#నమూనాకు

Sdílet
Vložit
  • čas přidán 21. 04. 2023
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Komentáře • 391

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Před rokem +77

    పళని స్వామిగారి వంటల సంగతి సరేసరి.
    చక్కని భాషతో అందరికీ అర్ధమయ్యే రీతిలో బాగా చెబుతారు. ప్రతి పదంలోనూ తీయటి తెలుగును వినేకొద్దీ వినిపించేలా చెప్పే విధానం బాగుంటుంది. కాగడా పెట్టి వెతికినా దొరకని ఆంగ్ల పదాలు. చాలా సంతోషం కలుగుతోంది. ఎంతో ఓపిగ్గా చెప్పే మీరు, ఈ రంగంలోకి రావడమే ఓ అద్భుతం, మరిన్ని వీడియోలు చేస్తూనే ఉండగలరు.

    • @revathisreeram8078
      @revathisreeram8078 Před rokem +2

    • @kvnjyotsnarao5577
      @kvnjyotsnarao5577 Před rokem +1

      సరిగ్గా ఇదే ఆలోచన నాకు వచ్చింది. అంటే వారి భాష అంత ప్రస్ఫుటంగా తెలుస్తోంది.

    • @rajupb4354
      @rajupb4354 Před rokem +1

      Avakaya andam telugumata andam

    • @yannapurna9841
      @yannapurna9841 Před rokem

      తూ.గో.జి వాళ్ళమండీ మాగాయికే తప్ప ఆవకాయకి ఇంగువ కలపమండి. తరతరాల అలవాటు.
      మీరు చెప్పే విధానం అందరికీ అర్ధమయ్యి స్వయంగా చేసుకోగలుగుతారు.
      అందుకే మీవి చూడడానికి షేర్ చేయడానికి ఇష్టపడతాను.
      స్వామిగారికి ధన్యవాదాలండీ🙏

  • @jayanthsharma2055
    @jayanthsharma2055 Před rokem +60

    మీరు చేసే వంటల్లో, మీరు చెప్పే మాటల్లో, తెలుగు రుచి, కమ్మదనం!! అమ్మతనం, అమ్మమ్మతనం!!😊

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 Před 5 měsíci +8

    వెట్రివేల్ మురుగునక్కు హరోం హర అయ్యా నమస్కారం గురువుగారు
    మీ ద్వారా ఓ శిక్షణా శిబిరం నిర్వహించి, ఇటు వంటలు, అటు మన సంప్రదాయ పద్ధతులు నేర్పించే కార్యక్రమం చెయ్యాలని మా సంకల్పం, దయచేసి మీ అనుమతి తెలుపగలరు

  • @rafibaa
    @rafibaa Před rokem +12

    Your telugu is so sweet ....and so pure.....hatsoff.

  • @tkradha1513
    @tkradha1513 Před rokem +27

    నేనూ బాగా పెడతాను ఆవకాయ మేమూ వెల్లుల్లి వాడము కానీ చేత్తో కలపాలంటే భయం గరిటతో కలుపుతా 😄అలా కలిపేసాక ఆ బేసిన లో అన్నం కలుపుకుని తింటే........ స్వర్గానికి మరో మెట్టు 😋😋

    • @chandrakanthaj454
      @chandrakanthaj454 Před rokem

      AvakayavooragayaverynicepresentationandAlsowatercommingmymouth

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 Před rokem +89

    అద్భుత మండి ,ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చక్కగా వివరించారండి ,మీరు మా రాజమండ్రి వాస్తవ్యులు అవ్వటం ,కాస్త. గర్వంగా ఉందండి ,మాది కొంతమూరు

    • @vamsireddy9608
      @vamsireddy9608 Před rokem +2

      Vvvkk

    • @chbalakrishnaveni2678
      @chbalakrishnaveni2678 Před rokem +2

      నే పుట్టిన ఊరుమరీ ! గోదావరి మహిమ 🥰🥰🥰

    • @lakishmidurganimmagadd7882
      @lakishmidurganimmagadd7882 Před rokem

      ​@@vamsireddy9608 😊😊😅😅😅😅😊😅😅😅😊😅😅😅😅😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤

