Dhosakaaya Pappu.

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024

Komentáře • 444

  • @SantoshKumar-dp9ee
    @SantoshKumar-dp9ee Před 3 lety +86

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది,
    మీ శ్రమకు ఏంతో గుర్తింపు రావాలి ,
    ధన్యవాదాలు గురువు గారు🙏

  • @seshumambav9422
    @seshumambav9422 Před 3 lety +29

    కన్నతండ్రి వెళ్ళు పట్టుకుని ఎంత జాగ్రత్త గా నడిపిస్తారో అంత జాగ్రత్తగా అందంగా చెప్తున్నారు గురువు గారు మీ వీడియోలు నాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు

  • @VijayaLakshmi-no5ni
    @VijayaLakshmi-no5ni Před 3 lety +14

    గురువుగారు మీరు వండిన వంట కంటే చెప్పిన విధానం చాలా చాలా బాగుంది. నిజముగానే దోసకాయ పప్పు చాలా రుచిగా వండారు. Thank you so much 🙏🙏🙏

  • @annapurnadevi4143
    @annapurnadevi4143 Před 3 lety +14

    చూడగానే మీరు వంట రుచి తెలుస్తుంది పళని స్వామీగారూ అంటే నోరు ఊరిపోతూ ఉంటుంది ఇదీ నిజమండీ... 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @saisudeep4517
    @saisudeep4517 Před 3 lety +13

    గురువు గారికి నమస్కారం మీ చేతి యొక్క అమ్రుతోపమానమైన భోజనాన్ని ఒక్క సారి రుచి చూడాలని ఉంది 🙏 ఓమ్ శరవణ భవ వెట్రివేల్ మురగనిక్కే హరోం హర

  • @shireeshavasigala5432
    @shireeshavasigala5432 Před 3 lety +53

    I really admire the simplicity of swami's presentation and his vocabulary!!!!

  • @yesuratnam5077
    @yesuratnam5077 Před 9 měsíci +1

    గురువు గారు మీ వివరణ, వంటల తయారు విధానం చాలా చక్కగా ఉంటుంది. ఈ కంప్యూటర్ యుగం లో కూడా అంత ఓపికతో వంటలు చేసుకునేందుకు కష్టపడటం ఇష్టం ఉండదు. ఇప్పుడు పప్పు అంటే అన్నీ కలిపి కుక్కర్ లో వేసి ఉడకబెట్టి తాలింపు వేస్తే చాలనుకుంటారు.

  • @k.kalyani6638
    @k.kalyani6638 Před 2 lety +9

    Blessed to have you palani Swami garu. All your video's are excellent. Your conversation is like elderly person in our house. Thankyou so much.🙏🏻🙏🏻🙏🏻

  • @itsme_pavan
    @itsme_pavan Před 3 lety +60

    స్వచ్ఛమైన మీ తెలుగు భాష కు నేను పెద్ద పెద్ద అభిమానిని

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Před 3 lety +68

    ఆట వెలది పద్యము : దోస కాయ పప్పు దోస గింజలు చేర్చి చేయు నట్టి విధము చెప్పినారు ఇంపుగాను మీరు కుంపటిపై చేసి పళణి స్వామి! వంద వందనములు

  • @kamakshis7697
    @kamakshis7697 Před 2 lety +13

    Wow. What a whole hearted blessings. So kind of you Swami 🙏

  • @phanindraallamraju2379

    🙏గురువుగారు, మీరు వండిన పప్పు, దోసకాయ వంటకముతో పాటు మీరు చెప్పే విధానం పరమాద్భుతం., మీ చేతి వంట తినే భాగ్యము ఎప్పటికి ఇస్తాడో ఆ పరమేశ్వరుడు.

