for AP

  • @syams84
    @syams84 Před 26 dny

    Atleast in this term i wish AP gets what it deserves from union. State interests should be paramount no unnecessary business.

  • @mythby
    @mythby Před 27 dny

    Both are polished opputunist polticians....but is there any chance for special category status?

  • @anilreddy1927
    @anilreddy1927 Před 22 dny

    One year

  • @ratnaangel
    @ratnaangel Před 27 dny

    Floor test kosam cheppandi konchem

  • @nithya.b7048
    @nithya.b7048 Před 27 dny +6

    నితీష్ అంతే chibn అంతే uturn బాబులు

  • @BhukyaVinodkumar-qr9dw
    @BhukyaVinodkumar-qr9dw Před 27 dny +9

    బాబుకు సిగుండాలి

  • @kalyanisj1722
    @kalyanisj1722 Před 27 dny

    No audio

  • @bhaskarreddygaddam7975
    @bhaskarreddygaddam7975 Před 22 dny +1

    Jagan garu all ways true leader 🙏🙏🙏🙏🙏🙏kutami is not win, it’s not people mandatory, ap people casting their votes ysrcp but kutami win by evm with help of election commission 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😭😭😭😭😭

  • @sankarswati
    @sankarswati Před 25 dny +1

    ప్రత్యామ్నాయం గా UPA కథనం చెప్పకుండా ముగించారంటే మీ పక్షపాత వైఖరి బయటపడింది. ఇదేనా మీ జర్నలిజం? రాగద్వేషములకు మీరు బానిసలే కదా!

    • @parvathinivas807
      @parvathinivas807 Před 24 dny

      Good quisten,
      Like, comment kadu,
      Observation importent

    • @subbuk4787
      @subbuk4787 Před 23 dny

      UPA స్టోరీ ఏంటి బ్రో

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 Před 27 dny

    Modi rajinama cheyali malli Rajakeeyalaloki rakoodadu

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 Před 27 dny +2

    Modi donghalaku dongha
    Babu,Nidhish every second NAMMAADU

  • @manoharyallabilli3861
    @manoharyallabilli3861 Před 27 dny +8

    సార్ కనీసం మిమ్మల్ని సలహాదారుడిగా పెట్టుకున్న జగన్ గారు ఈరోజు ఓడిపోయే వారు కాదు అని నాకనిపిస్తోంది

  • @prabhakarmaddukuri3876

    Ippstninchi yendhukee gola. Past is past anukuni
    Vadileyandi. Appudu kurrallu kottukunnaru. . Ippudu Yela chetta pattalesukuni thirugithunnaro choodandi. Time ichchi choodandi matsdandi.

  • @ramasastrykambhampati6034

    Nitya vipattu NDA ke kadu, I.N.D.I alliance vacchina danikikuda inka yekkuva vipatthu undi. So, no issue.

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 27 dny

    ఈలోపల అమ్ముడుపోయే యమ్ పి లు దొరుకుతారేమో కదా వేణు గారు. కొనేస్తారు. శతజయంతి ఉత్సవాలు ఉన్నాయి కదా 2025 లో!!

  • @vedavathiseethamraju5630

    Aithey yemantaru ?
    Elections cancel chesi malli pettala ?

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb Před 26 dny

    Very very bad Indian politics future generations face many problems agiculture sector face many many problems