    • @satyanarayanarayavarapu4234
      @satyanarayanarayavarapu4234 Před rokem +1

      Maadhi kuda konthamure nandi

    • @siriganga2014
      @siriganga2014 Před rokem

      ఈయన తెలుగు వారు కావడం మన అదృష్టం,,అందులో గోదావరి కావడం మీ భాగ్యం i am from Kadapa 😊

  • @saradavutukuru2165
    @saradavutukuru2165 Před rokem +16

    చాలా బాగుంది గురువుగారు..🙏 ఇప్పటి తరం వారికి నిఘంటువు లాగా....ఎంత ప్రేమగా ఓర్పుతో చెప్పారు ధన్యవాదాలు

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 Před rokem +1

      నమస్కారం బాబాయ్ మీరు చేసిన ఊరగాయ చాలా బాగుంది 🙏🙏🙏🙏

  • @gaay3reddy
    @gaay3reddy Před rokem +4

    Mee chethi vantalu aa bhagavanthudu kuda ...ishtam ga sweekaristhadu...antha paddhathi ga unnavi meeru vantalu cheyu vidhanamu...aa ammavaru mimmalni...mee vamshamunu challaga choosthundhi...meeku aa Daiva raksha yellappudu undali❤

  • @santhiundi9911
    @santhiundi9911 Před 2 měsíci +1

    మీ మాట లు మాకు కూడా కడుపు నిండా అన్నం పెట్టిన ట్ల స్వామి వారి ke pranamamulu

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 Před 3 měsíci +1

    ఆవకాయ పచ్చడి రుచిగా మనకు ప్రాప్తించి అనుగ్రహించిన ప్రకృతి మాతను పదే పదే స్మరిస్తూ.. మన భారతీయ సంప్రదాయ సదాచార వైభవంతో.. అనిర్వాచ్య మధురభావనతో మీరు అందించిన విధానం.. పచ్చడి.. తనువు పులకరింపజేసింది. జగన్మాతకు పాదాభివందనం సమర్పిస్తూ.. సాగి కాశీపతి. పురోహితులు. గుంటూరు

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Před 2 měsíci +1

    స్వామి గార్కి నమస్తే,మీరు చెప్పినవిధనం బావుంది

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Před rokem

    Super super super.
    Chala bahundi.
    Very good explanation.
    Sreematre Namaha.

  • @prabhakarrao7525
    @prabhakarrao7525 Před rokem

    చాలా బాగుంది ఆవకాయ గురువు గారూ

  • @adinarayanraokasturi7167

    చాలా బావుంది ఆవకాయ
    నమస్కారం గురువు గారు

  • @gunturikaruna9538
    @gunturikaruna9538 Před 2 měsíci

    నమస్కారం గురువు గారికి. మీ రు చెప్పిన విధంగా ఆవకాయ ఊరగాయ పెట్టాను.చాలా బాగా వచ్చింది. మీకు ధన్యవాదాలు.

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před rokem +1

    చాలా బాగుంది ఆవకాయ గురూజీ. 🙏

  • @mulukutlakrishnamurthy4297

    చాలా బాగా చెప్పారు మహాశయా. పెద్దవారు ఇదే మాదిరి చెప్పడం గుర్తుకొస్తోంది.

  • @kanakadurga1785
    @kanakadurga1785 Před rokem +2

    Namaskaram guruvu garu super recipe chala bagundi super mango pickle 🙏🙏👌👌

  • @pathytummala4436
    @pathytummala4436 Před rokem +1

    🙏🙏💐ధన్యవాదాలు అండీ 🙏💐

  • @padmavathitallavajhulla7037

    గురువుగారు కొలతలాతో ఆవకాయ చాలా బాగా చెప్పరు 🙏🙏

  • @lakshmimukkamala5054
    @lakshmimukkamala5054 Před rokem

    Swami garu aavakaya tayari vifhanam chalaa chakka vivarinchi chesi choopincheru. Chalaa dhanyavaadalu 🙏🙏🙏

  • @ydmmurthi2904
    @ydmmurthi2904 Před 9 měsíci

    Thanks Palani swami garu. Very nicely explained. Hatsoff to you.