  • @rukminimantripragada
    @rukminimantripragada Před 3 lety +13

    ఈ రోజు నేను ఈ పప్పు మీరు చెప్పినట్టే చేసేను . బాగా కుదిరింది . మా అమ్మాయి ఇష్టంగా తిన్నది . వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు

  • @ravishankardurga5925
    @ravishankardurga5925 Před 2 lety +9

    You deserve admiration not only for your culinary skills but also for your presentation which enhances the taste of the recipes you prepare

    • @rajeshvarig3780
      @rajeshvarig3780 Před 10 měsíci

      తీయటి తెలుగు మాటలు కూడా అమోఘమైన రుచిని తెచ్చి పెడుతున్న ది.

  • @aparnak9891
    @aparnak9891 Před 3 lety +8

    Namaskaram,nenu tamilnadu,mee vanta,kani mee matalu chala bagunthi.mana bramana bojanam eputum great.வாழ்க வளமுடன்.

  • @chandrashekarhr2240
    @chandrashekarhr2240 Před 3 lety +8

    నిజంగా చెప్పాలంటె, మా గురుగారి creativity at its best 👏😂 n million mouth watering combinations & permutations & హత్పూర్వక ఆశీర్వచనం ... మరి ఇంత కాక లక్ష-లక్ష followers అదెట్టు అవ్వగలరొయ్,

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 Před 2 lety +16

    So authentic and so mouth watering...was enjoying all these recipes by my very Godavari district native friends as a student. Thank you very much for bringing us back all those divine tastes.... 🙏🏿😎👍

  • @vaijayanthisubramanian8127
    @vaijayanthisubramanian8127 Před 2 lety +10

    Very traditional. His way of cooking enhances taste and flavour. Best part is no onion and no garlic. 👌👌

  • @usharaninayakanti697
    @usharaninayakanti697 Před 2 lety

    నమస్కారము గురూజీ గారు ' మీరు ఓపికగా మీ అనుభవాల వంటావార్పులు తెలిపి మమ్ములను కృతార్ధు లను చేస్తున్నారు రుచి కరమైన వంట చేయడం తెలిపి మమ్మలను నలభీమ పాకము నకు దగ్గర గా తీర్చి దిద్దిన విధానం కూడా సంతోషదాయకము

  • @maniganti6866
    @maniganti6866 Před 3 lety +3

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది నోరు ఊరుతుంది

  • @pvbhaskarareddy513
    @pvbhaskarareddy513 Před rokem

    పంతులు గారు... వంటలే వంటలు
    సూపర్... మీరు మాట్లాడుతూ వంట
    చేస్తూ చూస్తా వుంటే.. అబ్బా.. అబ్బా
    కడుపు నిండా తిని ఆరగించి నట్టే ఉంది...sir

  • @annapurnapuri4264
    @annapurnapuri4264 Před 3 lety +3

    Chala ga chepthunnaru...babai garu...ma amma garu chesina vantalu gurthostunnai.....

  • @panchumarthisrinivas603
    @panchumarthisrinivas603 Před 3 lety +7

    Guru garu meru chala manchi ga matlladutha & vivaranga chebutha untey , noru uruthundi andi. Superb Vantakam

    • @lakshmanraokaluturi779
      @lakshmanraokaluturi779 Před 3 lety

      Thanks మీరు చెప్పుతువుంటేనే కడుపు నిందినట్లున్నది గురువుగారు

  • @padmapriyatirumala8963

    చాలా బాగా దోసకాయ పప్పును వివరిస్తూ, నోరువూరించేలా సుచీ, శుభ్రంగా చేసి చూపించారు.. ఇప్పుడే వెళ్లి ఈ పద్ధతిలో చేయాలని వుంది. ధన్యవాదాలు.

  • @valli3493
    @valli3493 Před 2 lety +2

    మహాద్భుతం గురువుగారు 🙏🙏
    వాముకారం నమోనమః 🙏🙏🙏🙏🙏

  • @vsrveluri7240
    @vsrveluri7240 Před 3 lety +2

    మహానుభావా...మీ రుచులు తో మతి పోతోంది.మాకు చాలా బాగా నచ్చింది..మీ వంటలు..

