Reusable Water Bottle : మీ వాటర్‌ బాటిల్‌లో ఎన్ని కోట్ల క్రిములున్నాయి? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • మీ వెంట తీసుకెళ్లే వాటర్ బాటిల్ పరిశుభ్రత గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
    టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్‌లో 40,000 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ వాటర్‌ బాటిల్‌లో ఎన్ని కోట్ల క్రిములున్నాయో తెలుసా?
    #waterbottle #health #lifestyle #water
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Komentáře • 59