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 Před 8 měsíci +1

    మీరు చెప్తుంటేనే నోరూరుతుంది...

  • @ksailaja6243
    @ksailaja6243 Před rokem

    Swami gariki padabhivandanalu

  • @prasannabandaru7613
    @prasannabandaru7613 Před 2 měsíci

    థాంక్యూ గురువూ గారు.. చాలా బాగా వివరించారు.. మామిడి కాయ పచ్చడి..🙏🙏💐💐💐

  • @pravallikasuneel6760
    @pravallikasuneel6760 Před rokem

    Namaskaramandi meru cheppina vidhanmu matalu chala. Chakkaga vivarincharu mamidika vuragaei arati puvuu pachadi gani chusthey thinalanipisthu vundhi. Thank you 👍 ayagaru memu nerrchukuntami God bless 🙏 you.

  • @lakshmikumarithumpati4899
    @lakshmikumarithumpati4899 Před 2 měsíci

    చాలా. బాగా. చూపించారు. ఆ వకాయపచడి

  • @UshaRani-gv8cl
    @UshaRani-gv8cl Před rokem

    Adbhutahaa babai garu

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 Před rokem

    Mee mate mantram la vundi babai garu .aavaka chustubunte Mari .emiti anna mata maa vallani gurtu chestundi.supre babaigaru👋👏🎉💐👍🙏🙏🙏

  • @yellamanchilisubha6437
    @yellamanchilisubha6437 Před rokem +3

    Chaala Baga chepparu sir aavakaaya pettadam , looks tasty.

  • @pavanip6893
    @pavanip6893 Před rokem +1

    Super 😊😊😊 ahaa emi Ruchi....❤

  • @gayatripatruni7082
    @gayatripatruni7082 Před rokem

    Chaala thanks andi guruvugaru🙏🙏🙏

  • @sushmahaneefa1638
    @sushmahaneefa1638 Před rokem

    Gurubhyonamaha Guruvu garu Andhrula Avavakaya pacchadini chala chakkaga vivarimcharu,meeku sahayam chesina ma Chinna guruvarylu Saravana Madhava garlaku ma tharapunumchi thanks cheppamdi

  • @hymavathia280
    @hymavathia280 Před rokem +2

    Chala manchiga chupincharua ku santhosam entha manchiga chupincheu varu leru danyavadamulu pedananagaru tq

  • @sudhabehara392
    @sudhabehara392 Před rokem

    Noru vurutondi Guruvu gaaru chalaa baagaa pettaru vuragai

  • @venkateshguppa7798
    @venkateshguppa7798 Před rokem +1

    Super Guru Ji God bless you 🌹🙏🌹

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 Před rokem

    నమస్తే అండి వావ్ సూపర్ చాలా బాగా చెప్పారు చాలాచాలా బాగా చెప్పారుఅద్భుతః🌹🙏🙏🙏🌹👌👌👋👋

  • @satyapavanisambu5505
    @satyapavanisambu5505 Před 3 měsíci

    అద్భుతం చాలా బాగా చేశారు

  • @kakumanikrishnaveni1287
    @kakumanikrishnaveni1287 Před rokem +1

    అద్భుతః.👍👌.

  • @jayasree1787
    @jayasree1787 Před rokem

    గురువుగారు నమనాఽరము పచ్చ డి బాగ చూపించారు 🙏🙏

  • @kunalarya4740
    @kunalarya4740 Před rokem

    I made this avakaya and it is amazing.... Thank you Guruvu garu🙏🙏🙏

  • @arunakumari5028
    @arunakumari5028 Před rokem

    Ak.Chittoor....Vooragaya ,Avakaya Chaalaa Chaalaa Baagundi Swamy Garu Namaste

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Před rokem

    చాలాబాగా అర్థ మయ్యేల చెప్పారు గురువుగారు.