  • @muralialagharu5205
    @muralialagharu5205 Před 3 lety +17

    Your Commentary is soooo good & thank you for UR blessings .

  • @lalitaakella3434
    @lalitaakella3434 Před 3 lety +2

    Patha kalam nati vantalu gurthu chesthunnanduku chala thanks, long live sir

  • @vinnakotasivanand4063

    నోరు వూరిపోతున్నది ఈ రోజుననే వండించుకుని తినెదను నాకు పళనీస్వామి గారి వంటలు అన్ని చాలా బాగుంటాయి ,వాటిని నాసహధర్మచారిణికి మీ వీడియేాలుచుాపించి ఆవంటలు చేయించుకుని వాటి రుచులు ఆస్వాదుస్తను .ఫళణి స్వామివారికి వందనములు

  • @srinuvarmamoka4336
    @srinuvarmamoka4336 Před 3 lety +3

    ఛాలా అద్బుథం గురువు గారు 🙏🙏🙏

  • @bapirajubapiraju8297
    @bapirajubapiraju8297 Před měsícem +1

    పప్పు సూపర్ స్వామి 🙏🙏👌🙏👌

  • @ranikapavarapu2885
    @ranikapavarapu2885 Před 3 lety +1

    Dosakaya pappu,vamu mirchi chala bavundhi guruvugaru.meeru cheppe vidanam chala bavundhi ee roje mee videos chusanu.Nice.

  • @gprmoon3043
    @gprmoon3043 Před 3 lety +9

    పప్పు చాలా బాగా చేశారు స్వామి దూరంనుండి టేస్టు తెలుస్తోంది స్వామి బొగ్గుల పొయ్యి మీద చేశారు విత్తనాలతో దోసకాయ వేశారు డబల్ టెస్ట్ అద్భుతహ స్వామి👌👍🙏

  • @anuradhay5712
    @anuradhay5712 Před 2 lety

    ప్రాణం లేచి వస్తున్నది మీరు చెపుతుంటే....సూపర్

  • @MP-ln9pw
    @MP-ln9pw Před 3 lety +1

    Love the way you speak. It reminds me of my grandma

  • @rajyalakshmivemuri9429

    పళని సామి అంకుల్ మీ దోసకాయ పప్ప మంచి రుచిగా వుంది మీ వంటలన్నీ చాలా బాగుంటాయి

  • @user-qn6pu3lx4d
    @user-qn6pu3lx4d Před 4 měsíci

    Kaakarakaya ulikaram chesanu chaaalaadbutamga annadi dhanyavadamulu Guru Garu

  • @rajk9329
    @rajk9329 Před 3 lety +13

    పళని స్వామి గురువు గారికి నా వందనాలు. మవంట చాల బాగున్నది.

  • @muralinavamani9005
    @muralinavamani9005 Před 3 lety

    Adbuthaha Guruvugaru garu me voice me vantalu Vaadu karam super idea Meeku Paadaabhi vandanaalu me Gonthulo spashtatha baga nachindi

  • @ladyIndiaasmr
    @ladyIndiaasmr Před 2 lety

    super guruvu garu naku pappu chala istam

  • @psrreddy3028
    @psrreddy3028 Před 3 lety +5

    అద్భుతం గురువుగారు👌👌👌

  • @geetagudla6486
    @geetagudla6486 Před 2 lety

    Asalu brahmana vantakalu ante idea kuda Leni vallamu mee vantalu chusi enta santhosha padutunnamu ayyagaru 🙏🙏 , thanks andi Anni nerchu kuntunnamu 👏👏💐

  • @adi990
    @adi990 Před 3 lety +1

    Swami, ee rendu rojulo mee videos choosi, Pappu dosakaya try chesanu super ochindi andi...
    Alage mirapakayalu vamu uppu vesi veyinchanavi aite inka super...