  • @Darsivijaya
    @Darsivijaya Před rokem

    Aha aavakaya andi super andi.

  • @gopi.m6030
    @gopi.m6030 Před rokem

    అధ్బుతంగా ఉంది అండి

  • @sitamahalakshmi4181
    @sitamahalakshmi4181 Před rokem

    🙏 🙏!! JayaSreeRama!! 🙏 🙏!!

  • @psuseela5137
    @psuseela5137 Před rokem

    Chala bagha petterandi super undi andi.

  • @venkataramanayarra198

    Ayya thamaru chesina e pachhadi vidhanam chala adbuthamga vundhi

  • @swaminathakrishnapingale2695

    బ్రహ్మాండం గురువు గారూ. చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రాం చూస్తున్నాను.

  • @rajusvn12
    @rajusvn12 Před rokem

    గురువు గారు చూస్తుంటే నోరు ఊరుతోంది

  • @neelimakolluru
    @neelimakolluru Před rokem

    Guruvu garu maa tharam varu Mee nundi chaala nerchukuntunnamu,chakkaga aa bhahavanthudini thaluchukuntaaru❤

  • @sriharkarimisetty4892

    Nandyala mavuru guruvu garu

  • @valabojuvenkateshwarlu5576

    గురువుగారు మీకు వందనాలు

  • @SRISHISRI
    @SRISHISRI Před rokem +1

    Super uncle garu 🙏🏻

  • @saradaamara2511
    @saradaamara2511 Před rokem +7

    ఇప్పుడే తినేయ్యాలనిపిస్తుంది...🤤

  • @velamakannijayalakshmi6941

    Chaala baaga choopinchaaru

  • @jyotimishra9947
    @jyotimishra9947 Před rokem

    Chala rojula taruvata chusanu 🙏🙏🙏🙏

  • @vijayadatla6885
    @vijayadatla6885 Před 4 měsíci

    Chala Bagundhi Guruvu garu thank u

  • @RamaKrishna-yq6lp
    @RamaKrishna-yq6lp Před rokem

    Super
    Avskaya guru gaaru

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi Před rokem +2

    Thankyou so much sir god blessings to your family

  • @usharao6609
    @usharao6609 Před rokem

    Chala baga chesarandi!🙏
    Meeru bulabulaaggaa antunte maa ammamma garu gurthukocharu. Vaari ooru Anaparthi.

  • @ravikiranthatavarthi3588
    @ravikiranthatavarthi3588 Před 2 měsíci

    Chala baga chaparu guruvu garu🙏🙏👍👍

  • @usharamani1484
    @usharamani1484 Před rokem +2

    Wonderful avakaya amogham andi thank you so much guruji garu namaste 👏👏👌👌👌

  • @haripriyasharma972
    @haripriyasharma972 Před rokem

    Chala baga chepparu

  • @nandurilakshmi8332
    @nandurilakshmi8332 Před rokem

    Chala Baga chepparu babai garu

  • @aparnausa3619
    @aparnausa3619 Před 4 měsíci

    ma atha garu pesaravakaya pedatharu avuda kuda abbo mahadbutam ga avakayalu pedataru ❤ chala thank you for making this video for all the new bees at cooking ❤

  • @sriharshaventuri
    @sriharshaventuri Před rokem

    చాలా బాగా చెప్పారు

  • @RajGN
    @RajGN Před 8 měsíci

    Wowww❤

  • @lakshmich4058
    @lakshmich4058 Před rokem +1

    అద్భుతః

  • @thasneemayesha8970
    @thasneemayesha8970 Před rokem +1

    Superb Guruji, I like your explanation very much 👌😋👌👌🙏🙏🙏🙏

  • @Madhu0051
    @Madhu0051 Před rokem

    తాతగారు నేను కూడా పెట్టాను చాలా బాగా కుదిరింది

  • @saradavutukuru2165
    @saradavutukuru2165 Před rokem

    మేనకోడలికి శుభాకాంక్షలు

  • @ratnakumarib2064
    @ratnakumarib2064 Před 3 měsíci

    Thank you palani garu memu kuda try chestham.