  • @dvenkatalakshmi3479
    @dvenkatalakshmi3479 Před 2 lety +1

    చాలా బాగుంది గురువు గారు

  • @spicylunchboxbyakshita7628

    చూస్తుంటేనే‌ తినాలనిపిస్తుంది .పప్పు నెయ్యి వేసుకొని తిన్నారంటే😋😋👌👌

  • @Chandra806
    @Chandra806 Před 3 lety +5

    I do exactly like this Swami 🙏. Turns out pretty yumm 👌👌
    ఒకే ఒక్క విషయం గురువుగారు.... కుంపటి పైన వీలుంటే ఇత్తడి గిన్నెలు వాడండి... సత్తువి దయ చేసి వాడకండి సార్ … రుచి కూడా అద్భుతంగా ఉంటుంది 🙏🙏🙏

  • @lakshmichopra
    @lakshmichopra Před měsícem

    Meeru chala chala chakkaga vivaristarandi
    Chala baagundi ee vanta

  • @sivaparvathitalluri1111

    Mee maatalu and vantalu chaalaa bhagunnayi🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🥳🥳🥳

  • @rajaphani9043
    @rajaphani9043 Před 3 lety +7

    Super guruvugaru

  • @karthikreddy2679
    @karthikreddy2679 Před 4 měsíci

    I don't know if I will ever make recipes.
    I just like to watch your videos. it calms my mind

  • @jyotimishra9947
    @jyotimishra9947 Před 2 lety

    Babaye garu namaste
    Chala manchi vantalu simpul nerpistunnaru thank you🙏🙏

  • @bhanuarugollu2821
    @bhanuarugollu2821 Před 2 lety

    Chala chala vandhanalu.... swamiji.... naku chala chala istamaina... vantalu... chepputunnaru... nenu vinatam tappa... vandatam radhu.... mi anugraham valana telusukuntunannu... swamy ji...

  • @arugollu
    @arugollu Před 3 lety +5

    mee commentary is good. Chaala rojulu tarvata baaga nachina chakkani baasha vinnanu

  • @vimalanabi1448
    @vimalanabi1448 Před 2 lety

    Ayya gaaru mee vantalanu minchina vantalu ekkadaa levandi ayya gaaru. Exlent exlent exlent. Inkaa veraity vantalatho vasthaarani koruchunnaamu ayyagaaru. 🙏🙏🙏

  • @sireeshatangudu9496
    @sireeshatangudu9496 Před 4 měsíci

    Chala baagundi guruvu gaaru ie eoju chasaanu

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 Před 4 měsíci

    Super gaa vuntundhi.

  • @rekharao3460
    @rekharao3460 Před 3 lety

    మీరు చేసే అద్భుతమైన వంటలకు మరింత రుచి తెచ్చే మీ మాటలు అమోఘం అండీ... 👌ధన్యవాదాలండీ 🙏

  • @telugubookworld8368
    @telugubookworld8368 Před 3 lety +13

    సర్ బొగ్గుల పొయ్యి గురించి ఒక విడియో చేయండి.

  • @chandrikaedibilli6700
    @chandrikaedibilli6700 Před 3 lety

    Mee cheythilo magic vunnadhandi guruvu gaaru...mee vantakaalu anni bale ruchiga vuntayandi guruvu gaaru..👌👌👌👌👌

  • @mykidschannel7450
    @mykidschannel7450 Před 3 lety

    Chala chala chala bagundi, guruvugaru, mi asiravadamu pondina memu dhanyulamu guruvu garu

  • @srinivasaraokothurthi291

    Excellent guruvugaru

  • @arunamehta5605
    @arunamehta5605 Před 2 lety

    Superb Guruvugaru meeru chese paddati chaala bagundi. Try chesi comment pedtaanu. Eeroju ullikaram kakarkaya chesanu. Baaga kudirindi.

  • @gudivendala
    @gudivendala Před 3 lety +2

    Palani swamy guruvu garu miru chesina dosakaya pappu chaala baagundi

  • @mamathabhaskara
    @mamathabhaskara Před 3 lety

    Aa karaanni memu inguvakaaram antaamandi chaalaavaatigi vupayogisthamu especially kandinooka dose ku
    Maa amma maa naannaama ilage chesevaaru kumparti..kaaraamu...inguva...
    Tq for sharing sweet memories 🙏

  • @manivemala1236
    @manivemala1236 Před 3 lety +8

    మహా అద్భుతం 🙏🌹💜

  • @shaikkhadarvalli9492
    @shaikkhadarvalli9492 Před 2 lety +1

    మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి.
    మీరు చాలా సుబ్రంగా వంటలు చేస్తారు.

  • @kiran1254
    @kiran1254 Před 3 lety +1

    Adhbuthaha babai garu
    Nee bhasha, cheppi vidhanam chala kamma ga vuntai andi

  • @psuseela5137
    @psuseela5137 Před 3 lety

    Chala chala bagha cheseru. Super.👌👌👌👌👌👌

  • @sombhattshastri1353
    @sombhattshastri1353 Před 3 lety

    Gurugaru meeru cheppina ee recipe ivvalei chesenu.... Adirpoyindi 😊🙏🙏🙏. Maa family ki kuda chala nachindi. Thank you 🙏

  • @srinivasthallam7985
    @srinivasthallam7985 Před 3 lety

    Chala bagundhi guruvu garu. Chala baga chaparu.👌

  • @SantoshKumar-dp9ee
    @SantoshKumar-dp9ee Před 3 lety +4

    నేను చూసిన వంట వీడియోలలో ఎదే గొప్ప వీడియో 🙏

  • @elizabethranialladi558

    Very.happy....one vegetable . Many types of.model curries..That is the speciality of.Brahmins.... Guntur

  • @pratibhayk5158
    @pratibhayk5158 Před 2 lety

    Palani Swami garu , meeru vantalu cestu matalu chaputu unte chala sahaya karam. aiyyna salahalu chaptu unte Baga untundi. Maku ma kutumba lo Manishi laga Anni pistaru.
    Vantalu kudu chala bagauntayi.

  • @laharithirumalesh5936
    @laharithirumalesh5936 Před 2 lety

    Naku kothaga pellindi Guru garu me vantalu chusi try chesthunna chala tqqq

  • @srinagatejaswini2854
    @srinagatejaswini2854 Před 3 lety

    Guruvu garu meeru cheyppey vidhanamu cheyyatamu chalaa bavundandi.chalaaa bavundandi.

  • @vindhyanakkanaboina7501

    Meeru chesea vanta baguntunnai guruvu garu
    Chepea vidhanam enka bagundi
    Chudaganea tinalani pistundi

  • @srilathakulkarni5570
    @srilathakulkarni5570 Před 2 lety

    బాబాయిగారు రుచి మీ వంటదో లేక మీ మాటలదో చెప్పలేక పోతున్నా🙏

  • @abharanipatnaik1117
    @abharanipatnaik1117 Před 2 lety +1

    I am from odisha .I like your program very much

  • @vijayalakshmivaranasi8019

    Nice looks very tasty good recipe

  • @vijayakosuri6847
    @vijayakosuri6847 Před 3 lety +1

    Supar baga వండుతున్నారు, meeru vandutunte maku noru urutundi 👌🏻

  • @tnusharani3007
    @tnusharani3007 Před 3 lety

    Annayagaru Mee vantalu chala super 🙏🙏🙏🙏🙏

  • @nagarajaraolakkaraju2011

    చాలా అద్భుతంగా ఉంది బాగుంది సార్

  • @radhikalakshmi5800
    @radhikalakshmi5800 Před 2 lety

    Aha .adbhutaha swamy Garu. ila chesukunta chachina noru pranam posukuntundi 🤩🤤🙏🙏🙏🙏🙏