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 Před rokem +2

    Wowww...😋

  • @saradagopaluni6133
    @saradagopaluni6133 Před rokem

    Chalaa bagundi andi

  • @kanakamahalakshmip7545

    చాలా బాగుంది అండి గురువు గారు నమస్తే

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 Před rokem

    Norurinchea Mamidikaya kotta avakaya aha 👌

  • @venkatk5111
    @venkatk5111 Před rokem +3

    అద్భుతః 😋😋😋

  • @padmajasankar2569
    @padmajasankar2569 Před 3 měsíci

    Super guruvugaru

  • @miriyaladamayanthi2481

    Baaga chepparu swamy

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před rokem

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏💅💅💅💅🍚🍚🍚🍚🍯🍯🍯🍌🍌🥥🥥💰💰💰💰💰🛕🛕🛕🧆🧆🌋🌋🌋🍎🍎🍎🍎🍊🍊🥭🥭🥭🥭🥭🍇🍇🌽🌽🌽🥀💐💐🌷🌺🌺🌹🌹🍒🍏🍏🍏🍈🍈🍈🍈🍈🍈🥰🥰🥰🥰

  • @sivamovva3838
    @sivamovva3838 Před rokem

    Very nice explain..Tq Guruji

  • @annapurnasagiraju9809
    @annapurnasagiraju9809 Před 3 měsíci +2

    గురువుగారికి నమస్కారం ములు

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 Před rokem

    Very informative
    Thank you sir
    Your explanation is good

  • @tarunisyamala
    @tarunisyamala Před rokem

    Chala bavundi andi

  • @aparnakalathoti1374
    @aparnakalathoti1374 Před rokem

    Chala baga chesaru chala thanks sir

  • @padmavathikilambi9829

    Thankyou guruvugaru

  • @lalithanethi7740
    @lalithanethi7740 Před rokem +2

    గురువు గారికి నమస్కారములు చక్కగా వివరించారు

  • @jaganmathanadimpalli9736

    Avakaya kante mee bhasha adbutam guruvugaru

  • @gls6421
    @gls6421 Před rokem +1

    పెట్టాము స్వామి ఇవాళ ఇలానే వచ్చింది.... 🙏

  • @srinivasreddy4136
    @srinivasreddy4136 Před rokem

    Mee vantala Ruchi Ela vunna tine prati padarthaddanni divaim tho samanga choostaru...sadaa Annapurna devi krupa prapatirastu,.thanks

  • @vijayaprasad952
    @vijayaprasad952 Před rokem +1

    మీ ఆరోగ్యం బాగుంటుందని తీరుస్తాము గురువుగారూ

  • @thulasiprakash291
    @thulasiprakash291 Před rokem +7

    బాబుకి బాగానే అలవాటు ఉన్నట్లుగా చేస్తున్నాడు 👌👌..

    • @sastryesn1192
      @sastryesn1192 Před měsícem +1

      గురువుగారు వందనములు మీరు కంబాల సత్రము లో ఉండేటైం చెబుతారా

  • @lakshmich4058
    @lakshmich4058 Před rokem

    బాగుందండి

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 Před rokem +1

    Bagundi

  • @nagalatha110
    @nagalatha110 Před rokem +3

    Meeru matlade vidhanam chala bagundi andi , shuddha maina telugu bhasha vini chala rojulaindhi guruvu garu 🙏🙏🙏🙏
    Avakaya pachadi chala baga vivarincharu thank you guruvu garu🙏

  • @venkataramanamurthyguthiko5294

    Thank you guruji.

  • @nitheeshchukka1764
    @nitheeshchukka1764 Před rokem

    Super andi🙏

  • @jambalakadipamba7464
    @jambalakadipamba7464 Před rokem

    Mee vantalu ruchi chudalani vundhi swamy

  • @dhanalakshmiganti5232

    Chala baga pettaru