  • @madhavikollipara5779
    @madhavikollipara5779 Před rokem

    Namaskaram guruvugaru mee vantalu nenu ma intlo chesthunnanandi ma varu tega pogidesthunnaru naku chala santhosanga undi meeku dhanyavadalu. Meeru ilage padikalala patu yuvathaki manchi sampradaya vantalu nerpalani na prardhana andi. Subamasthu

  • @vyshnavimorgan2282
    @vyshnavimorgan2282 Před 3 lety +1

    ayya me mata thiru super ga undiandi....

  • @seetharamaraokopparthi5357
    @seetharamaraokopparthi5357 Před 8 měsíci

    Excellent presentation Palani Swamy garu bachelors ke baga upayogisthundi opikaga cheyali namasksram Swamigaru

  • @sudhasvantasala3694
    @sudhasvantasala3694 Před 2 lety +1

    Chala bagundhi swami🙏

  • @pakkisudharani8868
    @pakkisudharani8868 Před 2 lety

    Guru Jee chalabhagachaparu🙏🙏

  • @geethadasyam
    @geethadasyam Před 3 lety +1

    Gurugaru me matalu inka mirapakayalu maha adbutamandi 😋

  • @savithasatish9148
    @savithasatish9148 Před 2 lety

    Namaskaram
    Meeru chesnatte chesanu pappu
    Super
    thanks

  • @reddemmasomalaraju1542

    Chaala baagundi guruvu gaaru tq,🙏🏻

  • @pratapkumar436
    @pratapkumar436 Před 3 lety +1

    Quite interesting good ❤️❤️ continue more videos

  • @jignyasreddychinta4011

    Kumpatilo padda odiyanni teesi malle veyenchadam nejamgaa really super sir. Original gaa intlo ila nee chestam.

  • @mahithareddy6455
    @mahithareddy6455 Před 3 lety +1

    Me language and vantalu baga nachay andi

  • @jarugulajihnababu2506
    @jarugulajihnababu2506 Před 2 lety

    నమస్కారం పళనిస్వామిగారూ,మీ యొక్క వంటలు చక్కగా, రుచిగా ఉంటున్నాయి. తెలుగు భాష వినసొంపుగా ఉంటుంన్నది. మీరు బొగ్గు ల కుంపటి వాడుచున్నారు. సంతోషం. కానీ వంటకు అల్యూమినియం పాత్రలు వాడటం వల్ల పదార్థాల 'రుచి'మారుతుంది. మీరు వెంటనే మట్టి పాత్రలు(కుండలు, చట్టులు,మూకుళ్ళు వగైరా...)వంటకు వాడవలసినదిగా ప్రార్థన.అప్పుడే పదార్థాల అసలైన 'రుచి' బయటకు వచ్చి, తిన్నప్పుడు 'జిహ్వ'చాపల్యం తీరుతుంది. కృతజ్ఞతలు.

  • @rajakumaripasumamula5702
    @rajakumaripasumamula5702 Před 3 lety +2

    Meeru chrppe vidhanam chala bagundi.ye mandaleeka mina mana thelugu matrame vaditho yentha baguntundi vinataniki . Vina sompuga unnadi mee mata.

  • @chagantichandrasekhar7994

    Hats off to your traditional cooking

  • @hematirupathi1283
    @hematirupathi1283 Před 2 lety +1

    Vahvaa superb! I will do it Swamy garu! I will tell my taste also!!!

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 Před 3 lety +1

    Mouth watering super ga chesaru I will try

  • @bhagyalakshmichejerla4243

    కల్తీ లేని స్వచ్ఛమైన తెలుగు భాషతో మీ వీడియోలు నిండుగా ఉంటున్నాయి.